మహాభారతాని మిరే రాసినటుంది చూస్తుటే వేదవ్యాసుడు కాదు రాసింది ఎవురు ఇష్టం వచ్చినట్టు వారు చెపేస్తునారు మీరు వైకుంఠములో ఉండాలిసిన వాళ్ళు ఇక్కడ కాదు దుర్యోధునుడు మంచివాడు అన్నాడు ఒకడు మీకోసం వస్తాడులే కల్కి భగవానుడు తీసుకొనిపోతాడు
శ్రీకృష్ణుడు ఎంత మాయ చేసాడు కదా ఇంద్రుడు కర్ణుడుకి ఇచ్చిన దివ్యమై అస్త్రం కర్ణుడు ఘటోత్కచుని మీద ప్రయోగించేలా చేసాడో ఎంతైనా ఈ కురుక్షేత్రం సంగ్రామనికి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే కదా
ఇందులో అందరూ మార్చిపోతున్న పాయింట్ ఏంటంటే , అంత గొప్ప వీరుడు అయిన కర్ణుడు దివ్యస్త్రం సహాయం లేకుండా ఘటోద్గజున్ని ఎదిరించలేక పోయాడు....అందరం అనుకుంటున్నట్టు ఒకవేళ దివ్యస్ట్రం సహాయంతో కర్ణుడు అర్జునుడిని వధించినా కూడా తర్వాత ఘటోద్గజున్ని ఎదుర్కొనలేక యుద్ధం ఓడిపోయేవారు
Bro karnudu thana self(gurthimpu, shrestratha) nirupinchukovadaniki matramey yuddham chesadu, manchivaadey ayina. Never stand towards side of truth. Abhimanyudu chanipothuntey tappu Ani telisina apaledu, He binded his hands duryodhana threads.
@@parashu.raamudu_- మేము కాదనలేదు బ్రో ఇంకా గొప్ప దానం చేసేవాడు ఒప్పుకుంటాం కానీ చాలా సార్లు ధర్మం తప్పాడు దుర్యోధనుడికి ఎదురు చెప్పలేక దుర్యోధనుడికి వంత paaduthadu చాలా సార్లు ధర్మం తప్పుతాడు ఇంకా విలు విద్యలో అర్జునుడి కంటే గొప్పవాడు ఏమి కాదు బ్రో
అర్జునుడు వేస్ట్ శిఖండి నీ అడ్డు పెట్టుకొని అన్నా తో అబద్ధం ఆడించి... కిరీటం పడగొడితే సిగ్గు లేకుండా ఇంకో అవకాశం అడగడం... కర్ణుడు చేతిలో ధనుస్సు ఉండగా ఎవరూ ఓడించలేరు కృష్ణార్జునులు నాలుగు యుగాలు ఐనా... వేస్ట్ గాడు అర్జునుడు భారతం లో.
The role krishna is very great he knows already the full game of Mahabharat where,what,how to do soo that he became as a route finder for Arjuna which route is best he knows to win the "Dharma''. Finally Conclusion in Mahabharata " Even God also Servent For Dharma "🙏
bro suryaputra karna telugu dubbing lo vasthondhi kada bro ee tv lo aa serial start cheyandi bro మేము చాల వేచి చేస్తున్నాము, అది ఎక్కడ దొరకలేదు bro సీరియల్ చూడండి అనుకున్నా అది దొరకలేదు అందుకే మీరు ఆ సీరియల్ స్టార్ట్ చెయ్యాలి అని నేను మానసారా కోరుకుంటున్నా .. మీరు ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న సీరియల్ వదిలేయండి బ్రో ఊనా ,,, అంధరికి మీరు పెట్టే సీరియల్స్ హోస్ట్ దొరుకుతాయి కానీ , ఎన్నేను చెప్పిన సీరియల్ మాత్రమే ఎక్కడ దొరకదు అందుకే ప్లీజ్ ,, ఈటీవీ వస్తున్నా సూర్యపుత్ర కర్ణ స్టార్ట్ చెయ్యాలి అని కోరుతున్నా బ్రో ,👍👍👍
రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు కలిపితే ఎంతా బలమో అంతా బలవంతుడు ఝటోత్కచుడు... అలాంటి బలం కర్ణుడు కి కూడా ఉంది.. ఇంద్రుడు కి కవచం అవసరం లేదు కానీ... కర్ణుడు కి శక్తి ఆయుధం ఇస్తే తిసుకోడు అని కవచం దానం గా అడిగి... కర్ణుడు వద్దు అని చెప్పిన ఇంద్రుడు శక్తి ఆయుధం ఇచ్చారు... బలం తక్కువ గల వారిపై వాడితే ఇచ్చినందుకు ఇంద్రుడు నీ వాడినంతుకు కర్ణుడు నీ చంపుతుంది... ఇంద్రుడు శక్తి ఆయుధం ఇచ్చినప్పుడు అమృతం తీసి పక్కన ఉంచారు... దేవతలు కి రాజు కనుక... నీచుడైనా అర్జునుడు గురించి వేస్ట్ గా చెపుతున్నారు... వేస్ట్ సిరియల్ ఇది... అన్ని తప్పులే.. కర్ణుడు నీ ఎదురించి ఓడించాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు కృష్ణార్జునులు.. ధనుస్సు లేని టైం లో చంపుతారు అంతే... అభిమన్యుడు కి కర్ణుడు కి యుద్ధం జరగదు.. అభిమన్యుడు 13 వరోజు మరణిస్తే కర్ణుడు 15 వరోజు వస్తారు...
బార్బరికుడు ముందే చనిపోతాడు. కాకపోతే అతని కోరిక మేరకు కృష్ణుడు అతనికి యుద్ధాన్ని చూసే అవకాశం ఇస్తాడు. నేను విన్నది ఏంటి అంటే యుద్ధం అయిపోయాక పాండవులు అందరూ నా పరాక్రమం వలనే యుద్ధం గెలిచాం అని ఒకరికొకరు అనుకుంటారు. అలా అనుకుని బార్బరికుడి దగ్గర కి వెళ్తారు. అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే నాకు యుద్ధం లో అర్జునుడి బాణలు కానీ భీముడి గద కానీ యుదిష్టరుడి బల్లెం కానీ ఏం కనిపించలేదు.. సుదర్శన చక్రం అందరినీ చంపటం మాత్రమే కనిపించింది అంటాడు
భార్బారికుడు భీముడు కంటే బలవంతుడు. అర్జునుడు కంటే గొప్ప దనుద్దారి. కర్ణుడు కంటే గొప్ప దాన గుణం కలిగినవాడు. 1.భీముడిని ద్వంద్వ యుద్ధంలో చితకభాది ఓడించి బుజాన వేసుకొని వెళ్ళడు. 2.మూడు నిమిషాల్లో కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ వదించగలడు. 3. కృష్ణుడు కి తలను దానం గా ఇచ్చాడు.
అర్జునుడు బోడి కురుక్షేత్రం లో... శిఖండి అంటే కోజ్జా అని అర్థం.. శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చేసిన నీచుడు అర్జునుడు... కర్ణుడి నీ ఎదిరించాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు కృష్ణార్జునులు భీష్ముడు ద్రోణుడు.
Oka vela arjunudi meedha vesina, arjundu easy ga distroy chesthaadu aa weapon ni. Kandavadhahanam time lo indhrudi vajrayudham ni kuudaa arjuudu aaputhaadu. Vajrayudham goppa aayudham among all indra weapons. Ee vasavi shakti arjunudini em cheyyaledhu.
@@srinuch374 .asal dronudi champadam gurichi arjunudiki theleedhu. It is completely planned by krishna to kill drona . By the way thappu chesina vaadu thatha ayina, guruvu ayina, devudu ayina shiksha anubavinchaali. Thappu chesindhi ani saakshaatthu parusharamudu kuuda thalli(mother:renuka) and 4 brothers ni champesthaadu.
@@babavoss5 brooo strong metal body lo undatam kadhu Dhuryodhanudi body dimond tho samanam annattu antha kanna ekkuva same sree krushnudi body kuda anthe andhuke veta gaadu vesina banam Krishnudi kaaliki gucchukuni Krishnudu chanipothadu Dhuryodhanudi body kuda anthe ee aayudham dhuryodhanudi body ni em cheyyalevu
@@sureshsuresh-dt8yd yeah that's what I'm saying bro like if you wear knuckle dusters or iron gloves you can definitely beat 3x strong person than you like Bheem ku 100 elephant strength undhi but elephant skin not equal to diamond andhukey duryodhana beat cheyagaldu
@@kodichaitanya1397 అవును.... శక్తి అస్త్రం,పాశుపతాస్త్రం అంత గొప్పది. ఒకసారి మాత్రమే వెయ్యాలి అనే నిబంధన కేవలం కర్ణుడు కి మాత్రమే ఇంద్రుడు పెట్టిన షరతు.ఆ అస్త్రం ఎన్ని సార్లు అయిన వాడచ్చు.
చాలా సార్లు యుద్ధం చేశారు.కానీ ఏమి ప్రయోజనం.ఒకసారి భీముడు గెలిచాడు.ఒకసారి కర్ణుడు గెలిచాడు. 1.ఇంకో విషయం ఏంటంటే భీముడు కర్ణుడు చంపాలని యుద్ధం చేశాడు. 2.కర్ణుడు భీముడిని ఆపాలని యుద్ధం చేశాడు.
@@parashu.raamudu_- this is why Hindus are stupid ones in world missing basic logic strength baga unna vyakti nee face to face beat cheyalam technique ledha cheat Anna cheyali
@@babavoss5 How can the state language of India become a different language? you are speaking is the Language of other countries, you Idiot.ನಾನು ನನ್ನ ದೇಶದ ಪ್ರಾದೇಶಿಕ ಭಾಷೆಯನ್ನು ಮಾತನಾಡುತ್ತೇನೆ ಮತ್ತು ನಾನಲ್ಲ ಎಂದು ಹೇಳಲು ನೀವು ಯಾರು?
Super mahabharatha parvam 🙏🌹💐
10:38 to 11:01 great words by krishna 👏👏👏
Vasudevudu sri krishnudu 🙏
Jai Sri Krishna🙏🙏🙏
Chutiya Krishna he let ghatotkacha die.
మీరు చివరగ చెప్పిన స్టోరీ చాలా బాగుంది మీరు చెబితే నే నాకు ఆ స్టోరీ తెలిసింది మీకు చాలా ధన్య వాదాలు
Jai BhemannaSwaami❤
🙏🌺
Good knowledge in Mahabharata
Karna bangaram ❤️❤️💕💕😘
కర్ణ పిచ్చి మాను...బాగుపడతావ్...👊👊👊
Good information about Ghatothgacha
గ్రేట్ karna
Great warrior
Jai sri krishna💙💙
Jai Bhemanna Swami
Supar
ఘటోత్కచుడు, భీముడు మరియు హిడంబి అనే రాక్షసికి జన్మించిన కుమారుడు.
avuna r
Lord krishna my everything...
most beloved episode for me
మహాభారతాని మిరే రాసినటుంది చూస్తుటే వేదవ్యాసుడు కాదు రాసింది ఎవురు ఇష్టం వచ్చినట్టు వారు చెపేస్తునారు మీరు వైకుంఠములో ఉండాలిసిన వాళ్ళు ఇక్కడ కాదు దుర్యోధునుడు మంచివాడు అన్నాడు ఒకడు మీకోసం వస్తాడులే కల్కి భగవానుడు తీసుకొనిపోతాడు
Jai కర్ణ 🙏🙏
శ్రీకృష్ణుడు ఎంత మాయ చేసాడు కదా ఇంద్రుడు కర్ణుడుకి ఇచ్చిన దివ్యమై అస్త్రం కర్ణుడు ఘటోత్కచుని మీద ప్రయోగించేలా చేసాడో ఎంతైనా ఈ కురుక్షేత్రం సంగ్రామనికి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే కదా
Modala krishnudu ghatotkach chavu ki karanam ayadu
Bro you forgot one thing ghatotthachudu okka rakshasudu andhuke ala chesadu😏😏😏
Indulo maaya em undhi
Gathodgajudu rakshashudu.
Beekudu koduku matrame kaadhu.
Paiga karnudu adharmam vaipu poradutunapudu ....darmammi gelipinchadame devuni karthavyam
ఇందులో అందరూ మార్చిపోతున్న పాయింట్ ఏంటంటే , అంత గొప్ప వీరుడు అయిన కర్ణుడు దివ్యస్త్రం సహాయం లేకుండా ఘటోద్గజున్ని ఎదిరించలేక పోయాడు....అందరం అనుకుంటున్నట్టు ఒకవేళ దివ్యస్ట్రం సహాయంతో కర్ణుడు అర్జునుడిని వధించినా కూడా తర్వాత ఘటోద్గజున్ని ఎదుర్కొనలేక యుద్ధం ఓడిపోయేవారు
Your explanation Super bro
That seen🥺
When bheema tries to protect his son😢very emotional (father and son's love💖)
Yes...😭😭😭
Bheema bro
@@varunjannu9216 😂 sorry bro,,naa Google keyboard auto correct chala excellent ga pani chestunattundi,😂🙏
@@dbl1487 hahahah🤣
మాంచిగైంది గటోత్గచ్చునిగానికీ
😀😃😄😁😆😅😂🤣😜😝😛😋😷😷
🚩🚩🚩🙏🚩🚩🚩
Karna real hero
Ghotchakaha great warrior
Super 👌👌👌👌 anna
జై శ్రీ కృష్ణ 🙏
Nice 👍👍
Video full scope ga vunte baguntundhi bro
Thanks 👍🙏🏽👍👍❤️
Excellent bro
I love karna🔥🔥🔥🔥
So sweet of
Eexelent measag
Wowww exlent
Bro karnudu thana self(gurthimpu, shrestratha) nirupinchukovadaniki matramey yuddham chesadu, manchivaadey ayina. Never stand towards side of truth. Abhimanyudu chanipothuntey tappu Ani telisina apaledu, He binded his hands duryodhana threads.
❤❤❤❤❤
jai sri krishna🙏
నిజం చెప్పావు సోదరా...
October Ends - Play Time next reaction 👌🏻
Full episode s Anni oke Danilo Pettu bro
karnarealhero
TranslatetoEnglish🔥🙏🏾
Hi dear love u❤️
Barbirikudu pi video cheyye bro
Yes
Jai karna
🙏🙏
Karan great warrior 💞🌍
How great is not important being practicing dharma is ultimate
@@MadhukarNmudiraj in bow education and astra's read vyasa maharishi Mahabharatam
Waiting⏳⏳⏳
Ur done a good job brother.. These videos are very useful and helpful group4 aspirants..🤝❣️
గొప్ప యుద్ద వీరుడు దాన గుణం కలవాడు శూరుడు మహా భారతం లో ఇతడి ఎదురుగా వొచ్చి యుద్ధం చేసే ధైర్యం ఎవరికీ లేదు
Great karna
Bheeshmudu unnadu
కర్ణుడి మనసు మొత్తం తెలుసుకొని మాట్లాడండి బ్రో ఎన్నొ సార్లు ధర్మమూ తప్పాడు బ్రో అర్జునుడిని భీష్ముడిని ద్రోణుడినీ మించినవాడు ఏమి కాదు తెలుసుకోండి బ్రో
@@omjimallesh7939
భగవాన్ పరశు రాముడు ఇష్టమైన శిష్యుడు ఎవరంటే కర్ణుడు మాత్రమే.
@@parashu.raamudu_- మేము కాదనలేదు బ్రో ఇంకా గొప్ప దానం చేసేవాడు ఒప్పుకుంటాం కానీ చాలా సార్లు ధర్మం తప్పాడు దుర్యోధనుడికి ఎదురు చెప్పలేక దుర్యోధనుడికి వంత paaduthadu చాలా సార్లు ధర్మం తప్పుతాడు ఇంకా విలు విద్యలో అర్జునుడి కంటే గొప్పవాడు ఏమి కాదు బ్రో
👍👍👌👌
i love you bro
Arjuna is the great warrior no bady can beat only Arjun is stopped all the kavravas and beeshma,drona and karna in virataparvam
నిజం చెప్పావు సోదర
అర్జునుడు గొప్ప వీరుడు కానీ..
భీష్ముడు,ద్రోణుడు కంటే గొప్ప యోధుడు కాదు.
@@parashu.raamudu_-ఎప్పటికయిన గురువు గురువే కదా కానీ గురువు మెచ్చిన శిష్యుడు అర్జునుడు
@@omjimallesh7939 గురువు మెచ్చిన శిష్యులు కాదు.
యుద్ధంలో గురువుని ముంచిన శిష్యులు.
అర్జునుడు వేస్ట్ శిఖండి నీ అడ్డు పెట్టుకొని అన్నా తో అబద్ధం ఆడించి... కిరీటం పడగొడితే సిగ్గు లేకుండా ఇంకో అవకాశం అడగడం... కర్ణుడు చేతిలో ధనుస్సు ఉండగా ఎవరూ ఓడించలేరు కృష్ణార్జునులు నాలుగు యుగాలు ఐనా... వేస్ట్ గాడు అర్జునుడు భారతం లో.
Karna my fav miku
😀😀😀😀
Gatochgaja is one of the Maharathi
Haii thammudu
Full screen akadara mabbu
The role krishna is very great he knows already the full game of Mahabharat where,what,how to do soo that he became as a route finder for Arjuna which route is best he knows to win the "Dharma''. Finally Conclusion in Mahabharata " Even God also Servent For Dharma "🙏
Chutiya let abhimanyu n ghatotkach die
Krishna is game
bro suryaputra karna telugu dubbing lo vasthondhi kada bro ee tv lo aa serial start cheyandi bro మేము చాల వేచి చేస్తున్నాము, అది ఎక్కడ దొరకలేదు bro సీరియల్ చూడండి అనుకున్నా అది దొరకలేదు అందుకే మీరు ఆ సీరియల్ స్టార్ట్ చెయ్యాలి అని నేను మానసారా కోరుకుంటున్నా .. మీరు ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న సీరియల్ వదిలేయండి బ్రో ఊనా ,,, అంధరికి మీరు పెట్టే సీరియల్స్ హోస్ట్ దొరుకుతాయి కానీ , ఎన్నేను చెప్పిన సీరియల్ మాత్రమే ఎక్కడ దొరకదు అందుకే ప్లీజ్ ,, ఈటీవీ వస్తున్నా సూర్యపుత్ర కర్ణ స్టార్ట్ చెయ్యాలి అని కోరుతున్నా బ్రో ,👍👍👍
Next show drupada vs dronacharya
Devendra vichana Indra Dutta bhaanamuthu ghatotkachudu Marathi Jari Dena De
రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు కలిపితే ఎంతా బలమో అంతా బలవంతుడు ఝటోత్కచుడు... అలాంటి బలం కర్ణుడు కి కూడా ఉంది.. ఇంద్రుడు కి కవచం అవసరం లేదు కానీ... కర్ణుడు కి శక్తి ఆయుధం ఇస్తే తిసుకోడు అని కవచం దానం గా అడిగి... కర్ణుడు వద్దు అని చెప్పిన ఇంద్రుడు శక్తి ఆయుధం ఇచ్చారు... బలం తక్కువ గల వారిపై వాడితే ఇచ్చినందుకు ఇంద్రుడు నీ వాడినంతుకు కర్ణుడు నీ చంపుతుంది... ఇంద్రుడు శక్తి ఆయుధం ఇచ్చినప్పుడు అమృతం తీసి పక్కన ఉంచారు... దేవతలు కి రాజు కనుక... నీచుడైనా అర్జునుడు గురించి వేస్ట్ గా చెపుతున్నారు... వేస్ట్ సిరియల్ ఇది... అన్ని తప్పులే.. కర్ణుడు నీ ఎదురించి ఓడించాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు కృష్ణార్జునులు.. ధనుస్సు లేని టైం లో చంపుతారు అంతే... అభిమన్యుడు కి కర్ణుడు కి యుద్ధం జరగదు.. అభిమన్యుడు 13 వరోజు మరణిస్తే కర్ణుడు 15 వరోజు వస్తారు...
Karnudu bramhanulaki eduru nilustadu anduke vallu history lo karnunni thagginchi arjununni pencharu
@@radha-_98 నగ్న సత్యం పలికావు
Thu karnudu adharmam dikku unnadu anduke kukka chaavu sachchadu
Antha ledhuu. Vasavi shakti estheney kavachkundalalu isthaanu ani beralu pettukuntaadu. Adhi asal dhaanamey kaadhu , completely business.
@@radha-_98 eppudu thaghinchaaru ?
Arjuna was born as a common man and gained equal power to lord vishnu.
Thank you
Hi Anna
🙏🙏🙏
Guntur🔥 9
ఘటోత్కచుని పుత్రుడు (బార్బరికుడు)ఎందుకు యుద్ధం చేయలేదు, బార్బరికుడు గురించి next video కొద్దిగా వివరించడి please
బార్బారికుడు యుద్దం మొదలు అవకముందే చనిపోయాడు అండీ అతని తల ఒకటే జీవంతో ఉండి యుద్దం మొత్తం కొండ మీద నుండి ఒక తలతో మాత్రమే చూశాడు
Krishnude తల immani koradu
బార్బరికుడు ముందే చనిపోతాడు. కాకపోతే అతని కోరిక మేరకు కృష్ణుడు అతనికి యుద్ధాన్ని చూసే అవకాశం ఇస్తాడు. నేను విన్నది ఏంటి అంటే యుద్ధం అయిపోయాక పాండవులు అందరూ నా పరాక్రమం వలనే యుద్ధం గెలిచాం అని ఒకరికొకరు అనుకుంటారు. అలా అనుకుని బార్బరికుడి దగ్గర కి వెళ్తారు. అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే నాకు యుద్ధం లో అర్జునుడి బాణలు కానీ భీముడి గద కానీ యుదిష్టరుడి బల్లెం కానీ ఏం కనిపించలేదు.. సుదర్శన చక్రం అందరినీ చంపటం మాత్రమే కనిపించింది అంటాడు
@@ShivaRam-zb5je yes bro
భార్బారికుడు భీముడు కంటే బలవంతుడు.
అర్జునుడు కంటే గొప్ప దనుద్దారి.
కర్ణుడు కంటే గొప్ప దాన గుణం కలిగినవాడు.
1.భీముడిని ద్వంద్వ యుద్ధంలో చితకభాది ఓడించి బుజాన వేసుకొని వెళ్ళడు.
2.మూడు నిమిషాల్లో కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ వదించగలడు.
3. కృష్ణుడు కి తలను దానం గా ఇచ్చాడు.
We love bheeshma
Barbarikudu andarikante goppavadu oka banam tho koravalu andaru potharu Dharma anusaram jaragali anduke srikrishnudu dagara undi dharmam chupinchadu
Modala Krishna he killed son and father because they are rakshas
Ghatoth kachudi yudhanni chalaa thakkuvaga mariyou wrong timings lo chooparu
Bro music pettandi
కర్ణుడు నీ చేప్పేమోనగాడు లేడు
Karnudu gatha janmalo Nara narayanulatho yuddamlo thalaleka paripoyi suryunilo daginavadu vaadi samharardame krishnarjinulu avataaramettaru karnudu surudu veerudu kaadu
ne gudha le ra erripukoda...
Meru cheppinanta teidu kani koncham. Telusu🙂
Karnudu lenide mahabaratam ledu
Enko reason kuda bro Krishnudu happy avadaniki , ghatodhgachudu lekapothe pakka arjunudi meda use chesevadu Shakthi ni
అర్జునుడు బోడి కురుక్షేత్రం లో... శిఖండి అంటే కోజ్జా అని అర్థం.. శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చేసిన నీచుడు అర్జునుడు... కర్ణుడి నీ ఎదిరించాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు కృష్ణార్జునులు భీష్ముడు ద్రోణుడు.
Oka vela arjunudi meedha vesina, arjundu easy ga distroy chesthaadu aa weapon ni. Kandavadhahanam time lo indhrudi vajrayudham ni kuudaa arjuudu aaputhaadu. Vajrayudham goppa aayudham among all indra weapons. Ee vasavi shakti arjunudini em cheyyaledhu.
Arjunudu Kante 10 Retlu Balam gatotkachudu Ki... Arjunudu West Gadu Anni donga yuddale
@@nijjenakirankumar Guruvu Ni Anyayanga Champinchina West Gadu Arjunudu
@@srinuch374 .asal dronudi champadam gurichi arjunudiki theleedhu. It is completely planned by krishna to kill drona . By the way thappu chesina vaadu thatha ayina, guruvu ayina, devudu ayina shiksha anubavinchaali. Thappu chesindhi ani saakshaatthu parusharamudu kuuda thalli(mother:renuka) and 4 brothers ni champesthaadu.
Video lo pakkana nuvvu yandhuku ra babu
KArna
Bheemuni tho hand to hand fight cheyya Manandi a ayudham lekunda evvaru gelavaleru
Dhuryodhanudu gelusthadu last lo gelichindu kudaa 😂😂😂😂
True bheem is hulk and others are not strong as hulk meaning valaku eh varam shakti unna bheemuni chetu lo football avataru
@@sureshsuresh-dt8yd strong metal née body lo unte neevu evarinana kotavachu like duryodhan had diamond body
@@babavoss5 brooo strong metal body lo undatam kadhu
Dhuryodhanudi body dimond tho samanam annattu antha kanna ekkuva same sree krushnudi body kuda anthe andhuke veta gaadu vesina banam Krishnudi kaaliki gucchukuni Krishnudu chanipothadu
Dhuryodhanudi body kuda anthe ee aayudham dhuryodhanudi body ni em cheyyalevu
@@sureshsuresh-dt8yd yeah that's what I'm saying bro like if you wear knuckle dusters or iron gloves you can definitely beat 3x strong person than you like Bheem ku 100 elephant strength undhi but elephant skin not equal to diamond andhukey duryodhana beat cheyagaldu
Namaste karna sir.....mottam mahabarathaa yuddam okka nimisham lo aipoddi ..sivudu pasuptastram mottam kovravulu le kadu ..krihndu tappa akkada evvaru danike eduru nilabadaleru.... Ade pasupatam karndumeda veste yuddam asalu undadu
....kevalam karnudu goppa andam not correct
పాశుపతాస్త్రం ( శివుడు)
శక్తి అస్త్రం(పార్వతి)
ఈ దివ్య అస్త్రాలను శివపార్వతులు తప్ప మరెవ్వరూ ఆపలేరు.
@@parashu.raamudu_- sakti okka sare veyali kada Anna...pasupatam enni matlu Aina veyochu
@@kodichaitanya1397 అవును....
శక్తి అస్త్రం,పాశుపతాస్త్రం అంత గొప్పది.
ఒకసారి మాత్రమే వెయ్యాలి అనే నిబంధన కేవలం కర్ణుడు కి మాత్రమే ఇంద్రుడు పెట్టిన షరతు.ఆ అస్త్రం ఎన్ని సార్లు అయిన వాడచ్చు.
@Bunny Pavan naku ardham kandhi enti antsy lokam ni devathalandarni nashnam chese shakti raven, kamsa kids kuda ledhu only alanti Astra lu Karna,arjuna,ashwathama dagara unayi but valu misuse chesaru
@Bunny Pavan brahamastra devatha LA nu champutadhi antaru GA.
Avnu karna goppa yodudu... Anduke matya yantram kottadu..
Karnudu goppa yodudu anduke
abimanyudu ni vinaanudi kottadu😁
Karndudu goppa yodudu anduke kovarava sainyam mottam karnudu kuda ...okka arjunu ni virataparvam lo yuddam lo vodepoyadu....nijame karna is great 😃 ... Oka adadanni battalu vippite chusadu😶😭😭😭 karna is great kadaaa
చాలా బాగా చెప్పారు సోదర కర్ణుడు ఎన్నొ సార్లు ధర్మం తప్పాడు
Broo neeku thelusaa thelidhaa
Mactya yanthranni kottadaniki velithe dhroupadhi nen suthunni pelli chesukonu antundhi aaa avamanatho karnudu venakaki vasthadu
Abhimanyudini kadhu karnudu kottindhi abhimanyudi villunu kottadu indhulo dhronudu kuda unnadu athanni evvaru anatendhuku
Oka sthree ni judham lo pettadam thappu kadhaa
Kuru sabalo dhronudu beeshmudu
Pandavulu kuda unnaru valla thappu em ledhaa
virata parvam lo odipoledhu beeshmudu dhronudu murchapoyaru karnudi dhaggara Vijaya dhanussu unte aaa roju Arjunudini chivari roju ayyedhi
Karnudu great kadhu is leagend ❤️
Adharmam valna karnudu kuda chasthadu
10.39
యుద్ధం మొత్తం పెట్టు తమ్ముడు
Krishnudu baly kapadadu arjundu ni
Modala krishnudu let ghatokach die
Telegram lo vasdi
Chi antho prana thyagam chesaru darmasthapana kosam cheasru krishudu cheaparu kani epudu darmamu aneadhi karuna aneadhi purthiga inchepoindhi e samjam llo
Naku telusu
Broo karndu vs bheemdu untadi kadha
చాలా సార్లు యుద్ధం చేశారు.కానీ ఏమి ప్రయోజనం.ఒకసారి భీముడు గెలిచాడు.ఒకసారి కర్ణుడు గెలిచాడు.
1.ఇంకో విషయం ఏంటంటే భీముడు కర్ణుడు చంపాలని యుద్ధం చేశాడు.
2.కర్ణుడు భీముడిని ఆపాలని యుద్ధం చేశాడు.
@@parashu.raamudu_- this is why Hindus are stupid ones in world missing basic logic strength baga unna vyakti nee face to face beat cheyalam technique ledha cheat Anna cheyali
@@babavoss5 ಯೆಮಿರಾ ತಂಬಿ ಹಿಂದೂಗಳನ್ನು ಮೂರ್ಖರು ಎನ್ನುತ್ತೀರಿ. ಸಂಪುಟದ ಮಗುವನ್ನು ಮೇಯುವಿಕೆಯಿಂದ ಹೊಡೆಯಲಾಗುತ್ತದೆ.
@@babavoss5 How can the state language of India become a different language? you are speaking is the Language of other countries, you Idiot.ನಾನು ನನ್ನ ದೇಶದ ಪ್ರಾದೇಶಿಕ ಭಾಷೆಯನ್ನು ಮಾತನಾಡುತ್ತೇನೆ ಮತ್ತು ನಾನಲ್ಲ ಎಂದು ಹೇಳಲು ನೀವು ಯಾರು?
@@parashu.raamudu_- nee stupid and mindless goats Hindus antey
Enka China screen pettara......
Jai sri Krishna 🙏🙏🙏
Karna real hero
🙏🙏🙏🙏