Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
జై శ్రీకృష్ణ🙏🙏 ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ స్వభావ గుణములు, ఆసురి స్వభావ గుణముల గూర్చి వివరించాడు. మనుషులు ఏ స్వభావం తో ఉండాలో కూడా వివరించాడు.. పూర్తి అధ్యాయాన్ని ఆరు నిమిషాల్లో అర్థం చేసుకోవడానికి మీ voiceతో ఇచ్చిన వివరణ వింటుంటే సులువుగా అర్థమవుతుంది. మీ ఈ గొప్ప సంకల్పానికి మరొక్కసారి మా నమస్కారములు మరియు కృతజ్ఞతలు🙏
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻RPP గారికి ధన్యవాదాలు ఈ 18 అధ్యాయములు ఒక్క వీడియో గా చేసి పెట్టండి 🙏🏻అలాగే పూర్తి భగవత్ గీత 18 అధ్యాయముల శ్లోకాలను మీ గాత్రం తో చెయ్యాలనీ నా మనవి 🙏🏻
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
Super sir , Puranamulu ante ento ippudu students ki theleyadu . Puranamulu kuda meru animation chesi students ki andhichanddi. Valani manchi margam lo pettadam anedi parents , guruvulu bhadyatha, so meru 18 puranamulu kuda prathyanchi maku andhinchandi. Intha varku evaru ee puranamulu video paranga andhinchaledu . Meru a prayathanu cheyandi. Thank u sir
రోజూ నిద్ర లేవగానే, పడుకునేముందు వింటాను. ధన్యవాదాలు ఆర్.పి. గారూ.
శ్రీ కృష్ణ అర్జునులకు జై
గోవిందా శ్రిత గోకుల బృందా,పావన జయ జయ పరమానందా.
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
🙏🙏🙏🙏🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.!
🙏🙏🙏🙏💐💐💐💐
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha శ్రీ krishnam vamde jagadgurm 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉
జై శ్రీ కృష్ణ
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
BHAGAVADHGITHA is like a bouquet composed
of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
జై శ్రీకృష్ణ🙏🙏
ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ స్వభావ గుణములు, ఆసురి స్వభావ గుణముల గూర్చి వివరించాడు.
మనుషులు ఏ స్వభావం తో ఉండాలో కూడా వివరించాడు..
పూర్తి అధ్యాయాన్ని ఆరు నిమిషాల్లో అర్థం చేసుకోవడానికి మీ voiceతో ఇచ్చిన వివరణ వింటుంటే సులువుగా అర్థమవుతుంది. మీ ఈ గొప్ప సంకల్పానికి మరొక్కసారి మా నమస్కారములు మరియు కృతజ్ఞతలు🙏
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
Jai sree RAM Jai sree Krishn
🙏Krishnam vandhe jagadhgurum🙏
Addaexy🎉
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻RPP గారికి ధన్యవాదాలు ఈ 18 అధ్యాయములు ఒక్క వీడియో గా చేసి పెట్టండి 🙏🏻అలాగే పూర్తి భగవత్ గీత 18 అధ్యాయముల శ్లోకాలను మీ గాత్రం తో చెయ్యాలనీ నా మనవి 🙏🏻
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
Jai shree Krishna 🙏
జై శ్రీకృష్ణ, మీరు
ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి సర్
Bhagavate vasudevaya namah
Om namo vasudevaya
అన్నీ అధ్యాయాలు కలిపి ఒక వీడియో పెట్టండి పట్నాయక్ గారు....ధన్యవాదాలు 🎉
Yes
🙏🙏
అన్ని కలిపి ఒక playlist create చేశారు. చూడండి..
Krishanam vande jagatgurum sri krishanam vande jagatgurum
Jai shree krishna
Namaskaram jai sree krishna
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🚩🚩🚩🕉️🚩🚩🚩🙏🙏
ఓం శ్రీ పరమాత్మనే నమః 🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..
Jai Shree Swaminarayan 🎉🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉NAMASKAR 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉dhanyavadamulu 🎉🎉🎉🎉🎉🎉🎉
Hare Krishna
🙏ఓం కృష్ణం వందే జగద్గురు నమో నమః🙏
🙏🙏🙏
Jaigurudev
Patnaik ji This is the best presentation of Bhagavad-Gita. Krishnam Vande Jagadgurum.. Thanks for your magnificent effort.
Radhe Radha hare krsna ❤❤❤❤
Hare Krishna 🙏
ఓం నమః శివయ 🙏
ఓం నమో నారాయణ 🙏
💐🌹🌺🌸🎉SIR JAI SRI KRISHNA 🙏🏻
ధన్యవాదాలు మీకు 👏🙏🤗
Om
Jai Sriram
Jai Sriram
Jai Sriram
Jai shree Krishna Arjuna 🙏🙏🙏❤❤❤ cleair cut ga vundhi sir vivarana thank you so much sir meeku 🙏🙏🙏🙏🙏
Jai krishna
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉🎉
🙏RP పట్నాయక్ గారు 🙏🙏
Thank you RP patnaik గారు. నాకు సరిఅయిన టైం లో మీ నుండి జ్ఞానం అందుతుంది
Hare Rama Hare Krishna .... Excellent RP sir...!!!
Comments ❤
Jai Bhagavad Gita ❤❤❤
Thanks for giving good information sir❤❤🙏
🙏🙏🙏🙏🙏🙏
R p anaya garu Devine voice gets very plesent mind❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
Jai shree krishna, abhinandanalu Patnaik garu. 🎉🎉
🙏
Thank you sir
🙏🙏🙏🥀
Thank you
❤
🙏🙏🤘🤘
Thanks rp sir
🎉
Thank you RP garu..🙏
👌👌👌🙏🙏❤️❤️
🙏🕉️💪🇮🇳
Super sir ,
Puranamulu ante ento ippudu students ki theleyadu .
Puranamulu kuda meru animation chesi students ki andhichanddi.
Valani manchi margam lo pettadam anedi parents , guruvulu bhadyatha, so meru 18 puranamulu kuda prathyanchi maku andhinchandi.
Intha varku evaru ee puranamulu video paranga andhinchaledu .
Meru a prayathanu cheyandi. Thank u sir
Total vedo okesari pettandi RP garu 🎉
TQ.Master ❤
AddaErle RAKESHI 🎉DIVAKY VeegCneey 😈👽
చివరిలో మానవుని సహజ దోషములు నా నా దోషములు అని చెప్తే బాగుంటుంది.sir😊
Samshipth
Anni video lu okka video serial order lo pettandi please
RAKESHTDIVAKAY1VeegCneey🎉
Jai guru dev
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
🙏 Jai shree krishna 🙏
Jai sree krishna.
Hare Krishna
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
🙏
🎉
🙏🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏