మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. గ్రహాంతరవాసులు, మానవులను జన్యుపరంగా మార్పు చేశారా? - ruclips.net/video/wXrj8vL6SZ4/видео.htmlsi=BngSgf0cagfEvfG0 2. ప్రాచీన భారతదేశంలో ఎవరికీ తెలియని Optical Illusions - ruclips.net/video/vyVP9ZzadB4/видео.htmlsi=895rY1I-QOk_i-6B 3. తేజో మహల్ భూగర్భంలో దాగిన రహస్యం బయటపడింది! - ruclips.net/video/ZoQ6i2BQ0RA/видео.htmlsi=V-R8GHABR8UcsIi6
బాబ్రీ మసీదు కింద కూడా గుడి లేదు మికి ఇదేం పోయ కాలం రా యూనివర్సిటి కింద గుడి ఏమిట్రా ఏమిటి చర్చిల కింద వెతకావ మి ఇంటి కింద ఉందేమో చూడు నీ ఇంటిని పడగొట్టి గుడి kattei మూర్ఖుడా.చైనా ఎక్కడికో టెక్నాలజీ లో దూసుకుపోతుంటే ఈ గుళ్లను వెతికే కార్యక్రమం ఏమిట్రా.ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పురాణాలు, ఇతిహసాలకు ఎటువంటి ఆధారాలు ఉండవు. ఒకవేళ ఆధారాలు ఉంటే వాటిని చరిత్ర కిందకు పరిగణిస్తారు. రామాయణ, భారతాలు మన దేశంలో కేవలం ఇతిహాసాలు మాత్రమే. వాటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. భారత దేశంలో అత్యున్నత ఉద్యోగాలు అయిన IAS, IPS లాంటి పరీక్షల్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ లో కూడా రామాయణ, భారతాలను ఇతిహాసాలుగా పేర్కొంటారు. రామాయణం, రాముడి పుట్టుక, రామసేతు వంటి ఐతిహాసిక విషయాల మీద ఏవైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా?? అన్న విషయం పైన NDA ప్రభుత్వం లో అనేకమంది RTI యాక్ట్ ద్వారా సమాచారం కోరగా, ప్రభుత్వం నుంచి ఋజువులు లేవు అన్న సమాధానమే వచ్చింది. ఇతిహాసాల ప్రకారం రాముడు మాంసం తిన్నాడు, మధువు తాగాడు. వేదాల్లో ఆవు మాంసం కోసం, మందు కోసం, స్త్రీ సంభోగం కోసం పొట్లాటలు, యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. దేవతలు సురాపానం స్వికరిస్తారు అని చెప్పబడి ఉంది. జంతుబలులు, ప్రణార్పణలు అనేవి పురాణాల్లో కామన్. ఒక లిటరేచర్ లో ఇలా ఉందని రాయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ పవిత్రత పేరుతో, ఒక వర్గపు భావజాలాన్ని పురాణ సాహిత్యనికి రుద్దడం పైత్యమే అవుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో పురాణ ఇతిహాసాల మీద కనీస అవగాహన లేని వాళ్లు... మతం, దేవుడి పేరుతో రాజకీయం చేసే వాళ్లు... దేవుళ్ల పేర్లతో వసూళ్లు చేసేవాళ్ళు, ఆధిపత్యం చలాయించేవాళ్లు, దేవుళ్లను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో బండబూతులు తిట్టే వాళ్లు ఎక్కువ అయ్యారు. దేవుడు, మతం, ఇతిహాసాలు, పురాణాలు వంటివి కేవలం విశ్వాసానికి చెందినవి. వాటిని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం. ఎప్పుడైతే పార్టీలు, ప్రభుత్వాలు... వ్యక్తిగత నమ్మకాలను, విశ్వాసాలను ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తారో అప్పుడు ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం, అభివృద్ధి..లాంటివాటిని ఈ ఎమోషన్ కప్పేస్తుంది. ఒక జనరేషన్ కోలుకోలేని దెబ్బ తింటే గానీ ఈ మత్తు నుంచి సమాజం బయటపడలేదు. పవిత్రత అనే ముసుగులో... ఫలానా రోజు ఫలానా తిండి తినకూడదు అని చెప్పే వాడు, దాన్ని విని ఆచరించే వాడు ఇప్పటి సమాజంలో ఉన్నాడంటే మనం సరిగ్గా ఎడ్యుకేట్ అవ్వలేదని, మన మెదడును వాడడం లేదని, సమాజం పట్ల, సామాజిక రుగ్మతల పట్ల కనీస స్పృహ లేదని అర్థం!
@@shanalex2542 Ohh brahmanula gurinchi anta baaga telsu Ila brahmanula pratibha ni valla tyaganni ashraddha chesi valla pai nindalu vesinanduke vallu vere deshalaki valasa poyaru.kashmir lo ee brahmana dweshame anta pedda genocide ki Karanam aindi.inka sanka nakipondi mimmalni evaru baagu cheyaleru America Australia velli settle ayi aa deshalake tama pratibha ni ankitam chestunnaru chestaru.
@@shanalex2542పోరంబోకు,తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు,లేకపోతే ముస్కొని కూర్చో. బౌద్ధ మత చరిత్ర రాసింది బ్రాహ్మణులు మాత్రమే కాదు. అది ఏనాటిది...! Archeological reports బ్రాహ్మణులు ఇచరా. అవును శుక్రాచార్యుడు చెప్పినది రాక్షస నీతి,అది దైవ మార్గాన్ని అగమ్యం చేస్తుంది. మోక్షం కొరకు ధర్మం అనేది ముఖ్యం. దానితో అర్ధ,కామము(మానవుని మనసునందు జనించు ప్రతి కోరిక,కేవలం శారీరక వాంఛ కాదు)ను అనుసంధానించి భగవానుని చేరమని చెప్పేది బ్రహ్మ విద్య. ఇక ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరీయం, చెరక సంహిత వంటి గ్రంథాలు వ్రాయబడి 2500 సం,, అయింది. నువ్వన్న బౌధం పుట్టి ఎన్నాళ్ళు అయింది. బ్రెయిన్ deep freeze లోనుండి తీసి ఆలోచించి కామెంట్ పెట్టు
ఇప్పటికన్నా ప్రతి హిందూ పూర్వ మన చరిత్ర ను తెలుసుకోవడం మంచిది విదేశీ అక్రమన లో వాళ్ళ దండయాత్ర లో చాలా ధ్వంసమైనా మన దేవి దేవతల గుడులు ఎన్నో వున్నాయి . జై శ్రీరామ్
హిందూ దేవాలయాలలో దీనిని మనం చూడచ్చు ధ్వజ స్తభం ఏర్పాటు చేసే సమయం లో కొన్ని లోహాలను ప్రత్యేకమైన పద్దతిలో ఉంచుతారు అప్పుడు అందులోని పాజిటివ్ ఎనర్జీ దానికి దైవత్వాన్ని కలిగిస్తుంది. ఇది కూడా అలానే అనిపిస్తుంది హా లింగానికి దైవత్వాన్ని కలిగించడానికి పెట్టిన లోహాలు అని అనిపిస్తుంది.
మి వీడియో లు చాలా బాగున్నాయి, సర్, నేనూ ఒక యూట్యూబ్ రీల్ చూసి,, మీ వీడియోస్ చూడటం మొదలుపెట్టాను. ఇప్పుడూ మీ వీడియోస్ కి adict అయిపోయాను, ఇలాంటి మంచి వీడియోలు మీరు ఇంకెన్నో చేయాలని, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంట, tq so much sir love u❤❤
🚩🔱Jai Shri Ram🔱🚩🙏🇮🇳🙏 Indonesia ఇండోనేషియా దేశ ప్రజలు అతి త్వరలో తమా పురాతన సనాతన ధర్మం వైపు రావచ్చు వస్తారు, మన భారత దేశం ఎంత అభివృద్ధి చెందుతే అంతా త్వరగా తిరిగి సొంత ధర్మంలోకి వస్తారు ☘️🌼☘️
@@PraveenMohanTelugu thank you but ihad seen in our English channel Thank you for such videos I think you are messenger from God Jai shree ram We'll support you forever
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
1. గ్రహాంతరవాసులు, మానవులను జన్యుపరంగా మార్పు చేశారా? - ruclips.net/video/wXrj8vL6SZ4/видео.htmlsi=BngSgf0cagfEvfG0
2. ప్రాచీన భారతదేశంలో ఎవరికీ తెలియని Optical Illusions - ruclips.net/video/vyVP9ZzadB4/видео.htmlsi=895rY1I-QOk_i-6B
3. తేజో మహల్ భూగర్భంలో దాగిన రహస్యం బయటపడింది! - ruclips.net/video/ZoQ6i2BQ0RA/видео.htmlsi=V-R8GHABR8UcsIi6
బాబ్రీ మసీదు కింద కూడా గుడి లేదు మికి ఇదేం పోయ కాలం రా యూనివర్సిటి కింద గుడి ఏమిట్రా ఏమిటి చర్చిల కింద వెతకావ మి ఇంటి కింద ఉందేమో చూడు నీ ఇంటిని పడగొట్టి గుడి kattei మూర్ఖుడా.చైనా ఎక్కడికో టెక్నాలజీ లో దూసుకుపోతుంటే ఈ గుళ్లను వెతికే కార్యక్రమం ఏమిట్రా.ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పురాణాలు, ఇతిహసాలకు ఎటువంటి ఆధారాలు ఉండవు. ఒకవేళ ఆధారాలు ఉంటే వాటిని చరిత్ర కిందకు పరిగణిస్తారు.
రామాయణ, భారతాలు మన దేశంలో కేవలం ఇతిహాసాలు మాత్రమే. వాటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.
భారత దేశంలో అత్యున్నత ఉద్యోగాలు అయిన IAS, IPS లాంటి పరీక్షల్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ లో కూడా రామాయణ, భారతాలను ఇతిహాసాలుగా పేర్కొంటారు.
రామాయణం, రాముడి పుట్టుక, రామసేతు వంటి ఐతిహాసిక విషయాల మీద ఏవైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా?? అన్న విషయం పైన NDA ప్రభుత్వం లో అనేకమంది RTI యాక్ట్ ద్వారా సమాచారం కోరగా, ప్రభుత్వం నుంచి ఋజువులు లేవు అన్న సమాధానమే వచ్చింది.
ఇతిహాసాల ప్రకారం రాముడు మాంసం తిన్నాడు, మధువు తాగాడు. వేదాల్లో ఆవు మాంసం కోసం, మందు కోసం, స్త్రీ సంభోగం కోసం పొట్లాటలు, యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. దేవతలు సురాపానం స్వికరిస్తారు అని చెప్పబడి ఉంది. జంతుబలులు, ప్రణార్పణలు అనేవి పురాణాల్లో కామన్. ఒక లిటరేచర్ లో ఇలా ఉందని రాయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ పవిత్రత పేరుతో, ఒక వర్గపు భావజాలాన్ని పురాణ సాహిత్యనికి రుద్దడం పైత్యమే అవుతుంది.
అయితే, ఈ మధ్య కాలంలో పురాణ ఇతిహాసాల మీద కనీస అవగాహన లేని వాళ్లు... మతం, దేవుడి పేరుతో రాజకీయం చేసే వాళ్లు... దేవుళ్ల పేర్లతో వసూళ్లు చేసేవాళ్ళు, ఆధిపత్యం చలాయించేవాళ్లు, దేవుళ్లను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో బండబూతులు తిట్టే వాళ్లు ఎక్కువ అయ్యారు.
దేవుడు, మతం, ఇతిహాసాలు, పురాణాలు వంటివి కేవలం విశ్వాసానికి చెందినవి. వాటిని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం.
ఎప్పుడైతే పార్టీలు, ప్రభుత్వాలు... వ్యక్తిగత నమ్మకాలను, విశ్వాసాలను ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తారో అప్పుడు ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం, అభివృద్ధి..లాంటివాటిని ఈ ఎమోషన్ కప్పేస్తుంది. ఒక జనరేషన్ కోలుకోలేని దెబ్బ తింటే గానీ ఈ మత్తు నుంచి సమాజం బయటపడలేదు.
పవిత్రత అనే ముసుగులో... ఫలానా రోజు ఫలానా తిండి తినకూడదు అని చెప్పే వాడు, దాన్ని విని ఆచరించే వాడు ఇప్పటి సమాజంలో ఉన్నాడంటే మనం సరిగ్గా ఎడ్యుకేట్ అవ్వలేదని, మన మెదడును వాడడం లేదని, సమాజం పట్ల, సామాజిక రుగ్మతల పట్ల కనీస స్పృహ లేదని అర్థం!
@@shanalex2542 Ohh brahmanula gurinchi anta baaga telsu Ila brahmanula pratibha ni valla tyaganni ashraddha chesi valla pai nindalu vesinanduke vallu vere deshalaki valasa poyaru.kashmir lo ee brahmana dweshame anta pedda genocide ki Karanam aindi.inka sanka nakipondi mimmalni evaru baagu cheyaleru America Australia velli settle ayi aa deshalake tama pratibha ni ankitam chestunnaru chestaru.
@@shanalex2542పోరంబోకు,తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు,లేకపోతే ముస్కొని కూర్చో. బౌద్ధ మత చరిత్ర రాసింది బ్రాహ్మణులు మాత్రమే కాదు. అది ఏనాటిది...! Archeological reports బ్రాహ్మణులు ఇచరా. అవును శుక్రాచార్యుడు చెప్పినది రాక్షస నీతి,అది దైవ మార్గాన్ని అగమ్యం చేస్తుంది. మోక్షం కొరకు ధర్మం అనేది ముఖ్యం. దానితో అర్ధ,కామము(మానవుని మనసునందు జనించు ప్రతి కోరిక,కేవలం శారీరక వాంఛ కాదు)ను అనుసంధానించి భగవానుని చేరమని చెప్పేది బ్రహ్మ విద్య. ఇక ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరీయం, చెరక సంహిత వంటి గ్రంథాలు వ్రాయబడి 2500 సం,, అయింది. నువ్వన్న బౌధం పుట్టి ఎన్నాళ్ళు అయింది. బ్రెయిన్ deep freeze లోనుండి తీసి ఆలోచించి కామెంట్ పెట్టు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
హిందువులందరూ వాస్తవాలు తెలుసుకోవాలి...హర్ హర్ మహాదేవ్
ఇప్పటికన్నా ప్రతి హిందూ పూర్వ మన చరిత్ర ను తెలుసుకోవడం మంచిది విదేశీ అక్రమన లో వాళ్ళ దండయాత్ర లో చాలా ధ్వంసమైనా మన దేవి దేవతల గుడులు ఎన్నో వున్నాయి . జై శ్రీరామ్
సర్ మీరు చాలా చాలా మంచి విలువైన సమాచారం ఇస్తున్నందుకు పాదభి వందనం
It's my pleasure
నిజాన్ని సత్యాన్ని ఎంత తొక్కి పెట్టాలని చూసినా అది బయటికి వస్తుంది ప్రకటితమవుతుంది ఎప్పటికైనా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🙏🙏🇮🇳
మీ వీడియోలు చూడటం మా అదృష్టం అన్న.... సనాతన ధర్మం విశ్వవ్యాప్తం.. అది మీ వీడియోల ద్వారా నిరూపితమవుతుంది...
It's my pleasure
@@PraveenMohanTeluguNavagraha Concept Video cheyyandi.
Are You Telgu?
ప్రవీణ్ మోహన్ గారికి ప్రణామములు 🎉🎉
చాలా రోజుల తర్వాత ఈ తెలుగు ఛానల్ లో వీడియో చూస్తున్నాను
ప్రవీణ్ మోహన్ గారికి ధన్యవాదాలు మీ వీడియోలు కోసం ఎదురు చూస్తున్న బాగా లేటు అయ్యింది అయోధ్య గురించి ఒక వీడియో చేయండి సార్
హిందూ దేవాలయాలలో దీనిని మనం చూడచ్చు ధ్వజ స్తభం ఏర్పాటు చేసే సమయం లో కొన్ని లోహాలను ప్రత్యేకమైన పద్దతిలో ఉంచుతారు అప్పుడు అందులోని పాజిటివ్ ఎనర్జీ దానికి దైవత్వాన్ని కలిగిస్తుంది. ఇది కూడా అలానే అనిపిస్తుంది హా లింగానికి దైవత్వాన్ని కలిగించడానికి పెట్టిన లోహాలు అని అనిపిస్తుంది.
మి వీడియో లు చాలా బాగున్నాయి, సర్, నేనూ ఒక యూట్యూబ్ రీల్ చూసి,, మీ వీడియోస్ చూడటం మొదలుపెట్టాను. ఇప్పుడూ మీ వీడియోస్ కి adict అయిపోయాను, ఇలాంటి మంచి వీడియోలు మీరు ఇంకెన్నో చేయాలని, మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంట, tq so much sir love u❤❤
Thank you very much🙏😊
హర హర మహాదేవ శంభో శంకర
జై శ్రీ రామ్ జై హనుమాన్
ఓం నమశ్శివాయ!!! చాలా అద్భుతమైన విషయం. తెలిపినందుకు ధన్యవాదాలు.
ప్రవీణ్ గారు నమస్తే మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను🙏🙏🙏🙏
ఈమద్య వీడియోస్ పెట్టడం లేదు అన్నా...... థాంక్యూ
కొంచెం ఆలస్యం అయినా మంచి వీడియోస్ ను మీ ముందుకు తీసుకువస్తాను😊 నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి🙏 Thank you
Jai Shreeram….
Thank you Praveen garu , mana Sanathan Dharmam meeda unna mee bhakti krushi ki
హర హర మహాదేవ 🙏
Praveen sir, you are so intelligent ❤❤❤
Thanks and welcome 🙏😊 Do share and support me 😊🙏
sir namaskaaram 🙏 meeru okasari Telangana state keesara mandal keesara gutta kee okasari randi sir
Akkada purathana shivaaya unnadi
Akkada chala chala chala shivalingamulu unnayi open gaa
Meeru aa cheritthra parishillinchi chepamdi please sir 🙏🙂🤝
🚩🔱Jai Shri Ram🔱🚩🙏🇮🇳🙏
Indonesia ఇండోనేషియా దేశ ప్రజలు అతి త్వరలో తమా పురాతన సనాతన ధర్మం వైపు రావచ్చు వస్తారు,
మన భారత దేశం ఎంత అభివృద్ధి చెందుతే అంతా త్వరగా తిరిగి సొంత ధర్మంలోకి వస్తారు ☘️🌼☘️
Om namah shivaya
జై శ్రీరామ్ జై భారత్
Excellent architecture beautiful temples
Thanks for visiting
Hara Hara MAHADEV🕉🙏🇮🇳
ఈ ప్రవీణుడు yekkada నుండి యింత mysterious Temples history collect చేస్తాడో.....you are గ్రేట్ hatsoff praveen ji🌹🙏
Thank you very much🙏😊
Great videos sir..jai hind ❤
Thanks a ton
సూపర్ భాయ్య మీ పరిశోధన
Ultimately, truth prevails. Har Har Mahaadev 🙏
బాగా చెప్పారు అగ్రజ ,,,, 🚩🚩🙏
Great ❤
ಸತ್ಯಮೇವ ಜಯತೇ ಭಾರತ ಮಾತಾ ಕೀ 💪ಜೈ🚩🧡
Your research is awesome, praveen bhai
Thanks for this kind of video's..
Mana prachina devalayala elanti videos chupisthunanduku miku danyavadalu 😊
You are most welcome
Thanks for your priceless efforts
It's my pleasure
You are our best maharishi .
🌹ప్రవీణ్ మోహన్ గారు 🙏🙏
Om Namah Shivaya 🕉 🙏🏻
U r back welcome🎉🎉🎉
Yes I am!
Jai Sri Ram 🙏🚩
We missed a lot...
Waiting for ur videos sir..😊🙏🙏
So nice of you
Well done Mohan. Very good analysis.
Thank you🙏
Jai Sri Ram
Praveen garu me hard work ki 🙏🙏🙏🙏
🙏🙏🙏నమస్కారం అండి
నమస్కారం అండి😊🙏
Om nama shivaya
Jai shree ram 🙏🙏🙏🙏. Jago Hindu Jago 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Dhanyavaad
సూపర్ Sir... 🕉️🇮🇳🙏
Thank you🙏😊
Namah shivaya 🙏🚩
Thanq Mohan garu
You are most welcome🙏😊
Jai sriram
Wait for video sir
U r great
గుడ్ ఇన్ఫర్మేషన్ 👍👌tq
Welcome
Great video Sir ,intha manchivishayalu maaku inthavaraku theliyadu theliyachesinnnaduku thank you Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయండి బ్రదర్ 🤝👌👍
Personal information with perfect analysis 🙏🙏🙏🙏🙏🙏
Haii praveen mohan garu 🎉
Hello andi🙏😊
Super ❤❤❤
Big thanks
Unbelievable. Jai Shree Ram
Thank you
Good video annaya 👍
Jai Sri Krishna 🙏
Big fan bro
Thank you so much 😊🙏
जय श्री राम 💐🌹💐🙏🙏🙏
जय श्री राम 🙏😊💐
అన్నా 🙏🙏💐
Great job 🙏🙏🙏
Thank you 🙌
God bless you and your family 🙏
Super video , I am big fan of you
Thank you so much 😀
Good job sir
Thanks
I want to come with you to explore our temples and grestness of our ancestors...praveen sir.
Very very instreting. Really ur so talented sir.plz upload part 2👏👏👏🙏🙏🙏
Thank you so much 😀
Greate full information sir
Thanks and welcome
Adbhutam sir great 👍
Good sir
Thanks and welcome
Wait for your video
Please share this vide and support me🙏
@@PraveenMohanTelugu ayodhya gurichi eadiyana chepadi plll
Jai Sri ram ❤❤❤
Super sir👍🙏🙏🙏🙏
Keep watching
Very nice👌
Thanks a lot
Jai shree ram jai shree krishna
Super
Thanks
Denini nenu english lo chusanu...😊
సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Next part
Coming soon
hi Anna subha rattree Anna tinnara anna
Thanks sir
Welcome
🌹🙏🏾🌷super sir 🌷
Thank you 😊 Please share this video and do support me 🙏
❤❤❤
Waiting. Your.videos.Bro ❤. 🕉 🕉 🕉
Thank you so much 😀
Bro please next video can't wait
Coming soon
@@PraveenMohanTelugu thank you but ihad seen in our English channel
Thank you for such videos
I think you are messenger from God
Jai shree ram
We'll support you forever
ఓం నమః శివాయ
May it's a device that can communicate with God in other dimension or portal opening
Jai Sree🙏🙏🙏 ram
🚩🚩🚩🙏
🚩🙏 Thankyou sir 🙏🚩
Welcome😊 do share this video and support me🙏🙏
@@PraveenMohanTelugu 🚩🙏Sure sir Definately🚩🙏
Oom namah shivaya 🙏
Appatlone entha technology Sanatana Darmam ❤
👌🙏
🙏🏻🙏🏻🙏🏻
👌👍🙏🕉️💪🇮🇳
Part 2 video link bro
Part -2 will be upload tomorrow 😊 Do watch, share and support me🙏
@@PraveenMohanTelugu yes sir
Where
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
శ్రీ ప్రవీణ్ మోహన్ మీరూ. Arcolagist lul
🙏🕉️🌺👏✋