నిజం అండి షాపింగ్ ఆడవాళ్లకు చాలా ఇష్టం మీ కబుర్లు వింటుంటే వినాలని అన్పిస్తుంది మనము సుదూర ప్రాంతాల లో వున్నా పక్క పక్క పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నట్టు వుంటుంది అండి మా వారు కూడా ఇలానే బయిటికి తీసుకు వెళ్తారు ఇష్ట మైన్ వి కొని పెడ్తారు
So happy amma chala bagundhi meeku asalu ayithe disthi thiyali amma 👍👍👍meeru yeppudu ilane anandam ga navvuthu mammalani andharani navvistthu chala chala happy ga vundalini manasapurthi ga korukuntu me ...
Naku ee video chuste chala manchiga anipinchindi amma garu.....chinna pilla manasu kanipinchiindi meelo.Sandhya akka,Ramya akka Valle meeku amma la nv valla kuturu la anipinchindi amma 🙏🙏
Meru chappamatlu memu ventu vuntam amma, kani uncle garu ni baga atapattistunnaru,e life ki enka yami kavali chappandi sarada matluadukovatam tappa, Meru super అమ్మ
లేదమ్మా, మేము ఏమీ అనుకోకుఎందుకంటే పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఇలాంటి చిన్న సరదాలే లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటాయి. మీ పొజిషన్లోనే మేము ఉన్నాం. అలా ఉన్నారు కాబట్టే పిల్లల దగ్గర లేరు అన్న బాధ లేకుండా గడిచిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. చిన్ని చిన్ని సరదాలు నీ ఎంతో సంతోషం ఉంటది. 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
హాయ్ ఆంటీ మీరు అంకుల్ గారు చాలా చూడ ముచ్చటి జంట అంటారు కదా ఆంటీ ఆలా ఉన్నారు మీరు అంకుల్ గారు ఎప్పుడు ఇలాగే హ్యాపిగా ఉండాలని కోరుకుంటున్నాను 👍అంటీ డీమర్ట్ లో తీసుకున్న వస్తువులు చాలా బాగున్నాయి అన్ని బాగా ఉపయోగ పడేవి నేను ఆలాగే చిన్న చిన్న వస్తువులే తీసుకుంటాను ఆంటీ డీమర్ట్ కి వెళ్లినప్పుడు కప్స్ డెక్రెషన్ వస్తులు ఆలా😊👍ఆంటీ గారు
E vedio chusi chala santhosha paddanu amma maku kooda mi age vachhesariki Mila happy aanandamga undali ani korukuntunnanamma meeru eppudu ilane sivaparvathulla undali amma
You both are an example to all other couples mam. God bless you both. Small small happiness is the key for a good and healthy life. Always stay happy ❤️😘
Hi Amma me matalu vintunte chala happy ga vuntaundi. Ma babu Johith 1st birthday ee Saturday 17th na. Please Amma me blessings ma babu ki vundalani korukuntunna. Love you amma😍
Nice Amma... Each moment ni enjoy chesthunnaru... China, Pedda, ani lekunda... But pls do volg on dasera puja preparations..... Ela cheskunte baguntundi ani...
Hi ma Mee matalu vinadam kani meru chese panulu chudadam kosam ..wait chestu vuntanu ..dantloni meru personal vishayalu kuda share chestuntaru .... Edaina vishayam share cheyaka pothe Naku Edo miss ainatu vuntundi ...e video kotaga vundi ama
❤ అమ్మా నేను ఒకటి చెప్పన నాన్న గారు సేమ్ మా వారిలానే,,ఉంటారు కలర్ తో సహా ఇంకొద్దిగ మావారె నలుపు ఎక్కువ నాన్న గారి వయసులో ఫోటోలు చూసి నేను,నా పిల్లలు తాత కూడా పప్పాలాగే వున్నారు అంటుంటారు అమ్మా నేను మీ కలర్ లేను కాని మా వారి పక్కన మంచి తెలుపె😅
Same amma naku saman gurinchi asalu thelidhu nakuda 8 years avuthundi pelli ayai kani pedha pedhavi samandichinavi matharam lekalu ani kanukunta kani intlo vishayalaki samandichina naku thelidhu andi mi ishtam me ishtam ani
Em anukuntam amma chaalaa ante chaala happy ga feel authunnanu... Meeru maa family aipoyaru. Manasu ki chaala hai ga pleasent ga untundhi Mee maata navvu vinte.....❤️🙏
మీ ఇంట్లో ప్రస్తుతానికి పిల్లలు లేరు కాబట్టి మీరే పిల్లలు, మీరే పెద్దలు చాలా బాగుంది అమ్మ 🙏🙏
మీ మాట లు వింటూ ఉంటే మా అమ్మ తో మాట్లాడుతూ నట్లు ఉంటుంది. Daily మీ vedios కోసం ఎదురు చూస్తూ ఉంటాం అమ్మ
మీ కబుర్లు వినడం మాకూ చాలా ఇష్టం.... ఏం చెప్పినా అలా వింటూ ఉండాలని ఉంటుంది..
😊😊మీరు నవ్వితే నేనూ నేవ్వేస్తూ ఉంటాను... 😊
Yes andi ,Nenu kuda anthe😂😂
@@aimbotff7454 avunu nenu kuda same
Nenu anthe
Yes madam గారు నేనూ అంతే
అమ్మ మాట వింటే happy గా వుంటుంది
@@lakshmisujathadivakarla4140 s nenu kuda
ఈరోజుల్లో కొత్త జంటలకు మీలాంటి వారు, మీ మాటలు ఆదర్శం గా ఉంటుంది. వీడియో బాగుంది ఆంటీ గారు
ఎం అనుకుంటాం అమ్మ. అలా ఇద్దరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది❤️❤️🤗
Nice family 🙂💖👌
నిజం అండి షాపింగ్ ఆడవాళ్లకు చాలా ఇష్టం మీ కబుర్లు వింటుంటే వినాలని అన్పిస్తుంది మనము సుదూర ప్రాంతాల లో వున్నా పక్క పక్క పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నట్టు వుంటుంది అండి మా వారు కూడా ఇలానే బయిటికి తీసుకు వెళ్తారు ఇష్ట మైన్ వి కొని పెడ్తారు
మీ నవ్వు నిజంగా చాలా బాగుందమ్మా
ఏదైనా అన్ని జీవితం లో భాగమే అమ్మ 🙏🌹🌹🌹🌹🌹🌹
నమస్కారం అమ్మ 🙏మీ మాటలు మాకూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది
అమ్మ 🙏మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగ అనిపిస్తుంది లైఫ్ ని ఎలా ఎంజాయ్ చెయొచొ తెలుస్తుంది మీ వీడియోలు చూస్తుంటే 😊థాంక్యూ అమ్మ
Over action ekkuva
@@psrk5644 ఏం overaction కనిపించింది అండీ మీకు
మీ కబుర్లు మీ నవ్వు అన్నీ చాలా బావుంటాయి.. జయ ఆంటీ 😍😍
మా అమ్మ గారిని గుర్తు చేస్తున్నారు అమ్మా. తను అంతే బయటికి వెళితే ఏవేవో కొనుకోచ్చే వారు. తినడానికి ఏవొకటి తెచ్చేవారు. తనని బాగా miss అవుతున్న 😭😭
అమ్మా!!! మీరు కార్తీకదీపం సీరియల్ లోని సౌందర్య లా వుంటారు.
అలాగే మీ దంపతులు కూడా same ఆ సీరియల్ లోని సౌందర్య, ఆనందరావు గారిలానే వుంటారు
అమ్మా మీ videos చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది హాయిగా కాసేపు నవ్వుకోవచ్చు అమ్మ
అంకుల్ గారితో సహా దర్శనం ఇవ్వండమ్మా🙏🙏
Jaya garu miru matladuthunte vinaalani pisthundi nijanga naathone directga matlaadinatlu vuntundi. Mijanta made for each other .God bless you 💕
Avunu andi
Hai Amma మా అమ్మమ్మ మాట్లాడినట్టుగా ఉంది మనసుకు చాలా తృప్తిగా ఉంది
హాయ్ అమ్మ మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్ అమ్మ ఇల్లు పూర్తయాకే ఎమ్ కొనుకొవాలి అనేది తెలుస్తుంది డబ్బాలు బాగున్నాయి అమ్మ ❤❤❤
Me matalu chala bagunnayi...me mata teeru kuda chala chakkaga undi...andi...
Meelage Mee mata kuda chala swachamga aapyayamga undi. Nice . First time watching ur video.
చాలా సంతోషం అండీ చాలా బాగా వున్నాయి🙏
Enta manchiga matladaTaru..vintu bathikeyochu..ankle chala lucky..and meru kuda lucky..ippati taram wife and husband me matalu vini ento konta change avutaru anipistundi..love you amma...
Nena me video chudaleka poyenu. Evvala chusanu chala baga anipinchindi. Me shopping saradaga chesaru amma.
Chala peaceful ga anipisthadi andi me videos chusthu untae. Ammamata is purely amma Maata very sweet .. ❤️
Mee maatalu vintunte chala prasanthamga untundi amma roju video raagane Okasari night padukune mundu okasari video chusi padukuntanu amma tq u
Amma mi video chustey kadupunindipothundi chaala happy ga untundi videos chustunnappudu
So happy amma chala bagundhi meeku asalu ayithe disthi thiyali amma 👍👍👍meeru yeppudu ilane anandam ga navvuthu mammalani andharani navvistthu chala chala happy ga vundalini manasapurthi ga korukuntu me ...
Meru em matladina ala vintu undalanipisthundi amma me navvu bhale baguntadi🥰🥰
Naku ee video chuste chala manchiga anipinchindi amma garu.....chinna pilla manasu kanipinchiindi meelo.Sandhya akka,Ramya akka Valle meeku amma la nv valla kuturu la anipinchindi amma 🙏🙏
Amma mi vidio chustay Prasantaga anadaga vuntundi challah tq for sharing amma
Amma entha simple ga ready ina meru Devatha la untaru 😊🙏💐 sakshaath Lakshmi Devi 👌👌😊
Mee matalu baguntai amma yendukantey nijangaene ammatho matadinatte untundi mee matalu Anni kooda Naku conect ayayi
Meru chappamatlu memu ventu vuntam amma, kani uncle garu ni baga atapattistunnaru,e life ki enka yami kavali chappandi sarada matluadukovatam tappa, Meru super అమ్మ
హలో అమ్మ షాప్ డి మార్ట్ లో షాపింగ్ చాలా బాగా చేశారు అమ్మ సూపర్ వీడియో అమ్మ 👌👍🙏
Amma prathi wife and husband ki,inka andariki meeru inspiration amma..maaku meeriddaru chala ishtam amma.🌺🌹🌹🌺
Chaala saradaga undi jayagaru video
Jayagaru Dasara shopping avvaleda
Sarees chupinchaledu ani saradaga adiganandi🤗
లేదమ్మా, మేము ఏమీ అనుకోకుఎందుకంటే పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఇలాంటి చిన్న సరదాలే లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటాయి. మీ పొజిషన్లోనే మేము ఉన్నాం. అలా ఉన్నారు కాబట్టే పిల్లల దగ్గర లేరు అన్న బాధ లేకుండా గడిచిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. చిన్ని చిన్ని సరదాలు నీ ఎంతో సంతోషం ఉంటది. 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
Me veedio su chutunte chala Happy ga vuntundi 🥰
Hi jayanand garu. Meeru edi elacheppina maku istam, meeru cheputunte Chinnappudu cheppe kathalu laga untundi,evaru emi anukunna parvaledu meeru chebutu undandi. 🙏
Ee roju mee video... Bale saradaaga undi amma... Entha muddosthunnaro... Meeriddaroo... Ala pakka pakkana kurchuni... Hanger comedy... 😄😄😄😄 naaku okkate navvu
ఆనంద నిలయం లోకి వెళ్లాక plastic avoid చేయండి అమ్మ గాజు సీసాలు or steel or brass try చేయండి అమ్మ
Plastic vi elanu parcels chestaru Jaya garu 😂😂
Anandanilayama miru super andi
Avunu andi.glass items maintain cheyalekapote steel better
మాల్గుడి డేస్ మ్యుసిక్ బాగుంది అండీ
హాయ్ ఆంటీ మీరు అంకుల్ గారు చాలా చూడ ముచ్చటి జంట అంటారు కదా ఆంటీ ఆలా ఉన్నారు మీరు అంకుల్ గారు ఎప్పుడు ఇలాగే హ్యాపిగా ఉండాలని కోరుకుంటున్నాను 👍అంటీ డీమర్ట్ లో తీసుకున్న వస్తువులు చాలా బాగున్నాయి అన్ని బాగా ఉపయోగ పడేవి నేను ఆలాగే చిన్న చిన్న వస్తువులే తీసుకుంటాను ఆంటీ డీమర్ట్ కి వెళ్లినప్పుడు కప్స్ డెక్రెషన్ వస్తులు ఆలా😊👍ఆంటీ గారు
7శనివారాలు వ్రతం ఎలా చేయాలో వీడియో పెట్టండి..చాలా రోజులు నుండి waiting
vedio ni enjoy chesthu chusa nu jaya.garu nanu kuda navvukonnanu bavunnadi 🙏🙏🙏
అమ్మ మీ వీడియో సూపర్ అమ్మ
Amma meeru konnavi chupistunte ankull chupeduthunnaru, alage monna akka konnapudu annayya kuda annitini video lo chupeduthunaru bhale saradaga undi. Navvostondi amma. Akka, meru, ankull, annayya, pillallu anduru bagundali.
E vedio chusi chala santhosha paddanu amma maku kooda mi age vachhesariki Mila happy aanandamga undali ani korukuntunnanamma meeru eppudu ilane sivaparvathulla undali amma
Amma Maadi Ramana Maharshi asram vumdi amdi Mee yokka abhiruchulu naaku chala nachutai
Mee vedeos chala natural ga vuntai
kirana shop le best em kavalo adhe techhukuntam,kani e d Mart lu vachhaka anavasarm vi kuda kontunnamu
Akka emi anukomu pyga chala happy ga feel avuyham meeru ilage happy ga life long infalani manaspurthiga korukuntunna
Cute video amma . Meeru navvete nenu navvutunnanu. Super jodi 👌🙏
You both are an example to all other couples mam. God bless you both. Small small happiness is the key for a good and healthy life. Always stay happy ❤️😘
Hi Amma me matalu vintunte chala happy ga vuntaundi. Ma babu Johith 1st birthday ee Saturday 17th na. Please Amma me blessings ma babu ki vundalani korukuntunna. Love you amma😍
Meru matladina vidhanam chala bagundi inka vinali Anna korikaga vuntadi amma eppudu evergreen andi chala bagha chepthunnaru
Nice Amma... Each moment ni enjoy chesthunnaru... China, Pedda, ani lekunda... But pls do volg on dasera puja preparations.....
Ela cheskunte baguntundi ani...
Hi ma Mee matalu vinadam kani meru chese panulu chudadam kosam ..wait chestu vuntanu ..dantloni meru personal vishayalu kuda share chestuntaru ....
Edaina vishayam share cheyaka pothe Naku Edo miss ainatu vuntundi ...e video kotaga vundi ama
Mi voice vintunte chaala baguntundhi 🥳🥳🥰
ఏమను కుంటాంమండి, హాయి హాయిగా వింటున్నాం చూస్తున్నాం. నేను ఎడ్డం అంటే ఆయన తెడం అందుకే మిమ్మలని చూసి ముచ్చట వేస్తుంది.
Bagundhi vidiyonijam magavaru manalakadhuvalaki renduvunachalu ani intiki karchupedtharu mavaru anthyjebulo prsupadaithymababu thittithisukunadu
మాకు సరదాగానే వుంటుంది అక్కా మీ మాటలు ముచ్చట్లు వింటూంటే 😘👍
Jayagaru 👌 . Smart shopping bagundi.😀 Ee video chusthunte nenu chesinatle gane undi. Shopping anipinchindi. Nenu elane anni plastic things purchase chesthu untanu.. .thakkuva money tho ekkuva vasthuvulu .baguntundi kada . mee videos naa manasuku daggara unnatlu anipistayi andi.happy ga anipistundi. 🙂
Amma meru eanni chepina amma pillalaku chepinateu vintaamu
Chala santhosam ga vundhandi mimmalni chusthunte andhariki alanti husband vundalandi
చాలా rojulu ayandhi amma meru elanti video chesi nice amma good to see you amma
అంతా కామెడీ గా భలేగా ఉన్నారమ్మ మీరిద్దరు
అమ్మ వీలైనంత వరకు Avoid plastic... 🙏
Hai amma, meru chalabaga matladataru .me videos ante naku chalaestam.
Different types of things ante naku kuda baaga istam ma
Bagundi Amma video
Avunama ma intlonkuda spoons pothu vuntai kani yekadapothayo yendhukupothayo theliyadhama
❤ అమ్మా నేను ఒకటి చెప్పన నాన్న గారు సేమ్ మా వారిలానే,,ఉంటారు కలర్ తో సహా ఇంకొద్దిగ మావారె నలుపు ఎక్కువ నాన్న గారి వయసులో ఫోటోలు చూసి నేను,నా పిల్లలు తాత కూడా పప్పాలాగే వున్నారు అంటుంటారు అమ్మా నేను మీ కలర్ లేను కాని మా వారి పక్కన మంచి తెలుపె😅
అమ్మ మీరు ఎక్కడ shopping వెళ్లిన మొక్కజొన్న కంకులు కనిపిస్తే కొనేస్తారు. కంకులు అంటే నాకు చాలా ఇష్టం .కాల్చిన కంకులుఅంటే చాలా ఇష్టం అమ్మ
Mee maata vini navachindi amma. 😅👌
Amma shem Dabbalu na dhaggara kuda vunnai mootha chala easy ga thisukovachhu
హాయ్ అమ్మ మీ మాటలు మీ నవూ చాలా బాగా ఉ న్నాయి
Hi Amma plastic dabbalu tesukovadu gaju sesalu tesukondi kotta inteloki manche modals untuni plastic taginchadi amma
Hi amma nice video and nice shopping and funny 👌👍🏾 super amma 👌👍🏾
Same amma naku saman gurinchi asalu thelidhu nakuda 8 years avuthundi pelli ayai kani pedha pedhavi samandichinavi matharam lekalu ani kanukunta kani intlo vishayalaki samandichina naku thelidhu andi mi ishtam me ishtam ani
Amma super..
Dmart shopping.. Baguntundhi... Amma.. Mem.. Dmart lo ne shopping.. Chesevallam.. Mem.. Kuda jonnapottulu thintam
Amma MA jivitallo unna badalu mee video chusi Kaasepu marachipotamu
Namaste Amma 🙏🙏🙏D Mart lo items chala bhaguntae amma... quality 👌👌👌
Miru chala Baga matladutharu kalmasham lekunda Amma.
Maku kooda sardaga vundi amma happy enjoyment 🥰
Thank you amma na comment ki high lighted message pettinanduku with ❤️😀
మాకు సరదాగా అనిపించింది ఆంటీ 😀
BagaEnjoy chesaru Aunty
Hai amma video chala bagudi
Ma side mokka pottulu Makka Kankhi makkenu antaru.miru jonnapottu ane sariki confusion vachindhi aunty...😁
అమ్మ 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄 చాలా బాగుందమ్మా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఎప్పుడు ఇలా ఉండాలి అమ్మ 🤩
Amma super video baga navvaru
mee videos chala bavuntai amma
Hi andi
Emi anukomandi chala santhoshanga vundandi
Asalu encourage cheyodhu andi... asalu cost chala akuva....
Meeru em cheppina vintamu..Emi anukoku amma...memu kuda mee family ae kadha
Me mata navu naku stres buster ama thankyou ama
Shopping antene anthe rekkalu vochesthayi amma
Naku kuda me lage ni retirement life no enjoy cheyalani anipisthudi ma..hope God will bless us..
Meeru super Madam.garu simple ga konnaru west vi emi konaledu
Em anukuntam amma chaalaa ante chaala happy ga feel authunnanu...
Meeru maa family aipoyaru. Manasu ki chaala hai ga pleasent ga untundhi Mee maata navvu vinte.....❤️🙏
Entha baaga cheptaru amma,me navvu Antho prasantham ga untundi,digulutho undi me video chuste happy ga untundi