ఈ వేట ఆగదు సముద్రం మధ్యలో వేట Part 2 | డాల్ఫిన్ ఫిష్ చూపిస్త | అభిలాష ( అపోలో ఫిష్ )| Local Boi Nani
HTML-код
- Опубликовано: 4 фев 2025
- #locaboinani #fishing #tuna #apollofish #mahimahi #dolphin #differentcreatures #Underwater #Fishing #Boat #Vlog #Teluguvlog #Vizagnani #Tiktoknani #Fishingharbour #Fishcooking #cooking #Timmiru #localboinani #vizagnani #tiktoknani #reelsnani #CreatingForIndia
Please do follow my channel @localboinani
Instagram id : ...
For Business enquiries mail : satyamurthy42@gmail.com @ViralHub007
Interview : ruclips.net/video/DE5nlI-9c7Q/видео.html
Super nani
Bayya nen vizag lone vuntanu roju nee videos choosthunna
Nannu okkasari samudhram loki theesukelthava??
Fishing chala bagudhi bro
మీతో ఒకసారి మాట్లాడాలి నాని ఒక షిప్ స్క్రాప్ కి వచ్చింది స్క్రాప్ తీసుకునేవాళ్ళు ఉంటే చెప్పండి ఒకసారి మెసేజ్ చేస్తే నా నెంబర్ ఇస్తా మీకు మంగళూరు హార్బర్ లో ఉంది
చాలా బాగుంది వీడియో బ్రో చాలా కష్టపడి చేస్తున్నారు. సైడ్ నిలబడి ఉన్నవాళ్లు గ్రేట్ అసలు ఆ అలల తాకిడికి కూడా వాళ్ళు అలా stabble గా నిలబడడం గ్రేట్ అసలు.
S,noticed same
Naadi ade doubt ela sadyam ani
సముద్రం మధ్యలో అలలు ఎందుకు ఉంటాయి అన్నా
Only Toofan time lone vastayi waves middle of sea lo...
నేను కూడా video choosthunnantha sepu vaallu iddarine choosthunnaa
నీ వీడియోలు చూస్తే ఆనందం+ అద్భుతం+ ఆశ్చర్యం అన్నీ మిక్సీలో వేసి తిప్పినట్లు వుంది బ్రో...నువ్వు గ్రేట్...
Real heroes
నాని నికు చాలా ధైర్యం కానీ కొంచుం జాగ్రత BRO
ఎవరు నాని ఫ్యాన్స్ ఒక్క LIKE 👍 కొట్టండి
NANI okkadikey Dairyam unnattu cheptunav. Pakkana ARADOZEN mandi unnaru ne kallu 👀 👁 Dengaya.
Woow
A chekka meedha ela nunchhunnaro
వామ్మో నడి సముద్రం లో నా నాకైతే ఉచ్చ పడుతుంది మీ ధైర్యానికి హాట్సఫ్
నాని ఈ వీడియో చాలా బాగుంది ఇంకా ఇలాంటి వీడియోలు పెట్టాలి సముద్రం చాలా అందంగా ఉంది బాగా చూపించావు all the best good luck
🤣
Hi bro hi ani replay chai
🤦🏻🤦🏻🤦♂️🤦♀️
Supar anna
నానీ సీలొ స్నానం ఎక్కడ చేస్తారు ప్లీజ్ చెప్పు
సూపర్ నాని గారు.... సముద్రం ఎలా ఉంటది అని ఒడ్డున చూస్తారు కానీ లోపల ఎలా ఉంటుంది అని తెలియదుగా ...థాంక్యూ బ్రో.. God bless you....
నాని అన్నా నీ వీడియోసు నేను మిస్ కాకుండా చూస్తాను అన్న చాలా బాగుంటాయి సముద్రం లోపలికి వెళ్లారు చాలా దూరం భయం వేయదా అన్న
నానీ నీ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. సముద్రం నేను కూడా ఫిషింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నంతగా అనుభూతి కలుగుతుంది, thank u, Take care, god bless u.
Nani your a real Hero not reel Hero .నువ్వు చేసే ప్రతి వీడియో సూపర్.తెలుగులో ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యని సాహసాలతో వున్న వీడియోస్ చేస్తున్నావు నిజంగా చాలా అద్భుతం.సముద్రంలో ఇలా చేయడం అంత ఈజీ కాదు.కానీ నువ్వు చేస్తున్న ప్రతి వీడియో కూడా చాలా అద్భుతం..ఎక్కడైనా తెలుగు వాడు గొప్పవాడు. Venky. Hyderabad
సూపర్ హీరోస్
నువ్వు నీ టీమ్ క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ఆ దేవుని కోరుచున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ మాకు అంత చూపిస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని నాని పెద్దాపురం
అన్న బ్లూ కలర్ టీ షర్ట్ అన్న సూపర్ గా ఫిష్ పడ్తునాడు beautiful ocean anna
నాని తమ్ముడు చాల శ్రమపడి మంచి వీడియో లు చూపిస్తన్నావు . నువ్ జాగ్రత్త. నీ ఫ్రెండ్స్ చాల చివర నిలబడుతున్నారు జాగ్రత్త . థాంక్ యూ తమ్ముడు లవ్ యూ .
Side ki without support nilabadi unnavallaki nijanga hats off... Really it's great
తమ్ము నాని బోటు లో మేము ఉన్నాము అని ఫీలింగ్ కలుగుతుంది డాలఫిన్స్ సూపర్ గా కనిపించడం గ్రేట్ థాంక్స్ నాని సూపర్ సూపర్ సూపర్
Nice 👌 వీడియో తమ్ముడు నువ్వు ఇంక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఇట్లు
మీ అభిమాని కడప జిల్లా
Antha balanced ga ela nilabadi vunnaru anna assalu hats off 🙏
It's very hard to see such beautiful fishes dying...thank you Nani for showing us the Ocean
మీరు చేస్తున్న చేపల వేట అది మీ జాబ్ ... మీరు సముద్రం లోకి వెళ్ళేటప్పుడు . జాగర్త . God bless you all
🙏🏻👌👌 కష్టపడి వీడియోలు చేస్తున్నావ్ అమ్మ సూపర్ సముద్రం లోపల ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నారు చాలా బాగుంది అండి
ఆ డాల్ఫిన్స్ దగ్గర చాలా బాగుంది.... అక్కడే rewind చేసి మరీ చాలా సార్లు చూసాను... వెరీ గుడ్ bro
నేను మీ అభిమానిని మీ వీడియో లు అన్ని చలా బాగుంటాయి ఇది కూడా సూపర్ చలా రిస్క్ మరి చలా కష్టం మాకోసం చాలా రియాలిటీ గా సముద్రం మధ్య లో చేప ల వేట చూపిస్తున్నావు ధన్యవాదములు 🙏🙏🙏
Nenu mee abhimaanini me vidioes super
హేట్సాఫ్ ఫ్రెండ్ నీకు ఇలాంటి వీడియో షూట్ చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి👌👌💞💞💞
Nani చాలా కష్టము చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది👌👌👌👍👍👍😍😍😍 God bless u all🙌
నాని చాలా బాగుంటాయి ని వీడియోస్ నాది గుంటూరు కానీ నేను జాబ్ చేసేది మన వైజాగ్ లో వరుణ్ లో నాకు చాలా ఇష్టం ఆలా సముద్రం లో వెళ్లడం ఇష్టం అనుకుంటాము చాలా రిస్క్ అది ని వీడియోస్ చుస్తే తెలుస్తది నీకు ఎమన్నా వీలు ఉంటె నెక్స్ట్ టైం నువ్వు సముద్రం లోకి వెళ్తే నీతో వద్దామనుకుంటున్న నీతో టైం స్పెండ్ చెయ్యాలని ఉంది నువ్వులు ఛాన్స్ ఇస్తే నేను రెడీ రాడానికి నీతో అంతకంబా ఎక్సయిట్ మెయింట్ ఏమి లేదు నువ్వు పిలుస్తావ్ అని అనుకుంటున్నా నాని నేను మద్దిలపాలెం లో ఉంటా నాకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తే siripuram దగ్గరకి వచ్చి వరుణ్ బజాజ్ లో శ్రీకాంత్ 3 wh అని అడుగు కనీసం నిన్ను కలుస్తా నువ్వ్వు తీసుకెళ్లడం కుదరకపోతే
మీరు అలా నిలబడడం పడవ మీద చాలా గ్రేట్ అండి
ఒరే నాయన ఆ water చూస్తుంటేనే మి కష్టం ఏంటో తెలిసొచ్చింది good job great job.👍
Hardwork Always Paysoff Anna 🤗👍❤️
నాని మీరు చాలా మంచిగా మాట్లాడుతారు మీ గురించి తప్పుగా ఎప్పుడూ భావించాము మీ వీడియోలు చాలా బాగుంటాయి
Without any fear 😨 they are outstanding 😍😍 all guys are great 😍
Nani.దరువు అంటే ఏమి.. నువ్ చాలా బాగా చూపించావు.your great
సముద్రం చూపించినందుకు అలాగే మీ వేట తీరు మాకు చూపించినందుకు నాని గారికి ధన్యవాదాలు
Memu life lo enni different clrs fish's ni chudaledhu asalu nani garu mi dhaya tho evvani chusunam😇😇😇😇😇tq so much nani garu
ఇది అంతా మన vizag సముద్రం లోనా😱 dolphin s కూడా ఉన్నాయా😱😍😍 wowwww ❤️ tq so much..nanii... super amazing vedio 👏👏👏
Anna Meru armylo vundali . Armyki randi anna Meru mana india ki chala avasaram
తమ్ముడు నువు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటాయి . ఈ వీడియో చాలా బాగుంది జాగ్రత అన్న
Thank you thank you so much nani. Very good Vlog. Ide first time dolphins ni live chudatam. Nee videos anni chala baagunnai. 👏👏👌👌👌
నానీ డ్యూడ్ నువ్వు చేస్తున్నా పని
రిస్క్ తో కూడినది అయినప్పటికీ
మమ్మలిని సంతొషపెడుతున్నవు
నీకు హాట్స్ అప్ కాని నీ
ఫ్యామిలీ ని కూడా గుర్తు
అల్ త బెస్ట్
Seeing sea from shore ppl like me r afraid, hattsoff to u fisherman 👦🎣 who does lot of hard work and brings fresh fish to us, really u ppl r Bravo's
సూపర్ నాని నాకు చాలా బాగా నచ్చింది..
నాకే కదు అందరికి నచ్చిటుంధి ని vedios నెక్స్ట్ టైం
నిన్ను కలుస్తాను ఒక్క చెలిపి ఎవ్వలి నాని
Ivala motham medha oka manchi video chushanane feeling vachindhi anna.Keep going anna.all the best💖
ఇపుడు నువు చూపించిన ఈ వీడియో చల్ల బాగుంది super 👏☕
Mind blowing nani wowwwww🤩❤ fantastic my god ........🤩🤩🤩🤩😍😍😍😍😍
Sri aaadhi Shakthi Ad bagundhi 🤣🤣🤣🤣🤣😃😃😀😀
నాని నీలో నిజాయితీ ఉంది. 👌👍
సూపర్ నాని.. మైండ్ బ్లోయింగ్ 👌👌👌
OMG 😳 entha dhairyanga ninchunaru miru andharu....koncham balance out aiyena samudhram lo padipotharu anna bhayam lekunda chala dare ga ninchoni vedio kuda thisthunaru superb 👍 nenu aithey paripotha 🤣🤣🤣 Naku ala velali ante chala bhayam literally bt miru andaru chala grt nadi samudhram lo undi pani chesthunaru 😊👏
వీడియో మొత్తం చూసాను నాని అన్న చాలా happy గా ఉంది నువ్వు వీడియో తీసేటప్పుడు జాగ్రత్త అన్నగారు all the best
iam your లిటిల్ బిటిల్ ఫ్యాన్ అన్న 😊టేక్ కేర్ అన్న
Iam waiting next video 😊😊😊
Beautiful video I have never seen 👍 waiting for part 3 video
Very nice tammudu nitopati memu samudram daggara vachinattundi ni video kuda kottaga intrestga vundi all the best👍👍👍👍
మనం చేస్తున్నది మంచి లేదా చెడో....ఒకసారి చేపల దృష్టిలో ఆలోచించండి..మనమ్ వాటి అందమైన ప్రపంచంలోకి వెళ్తున్నాము..వాటికీ ఆహారం ఎరచూపి నోట్లో వున్నప్పుడే బయటకి తీసి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీస్తున్నాo...మనకి చిన్న దెబ్బ తగిలితే విలవిలలాడిపోయి దేవుడ నాకే ఎందుకు కష్టమ్ అంటామె మరి వాటి ప్రాణాలు తీస్తున్నాo...దేవుడు ఎందుకు మనల్ని రక్షించాలి....వాటిది ప్రాణమే మనది ప్రాణమే గా...కొన్ని సార్లు అనుకుంట ఇతర జీవులు కంటే మనిషి అత్యంత ప్రమాదకరమని.... మనలనే బ్రతికే హక్కు ఇతర జీవులకు లేదా...ఏంటో ఈ మానవుడు
Namaste master .. chicken enni sarlu tinnaruu
@@tatapudisateesh8410 0
Oreyi neeku mathigani dhengindha ra gadidha. Chepalu thinava nuvvu malli nethi matallu endhuku ra lucha
@@tatapudisateesh8410 😆
Thinatam maanesthe pola
Meeru chupichey dhanini Bhatti pillalu kuda see gurinchi manchi avaghana khlugutundhi. Nice job keep it up tq
నాని వీడియో బాగుంది కానీ చేపలని కొట్టి చంపేస్తున్నారు అప్పుడే చూడలేకపోతున్న..ఎంత అందంగా. ఉన్నాయో చేపలు☹️
నా ని ఈ వీడియో చాలా బాగుంది నాని సూపర్ సూపర్
You are super tamudu asalu antha madhyalo sea ni chupinchadam that too fishing chesthu excellent video and exploring your passion and hard work makes you always success all the best Nani👍💐
Baboi video lo chustene bhayam vestundi u r real hero Nani I love u
నాని అన్న సముద్రం లొ చాలా దూరం వెళ్తారు కదా మీకు భయం వేయదా 🤭
Nani annayya chala thanks chala live lo chupinchavu tq so much miru andharu appudu elane happy ga undalli annayyalu may god bless you
I have ever and never seen the ocean looking beautiful and cool. Thank you Nani keep it up. And good job.
వాని తాక్యుు, మంచి సముద్ర అందాలు చూపించారు.
Anna Full Happy 😘
Elanti videos enka chey anna
Super sir ndi samudran ante chala vedios lo bayamkaram ga chupincharu ,meeru chala andam ga chupincharu
Please take safety precautions...life is important than fame....sharing as a well wishes Nani babu....
Nani garu nadi vizag present Africa lo vunnanu job chestunnu miru fish tintu video chuste maku tinali ala samudram lo ani pistadi mi anta adrustam ledu great job nani garu
Good morning Brother 🙃... Ne vallana memu live and water lo dolphin chudam.. thank you brother...
Nani anna fist time ni video chusanu... Naku baga nachindi... Live lo Dolphins🐬 chupinchv... Nenu appudu kuda 25min okka video chudanu but nenu ni video chusanu... I am so happy
Super Annayya 👌👌👌
Anna mamuluga ledhu video ...naku chala happy ga vundhi ..aa video chusaka😍
Dolphins ni chupinchavu nice Nani...!!
Nani tammudu chala intresting vedio...adiripoindi
Eppudu chudaledu ilanti vedio 👌
Jai gangaputra 🙋
Love from Warangal 💗
Take care of yourself bayya.
సముద్రం మధిలో సూపర్ గా ఉంది very hurd work and risk కూడా but be care full bhaya
Route ela gurthupetukuntaruu??
Compass use chesi ra vedhava
@@hameedkhan3328 ok bro
Sorry bro ☺️
This is the best video, maatalu thakkuvaa and only real hunting. NO much interesting content on other videos.
Thanks to the new team, do these new boys have a separate channel to subscribe.
This boys team is ultimate, very thrilling and true hunting in the sea.
All the Best new team..!!
Superb video bro, do more videos like this, take care U & ur team bro, 🙏
Super bro nuvu hero
Ma papa me videos choostny lunch ,dinner Kani chaystundi tqq so much
We are really proud of you bro ❤ 💪 🙏 about you are citizen of vizag
Anna mind blowing. Mana telugu lo nuvve 1st elanti video s. Love from chennai . Jai telugu
Super video Nani 👌👌👌 chala baagundhi 👌 and samudram lopala yentha dooram vellipoyaro 😀👍👏papam chala chepalu chikkipoyayi hooks ki 😭, dolphin 🐬 ni chusamu chala thrilling ga undhi 👌👌👌
చాలా థాంక్యూ బ్రో సముద్ర అందాలు చాలా చూపించావుథాంక్యూ థాంక్యూ సో మచ్ బ్రో
Hats off to their hardwork
Hats off their hardwork👌👌❤️❤️
చాలా బాగుంది మాకు కూడ నీతో సముద్రం మధ్యలో తిరగాలి ఉంది బ్రో
God bless u take care broo🤩
సినిమాకి ఎక్కడ తగ్గకుండా వుంది మీ వేట.... Superb
Wow nice vedio brother......we felt like in with you in middle of ocean
Bro video spelling telusa neku??
@@mugiadityareddy4545 O meeru.... English professor haa....... Nice Keep it up Bro
Bagundi ana video supper videos back nunchuna valu great
Real heroes 🙏🙏🙏💫💫💫💫
Good దేవునిదయవలన చాలా చేపలు పట్టారు 👌👌👌👌👌
Happy to see u nani like this..keep rocking dear..safe ga undandi
Thanks for your reply
అన్న ఈరోజు వీడియో చాల చాల బాగుంది
How come they are standing very stable on that ....😱😱 Very risky jobs 🙏🏻🙏🏻 anyways showing the beauty of sea and explained well everything 👍🏻 god bless you guy's always
Hiii anni videos lo e video best ani cheppachuuu matalu ravatledu nani tq so much best videos estunav tqqq god bless you nani
ఇలా నడి సముద్రం లో చేపలు పడుతున్న ఆనందం...mukesh abmani kuda రాదు bro s.....Yes or No
Yes.. he is a vegetarian..,
Super asalu ... ayyo video aipoindha anipinchindhi...chaala exited ga choosaanu... thank you
Happy to see dolphins in our sea's
dolphins arre picheduda vaadu title to moosam chesinadu
@@SKYMovies1 Tuna ekkada unte dollfins akkada undayee...bro ...i experienced in srilanka
Nani అన్న ఈ వీడియో చాలా బాగుంది. Hyderabad నుంచి
Anna nenu vasta anna sea lo ki tesukoni vellu anna appadu aduguta appadu tesukoni vellavu 😔 Love from akkayapalam ma house beach dhagara A sunday vasta fishing Harbour ki reply pettu anna ❤
Msg on Instagram
one of the best videos I have seen. Chaala bagundi video enta kastham vuntundi fishing lo chupetav.
Excellent work
Video chela bagundi brother Nene daggira undi chusi nattu undi eppudu varaku elanti live video chudaledu thanqu bro
Nani you have good heart ….Pure soul…don’t encourage ravi 186 countries ani fake chepthadu..he is using you don’t encourage him ….