Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Nijaga mining full song .............chala bagapadaru chinny savarapu garuuu..... Devunike mahima kalugunu gakaaaa.......... 🙇♀️🙇♀️hallelujah...... God bless you brother.....
దేవునికి మహిమ కలుగును గాక ! చిన్నీ బాబు ......మీరు మీ గాత్రము దేవుని సేవలో మరింత గొప్పగా వాడ బడాలని ఆశీర్వదిస్తూ ప్రార్ధిస్తూ ఉన్నాము.👐
Anna vandnalu song bhaga padinaru
😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢
Praisethelordanna🙏
Praise the lord anna
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఇంతకృప చూపించి ఇన్నినాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్యఅంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన - 21.కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు2. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు అంతరంగమందున్న-2
👍👍👍 Praise the lord brother and sisters
God bless u annayya 🙌
Praise the Lord tammudu God bless you 🙏
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఇంతకృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్యఇంతకృప చూపించిఅంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన 21. కరములు బలపరచిఅడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు2. కరుణను కనపరచివనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూవిజయముగా మారే కృపనిచ్చావు3. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావుఎంత ఆశ్చర్యక్రియలు
Super song anna
❤
వందనాలు అన్న
Upload full song and lyrics brother
❤❤❤❤❤
Meeru maa village lo e paata padaru.
Super
Lyric plz
Nijaga mining full song .............chala bagapadaru chinny savarapu garuuu..... Devunike mahima kalugunu gakaaaa.......... 🙇♀️🙇♀️hallelujah...... God bless you brother.....
దేవునికి మహిమ కలుగును గాక ! చిన్నీ బాబు ......మీరు మీ గాత్రము దేవుని సేవలో మరింత గొప్పగా వాడ బడాలని ఆశీర్వదిస్తూ ప్రార్ధిస్తూ ఉన్నాము.👐
Anna vandnalu song bhaga padinaru
😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢
Praisethelordanna🙏
Praise the lord anna
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఇంతకృప చూపించి ఇన్నినాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన - 2
1.కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు
2. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు
అంతరంగమందున్న-2
👍👍👍 Praise the lord brother and sisters
God bless u annayya 🙌
Praise the Lord tammudu God bless you 🙏
ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
ఇంతకృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
ఇంతకృప చూపించి
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన 2
1. కరములు బలపరచి
అడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు
2. కరుణను కనపరచి
వనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూ
విజయముగా మారే కృపనిచ్చావు
3. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు
ఎంత ఆశ్చర్యక్రియలు
Super song anna
❤
వందనాలు అన్న
Upload full song and lyrics brother
❤❤❤❤❤
Meeru maa village lo e paata padaru.
Super
Lyric plz