Cheppave Chirugali Telugu Full Movie || Telugu Comedy Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 2,2 тыс.

  • @pallikondamahesh6773
    @pallikondamahesh6773 2 года назад +510

    మనస్ఫూర్తిగా చూసిన ఈ మూవీ , మనసుకి హత్తుకునేలా ఉంది.
    సినిమా తీసిన వారికి పాదాభివందనాలు.🙇🏻‍♂️🙇🏻‍♂️
    స్నేహం, ప్రేమ, నమ్మకం, ఆప్యాయత,అనురాగం, కష్టపడే తత్వం, జీవితం మీద ఒక ఆశ , నమ్మకానికి ప్రతిరూపంగా.......
    చాలా చాలా బాగా నచ్చింది మూవీ.
    # humanity.

  • @AjayChowhan-z5c
    @AjayChowhan-z5c 9 месяцев назад +600

    2024 lo chusina vallu oka like vesukondi ❤❤

  • @rbcreations9371
    @rbcreations9371 2 года назад +3500

    2023.... ❤️❤️❤️❤️ Chusthunna vallu attendance please 😍😍

  • @sridsr3978
    @sridsr3978 Год назад +1113

    2024 lo kooda e movie chuse vaallu evaraina unnara oka like vesukondi

  • @LEGEND_999-mi3uw
    @LEGEND_999-mi3uw 4 месяца назад +102

    💫2024 లో🥺 ఎంతమంది చూస్తున్నారు ❤

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 2 года назад +447

    సూర్య వంశం, రాజా...చెప్పవే చిరుగాలి ఈ మూడు అధ్భుత చిత్రాలు

    • @darshanpspk6318
      @darshanpspk6318 Год назад +15

      Also Maa Annayya

    • @suryayamala836
      @suryayamala836 Год назад +4

      S A rajkumar music.... Is always good for family oriented movies....

    • @maheshparavada7504
      @maheshparavada7504 Год назад +10

      Suryavamsham, Ma Annayya, Raja, Cheppave Chirugali, Vasantham ivi anni Tamil lo Tamil Director Vikram Theesina hit movies

    • @amaniammu984
      @amaniammu984 Год назад +2

      Shiva rama raju ❤

    • @jayaram3844
      @jayaram3844 11 месяцев назад +1

      Yes bro maa అన్నయ్య కూడా బాగుంటుంది బ్రో

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 2 года назад +1581

    ఈ movie యొక్క back ground music. ఇష్టపడేవారు. ఒక like ఇవ్వండి.

  • @laxmilucky8788
    @laxmilucky8788 2 года назад +1042

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సినిమా.🥰💓

  • @nareshnareshkumar5637
    @nareshnareshkumar5637 11 месяцев назад +95

    2024 Lo chusthunna vallu oka like

  • @prudvisreenivasulujadam8821
    @prudvisreenivasulujadam8821 Год назад +39

    వేణు గారి అద్భుత నటన, సునీల్ గారి కామెడీ, కథ కథనాలు, పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఒక్కటి ఏమిటి అన్ని సూపర్
    తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మూవీ

  • @dhawanfan7882
    @dhawanfan7882 2 года назад +404

    2023లో ఎవరైనా ఈ సినిమా చూస్తే ఒక లైక్ చేయండి

  • @banji8773
    @banji8773 Год назад +347

    ఎన్ని సార్లు చూసిన మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ఇందులో "సునీల్ అన్న " కామిడి Superrrrr👌👌👍

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 4 года назад +352

    ఈ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా... ఇప్పటికి 10 టైమ్స్ చూసా.. సూపర్ సినిమా..

  • @tharunreddi
    @tharunreddi 4 месяца назад +50

    నిర్మల వల్ల నాన్నను చుసీ కొపం వచ్చిన వల్లు ఎంత మంది వున్నరు

  • @SaiNani-tw9gc
    @SaiNani-tw9gc Год назад +192

    2024 attendance please 😍😍

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 2 года назад +302

    చెప్పవే చిరుగాలి
    మనసు హత్తుకునే సంగీతం
    మంచి హాస్యం
    హృదయాన్ని కదిలించే భావోద్వేగం..
    మంచి చిత్రం
    మనసుకు దగ్గరైన బంధం❤️

    • @yamar2833
      @yamar2833 Год назад +7

      Hai sravanthi cute gaa comment pettavu

    • @karunakarsrigiripalli1333
      @karunakarsrigiripalli1333 9 месяцев назад

      👌

    • @ravichowdary4667
      @ravichowdary4667 4 месяца назад +1

      కానీ ఈ సినిమా 2004 లో flop అయ్యింది. ఎందుకో నాకు అర్థం కాలేదు

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes Год назад +415

    ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో,
    వారి తలరాత చాలా చెడుగా ఉంటుంది...🥺🥺

  • @sailukompally5733
    @sailukompally5733 2 года назад +232

    Best Revenge in the climax😂😂

    • @rams9762
      @rams9762 2 года назад +21

      Some girls always be based on security and dump loved one .. same with some boys too .. but one thing it is happy ending for all.. greedy guy Ramjee settled with boss daughter, Nirmala became doctor and will marry doctor or rich person.. Good that Venu left her because no guarantee in future. Venu and Radha are so happy with simple life as they live in reality and honesty and have trust and love on each other.

    • @gousebasha_mohammad
      @gousebasha_mohammad 2 года назад +8

      Endulo revenge am vundhi bro

    • @Divyaanka
      @Divyaanka 2 года назад +16

      Revenge kadhu. He taught her a lesson. Prema ki avasaraaniki unna theda chepparu. Nijamga premisthe andulo swardham dhvesham undavu Ani chupincharu . .

    • @jramcharan8282
      @jramcharan8282 2 года назад

      Hiiiiiiiii

    • @sailukompally5733
      @sailukompally5733 2 года назад

      @@gousebasha_mohammad
      మూవీ చుస్తే అర్తంకావట్లేదా

  • @chandujanapudi3222
    @chandujanapudi3222 Год назад +42

    దీనమ్మ క్లైమాక్స్... నిజమైన ప్రేమకి మాటలు అవసరం లేదు ❤️

  • @LokeshShirisha
    @LokeshShirisha 9 месяцев назад +16

    Super movie 2024 lo antha mandhi chusaru

  • @sonysaisony7362
    @sonysaisony7362 4 года назад +519

    Heart Thouching Movie 😭😭 my favourite in Telugu 😔

  • @sandeeplingala086
    @sandeeplingala086 3 года назад +313

    Every month ki 2 times ledha akkuva sarlu chuse valla ok like❤️....One of the best film in telugu industry📍Venu sir acting matram heart touching 😳❤️

  • @bonuramu2881
    @bonuramu2881 2 года назад +132

    చాలా మంచి సినిమా నిజమైన ప్రేమికులు చూడండి పాతసినిమా అయినా ఇలాంటి సినిమా లు రాబోయే తరాలకు మంచి ఆలోచనలు మరియు నిజాయితీగా ప్రేమించే మనుషులుగా మారుతారు 🙏🙏🙏

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 Год назад +30

    ఆకలి తిరక అన్నం నీ అవసరం తీరక మనసులనీ మనం మరవకూడదు ఆకలి&అవసరం మాలి వసాయి😔

  • @GGNithin-dv5cs
    @GGNithin-dv5cs 9 месяцев назад +16

    2024chustunna vallu like cheyandi

  • @chinnayadav3458
    @chinnayadav3458 2 года назад +167

    2022 lo kuda e movie chsutuna only for Sunil and venu bro💝❤️

  • @venkataprasad3146
    @venkataprasad3146 Год назад +30

    ఈ సినిమా ఇద్దరు హీరోలు సేసినరు 1వేణు చెప్పవే చిరుగాలి, 2సూర్య యాదవ్ నీ ప్రేమతో. ఈ రెండు సినిమాలు తెలిసినవాళ్లు లైక్ కొట్టండి

  • @RohitSharma..._45
    @RohitSharma..._45 2 года назад +88

    నేను ఈ మూవీని Music కోసమే చాలాసార్లు చూసాను ఆలా అని Movie బాలేదు అని కాదు ఇలాంటి Movie ఎప్పుడే కాదు ఇంకెప్పటికీ రాదు....... 😭😭😭😭😭

  • @pavanboddu4085
    @pavanboddu4085 Месяц назад +16

    2025 lo chustam ane vallu like vesukondi

  • @Skesubb786Skesub
    @Skesubb786Skesub Год назад +24

    2024 lo chustunna vallu attendence

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 2 года назад +54

    ఆ రోజుల్లోనే బాగుండేది పాత సినిమాలు మరపురాని అటువంటి ప్రేమ. ప్రతి ఒక్కరికి సినిమా పట్ల ఆసక్తి కలిగేలా ప్రతి ఒక్కరు ఇష్టపడేలా ఈ సినిమా ఉంది కానీ ఇప్పట్లో సినిమాలన్నిటిలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే విధమైనటువంటి సినిమాలు రాలేకపోతున్నయి!! టెక్నాలజీ వచ్చింది అని బాధపడాలో. అదే టెక్నాలజీ వచ్చిందని సంతోషించాలో అర్థం కావట్లేదు!! చాలా బాధ పడుతున్న టెక్నాలజీ వచ్చినందుకు మనసుల మధ్య ప్రేమ లేదు సొసైటీలో రాజకీయ ప్రక్యాలణ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కుటుంబానికి ఆసరా లేదు ఉపాధి లేదు!! టెక్నాలజీ అంతమైతేనే ప్రజలందరూ బాగుంటారు విప్లవం వర్ధిల్లాలి!! సగటు వ్యక్తి సంతోషంగా ప్రజలందరూ బాగు పడే విధంగా మళ్లీ నక్సలిజం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ!!!! పాత రోజుల్లో ఉండే ప్రేమ గుర్తుచేసుకుంటూ మీ SUNIL VADLURI.

    • @saikumarkothapally3085
      @saikumarkothapally3085 Год назад

      👍🙏❤️

    • @jevithamokanatakam3087
      @jevithamokanatakam3087 Год назад

      Chala correct ga cheparu andi appati bhavalu songs comedy seens manchiga ardavanthga untay kani epud cenimalu chusi chedipodam tappa m ledu e technology nduku panikirani technology undhi chi kalam venakaki potea bagundu

  • @komalvikas3772
    @komalvikas3772 2 года назад +31

    Acting +bgms+entertainment+emotion+music+story+climax ultimate feast movie.... Career best acting and forever movie for venu.... Gariki.... We will get tears automatically... While watching these movie....

    • @GVF32
      @GVF32 10 месяцев назад

      😂see original movie unnai ninaithu all are do best but you telugu remake it what in there

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Год назад +85

    1:47:34 గుండెల్లో మోసే బరువే లెక్క చేయలేదు చేతుల్లో మోసిన బరువెంత... 😔💔💔

  • @Rajendra036
    @Rajendra036 11 месяцев назад +14

    2024 lo chusina vallu attendance please....
    Really feel good movie.

  • @Little-d5p
    @Little-d5p 2 месяца назад +26

    2024 లో చూస్తున్నవారు వారు ఉన్నారా

  • @alexbeatz7143
    @alexbeatz7143 3 года назад +138

    The Most Underrated Movie ....!
    Too Emotional, Even I Can't Hold Back My Tears 🥺...
    I Love It...
    That's Why Elders Say ... Old Is Always Gold 🥇 !

  • @munavathmalleshnayak7033
    @munavathmalleshnayak7033 2 года назад +72

    2022లో కూడా ఈ సినిమా చూసే వలు వక లైక్ చేయండి.....ఇలాంటి సినిమా మనం ఏపటికి చూడలేం ...ఇంకా రద్దు కూడా...

  • @shankarArts
    @shankarArts 2 года назад +84

    ప్రేమించినా అమ్మాయి మోసం చేసిన కూడా తను గెలవాలి అనుకుంటునావ్ చూడు ఏం గుండె అన్న నీది అ గుండె బ్రతకాలి అలాంటి అబ్బాయిల మనసు ను అమ్మాయిలు ఎప్పటికి అర్దం చేసుకోరు అంతే ఈ అమ్మాయిలు🥲

    • @GVF32
      @GVF32 10 месяцев назад +2

      💯🥹

  • @kameshpaderulocalboy
    @kameshpaderulocalboy 5 месяцев назад +17

    2024 లో చూస్తున్నా వాళ్ళు ఒక like కొట్టండి

  • @eruvalanaresh8706
    @eruvalanaresh8706 Год назад +17

    నేను ఒక 25 సార్లు చూసిన కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తోంది అంత బాగుంది మూవీ

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 2 года назад +41

    ప్రతి ఒక్కరి మనసును కదిలించే అందమైన చిత్రం

  • @kallemlaxman9076
    @kallemlaxman9076 Год назад +58

    లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి చాలా చాలా చాలా బాగా❤❤❤😊

  • @kodimyalakodimyala7515
    @kodimyalakodimyala7515 11 месяцев назад +17

    2024chusthunna varaki attendence plzzzz

  • @sirigirishiva9070
    @sirigirishiva9070 Год назад +15

    2050 వచ్చిన ఈ సినిమా హార్ట్ tachestundi

  • @hareeshhareesh3763
    @hareeshhareesh3763 Год назад +21

    Ee movie minimum 50 above salrlu chusina vaallu oka like kottandi bro
    Superb 🙏🙏 and emotional ❤️❤️😭😭😭

  • @eruvalanaresh8706
    @eruvalanaresh8706 Год назад +14

    ఎన్ని సార్లు చూసిన తనివి తీరనిది ఇది , ఇది సినిమా కాదు ఒకరితో జీవితంలో ఎలా ఉండాలో చాలా బాగా నేర్పించింది

  • @VenkateshVenky-oe8jn
    @VenkateshVenky-oe8jn 14 дней назад +1

    నిజమైన ప్రేమ ఏమి కోరుకోదు, మరియు స్వార్థం తో కూడిన ప్రేమ అన్ని కోరుకుంటుంది.. ఈ సినిమా లో చాలా అనుభవం ఉంది.

  • @stylishboyram4590
    @stylishboyram4590 2 месяца назад +6

    2024 lo chusina vallu unnraa ❤❤

  • @muralirampalli6907
    @muralirampalli6907 2 года назад +65

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా సూపర్

  • @rakeshmade1026
    @rakeshmade1026 2 года назад +47

    It's a remaked movie but, it's better than original.. heart touching. when I see this movie happieness comes out through my heart.. 🤩😍🧡

  • @DeepFacts2409
    @DeepFacts2409 3 года назад +84

    The best revenge in climax scene 👏👏👌👌

  • @AnandaNanda-cd9zf
    @AnandaNanda-cd9zf 11 месяцев назад +17

    2004
    2014
    2024
    Three times chushanu 👌👌

  • @Darlingshafi1990
    @Darlingshafi1990 5 месяцев назад +2

    నో ఫైట్స్,నో గ్రాఫిక్స్..... ఓన్లీ స్టోరీ,screenplay blockbuster మూవీ❤❤❤❤❤

  • @princerana1374
    @princerana1374 Год назад +19

    మన జీవితంలో గడ్డుకాలం గడిచిన తర్వాత ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి.

  • @korivibramme5173
    @korivibramme5173 Год назад +25

    This movie never get old .......true love never end ❤❤

  • @banji8773
    @banji8773 2 года назад +11

    మీకు చాలా ధన్యవాదములు వాదాలు తెలుపుతున్నాను చాలా బాగుంది వేణు సార్

  • @Ramkalyan38
    @Ramkalyan38 Год назад +11

    1)Nava vasantham
    2)Chippavi chirugaali
    3)7/G Brundhavanm colony
    4)Raja
    5)Surya vamsham
    One of the all time best movies ❤️❤️❤️💯

  • @akkenapellyswamy4290
    @akkenapellyswamy4290 Год назад +12

    *ఈ లోక ప్రేమలో స్వార్ధం ఉండొచ్చు కానీ సత్య ప్రేమలో స్వేచ్ఛతా ఉంటుంది❤❤❤❤❤❤❤❤❤

  • @VanandVanand-fw1ko
    @VanandVanand-fw1ko 11 месяцев назад +5

    All time my favorite movie ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపించే ఒక మంచి ప్రేమ కథ❤

  • @kalyandikonda8456
    @kalyandikonda8456 Год назад +10

    2023 Still Watching ❤️❤️❤️❤️ Evergreen Movie.

  • @SANATHANinfo
    @SANATHANinfo Год назад +12

    Mana hero Venu ni miss avvunna vallu entha mandi vunnaru?
    Ithanu malli cinemalu cheste bagunnu😞😞😞😞😞

  • @rajumudiraj5408
    @rajumudiraj5408 2 месяца назад +2

    దీనిని మించిన సినిమా రాదు 👌🏻👌🏻ఇప్పటి కి ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా 👌🏻👌🏻

  • @kallemlaxman9076
    @kallemlaxman9076 Год назад +12

    నాకు కూడా ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది నాకు 😭😟

  • @saicharansaichran2609
    @saicharansaichran2609 2 года назад +28

    ఎవరైనా మిమ్మల్ని అనుమానిస్తున్నారు అంటే వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని అర్థం . మీరు ఎవరికి సొంతం అవ్వకూడదని వారి భయం

  • @sivakumarchandrakantham9827
    @sivakumarchandrakantham9827 2 месяца назад +2

    2024 లోనే కాదు నిజమైన ప్రేమ ఉన్నంత కాలం ఈ సినిమా చూస్తుంటారు బ్రో

  • @charankumarks3331
    @charankumarks3331 Год назад +9

    Love is a divine gift , it is very rare to get and find pure love and those who find it they're so lucky...
    Love is painful don't love anyone

  • @shivus3158
    @shivus3158 2 года назад +27

    Karma never looses it's address 🔥

  • @v.vidyasagarvidyasagar9590
    @v.vidyasagarvidyasagar9590 Год назад +9

    2023 lo Ee movie chusthey undte like it and very sincere heart touching love stories ❤❤ excellent movie ❤

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 6 лет назад +16

    ఈ మూవీ చాల బాగుంది నేను చాలాసార్లు చూసాను అసలు ఈ లాంటి మూవీస్ ఇఇప్పుడు ఎంధుకు రావడం లేదు

  • @ShivashankarMaggidi
    @ShivashankarMaggidi Год назад +5

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పటి జనరేషన్ లో రావాలని కోరుకుందాం.....❤🙏

  • @meesalasandeep352
    @meesalasandeep352 9 месяцев назад +1

    Such a nice movie 😊😊 old is gold 🙂🙂. 2024 lo chusthunna vallu okka 👍👍. Cheyandi

  • @sapavathmunna9911
    @sapavathmunna9911 2 года назад +20

    Evergreen Movie..The Best philosophy.. literally cried 😢..

  • @Anil-xn2vn
    @Anil-xn2vn 7 лет назад +24

    Comedy,family, sentiment, I like this movie

  • @anythinginlife100
    @anythinginlife100 6 лет назад +23

    నా జీవితంలో నాకు నచ్చిన సినిమా ఇదీ

  • @n.jeshwa..5667
    @n.jeshwa..5667 14 дней назад

    ఏమైనా పాత సినిమాలు పాత సినిమాలే ... 🥰👌చూస్తుంటేనే ఎదో తెలియని ఫీలింగ్ ... ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 😢

  • @kalyan1856
    @kalyan1856 8 лет назад +37

    Heart touching music loved it

  • @prasad_amr
    @prasad_amr 3 года назад +11

    Some people see this movie for Comedy & some for Love track..
    Best movie with combination of love, comedy& sentiment.

  • @Jhanu686
    @Jhanu686 8 месяцев назад +3

    Great movie ఈరోజుల్లో ఇలాంటి సినిమా లు తీయడం చాలా కష్టం

  • @leelavaraprasadnamoju1892
    @leelavaraprasadnamoju1892 10 месяцев назад +7

    2024 chusthunaaa vallu oka like vesukondhii ❤❤

  • @jjsiblings
    @jjsiblings 4 месяца назад +3

    2024 lo e movie chustunaraa...chuste like cheyandi
    Prajent nenu chustunanu I like it

  • @koushikmahesh8791
    @koushikmahesh8791 2 года назад +12

    S.a Rajkumar 💚🥰😘👑laga entha emotional bgm kottadam evari valla kadhu like vasantham,simharashi,suryavamsam ,Raja,ninne premista,nava vasantham,maa annaiah,

  • @maniyadhav2324
    @maniyadhav2324 Год назад +5

    2023 lo kudda ee movie chustunna varikosam oka like vesukondi ✨🤗 super movie 🎥🍿

  • @Harish-lk2ho
    @Harish-lk2ho Год назад +8

    2023 లో చుసిన వాళ్లు ఎంత మంది

  • @chinnacreatives432
    @chinnacreatives432 11 месяцев назад +2

    ఎన్ని సార్లు చూసిన మల్లి మల్లి చూడాలి అనిపిస్తుంది సూపర్ మూవీ ❤❤️🥰😍😍😍😍

  • @gorenkalaganesh871
    @gorenkalaganesh871 4 месяца назад +14

    2024 lo augast lo chustunna varu be like❤❤❤❤

  • @roughroy4876
    @roughroy4876 2 года назад +6

    2024 lo kuda, ee movie chuse varu oka LIKE plus super ane comment💬 pettandii

  • @rajujakkan95
    @rajujakkan95 2 года назад +14

    I love acting for ABHIRAMI♥️

  • @chandukasimkota1892
    @chandukasimkota1892 2 года назад +11

    Venu movies lo naku chala istamaina movie idhi venu acting Chala baguntundi and climax super

  • @Rajnanilifestyle
    @Rajnanilifestyle 6 месяцев назад

    ఎన్నిసార్లు చుసిన చూడాలనే సినిమా.. 2024 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😊👍🏼

  • @chinnachinnagadu9641
    @chinnachinnagadu9641 14 дней назад +2

    2025 lo chusthuna varu ❤❤ attendance please 😍😍❤❤

  • @anupamafansandalluarjunfan1924
    @anupamafansandalluarjunfan1924 2 года назад +8

    అబ్బా ami సినిమా ra babu mind black⚫ exlent movie💞💞 full love story

  • @aravindNarayana404
    @aravindNarayana404 6 лет назад +24

    Ever green movie, no words to speak about the moviee

    • @munimuni52
      @munimuni52 2 года назад

      Super super lovely 💓💓💓

  • @Manojkumar-si5jf
    @Manojkumar-si5jf Год назад +15

    చాలా చాలా మంచి సినిమా వేణు గారు జీవిoచేశారు....
    వేణు గారు తర్వాత వెంకటేష్ గారు ఒక్కరే సినిమాకు ప్రాణం పోసే వారు...

  • @BommuAnji-mm7tf
    @BommuAnji-mm7tf 5 месяцев назад +2

    2024 kadhu appudayina elanti movis chusthune vunta malli entha manchi movies ravu e janretion lo i love this movie eppariki 100times chusa e movie asalu bore kattale ❤

  • @Ssvideos-official
    @Ssvideos-official Год назад +1

    Tq వికర్మన్ sir... ప్రస్తుతం సమాజం లో జరిగేది చాలా బాగా చూపించారు......ఇది ఒక గొప్ప ప్రేమ కావ్యం చాలా అద్భుతంగా గా సినిమా తీశారు.... హీరో సిట్యుయేషన్ నాకు ఎదురైతే నేను అలానే చేసేవాడిని. నాలాంటి ఎంతో మంది కి ఫీల్ గుడ్ అనిపిస్తుంది మూవీ ధన్యవాదములు.....TQ director, music director sir.....❤❤❤

  • @vinaysrinuvaskumarkoribill2752
    @vinaysrinuvaskumarkoribill2752 Год назад +20

    Climax is very satisfying great respected true lovers good lesson to selfish girls and boys venu sir ultimate

  • @dattasai9494
    @dattasai9494 Год назад +5

    వేణు అభిరామి యాక్టింగ్ సూపర్

  • @bhagavanpradhan1818
    @bhagavanpradhan1818 Год назад +4

    నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదు... ఎప్పటికీ అలాగే ఉంటుంది ❤

  • @kurvamohan291
    @kurvamohan291 5 месяцев назад +3

    ఇలాంటి ఇంకా ఇంకా చూడలనిపించే సినిమా ఈ కాలంలో ఒక్కటాయిన వస్తే బాగుండు...❤❤❤❤❤❤❤❤

  • @NareshKota7386
    @NareshKota7386 8 месяцев назад +4

    Present generation lo sincerely love chesthunnaru valaki positive vibes ni isthundhi