కిరానా షాపు యజమానికి మాయమాటలు చెప్పి మోసం చేసిన సైబర్ నేరగాళ్లు | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 6 тыс.

  • @PALLETURIKURRADU
    @PALLETURIKURRADU 3 года назад +1480

    రెండు నిమిషాలు , రెండు నిమిషాలు అని మొత్తం దొబ్బెసరు వింటున్న అందరికీ చాలా బాధగా ఉంది.

  • @drtanis7307
    @drtanis7307 3 года назад +592

    సైబర్ నేరగాళ్లు మనవద్ద డబ్బులు ఎలా కజేస్తారో చక్కగా విడియో చేసి చూపించారు ntv వారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @mulguricreatives3325
    @mulguricreatives3325 3 года назад +1089

    పాపం రా అమాయకుడిని మోసం చేసిన్రు. అదేదో పెద్ద రాజకీయ నాయకులను చేయాండ్రా. ఇలాంటి వాళ్ళను కాదు 😡😡😡😡😡😡😡😡😡

    • @santoshkumarsantu0
      @santoshkumarsantu0 3 года назад +56

      Rajakeeya nayakulu vallakante dongalu bro,,,, vedu call cheste reverse lo vadu account ne dochestaru

    • @APPSC1423
      @APPSC1423 3 года назад +6

      @@santoshkumarsantu0 😀😀😀😀😀

    • @venugopalbyrisetty5870
      @venugopalbyrisetty5870 3 года назад +4

      True

    • @kvgopal3640
      @kvgopal3640 3 года назад +10

      Kejriwal Daughter ni ela mosam chesaru, 8 days lo pattukunnaru . Ade vellu velli police complaint iste 1 month lo ayna pattukuntara??

    • @vigneshjanga5161
      @vigneshjanga5161 3 года назад +3

      @@santoshkumarsantu0 you're wrong bro taluchukunte raajakeeya naayakula accounts anni hack cheyyocchu

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 года назад +69

    పాపం, వాళ్లు మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేని అమాయకుడులా ఉన్నాడు.అటువంటి వ్యక్తిని ఈ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు.వీరికి ఆ భగవంతుడు ఎటువంటి శిక్ష వేస్తాడో మరి.

    • @nagalingam4783
      @nagalingam4783 5 месяцев назад

      Enta, amayakuda,

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 6 дней назад

      అయ్యో పాపం ఇలాంటి దుర్మార్గులను
      దొరకబట్టి నడి రోడ్డు మీద ఉరి తీయాలి 😡

  • @veeranjanreddy3711
    @veeranjanreddy3711 2 года назад +129

    ఒక్క రెండు నిముషాలు ఆగండయ్య
    మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి..😢😥

  • @kollikishore6497
    @kollikishore6497 Год назад +203

    పక్కన చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నేనే చదువుకున్నాను అన్నాడు. అది మాత్రం సూపర్

    • @TDN.D.GIRI-YT
      @TDN.D.GIRI-YT 7 месяцев назад +11

      Nijame bro

    • @HAMARASAVAL
      @HAMARASAVAL 6 месяцев назад +7

      Hhhhhh😂😂😂

    • @bhuvanigeetha
      @bhuvanigeetha 6 месяцев назад +3

      Uuuuuuuuuuuuuuuuu​@@TDN.D.GIRI-YT

    • @jayasheelahandri7990
      @jayasheelahandri7990 4 месяца назад

      ​@@TDN.D.GIRI-YT1111111111111111111111111111111111111111111111111111111111¹1o7

    • @saikk2380
      @saikk2380 2 месяца назад +2

      Baga chadukunnaduu😅😅

  • @cuteboy4002
    @cuteboy4002 3 года назад +373

    ●పక్కల ఎవరైనా చదువుకునవాళ్ళు ఉన్నారా...
    ●నేనె వుననండీ....🙏
    ●ఇంత అమాయకంగా వుంటే బ్రతకడం కష్టం అండి...

    • @venkateshgoud5884
      @venkateshgoud5884 3 года назад +3

      Hahaha

    • @kannelurisreenivasulu7461
      @kannelurisreenivasulu7461 2 года назад +2

      Gurtu pettukondo 9914 haa haa haa

    • @chandrasgoli5236
      @chandrasgoli5236 5 месяцев назад

      ​@@venkateshgoud5884ఉంది వైట్ కలర్ థెరపీ ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు తెలిపారు ధన్యవాదాలు

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 2 года назад +70

    అయ్యో పాపం 😭 రెండు నిమిషాలు లో ✌️ అంతా హుళక్కి 😭😭 ఇలాంటి నేరగాళ్లకు శిక్ష ఎప్పుడు పుడుతుందో 🤔🤔😭😭

  • @kosurukumar3317
    @kosurukumar3317 3 года назад +647

    చి ఇంత దారుణం గా మోసం చేసిన వాళ్ళని government action తీసుకోవాలి

    • @pothulagangadhar1660
      @pothulagangadhar1660 3 года назад +14

      Me lanti vallu action tesukovili

    • @nagarajkatla5533
      @nagarajkatla5533 3 года назад +22

      గవర్నమెంట్ పట్టించుకుంటే ఉద్యోగుల పోతాయి అర్ధమవుతుంద

    • @kosurukumar3317
      @kosurukumar3317 3 года назад +7

      ఎవరిది needha job poyyidhi

    • @gangan6832
      @gangan6832 3 года назад +11

      Asalu governament e ila cheisthundhi emo ani na doubt

    • @mohdjavedakthar397
      @mohdjavedakthar397 3 года назад +1

      .

  • @amppannaamppy1729
    @amppannaamppy1729 2 года назад +79

    సూపర్ బ్రో బాగా చదువుకున్నారు కానీ ఫోన్ ప్లే కూడా చదువుకుని ఉంటే బాగుండేది యువర్ బ్యాడ్ లక్ 😏

  • @azeemmohammed6131
    @azeemmohammed6131 2 года назад +416

    Tention padi నన్ను tention పెట్టకండి government తరుపున 🤣🤣🤣

    • @MS-favours_2456
      @MS-favours_2456 7 месяцев назад +12

      అదే కదా నేనూ షాక్ అయ్యాను 😅😅

    • @nisam7301
      @nisam7301 6 месяцев назад +1

      😂😂😂😂😂

    • @syednoorahammed3006
      @syednoorahammed3006 5 месяцев назад +3

      😊😅😮😢😂😊😮

    • @nobelraju
      @nobelraju 3 месяца назад +5

      వాడి తోందరపాటికి కరెక్ట్ మనుషులు దొరికారు 😂😂

    • @ArunKumarGurrala
      @ArunKumarGurrala 2 месяца назад +1

      Arey Ilantivi Chusi nappudu bhadha padaala , navvala ardham kaadhu bro 😢😢😢😢

  • @kitchenviewssmr4138
    @kitchenviewssmr4138 5 месяцев назад +33

    ఇలా అమాయకుల నీ మోసం చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోవాలి దేవుడా

  • @venkipavali480
    @venkipavali480 3 года назад +111

    అతను 40, వేల రూపాయలు చెప్పడం వల్లనే, వాడికి ఇంకా ఆశ పడ్డాడు..

  • @ActorDD
    @ActorDD 3 года назад +1126

    అన్న దరిద్రం తమ్ముడుకి తగిలించాడు 😁😁🙄

  • @suneelrajendra1771
    @suneelrajendra1771 3 года назад +406

    పక్కన చదువుకున్న వాల్లేవరైన ఉన్నారా??? ఆఅయ్ నేను చదువుకున్నా నండి...... నవ్వలా ఏడ్వలా రా బాబు. Very sad

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 2 года назад +42

    ఇలామోసంచేసేవారిని నడిరోడ్డు మీద నిలబెట్టి ఎన్ కౌంటర్ చేయండి 🙏మోసం చేయాలంటే భయపడాల వీళ్ళు భోజనంచేయరు అశుద్దంతింటారు, 😠😠😠

  • @ramakrishnapippalla5293
    @ramakrishnapippalla5293 3 года назад +150

    ఒక్క రెండు నిముషాలు ఆగయ్యా... పక్కన ఎవరన్నా చదువుకున్నోళ్లు ఉన్నారా... ఆయ్,,, నేనే చదువుకున్నోన్ని చెప్పండీ సార్ ఆయ్...🤦‍♀️🤦‍♀️ పాపం అమాయకపు చక్రవర్తి... 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🙏

  • @saiganesh9443
    @saiganesh9443 3 года назад +183

    ఇలాంటి కాల్స్ నాకీ అనుభవం అయింది కానీ నేను తిప్పికొట్టిన

    • @pasuladiabhilash2989
      @pasuladiabhilash2989 3 года назад +2

      Yes Bro I'm Also

    • @ravinderjupalli8036
      @ravinderjupalli8036 2 года назад +2

      Yes bro

    • @hlk4313
      @hlk4313 2 года назад +5

      Naaku call two times vacchindi, two times vaallu adigina details Anni ichha kaani vaale call cut chesaru,, na account lo assalu dabbuluntega

    • @nagalingam4783
      @nagalingam4783 5 месяцев назад

      Super, bro,

  • @purnachandra8919
    @purnachandra8919 3 года назад +533

    ఒక్క 2 నిమిషాలు అగు నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు 😂🤣😅

  • @djraju3762
    @djraju3762 Год назад +96

    NTV వారికి ధన్యవాదాలు🙏🙏🙏

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 3 года назад +335

    ఒక్క నిమిషం ఆగవయ్య..
    గవర్నమెంట్ తరపున మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి.😊😊

    • @swarnass3237
      @swarnass3237 3 года назад +4

      Navvuvacche vishayam emudi ayya position lo undu neeku thelustundi bada

    • @rambabutatapudi1469
      @rambabutatapudi1469 3 года назад +17

      @@swarnass3237 మీకు 5000రూ. pay అని స్క్రీన్ మీద కనిపిస్తుందా..!
      ఆయ్...కనిపిస్తుందండి.
      అయితే దానిమీద క్లిక్ చేసి send కొట్టి
      మీ అకౌంట్ లో వేసేసుకోండి.

    • @praveenpeddiwar9026
      @praveenpeddiwar9026 3 года назад +4

      Government tharupuna

    • @indianarmy5379
      @indianarmy5379 3 года назад +3

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @datlavijay6823
      @datlavijay6823 3 года назад +4

      Okaa rendu nimishalu agandi 😂 government tharupuna

  • @brkbrk207
    @brkbrk207 2 года назад +59

    చాలా భాధగా వుంది వింటూ వుంటే...చదువుకున్న వాడివి ఎలా మోసపోయావ్....ఇలాంటి వాళ్ళనుంచి జాగ్రత్త గా ఉండాలి...

  • @primecomputerssalesandserv816
    @primecomputerssalesandserv816 3 года назад +268

    మా గోదరోళ్లని మోసం చేయడం అలవాటు గా పెట్టుకున్నారు ..ఏంట్రా .. నమ్మడం ,మోసపోడం , మంచితనం ,అమయుకులం మా గోదోరోళ్లకి అన్నీ ఎక్కువే . కర్మ రా బాబు.

    • @nagendrareddy2592
      @nagendrareddy2592 3 года назад +18

      ఏదైనా కాల్ చేసి ఎమౌంట్ వేస్తాం అంటే మొత్తం ఓపెన్ అయిపోవడం తప్పు. కదా బ్రో

    • @jaiandhra7437
      @jaiandhra7437 3 года назад +1

      SHEM rooju jebulu kittestunte telitam leda..?

    • @amazinghighlights1399
      @amazinghighlights1399 3 года назад +6

      Mi comment chusi navvu agatledhu bro

    • @rameshlanke9805
      @rameshlanke9805 3 года назад +3

      Ore babu mosalanni ekkuva jarigede east and west godawari jillalalone

    • @rameshreddyvenkata7257
      @rameshreddyvenkata7257 3 года назад +2

      Meeru yentha amaayuku lo Baga thelusu le bro

  • @sankarpatoju4700
    @sankarpatoju4700 Год назад +45

    చక్కటి అవేర్నెస్ ఇచ్చారు ఫోన్ పే ఉపయోగించేవాళ్ళు తప్పకుండా చూడండి జాగ్రత్తగా ఉండండి

    • @pillaramana819
      @pillaramana819 6 месяцев назад

      Lova raju ni loya lo dhinchisaru

  • @nunnanaresh4824
    @nunnanaresh4824 3 года назад +101

    గవర్నమెంట్ ఎన్ని పథకం మనీ ఓన్లీ ఫర్ చెక్ రూపంలో ఇస్తది ఫోన్ పే గూగుల్ పే నో no

  • @ashokkalyanorton8133
    @ashokkalyanorton8133 3 года назад +444

    ఒరేయ్ నాగేశ్వర్ రావు , నీవల్ల పాపం లోవరాజు సంక నాకిపోయాడు కదరా ... అయినా ఇంత అజ్ఞానంలో ఉంటె చాల కష్టం ...

  • @sivapatheti3642
    @sivapatheti3642 3 года назад +377

    తూర్పు గోదావరి జిల్లా నుండి శ్రీ కాకుళం చివరి వరకు మేము అందరం ఇదే రకమైన అమాయమైన జనాలమే మేము . అందుకే వీడు వాడు కాదు ప్రతి ఒక్కడూ (రాజకీయ నాయకుల తో సహా) మమ్మల్ని వాడుకుంటారు . . నిజమా కాదా బెదరు

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 3 года назад +38

      ఉచితంగా తీసుకునే ఏ పథకమైనా మనల్ని ఇలాగే చేస్తుంది.
      అది గవర్నమెంట్ పథకమైనా.
      సైబర్ నేరగాళ్ల పథకం అయినా ?

    • @Ram-ws4go
      @Ram-ws4go 3 года назад +10

      Idhi nijame nenu thu.go .lo 1year unna Vaari amayakathvanni choosanu

    • @maheshfurnituresandworksro9062
      @maheshfurnituresandworksro9062 3 года назад +3

      Correct a brother

    • @rebelstar501
      @rebelstar501 3 года назад +26

      Vote ki 2000money dhengesi manchivallu ravali ante ela vostharu😂😂😂😂😂

    • @RameshBabuKommu
      @RameshBabuKommu 3 года назад +4

      janasena vallu matrame

  • @ramaraodhulipudi426
    @ramaraodhulipudi426 Год назад +21

    నేనే చదువుకున్నానండీ ఆయ్. 😭ఏంఅమాయకత్వంరా బాబూ

  • @దాస్దాస్-ఛ2న
    @దాస్దాస్-ఛ2న 3 года назад +154

    ఒక మనిషి ఆత్మహత్య ఎలా చేసుకుంటారు ఈ వీడియో నే కారణం

  • @meghabachu
    @meghabachu 3 года назад +57

    Who recorded this call. He is genius. 🙋🤓🤓👀👓

  • @anuradhastar5585
    @anuradhastar5585 3 года назад +69

    మోసం చేయడం గొప్ప కాదు
    తిరిగి దెబ్బ పడినపుడు తెలుస్తుంది మోసపోయినవాడు బాధ

  • @TodayStatuschannel
    @TodayStatuschannel 7 месяцев назад +10

    ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేయమంటారా 🤔

  • @sundarr9325
    @sundarr9325 3 года назад +388

    Doubt వచ్చింది కాని ఇంకా డబ్బులు వస్తాయని ఏదో ఆశ .
    డబ్బులు cut అవుతున్నాయని అడిగితే government కి కోపం వచ్చి వాడి job పీకేస్తారట . నవ్వాలో బాధ పడాలో అర్థం కావట్లేదు.

    • @sonudagad2531
      @sonudagad2531 3 года назад +6

      Timing lo dialogue

    • @Drsparjan
      @Drsparjan 3 года назад +4

      Yes it is so sad.. at least this victim is concerned about their job and trying to not to speak more words in order to save his Govt post.

    • @Shivakola789
      @Shivakola789 3 года назад +1

      🤪🤪🤪😝😝😃 tack care people. inka cl cut cheyakuda motham nokuthdu

    • @gedelasimhachalam1483
      @gedelasimhachalam1483 3 года назад

      అవును

    • @chinthakayalaramudu6214
      @chinthakayalaramudu6214 2 года назад +1

      ఇలాంటి వారిని బూటు తో కొట్టాలి

  • @srmaddelacreatives8573
    @srmaddelacreatives8573 3 года назад +100

    మోసపోయేవాళ్లు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు

  • @cowboyhere
    @cowboyhere 3 года назад +1083

    వింటుంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి నేరాలు చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి

  • @madhukapse6208
    @madhukapse6208 Год назад +14

    ఇది ప్రజలకి ఒక అవగాహన వీడియో మాత్రమే

  • @baskulababu7366
    @baskulababu7366 2 года назад +228

    25:00 పక్కన ఎవరైనా చదువుకున్న వారున్నార ,...నేనె చదుకున్నానండి😆🤣

  • @nareshrachamalla224
    @nareshrachamalla224 3 года назад +537

    డబ్బుల మాట పక్కన పెడితే అన్న దమ్ముల మధ్య గొడవ చూడాలి

  • @mrsreenu4260
    @mrsreenu4260 3 года назад +326

    చిక్కగా దేన్గారు....😂😂😂
    ఏమీ రా లవ రాజు...బాగానే chaduvukunnvv...ఎంత సదివావ్ ఏంటి😂😂🙏🙏

    • @madugulavenkateswarlu4020
      @madugulavenkateswarlu4020 3 года назад +2

      Entha chadhuvukunav enti

    • @swarnass3237
      @swarnass3237 3 года назад +6

      Navvuvacche vishayam emudi ayya position lo undu neeku thelustundi bada

    • @sajidsajid-he4xm
      @sajidsajid-he4xm 3 года назад +2

      Donga lanja kodukulu evaru ra meeru papam kiran shop ayanaki denginaru gattiga sale gadu luccha gadu

    • @sajidsajid-he4xm
      @sajidsajid-he4xm 3 года назад

      Entaki ap govt elamti schme ledu

    • @rakeshgoud3001
      @rakeshgoud3001 3 года назад

      Ante nara

  • @shankarpulavarthy8096
    @shankarpulavarthy8096 2 года назад +23

    He looks very innocent 😩

  • @sivalakshmi6724
    @sivalakshmi6724 2 года назад +67

    వామ్మో నాకు మామూలు నవ్వు రాలేదు బాబోయ్ ఆ మహానుభావుడి అమాయకత్వం కి 😂😂😂😂😂😂

    • @panduk834
      @panduk834 2 года назад +1

      😂😂😂

    • @BalaWithTrue
      @BalaWithTrue Год назад +2

      అవును కదా బ్రో😂😂😂😂 హయి హాయి అంటూ అన్ని ఇచిండు

    • @appanaiduaappanaidua1471
      @appanaiduaappanaidua1471 Год назад +1

      Manchi comment

    • @Palletourist
      @Palletourist 7 месяцев назад +2

      Mee account ki pay chesesukondi 😂😂😂😂😂😂

    • @LucJess658
      @LucJess658 5 месяцев назад

      😂😂​@@Palletourist

  • @rajupandu9178
    @rajupandu9178 3 года назад +276

    ఒరేయ్ వాడు చిలక ప్రశ్న చెప్పేవాడు లా వున్నాడు వాడి మాటలు అంత స్పష్టంగా వుంటే మీరు ఎలా నమ్మారు రా బాబు...............

    • @lakshmimaddela5830
      @lakshmimaddela5830 3 года назад +10

      Correct ga chepav

    • @boyavenkatesu3267
      @boyavenkatesu3267 3 года назад +18

      ఆంధ్ర లో అత్యాశ వహులు ఎక్కువ అయ్యారు. గవర్నమెంట్ ఇస్తుంది అంటే చాలు తెగ ఊపుకుంటూ విని ఏమి చెప్తే అది చేస్తారు. పిచ్చి నాకొడుకులు.

    • @stylishbunnygamer.11.45
      @stylishbunnygamer.11.45 3 года назад +4

      Avunu anna Naku kuda same alane anipichindhi..

    • @RamBabu-pq6ow
      @RamBabu-pq6ow 3 года назад +2

      @@boyavenkatesu3267 idi correct

    • @rajureddy7941
      @rajureddy7941 3 года назад

      Poka

  • @4eliments
    @4eliments 3 года назад +215

    మోసం చేసిన వాడిని మాములుగా 'వురి 'తీయకూడదు😈😈😈😈😡😡😡.

    • @XD-ey5zi
      @XD-ey5zi 2 года назад

      అలా అయితే ముందు జగన్ గాన్ని ఉరి తీయాలి వాడే పెద్ద మోసగాడు

    • @vasanthamalneedi7933
      @vasanthamalneedi7933 Год назад

      mosapoyina vadini veyali bro

  • @YeshuandAkshay
    @YeshuandAkshay 2 года назад +16

    Mind game . Not allowing the victim to think towards any forgery....

  • @iamindian3027
    @iamindian3027 2 года назад +90

    ఇలాంటి వాళ్లే మనకు నాయకులు గొప్ప నాయకులు అవుతారు.

  • @bobsrk4476
    @bobsrk4476 3 года назад +275

    పాపం, అకౌంట్ బాలన్స్ చెప్పకుండా ఉంటే 22,500 తో పోయేది. 46,000 వున్నాయి అని చెప్పి 35,000 వరకు పోగొట్టుకున్నావ్ కదయ్యా.

  • @mdpasha8634
    @mdpasha8634 3 года назад +520

    అమాయకుడి ని మోసం చేసారు కరోన వచ్చి పోతారు

    • @todaythoughts1825
      @todaythoughts1825 3 года назад +9

      Karma never lose an address

    • @sampathkatkuri1354
      @sampathkatkuri1354 3 года назад +4

      Donga sachinollu

    • @jpreddy-sy5ph
      @jpreddy-sy5ph 3 года назад

      @@sampathkatkuri1354 ]))

    • @reddragon-ib9iw
      @reddragon-ib9iw 3 года назад +1

      Mi thelivi takkuva sannasullara..enduku chavikuntarra...
      Phonepay govt vallu chesthara..phonepay request pamputhe nuv danni accept chesi money pamparura..

    • @Pushapa2915
      @Pushapa2915 3 года назад +3

      Avadu bayya e devudu gadu elanti vedavalaku.........baga ekkuva ga age echtanu🤣🤣

  • @ravishankardhawan8608
    @ravishankardhawan8608 2 года назад +14

    టెన్షన్ పడొద్దు Bank మేనేజర్ ఇక్కడ 💐

  • @anjalianju1022
    @anjalianju1022 3 года назад +519

    ఏమిరా బాలరాజు నీ వల్ల దేశానికి ఏమిటిరా లాభం

  • @kasireddy8405
    @kasireddy8405 3 года назад +207

    ఊరకే వచ్చే డబ్బులు అంటే అందరికి ఆశ
    దేనికైనా కొంచం వెనుక ముందు ఆలోచించాలి

  • @venkateshakula7976
    @venkateshakula7976 3 года назад +99

    పక్కన ఎవరైనా చదువుకున్న వాళ్లు ఉన్నారా ❔
    నేనే చదువుకున్నానండి😀😀 లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు 😁😁35000 గోవిందా గోవింనదా🙏🙏🙏

  • @premkumarvlog
    @premkumarvlog 2 года назад +10

    ఇంకనైన జాగ్రత్తగా ఉండు అన్న, లోకం చాలా వరకు దొంగ ముండా కొడుకుల తో నిండి ఉంది, పోయింది వదిలేసి ఉన్నది జాగ్రత్త గా చూసుకో అన్న

  • @manohar2329
    @manohar2329 3 года назад +55

    ఒక్క రెండు నిమిషాలు ఆగండయ్య... అంటూ పద్దతిగా వాయిదా ప్రకారం నొక్కేసాడు 😡😠

  • @bijjapraveen9750
    @bijjapraveen9750 3 года назад +143

    ఎవరైనా పిన్ నెంబర్ ఎంటర్ చేయ్యమని చేప్పీన అడిగినా ఎట్టి పరిస్థితుల్లో చేయకుడదు పిన్ నెంబర్ లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు బ్రో

    • @korrasuresh870
      @korrasuresh870 3 года назад +1

      🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐵🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠

    • @korrasuresh870
      @korrasuresh870 3 года назад

      😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠

    • @kiranbunny88
      @kiranbunny88 3 года назад +2

      Thank you for your kind information bro

    • @reddragon-ib9iw
      @reddragon-ib9iw 3 года назад +2

      Without pin .. without account number
      Without atm pin..
      Easily can hack your money..
      Don't talk like half knowledge

    • @gopisettyprabhakararao1520
      @gopisettyprabhakararao1520 3 года назад

      @@korrasuresh870 9

  • @rajuarsi2100
    @rajuarsi2100 3 года назад +75

    జనాలు కూడ జాగ్రత్తగా వుండాలి.

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 года назад +28

    🙏🙏🙏🙏🙏🙏meeku మి మోసానికి ...ఎవడి కష్టం తో బ్రతుకుతారు రా ...మి బతుకులు నాశనం ఐపోను

  • @tejentertainmentvideos7581
    @tejentertainmentvideos7581 3 года назад +64

    22500 cheyalsindhi..
    50000 vunnayi ani chepadu...
    So full amount ki tender vesadu😥😥😥😥

  • @kumarkodari
    @kumarkodari 3 года назад +340

    తెలివైన వాడే...కానీ మోసపోయాడు

  • @jeevanreddy1910
    @jeevanreddy1910 3 года назад +68

    "Pay kotti Send kotti Successful cheskondi" ane dialogue tho ne motam nadipinchindu😂

  • @mallikpochinapeddi5230
    @mallikpochinapeddi5230 Год назад +9

    Papam.. telivaina amayakudu. Chala care ga undali elanti call tho. Nenu just escape ayya. Google lo return transaction ki help centre ki try cheste becarefull. Fraud unnai call centre kuda

  • @gowripathikapavarapu1421
    @gowripathikapavarapu1421 3 года назад +429

    ఈక్కడి నుండి అన్నదమ్ముల మధ్యా వైరం మొదలు

  • @Sridhar_Vlogs
    @Sridhar_Vlogs 3 года назад +207

    అమాయకత్వానికి కర్షకత్వనికి మధ్య జరిగిన పోరులో అమాయకత్వం ఓడిపోయింది... తెలియని వాళ్ళకి తెలియచేయండి వినిపించండి అవగాహన చేయండి ఇలాంటి మోసపూరిత కుట్రలను 🙏

    • @vv9103
      @vv9103 3 года назад +1

      Karshakathvam kaadhuraa thingari yedavaa karkashathvam...

    • @kasinadimpalli8540
      @kasinadimpalli8540 2 года назад

      Karshakudu ante raithu ra ayya 😀

    • @yeswanthkumar1549
      @yeswanthkumar1549 2 года назад

      @@vv9103 mi intlo mi amma ko Nana ko jarigitey appudu sarriga palu ku ra yedava karkashatvam ani

  • @Vizag_colony_2024
    @Vizag_colony_2024 3 года назад +24

    అరే ఏంట్రా ఇది గవర్నమెంట్ డబ్బుల్లో కమిషన్ ఏందిరా బాబు!! పోయేకాలం కాకపోతే, ప్రశ్న అడుగుతున్నాడు కానీ దానికి సరైన సమాధానం రాబట్టడం లేదు

  • @BalaWithTrue
    @BalaWithTrue Год назад +18

    సరేనా సరేనా అని భాగ దెంగారు 😂😂.పక్కన చదువుకున్న వాళ్ళు ఉన్నారా, నేనే చదువుకున్నాను అండి 😂😂😂😎

  • @venkatlegend
    @venkatlegend 3 года назад +557

    ఎవడైనా మనల్ని ఒకసారి మోసం చేస్తే ఎదురివాడి తప్పు... మళ్లీ మళ్లీ మోసపోతే అది మన తప్పు... మన అకౌంట్ లో నుంచి అన్ని సార్లు డబ్బులు పోతుంటే వాడు చెప్పే సొల్లు వింటున్నావంటే నువ్వు నిజంగా ఎర్రి పుష్పమే... చదువుకున్నాను అని చెప్పడానికి సిగ్గు లేదా... నీకంటే చదువు రాని వాడు బెటర్... మొదట వాడి టార్గెట్ 22,500/-... నీ అకౌంట్ లో 47,000 ఉన్నాయి అని చెప్పి వాడికి హెల్ప్ చేశావు... ఇంత ఎర్రి పుష్పానికి ఫోన్ పే లు, గూగుల్ పే లు అవసరమా...

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 года назад +96

    కొంతమంది ఓవర్ చేస్తున్నాయి కామెంట్ సెక్షన్ లో
    5.00ఆయన చెబుతునే ఉన్నాడు...
    Received అనీ రాలేదూ అనీ చెబుతునే ఉన్నాడు...
    పాపం మాటల గారడితో మోస పోయాడు..
    మనం కూడా అంతే
    మోస పోతాము....అతనీ తప్పు లేదూ.. అతనన్న ఇంకా క్వశ్చన్ చేశాడు....
    మనం అయితే అంతే ఉంటాము ఇంకా శుధ్ధల్లాగా. 😀😀😂

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 2 года назад +1

      Adhee kada andaru cheppedi mosam grahinchali ani

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 2 года назад +3

      మనం అనకండి మీ గురించి చెప్పండి
      మాకు ఎలాంటి ఫోన్ లు వస్తూనే వుంటాయి కానీ బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మేము వాళ్ళని తిట్టి ఫోన్ కట్ చేస్తాము
      ఈ ఆడియో లో అతను send చేయమంటే చేసేశాడు అంతే కానీ send మీరు చేయాలి కానీ నేను ఎందుకు చేస్తాను అనట్లేదు
      మనం కూడా ఫోన్ పే వాడుతము కానీ డిస్ప్లే మీద money చూపించడం ఎంటి
      ఇంత అమాయకంగా(ఆశవాధిగా) వుంటే ఇలాగే జరుగుతుంది

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 года назад

      @@Shiva_Anshu abboo

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 2 года назад

      @@DkDk-ek9wm 😁

    • @prashanthguthula9062
      @prashanthguthula9062 2 года назад

      @@kathetisparjanaraju6530 babu sparjan Raju , 10000+5000 deduct ayyaka mana vadike chamatalu padathai...phone pettaledu madhyalo..nijamga vachevi untey miss avuthadani..janala pshycology medha untadhi

  • @babjiappadi8929
    @babjiappadi8929 3 года назад +89

    ఇది మా ఊరి టి కొత్త పల్లి లో జరిగింది లోవరాజు చాలా మంచివాడు పోగొట్టుకున్న అమౌంట్ ఎలాగైనా తిరిగి ఇప్పించాలి

  • @sathishhosanna1999
    @sathishhosanna1999 2 года назад +10

    ఈ సంవత్సరం లో నేను విన్నా పెద్ద జోక్....చాలా సేపు కడుపు చెక్కలు Aiya ల నవ్వుకున్నా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Год назад

      మీ కామెంట్ లో Aiya అనివ్రాసారు అంటే ఏంటండీ!!!!?

    • @Sraws-d6y
      @Sraws-d6y 4 месяца назад

      Ayyela

  • @rajulokam9072
    @rajulokam9072 3 года назад +199

    డిజిటల్ ఇండియా కి స్ఫూర్తి లోవ రాజు 👏👏

  • @Nithin4all4me
    @Nithin4all4me 3 года назад +103

    ఏమిరా బాలరాజు .... ఏమిరా నీవల్ల దేశానికి ఉపయోగం!!😜🤦🏻 .... 😂😂

    • @SrinivasmdpSrinivasmdp
      @SrinivasmdpSrinivasmdp 3 года назад +3

      బాల రాజు కదూ లోవా రాజు😂

    • @govindb487
      @govindb487 3 года назад +3

      Vaadu Amount pothe joke lu vestarenti ra

    • @hanunico
      @hanunico 3 года назад +1

      Fafam

    • @SaiChalla-mb4pp
      @SaiChalla-mb4pp 3 года назад +1

      @@govindb487 velli ni money ivvu govindraju ayyithe... 😄😄😄😆😆😆

    • @kvishwa5717
      @kvishwa5717 3 года назад +1

      Aaiy..aaiy,,,😂😂😂

  • @saiprasad5820
    @saiprasad5820 3 года назад +138

    ఆడు డబ్బులు పంపిస్తే వీడు పిన్ నెంబర్ కొట్టటం ఏంట్రా నాయన 🤔🤔🤔

  • @ravishankardhawan8608
    @ravishankardhawan8608 2 года назад +19

    Recived అని రాాాాాలేదెంటెండి మనకీీీీీీీీీీ ీ ీ ీ ీ 🙏

  • @saipoojaengineering1734
    @saipoojaengineering1734 3 года назад +140

    చిక్కం అని చిక్కిపోయావ్ కదరా బాలరాజు 🤣🤣🤣

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 года назад +331

    ఇంత బకరా గాళ్ళు వున్నరు కాబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి😀

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 3 года назад +2

      అవును బ్రో ఇంకా బకరా గాళ్ళు ఉంటే ఇలా నే మోసపోతారు

    • @KN-de9vl
      @KN-de9vl 3 года назад +1

      Situations ala chesthayi evaraina moosapothaaru correct mogudu thagilthe appati varaku ilane chepthaam

    • @bhargavkella5324
      @bhargavkella5324 3 года назад +3

      @@KN-de9vl cm jagan unnaaru kada , Jagan cheppaadante chestaadante .

    • @Vizag_colony_2024
      @Vizag_colony_2024 3 года назад +3

      టెంప్ట్ చేస్తే నువ్వు కూడా అట్లనే చేస్తావు రా

    • @naninarendra5410
      @naninarendra5410 3 года назад +2

      బకరా కాదు బ్రదర్ వాలు చదువుకోలేదు వాళ్లకి అంత పరిజ్ఞానం లేదు వాళ్లకి teliyacheyalsena బాధ్యత మనది నువ్వు చదువుకున్నఅవ్ కాబట్టి ను బకరా కాలేదు అయినా మే ఇంట్లో కూడా ఉంటారు కదా ఇలాంటి బాకరాలు వాళ్లకి కాల్ రాలేదు విల్లకి వచ్చింది అంతే..

  • @kvnmuralikrishna2267
    @kvnmuralikrishna2267 3 года назад +251

    What a performance both off you 🙏🙏🙏

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 2 года назад +5

    అసలు ఈ వీడియో చూసి నవ్వాలా 😂 ??? బాధపడాలా అనేది అర్ధం కావడం లేదు పాపం 😭.

  • @Riseres779
    @Riseres779 3 года назад +76

    లాస్ట్ పంచ్ డైలాగ్ సూపర్... ఎవరైనా చదువుకున్న వారు వున్నారా పక్కన... ఆయ్ నేనే చదువుకున్న అండీ ఆయ్... 😭😭😭.. సర్వం నాకారు కదరా

  • @mmrthoughts7673
    @mmrthoughts7673 3 года назад +60

    వీళ్ళ మీద cybercrime dept వాళ్లు ఏమి action తీసుకున్నారు,

    • @sameershariff2815
      @sameershariff2815 10 дней назад

      కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

  • @mbabunaik
    @mbabunaik 3 года назад +40

    సంక నాకు...డెబిట్ అయితే మళ్లి ఎక్కడ క్రెడిట్ అవుతుంది చిక్కం గారు

  • @asharameshtv
    @asharameshtv 6 месяцев назад +1

    ఒక్క నిమిషం ఆగండి అయ్యా..... మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి.... గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తున్నాయి కదా😅😅😅😅😅😅

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 3 года назад +47

    ఇలాంటి నేరాలకు మరణ శిక్ష కరెక్ట్

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 года назад

      Mosam chesina vadu ventane accident ai chavali....

  • @munivardhan6
    @munivardhan6 3 года назад +58

    మీరు చదువు కున్నోల్లు - మేము చదువు కున్నోల్లేమే అండి
    అయ్యో...😂

  • @warforpeacenetworkspvt.ltd686
    @warforpeacenetworkspvt.ltd686 3 года назад +62

    Officer: Pakkana Chaduvukunna vaallu unnaaraa...?👿
    Client: neney chadhuvunnaa andi..🤡
    Viewers: 😂🤣😂🤣😂🤣🤣🤣😂😂🤣🤣

  • @mohanvardan1001
    @mohanvardan1001 2 года назад +3

    చదువుకున్నావా అని అడిగి మరి మోసం చేసాడు చుడండి చదువుకుని ఏం లాభం కొంచం ఆలోచించండి దయసేసి

  • @sandeepmobileskhammam
    @sandeepmobileskhammam 3 года назад +124

    ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు అని స్మూత్ గా ఆయిల్ రాసి కోటేసాడు

  • @venkatadurgaprasadj6917
    @venkatadurgaprasadj6917 3 года назад +120

    ఇదంతా ఎవరు రికార్డ్ చేశారు...mosapoyinavaadaa లేదా మోసం చేసిన వాడా??

    • @MARLEY-tk1bn
      @MARLEY-tk1bn 3 года назад +9

      I think its just carefull msg to all of us Anukunta anthe

    • @kvgopal3640
      @kvgopal3640 3 года назад +33

      ఆతని అన్నయ్య రికార్డ్ చేసి ఉంటారేమో , 22,500 rs తరువాత తీసుకోవడానికి ప్రూఫ్ గా ఉపయోగపడుతుందని.

    • @rafi.connect
      @rafi.connect 3 года назад +1

      @@kvgopal3640 🤣🤣🤣

    • @kraantikaaram3682
      @kraantikaaram3682 3 года назад +1

      @@kvgopal3640 funny boy

    • @kalyanicreativehub6389
      @kalyanicreativehub6389 3 года назад

      @@kvgopal3640 😂🤣😆

  • @khasimmd6736
    @khasimmd6736 3 года назад +32

    నవ్వాలా బాధపడలో తెలియడం లేదు

  • @venkataramana3671
    @venkataramana3671 Год назад +15

    intha అమాయకుడు రికార్డింగ్ ఎలా చేసాడు

  • @RV.12345
    @RV.12345 3 года назад +16

    రంజాన్ పండుగ రోజు బ్యాంక్ కానీ govt offices కానీ working lo undav కదండీ......... పాపం చాలా బాధ వేసింది నాకు

  • @patnamsreenivaas5101
    @patnamsreenivaas5101 3 года назад +50

    ఎప్పుడైనా ప్రభుత్వ పథకాలు చెక్ రూపంలో వస్తాయి. లేకపోతే మన బ్యాంక్ వివరాలు తీసుకొని బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. అంతేకాని ఒక్క లబ్ధిదారుని కోసం ఇంత సమయం కేటాయించి ఇంత ఓపికతో సమాధానాలు చెప్పే ప్రభుత్వ అధికారులు ఉన్నారా ఈరోజులలో 🤔🤔🤔. అందులో రంజాన్ సెలవు రోజు కూడ గవర్నమెంట్ ఆఫీస్ ఎలా ఓపెన్ ఉంటాయి.. వాడు మంచిగా చదువుకున్న అబ్బాయిని బురిడీ కొట్టించాడు...

  • @srikanthsunkari4224
    @srikanthsunkari4224 3 года назад +87

    అందుకే అంటారు అతిగా ఆశ పడకూడదు అని.
    పాపం వాళ్ళ డబ్బులు దోచుకోవడం మాత్రమే కాక వారి మధ్య వైరంను పెంచారు

  • @manikanta919
    @manikanta919 Год назад +5

    Awareness need to be created among public, especially about these fraudsters

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 3 года назад +30

    ఇంకా ఎన్ని రోజులు మోసపోతారు అన్నా రోజు టీవీలో బయట కూడా మనం వింటూనే ఉంటాం రోజుకో 200 ,300 సంపాదించాలంటే ఒక రోజంతా కష్టపడాలి అంత కష్టపడితే 500 600 రావు మనకు పుణ్యానికి డబ్బులు ఎవరిస్తారు ఒక్కసారి ఆలోచించండి example మనం రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవాలంటేనే రెండు మూడు గంటలు క్యూలో నిల్చొని తీసుకుంటాం డబ్బులు పుణ్యానికి ఎవరిస్తారు మారండి ఆలోచించండి జై హింద్🙏🇮🇳

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 3 года назад +204

    నాకు తప్పేం కనిపించలేదు.....
    మన గవర్నమెంట్ చేసే ఉచిత పథకాలు కూడా ఇలాంటివే...
    ఆశ పడితే మన జీవితం ఖాళీ అయిపోతుంది

    • @rebelstar501
      @rebelstar501 3 года назад +6

      2000 thisukoni vote vestharu ...malli government bagovali antaru😂😂😂

    • @ravipradhan9741
      @ravipradhan9741 3 года назад +1

      Full day current ivvaledu vidini gelipincham

    • @sarathry
      @sarathry 3 года назад +1

      ni earri puspam govt ichea patakalaki asapada ,eam matladutunavu ra madhapur asha padaram eanti ra,vadinu eamina nilaga asapadea vadu anukuntunava ,ni alavatlu andhari muda ruddaku

    • @narasimhareddy7264
      @narasimhareddy7264 3 года назад

      👍

    • @Nani-cp8do
      @Nani-cp8do 3 года назад

      Orey verripupsham pedda edo chaduvukunnattu buildup ichav Idena

  • @dasariashok7167
    @dasariashok7167 3 года назад +84

    ఓరి అమాయకపు జీవీ.... ఏల బ్రతుకుతున్నావు రా ఈ భూమి మీద......🤦‍♂️

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 2 месяца назад

    Super message for public.

  • @saiprasad5820
    @saiprasad5820 3 года назад +76

    పక్కన ఎవ్వరైనా చదువుకున్నవాళ్లు వున్నారా నేనే చదువుకున్నానండి 😃😃😃 కాని చదువు ఎక్కువ ఐ డబ్బులు దెంగపెట్టుకున్నానండి 😃😃😃

  • @hariprasadunnikurma9711
    @hariprasadunnikurma9711 2 года назад +53

    This is called public awareness and real news. I like to watch Ntv.

  • @mythoughts9423
    @mythoughts9423 3 года назад +91

    మీకు ఫోన్ పే గూగుల్ పే లు ఎందుకురా బాబు.

  • @TubeNaany
    @TubeNaany Год назад +8

    Felt very pity on those two guys:(