Barrelakka Interview after MP Nomination | Barrelakka | Shirisha Barrelakka | Shiva Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2024
  • Barrelakka Interview after MP Nomination | Barrelakka | Shirisha Barrelakka | Shiva Studios
    #barrelakka #barrelakkainterview
    Welcome to Shiva Studios, your gateway to the captivating world of entertainment and beyond. Join us as we sit down with the movers and shakers of the entertainment industry, from social media sensations to titans of various sectors. Dive deep into the lives and careers of those who have captured hearts and minds. From actors to influencers, musicians to entrepreneurs, we bring you exclusive interviews that offer a glimpse into the minds and lives of the most influential figures of today. Get ready to be inspired, entertained, and enlightened as Shiva Studios presents interviews with the stars of social media and diverse industries.

Комментарии • 1,2 тыс.

  • @keesarinarasimhareddy6576
    @keesarinarasimhareddy6576 3 месяца назад +306

    డబ్బు కోసం మంచి వృత్తి ఎంచుకున్నావు అసెంబ్లీ
    ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ కనిపించని బర్రలక్క
    ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం తెరిచింది

    • @Deepa-nagarjuna
      @Deepa-nagarjuna 3 месяца назад +12

      Money vachaka Baga pogaru vachindhi

    • @kiranmukkera6952
      @kiranmukkera6952 3 месяца назад +5

      1500 votes kuda ravu e sari

    • @kiranmukkera6952
      @kiranmukkera6952 3 месяца назад +2

      Malla oka 10lacks vasthe thamudu pelliki aithai ani edi oka drama

    • @kiranmukkera6952
      @kiranmukkera6952 3 месяца назад +1

      Brs a better anta CONGRESS gurinchi m thelusu ani matladthunav BRS a better anta koncham Maru ika aina

    • @kiranmukkera6952
      @kiranmukkera6952 3 месяца назад +2

      Ante a government unte dani gurinchi negative ga matladthe money vastai ani matladthunav

  • @SammkkaSarakka
    @SammkkaSarakka 3 месяца назад +230

    సూపర్ ఇంటర్వ్యూ దాన్ని మాత్రం వదలొద్దు దీనమ్మ తెలంగాణ మొత్తం గబ్బు గబ్బు చేస్తుంది

    • @joolavijaykumar7385
      @joolavijaykumar7385 3 месяца назад +2

      Telangananu tidutavara bevakub

    • @SammkkaSarakka
      @SammkkaSarakka 3 месяца назад

      @@joolavijaykumar7385 నీ లాంటోళ్లు రివర్స్ గా ఆలోచిస్తే అలాగే ఉంటుంది దీనమ్మ అంటుంది దానిని

    • @Mdazahar-kw4xb
      @Mdazahar-kw4xb 3 месяца назад

      😂😂

    • @darbarkcpd
      @darbarkcpd 2 месяца назад

      😂😂😂

    • @RajuRagi-ki1gn
      @RajuRagi-ki1gn 2 месяца назад

      Super brother.

  • @mohanmaloth4725
    @mohanmaloth4725 2 месяца назад +116

    ఆమెకు అడిగిన ప్రశ్నలు మీరు వెరే లీడర్ కు అడగ గలుగు తావ బ్రదర్ ఇది కరెక్ట్ కాదు

    • @mincy1419
      @mincy1419 2 месяца назад +3

      Yes andi...veray valani adege dharyam undadhu

    • @munigalaabhilash6686
      @munigalaabhilash6686 2 месяца назад +2

      Bro question adagadam kadu bro....thani m telusu asalu group 2 lo cl job vasthundha bro...idhe telusu politics gurinchi m telusu

    • @LalithaRodda
      @LalithaRodda 2 месяца назад +1

      Ekkada cheppindhi vishyam politics lo velumudhragallu chalamandhi unnaru

    • @laxmareddy2308
      @laxmareddy2308 2 месяца назад

      Modda corect kadu eddi leader na .

    • @bindhu3272
      @bindhu3272 2 месяца назад

      Ok❤,​@@munigalaabhilash6686

  • @SriKanth-in6uj
    @SriKanth-in6uj 3 месяца назад +160

    ఇది పెద్ద మహానటి 🙏

  • @madhusree6839
    @madhusree6839 3 месяца назад +131

    నువ్వు గెలవవ్ ఎందుకు ఓవర్ యాక్షన్ నీకు . ఇంకా money సరిపోలేదు నీకు

    • @aletyyakubreddy6260
      @aletyyakubreddy6260 3 месяца назад

      Gelavatame ?

    • @aletyyakubreddy6260
      @aletyyakubreddy6260 3 месяца назад

      13 lakhs kharchu ayndata konchem chaduvu kosam konchem dachukunsata. Waav target achieved

    • @ussengoud3914
      @ussengoud3914 3 месяца назад

      గెలవటం కాదు గెలకటం ​@@aletyyakubreddy6260

    • @praveenbabu9203
      @praveenbabu9203 2 месяца назад

      Nuvvu icchava mony

  • @srikanthreddy2568
    @srikanthreddy2568 3 месяца назад +203

    TRS govt బాగుంది అన్నపుడే తెలిసింది. ఈమెకు నిరుద్యోగుల గురించి ఎంత అవగాహనా ఉందొ అని,

    • @hariharish9090
      @hariharish9090 3 месяца назад +8

      Congress 30 k jobs chusaka ardam ayindi

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek 3 месяца назад

      ఉద్యోగాలు ఇవ్వలేదనే ఒక్క విషయం పక్కకి పెడితే TRS ప్రభుత్వం మిగత అన్నీ విషయాలలో బ్రహ్మాండంగా పని చేసింది ..

    • @Venkatthalari
      @Venkatthalari 3 месяца назад +5

      Common wealth స్కాం తో దేశం పరువు తీసింది కాంగ్రెస్. యూరియా స్కాం తో 70 వేల కోట్లు స్కాం కాంగ్రెస్. ఇన్సూరెన్స్ స్కాం కాంగ్రెస్. సెక్యూరిటీ స్కాం కాంగ్రెస్. Bofers స్కాం కాంగ్రెస్. Vox vagan cars స్కాం కాంగ్రెస్.కరెంటు కట్ అవుతుంది. వాటర్ ప్రాబ్లెమ్ అవుతుంది. రాజీవ్ గాంధీ గారు దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్ట్ 40 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేస్తే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఈ వేసవి లో 16 లక్షలు పొలాలు ఎండగట్టారు కాంగ్రెస్ వాళ్ళు. But కాంగ్రెస్ కంటే brs better. జై తెలంగాణ జై భారత్

    • @hariharish9090
      @hariharish9090 3 месяца назад

      @@Venkatthalari scem ante ne bjp... washing powder nirma BJP 😂😂🤣

    • @prabhagorati543
      @prabhagorati543 3 месяца назад +1

      dabbulu brs dhengi poyadu eppudu eme dabbhulu dhobbadanki veshalu vesthundhi

  • @vedacutegirl8846
    @vedacutegirl8846 3 месяца назад +154

    రాష్ట్రాలు ఎన్నో తెలవదు గాని ఎంపీగా పోటీ చేస్తుందట

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 3 месяца назад

      Correct ne cheppindhi ga ra nuv thelsuko ra 1st😅

    • @thirupathinayakmalothu9928
      @thirupathinayakmalothu9928 2 месяца назад +9

      ఇప్పుడున్న కాండిడేట్లకు తెల్సా..... ఈమెకైనా ధైర్యం ఉంది.....17 మూల్ల (inc, bjp,brs పార్టీల)51 మందికి భారత దేశ రాష్ట్రాలు ఎన్నో కూడా వాళ్లకు క్లారిటీగా తెల్వదు...... అనే విషయం మీరు కూడా గ్రహించాలి అన్న గారు....

    • @erlanaresh5043
      @erlanaresh5043 2 месяца назад +3

      Balisinonne gelipiddhama bro.. lenollu kuda ila ina dabbu sampadinchukoni.. emaithundhi. Dabbu unnonni evaru antaleru eme sampadinchukoni mddl cls a gaa

    • @SrinivasArepally
      @SrinivasArepally 2 месяца назад

      Plz ala cheyadhu support hero participation

    • @SathishKamtala
      @SathishKamtala 2 месяца назад

      Daniki am theliyad baredanaa😂

  • @SV-forever179
    @SV-forever179 2 месяца назад +34

    Interview ki పిలిచి insult చేయడం correct kadhu

  • @srinuausupally5614
    @srinuausupally5614 3 месяца назад +311

    MLA కన్న MPగా ఉంటే విరాళాలు ఏకువుగా వస్తయి అనే నమ్మకం ఉంధి మంచి జాబ్ ఇది

    • @VijayaPandi-gt9vs
      @VijayaPandi-gt9vs 3 месяца назад +7

      Mari nuvu cheyakapoyaava e job

    • @srinuausupally5614
      @srinuausupally5614 3 месяца назад +1

      @@VijayaPandi-gt9vs Nenu win Kanu barrelakka kudawin kadhu kani money aftral degree chaduvuthe nirudhyogi ela ietharu

    • @thirupathikunta7400
      @thirupathikunta7400 3 месяца назад +3

      Neeku mp ga poti chese guts levu...poti chesevaalani matram vetakaaram chesthavu...

    • @user-bz7ub1wm4p
      @user-bz7ub1wm4p 3 месяца назад +2

      Nuv veyyi nayaana nomination sgu lza ami undadhu anadaniki adhuti vaari meedha

    • @srinuausupally5614
      @srinuausupally5614 3 месяца назад

      @@thirupathikunta7400 Siggu seram lajja vodhilesthe MLA GA poti chestha bro kani Nenu nirudhyogini MLA GA support chesinam barrelakka tha antha matter ledu

  • @munjasrikanth1459
    @munjasrikanth1459 3 месяца назад +160

    ఒరేయ్ పూక అది 30 లక్షలు ఎవరికి. ఖర్చు పెట్టింది అడగవా 😂😂😂😂😂

    • @paramarao9315
      @paramarao9315 3 месяца назад +6

      దాచుకుంది

    • @deepakdeepu-sj2od
      @deepakdeepu-sj2od 3 месяца назад +5

      Donga adi 25 lacks above ochinai em chesindoo adugu anna

    • @bikamsathi9075
      @bikamsathi9075 3 месяца назад +2

      ​Ullu jpur

    • @user-ff6nj1fg5u
      @user-ff6nj1fg5u 3 месяца назад +2

      🍌🍌తెచుకున్నది

    • @gollaradhagodu5229
      @gollaradhagodu5229 3 месяца назад +2

      దాచుకుంటాధి ఎవ్వరు ఇవ్వకూడదు

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 3 месяца назад +58

    ఆమె చదువుకోలేదు చదువుకోలేదు జాబ్ కొట్టలేదు ఎంపీ ఎమ్మెల్యే జాబ్ మంచిగుంది డబ్బులు బాగా వస్తాయి

  • @nckrishnababu
    @nckrishnababu 2 месяца назад +79

    రాష్ట్రాలు ఎన్నో తెల్వది
    ఇది ఎంపీ అభ్యర్థి

  • @Jyoti-647
    @Jyoti-647 3 месяца назад +59

    😊 బర్రెలక్క ఒకప్పుడు నీ మీద మంచి రెస్పెక్ట్ ఉండే ఇప్పుడు పోడగొట్టుకుంటున్నావు

    • @vijayalakshmi6828
      @vijayalakshmi6828 2 месяца назад

      ఎందుకు..respect పోవడానికి కొన్ని రీజన్స్ చెప్తారా ప్లీజ్..కొన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి కూడా...అని అడుగుతున్న just.. don't think bad..🙏

  • @GiriChinna
    @GiriChinna 3 месяца назад +32

    ఫస్ట్ వార్డ్ మెంబెర్ గా గెలుస్తే next సర్పంచ్. ఆ తరువాత mla ఇలా ఒక్కొక్కటి నేర్చుకో అమ్మ డబ్బులు కావాలి అని డైరెక్ట్ గా mla mp కె పోటీ చేసావ్. వామ్మో నిన్ను ఇలా వదిలేస్తే నేను సీఎం కావాలి అంటవ్ ఆ next ప్రధాన మంత్రి అవ్వాలి అని పెద్ద ప్లాన్..😂😂😂😂

  • @Gnaveen999
    @Gnaveen999 3 месяца назад +76

    శివ అన్నగారు మీరు అంటే మాకు చాలా గౌరవం ఇలాంటి వాళ్లు ఇంటర్వ్యూ చేసి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి ఆమెకు రాజకీయం గురించి ఏమీ అవగాహన లేదు ఆమెకు ఎప్పుడూ ఎన్ని డబ్బులు వస్తాయో అని చూస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదు అని చెప్పినప్పుడే ఆమెకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ నాన్నగారిని కూడా మంచివాడు కాదు అంటుంది ఈమ ఏశాలన్నీ బయట పడతానే ఉన్నాయి
    కానీ ఈమె రిల్ లైఫ్ లో మాత్రమే ఒక సెలబ్రిటీగా ఉండిపోవడం మంచిది రియల్ లైఫ్ లోకి వచ్చి టోల్స్ కు గురవడం ఎంతవరకు మంచిది కాదు

  • @KisanTG
    @KisanTG 3 месяца назад +52

    టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసినప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు అని ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసినావు అయినా నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు ప్రజలు ఎవరు మద్దతు ఎవరు ఉండరు

  • @KisanTG
    @KisanTG 3 месяца назад +57

    శిరీష నీ అతి తెలివి తగ్గించుకుంటే బాగుంటుంది నీ ఏజ్ కి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది

    • @vishnuvishnu7854
      @vishnuvishnu7854 2 месяца назад

      ఇది డబ్బుల కోసం రాజకీయం ఏంచుకుంది బాగా విరాళాలు పున్నానికి దొబ్బుడు అలవాటు పడ్డది విరాళాలు గా వచ్చిన డబ్బులు ఎవనికి ఖర్చు పెట్టిందో అడుగు దీని మహానటి కన్న తండ్రే చీ అన్నడు దీనికి సిగ్గుండాలి

    • @vijayalakshmi6828
      @vijayalakshmi6828 2 месяца назад

      Em అతిగా మాట్లడిందని మీ ఆలోచన...చెప్పండి ప్లీజ్..🙏

  • @poornavainala9142
    @poornavainala9142 2 месяца назад +20

    పెద్ద పెద్ద వాళ్ళని, డబ్బు పరపతి వున్నా వాళ్ళని మీరు ఇదే ఆటిట్యూడ్ తో అడుగుతారా మీరు... Ok ఆమె కు ఎం తెలియదు, మోసం చేస్తుంది కావచ్చు రాజకీయం చేసేవాళ్ళే ఇలా మోసం చేస్తారు... Bt అందరి లీడర్ ని ఇలాగే అడగండి శివ garu

  • @rameshintuc2774
    @rameshintuc2774 3 месяца назад +29

    ఈ దొరసాని mla అయినా తరువాత తిరుగుతున్న అని అంటున్నది ఇది ఎప్పుడు mla అయింది, డబ్బులు వసూలు కోసం డ్రామా రాజ్యసభ లోకసభ కు తేడా తెలియదు ఈమె పోటీ చేస్తుంది

  • @shivakumarbotka9101
    @shivakumarbotka9101 3 месяца назад +94

    నా బొచ్చు కూడా గెలవధు 😂😂

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 3 месяца назад +59

    పాపం గొడవ పడ్తున్నట్టు ఉంది వరెస్ట్ బిహేవియర్ అన్న ఫస్ట్ టైమ్ నచ్చలేదు ఇంటర్వ్యూ

  • @tagaramanilkumar3759
    @tagaramanilkumar3759 3 месяца назад +27

    నువ్వు కావాలి అని టార్గెట్ చేశి అడుగు తున్నావ్ అదే ok MLA .Leda MP ni అడుగు చూడం

  • @user-dj1ws8dm3p
    @user-dj1ws8dm3p 3 месяца назад +30

    😂 తీపి తింటే చేదు అయిందా. ఒసే పనికిమాలిన దానా చెరువులు ఎండిపోయినయి అంటే వర్షాలు పడకపోవడం వల్ల వర్షాలు అనేవి వానాకాలంలో పడాల్సిన ఉంటుంది అప్పుడు పడలేదు దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి ఏం సంభందమే పనికిమాలిన ముండా. నీ ఎలక్షన్స్ బిజినెస్ బాగుంది

  • @madavidatta9849
    @madavidatta9849 3 месяца назад +11

    కొంత మంది ఉంటారు ఫోన్పే గాళ్ళు ఇది నిజం అని నిరూపించింది ఈ పాప😅😅

  • @mentorlu4686
    @mentorlu4686 3 месяца назад +65

    ఇంకా చదువుకో లేదంటే ఇంకా సబ్జెక్టు నేర్చుకోమ్మా

  • @vinodgoud5945
    @vinodgoud5945 3 месяца назад +34

    అసలు ఆమెకు ఎం తెలుసు పాలిటి క్వశ్చన్ 2 అడుగు వర్షాలు లేనిదానికి ఎవడు ఎం చేస్తాడే తిక్కల్ దాన

  • @Nijam8934
    @Nijam8934 3 месяца назад +27

    బర్రెలక్క అనే ఈ అమ్మాయి వీడియోలు మొదటి నుండి ఈరోజు వరకు Maximum వీడియోలు చూసా...
    అసలు ఈమె సమాజానికి చేసిన మేలు ఏంటి?
    నిరుద్యోగుల సమస్యల పట్ల ఈమె చేసిన పోరాటాలు ఏంటి?
    పదే పదే నన్ను ఎవరూ మీటింగ్స్ కి పిలవట్లేదు అంటున్నావు.. ఎందుకు పిలవాలి నిన్ను? ఎవరో Organise చేసిన మీటింగ్ లో నువ్వు వస్తే మీడియా మొత్తం నిన్ను చూపిస్తే పోరాటం చేసే వాళ్లకు గుర్తింపు రావాలని కోరుకుంటారు కదా! తప్పేముంది?అందుకే పిలవడం లేదేమో!
    నువ్వు ఇప్పుడు తోపు..అలాంటప్పుడు నువ్వే మీటింగ్ పెట్టి,Organise చేయాలి. నిరుద్యోగుల అంశాలను లెవనెత్తాలి.
    నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నప్పుడు నిరుద్యోగుల సమస్యలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది కదా!
    Groups గురించి ప్రశ్న అడిగినప్పుడు అంత కోపం ఎందుకు?నిజంగానే గ్రూప్స్ గురించి,నిరుద్యోగుల కష్టాల గురించి తెలియాలి కదా నీకు? నిరుద్యోగుల కష్టాల పై PHd చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు.. వారి కంటే నువ్వు మెరుగ్గా ఉండి,సమస్యలు వెలికి తీయాలి కదా! ఇవేవి కుదరవు youtube వీడియోలు చేస్తా అంటే ఎలా?
    అసలు నువ్వు ఎన్ని పరీక్షలు రాశావు? మొన్న జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో చెప్పగలవా?
    SI&PC నోటిఫికేషన్ వచ్చింది అందరికీ JOBS వచ్చాయి కదా!మరి నీ సంగతేంటి?
    ఇక ఎమ్మెల్యే ఎన్నికలు-వచ్చిన డబ్బులు విషయం మాట్లాడితే...
    మేము ఎలాగూ నిలబడలేదు పాపం ఒక అమ్మాయి నిలబడింది హెల్ప్ చేద్దాం అని నీకు డబ్బులు పంపించిన వాళ్లకు ఆ లెక్కలు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా..!
    లక్షల మంది ఇదే విషయం పైన బూతులు తిడుతుంటే 20 లక్షలు మాత్రమే వచ్చాయి అని చేతులు దులుపుకుంటే ఎలా!BANK STATEMENTS ఎందుకు రహస్యంగా ఉంచుతున్నట్టు..?
    2లక్షల రూపాయలు పేదలకు పంచిన అంటున్నవ్..కానీ,ఆధారాలు మాత్రం లేవు!
    తుమ్మినా,దగ్గినా వీడియోలు చేసే నువ్వు డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు చెప్తున్నవ్?
    ఏరోజైనా నిరుద్యోగుల గురించి స్పష్టంగా మాట్లాడి,పోరాడిన సందర్భాలున్నాయా?
    పేదింటి అమ్మాయిని అని చెప్పుకునే నువ్వు నీ పెళ్లికి Body guards పెట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్?
    అయినా నిన్ను ఈ యూట్యూబ్ గాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నరో అర్థం కావడం లేదు...
    నువ్వేమైనా ఉద్యమాల నుండి వచ్చావా?నీకేదైనా ఉద్యమ నేపధ్యం ఉందా?నీకు నువ్వే Influencer అని అనుకుంటే ఎలా?
    చివరగా...ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు రాదు..అప్పుడున్న పరిస్థితులు వేరు,ఇప్పుడు వేరు?
    ఎంపీ ఎన్నికల్లో 100 ఓట్లు కూడా రావు ఇది నా అంచనా..!!

  • @mudavathhari1751
    @mudavathhari1751 3 месяца назад +43

    MLA ఎలక్సన్ లో 5000 ఒట్టు వచ్చినాయి కానీ ఇపుడు 5 ఓట్లు రావ్

  • @badavathkavitha2151
    @badavathkavitha2151 3 месяца назад +37

    8 lacks ani cheppindhi ......ippudemo 13 lacks antunfi🤔😕😏

  • @dschary3933
    @dschary3933 3 месяца назад +82

    డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తుంది బర్రెల అక్క

  • @gs8524
    @gs8524 2 месяца назад +5

    ఇలాంటి షార్ట్ టెంపర్ గాళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వకు శిరీష

  • @kothwallavanyamychannel6290
    @kothwallavanyamychannel6290 3 месяца назад +6

    మిమ్మల్ని అప్పటినుంచి ఇప్పటివరకు నేను మీ ప్రవర్తన గమనిస్తే మీకు ఏ మాత్రం అవగాహన లేదు
    మరొక విషయం ఏమిటంటే మీరు పెళ్లిలో బాడీగార్డ్స్ ని నియమించుకోవడం ప్రతి దానికి మీరు ఓవర్గా మీకు మీరే ఊహించుకోవడం నలుగురు జై అనగానే ఎక్కువగా ఉప్పొంగి పోవడం మీ అకౌంట్లో బ్లాక్ అయ్యే అని చెప్పారు డబ్బు ఎక్కువ రాలేదని బాధపడ్డారు వచ్చిన డబ్బులు ఎవరికైనా వినియోగించార అలా ఎవరికి వినియోగించారు అలాంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే ప్రతి రూపాయి విలువైనది ఎంతోమంది కష్టం నీకు పంపించారు ఆ అమౌంట్ కి నువ్వు జవాబుదారి ఉన్నది ఉన్నట్టు సూటిగా ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశాంతంగా సమాధానం ఇవ్వాలి కానీ దాటే వేసే ధోరణి లా ఉండకూడదు జవాబు ఇప్పుడే ఇంత తడబడుతున్న అంటే నువ్వు రాజకీయంలో ఎలా కొనసాగవు రాజకీయం అంటే వడ్డించిన విస్తరాకు కాదు ఫస్ట్ నీ మాటల్లో స్పష్టత లేదు. మనిషిలో అహం తగ్గాలి నేను అనే భావన తగ్గి మనము అనే ఆప్యాయత పెరగాలి అప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకోగల ఎవరైతే లక్ష్యాన్ని ఛేదించాలి అనుకుంటారు ఇతరుల మాటలు వినరు ఆధునిక పోకడలకు పోరు ఎప్పుడు వారి ధ్యానం లక్ష్యం పైనే ఉంటుంది ఆలోచించుకోండి మీరు

  • @madhue4841
    @madhue4841 3 месяца назад +41

    ఎలక్షన్ సమయం లోనే కాకుండా నిత్యం ప్రజల సమక్షంలో ఉండి ప్రజల అవసరాలు పట్టించుకునేవాడు నిజమైన నాయకుడు

  • @user-fd3nc8pr9e
    @user-fd3nc8pr9e 3 месяца назад +47

    డబ్బు కోసం నటన ఆమె నాలుగు పందులను కొనుక్కో

  • @gs8524
    @gs8524 2 месяца назад +5

    కాదురా బయ్ ఇన్సల్ట్ చేయడానికి ఇంటర్వ్యూ చేసావా...పబ్లిక్ కోసం తన వాయిస్ వినిపించాలని చేసావా

    • @venuvenu3881
      @venuvenu3881 2 месяца назад

      Nuvvu m anukunnav anna 😂

  • @amaraamara8760
    @amaraamara8760 3 месяца назад +7

    అయ్యా, యాంకర్ నువ్వు పోటీ చేసి కనీసం 10 ఓట్లు తెచ్చుకో తరువాత బర్రిలక్క ను ఇలాంటి ప్రశ్నలు అడిగే దమ్ముదా?

  • @naninani-pe1iy
    @naninani-pe1iy 3 месяца назад +16

    Esari 500 votes kuda vasthayo radhu Mali fund estharu ani chesthadi

  • @sureshg6198
    @sureshg6198 2 месяца назад +3

    ఈమె కి 5th క్లాస్ స్టూడెంట్ కి ఉండే నాలెడ్జ్ లేదు. అనవసరంగా ఈ యూట్యూబ్ ఛానెల్ లు హైలెట్ చేస్తున్నాయ్.

  • @ussengoud3914
    @ussengoud3914 3 месяца назад +6

    Mla గా పోటీ చేసి వచ్చిన మనీ tho పెళ్లి చేసుకుంది
    ఇప్పుడు ఎంపీ గా పొట్టి చేసి ఇల్లు కట్టుకుంటాది అన్న బర్రె... లక్క

  • @user-fu2ft7qu9g
    @user-fu2ft7qu9g 3 месяца назад +27

    ఎమ్మెల్యే కు పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు... ఏ పేదవాళ్లకు అండగా ఉన్నది.. జనాలు చూసేది పేదవాళ్ల పండగ ఉంటే.. ఓట్లు వేస్తారు ఈమె ఎలా కాదు.. మేక బ్లూ డ్రెస్సింగ్.. వీడియోలు పెడతారు.. పేదలకు సమస్య వీడియోలు పెట్టి పేదలతో ఉంటే ఈరోజు ఓటేసి ఉంటుంది జనాలు గెలిపిస్తారు కానీ ఇప్పుడు ఎవరు నమ్మరు.. మీ రియల్ క్యారెక్టర్.. జనాలను పిచ్చోళ్లను చేయడం అతి తెలివి బాగా ఉంది

  • @sirishasannidhi6009
    @sirishasannidhi6009 3 месяца назад +26

    Super Shiva anna meeru ....correct ga questions adigaru

    • @sampathvlogs1432
      @sampathvlogs1432 3 месяца назад

      Em adigindu antha uneducated afigintu undi vadiki emjob leka efi chesthundu inti intiki tiriki bichagadu 😂😂😂

  • @user-fu2ft7qu9g
    @user-fu2ft7qu9g 3 месяца назад +19

    పేదింటి బిడ్డ అంట అది అక్క.. ఏ పేదలకు అండగా ఉన్నది డబ్బులు వచ్చాయి లైఫ్ సెట్టు ఆమెకు... లైక్స్ ఫాలోవర్స్ డబ్బులు కోసం అన్నది ప్రజలకు సేవ చేసే గుణం లేదు.. పేదింటి బిడ్డ అయితే హైదరాబాదులో షూటింగ్ ఎందుకన్నా.. మ్యారేజ్ సింపుల్ గాచేసుకో రాదా... ఈమె వల్ల ఎవరికి లాభం లేదు... బాగా అతి తెలివి బాగా ఉపయోగిస్తుంది

  • @AGENTxXxDADDY
    @AGENTxXxDADDY 2 месяца назад +3

    పోయినసారి 5000 ఓట్లు ఒక 50 లక్షలు దాక సంపాదించి పబ్లిక్ టాక్ ఈసారి మాత్రం 100 ఓట్లు రావు డబ్బులు కూడా రాకపోవచ్చు

  • @BabyBaby-bl8ow
    @BabyBaby-bl8ow 2 месяца назад +2

    ఎందుకు ఈ ఇంటర్వ్యూ ఆమె ఊరికి ఉపయోగం లేదు పబ్లిసిటీ ఎక్కువ ఓట్లు తక్కువ

  • @Chitti2342
    @Chitti2342 3 месяца назад +29

    Rajyasabha loksabha highlight question😂😂😂

  • @gvishnu7990
    @gvishnu7990 3 месяца назад +17

    ఒక ఇంటర్వ్యూలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అడిగితే రిపోర్టర్ కు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది ఎంపీ ఫుల్ ఫామ్ కూడా ఆడు అన్న

  • @abhishekarreddy6673
    @abhishekarreddy6673 3 месяца назад +23

    ప్రతిసారి క్రేజ్ రాదు, ఒకసారి క్రేజ్ ఉంటది,
    No Subject

  • @srinugoud6086
    @srinugoud6086 2 месяца назад +9

    డబ్బులు మొత్తం దొబ్బేసి పెళ్లి కట్నం జమచేసింది..

  • @samanvimanasvi369
    @samanvimanasvi369 3 месяца назад +30

    Super... యాంకర్... దాని దూల tiripoindi... Paisal kosam emanna chestadi.... Ippudu trend aipoindi...

  • @malleladivya2273
    @malleladivya2273 3 месяца назад +16

    Barrelakkani interview cheste goppa kadhu oposite avarithe nilabadtharo valatho kuda anchor Shiva inthe attitude tho interview cheste better e paina antha rash ga nenu m adigithe chepthunav anadam kadu vere vallatho kuda etlane matladi chupinchu shiva

    • @vijay-hl9cf
      @vijay-hl9cf 3 месяца назад

      ❤🎉

    • @nareshd4964
      @nareshd4964 3 месяца назад +2

      Shiva neku political subject unte nerpinchu Shirisha ki anthe kani thana nu corner chese questions veyoddu... Let her learn, seek knowledge... Edynaa experience tho anni ostay.... Let her learn

  • @Rishi424
    @Rishi424 3 месяца назад +2

    MLA ki 5600 వచ్చినవి ఇపుడు అవికూడా రావు

  • @arvindnaidu.t4791
    @arvindnaidu.t4791 3 месяца назад +11

    Edi Next Sivajyoti Avthadi...😅

    • @saiguttaadi8287
      @saiguttaadi8287 2 месяца назад

      Sivajyothi / narmada dam sirisha akka / kaleshwaram dam 😂😅🤣

  • @motheravi3645
    @motheravi3645 3 месяца назад +19

    నువ్వు గెలువవు మళ్ళీ ఈ బర్రెలక్కు మనీ పంపకండి
    MLA ఫండ్ మిగిలి ఉంటుంది
    ఎవ్వరికి కూడా నియోజకవర్గం లో హెల్ప్ చేయలేదు

  • @user-qh4to2ni1q
    @user-qh4to2ni1q 3 месяца назад +30

    డబ్బుల కోసం ఈ ఎలక్షన్ డ్రామాలు కచ్చితంగా గెలవదు 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @Digitaldeepa_14999
    @Digitaldeepa_14999 2 месяца назад +1

    పెళ్ళి అంత గ్రాండ్ గా చేసుకుంది
    ఇంకా ఏం పైసలు ఏం చేసినవ్ అని అడుగుతున్నాడు యాంకర్ అన్న😂

  • @rajukondra2036
    @rajukondra2036 2 месяца назад +8

    పైసల కోసం ఎంతకైనా తెగీస్తావు

  • @gattukadirammurthy9454
    @gattukadirammurthy9454 3 месяца назад +12

    Siggu undali free bus bagundi అనడానికి

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra8462 2 месяца назад +32

    ఈ మెను అడిగిన ప్రశ్నలు అందరిని అడుగగలవా అన్న

    • @Akirasworld-nn2ht
      @Akirasworld-nn2ht 2 месяца назад +3

      Ame akkuva matladina avvaru am anaru kabatti aduguthunnaru nijanga thine MLA lanu adagadam vallaki chathagadu

    • @eshwarsannaila8003
      @eshwarsannaila8003 2 месяца назад

      Nannu adagamanu bro anchor ki estha Anni questions ki answers... Ameku em telvadu anipisthundi

  • @Robo_6623
    @Robo_6623 3 месяца назад +7

    Anchor annaa on fire🔥🔥🔥🔥🔥

  • @mshmahitrending7294
    @mshmahitrending7294 3 месяца назад +10

    9:44 mla ఐన తరువాత నా 😅😅😅

  • @policehub100
    @policehub100 2 месяца назад +5

    Polity Book techukoni saduvuko
    Ninnu chuste krack anipistundi
    Election appude vastava migata rojulu akada untav

  • @dasarirajkumar585
    @dasarirajkumar585 2 месяца назад +2

    MLA,MP గా పోటీ చేసే అందరినీ మీరు ఇలాగే ఇంటర్వూ చేయండి బ్రో కొంతైనా సమాజం బాగుపడుతదో అనుకుంటా. ఒక్కరినీ టార్గెట్ చేసినట్లు ఉంది బ్రో

  • @englishlanguageatreasurele2030
    @englishlanguageatreasurele2030 2 месяца назад +4

    ఇట్లాంటి వాళ్ళనే పార్లమెంట్ లో కూర్చో బెట్టాలి. చదువుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి.

  • @aadhyasri1437
    @aadhyasri1437 3 месяца назад +19

    Good job anna interview mastu chesaru

  • @divyakilari6288
    @divyakilari6288 3 месяца назад +8

    Just for money kosam anthe
    MP ante oka MP chethilo elanti rights untayi
    Mp em cheyyagaladu okkati telusa

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773 2 месяца назад +16

    బర్రెలక్క ప్రజలని గొర్రెల్ని చేస్తుంది

  • @punembharathi1658
    @punembharathi1658 3 месяца назад +8

    Em interivew ని మొహం

  • @RamuKanumarlapudi
    @RamuKanumarlapudi 2 месяца назад +3

    ఈమె దగ్గర 1, 20000ఉన్నాయని చెప్పింది ఈ డబ్బులు పాంప్లెట్స్ పంచటానికి కూడా సరిపోవు ఈమె ఎంపీగా పోటీ చేసింది అంటే ఎవరైనా డొనేట్చేస్తే డబ్బులు తీసుకున్నామని ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు

  • @sirisiri4505
    @sirisiri4505 3 месяца назад +9

    Aree Siva nuvu em chadvukunvu first neku em knowledge vunde ade chpu first abbailu dammu ldu oka ammayie middle class nuche vache Edo okati try chesthunde nuvu Siva studio petti money kada earn chasde aa ammayie kuda earn chesthunde India la rich ga vuna valu apdu rich vuntaru poor valu apdu poor vuntaru ante ekada politics vuna valu money earn chyali aa oka common ammayie earn chyadu aa

  • @KannuDS143-fm9sb
    @KannuDS143-fm9sb 2 месяца назад +2

    MLA గా అయినా తర్వాత తిరుగుతున్న అంటుంది ఈవిడ MLA అయిందా...?

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 3 месяца назад +22

    శివ మీ ఇంటర్వవ్ supper.

  • @akhilt863
    @akhilt863 3 месяца назад +8

    Gud questions bro.. Ime la amount pichhileke poti cheyatledu andaru.

    • @Madhu12331
      @Madhu12331 2 месяца назад

      Correctga chepparu

  • @AbhilashUdhari-dw2jr
    @AbhilashUdhari-dw2jr 2 месяца назад +1

    బరెలక్క కాదు ఇది బరితెగించిన ఆడది పైసలు సంపాదించడమే దిని పని తు

  • @svrnews9403
    @svrnews9403 2 месяца назад +1

    అమ్మ తల్లి మన దేశంలో ఉన్న రాష్టలో 29 కనీసం ఇవి కూడా తెలువదు

  • @chinnari6036
    @chinnari6036 3 месяца назад +8

    MLA lanu mp lanu adugu e questions kaneesam spellings kuda Rani vallu untaru

    • @Venkatthalari
      @Venkatthalari 3 месяца назад +1

      అవును అన్న

  • @PriskillaPriskilla-
    @PriskillaPriskilla- 3 месяца назад +10

    Siva anna interview chesinattu ledu goduva paduthunattu undi nuvu shirisha akka tho debit chestunnav Niki interview asalu baga ledu change your talking

    • @johnsonjs7026
      @johnsonjs7026 3 месяца назад +2

      medam garu.......emy mp ga potii chestundi.......elage adagataru... niku aa colour istam niku aa food istam ani adagaru...medam garu....

    • @nckrishnababu
      @nckrishnababu 2 месяца назад

      😂😂😂

  • @user-ut3en3ix5q
    @user-ut3en3ix5q 3 месяца назад +5

    రాష్ట్రాలు ఎన్నో తెల్వదు....నీకు
    ఏమి సద్వినవే....

  • @skmyvillagechannel1457
    @skmyvillagechannel1457 3 месяца назад +4

    LB nagar lo ఎలక్షన్ లో వచ్చిన డబ్బులతో కోటి రూపాయల విలువ గల హోం తీసుకొని అందులో ఉంటున్నావు దానికి డబ్బులు ఎలా వచ్చాయో

    • @vijayalakshmi6828
      @vijayalakshmi6828 2 месяца назад +1

      ఇది నిజమేనా... మీ దగ్గర పక్క ఎవిడెన్స్ ఉందా sir...తెలుసుకోవాలి కదా మనం అందరం కూడా

  • @ammukutti5238
    @ammukutti5238 3 месяца назад +12

    Dhinikii adigina vatiki samadhanalu cheppadanikii ravadm ledhuu inka prajalu adigithye inkem chepthundhi

  • @muddemgudemrajanarsimhulu8227
    @muddemgudemrajanarsimhulu8227 2 месяца назад +3

    N బర్రెలక్క వ్యాపారం బాగుండి అయ్యో పాపం అని ఎమ్మెల్యే గా కొంత మంది సపోర్ట్ చేస్తే అందులో అథెసారు ఓట్లు మల్లి ఎంపీ దూకనం ఓపెన్ చేసి వారే వా😱😱😂😂

  • @kottemahesh5673
    @kottemahesh5673 2 месяца назад +5

    బర్రెలక్క MLA ఎలక్షన్ లో బురిడి కొట్టించి 30 Lakhs వరకు సంపాదించింది. మళ్ళీ MP ఎలక్షన్ లో సంపాదించాలని అనుకొంటుంది కాని ఈ సారి ఎవ్వరూ 10 రూ|| కూడా ఇవ్వరు బర్రెలక్క నటన అద్భుతం ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు.....

  • @NK_NAGA
    @NK_NAGA 2 месяца назад +1

    7:13 Appudu MLA fulform
    Ippudu MP fullform Thappa
    # Ee ammayi ki assalu knowledge ledu...

  • @srinivasr3245
    @srinivasr3245 3 месяца назад +7

    First ward members ga gurthimpu sadinchandi😢

  • @anneboinamamatha982
    @anneboinamamatha982 3 месяца назад +4

    Shiva anna ni anadm kadu Shiva anna is super Anchor anni Questions adige right undi

  • @srikanthgoud9388
    @srikanthgoud9388 3 месяца назад +2

    దాన్ని వదల వద్దు ఎలక్షన్ల పేరు చెప్పుకొని చాలా డబ్బులు అనుకుంటుంది అసలు ఒక్క ఓటు కూడా వేయకూడదు దయచేసి మీ youtube ఛానల్స్ దాన్ని హైలెట్ చేయకండి ఇది నా విన్నపం

  • @Naaistam_
    @Naaistam_ 2 месяца назад +3

    Is the Best Avasarm Aiethy Encourage Chey Women Gaa Antha Dare gaa Mp Gaa Nilabadadi...

  • @likitsaisanvipandu
    @likitsaisanvipandu 3 месяца назад +5

    super interview

  • @lakshmimurthy2509
    @lakshmimurthy2509 3 месяца назад +5

    పెద్ద రాజకీయ నాయకురాలుని ఇంటర్వ్యూ చేస్తున్నావు మొదలెట్టండి మళ్ళీ

  • @MADANMALOTH
    @MADANMALOTH 3 месяца назад +1

    రాజకీయంలో వచ్చి ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు రాజకీయంలో ఓడిపోయిన కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. కానీ కేవలము డబ్బు కోసమే ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండడం రాజకీయ నీతి కాదు. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంతమందికి సేవ చేశారు ఏ విధమైనవి చేశారు.. మీ ఇంటర్వ్యూ మొత్తం విన్నాను కానీ ఒక ఎంపీ కాండేట్ మాట్లాడే విధానం ఇది కాదు....🎉

  • @ibbu369
    @ibbu369 2 месяца назад +1

    పొలిటికల్ నో నలేజ్ ఓన్లీ ఫేమ్ అండ్ ఎంఎల్ఏ ఫుల్ ఫోమ్ తెలియదు ఎంపీ ఫుల్ ఫోమ్ తెలియదు

  • @GouriAthmika
    @GouriAthmika 3 месяца назад +22

    shivanna talking power 🔥

  • @user-ir7io7jb1g
    @user-ir7io7jb1g 3 месяца назад +9

    nuvu motham money kosam chestudi

  • @SWATHIBARISHETTI
    @SWATHIBARISHETTI 2 месяца назад +2

    Shiva Anna maa lanti రైతులను intarvew cheyali anna

  • @sai_kumar_sk9817
    @sai_kumar_sk9817 3 месяца назад +8

    ఎందుకు ఆమె మీద ఏడుస్తున్నారు 😂 ఏదో ఓట్ల సీజన్ నడుస్తుంది కొన్ని డబ్బులు దండకుందాం మొన్ననే పెళ్ళి అయింది ఎలాగో గెలిచేది లేదు నామినేషన్ వేస్తే చాలు ఏదో ఒక పార్టీ వాళ్లు మామూలు ఇస్తారు అని అక్కా యెక్క ఆలోచన ఇలాగే యువత ముందుకు రావాలి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకోవలి దేశం అంతా మొడ్డగుడిసి పోవాలి 😂😂😂

  • @goneranadhirreddy2560
    @goneranadhirreddy2560 3 месяца назад +7

    Baryela akka pedha dhoga adhi che em bathuku dabukosam

  • @ghagyabhagyach2521
    @ghagyabhagyach2521 3 месяца назад +4

    Mp ga aeti dabbulu Baga sampadistundi kada anduku eppudu okkaru kuda vote viyyaru Anna Dani sollu dabbulu kosam enthakaina tegistundi meru emanna annarante case pedutundi edutundi evado Edo chesadu Ani vaddanna

  • @mbentertainment3176
    @mbentertainment3176 3 месяца назад +2

    Mla అంటే ఒక్కటే నియోజకవర్గం తక్కువ గా వస్తవి ఏంటో.... కామెంట్ చెయండి
    Mp ఐతే ఎక్కువ నియోజకవర్గాలు ఉంటవి ఎక్కువ వస్తవి ఏంటో చెప్పుకోండి... 😂

  • @kabhi190
    @kabhi190 2 месяца назад +8

    బర్రెలక్క డిగ్రీ చేయలే ఓపెన్ డిగ్రీ చెసింది
    రాష్ట్ర లు ఎన్నో తెలువదు ఈమె తోని ఇంకా ఎవరు ఇంటర్వ్యూ చేయకండి ప్లీజ్

  • @konaganesh9775
    @konaganesh9775 3 месяца назад +10

    First neev mi village lo ward member ga poti chesi gelichi chupinchu

    • @sathishkaare57
      @sathishkaare57 3 месяца назад +1

      Nice bro

    • @Cheguvera727
      @Cheguvera727 3 месяца назад

      Antani job anchoring atanidhi atanu baganay chastunadhu Deni job enti ra chapu bay election ani adapilla women card pettukoni mny dobbi yedichi sympathy techukoni ipudu mp ani dobuluu dobbuthu untay eni sarluu ela Deni badulu musthu yethukonamu

  • @user-kz5bc7rg1g
    @user-kz5bc7rg1g 3 месяца назад +11

    Good interview anna