పవర్‌ ప్లాంట్‌పై పిడుగు.. | Bhadradri Thermal Power Plant :

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో శనివారం రాత్రి పిడుగుపడింది. ప్లాంట్ లోని జీటీ ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగుపడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్పందించిన అధికారులు పవర్ ప్లాంట్ ను ఆపేసి మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా, ఈ పిడుగుపాటుతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #BhadradriThermalPowerPlant #heavyrain #tv9d
    Credit: #Rajeswari/Producer || #TV9D

Комментарии • 9