Nice comment friend Hatsf Fida You have good heart Your words showing your goodness God bless you friend My heartfully wishes to you. Please take care of your health Stay happyly Stay safe Cute princess
Naku chaala istam ayina pindi vantalu ivi and ruchi chaala baguntadhi.. mukyan ga Venna undalu, jeedipapu chekkalu and kajji ksyalu chaala baguntayi ☺.. DUBAI lo na freidns ki taste chupisthe chaala mechukuntaru 👍
Amazing. Never seen anybody speaking such clear Telugu without English words in between. I really appreciate it. You are a best example for present Generation ppl.
Not sure how to appreciate this vlogger. I really enjoy the language. Its like a festival to my ears when ever I play videos in food book. Thanks. Appreciate your work!
కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం,పొన్నవరం గ్రామంలో తయారు చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి... వీలైతే వీడియో చేయండి. ఈ గ్రామం మన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ గారి సొంత ఊరు. చంద్రకళ హోం ఫుడ్స్....పోన్నవరం.
@@LOKFOODBOOK కృతజ్ఞతలు మీకు 🙏 మీ విలువైన సమయంలో కూడా చక్కగా స్పందించి వెంటనే జవాబు చెప్పారు మీ మంచి మనసు కి అంత మంచి జరుగుతుంది దేవుడు శుభాశీసులు ఎల్లప్పుడూ మీకు ఉన్నది.👏 మీకు మంచి భవిష్యత్తు ఉంది మరిన్ని వీడియో చేయండి చక్కని ప్రతిభ మీ సొంతం.👈 మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి కి చేరుకోవాలని దేవుడు కి మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏
ఎంత బాగా మాట్లాడారు ఇంత మంచి తెలుగు స్పష్టమైన ఉచ్చారణ విని ఎంత కాలం అయింది, మీకు అభినందనలు
Food is not worth
మీ తెలుగు భాష, వర్ణన అద్భుతం.
Maadi kuuda chirala ney ....super untaay ikkadaa sweet items....
పిండి దంచి అరిసెలు వాడడం నిజంగా చాలా బాగుంటాయి ఆరోగ్యకరమైన పిండి వంటలు 🙏🙏
interesting.any arrangement to purchase items in hyderabad.
నైస్ ఏంకరింగ్ చాలా అర్ధమయ్యే విధంగా స్పష్టం గా తెలుగు లో బాగా ఏంకరింగ్ చేసారు..
ధన్యవాదాలు శ్రీరామకృష్ణ గారు
@@LOKFOODBOOK ధన్యవాదాలు మాదీ చీరాలే అండి.వీళ్ళ దగ్గర అన్ని వెరైటీ స్ బాగుంటాయి ఈ సాంప్రదాయ తినుబండారాలు రుచి చాలా బాగుంటుంది
అవును అండి..
Chirala ante mamuluga undadhu mari💖
Nice comment friend
Hatsf
Fida
You have good heart
Your words showing your goodness
God bless you friend
My heartfully wishes to you.
Please take care of your health
Stay happyly
Stay safe
Cute princess
nijamgaanaa..,Maadi chirale..kaani Naku teliyadu.
అరెసల యెంత బాగుంటుంటాయో
అమ్మ ప్రేమ కూడా అంతే బాగుంటుంది
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది తమ్ముడు 👍👍
Good 😊 chala bagunthi madam
Entha chakkati Telugu matladarandi pindivantalu kooda chala baga chesaru cheerala varu norurooripothondi 😊
Wow chala manchi video petaru sir.....pandag munday vachintlu undi sir...
Naku chaala istam ayina pindi vantalu ivi and ruchi chaala baguntadhi.. mukyan ga Venna undalu, jeedipapu chekkalu and kajji ksyalu chaala baguntayi ☺.. DUBAI lo na freidns ki taste chupisthe chaala mechukuntaru 👍
Amazing. Never seen anybody speaking such clear Telugu without English words in between. I really appreciate it. You are a best example for present Generation ppl.
Meeru Telugu lo comment Petti prochahinchagalarani aasistunam
Looks absolutely delicious and hygienic..👍👏👏👏
Not sure how to appreciate this vlogger. I really enjoy the language. Its like a festival to my ears when ever I play videos in food book. Thanks. Appreciate your work!
ధన్యవాదాలు ఉదయ కిరణ్ గారు
Naku mi vantalu chala chala nacchayi. Intha manchiga vanta cheysi icchey vallu antey naku chala chala ishtam. Mi magapillalu kuda entho oddikaga vantalu cheystunna ru. Bogana padardhalu anni parabrahma swarupam. Nenu ee sari mi daggara order cheystanu
Ariselu super ga vunnayee,couler tempting gavundi
looks hygienic and traditional way of preparation 👌👍
Tqs 🥰
Ma chirala superb
సూపర్ మన వురి వంటలు చీరాల మజాకానా
మీరు చెప్పే విధానం వాయిస్ చాలా బాగుంటుంది
ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు
బాబోయ్ ! : కుమ్మేశారు " చీరాల " వాళ్ళు
జిందాబాద్ !
ఇటువంటి వీడియోలు మరెన్నో రావాలని కోరుకుందాం
అన్న గారు, మీ వివరణ చాలా బావుంది 🙏🏻
ధన్యవాదాలు తమ్ముడు
Feeling happy to see your videos
ధన్యవాదాలు అండి
మీరు తెలుగు మాట్లాడిన విధానానికి నా అభినందనలు
ధన్యవాదాలు జ్యోత్స్నా గారు
కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం,పొన్నవరం గ్రామంలో తయారు చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి... వీలైతే వీడియో చేయండి. ఈ గ్రామం మన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ గారి సొంత ఊరు. చంద్రకళ హోం ఫుడ్స్....పోన్నవరం.
ఫోన్ నెంబర్ ఉందా సార్
నాది చీరాల అయినా నాకు తెలియదు. స్వట్స్ పట్టాభి గారి దగ్గర కొంటాను.. లక్ష్మీ ఫుడ్స్ దగ్గరకు రేపువెళ్లి తప్పక కొంటాను.. అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం..
Very good,manchi videos chesinanduku thanks,price petta galaru.
Every videos lo item rates mentioned cheyandii appudu chuse variki clarity ga vundii audience ki
VANDANALU BROTHER phonu nimbar pitagalara BROTHER ADARA PETUKOVADANIKE AVUTUNEDA
May native place.We r staying in U.S. Glad to know about it.👍🏻👍🏻👍🏻👌👌👌👌🙏🙏
Good quality house made food, taste,lakshmi akka home foods super
Thanks you sir 😊
అమ్మ చేతి హర్షలు 💯✔👌
చాలా బాగుంది 🙏
కృతజ్ఞతలు మీకు
మంచి వీడియో చిత్రీకరణ చేశారు
అందరికీ అర్దం అయ్యేలా 💡👍
ధన్యవాదాలు అండి
@@LOKFOODBOOK
కృతజ్ఞతలు మీకు 🙏
మీ విలువైన సమయంలో కూడా చక్కగా స్పందించి వెంటనే జవాబు చెప్పారు
మీ మంచి మనసు కి అంత మంచి జరుగుతుంది
దేవుడు శుభాశీసులు ఎల్లప్పుడూ మీకు ఉన్నది.👏
మీకు మంచి భవిష్యత్తు ఉంది
మరిన్ని వీడియో చేయండి
చక్కని ప్రతిభ మీ సొంతం.👈
మీరు ఉన్న స్థాయి నుండి
ఉన్నత స్థాయి కి చేరుకోవాలని దేవుడు కి మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏
🙏
@@LOKFOODBOOK
చక్కని స్పందన
మీకు మంచి మనసు ఉన్నది 🙏
నేను తెలియకున్నను.ఆశీస్సులు అందజేశారు. అభినందించారు సహృదయులు మీరు 🙏
I subscribe this channel for you sir, because of you are explain in telugu only, excellent skills.
హృదయ పూర్వక ధన్యవాదాలు వెంకట నరేంద్ర గారు.
మా అమ్మ ఇలాగే పిండి దంచి వండుతాది అరిసెలు. ......super..ఉంటాయి.
West. East ...godavari lu all ways super
మీ gonthu చాల బాగుంది🙏
First time nenu me voice vintunna. Super voice👏👏👏👍🌹🌹
ధన్యవాదాలు కిషోర్ గారు
Meeru chesina chirala video chusanu ippude... ika anthe subscribe chesanu kevalam me voice kosam superb 👏👏👏👍🌹
హృదయ పూర్వక ధన్యవాదాలు కిషోర్ గారు 😍
Bro you are the Future TV9 news reader ,I hope
Sir.mee telugu ke padabhivandanam
ధన్యవాదాలు
Nice explanation voice super
Super ra pavan and Raghva 😍 You both are really hard workers ❤️🔥🔥 keep going 👍
Tqs bro 🥰🥰🥰
ruclips.net/video/Kv8SdgV5NTw/видео.html
హాయ్, వ్యాపారంలో మంచిగా రాణించాలని కోరుకుంటున్న, ఇట్లు శివ.
Tqs 🥰🥰🥰🥰
ruclips.net/video/Kv8SdgV5NTw/видео.html
Ma Chirala super yela hyd Ku pumpistaru
Meeku basha lo vunna pattu and parignanam hatsoff
ధన్యవాదాలు జై చంద్ర గారు
Me telugu vinataniki chala vinasompuga undi loknath ana
ధన్యవాదాలు తమ్ముడు
I subscribed this channel for Mr.Loknath's voice and his presentation skills
ధన్యవాదాలు అండి
I am so sorry that I cannot read or write telugu..I can only understand.
ధన్యవాదాలు means.Thank you so much
Chiralanna majjakka laxmi Homefoodquality super
Thanks you 😊
I loved your telugu slang, its very rare to hear good telugu. Keep it up.
ధన్యవాదాలు రేవంత్ గారు
Thank you sir, my native place is chirala but I don't know about this once because I lived in Tirupati next time I tried this
Sure mam 😊
Delicious ..........😋😋😋😋😋
Superb
I love chirala ❤
Jai chirala & vetapalem
Excellent, sooper taste also 👌 😋,
Thanks you sir 😊
👌👌👌andi choostene tinali anipitundi
Thank you we are staying in hyd and we are searching for our tatse, perfect for for Sankranthi, this time we will order!!!
pls na channel ni support cheyyandi .
Pls support if you like my talent. Maa channel Loni content meeku nachithey pls support my channel🙏
Grt family🙏🙏
Tqs sir
Pure telugu voice over 👌
Karthika masam special videos cheyandii food videos,Chirala ,baptla, kotha parnam so food kosam kontha inframation iste vallaki upayogam
Perugia chakarallu super taste
Nice anchoring.
Best of luck Lakshmi garu
Jeedhipappu Homely Arriseyye super
చాలా బాగుంది అండి 👍
☺️
బాగుంది మీ వీడియో .మీ చేతిలో ఉన్న స్పీకర్ ఏక్కడ తీసుకున్నారు వీలైతే లింక్ పంపగలరు. మీరు తెలుగు భాష బాగా మాట్లాడుతున్నారు.
Super fresh items tq
మా చీరాల అంటేనే తినుబండారాలు కు చిరుతిళ్ళకి ప్రసిద్ధి...
Hi sir, I need cashew chikkis supply number sir
Super 👌👌
Rates display and kg rates elhavunnavvo Cheppagalavu
ela order cheyali telangana ki pampistara
Iam from Chirala 😍😍
Super
Lot of ppl dnt know Abt tasty foods in chirala...
Sir phone no clear ga evandi food iteams super
9440269501
Anna nee telugu super
ధన్యవాదాలు తమ్ముడు
Super amma
Awesome 😊👍
Super bro... All the best.
Dear. Your voice and good telugu is sooooooo good..
ధన్యవాదాలు రాంబాబు గారు
ruclips.net/video/Kv8SdgV5NTw/видео.html
ruclips.net/video/qWgu5NypwTM/видео.html
*crazy asalu ee video*
ధన్యవాదాలు అన్న
@@LOKFOODBOOK *thanks tammudu 🙏*
Excellent ❤️❤️❤️
Memukoda ruchi chusamu bagunnai
Tqs mam 🥰🥰🥰
Nice interview pure telugu
ధన్యవాదాలు డేవిడ్ సన్ గారు
ruclips.net/video/Kv8SdgV5NTw/видео.html
Without proper n imp info regarding contact number
Natural telugu mataldu samskruti vaddu
Hi memu mumbai lo untamandi ikkadiki kuda pampagalara andi please reply me ok
7093780012
Rates pedithe bagundedii anna
👌👌👍👍
Super.ungalnadodi
Hi Raghava super all u done 👍
Tqs 🥰🥰🥰
😋😋😋😋
Hi friends ,This is harini,from chirala kothapeta
Okay mam
Super amma😘
Tqs 🥰🥰🥰
సూపర్ లోక్
My native place is chirala. But we r staying hyderabad. We don't know this shop. Next time we will find out this shop.
pls na channel ni support cheyyandi .
Pls support if you like my talent. Maa channel Loni content meeku nachithey pls support my channel🙏
madhi kuda chiralane.bt staying in hyderabad
Sir ur voice Telugu lo adbutham
Your voice super sir
ధన్యవాదాలు
👌
Nice explain bayya nice stay connected
ధన్యవాదాలు అండి
Hyderabad delivery chesthara
Mee telugu adbhutanga undandi
ధన్యవాదాలు అండి
Ma charla👌