Maisur pak chala baguntunde pattabhi garu unnapudu Maisur pak svayamga ayani tyaru chisi varani ma nannagaru chippivaru meku chala chala thanks na chinnanati memories anni gurtuku ticharu goad bless you
i love pattabi sweets Nenu 15year sback chirala vyaparam pani meedha vache vadini Appudu LADDU kaju bellam pakam kg la kodhi rhisukellevadini TELANGANA SIRCILLA
19 75 ఆ ప్రాంతంలో పట్టాభి గారి స్వీట్ షాప్ ఉండేది కాదు ఆస్థానంలో ఇప్పుడు ఉన్న స్వీట్ షాప్ స్థానంలో పట్టాభి గారి తల్లి గారు కొంచెం బొద్దుగా ఉండేవారు గాలి కొట్టే కిరోసిన్ స్టవ్ మీద తెల్లటి అట్లు వేసేవారు అక్కడ తిన్నా నువ్వు నాకు ఉంది తరువాత పట్టాభి గారు స్వీట్ షాప్ గా మార్చారు వాళ్ల కుటుంబ సభ్యులతో నాకు మంచి అనుభవం ఉంది నేను ఇప్పుడు చాలా దూరంగా ఉంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఇవన్నీ గుర్తుకు వచ్చాయి నాకు
Madhi kuda chirala Ekkada Sweets chala Baguntai and Cost kuda chala thakkuva. Ekkada 1 kg laddu 180 undhii andhu lo kajju and badhum chala vasthai. Bayata vere shop lo 1 kg 300 unna akkada laddu piee oka kajju matrame untundhii pattabhi is the low price best uality in sweet lovers
ఇన్నేళ్ళుగా ఉన్న షాపు ని పెద్దదిగా చేసుకుంటే వచ్చే కస్టమర్లకు ఆలస్యం అవకుండా త్వరగా వెళ్ళిపోతారు మీ వ్యాపారం ఇంకో వంద సంవత్సరాలు నిలిచి ఉంటుంది.. ఈ షాపులో నాకు బాలుషా, లడ్డు,వాము పూస నాకు చాలా చాలా చాలా ఇష్టం..
నాకు పట్టాభి గారి షాప్ 50 సంవత్సరాల నుండి తెలుసు పట్టాభి గారి అమ్మగారు మొదట్లో దోశ వేసేవారు పట్టాభి గారి తమ్ముళ్లు పట్టాభి గారి అబ్బాయి గడియార స్తంభం దగ్గర ఉన్న పట్టాభి కుమారుడు సుబ్బయ్య గారి షాపు కూడా తెలుసు
విచిత్రంగా వుందే! స్వీట్స్ రెండు వందల రూపాయల లోపే ఇస్తున్నారు. మంచి క్వాలిటీ ఎలా కుదురుతోంది? మరేమో స్వగృహ ఫుడ్స్ అని పేరు పెట్టి స్వీట్స్ మూడు వందల రూపాయలు, ఆపైన చార్జీ చేస్తున్నారు. చాలా థాంక్స్.
One of the greatest, sweets shops in entire AP. Sweets are of very good quality, given their moderate price, particularly " Jeedi paakam " which is an apex item, the price of which, is unbelievable. As the, anchor states, it's very difficult get your quota of sweets, as always you find, long ques. Being an employee of, TTD, they are always, kind enough to let me in, despite long queue. Of course, I too buy large quanties. But, when I asked, they said, it's practically impossible to send parcels. But, through you, I get to know, they are doing it now. I will soon order a quantity of sweets. The sweet shop owner gaaru, I hope, would recognise me, through this comment. PROF AMS RAO, Tirupathi.
This anchor seems to have an obsession for laddu as it's only, one of many varieties of sweets available there. The prime item, jeedipakam, bundi mithay, halwa, were not mentioned by him. Of course, these people just don't need publicity, given the quality, of their sweets.
@@madhusudhanaraoa4366 Thank you for watching and Sharing your memories Sir 😊 I am glad this video helped you refresh your fine memories and understand the latest updates from this shop. yes Sweets here are amazing and are of fine quality 👌🏻 Pls keep watching and bless us to do more good videos. Also pls consider to subscribe, i won't make your subscription go waste 👍🏻
@@madhusudhanaraoa4366 Only way we can order is by sending someone we know in chirala to the shop and make them parcel for us 😄 they don't deliver us is what they said to me. For order you can still do it via phone mentioned in the card, but pick up has to be made by us only.
పట్టాభి గారు మంచి మనస్తత్వం కలిగిన వారు వాళ్ళ తమ్ముడు సుబ్బయ్య సుబ్బయ్య తమ్ముడు ప్రసాద్ పట్టాభి గారి కుమారుడు పట్టాభి గారి తల్లి గారు వీళ్ళ అందరితో నాకు మంచి అనుభవం ఉంది కుమారుడి పేరు మర్చిపోయాను
వారు గొప్ప నైపుణ్యం కలవారు,రుచిగా తయారు చెయ్య గలిగి న వారు కావచ్చును,కానీ ఒక కేజీ నూనె (ఎంత చీప్ నూనె కావాలన్నా మార్కెట్లో దొరుకుతుంది) రేటు ఎంతో,ఒక కేజీ నెయ్యి ఎంతో చూడు.ఒక కేజీ స్వీట్ నెయ్యి తో నువ్వు చేసి చూసి రేటు ఎంత పడిందో చెప్పు బ్రదర్. ఊర్లలో ఉన్న రేటుకు సిటీలో స్వీట్లు అమ్మితే అడుక్కోవటానికి చిప్ప కూడా వుండదు, వ్యాపారస్తులు ఎవ్వరైనా పోటీలో వీలున్నంత తక్కువ రేటుకే అమ్ము కుందామనీ,వ్యాపారం పెంచుకుందామని చూస్తారు.కానీ, క్వాలిటీ నీ బట్టీ రేటు వుంటుందిసిటీ లో స్వీట్లు కేజీ 300కు500 కు అమ్ముకునే వాళ్ళు దొంగలు కాదు బ్రదర్ తెలుసుకో.
ఇప్పటికే షుగర్ పెషేంట్లు ఏక్కువయ్యారు, 1000 సంవత్సరాల తరువాత స్వీట్ తినేవాడు వుండడేమో. Cheap అంటేనే low క్వాలిటీ. పండగలప్పుడు మినహా మిగతా రోజుల్లో ఎవుడు ఉండడు.
ఇప్పుడు అందరూ పట్టాభి గారి స్వీట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు పట్టాభి గారు కాలం చేయకముందు వరల్డ్ షాపులో స్పెషల్ లడ్డు తిరుపతి లడ్డు లాగా ఉండేది నాకు నాకు అనుభవం ప్రస్తుతం ఆ క్వాలిటీ లేదు ఇప్పటికైనా వేరే షాపులు కంటే ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ
Not good. From Guntur Visited Chirala Pattabhi sweets. Laddu next day smell. Kaaja Baadhusha. Hard. Mysorepak next day icecream. Dabbulu waste. Tuesday holiday this shop Over action. No courtsey. Respect.
జీడిపప్పు పాకం బాగుంటుంది
Best sweets at chirala ❤. At reasonable price 🤞🏻
Thank you for watching Sohail 🤍
One of my fav. 😋🤤 Place in. Chirala #trending #sweets. #food #travel
Thank you for watching 😊
Excellent 👌 taste and very low cost ......
Courier service vunte baaguntundi
Best sweets at Chirala and reasonable rates... All the best 👌
Thank you for watching 😊 pls subscribe if u liked it
Super 🎉🎉🎉❤❤❤
Thank you for watching 😊
Wow nd awesome rates.. chaala takkuva .. just 5 rupees below.. AndukeY.. chaala famous inadi.. Next vastey chirala sure ga tintaanu
Thank you for watching andi ☺️ pls share it if u enjoy it
I love 💕 chirala one of the best town in AP, iam f, telangana
Maisur pak chala baguntunde pattabhi garu unnapudu Maisur pak svayamga ayani tyaru chisi varani ma nannagaru chippivaru meku chala chala thanks na chinnanati memories anni gurtuku ticharu goad bless you
Thank you for watching andi 😊 pls subscribe for more good videos
Today children's day laddu thinam super
మాది చీరాల పట్టాభి స్వీట్ చాలా ఫెమస్ ఇక్కడ లడ్డు జీడిపప్పు బాద్షా వేరే స్వీట్ కూడా బాగా రుచిగా ఉంటాయి
Kg cashew pakam price how much andi
thank you for watching andi 😊 pls subscribe if u liked my video
i love pattabi sweets Nenu 15year sback chirala vyaparam pani meedha vache vadini
Appudu LADDU kaju bellam pakam kg la kodhi rhisukellevadini TELANGANA SIRCILLA
Very good to hear ☺️ thank you for watching andi pls subscribe if you like it
I ❤ my Chirala town
SUPER SWEETS 🎉🎉
thank you for watching 😊
Idhi sir ma chirala Branduu ❤ # sweets maatram super untaay ….. 🤤
Totally agree 👍🏻 Nijam gaa best taste in very reasonable prices..e rojullo 150 ki Full Biyrsni kuda raatlee...Kiloo Laddu istunnaru manollu 🙏🏻
Aboo..apudey ooru marchesara annaa😂
19 75 ఆ ప్రాంతంలో పట్టాభి గారి స్వీట్ షాప్ ఉండేది కాదు ఆస్థానంలో ఇప్పుడు ఉన్న స్వీట్ షాప్ స్థానంలో పట్టాభి గారి తల్లి గారు కొంచెం బొద్దుగా ఉండేవారు గాలి కొట్టే కిరోసిన్ స్టవ్ మీద తెల్లటి అట్లు వేసేవారు అక్కడ తిన్నా నువ్వు నాకు ఉంది తరువాత పట్టాభి గారు స్వీట్ షాప్ గా మార్చారు వాళ్ల కుటుంబ సభ్యులతో నాకు మంచి అనుభవం ఉంది నేను ఇప్పుడు చాలా దూరంగా ఉంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఇవన్నీ గుర్తుకు వచ్చాయి నాకు
వీడియో చూసి మీ జ్ఞాపకాలు మాతో పంచుకునందుకు చాలా ధన్యవాదములు అండి 👍🏻 మీ లాంటి వారికీ ఈ విధంగా మన వీడియో ఆనందాన్ని పంచినందుకు చాలా సంతోషంగా ఉంది 😊
My Girlfriend is from Chirala and she bought this for me, and I Loved it. Sweetness on point.😀
haha
Vsp ki pampisthara ???
no delivery, only store pick up
Nenu thinanu super
Thank you for watching 😊
Golden sweets mahaboobnagar lo chala famous super quality
Thank you for watching 😊
How many years old shop
All reasonable prices
Thank you for watching 😊
Good price great.
Thanks for watching 😊
Madhi kuda chirala Ekkada Sweets chala Baguntai and Cost kuda chala thakkuva. Ekkada 1 kg laddu 180 undhii andhu lo kajju and badhum chala vasthai. Bayata vere shop lo 1 kg 300 unna akkada laddu piee oka kajju matrame untundhii pattabhi is the low price best uality in sweet lovers
ఇన్నేళ్ళుగా ఉన్న షాపు ని
పెద్దదిగా చేసుకుంటే వచ్చే కస్టమర్లకు ఆలస్యం అవకుండా త్వరగా వెళ్ళిపోతారు మీ వ్యాపారం ఇంకో వంద సంవత్సరాలు నిలిచి ఉంటుంది..
ఈ షాపులో నాకు బాలుషా, లడ్డు,వాము పూస నాకు చాలా చాలా చాలా ఇష్టం..
Thank you for watching ☺️
Sweets very famous
Sir another place ki korier facility nice
Ladu kaju samosa chala baguntai
Courier lo pamputhaaraa?
Ledandi..only shop lo ney
Is it possible to send to other places, on Phone PE , through courier or APSRTC?
Yummy 😋😋😋
Thanks chinni 😊🧡
Available in Hyd?courier chestara?
Ledu, only we can buy there..if u have friends in chirala u can ask them to courier
I am from Bangalore, karanataka i am interested to buy you are send through corier, inform me how to get it
They don't service couriers...only store pick up
నాకు పట్టాభి గారి షాప్ 50 సంవత్సరాల నుండి తెలుసు పట్టాభి గారి అమ్మగారు మొదట్లో దోశ వేసేవారు పట్టాభి గారి తమ్ముళ్లు పట్టాభి గారి అబ్బాయి గడియార స్తంభం దగ్గర ఉన్న పట్టాభి కుమారుడు సుబ్బయ్య గారి షాపు కూడా తెలుసు
Cheap and best pattabhi sweets...
విచిత్రంగా వుందే! స్వీట్స్ రెండు వందల రూపాయల లోపే ఇస్తున్నారు. మంచి క్వాలిటీ ఎలా కుదురుతోంది? మరేమో స్వగృహ ఫుడ్స్ అని పేరు పెట్టి స్వీట్స్ మూడు వందల రూపాయలు, ఆపైన చార్జీ చేస్తున్నారు. చాలా థాంక్స్.
😂😂
Hyderabad parcel vesthara
noo
ok very good
Ippudu yenta rate undi laddu kg
starting from 140/kg bro
afternoon vellu free ga untadi
Memu Infosys Hyderabad lo konnaamu very tasty
Thank you for watching andi 😊
Nice bro
Thank you for watching ☺️
Hyderabad ki parcel ఇస్తారా
No
Very good
Kg 100 kadu. starting from 120 or 140
🤝👌
Thank you for watching ma Jilani 😊
Rates about milk sweets
పట్టాభి గారి షాప్ లో మొదట్లో 50 సంవత్సరాల క్రితం పప్పు చెక్క గులాబ్ జామ్ చెరుకు మొక్క అనే స్వీట్స్ మొదట్లో అమ్మేవారు
10 plus years back small shop now
One of the greatest, sweets shops in entire AP. Sweets are of very good quality, given their moderate price, particularly " Jeedi paakam " which is an apex item, the price of which, is unbelievable. As the, anchor states, it's very difficult get your quota of sweets, as always you find, long ques. Being an employee of, TTD, they are always, kind enough to let me in, despite long queue. Of course, I too buy large quanties. But, when I asked, they said, it's practically impossible to send parcels. But, through you, I get to know, they are doing it now. I will soon order a quantity of sweets. The sweet shop owner gaaru, I hope, would recognise me, through this comment. PROF AMS RAO, Tirupathi.
This anchor seems to have an obsession for laddu as it's only, one of many varieties of sweets available there. The prime item, jeedipakam, bundi mithay, halwa, were not mentioned by him. Of course, these people just don't need publicity, given the quality, of their sweets.
@@TheMeeTime kindly let me know, how I can order, as I need at least,20 pockets of selected items. Thank you.
@@TheMeeTime sure, I'm subscribing.
@@madhusudhanaraoa4366
Thank you for watching and Sharing your memories Sir 😊 I am glad this video helped you refresh your fine memories and understand the latest updates from this shop. yes Sweets here are amazing and are of fine quality 👌🏻
Pls keep watching and bless us to do more good videos. Also pls consider to subscribe, i won't make your subscription go waste 👍🏻
@@madhusudhanaraoa4366 Only way we can order is by sending someone we know in chirala to the shop and make them parcel for us 😄 they don't deliver us is what they said to me.
For order you can still do it via phone mentioned in the card, but pick up has to be made by us only.
Sweet shop number chaputhara
Description lo pettanu chudandi
Sir I want sweet s meemu Karimnagar lo vuntamu
రెండు రోజుల పాటు నిల్వ ఉంచి చూడండీ...అసలు క్వాలిటీ తెలుస్తుంది. వేడివేడిగా తింటే క్వాలిటీ తేడా తెలియదు.
రకాన్ని బట్టి వారం రోజుల తర్వాత కూడా బాగున్నాయి
Ledu bro nenu tinna
వేడి వేడి గా తింటే taste తెలియదు
Madi chirala ee, pattabi laddu chala baguntadi even after 4-5 days.
Chirala pattabi sweats famous
5 days aina baguntaayi
Badusha chala baguntundi
Thank you for watching andi 😊
Mumbai tour one time
Haha sure
Guntur Coreyar pamputara
Sp నేతి సున్నుండ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది😊
Thank you for watching andi 😊
పట్టాభి గారు మంచి మనస్తత్వం కలిగిన వారు వాళ్ళ తమ్ముడు సుబ్బయ్య సుబ్బయ్య తమ్ముడు ప్రసాద్ పట్టాభి గారి కుమారుడు పట్టాభి గారి తల్లి గారు వీళ్ళ అందరితో నాకు మంచి అనుభవం ఉంది కుమారుడి పేరు మర్చిపోయాను
4 brothers...Pattabhi,Ganesh, Prasad, son is Ravi
Super
Thank you for watching 😊 pls subscribe if you liked it
I like badusha here
My native place Chirala
Thank you for watching andi 😊
Bodulalem prasad talkies opposite penkitintlo vundi idhi pattabhi sweets pakkane vetapalemlo jeedipappu cheap
Yes andi 👍🏻
Kg antha andi
Bodipalem, Prasad Theatre(now it's closed).
Same brand In ongoleworst
Laddu 10 days tharuvatha thinandi
Oil manchide kadhu
Bro 100 rs laddu naku doubt ney andulo vadey ingredients cost chudu bro
Hmm nijame, but quality kuda bavundi ani andaru cheptunnaru sister..it's running business for so many years
Kg karam bundi price
నువ్వు స్వీట్ షాపు యాక్షన్స్ చేయరు, ఇరుగ్గా ఉంటుంది, షో రూమ్ టైపులో స్వీట్స్ పుల్లారెడ్డి స్వీట్లు పెడితే, ప్రజలు తొందర కొనుక్కొని వెళ్ళిపోతారు,
okka danimide nammakam pettukokandi. vere shops lo kuda tste cheyyandi . halwalo chala quality taggipoindi. kavalante vereshops lo tini chudandi. guddiga yevarni nammakandi. vanta maste maripogane sweet quality taggipotundi. Hlwa asalu baledu
Price rs 100 not correct for all sweets 😮😮😊😊
Two days vundedi
Ma daggara 500 per kg...karimnagar
haha, Hyd lo 650 -1400/kg undi bro em cheppalii inkaa in the name of quality and brand they are looting people 😊
వారు గొప్ప నైపుణ్యం కలవారు,రుచిగా తయారు చెయ్య గలిగి న వారు కావచ్చును,కానీ ఒక కేజీ నూనె (ఎంత చీప్ నూనె కావాలన్నా మార్కెట్లో దొరుకుతుంది) రేటు ఎంతో,ఒక కేజీ నెయ్యి ఎంతో చూడు.ఒక కేజీ స్వీట్ నెయ్యి తో నువ్వు చేసి చూసి రేటు ఎంత పడిందో చెప్పు బ్రదర్. ఊర్లలో ఉన్న రేటుకు సిటీలో స్వీట్లు అమ్మితే అడుక్కోవటానికి చిప్ప కూడా వుండదు, వ్యాపారస్తులు ఎవ్వరైనా పోటీలో వీలున్నంత తక్కువ రేటుకే అమ్ము కుందామనీ,వ్యాపారం పెంచుకుందామని చూస్తారు.కానీ, క్వాలిటీ నీ బట్టీ రేటు వుంటుందిసిటీ లో స్వీట్లు కేజీ 300కు500 కు అమ్ముకునే వాళ్ళు దొంగలు కాదు బ్రదర్ తెలుసుకో.
Laddu don’t compare with Tirumala, Just Above Average. Remaining items very cheap not toasty. BPL families only prefer this shop
Thank you for watching 😊
Bpl antey
BPL is Below poverty line
Below Poverty line ah...Comedy
neeku nachakapothe andariki nachadhu ante ela.
వేయి సంవత్సరాల పాటు వర్ధిల్లాలి
Thank you for watching 😊
ఇప్పటికే షుగర్ పెషేంట్లు ఏక్కువయ్యారు, 1000 సంవత్సరాల తరువాత స్వీట్ తినేవాడు వుండడేమో. Cheap అంటేనే low క్వాలిటీ. పండగలప్పుడు మినహా మిగతా రోజుల్లో ఎవుడు ఉండడు.
Anna mak kuda kasta sweets pampa rade @sandeep
😀😀
చీరాల లో మంచి స్వీట్స్.
అయితే గోపాల కృష్ణ థియేటర్ దగ్గర ఉంటే బాగుండేది. కొంచం దూరం గా ఉంది. ఇదే ప్రాబ్లం.
సార్ నమస్కారం నాకు విశాఖపట్నం గాజువాక మార్కెట్లో మీ విదంగా పెట్టాలని ఉంది
మీ పోన్ నెంబర్
నాకు 100/ రేటు లో ఉన్నావి తెలియజేయండి సార్ నమస్తే 🙏
ఇప్పుడు అందరూ పట్టాభి గారి స్వీట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు పట్టాభి గారు కాలం చేయకముందు వరల్డ్ షాపులో స్పెషల్ లడ్డు తిరుపతి లడ్డు లాగా ఉండేది నాకు నాకు అనుభవం ప్రస్తుతం ఆ క్వాలిటీ లేదు ఇప్పటికైనా వేరే షాపులు కంటే ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ
వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి 😊
తిరుపతి లడ్డూతో పోలిక వద్దు.
ధర అనుకూలంగా ఉంటుంది.
టాప్ క్వాలిటీ సరుకు కాదు.
ఏ స్వీట్ అయినా కిలో ₹100 అని చెప్పావుగ!!
Appudu 14 rupayalke laddoo konanu
Thank you for watching 😊
Incomplete video, should have shown all the sweets available
Not 100 140 and170
Worest sweets full chakrine vaduthunaru one day tharuvatha sweets taste chala worest ga vunai dabulu dhandaga
Over action in comparison with Tirupathi Laddu.
Babu dabulu theesukoni yevariki padithey vallaki promotion cheyamaku nee channel chusi mosapotharu ekada pata bhi lo cheap quality motham sweets asalu bagundavu memu piknik ki vachinapudu veeladhagsra sweets koni mosapoyamu assalu ghee taste vundadhu ghee sweets ani chepi echaru
Dabbulu teeskoni chesey stage ki Inka nenu raledandi, ee sweets famous andaru Deeni gurinchi cheptu untaru..anduke teedam jarigindi..memu tinapudu sweets chaal bavunnayii..Mee Anubhavani panchukundhku thanks andi
No quality No taste 😂😂😂
Not good. From Guntur Visited Chirala Pattabhi sweets. Laddu next day smell. Kaaja Baadhusha. Hard. Mysorepak next day icecream. Dabbulu waste. Tuesday holiday this shop Over action. No courtsey. Respect.
nail io matti vundi
I need Kaju katli one kg by courier or post, cash on delivery. How much does it cost? Shivaji, 3-174, padmasali bazar, Chinakakani Village -522503.
I want your number boss for ordering sweets
Nenu thinanu super