నీ చల్లనైన నీడలో నన్ను నివసించని ప్రభు పాట-నీ పరిశుద్ధ పాదములే//BRO.ADAM BENNY SONG

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 13

  • @tungasamarpanarao6092
    @tungasamarpanarao6092 9 месяцев назад +1

    Super song 🙏🙏🙏🙏🙏🙏👌👌❤️❤️

  • @BThallemma
    @BThallemma 11 месяцев назад +1

    My favorite song.....i had been searching many times.and gave up.. but.again tried and found it......thank u sir........

  • @shantishantishantishanti6808
    @shantishantishantishanti6808 2 года назад +2

    Praise the lord song💗🤲💗👏🙏

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 2 года назад +3

    Super 👌 song 🎵 👌 ❤️

  • @vasuchinni767
    @vasuchinni767 2 года назад +4

    Heart touching song

  • @vasuchinni767
    @vasuchinni767 2 года назад +17

    నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
    నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు
    నీ ప్రేమ.... నాలోన.... (2)
    ప్రతిక్షణం అనుభవించనీ(2) (నీ చల్లనైన నీడలో)
    మట్టి వంటిది నా జీవితం
    గాలిపొట్టు వంటిది నా ఆయుష్షు (2)
    పదిలముగా......నన్ను పట్టుకొని.... (2)
    మార్చుకుంటివా నీ పోలికలో (2)
    మరణ భయమిక లేదంటివే (2) ( నీ చల్లనైన నీడలో)
    మార వంటిది నా జీవితం
    ఎంతో మధురమైనది నీ వాక్యం (2)
    హృదయములో.....నీ ప్రేమ...(2)
    కుమ్మరించు మా జుంటి తేనెలా(2)
    మధురం మధురం నా జీవితం
    ఆహ మధురం మధురం నా జీవితం ( నీ చల్లనైన నీడలో)
    అల్పమైనది నా జీవితం
    ఎంతో ఘనమైనది నీ పిలుపు (2)
    నీ సేవలో.... సాగుటకు...
    నీ సేవలో...... నే సాగుటకు...
    నన్ను నింపుమా నీ ఆత్మ శక్తితో (2)
    ఆగక సాగేదా నీ సేవలో
    నే ఆగక సాగేదా నీ సేవలో ( నీ చల్లనైన నీడలో )

  • @sreenivasvipparthi2480
    @sreenivasvipparthi2480 Месяц назад +1

    Sir track please