హాయ్ అమ్మ ఈరోజు మీ వీడియో చూడడానికి లేట్ అయింది పనులన్నీ పక్కనపెట్టి మీ వీడియో చూస్తున్నాను చాలా చక్కగా చెప్తారు మీ మాటలు రోజు వినాలనిపిస్తుంది మీరే మాకు స్ఫూర్తి థాంక్యూ అమ్మ
మా 5 ఏళ్ళమనవడు నానమ్మా ! జయా అమ్మమ్మ వీడియో వచ్చిందేమో అంటున్నాడు జయగారూ ! పార్కింగ్ టైల్స్ స్టోన్ మో డల్ చాలా బాగున్నాయండీ . భార్యాభర్తలు వ్యతిరేక భావాలు ,స్వభావాలు వున్నవారినే కలుపుతాడట భగవంతుడు .లేక పోతే సంసారం రథం సక్రమంగా నడవదట . ఒకరి సిగ్గరి అయితే రెండవ వ్యక్తి కలుపుగోలు గాను , ఒకరు ఖర్చుపెట్టే వారైతే , రెండవ వారు ఆఖర్చును కాస్త అదుపు చేసేవారుగాను ,ఒకరు మెత్తగా వుంటే ,రెండో వారిని గడుసు గా ,నిర్మొహమాటంగా వుండే వారిని కలుపుతాడు దేముడు . ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ,గౌరవించుకుంటూ సక్రమంగా రథాన్ని నడుపుకోవడంలోనే వుంటుంది మాధుర్యం అని మా అమ్మమ్మ అనేది . మీ జంట ని చూస్తే ఆమాటలు గుర్తొస్తాయి .
నిజం చెప్పారు అమ్మ మురికి కాలువ పాలైన నీరు మళ్లీ మంచినీరుగా తాగునీరుగా మార్చుకోవడం ఇక అసాధ్యం ఒకవేళ మార్చాలనుకున్న అది చాలా కష్టంతో కూడుకున్న పని మాది అనంతపూర్ జిల్లా నీళ్ల పాటు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం ఇప్పుడు కూడా తాగునీటికి సత్యసాయి వాటర్ వస్తుంది అందుకే నీటి సమస్య మాకు నీటి విలువ మాకు బాగా తెలుసు మీరు కోస్తాలో ఉండి కూడా తెలుసుకున్నారు అంటే చాలా గొప్ప విషయం
Amma water tank ki auto starter petinchukondi...water half tank vunapudu automatic ga motor on avudhi n tank full aynapudu automatic off avthundhi....I hope dis will b very helpful to u Amma ..it's just my suggestion to u....Amma ....nenu miku chepetanthati dhanini kadhu Amma...😊
అమ్మ మిది నాది ఒకే టేస్ట్ అమ్మ నన్ను మావారిని కూడా అలాగే అంటారు అందరు మెము కూడా ఏమి పట్టించుకోము నేను తెల్లగా మావారు నల్లగా ఉంటాం అలవుంటేనే ఆలుమగలు అందంగా ఉంటారు ఆ టైల్స్ చుడగానే నాకు గ్రీన్ కలర్ నచింది మీకు అదె నచింది 👍👌😊
Hi Andy taste lu verayina nee taste selection bagundhi Ani oppu kovatamu great kontha mandhi yentha try chesina oppukoru prathi point lo Valle correct anukuntatu any way congrats mee idharu lifelong ilage vundalani Naa korika
Hi amma parking tiles selection is good amma and uncle are black and white but amma colour is not important amma you both enjoy and understand each other 🙏🏻🙏🏻👏🏻👏🏻🌹🌹
Hi madam good evening madam video bagundhi madam Mimmalni iddarni chustunte siva Parvati lu la GA anipistaru madam Ala kalisipoyaru meru chala happy GA anipinchindhi madam chustunte
అమ్మ మీ selection బాగుంటుంది అని అంకుల్ గారికి తెలుసు అందుకె కధా అంకుల్ గారిని పెళ్లి చేసుకున్నారు😊అందుకే అన్ని సెలక్షన్లు మీవే😍మీ సెలక్షన్ సూపర్ అమ్మ 👌
Chala bhaga chepparu amma nanna gari lanti manchi manasunna varu dhorakatam mi adhrustama amma e lage nindu nurellu happy ga vudalani manaspurthiga korukuntu mi ammai.
Amma uncle garu mimmalni daggarundi anni chotlaki tiskelli vastuntaru e madya uncle garu baga chikki potunnaru inti panulu urlo panulu anni tane chuskuntaru chala great ee age lo kuda antha opika mee idhari lani vyakthitvam nakkuda aa devudu ivvali amma.
Hi sister good afternoon. Mee eddarini chuste happy ga untundi sister. Nandanavanam laati ktumbam happy family. Meeru Mee family members andaru eppudu elage happy ga undali sister .
Amma nice video..👌🌹👏👏👏👏. Bhaley chepparu amma meeru husband and wife gurinchi. Uncle gari lanti husband dorakadum really lucky. Me abhiruchulunu gowravistharu. Me combination super amma.🙏🌹🙏🌹God bless you both.💕💞🌼🌺🌹💗❤💓🙌🙌🙌🙌
Amma nenu sujitha amma tirupati daggara chinna village madi banglore lo work chastanamma..me vedios ante Naku medicine amma....daily msg chesta amma...love you amma ❤️🥰 Naku mimmalni kalavalamma...okkasarina...meru puja chestunnappudu devatha la anipistundi amma...Ma uncle really greatamma, nannu ma ayanni kuda alage antaramma..really me words super..ma pellilo kuda alage annaru..army abbayini cheskundi denikem poyekalam Ani..amma ma uncle la innocent ga vuntaru ma ayana, eppudu trivendram lo vunnaru.. okasari metho matadali amma..na badalannitiki oka solution la anipistadi me vedios,,Naku oka papa,natho amma vallu vuntaru.. banglore lo ..ma banduvulu kuda chala tease chestaramma ma jantani chusi...amma na msg chadivithe okasari reply evvandi amma please..ade Naku blessings ❤️🥰
అవునమ్మా మా ఇంట్లో కూడా అంతే నేను ఏడ్డెమ్ అంటే అయన తేడ్డేమ్ అంటారు ఎలాగా అనుకుంట కానీ మీరు చెప్పేది విన్నాక ఆహా అందరి ఇంట్లో ఇంతేనా అని కొంచెం రిలీఫ్ గా వుంది నాకు కొండంత దయిర్యం వచ్చింది
అక్క రంగుతో సంబంధం ఏముంది అక్క మంచి మనసు ఉండాలి కానీ బావగారు నలుపున్న ముఖంలో కళ్ళు ఉంది అక్క అందం కొరకు తినేది కాదు కదా అక్క మంచి మనసు ఉండాలి పార్కింగ్ టైల్స్ సెలక్షన్ బాగుంది అక్క
Amma na husband ki natho mataladataniki chiraku.nenu oka phone mataldina anumanamu,bayataku Vella nivaru, intilo chala problem ga undhii ,ma mama valu poor amma vallaku emi chappa laka chala andholana paduthanu.emi Aina manchi mata chappandii amma.
మీరు టెర్రస్ లో టైల్స్ వేసేటప్పుడు అడిగి వేయండి ఎందుకు అంటే వర్షము పడినప్పుడు నీళ్లు సందులలో పడి కొన్ని రోజుల ఇంటి పైకప్పు తేమ అయి సన్నగా నీరు పడి పి ఓ పి చేసిన దగ్గర నాని అది పాడై అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఫ్రెండ్ ఇంటికి ఇలా అయి చాలా అవస్థ పడ్డారు నేను చూడగా చెబుతూ వున్న
CureSkin app link
app.curesk.in/Ammamata
Coupon code: AMMAA200
Amma tank water to nindite ventane manku telisela water tank ku bell amarustaru. Electrition ku chepte ayane chesipedutadu.
అమ్మా అంకుల్ లాంటి భర్త దొరకటం మీ అదృష్టం మంచి అభిరుచి కలిగిన మీరు భార్య గా దొరకడం అంకుల్ అదృష్టం.. నిజంగా మీరు ఇద్దరు కలిస్తే మంచి ఫిల్టర్ కాఫీ అమ్మా
Correct ga cheparu 👍🏾
Nijam chaparuandi
S ma super couple's... 🙏🙏
Yes ....
Correct gaa chepparu. భార్య అభిరుచి నీ ,టాలెంట్ ను first గుర్తించ వలసింది husband. Ayana ప్రోత్సహిస్తే ఇంకా ఆ సంసారం ఆనందమయం
ప్రతి రోజూ మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను అమ్మ
అమ్మ మీరు చాలా అందంగా వున్నారు.
హాయ్ అమ్మ ఈరోజు మీ వీడియో చూడడానికి లేట్ అయింది పనులన్నీ పక్కనపెట్టి మీ వీడియో చూస్తున్నాను చాలా చక్కగా చెప్తారు మీ మాటలు రోజు వినాలనిపిస్తుంది మీరే మాకు స్ఫూర్తి థాంక్యూ అమ్మ
Uncle gari ni mimmalni choostunte chala happy ga untundi amma your soo lucky meeku nachina tiles chala bagunaai 👌👌👌
Namaste amma🙏🙏🙏...what u said about husband and wife is absolutely true🤗🤗🤗🤗.....keep inspiring us with ur golden words😍😍😍😍😍😍
మా 5 ఏళ్ళమనవడు నానమ్మా ! జయా అమ్మమ్మ వీడియో వచ్చిందేమో అంటున్నాడు జయగారూ ! పార్కింగ్ టైల్స్ స్టోన్ మో డల్ చాలా బాగున్నాయండీ . భార్యాభర్తలు వ్యతిరేక భావాలు ,స్వభావాలు వున్నవారినే కలుపుతాడట భగవంతుడు .లేక పోతే సంసారం రథం సక్రమంగా నడవదట . ఒకరి సిగ్గరి అయితే రెండవ వ్యక్తి కలుపుగోలు గాను , ఒకరు ఖర్చుపెట్టే వారైతే , రెండవ వారు ఆఖర్చును కాస్త అదుపు చేసేవారుగాను ,ఒకరు మెత్తగా వుంటే ,రెండో వారిని గడుసు గా ,నిర్మొహమాటంగా వుండే వారిని కలుపుతాడు దేముడు . ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ,గౌరవించుకుంటూ సక్రమంగా రథాన్ని నడుపుకోవడంలోనే వుంటుంది మాధుర్యం అని మా అమ్మమ్మ అనేది . మీ జంట ని చూస్తే ఆమాటలు గుర్తొస్తాయి .
అబ్బా చాలా చక్కగా చెప్పేరు అమ్మా మీరు కూడా... జయమ్మ గారిలాగా మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం
నేను కూడా నీటిని వృధా గా పోనివ్వను.... పక్క ఇళ్ళలో పోతున్నా ఫోన్లు చేసి మరీ మోటార్ ని ఆపిస్తాను... అదికూడా తెల్లవారుజామున 😛😛😛
నమస్తే అమ్మ మీ ఇద్దరు చూడ చక్కని జంట రోజు దిష్టి తీసుకోండి అమ్మ మీ ఇద్దరు 👌👌
Good maa correct ga chepaaru 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
నిజం చెప్పారు అమ్మ మురికి కాలువ పాలైన నీరు మళ్లీ మంచినీరుగా తాగునీరుగా మార్చుకోవడం ఇక అసాధ్యం ఒకవేళ మార్చాలనుకున్న అది చాలా కష్టంతో కూడుకున్న పని మాది అనంతపూర్ జిల్లా నీళ్ల పాటు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం ఇప్పుడు కూడా తాగునీటికి సత్యసాయి వాటర్ వస్తుంది అందుకే నీటి సమస్య మాకు నీటి విలువ మాకు బాగా తెలుసు మీరు కోస్తాలో ఉండి కూడా తెలుసుకున్నారు అంటే చాలా గొప్ప విషయం
నేను తెప్పించుకున్నానండి క్యూ ర్ స్కిన్ చాలా బాగుందండి
🙏 Amma,yela unnaru. Meru edharu sivudu parvathula untaru Amma ❤️. Yes, it's true.
Amma naakithey mimmalini iddarini nilchopetti disti teeyalanundi miru chaala lucky amma manchi husband muthyaalu laanti pillalu
మా జంట కూడా అంతే అండి కలర్ కాదు మనసు మంచిగా వుంటే చాలు అండి
Amma water tank ki auto starter petinchukondi...water half tank vunapudu automatic ga motor on avudhi n tank full aynapudu automatic off avthundhi....I hope dis will b very helpful to u Amma ..it's just my suggestion to u....Amma ....nenu miku chepetanthati dhanini kadhu Amma...😊
Amma entha baga cheptharamma meeru Chinna pillalaku kuda ardamayyela great amma meeru
అమ్మ మిది నాది ఒకే టేస్ట్ అమ్మ నన్ను మావారిని కూడా అలాగే అంటారు అందరు మెము కూడా ఏమి పట్టించుకోము నేను తెల్లగా మావారు నల్లగా ఉంటాం అలవుంటేనే ఆలుమగలు అందంగా ఉంటారు ఆ టైల్స్ చుడగానే నాకు గ్రీన్ కలర్ నచింది మీకు అదె నచింది 👍👌😊
Hi Andy taste lu verayina nee taste selection bagundhi Ani oppu kovatamu great kontha mandhi yentha try chesina oppukoru prathi point lo Valle correct anukuntatu any way congrats mee idharu lifelong ilage vundalani Naa korika
Hi Akka elavunaru nenu fair ga vuntanu ma aayana colour nalupu kani happy ga vundi ma family ❤️meru bavagaru happy ga vunaru
Amma 🙏🙏🙏🙏🙏🙏 green colour stills chala bagaunai Amma
Hi amma parking tiles selection is good amma and uncle are black and white but amma colour is not important amma you both enjoy and understand each other 🙏🏻🙏🏻👏🏻👏🏻🌹🌹
నమస్కారం అమ్మా, మీరు చెప్పింది చాలా సబాబుగా ఉంది అమ్మా, నాకు కూడా చూడగానే గ్రీన్ కలర్ టైల్స్ నచ్చాయి
Supr
Hi madam good evening madam video bagundhi madam Mimmalni iddarni chustunte siva Parvati lu la GA anipistaru madam Ala kalisipoyaru meru chala happy GA anipinchindhi madam chustunte
అమ్మ మీ selection బాగుంటుంది అని అంకుల్ గారికి తెలుసు అందుకె కధా అంకుల్ గారిని పెళ్లి చేసుకున్నారు😊అందుకే అన్ని సెలక్షన్లు మీవే😍మీ సెలక్షన్ సూపర్ అమ్మ 👌
Chala bhaga chepparu amma nanna gari lanti manchi manasunna varu dhorakatam mi adhrustama amma e lage nindu nurellu happy ga vudalani manaspurthiga korukuntu mi ammai.
Hi amma namaste meeru chepindi correct amma parking tiles chala bagunaai amma ❤️🙏🙏🙏👌👌
Konni visayalo Mela alochistanu Amma ♥️♥️♥️♥️♥️
Amma uncle garu mimmalni daggarundi anni chotlaki tiskelli vastuntaru e madya uncle garu baga chikki potunnaru inti panulu urlo panulu anni tane chuskuntaru chala great ee age lo kuda antha opika mee idhari lani vyakthitvam nakkuda aa devudu ivvali amma.
Hi sister good afternoon. Mee eddarini chuste happy ga untundi sister. Nandanavanam laati ktumbam happy family. Meeru Mee family members andaru eppudu elage happy ga undali sister .
Chaala adrushtam amma..mimmalni preminche bhartha dorikaaru
Amma మీ జంట చూడ చక్కగా ఉన్నారు చాలా బాగాఉన్నారు... 💓💓💓💓
హాయ్ అమ్మ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మ ❤❤❤
Evalti 14min.video lo 8mins simle chestu undipenu mam....meeru oka kavi laga matladaru..... husband -wife gurinchi meeru Baga cheparu..
Me matalu chala vinasopmuga unnai amma vintu vunte enka vinalanopistundi🥰🥰🥰
Hi amma maa uncle garu nallaga unna narayanaswamy ,meeru lucky amma uncle garu meeku best support ........💐💐💐💐💐💐💐ma uncle gariki ....
Maa husband kuda anthe Amma first oppukoru, tharvatha explain chesthe ha ok correct antaru 😃😍
🙏Ghajarajula madhaya Lakshmi Narayanaya nuluga
Vunnaru👌👋 Adharsha Dampathulu 🙏
Good morning amma iam in machilipatnam maku 2 papalu godavari said ladies gold molatadu (billala molatadu) yakada bhaguntaiyo chapandi amma
Meeru Iddaaru Super Amma Satya Bhama Krishnulamma Meeru
Hi Amma meru eapadu Ela happy ga undalli amma
Amma nice video..👌🌹👏👏👏👏.
Bhaley chepparu amma meeru husband and wife gurinchi. Uncle gari lanti husband dorakadum really lucky. Me abhiruchulunu gowravistharu. Me combination super amma.🙏🌹🙏🌹God bless you both.💕💞🌼🌺🌹💗❤💓🙌🙌🙌🙌
Super amma🙏
Understanding husband dorakatem me luck anndi meru,Anand garu eapatiki kalesceundali.
Grass and stones la una tiles bagunae amaa av kuda try cheyandi
Amma meru chala adhrustavanthulu mimmalni ancle chala Baga అర్థం chesukuntaru
Amma nenu sujitha amma tirupati daggara chinna village madi banglore lo work chastanamma..me vedios ante Naku medicine amma....daily msg chesta amma...love you amma ❤️🥰 Naku mimmalni kalavalamma...okkasarina...meru puja chestunnappudu devatha la anipistundi amma...Ma uncle really greatamma, nannu ma ayanni kuda alage antaramma..really me words super..ma pellilo kuda alage annaru..army abbayini cheskundi denikem poyekalam Ani..amma ma uncle la innocent ga vuntaru ma ayana, eppudu trivendram lo vunnaru.. okasari metho matadali amma..na badalannitiki oka solution la anipistadi me vedios,,Naku oka papa,natho amma vallu vuntaru.. banglore lo ..ma banduvulu kuda chala tease chestaramma ma jantani chusi...amma na msg chadivithe okasari reply evvandi amma please..ade Naku blessings ❤️🥰
అవునమ్మా మా ఇంట్లో కూడా అంతే నేను ఏడ్డెమ్ అంటే అయన తేడ్డేమ్ అంటారు ఎలాగా అనుకుంట కానీ మీరు చెప్పేది విన్నాక ఆహా అందరి ఇంట్లో ఇంతేనా అని కొంచెం రిలీఫ్ గా వుంది నాకు కొండంత దయిర్యం వచ్చింది
Namaste amma meeru cheppena prathi mataalu super nice video amma👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Leaf marble 1st floor foundation ki bagutudi Amma
Meru chasa panulu chabaguntaei Andi nijanga nanu biliding kattanu Naku poorithi kaladu mi laga mamony antha dai mida petti bada paduthunnanuadi Kalyana mandapamu chasanu mavaru sedenga chani poyyaru andu vala Naku eibbandi iendi yamicayalo arddamu kavadani ladu
అమ్మ అన్ని బాగా చెప్పారు టైల్స్ కూడా బాగున్నా యి
Meedi aaadarsha janta amma.devudu mimmalni manchiga deevistaadu
Ma ఇంట్లో కూడా మా husband nenu అంతే అమ్మ 🙏 అయిన east అంటే నేను west antanu అమ్మ 🙏😊
Coffee cup yela change aaiyindhi Andi ??😊😊
Meru relationships guricheepe matalu chala valuable andi.. thank you so much for the most needed information for today's generation ♥️
Naku పొత్తులు చాలా ఇష్టం అమ్మ 🙏😊
👌🏻👌🏻Amma chala navencharu memu kuda ante Amma
అక్క రంగుతో సంబంధం ఏముంది అక్క మంచి మనసు ఉండాలి కానీ బావగారు నలుపున్న ముఖంలో కళ్ళు ఉంది అక్క అందం కొరకు తినేది కాదు కదా అక్క మంచి మనసు ఉండాలి పార్కింగ్ టైల్స్ సెలక్షన్ బాగుంది అక్క
Barya barthala anubandam gurinchi chala baga cheparamma
Meeru chala adrustavathulamma .chala Baga chepparu
Green middle lo stones superrr unnayamma
Hi akkagaro meeru iddaru bhalegunnaru nice video meeru chala lucky
Well said amma chala baga cheparu
Eenta baga cheppr miku🙏🙏🙏🙏🙏🙏
Mam you both are made for each other, yours both understanding superb 😍😍👌👌
Hi amma namaste .chala baga cheparu
Green grass unnattu undi jayagaru chala bagunnai parking tiles
Hi jayanand garu. Video eppudeppudu vastunda ane aatram,chusaka manasanta prasanthata,intha kante inkem kavali,🙏
Nice tiles 👌🌷🌷
Amma miru Challa baga cheptharu manchi matallu villi enka vinalli anipsthundi amma
Leaf type model tiles tulasi kota backside wall ki set cheste look vuntundy amma
అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ
Amma meeru uncle garu made for each other amma
Jaya garu parking tiles are superrrrrr andi
Baga chepparu wife &husband relationship gurinchi very nice andi👌👌
Excellent video 🙏
హాయ్ అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మా
Green 💚 Baga unnai tiles
Clay tiles best
Green tiles chala chala bagunnai Amma.
Hi Amma..meeru korinattu house kattistunnaru uncle..antha kanna inkemi kavalamma...maa uncle bangaram...meeru eppudu ela happy gaa navvuthu undali Amma..
అమ్మ మీజంటచాల 👌👌👌
Amma midhi chala manchi manusu avisayannaina positive ga thisukuntaru miru eppudu happy ga vundali Amma 💐
Very nice video mam 👍🏼👌🏼
Okkate amma meeru malantivariki inspiration.
For parking and outdoor recently launched advanced vesion of color paints on floor
It is pigmented concrete flooring
Super amma☕
Nice Explanation amma
Amma na husband ki natho mataladataniki chiraku.nenu oka phone mataldina anumanamu,bayataku Vella nivaru, intilo chala problem ga undhii ,ma mama valu poor amma vallaku emi chappa laka chala andholana paduthanu.emi Aina manchi mata chappandii amma.
100%.carekt.sister.meeru.cheppinavi..🙏💛👌👌
aunty nenu white,ma varu black ina ma iddariki epudu godavale ,manishi colour kaadu manasu imp,na maata ki viluva ivvadu adhe na bhada
మీరు టెర్రస్ లో టైల్స్ వేసేటప్పుడు అడిగి వేయండి ఎందుకు అంటే వర్షము పడినప్పుడు నీళ్లు సందులలో పడి కొన్ని రోజుల ఇంటి పైకప్పు తేమ అయి సన్నగా నీరు పడి పి ఓ పి చేసిన దగ్గర నాని అది పాడై అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఫ్రెండ్ ఇంటికి ఇలా అయి చాలా అవస్థ పడ్డారు నేను చూడగా చెబుతూ వున్న
Annaiah ni chuste black or white assalu ami gurthuku raavu only manchi thanam kanipistundi
maa nanna bangaram love you soooooo much nanna🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👍👍👍👍
Green rallu chala bavunai
Super Amma 👏👏👏👏
Hi,amma😊👩❤️👨🙏🏾🙏🏾🙏🏾👌🏻👌🏻👌🏻❤❤❤❤
Very nice baga chaparu . Amma