చాలా చక్కగా పాడారు. శ్రావణ మాసంలో అమ్మ మహాలక్ష్మిపై చాలా మంచి పాట అందిస్తున్నారు. మీతో పాటూ పాడితే మేం పాటను బాగా పాడగలుగుతున్నాం. మీకు మరియు మీ బృందానికి ధన్యవాదాలు
అమ్మ శ్రావణమాసం శుభాకాంక్షలు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి అయితే సంగీతాన్ని ప్రసాదించే విద్యాలక్ష్మి మీరు కడలి లోని అలలు లా ఆగకుండా సంగీతాన్ని మాకు అందిస్తూనే ఉన్నారు మీ సంగీత ప్రయాణం కొనసాగాలని అష్ట లక్ష్మి లను ప్రార్థిస్తూ ఉంటాము❤ తో 🙏💐🙏
Mam pls give subtitles in hindi also daily I listen ur videos but due to language like many of us unable to understand . My humble request I want to learn n understand all your videos. Jai shri matrenamah maa.
మీరు నేర్పించే పద్దతి చూస్తుంటే.. ఇక ఈ జీవితం లో పాడలేము అని అనుకునే నాలాంటి వారికి అచిరకాలంలోనే పాడేవిధానం లో మెళకువలు తెలిసి, భయం లేకుండా పాడే ధైర్యం వస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది..ధన్యవాదాలు అమ్మ మీకు🙏🙏
Ei patha challa sweetga vunnadi ei pathaloni maduriyam alla chapallo how to talk about this beautiful song because in this all types of Lakshmi s came so this song is beautiful Madam gariki Dhaniavadallu Namastha
తిరు తిరువరాల దిద్ది సాంగ్ మాకు నేర్పిస్తారా మేడం దాంట్లో స్వరాలు ఉన్నాయి కదా అవి కొంచెం బయట చూస్తే మాకు రావట్లేదు మీరు అయితే క్లియర్ గా నేర్పిస్తారు అన్నట్టు అడిగాను
చాలా చక్కగా పాడారు. శ్రావణ మాసంలో అమ్మ మహాలక్ష్మిపై చాలా మంచి పాట అందిస్తున్నారు. మీతో పాటూ పాడితే మేం పాటను బాగా పాడగలుగుతున్నాం. మీకు మరియు మీ బృందానికి ధన్యవాదాలు
Om Sri Matrai namaha. Om Sri Mahalakshmi deave yai namaha...
చాలా బాగా చెప్పారు సూపర్ మేడమ్ కులుకక నడవరో కొమ్మలాల ఆ పాట కూడా నేర్పండి మేడం thank you so.....much❤
ఎంతో మధురం గా పాడి నేర్పించారు👏👏
Chala Baga narpistunaru,me patalu anni kuda narchukovataneki chala bagunai
అమ్మ ఈ శ్రావణమాసం మీరు నేర్పించే పాటలు వలన మరింత ఆనందదాయకం గా ఉంది, తప్పకుండ అమ్మవారి ముందు పాడుకొంటాము, ధన్యవాదములు 🙏🙏💐💐
😊adbhutamga undi paata❤❤
హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏🙏😊🌹చాలా బాగుంది అమ్మా పాట 🙏🌹😊
Wow song mam sravana shukravaram chakkaga padukuntanu ade meeku cheppagalige thanks ga feel avuthanu mam
Chala bagunde mom pata.t qs mom.
చాల చాల అందంగా ఉంది ఉచ్చారణ చాల చక్కగా ఉంది🎉
Guruvu gariki namassulu🙏intha manchi pataki sangathulu,gamakalu ,bhavam,entho andham
chekurchayi,dhanyavadalu intha chakkani kruthi ni nerparu🙏matalu saripovatledhu guruvu garu
Madam Sri Vara Lakshmi panduga subhakankshalu. Chalabaganudi pata meeku me brundaniki danyavadamulu 🙏🙏🙏💐💐💐👏👏👏👌👌👌
అమ్మ శ్రావణమాసం శుభాకాంక్షలు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి అయితే సంగీతాన్ని ప్రసాదించే విద్యాలక్ష్మి మీరు కడలి లోని అలలు లా ఆగకుండా సంగీతాన్ని మాకు అందిస్తూనే ఉన్నారు మీ సంగీత ప్రయాణం కొనసాగాలని అష్ట లక్ష్మి లను ప్రార్థిస్తూ ఉంటాము❤ తో 🙏💐🙏
🙏
🙏🙏
చాల బాగ చెప్పేరండి అమ్మ వారిపై ధన్య వాదములు
Ammma pata chala chala bagumdhi meeku chala chala dhanyavadhamulu ❤🙏🙏🙏🙏🙏❤
Jai ambe gowri song
వరలక్ష్మి శుభాకాంక్షలు మీకందరికీ
చక్కగా నేర్పిస్తున్నారు
ధన్యవాదములు
మీరు చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా చెప్తున్నారు...దయచేసి పాట పాడుమా కృష్ణా పాటను కూడా నేర్పించండి...
చాలా చక్కగా నేర్చుకునే విధంగా చెబుతున్నారు. ధన్యవాదములు గీతాంజలి గారు. 🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది మేడం
Super mam kalalo ammavaru vachinnattundi thanks mam madi Karnataka
🙏 అష్టలక్ష్మి స్వరూపిణీ0 మాతా పాహిమాం 🙏
Challa bagundi madam
Madam please Naku Rama Rama........Rama bajana danyamu ramu Prema chudagane chitti udutha danyamu edhi song or bajana pata naku theluvadu kavalli
Namastha Madam garu Srilakshmi varalakshmi Mahalakshmi patha challa bagunnadi Ammavari daghra padukuntae challa maduranga vunnadhi Thanks Madam garu namastha 🎉
Mam pls give subtitles in hindi also daily I listen ur videos but due to language like many of us unable to understand . My humble request I want to learn n understand all your videos. Jai shri matrenamah maa.
Srilakshmi Varalakshmi Mahalakshmi vae lakshmillu patha padukuntae lakshmillu vuochinathulluga vunnadi anthaganu vunnadhi challa manchi patha narpincharu danyavadamullu Madam garu 🎉🎉
మీరు నేర్పించే పద్దతి చూస్తుంటే..
ఇక ఈ జీవితం లో పాడలేము అని అనుకునే నాలాంటి వారికి అచిరకాలంలోనే పాడేవిధానం లో మెళకువలు తెలిసి, భయం లేకుండా పాడే ధైర్యం వస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది..ధన్యవాదాలు అమ్మ మీకు🙏🙏
We are waiting to learn
Chala manchi pata nerpincharu Madam. Subham.
ఎక్సలెంట్ గా పడుతున్నారు మేడం సూపర్
Madam garu mi patha annitiki mi teemlo andariki miku na Daniyavadamullu ❤
Chala chala bavundi mam nenu nerchukoni maa group lo variki nerputunnanu thanku mam
నమస్కారం మేడం సాయిబాబా పాటలు కూడా నేర్పండి ఇంత మంచి పాటలు మీరు మాకు నేర్పుతున్న అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు
చాల బాగుంది పాట
Super ma’am chala baga nerpisthunnaru, andaru chakkaga paduthunnaru👍🏻🙏🏼
Chaala baagundhi mam song . I love the way u teach also 🙏🙏🙏. Thank you so much
మీ పాట చాలా బాగుంది మేడమ్
Vinasompuga chala baga cheputhunnavamma
Dhanyavadamulu madam garu,Pata chala bagundi thank you.
🙏🙏🙏
Chala bagundi
Amma me song ❤❤❤ nenu nerchukuntaa
,👌🙏
🎉
God bless you talli
Ei patha challa sweetga vunnadi ei pathaloni maduriyam alla chapallo how to talk about this beautiful song because in this all types of Lakshmi s came so this song is beautiful Madam gariki Dhaniavadallu Namastha
🙏🙏🙏🙏💐
mathalaku namosthuthe 🙏
Tq soomuch mam
Sri Lakshmi kamala muki namahaa..Tq sis🎉
Ever grateful to you mam j
Chala bagundi song andi👌👌chala baga nerputhunnaru thank you soo much 🙏🙏❤️❤️
Maku chaala nachindi. Memu eppudu mee patale vintuntamu
Ammma kanakadhara sthothramm nerpandi Amma plz
💐🌺🌹🙏🙏🙏
Chala baganerpu thinnaru thalli
మంచి పాట చాలా బాగా నేర్పించారు శతకోటి ధన్యవాదాలు మీకు మేము ఇవి నేర్చుకొని మా గ్రూపులలో పాడుకుంటున్నాము❤
Superb voice ....i hats off your patience and team too
Dhanyavadalu
Hi Amma
ధన్యవాదాలు అమ్మా🌺🙏
Mangalamu kamalaxi mahalaxmi majanani maru thalli sundari magalamu mam? Eluko. Sujani.
Santoshi Mata Santoshi Mata part
Excellent mam
అక్క సిరులిచ్చు శ్రీ లక్ష్మీ సాంగ్ పేట్టండి ప్లీజ్🙏
Pls upload
Upload madam
Please upload
❤❤❤❤❤❤❤❤
Vaishali chitram lo Prema jeevana ragam aane pata madam near Pandey Madam please
అమృత తుల్యం గా అందిం చారు మేడం గారు.ఎంతోరిలాక్సయ్యానుమేడం గారు, ప్రభ ,,hyd.
Chala baga nerpincharu.Thank you so much amma.
Meaning tho saha cheppevaru ekkada dorukukutharu we are so lucky amma
Amma dagub
🌺🙏🌺
Meku padhabi vandhanalu chayatam thappa inka ami evvagalamu
Santoshi Mata partners Santoshi Mata partners Madam
Mee brundamlo paadadaniki chance isthara madam🙏
Guruvu gaaru nannu Bless cheyandi next month Tirupathi Suprabhatha Sevaki veluthunnamu Swami vaari Dwajasthambham daggara kurchuni meeru nerpina Annamaacharya Keerthanalu paadukovalani naa Abhilasha Bless me Amma Idhi kevalam naa Aanandam kosamu Maatrame mam
God bless you abundantly andi
Thank you
Happy journey
@@SangeethaSadhananjali Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤
తిరు తిరువరాల దిద్ది సాంగ్ మాకు నేర్పిస్తారా మేడం దాంట్లో స్వరాలు ఉన్నాయి కదా అవి కొంచెం బయట చూస్తే మాకు రావట్లేదు మీరు అయితే క్లియర్ గా నేర్పిస్తారు అన్నట్టు అడిగాను
Naaku.okati old song kaavaali " హారతి గైకొను ఆశి తపాల ,ఆనందరూప రారా జయ హారతి గైకొనవేరా
F0
🙏🙏🙏
🙏