నమస్తే శ్రీదేవి గారు, నేను ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి హెల్దీ గా 3మన్స్ లొ 15. కేజి లాస్ అయ్యాను,విత్ సపోర్ట్ ఆఫ్ మై హెల్దీ గ్రూప్ 😊 .ఓకే ట్రె చేయండి,ఆల్ ద బెస్ట్ ❤
ఈయన దగ్గరికి వెళ్లడం సుద్ద దండగ.మనుషుల శరీర తత్వంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకం డైట్ చెప్తాడు..అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు.జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొండి.
Mam finally meru ma village side vacharu oksari mimalni chusi kalsi matadalani undi meeku nenu pedda fan im truly inspired by you ..meeru ma village side ravadam chala adrustamga bhavistuna mam
Nenu maa అబ్బాయ్ వెళ్ళాము oct 1to 15 unnamu. Anni బాగుంటాయి.., అన్ని రకాల ట్రీ్మెంట్ లు బాగున్నాయి. వంటల class kuda ఉంటుంది...నేర్పిస్తారు. యోగ, పవర్ యోగా...., అక్కడ work chese valla ఒర్పు v ఎక్కువ ...విసుక్కొరు. Drs aina ..., vachaka kuda మనము drs to మాట్లాడవచ్చు. రాజు గారు మనలని అంతా తేలికగా వదలరు. This is 15days training program. ఇంటికి వచ్చాక మనము మంచి జీవన విధానంలో మార్పులు చేర్పులు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని వారి ఆశ.
Sridevi garu andari mata meeda weight loss jarny ki vellara tq meeru yemi thinnaro dayli video lo share cheyandi plz chala mandiki help chesina vaaru avtharu endukante vaari ashramam samanyulaki andubatulo ledu kabatti chala amount andi
యూట్యూబ్లో రాజుగారి వీడియోస్ కోకొల్లలుగా వున్నాయి కాదని అవి చూసి ఇంట్లోనే చేసుకోవచ్చు రాజుగారు కూడా అమ్మాయి ఎప్పుడు చెప్తుంటారు మనకుండాల్సింది ఆరోగ్యం ఆహరం పట్ల అవగాహన
All the best Sreedevi, intiki back vellagaane avee ivee thinoddu be careful. You have to exercise, atleast yoga.. mee husband chudandi entha healthy ga kanipisthunnaro. chinni pelli appudu kuda manchiga active ga thiragali ante ippati nundi careful undandi.
Hi aunty Neenu last year velli vacha aunty 😊 Peaceful nature and no stress There peaceful mindset will come to us Health food meda chala counsicous osthadi 😊❤ Thank you aunty for the video Life once year if we go we never get any problems or health issues whatever health problems are there ot will be cured by naturopathy.😊❤ Lovely video aunty 😍 Please try to upload alternative days msra sir videos.really it's a very precious time to spend in the asharm Don't take stress aunty about your shop Everything will be fine.😊 As i went to ashram os very beautiful 😍 experience.expect . Everything knows come to us what should we eat what should not eat aunty 😊 really its a very good decision aunty of yours I thought of suggesting but meeru veltharo velaruo because many responsibility will there so I did suggest you aunty as a subscriber 😊 Thank you once again aunty for the beautiful peace ful nature videos of MSRA ❤😊
హాయ్ అక్క ,ఆ దగ్గరలో వైకుంఠపురం వుంది ,అక్కడ వ్యాసదేవ్u లా ఆలయం వుంది..గురుదేవుల వారి ఆత్మబోధ ,భగవద్గీత ఆధారం గా జరుగును..ఒక్కసారి వెళ్లి అందరికి విషయాలు చెప్పండి..ఒక సత్కార్యంలో భాగం కంది,,భైరవ కొండ పదాల చెంత,కృష్ణమ్మ
అవును శ్రీదేవి గారు.....ఆయన తో 20 year క్రితం మాట్లాడితే కూడా ఇప్పుడు టీవిలో చూసినట్టే ఉన్నారు..వైజాగ్ లో క్లాసులు చెప్పేవారం నెలలో ఓ రోజు ముందువరసలో కూర్చుని మరి అడిగేదాన్ని. అప్పుడు అనేవారు ఆశ్రమం కట్టాలని నా ఆశయం అండి అందరికీ అందుబాటులోకి ప్రకృతి వైధ్యం మన ఆంద్రాలో అని ఇంకా ప్లేస్ దొరకలేదు అని ..15 క్లాసులు కి వెళ్ళాను ..కానీ ఆశ్రమం చూడలేక పోతున్నా..చాలా మంచి మాటలు చెప్పేవారు అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా రాజు గారు మాత్రం.ఆ తెల్ల బట్టలు చిన్న సంచి ఉండేది అంతే
Hai sridevi Garu. Mantena sathanarayana gari arogyalayamlo unnara. Ma uru kuda ademani. Nenu me video lu chustanu chala baguntai.meeru chala simple ga untaru. Memmalni chusi nenu chala nerchukunnanu
యాక్టర్ సునీల్ వెళ్లి వచ్చాడు..ఎం మార్పు వచ్చింది చూస్తున్నారుగా.అందరికి గుడ్డిగా ఓకేరకం డైట్ చెప్పేవాడు డాక్టరే కాదు..ఒక్కొక్కరి శరీరం ఒక్కో రకంగా ఉంటది..ఎవరికి ఏది సరిపడుతుందో ,ఏది సరిపడదో చూసి డైట్ చెప్పాలి.
Meru chala organic ga pandinavi vandinavi me store lo ne pedatharu ga meru inka active ga chala healthy ga untam antaru ga mari meru ndukandi manthena gari ashramaniki vellalsi vochindi🤔🤔🤔🤔🤔🤔🤔
Organic food is for Business purposes,Sales and money 💰- Preaching and Practice are 2 different things. Glad she joined the weight loss journey- good luck
People like her are called Hypocrites- Practicing something and preaching something else. Preach- organic, sell millets at 3 times the prices to public and Practice= she eats rice red meat, mutton Biryani at home everyday :)
Hi mam bagunara meeru nd kalyan garu doctor gari tho 1hour matladaru ante edho business gurinche pakka plan chesivuntaru andi meeru smart ga alochistharu kada anni meeru edho kotha business start chesthara health kosam ani na doubt andi
మరి అక్కడ ఆశ్రమానికి రావాలంటే మనకి ఎంత మనీ అయితదండి మధ్యతరగతి వాళ్ళు కట్టగలుగుతారా శ్రీదేవి గారు ఇలా కామెంట్ పెడుతున్నందుకు ఏమనుకోవద్దు అండి అంటే అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనిపించింది వీలైతే అక్కడ ఎన్ని రోజులకి ఎంత డబ్బులు కట్టాలో ఒక వీడియో చేయండి శ్రీదేవి గారు
@@sridarshan2624 అక్కడ దోపిడీ చేస్తారు లేకపోతే 15 రోజులకీ దాదాపు 30 వేలా సమయానికి నిద్ర, సమయానికి మంచి ఆహారం నాన్ వెజ్ వద్దు ఒక 15 నిమిషాలు యోగ చెయ్యండి చాలు
ఇంతకు ముందు చీరాల దగ్గర ఆయుర్వేద డాక్టరుని కలిసి చూపించుకున్నాము...మాకు ఇప్పుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అని ఒక వీడియో పోస్ట్ చేసారు.ఇప్పుడు ఈయన దగ్గరికి ఎందుకు వెళ్లారు..యూట్యూబ్లో వీడియో పోస్ట్ చెయ్యడానికా...వ్యూస్ కోసమా..
ఊరకరారు మహానుభావులు మీరక్కడకి వెళ్ళేరంటే తొందర్లో మీరుకూడా అలాని ఆశ్రయం నిర్మించాబోతున్నారని అర్ధం 🤗
నమస్తే శ్రీదేవి గారు, నేను ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి హెల్దీ గా 3మన్స్ లొ 15. కేజి లాస్ అయ్యాను,విత్ సపోర్ట్ ఆఫ్ మై హెల్దీ గ్రూప్ 😊 .ఓకే ట్రె చేయండి,ఆల్ ద బెస్ట్ ❤
హలో శ్రీదేవి గారు రాజుగారి ఆశ్రమంలో మాట్లాడాను మీ వీడియో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
మంచి మెసేజ్ ఇచ్చారు మేడం
ఈ ఆశ్రమానికి నేను, మావారు ఎప్పటినుండో వెళ్లాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాము కానీ కుదరడం లేదు కానీ వెళ్ళాలి ఎప్పుడు వీలు అవుతుందో....🙂👍
ఈయన దగ్గరికి వెళ్లడం సుద్ద దండగ.మనుషుల శరీర తత్వంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకం డైట్ చెప్తాడు..అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు.జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొండి.
Mam finally meru ma village side vacharu oksari mimalni chusi kalsi matadalani undi meeku nenu pedda fan im truly inspired by you ..meeru ma village side ravadam chala adrustamga bhavistuna mam
❤ నిజంగా మీరు ఎంత ఆరోగ్యము గా తిరిగి వచ్చారో చెప్పండి
మీ మాట ప్రకారము వెళ్లే వాళ్ళము ఉన్నారు మీకు శుభాకాంక్షలు ❤❤
Plz aslau veladu andi money waste na own experience tho cheptuna
Meevi anny high class treatments lend
Congratulations sridevi oll the best
Have a pleaseant and blissful stay mam.... Wonderful place andi❤❤❤mee video chustunte maa memories gurthuvasthunai andi😍😍
Chala bagundi
meeku definite ga work avutundi.Health issues anni matu mayam
Medam what was the age limit to join and any other conditions to join please mention .
Nenu maa అబ్బాయ్ వెళ్ళాము oct 1to 15 unnamu. Anni బాగుంటాయి.., అన్ని రకాల ట్రీ్మెంట్ లు బాగున్నాయి. వంటల class kuda ఉంటుంది...నేర్పిస్తారు.
యోగ, పవర్ యోగా...., అక్కడ work chese valla ఒర్పు v ఎక్కువ ...విసుక్కొరు.
Drs aina ..., vachaka kuda మనము drs to మాట్లాడవచ్చు. రాజు గారు మనలని అంతా తేలికగా వదలరు. This is 15days training program.
ఇంటికి వచ్చాక మనము మంచి జీవన విధానంలో మార్పులు చేర్పులు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని వారి ఆశ.
Meeru wait entha thaggaru
@@manojcharan5341 5.5kgs valla food only. No diet.
Maa అబ్బాయ్ 7.5kgs with diet
Sridevi garu andari mata meeda weight loss jarny ki vellara tq meeru yemi thinnaro dayli video lo share cheyandi plz chala mandiki help chesina vaaru avtharu endukante vaari ashramam samanyulaki andubatulo ledu kabatti chala amount andi
Avunandi
యూట్యూబ్లో రాజుగారి వీడియోస్ కోకొల్లలుగా వున్నాయి కాదని అవి చూసి ఇంట్లోనే చేసుకోవచ్చు రాజుగారు కూడా అమ్మాయి ఎప్పుడు చెప్తుంటారు మనకుండాల్సింది ఆరోగ్యం ఆహరం పట్ల అవగాహన
చాలా చాలా బావుంది శ్రీదేవి గారు ❤
All the best Sreedevi..... Eager to see you fit and healthy.
All the best Sreedevi, intiki back vellagaane avee ivee thinoddu be careful. You have to exercise, atleast yoga.. mee husband chudandi entha healthy ga kanipisthunnaro. chinni pelli appudu kuda manchiga active ga thiragali ante ippati nundi careful undandi.
Voice vinapadatledhu
Hi aunty
Neenu last year velli vacha aunty 😊
Peaceful nature and no stress
There peaceful mindset will come to us
Health food meda chala counsicous osthadi 😊❤
Thank you aunty for the video
Life once year if we go we never get any problems or health issues whatever health problems are there ot will be cured by naturopathy.😊❤
Lovely video aunty 😍
Please try to upload alternative days msra sir videos.really it's a very precious time to spend in the asharm
Don't take stress aunty about your shop
Everything will be fine.😊
As i went to ashram os very beautiful 😍 experience.expect .
Everything knows come to us what should we eat what should not eat aunty 😊 really its a very good decision aunty of yours
I thought of suggesting but meeru veltharo velaruo because many responsibility will there so I did suggest you aunty as a subscriber 😊
Thank you once again aunty for the beautiful peace ful nature videos of MSRA ❤😊
Manthena satyanaryana gari ashramam ku eppudu vellaru aunty meru year ,month and date? plz reply me
All the best Sridevigaru
Hii medam nenu kuda arogya layam lone vunnam eppudu arogyalayamlo ekkadunaru medam
Hi.akka warangal lo me branch appudu open chestunnaru
Next sridevi Garu asram పెడతారు....
Avunu
Yes
Madam meru ma uuru vacharu madam inka unnara ekkada
Phones allowed there andi. How come your video session andi
హాయ్ అక్క ,ఆ దగ్గరలో వైకుంఠపురం వుంది ,అక్కడ వ్యాసదేవ్u లా ఆలయం వుంది..గురుదేవుల వారి ఆత్మబోధ ,భగవద్గీత ఆధారం గా జరుగును..ఒక్కసారి వెళ్లి అందరికి విషయాలు చెప్పండి..ఒక సత్కార్యంలో భాగం కంది,,భైరవ కొండ పదాల చెంత,కృష్ణమ్మ
అవును శ్రీదేవి గారు.....ఆయన తో 20 year క్రితం మాట్లాడితే కూడా ఇప్పుడు టీవిలో చూసినట్టే ఉన్నారు..వైజాగ్ లో క్లాసులు చెప్పేవారం నెలలో ఓ రోజు ముందువరసలో కూర్చుని మరి అడిగేదాన్ని.
అప్పుడు అనేవారు ఆశ్రమం కట్టాలని నా ఆశయం అండి అందరికీ అందుబాటులోకి ప్రకృతి వైధ్యం మన ఆంద్రాలో అని ఇంకా ప్లేస్ దొరకలేదు అని ..15 క్లాసులు కి వెళ్ళాను ..కానీ ఆశ్రమం చూడలేక పోతున్నా..చాలా మంచి మాటలు చెప్పేవారు అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా రాజు గారు మాత్రం.ఆ తెల్ల బట్టలు చిన్న సంచి ఉండేది అంతే
Super madam fees kuda cheppandi madam meru edi modalu pettina adi chala manchi Pani ai untadi nenu mi video Anni chusthanu sathyanarana sir enka super
Akka super
Sariga Vinipinchatledu mic pettukondi
Hai sridevi Garu. Mantena sathanarayana gari arogyalayamlo unnara. Ma uru kuda ademani. Nenu me video lu chustanu chala baguntai.meeru chala simple ga untaru. Memmalni chusi nenu chala nerchukunnanu
Already we are going
Hi sreedevi garu
మొదటి రోజు కదా అలానే ఉంటుంది......
Mani entha avutundhi heppandi
Amnt entha autundi
Maku roju emem thinali ela thinali chepandi amma please
Meeru Ekkada unnaru madam ?
Chakrasiddha workout avaleda meeku?
Enta. Money kattali andi. Enni days ki
*Mana Telangana lo karimnagar lo nature cure charges takkuva result ekkuva okari experience cheyavalasinde akkada chala chala bagunttundi*
Yetla jin Kavali chepandi
Madem namaste 🙏
Amma meku amiiyandi health bagladha
Hi Sreedevi. Mimmalni chusaka memu veltamu, all the best devi ,😊🙏
యాక్టర్ సునీల్ వెళ్లి వచ్చాడు..ఎం మార్పు వచ్చింది చూస్తున్నారుగా.అందరికి గుడ్డిగా ఓకేరకం డైట్ చెప్పేవాడు డాక్టరే కాదు..ఒక్కొక్కరి శరీరం ఒక్కో రకంగా ఉంటది..ఎవరికి ఏది సరిపడుతుందో ,ఏది సరిపడదో చూసి డైట్ చెప్పాలి.
Please andi meeru face enduku swelling laga untundhi emina cheppara, naku same weight ekkuva lekunna face vaapu ga untundhi
Mam mic konandi....400rs aa
What happened to your health ma'am
Voice not clear
Very good 👍
V nice Amma Video to see 🙏🙏🙏👍👍👌👌
Meru chala organic ga pandinavi vandinavi me store lo ne pedatharu ga meru inka active ga chala healthy ga untam antaru ga mari meru ndukandi manthena gari ashramaniki vellalsi vochindi🤔🤔🤔🤔🤔🤔🤔
Organic food is for Business purposes,Sales and money
💰- Preaching and Practice are 2 different things. Glad she joined the weight loss journey- good luck
ఎవరి script వాళ్ళు రాసుకోండి
People like her are called Hypocrites- Practicing something and preaching something else.
Preach- organic, sell millets at 3 times the prices to public and Practice= she eats rice red meat, mutton Biryani at home everyday :)
Exactly ye tour ye trip kuda paniki radu ....
Hi mam bagunara meeru nd kalyan garu doctor gari tho 1hour matladaru ante edho business gurinche pakka plan chesivuntaru andi meeru smart ga alochistharu kada anni meeru edho kotha business start chesthara health kosam ani na doubt andi
With in two hours,10 k likes, you are great mam
Super
మరి అక్కడ ఆశ్రమానికి రావాలంటే మనకి ఎంత మనీ అయితదండి మధ్యతరగతి వాళ్ళు కట్టగలుగుతారా శ్రీదేవి గారు ఇలా కామెంట్ పెడుతున్నందుకు ఏమనుకోవద్దు అండి అంటే అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనిపించింది వీలైతే అక్కడ ఎన్ని రోజులకి ఎంత డబ్బులు కట్టాలో ఒక వీడియో చేయండి శ్రీదేవి గారు
Sharing ni batti cost untundi andi,nenu already vellanu. 4 sharing non-ac aithe 27000 idi 15 days ki.
Vammo
@@silpareddy7105ఆ తర్వాత ఎలా వుంటుంది. upayagom ఉంటుందా...continue చెయ్యగలమా...మీ అభిప్రాయం చెప్పండి
@@sridarshan2624
అక్కడ దోపిడీ చేస్తారు లేకపోతే 15 రోజులకీ దాదాపు 30 వేలా సమయానికి నిద్ర, సమయానికి మంచి ఆహారం నాన్ వెజ్ వద్దు ఒక 15 నిమిషాలు యోగ చెయ్యండి చాలు
Aa 27,000 tho manam entlone kammaga tinochu fruits and veggies to
Clearga anni chepandi chla mandiki use avuthadi
Ela contact avali
Per day room chrges ala
Good👍 sooper👌
ఇంతకు ముందు చీరాల దగ్గర ఆయుర్వేద డాక్టరుని కలిసి చూపించుకున్నాము...మాకు ఇప్పుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అని ఒక వీడియో పోస్ట్ చేసారు.ఇప్పుడు ఈయన దగ్గరికి ఎందుకు వెళ్లారు..యూట్యూబ్లో వీడియో పోస్ట్ చెయ్యడానికా...వ్యూస్ కోసమా..
Sridevi garu mavuru vacharameru
Thanks madam
Monthly how much
For 4 sharing non AC 45000(fourty five thousand)
Madam pregnant ladies wheat grass juice thagocha? Koncham aasramam lo kanukkuni cheppandi madam. Please. Urjent madam. 5th month pregnancy. Blood thakkuvai heart palpitations vasthunnai 1 month nundi. Ee okka help cheyandi pls
Thagochu andi
work from home chesukovacha akada?
Chesukovachu but reception inka 2 block 1 floor lo matrame wifi available lo vundidi
Hai akkha sipper
Enni rojulu untaru madam 15 or 30 days ah
Maadi nizamabad akka but maaku teliyadu aashramam vundi anii meeru chepparu kada intakamundu okasari
Wow grate madam garu🙏
prasthutham meeru yentha wait unnaru sreedevigau
Hi Akka all the best 😊
ఓహో, మా vja vachchaaru, ఐతే vastunnaa ఉండండి
Fee entha akka
Hi Akka
First like first view first comment
Welcome to vijayawada mam
Thank you for sharing this video akka
Brahma kumaris family members thank you
👌👌👍👍
👍👍
❤❤❤❤
🙏🙏🙏
Namaste 🙏 medum
Sridevi madam asramam vachi velaka ne Satyanarayana vratam chesaru kada face body lo Chalayan difference telstundi
Kaani fee chaalaa teeskuntunnaaru veellu
Meeru chala sarlu intake mundu vellanani cheppru mundu vidieos lo ..
Anni sarlu meeru matrame effert cheyagalaru
ఉప్పు తినొద్దు అంటాడు ఈ పెద్దాయన. ఉప్పు తినకపోతే మనిషి బతకడు అనేది కరెక్ట్ అంట
Ohhమేడం అది మాఊరె ❤ please remember me
Avunu
meeru జాగ్రత్త అంది. మంతెన గారు బ్రహ్మ కుమారి సమాజం ను అనుసరిస్తారు. వాళ్ళు హిందూ వు లు కాదు. ఓక పాకిస్తాన్ తురకను వాళ్ళు దేవుడు గా నమ్ముతారు
Please Amma naynu velli vatcha epudo .meru chepinatha bhagha emi undadhu. Sequrity undadhu .I faced a lot.
First view
Bibinagar lo kuda undi nature cure hospital dr karthik reddy
Meerekkada?
Aunty Miru promotion cheyadaniki vellaru kadha anni unnavi unnattu cheppandi yedhi dhachakunda fee tho Saha
akkada kuda velli gampa pakkane kurchonnaru
My village mam❤❤
డబ్బున్నోళ్లు మాత్రమే ప్రేవేషం
Neynu veyllanandi anniki dabbuley akka manam kattey fees kakunda full comercial
పెయిడ్ ప్రమోషన్
Deal chesindi nuvve kadaa