(నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే - నా నీడా నీవే ఆకాశముకెక్కిపోయినా - అక్కడను నీవున్నావు నేను పాతాళములో పండుకొనిన - అక్కడను నీవు వచ్చావు నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవున్నావు పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే నా తల్లి గర్భమందునా - నన్ను నిర్మించినవాడవు నీవే నా జీవితాన ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్నెత్తుకొని ఓదార్చితివే
వందనాలు అమ్మ గారు అద్భుతంగా పాడారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది.దేవుడు దీవించు ను గాక.ఆమెన్
(నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో
నీలాంటి దైవం లేదు నా యేసయ్యా
నీతో సమానమెవ్వరు
తల్లివి నీవే నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడా నీవే
ఆకాశముకెక్కిపోయినా - అక్కడను నీవున్నావు
నేను పాతాళములో పండుకొనిన - అక్కడను నీవు వచ్చావు
నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవున్నావు
పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే
నా తల్లి గర్భమందునా - నన్ను నిర్మించినవాడవు నీవే
నా జీవితాన ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్నెత్తుకొని ఓదార్చితివే
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala abduthanga padaru amma
Amma chala bhaga padavu amma
Entha Baga paderu sister garu praise the lord
Prise the Lord🙌🙏
Praise the Lord🙏🙏🙏
Praise the lord annayya
Praise the lord uncle🙏