u have to visit the slums of west schicago, btw for ages the west exploited INDIA and garnered AWARDS filming its filthy poverty, good you did the same though on a small scale, will consider it as a beginning!
Pls do not get my intentions wrong, this wasn’t to put the USA in poor light. In spite of all such things, I personally think US is amazing in most realms and probably one of the best places to live in … or else. We would not choose this to be our home. It’s just showing the sections of people that choose to live this way… they have the resources to better their life.. ifs not because of the lack of resources like many other poor countries…. But this situation is only coz of their mindset that these people chose this life style…. It’s a lifestyle choice for many of them… absolutely not coz of the economy or the lack of opportunities
@@RaviTeluguTraveller Absolutely not, I mean not my intentions either, appreciate the empathy an Indian have over a country which gave him/her the opportunity to thrive irrespective of caste creed or religion and on that lines America is miles ahead rest of the world; I was just referring to the other side of the coin which every country does have, and ecstasy certain film makers hold to showcase the same. Continue the good work you are doing with the same passion, all the best!
Prada,gucci,apple,Salvatore fergamo,d&g ila enno brands ki kotlu karchupedatharugaa ...belts ki cheppulaki bags ki.. But pedhavaallanu settle cheyalekapothunnaaru ..nijam ga nuclearwar raavalsindhey... Unnavaadi dhanam lo kontha pedhavadiki isthey vaadi life happy ga untundhi ... Andharu manushulamey kadha
ఇన్ని రోజులు అమెరికా మీద నా పిచ్చి అభిప్రాయం పూర్తిగా మార్చేశారు ఈ vlog తో.. ఏ దేశమైనా నాణానికి రెండు వైపులా ఉంటాయి అని మీరు నిరూపించారు..tq అన్నయ్యా..👍🙏
రవి అన్న మీరు చాలా చాలా గ్రేట్🙏... అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అని భయపడకుండా వీడియోస్ పెడుతున్నారు.... ఇలాంటి వీడియో చూపించాలంటే చాలా ధైర్యం ఉండాలి 👍
😂😂nee bonda raa nee bonda nuvu nenu puttinam kabbati manaki goppa ne bharat but migilina valu andaru daridravantulu ani nuvu cheppadam enti intha pedda prapancham lo Bharat kuda oka country anthey mana desham manaki goppa aithey vala desham valaki goppa ne prathi vadu alagey feel avtadu aina indhulo adrustam em undhi mrng nunchi night varaku Bharat lo antha dabbulu vunna valadhey hawa nadustundhi
Homelessness అమెరికాలో ఎప్పుడూ ఉంది. నేను 83 లో చికాగో వచ్చాను. LA కన్నా చికాగో homeless గా ఉండడం అంటే చలి కారణంగా చాలా కష్టం. అయినా అప్పటికి ఇప్పటికీ ముష్టి వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ కనీస వేతనం ఇప్పటికీ తక్కువ ఉండడం కారణంగా అంటే Walmart లాంటి చోట పని చేసే వాళ్ళలో కొందరు government assistance మీద బతుకుతున్నారు. మన తెలుగులో రెక్కాడితే నే డొక్కాడు తుంది అన్న సామెత లాగే pay check to pay check అంటే నెలసరి జీతం మీదే నడుస్తోంది. ఏ కారణంగా నైనా ఉద్యోగం పోతే అంతే సంగతులు. ఇటువంటి ముష్టివాళ్ళలో ఎక్కువమంది సైనికులు యుద్ధం నుంచి తిరిగి వచ్చి, మానసిక రోగంతో బాధపడుతూ ,a కారణంగా వ్యసనాలకు బానిస అయిన వాళ్ళు ఉంటారు. ఏది ముందు ఏది పర్యవసానం అన్నది చెప్పడం కష్టం, అంటే మానసిక అనారోగ్యం, వ్యసనాలు. నేను ప్రస్తుతం Texas లో ఉంటున్నాను. ఇక్కడ ఒక సంస్థ ఉంది. Foodnotbombs అన్నది ఉంది. వాళ్ళు vegan food ఇలా ముష్టివాళ్లకి weekends లో పెడతారు. నేను కూడా వండడానికి వెళుతూ ఉంటాను.
కాలిఫోర్నియా లోకొడ నిరాశ్రయులైన ప్రజల నిచుసి నేను షాక్ అయ్యాను. అమెరికా ధనిక దేశం అనుకుంటాం కానీ. లాస్ ఏంజిల్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కువ మంది నిరాశ్రయులు ఉన్నారు. సహాయం చేయాలన్న భయం. తుపాకీ సంస్కృతి ఎక్కువ
@Ramadasu Rajasekhar - 😁😁 Meeru 2 different saying ni kalipesaaru!! Adi teliyaka 63 members Like kottesaaru🤣 1) Ey desameginaa endu kaalidinaa pogadaraa nee talli bhoomi bharati ni…- Raayaprolu Subbarao 2) Ey Desa Charitra choosinaa emunnadi garvakaaranam!!! - Sri Sri
Nen roju chustha bro….. Los Angeles lo drugs and weed legal….. mentally disable people yekuva….. so vallu alanee roads medha padhakuntaru…. Metros 🚈 lo kuda padhukuntaru….. Kocham danger kuda downtown lo…
Katika peddavallu kadu. Government illu ichhina undatama ledu. Valla brought up alantidi. Government illu ichhi dabbu kuda kontha istunnaru. India ki ikkadiki today emitante, govt emi cheyyakapoina oka temple daggar kurchunte Manalapan vallam punyam vastundi ani vallaki dabbulu vestam. Adi advantage ga teesukuni lakshalu sampadinchevallu unnaru Indialo . Americalo biksham veyyaru. Ala ani America anta alage ledu. Ikkadiki chaduvu kodukuvachhi udyogalu chesukune vallu bagane bratukutunnaru..
మన భారతదేశంలో కొద్దిగా లేనంట వాళ్ళయినా కష్టపడి అయినా బతుకుతారో అంత అమెరికా మహా రాజ్యంలో కష్టపడి కూడా ఏమి పనులు ఉండవు రవి సార్ చాలా మంచి మనసున్న మనిషి 🤣🤣🤣👍
Thank you for showing the reality in America. You were brave and courageous in traveling there in the night. In Hollywood movies and even our own Indian/Telugu movies, they mostly show India as being riddled with poverty while US/Europe is flooded with richness. Hollywood movies which show India in horrible situations (like Slumdog Millionaire) get Oscars. That's the stereotype propagated by the media. I hate that. Every country has good things and bad things, but the depiction is very skewed. In Washington DC, just a few blocks from the White House, you'll see dozens of homeless people, including veterans. They don't even have tents. They use plastic covers or cardboard boxes as shelter.
Small suggestion bro... E madhya Mee video ki views taggay last few videos ki, those are very informative but still , I have some suggestions Video suggestions 1.E roju maa intloo curry ento telusaaa 2. E roju shopping lo em konam 3. Shopping unboxing video 4. Eroju lunch enti 5. Maa friend valla intiki veltunam 6.suprise gift for anu I am sure those type of content will hit 1M 😂
అమెరికాలో చేసుకున్న వారికి చేసుకున్నంత పని. కొందరికి గన్ కల్చర్ తప్ప పని చేసుకోవాలని కోరుకోరు. వాళ్ళు అమెరికాలో జన్మించినా వారికి ఆ దేశ విలువ తెలియదు. వీళ్ళు పనిచేయక పోవటం వల్ల మన దేశం నుంచి, చైనా తదితర దేశాల నుంచి జనం తరలి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. అక్కడి వారు ప్రభుత్వ బృతి తీసుకొని పనీ పాటా లేకుండా బతుకుతున్నారు.
What you said is correct. Some people do not want to get own houses. These type of people also live in India . Numerous Americans do not want work because of theirs ancient property. This video is a faulty logic. ( from Andhrapradesh)
Hi Ravi Sir. ఇంటింటికి మట్టి పొయ్యి అంటారు. అలాగే అంతటా ఉన్నారు అని అర్థం అయింది. దేశం ఏదయినా పరిస్థితి ఒక్కటే. ఈరోజు కొత్త వీడియో చూపించారు ఒక రకంగా బ్రమలు పోయాయి. థాంక్యూ సో మచ్ Ravi Sir. All the Best.
Thanks for this blog Ravi. Living in LA so happy to see your video of my city. Raj did a great job in showing different side of LA. There are many non-profit organizations that work along side with volunteers to help the homeless community but it's hard to get them back on track mostly due to addictions or mental health or other issues. It's sad to see them living in dangerous conditions 😪
Prada,gucci,apple,Salvatore fergamo,d&g ila enno brands ki kotlu karchupedatharugaa ...belts ki cheppulaki bags ki.. But pedhavaallanu settle cheyalekapothunnaaru ..nijam ga nuclearwar raavalsindhey... Unnavaadi dhanam lo kontha pedhavadiki isthey vaadi life happy ga untundhi ... Andharu manushulamey kadha
మీ మనసు చాలా మంచిది అన్న .మీరు చాలా బాధపడుతున్నారు వాళ్ళ గురించి.మీరు ఎక్కడికి వెళ్ళినా poor people కి ఎంతో కొంత help చేస్తున్నారు.అది నాకు బాగా నచ్చింది అన్న. మీ ఛానల్ ఇంకా వృద్ధి లోకి రావాలని కోరుకుంటూన్నాను.
మన ఇండియా చాలా గొప్ప దేశం, మన దేశంలో పేదవారు ఉన్నారు కానీ homeless పీపుల్ చాలా తక్కువ,, ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు, జై భారత్ జై హింద్, రవి గారు చాలా థ్యాంక్స్ అమెరికా షెడ్ చూపించినందుకు
Okappudu baaga Mana vaallu kashtapadevallu, ippudu Demand chesthunnaru Adiginantha ISTE Pani chestunnaru, ledante khaliga aina untaru gani paniki vellatledu...
Homeless people ni nuvu chusinatu ledhu, varikana tent lu public toilets undhi, Kani ikada homeless people ki padukonaydhaniki Koda place leka thindiki, nilaki sahayam kosam edhuru chusthu untaru. America lo akadi government homeless people ki help chesthundhi, india government ala emi help cheyaru, Jali gunday kaliginavaru sahayam chestharu anthay. Varu Koda chala thakuva unaru, mostly india lo rakshasa budhi kaligina people unaru. America chala better compare to India.
People need to have guts to show this kind of content bro. The one and only Telugu vlogger who have that guts is Ravi. First - Rio de Janeiro Second - Los Angeles
భూతల స్వర్గం అనే అమెరికా కు రెండో వైపు కూడా చూపించారు. పేదలు అన్ని దేశాల్లో వున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నాలు చేసిన కొద్దిమంది మారరు. అది వారి స్వభావం. మీరు నిజాయితీ గా చెప్పారు.
6:45 on one side tall buildings, on the other side slums. 2 very different worlds in one picture. Thanks you Ravi Anna for showing different cultures in detail.
We have always seen BBC documentaries or old black and white videos of how poor India is... Showing the world's most powerful country in this way is something ... 👍 Thank you.
మెరిసేదంతా బంగారం కాదని ఒక సామెత. గురువింద గింజ ఎర్రగా ఉన్నానని అనుకుంటుంది. దాని కింద నలుపు గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంచిప్రయత్నం. ధన్యవాదములు.
Bro same thing happens in Mumbai Dharavi slums 😬 Govt want to build apparents for them they they don't want to give that land Still they built some apartments But these people give it as rent So they get more money comes back and staying in the same single rooms in slums We can't change it bro
that would be so horrible. It would be like someone kicking you out of your home in the morning and coming to you in the evening and asking how you are feeling.
అమెరికా అంతటి అత్యంత ధనిక అగ్రరాజ్యంలో బిక్షగాళ్ళు(Homeless)ఉండటం చాలా సిగ్గుచేటు...అమెరికాలో నే ఉన్న మన భారతీయులు ఎవరైనా ముందుకొచ్చి వారి సంస్కృతి ని మార్చే ప్రయత్నం చేస్తే అది గొప్ప ధన్యత...
Am sure you can find rough sleepers almost in every corner of the world. I think its not about why they're on road as this percentage is quiet huge globally but its about what made them go on road. I hope one day someone will give unbiased view of the society. Good work distributing food packs to them.
ఇండియాలో చాలా పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకు కూడా మీవంతు ఏదైనా సహాయం చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది అక్కడ అమెరికా నుండి విరాళాలు తీసుకొని ఇక్కడ పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేసే విధంగా ఆలోచించండి మీ లాంటి వారి వల్లనే ఇలాంటి మహత్తర కార్యక్రమాలు సాధ్యమవుతాయి త్వరలో మీరు ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో మీ స్నేహితులు ఎక్కువగా ఉండే ఏరియా లో ఒక మండలాన్ని దత్తత తీసుకొని మీ వంతుగా కృషి పట్టుదలతో అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటున్నాను
Kshaminchu thalli modatisari maata tappanu nee penivita naku telidhu thalli kshaminchu amma, ee okka thappu kaayu thalli 😭, very heart touching dialogue and super performance of PSPK in the climax 👏👏👏❤️❤️❤️
@@RaviTeluguTraveller Ravi anna naku job kavali miku telisina valla daggara yemaina job unte chudu anna naku, nenu P.G M.A public administration chesanu anna.
మన దేశం కంటే అన్ని విధాలా నిజానికి చాలా బీద దేశం అమెరికానే కానీ అమెరికా లో infrastructure , administration చాలా బాగుంటుంది మనదేశం లో దనం ఎక్కువగా నల్లధనం రూపంలో ఉండటంవలన అవినీతి వ్యవస్థవల భారత్ బీదరికంలో ఉండిపోతుంది అమెరికా లాంటి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ వుంది ఉంటే మనరూపాయికి 200 డాలర్స్ కూడా వస్తాయి.
Ha ha .. Bro .. it was funny hearing you say “how are you doing man” ... obviously they are in a messed up ugly situation... anyway thanks for your concern I appreciate for visiting and I could feel the sadness in your voice... and thanks for buying food...and by the way in LA there is a train track where they loot Amazon ,UPS deliveries and thrash thousands of boxes in the tracks ... your friend must be aware of it ... it will be a good experience for everyone to see the worst side of US of A . Thx a lot and keep doing ..
@@meesalachandana7187 I agree bro ... there is a difference between lenodu v/s begger ... I ll ask you to remove your shoes / chappal and wear Cheddi with holes and sleep on the cross roads/ chowrasta for 2 days on cardboard and eat from dustbin and take food when someone gives you in leaf or potlam ... and that too your own city /town/village ...then come back to this comment session and say how happy you are feeling as you live like a homeless begger and commenting... many people say lenodu challa happy ga unnadu ani .... kaani vaala visayam vaste...antaaru “amma baboi na jeevitamu dharidra maina jeevitamu ... hello “ how are you doing man “
It's common bro .. what's wrong...oka person ye situation lo unna ela unnav ani adagatam common sense...that too ilanti countries lo ala adagatam common...mana vallu atleast edurupadina okka smile kuda ivvaru...
Basketball matches ke velli oka vedio cheyandi bro USA Basketball ke chala craze unntadi bro LeBron James Stephen Curry giannis antetokounmpo Chris paul super players
అమెరికా మీద నా అభిప్రాయం మార్చేశారు.ఏ దేశమైనా నాణానికి రెండు వైపులా ఉంటాయి అని మీరు నిరూపించారు. .నేను టాక్సీడో జాకీ చాంగ్ , బ్యాక్ టు అమిరిక సినిమాలలో,కొన్ని బాండ్ మూవీస్ లో చూశాను, ప్రత్యక్షంగా చూసే అవకాశం మీరు ఇచ్చారు ,చాలా సాహసం చేశారు .
California is a hub for homeless because of the state benefits/programs and the sad part is few of these homeless have Fulltime jobs but cannot afford housing. Los Angeles is overrated but people still prefer. I got lost once when I took detour to avoid traffic and got into some of the most shadiest streets. Devudni mookuthu freeway ki vachina.Orange County, San Deigo is much better than LA.
Nijam ga new vlog anna. No one expect America lo kuda ela slum untadi ani. While watching vedio, got so many qq but end of the vedio all cleared by rajugaru.. Thanks to raju garu for giving comany to Ravi anna.
Sad part is everybody is poor in some circumstances, cherish luxury come and go , but life for a tommorow its a myth , some survive , some feels it, 🙌🙌
Awesome video excellent 👍 sir really thank Q 🙏. Poor people కి మీకు ఉన్నంతలో help చేస్తున్నందుకు. We are INDIANS, Andhra Pradesh state, East Godavari district.
I walked on the same streets when I was visiting US(LA) during 2007, its the same situation even then, it was sh*t scary to walk on those roads at around 5am during the Thanksgiving weekend. Everyone was drunk, drugged and believe me that was the scariest walk of 45min of my life, In LA downtown. During that time I dint even have a mobile phone with GPS it's just the address that I knew and had to search for it walking, it's somewhere on the 3rd street, I saw 7th street while you were driving around which reminded me of everything in a flash... phew.. Thank God , now I live in one of the safe country #NZ.
Mee body language an me matalalu reality but people can think your attitude show-off ani i really respect you brother,mee anni videos chusthu untanu anniti kantey you love your daughter very much
u have to visit the slums of west schicago, btw for ages the west exploited INDIA and garnered AWARDS filming its filthy poverty, good you did the same though on a small scale, will consider it as a beginning!
Pls do not get my intentions wrong, this wasn’t to put the USA in poor light. In spite of all such things, I personally think US is amazing in most realms and probably one of the best places to live in … or else. We would not choose this to be our home. It’s just showing the sections of people that choose to live this way… they have the resources to better their life.. ifs not because of the lack of resources like many other poor countries…. But this situation is only coz of their mindset that these people chose this life style…. It’s a lifestyle choice for many of them… absolutely not coz of the economy or the lack of opportunities
@@RaviTeluguTraveller Absolutely not, I mean not my intentions either, appreciate the empathy an Indian have over a country which gave him/her the opportunity to thrive irrespective of caste creed or religion and on that lines America is miles ahead rest of the world; I was just referring to the other side of the coin which every country does have, and ecstasy certain film makers hold to showcase the same. Continue the good work you are doing with the same passion, all the best!
రవి గారు అమెరికా లో చెత్త రోడ్డు మీద వేస్తె ఫైన్ కదా మరి అంతా చెత్తగా ఉంది ఏంటి
Prada,gucci,apple,Salvatore fergamo,d&g ila enno brands ki kotlu karchupedatharugaa ...belts ki cheppulaki bags ki..
But pedhavaallanu settle cheyalekapothunnaaru ..nijam ga nuclearwar raavalsindhey...
Unnavaadi dhanam lo kontha pedhavadiki isthey vaadi life happy ga untundhi ...
Andharu manushulamey kadha
@@yourstube8573 ..
.homeless indians ayithey kachitham ga cheseyvaadu ravi anna..
Konchem.alochinchi matlaadu ..
Aa home less people.lo.chala mandhi crimes chesthu untaaru ...and mexico.nundi migrares ayi vachinavaallu untaaru ..us government each 1400 dollars isthundhi every month ...
Edho velllaadu chesaadu ..nuvvu adhi kuda cheyalekapoyaav ...first edhuvaadini vimarsinchaku .
🙏
ఇన్ని రోజులు అమెరికా మీద నా పిచ్చి అభిప్రాయం పూర్తిగా మార్చేశారు ఈ vlog తో..
ఏ దేశమైనా నాణానికి రెండు వైపులా ఉంటాయి అని మీరు నిరూపించారు..tq అన్నయ్యా..👍🙏
Yes bro naaku kudaa same feeling
Buddy ONly few places are good in the cities and everything else is same like India and also very dangerous to roam around
Only not willing to work. Laziness
Yes
@@priyankapandu7346 hi ra Darling
రవి అన్న మీరు చాలా చాలా గ్రేట్🙏... అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అని భయపడకుండా వీడియోస్ పెడుతున్నారు.... ఇలాంటి వీడియో చూపించాలంటే చాలా ధైర్యం ఉండాలి 👍
భారత దేశం లో పుట్టిన ప్రతి ఒక్కరూ ధనవంతు లే భారత దేశం లో పట్టడ మే ని అదృష్టం జై హిందు జై భారతమాత
Chutiye 40% Indian r living below the poverty line.
😂😂nee bonda raa nee bonda nuvu nenu puttinam kabbati manaki goppa ne bharat but migilina valu andaru daridravantulu ani nuvu cheppadam enti intha pedda prapancham lo Bharat kuda oka country anthey mana desham manaki goppa aithey vala desham valaki goppa ne prathi vadu alagey feel avtadu aina indhulo adrustam em undhi mrng nunchi night varaku Bharat lo antha dabbulu vunna valadhey hawa nadustundhi
Bochem kadha
Good joke😂
Arey neeku thatha dengina sommu vundhi adhi vadili bratakara somaripothu
Homelessness అమెరికాలో ఎప్పుడూ ఉంది. నేను 83 లో చికాగో వచ్చాను. LA కన్నా చికాగో homeless గా ఉండడం అంటే చలి కారణంగా చాలా కష్టం. అయినా అప్పటికి ఇప్పటికీ ముష్టి వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ కనీస వేతనం ఇప్పటికీ తక్కువ ఉండడం కారణంగా అంటే Walmart లాంటి చోట పని చేసే వాళ్ళలో కొందరు government assistance మీద బతుకుతున్నారు. మన తెలుగులో రెక్కాడితే నే డొక్కాడు తుంది అన్న సామెత లాగే pay check to pay check అంటే నెలసరి జీతం మీదే నడుస్తోంది. ఏ కారణంగా నైనా ఉద్యోగం పోతే అంతే సంగతులు. ఇటువంటి ముష్టివాళ్ళలో ఎక్కువమంది సైనికులు యుద్ధం నుంచి తిరిగి వచ్చి, మానసిక రోగంతో బాధపడుతూ ,a కారణంగా వ్యసనాలకు బానిస అయిన వాళ్ళు ఉంటారు. ఏది ముందు ఏది పర్యవసానం అన్నది చెప్పడం కష్టం, అంటే మానసిక అనారోగ్యం, వ్యసనాలు.
నేను ప్రస్తుతం Texas లో ఉంటున్నాను. ఇక్కడ ఒక సంస్థ ఉంది. Foodnotbombs అన్నది ఉంది. వాళ్ళు vegan food ఇలా ముష్టివాళ్లకి weekends లో పెడతారు. నేను కూడా వండడానికి వెళుతూ ఉంటాను.
Akka okaroju pattindha text ki 😂😂
rich
కాలిఫోర్నియా లోకొడ నిరాశ్రయులైన ప్రజల నిచుసి నేను షాక్ అయ్యాను. అమెరికా ధనిక దేశం అనుకుంటాం కానీ. లాస్ ఏంజిల్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎక్కువ మంది నిరాశ్రయులు ఉన్నారు. సహాయం చేయాలన్న భయం. తుపాకీ సంస్కృతి ఎక్కువ
@@gsrikanthsrikanth43 Not funny. In Macbooks, it's easy to type directly in Telugu. It's quite convenient (in Macs).
Ma son America ma daughter America hani gopphalu denghu taru che che America vaddhu India India muddhu jaihoooooooo India
ఏ దేశమేగినా ఏమున్నది గర్వకారణం అని ఒక కవి చెప్పారు అది ఇప్పుడు నిజంగా సరిపోయింది ravi anna
Yem cheppav anna
@Ramadasu Rajasekhar - 😁😁 Meeru 2 different saying ni kalipesaaru!! Adi teliyaka 63 members Like kottesaaru🤣
1) Ey desameginaa endu kaalidinaa pogadaraa nee talli bhoomi bharati ni…- Raayaprolu Subbarao
2) Ey Desa Charitra choosinaa emunnadi garvakaaranam!!! - Sri Sri
@@tuftoffy 🤣
nijam bro
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తము పర పీడన పరాయణత్వం.... _ శ్రీ శ్రీ
చాలా సంతోషం రవి గారు అమెరికాలో కూడా పేదవారు ఉన్నారు అని ఆశ్చర్యం అనిపించింది
Nen roju chustha bro….. Los Angeles lo drugs and weed legal….. mentally disable people yekuva….. so vallu alanee roads medha padhakuntaru…. Metros 🚈 lo kuda padhukuntaru….. Kocham danger kuda downtown lo…
Surprise enduku?
It also has lot of sick, who shoot ppl in schools now n then.
Santhosam enduku babu
సంతోషం దేనికండి? పేదవాళ్ళు ఉన్నందుకా?
మీకు చాలా కృతజ్ఞతలు మన భారతదేశంలోనే కాదు ప్రతి దేశంలో కటిక పెద్దవాళ్ళు ఉంటారు అని, దూరపు కొండలు నునుపు అని చాలా మందికి అర్థం అయ్యేలా చూపించారు
Very true Krishnam Raju garu 👌
అమెరికాలో పేదరికాన్ని బయటకి తీశారు సూపర్ ❤👍🏻
సూపర్ బ్రో మన తెలుగు వారు ఎక్కడ ఉన్న ముఖ్యంగా మన జిల్లా వారికి మరి జాలి హృదయం. నీవు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి చూపిస్తామని కొరుక్కుంటున్నా
wht u bring only 5 parcels worth of 20 dollars only
మీకు ధన్యవాదములు సార్ అమెరికా గురించి ముక్యంగా పేదరికం గురించి చూపారు, జైహింద్ 🇮🇳.
అమెరికా లో కూడా కటిక పెద్దవాళ్ళు ఉన్నారు అని గొప్ప విషయం తెలియజేసారు
లేకపోతే గొప్ప విషయం కానీ ఉంటే అది ఎలా గొప్పగా ఎంచబడుతుంది బ్రదర్
Nuvvu ippudu telusukunnaav bhayya.
Chaalaa videos unnaayi.
katika pedavallu kadu,drug addicts,ekkada homeless unnaru ante they are drug addicts
vaallalo 90 percent mandi last 20 years lone pedavaallu ayyaru.
Katika peddavallu kadu. Government illu ichhina undatama ledu. Valla brought up alantidi. Government illu ichhi dabbu kuda kontha istunnaru. India ki ikkadiki today emitante, govt emi cheyyakapoina oka temple daggar kurchunte Manalapan vallam punyam vastundi ani vallaki dabbulu vestam. Adi advantage ga teesukuni lakshalu sampadinchevallu unnaru Indialo . Americalo biksham veyyaru. Ala ani America anta alage ledu. Ikkadiki chaduvu kodukuvachhi udyogalu chesukune vallu bagane bratukutunnaru..
ఈ వీడియో మొత్తంలో నాకు నచ్చినది ఏంటంటే, మీరు కొంతమంది పేదవాళ్ళ కడుపునింపారు. 🙏
మన భారతదేశంలో కొద్దిగా లేనంట వాళ్ళయినా కష్టపడి అయినా బతుకుతారో అంత అమెరికా మహా రాజ్యంలో కష్టపడి కూడా ఏమి పనులు ఉండవు రవి సార్ చాలా మంచి మనసున్న మనిషి 🤣🤣🤣👍
Thank you for showing the reality in America. You were brave and courageous in traveling there in the night.
In Hollywood movies and even our own Indian/Telugu movies, they mostly show India as being riddled with poverty while US/Europe is flooded with richness. Hollywood movies which show India in horrible situations (like Slumdog Millionaire) get Oscars. That's the stereotype propagated by the media. I hate that. Every country has good things and bad things, but the depiction is very skewed.
In Washington DC, just a few blocks from the White House, you'll see dozens of homeless people, including veterans. They don't even have tents. They use plastic covers or cardboard boxes as shelter.
పేద వారే లేని దేశం లేదు.....😭
Bruney
Few of them are drug, alcohol addicts
Qatar
Habibi dubai 😂😂
@@rgbAiQ Dubai has hundreds and thousands of homeless people
ఎన్ని దేశాలు తిరిగిన మన భారత దేశం మించినది లేదు ఆ పల్లెటూరు లో వున్నా సంతోషం వేరే ilove my india
👍👍😀😀👍👍
Small suggestion bro... E madhya Mee video ki views taggay last few videos ki, those are very informative but still ,
I have some suggestions
Video suggestions
1.E roju maa intloo curry ento telusaaa
2. E roju shopping lo em konam
3. Shopping unboxing video
4. Eroju lunch enti
5. Maa friend valla intiki veltunam
6.suprise gift for anu
I am sure those type of content will hit 1M 😂
Hahah😅
😁😁
అలాంటి వీడియో లు చేస్తే అప్పుడు ఆయన రవి గారు అవరు..
😂😂😂
సార్ ఇంతవరకు అమెరికా ఇంతవరకు ఇలాంటి ప్రదేశం చూపెట్టలేదు థాంక్యూ సర్ 🙏🙏
అన్న.... నీ మొత్తం videos లో ఇది top most... చాలా కొత్తగా ఉంది. చాలా dare chesavu... ఇలాంటివే నీ నుండి మరిన్ని కోరుకుంటున్నాము...love you brother
అమెరికాలో చేసుకున్న వారికి చేసుకున్నంత పని. కొందరికి గన్ కల్చర్ తప్ప పని చేసుకోవాలని కోరుకోరు. వాళ్ళు అమెరికాలో జన్మించినా వారికి ఆ దేశ విలువ తెలియదు. వీళ్ళు పనిచేయక పోవటం వల్ల మన దేశం నుంచి, చైనా తదితర దేశాల నుంచి జనం తరలి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. అక్కడి వారు ప్రభుత్వ బృతి తీసుకొని పనీ పాటా లేకుండా బతుకుతున్నారు.
Idi correct analysis bro 👍
What you said is correct. Some people do not want to get own houses. These type of people also live in India . Numerous Americans do not want work because of theirs ancient property. This video is a faulty logic. ( from Andhrapradesh)
Congrats Ravi. You have made the difference
Hi Ravi Sir. ఇంటింటికి మట్టి పొయ్యి అంటారు. అలాగే అంతటా ఉన్నారు అని అర్థం అయింది. దేశం ఏదయినా పరిస్థితి ఒక్కటే. ఈరోజు కొత్త వీడియో చూపించారు ఒక రకంగా బ్రమలు పోయాయి. థాంక్యూ సో మచ్ Ravi Sir. All the Best.
అన్న అమెరికాలో పోలీస్ స్టేషన్, పోలీస్ సిబ్బంది విధులు వాటిపై ఒక వీడియో చేయి అన్నయ
Thanks for sharing RAVIGARU 🥰
It's really hurting
"Poverty, slums, hungry, food, homeless, poor"
16:02
Anna .. money importance life lo ekkuva unda kudadhu antaru Kani.. living and happy life ki money important.
My heart melted.
Thanks for this blog Ravi. Living in LA so happy to see your video of my city. Raj did a great job in showing different side of LA. There are many non-profit organizations that work along side with volunteers to help the homeless community but it's hard to get them back on track mostly due to addictions or mental health or other issues. It's sad to see them living in dangerous conditions 😪
Totally agreed and good to see your feedback 👍
Prada,gucci,apple,Salvatore fergamo,d&g ila enno brands ki kotlu karchupedatharugaa ...belts ki cheppulaki bags ki..
But pedhavaallanu settle cheyalekapothunnaaru ..nijam ga nuclearwar raavalsindhey...
Unnavaadi dhanam lo kontha pedhavadiki isthey vaadi life happy ga untundhi ...
Andharu manushulamey kadha
Good, really you one day, you will succeed
Never expect this in America...Great Ravi...you have done a good job... congrats....
మీ మనసు చాలా మంచిది అన్న .మీరు చాలా బాధపడుతున్నారు వాళ్ళ గురించి.మీరు ఎక్కడికి వెళ్ళినా poor people కి ఎంతో కొంత help చేస్తున్నారు.అది నాకు బాగా నచ్చింది అన్న. మీ ఛానల్ ఇంకా వృద్ధి లోకి రావాలని కోరుకుంటూన్నాను.
మన ఇండియా చాలా గొప్ప దేశం, మన దేశంలో పేదవారు ఉన్నారు కానీ homeless పీపుల్ చాలా తక్కువ,, ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు, జై భారత్ జై హింద్, రవి గారు చాలా థ్యాంక్స్ అమెరికా షెడ్ చూపించినందుకు
Anthaledhu okasari north india velli chudandi enthamandi pani lekha unnaro thelusthundi
Okappudu baaga Mana vaallu kashtapadevallu, ippudu Demand chesthunnaru Adiginantha ISTE Pani chestunnaru, ledante khaliga aina untaru gani paniki vellatledu...
Homeless people ni nuvu chusinatu ledhu, varikana tent lu public toilets undhi, Kani ikada homeless people ki padukonaydhaniki Koda place leka thindiki, nilaki sahayam kosam edhuru chusthu untaru. America lo akadi government homeless people ki help chesthundhi, india government ala emi help cheyaru, Jali gunday kaliginavaru sahayam chestharu anthay. Varu Koda chala thakuva unaru, mostly india lo rakshasa budhi kaligina people unaru. America chala better compare to India.
pani na ekada undhi
కష్టపడితే ఫలితం దక్కుతుంది
రవి గారూ ఇలాటి వీడియో జన్మలో సూచిండను
మీకు నాధన్యవాదములు
రవి గారు. ఇంత వరకు. ఎవరు చూపించ లేదు మాకు ఎంతో బాధ వేసిo ది.. అమెరికాలో కూడా ఉంటారా అనిపించింది..మీరు ఫుడ్ ఇవ్వటం. బాగుంది అండీ..God bless you
Hi Ravi garu...informative videos
అన్నా అందరి కంటే కొద్దిగా నిజాయితీగా బాగుంది వీడియో మి వి నీకంటూ ఒంగోలు నేనున్నానని మర్చిపోకు అన్నా ilove u
People need to have guts to show this kind of content bro. The one and only Telugu vlogger who have that guts is Ravi.
First - Rio de Janeiro
Second - Los Angeles
Why guts
Vasu vlogs also showed bro 2years back he gave food to everyone
అమెరికా నిజస్వరూపాన్ని చూపించినందుకు ధన్యవాదాలు అన్న గారు
భూతల స్వర్గం అనే అమెరికా కు రెండో వైపు కూడా చూపించారు. పేదలు అన్ని దేశాల్లో వున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నాలు చేసిన కొద్దిమంది మారరు. అది వారి స్వభావం. మీరు నిజాయితీ గా చెప్పారు.
అది గవర్నమెంట్ తప్పు కాదు. ఇళ్లు ఇచ్చిన కానీ వాళ్ళు రోడ్లు మీద ఉంటాము అనే వాళ్ళ మీద జాలిపడటం వేస్ట్
Freedom kavali vallaki
6:45 on one side tall buildings, on the other side slums. 2 very different worlds in one picture.
Thanks you Ravi Anna for showing different cultures in detail.
Just like mumbai,india
Respect your attitude brother 🙏🙏🙏🙏🙏 amazing experience
Great video Ravi, I never imagined such poverty in US.
బ్రో ఏ కంట్రీ అయినా సరే పేద వాళ్ల లైఫ్ ఇంతే🙏🙏🙏🙏
We have always seen BBC documentaries or old black and white videos of how poor India is... Showing the world's most powerful country in this way is something ... 👍 Thank you.
ruclips.net/video/WvS3oiv7DqU/видео.html
11x1 dots rangoli
మెరిసేదంతా బంగారం కాదని ఒక సామెత. గురువింద గింజ ఎర్రగా ఉన్నానని అనుకుంటుంది. దాని కింద నలుపు గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. మంచిప్రయత్నం. ధన్యవాదములు.
Bro same thing happens in Mumbai Dharavi slums 😬
Govt want to build apparents for them they they don't want to give that land
Still they built some apartments
But these people give it as rent
So they get more money
comes back and staying in the same single rooms in slums
We can't change it bro
బ్రదర్ మన వాళ్లకు పొరుగింటి పుల్లకురా రుచి అన్నట్టు ఉంటది మీరు ఉన్నది ఉన్నట్టు చూపించారు
Untold story 👍
Some one has to show it kada
తిరుపతి లడ్డు కూడా శక్తి + మలం రూపంలోకి మారవలసిందే
Good work Ravi..
Pls interview some genuine poor life who r on roadside...
How they feel? Great life strugglers..
that would be so horrible. It would be like someone kicking you out of your home in the morning and coming to you in the evening and asking how you are feeling.
థాంక్స్ బ్రదర్ కొంత మంది కళ్ళు తెరిపించారు అనుకుంటున్నాను మన ఇండియా లో
అమెరికా అంతటి అత్యంత ధనిక అగ్రరాజ్యంలో బిక్షగాళ్ళు(Homeless)ఉండటం చాలా సిగ్గుచేటు...అమెరికాలో నే ఉన్న మన భారతీయులు ఎవరైనా ముందుకొచ్చి వారి సంస్కృతి ని మార్చే ప్రయత్నం చేస్తే అది గొప్ప ధన్యత...
Mana india ne poor country inka manam vallani marvala
Am sure you can find rough sleepers almost in every corner of the world. I think its not about why they're on road as this percentage is quiet huge globally but its about what made them go on road. I hope one day someone will give unbiased view of the society. Good work distributing food packs to them.
ఇండియాలో చాలా పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకు కూడా మీవంతు ఏదైనా సహాయం చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది అక్కడ అమెరికా నుండి విరాళాలు తీసుకొని ఇక్కడ పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేసే విధంగా ఆలోచించండి
మీ లాంటి వారి వల్లనే ఇలాంటి మహత్తర కార్యక్రమాలు సాధ్యమవుతాయి త్వరలో మీరు ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో మీ స్నేహితులు ఎక్కువగా ఉండే ఏరియా లో ఒక మండలాన్ని దత్తత తీసుకొని మీ వంతుగా కృషి పట్టుదలతో అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటున్నాను
Itz definitely different video ..itz unique
I know that USA has home less people
But you have showed me with proof ❤️
Thanks RTT 👍🏾
Poverty is everywhere.....
More or less is the question
Don't go to such dangerous places Ravi. Don't take risk. All of us want your safety first apart from venturing into new places.
Kshaminchu thalli modatisari maata tappanu nee penivita naku telidhu thalli kshaminchu amma, ee okka thappu kaayu thalli 😭, very heart touching dialogue and super performance of PSPK in the climax 👏👏👏❤️❤️❤️
😍😍😍
@@RaviTeluguTraveller Ravi anna naku job kavali miku telisina valla daggara yemaina job unte chudu anna naku, nenu P.G M.A public administration chesanu anna.
🥺🥺🥺
@@pushparaj9154 అంత ఎటాకారం గా మాట్లాడకు అన్నా, మనం ఎదుటివారి మాటని అర్థం చేసుకొని గౌరవించడం నేర్చుకోవాలి
King
Ilanti videos cheyalante chala guts undali brother, 186 countries tour cheyadam kadu idi chesi meru vere level RUclipsr ani prove cheskunnaru 🙏🙏🙏
Vallaku roads meeda undatame happy ga feel avutaaru more videos want about US life 👌
Very sad
ప్రపంచం లో అన్నీ దేశాల్లో అన్నీ వర్గాల వారు ఉంటారు.
దానిని చూసి ఆశ్చర్యపోవొద్దు.
కర్మను వారు తప్పించుకోలేరు.
Love From Miryalaguda ❤️
😍😍😍
మన దేశం కంటే అన్ని విధాలా నిజానికి చాలా బీద దేశం అమెరికానే కానీ అమెరికా లో infrastructure , administration చాలా బాగుంటుంది మనదేశం లో దనం ఎక్కువగా నల్లధనం రూపంలో ఉండటంవలన అవినీతి వ్యవస్థవల భారత్ బీదరికంలో ఉండిపోతుంది అమెరికా లాంటి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ వుంది ఉంటే మనరూపాయికి 200 డాలర్స్ కూడా వస్తాయి.
Ha ha .. Bro .. it was funny hearing you say “how are you doing man” ... obviously they are in a messed up ugly situation... anyway thanks for your concern I appreciate for visiting and I could feel the sadness in your voice... and thanks for buying food...and by the way in LA there is a train track where they loot Amazon ,UPS deliveries and thrash thousands of boxes in the tracks ... your friend must be aware of it ... it will be a good experience for everyone to see the worst side of US of A . Thx a lot and keep doing ..
Haha
Lenodiki vunnadhanto ala happy ga vundalo Telusu so there is no wrong in asking r wishing like that!
@@meesalachandana7187 I agree bro ... there is a difference between lenodu v/s begger ... I ll ask you to remove your shoes / chappal and wear Cheddi with holes and sleep on the cross roads/ chowrasta for 2 days on cardboard and eat from dustbin and take food when someone gives you in leaf or potlam ... and that too your own city /town/village ...then come back to this comment session and say how happy you are feeling as you live like a homeless begger and commenting... many people say lenodu challa happy ga unnadu ani .... kaani vaala visayam vaste...antaaru “amma baboi na jeevitamu dharidra maina jeevitamu ... hello “ how are you doing man “
It's common bro .. what's wrong...oka person ye situation lo unna ela unnav ani adagatam common sense...that too ilanti countries lo ala adagatam common...mana vallu atleast edurupadina okka smile kuda ivvaru...
ఇది నిజమైన పేదరికం.
మన దేశంలో ప్రజలు చాలా మంది కేవలం గవర్నమెంట్ సబ్సిడీల కోసం వాళ్లకు వాళ్ల పేదల అని చూపించుకుంటారు ,ఇంకొంతమంది ఎంత ఉన్నా ఖర్చు పేటరు
Poverty exists in every country
Telling in a positive way
కళ్లకు కట్టినట్లు వారి బాధను చూపించారు అన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నా గారు
అమెరికా లో కూడా ఇల్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే so sad food ఇంకా ఎక్కువ మంది కి ఇవండీ bro
Some of people ( Indian's) America, America, అంటునరు, ఇది చూశాక, vaalla అందరికీ చెంప పెట్టు laga వుంది, thanks brother
Ledu bro ! USA Life is still awesome
..this makes me feel grateful for the things i have..😔
😭దేవుడు అందరికీ మంచి చేయాలి
ఇది అసలైన అమెరికా మీరు చూపెట్టిన వీడియోస్ లో the best Ravi Uncle
Bayyya dont extrapolate .. this is not a very common scene… suoer rare and may be .01%
దిన, మేధ, మాన, ఇండియ, బాగు వుంది జై హింద్ జై భారత్ మహాన్ ❤❤🇮🇳🇮🇳🙏🏻💐🕉🚩
ధైర్యం చేసి మంచి వీడియో మాకు అందించారండి ఇటువంటి వీడియో నేను ఎప్పుడు చూడలేదు ఆశ్చర్యంగా ఉంది నాక్కూడా
👍👍👍
పెదవాళ్ళ లకు సహాయం చేయడం చాలా గొప్పవిషయం సూపర్👌
ఒక సారి నా చానల్ లో శివ రాత్రి తిరునాళ్ల వీడియో లు ఉన్నాయి చూడగలరు
ధన్యవాదాలు 🙏
భారత్,,దేశం,,పెదదేశం,అంటారు,,ఇక్కడ,స్లిమ్,ఏరియాస్, videos,,చూపిస్తారు,,కానీ,,పేదవాడికి,అన్నదానం,,వస్త్రదానం
,అవయవదానం,,విద్యాదానం,ప్రసాదించిన,,భారతావని,,భారతీయులు,,ఎక్కడవున్నా,,ఎంతోకొంత,,ఆమట్టివాసనన,,ఇతరులకు,,సహాయపడమని,,జాలి,,దయ,చూపించాలని,,భారతీయుడు,,ఆలోచిస్తాడనిపిస్తోంది,,,మంచి,,వీడియో,,,శ్రమపడితీసారు,,మీసహాయ,,,బుద్ధికి,,ధన్యవాదములు
Ravi bro, I didn't expect such a poverty is in US , unbelievable.
గుడిలో దేముడు, గుడి ముందు దరిద్రుడు. ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే బ్రో.
Basketball matches ke velli oka vedio cheyandi bro USA Basketball ke chala craze unntadi bro
LeBron James Stephen Curry giannis antetokounmpo Chris paul super players
Correct !! LA Lakers
@@RaviTeluguTraveller los angeles lakers vs Golden state warriors match ke vellandi anna Top players adutharu LeBron James vs Stephen Curry
@@AA-lx8md Baadly missing Davis in Lakers....nd today GSW lost the match against timberwolves
Thanks ravi...garu for good info....i am happy for your kind heart.
Reminds me of our people in Ukraine at present. Hope everyone comes safe .
అమెరికా మీద నా అభిప్రాయం మార్చేశారు.ఏ దేశమైనా నాణానికి రెండు వైపులా ఉంటాయి అని మీరు నిరూపించారు.
.నేను టాక్సీడో జాకీ చాంగ్ , బ్యాక్ టు అమిరిక సినిమాలలో,కొన్ని బాండ్ మూవీస్ లో చూశాను, ప్రత్యక్షంగా చూసే అవకాశం మీరు ఇచ్చారు ,చాలా సాహసం చేశారు .
Hai Ravigaru keep it up 👍 always supports u
Thanks a lot
Great work bro
E video tho Rich county ayyina poor County ayyina poverty untadi ani prove chesav
California is a hub for homeless because of the state benefits/programs and the sad part is few of these homeless have Fulltime jobs but cannot afford housing. Los Angeles is overrated but people still prefer. I got lost once when I took detour to avoid traffic and got into some of the most shadiest streets. Devudni mookuthu freeway ki vachina.Orange County, San Deigo is much better than LA.
Really! That scary? I did not feel scary or threatened at all
బ్రదర్, ఇలాంటి పేద దేశం వెళ్లి ఎందుకు సెటిల్ అయ్యావు? భారతదేశాన్ని ఇంతగా ప్రేమించే నువ్వు.. మళ్ళీ మాతృ దేశానికి తిరిగి వచ్చేస్తే బాగుంటుంది.
Ha ha Idi peda desam na bro 😎
Waiting Annayya ❤️ From Nalgonda ❤️
Nalgonda 🔥
👍👍
Ravi garu thank u for your videos sir really we proud to be a part of Indian
Thumbnail “అగ్రరాజ్యం” 😊
Nijam ga new vlog anna. No one expect America lo kuda ela slum untadi ani. While watching vedio, got so many qq but end of the vedio all cleared by rajugaru.. Thanks to raju garu for giving comany to Ravi anna.
మన hyd లో బంజారాహిల్స్ లో కూడా ఇలానే homeless ప్రజలు ఉంటారు..
Inka banjara hiils lo ne vunnaru enka yakkada leru mana india lo
నిజంగా చాలా అద్భుతమైన వీడియో అన్నా....
Thanks
Sad part is everybody is poor in some circumstances, cherish luxury come and go , but life for a tommorow its a myth , some survive , some feels it, 🙌🙌
Excellent 👍 bro.. your doing good job for the homeless people
India,,,,, kante,,,,, USA goppa antaru kada,,,,, deenikante,,,,, India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 best 👍💯 ❤😘❤😘
Excellent thought....ivi andariki teliyalsina vishayam....
Never excepted poverty in USA🇺🇸 ...
It's just 1% of America population
16:02
Awesome video excellent 👍 sir really thank Q 🙏. Poor people కి మీకు ఉన్నంతలో help చేస్తున్నందుకు. We are INDIANS, Andhra Pradesh state, East Godavari district.
Atleast they have right to use public places with out fear of police, 🙏
I walked on the same streets when I was visiting US(LA) during 2007, its the same situation even then, it was sh*t scary to walk on those roads at around 5am during the Thanksgiving weekend. Everyone was drunk, drugged and believe me that was the scariest walk of 45min of my life, In LA downtown. During that time I dint even have a mobile phone with GPS it's just the address that I knew and had to search for it walking, it's somewhere on the 3rd street, I saw 7th street while you were driving around which reminded me of everything in a flash... phew.. Thank God , now I live in one of the safe country #NZ.
Hai ravi bro... పేరు గొప్ప, ఊరు దిబ్బ, అనే సామెత గుర్తు వచ్ఛిం..😁😎😥
Vallaku houses ichina kuda malla roads midhaku vastunnaru antaaa
Mee body language an me matalalu reality but people can think your attitude show-off ani i really respect you brother,mee anni videos chusthu untanu anniti kantey you love your daughter very much