Allari Mogudu Movie Songs - Naa Paata Panchamrutham Song - Mohan Babu - Ramyakrishna - Meena

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2013
  • Allari Mogudu Movie Songs, Allari Mogudu Songs, Allari Mogudu Film Songs, Naa Paata Panchamrutham Song, Naa Paata Panchamrutham Video Song From Allari Mogudu Movie, Allari Mogudu Movie Naa Paata Panchamrutham Song, Mohan Babu, Meena, Ramya Krishnan, Satyanarayana Kaikala, Telugu Movie Songs, Tollywood Film Songs
    Click And Watch Allari Mogudu Dongalu Full Movie,
    • Video
    Allari Mogudu is a 1992 Telugu film directed by K. Raghavendra Rao and produced by K.Krishna Mohan Rao under R K Associates. The film stars Mohan Babu, Ramya Krishna and Meena in the lead roles.
    For More Latest Videos, please check out
    Full Movies: goo.gl/mDS9IQ
    Film Trailers & Events: goo.gl/vQ6oKl
    Breaking News: goo.gl/rXYPWO
    Film Songs: goo.gl/XogNaH
    Ilayaraja Music: goo.gl/95L4gM
    Movies in HD: goo.gl/xE2LWO
    Health Videos: goo.gl/69rff6
    TV Shows: goo.gl/BQT0x5
    Comedy Scenes: goo.gl/bpCWe2
    Action Scenes: goo.gl/Dk3JPF
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 251

  • @naniadamalanani6341
    @naniadamalanani6341 3 года назад +34

    ఎస్పీ బాలుగారిలాంటి గాయకులను మనం చూడటం నిజంగా మన పూర్వ జన్మ సుకృతం

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Год назад +60

    బాలు గారికే సాధ్యం ఇలా ఇద్దరి స్వరాలు విడివిడిగా పాడటం ఆయనకే సాధ్యం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @musiclovers4431
    @musiclovers4431 2 года назад +14

    E paatalo mohan babu lip sinking mathram ultimate.... Superr asalu

  • @chirusmile3641
    @chirusmile3641 3 года назад +48

    SPB voice -Vandha kotla mandi lo okkarike untundi alanti voice👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathialeti885
    @thirupathialeti885 3 года назад +125

    సర్ మీ ఇప్పటికీ ఎప్పటికీ మీ పాట పంచామృతం మీరు ఒక లెజెండ్ సర్ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రదిస్తు

    • @rajavaranasi
      @rajavaranasi 9 дней назад

      I watched this countless times, height of Balu’s talent in this song.

  • @sateeshvarma727
    @sateeshvarma727 8 месяцев назад +2

    60 years SPB Garu vs 30 years SPB garu.. And Mohanbabu garu and Nagesh garu lip sync was so perfect..

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Год назад +5

    నా పాట పంచామృతం అంటూ మోహన్ బాబు నగేష్ పోటీపడి పాడి నటించి చక్కని వినోదాన్ని అందించారు శభాష్

  • @bhargavbisa8
    @bhargavbisa8 7 лет назад +318

    నా పాట పంచామృతం నా పాట
    పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    వల్లకి మీటగ పల్లవపాణి
    అంగుళి చేయనా పల్లవిని
    వల్లకి మీటగ పల్లవపాణి
    అంగుళి చేయనా పల్లవిని
    శారద స్వరముల
    సంచారానికి.
    శారద స్వరముల
    సంచారానికి
    చరణములందించనా
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం
    గళము కొలను కాగా ప్రతి
    పాట పద్మమేగా
    పదము వెల్లివిరిసి
    రాదా విధిసతి పాదపీఠి
    కాగా
    శృతిలయలు మంగళహారతులై
    స్వరసరళి స్వాగత
    గీతికలై
    ప్రతిక్షణం సుమార్చనం
    సరస్వతీ సమర్పణం
    గగనము గెలువగ గమకగతులు
    సాగ
    పశువుల శిశువుల ఫణుల
    శిరసులూగ
    నా పాట పంచామృతం
    దా ని స ని ద మా ద ని ద మ
    గా మ ద మ గ సా
    స ని స.గ.మ.ద.ని స
    గ మ.ద.ని.స గ మ గ.సా ని ద మ గ
    నా పాట పంచామృతం
    నీ ద ని స గ ని గ స ని ద మ
    గా గా స ని దా దా ని సా దా
    ద మా నీ ని
    దా గా గ ని గ ద స మ ని గ గ
    నా పాట పంచామృతం
    స స గ మ గ స ని సా గా మా గా
    స మ గ స ని
    ని స గ స ని స ని స గ మ గ స గ
    స గ స ని ద మ గ స ని
    స గ మ ద ని గ మ ద ని స గ స ని
    ద మ గ
    నా పాట పంచామృతం
    సా పా సా స ని ప మ గ స ని ప
    సా
    స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ
    ప మ ప మ ప నీ ప మ పా
    స రి గ ప ద ప గ ప దా ప గ దా గ
    ప ద ప గ రి స స రి గ రీ
    సా రి మ ప ని స రి మ ప ని స
    మ ప ని స రి మా రి ప మా రి
    స రీ
    సా మ సా మ సా మ ప ద స రి రీ
    సా ద ప మా
    మ ప దదా ప మ ప దదా ప మ ప
    దదా ప మ ప స దా
    ప మ ప ద సా ప మ ప ద రీ
    స రి రి స రి రి స రి రి స
    రి రి స రి స ద స రి ద స రి
    ప ద స రి
    మ ప ద స రి రి మ ప ద స రి స
    రి మ ప ద స రి ప ని స గ ప ద
    రి మ ప స గ మ గ స మ గ స ని ద
    మ గ
    నా పాట పంచామృతం
    నా గానాన గీర్వాణి
    స్నానాలు సాగించ
    నా పాట పంచామృతం

    • @bhakthiprakasham
      @bhakthiprakasham 4 года назад +2

      Superb

    • @borraboyz5477
      @borraboyz5477 4 года назад +5

      Good lyrics writing

    • @chandrasekhar4191
      @chandrasekhar4191 4 года назад +7

      Very very thanks Sir. I came to know the exact lyrics today. I am assuming some other words as of the effects of sounds of the song. Really very very thanks.

    • @challasuresh8466
      @challasuresh8466 3 года назад

      Namaste sir

    • @mahamahesh1875
      @mahamahesh1875 3 года назад +3

      మీకు నమస్కారం 🙏🙏

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 года назад +5

    బాలుసార్ మీరు పాడే విధానం. కంచు మోగినట్టు కనకం మొగున అన్నట్టు మీరు కంచు కన్నా విపరీతంగా పాడారు పాదాభివందనం

  • @Funnyvideo-lb7cd
    @Funnyvideo-lb7cd 2 года назад +5

    బాలు.గారు. మీ పాట.నిజంగా.పంచామృతం,🙏🎶🎶🎶🎶

  • @pavany5831
    @pavany5831 3 года назад +38

    This one song enough to know about the S.P.Balasubrahmanyam gaaru. This is one of my favorite song. You will be with us until music exist in the world. RIP Sirrr🙏🙏🙏

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 2 года назад +7

    Keeravani vs spb vs spb vs sirivennela and audience wins ❤️❤️❤️

  • @ryapanianji1228
    @ryapanianji1228 Год назад +9

    బాలు గారు సామాన్యులు కాదు అన్నమాచార్యుల హరి ల ఆశీస్సులు తో పుట్టిన గొప్ప సరస్వతి పుత్రుడు బాలు గారు మీ స్వరం పది వేల కోకిల సమానం 🙏

  • @lakshmana_n1408
    @lakshmana_n1408 2 года назад +15

    SPB singing in at a time 2 different voices 👌👍👏

  • @kalyankandaday2344
    @kalyankandaday2344 3 месяца назад +2

    Can any bollywood singer attempt this song including Kishore Kumar, Mohd Rafi ,Hemanth ,Mukesh ,Mannadey etc . Yet they are celebrated more than SPB sir . No one can even come near 1/8th of his work .

  • @manikantanallana5227
    @manikantanallana5227 3 года назад +84

    Nagesh garu expressions are priceless

    • @madhumandli
      @madhumandli 3 года назад +9

      AVUNU BROTHER HE GAVE GOOD EXPRESSION IN KANNADA ALSO

    • @himatej4116
      @himatej4116 2 года назад +3

      Avnu

  • @subbuvaisu1867
    @subbuvaisu1867 2 года назад +14

    I am from tamilnadu..
    First time ee paata vinnanu...
    Really super..
    Mohan babu garu and nagesh garu
    Both expressions super...
    Spb garu voice really super...

    • @ramadevi-jyothi6659
      @ramadevi-jyothi6659 2 года назад

      S
      .

    • @appi4868
      @appi4868 2 года назад

      Kannada is best Neenu neene illi naanu naane song from Gadibidi ganda movie.

    • @madhumandli
      @madhumandli 8 месяцев назад

      ​@@appi4868no😮

  • @veerababubabu7311
    @veerababubabu7311 Год назад +5

    ఎవరైనా అమ్మా యి కి, ఐలవ్ యు చెబుతారు, కానీ నేను, అమ్మాయి లకంటే, ఎక్కువ గా, మీ పాటలు మీ వాయిస్ ఇష్టం,ఎంత, ఇష్టం అంటే సముద్రం అంతా

  • @Subhodaya
    @Subhodaya 4 года назад +77

    I am still amazed that both the voices are given by S.P Balu Garu.
    But they both are totally different.
    He is a Great legend

    • @sidhirasthu
      @sidhirasthu 3 месяца назад

      I agree with that but he is no more

  • @srikantholety8514
    @srikantholety8514 2 года назад +5

    Tamil Rajni Ilayaraja
    Telugu Mohan babu MM Keeravani
    Kannada Ravichandran Hamsalekha
    Everyone did justice nd made this film blockbuster in their respective languages

    • @shivoham369
      @shivoham369 2 года назад +1

      But the original one is Malayalam
      Yesudas - Mohanlal - Ravindran
      Song - Devasabhathalam

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 месяца назад +1

    అబ్బా ఎంత సుఖం పండగే పండగ చేసుకోండి అందరికీ 😮😮😮

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 года назад +37

    స్వర్గీయ SP బాలు బౌతికంగా మనమధ్య లేకపోయినా,ఇలాంటి పాటలు విన్న తరువాత చిరంజీవిగా మనమధ్య ఇ లోకం ఉన్నంతవరకు ఉండి పోతారు.ఇది నాభిప్రాయం.🌹👍👌🙏.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 6 месяцев назад +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 3 года назад +14

    Idhariki same person padadante nammalem ,selute to spb Garu ,what a variation

    • @seenusss4999
      @seenusss4999 2 года назад +1

      Eantha Mandi vunna andari voice lu paadagala one and only singing King 👑👑👑👑👑 Baaalu gaaru ..........no doubt about......one and only Baaaalu.....gaaaru.....anthe....🙏🙏🙏🙏🙏🙏

  • @mspreddi1
    @mspreddi1 2 года назад +20

    Nagesh sir, you will never be forgotten - you are the rarest of rare gems India has found. I truly bow to you.

  • @ManyathaMahitha
    @ManyathaMahitha 4 года назад +9

    magic of Raaga here is a wonderful composition of Sri MM Keeravani garu. Without moving away from Shuddha Hindola swara sthana, u get the taste of other ingredients of this Panchamrutham, by way of Graha bhedam.
    Udayaravi Chandrika
    Mohana
    Madhyamavathi
    Sudha Saveri

  • @suryamssci8999
    @suryamssci8999 2 года назад +6

    Lending voice to two different people in one song ann moreover resembling their voices . Taking a bow to spb sir !

  • @swathikondadadi7816
    @swathikondadadi7816 3 года назад +10

    We miss you SPB sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +11

    S. P. BALU YOU ARE THE MASTRO... 😁

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 года назад +9

    Great Acting by Nagesh garu - excellent artist -

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 2 года назад +8

    Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir

  • @manjeshkumar9204
    @manjeshkumar9204 Год назад +3

    Kannada song is very super

  • @soyathd4692
    @soyathd4692 2 года назад +4

    Greatest, singer. S. P. B, sir

  • @adepunaresh8160
    @adepunaresh8160 3 месяца назад +2

    ఇద్దరు పాడతున్నట్లు ఉంది ఒక్కరే పాడినట్టు అసలు కనిపెట్టలెం నగేష్ గారు లెజెండ్ యాక్టర్ ఉన్నది ఫైవ్ మినిట్స్ కానీ ఇంపాక్ట్ మామూలుగా వుండదు బాలు గారి నీ నగేష్ గారిని మిస్ అయ్యామూ

  • @anjireddypalavalli9706
    @anjireddypalavalli9706 4 года назад +11

    Both nagesh and mohanbabu sunged by spb

  • @sbggamingyt3280
    @sbggamingyt3280 3 года назад +42

    బాలు గారు! మీ పాటలు,మా చెవులకు ఏప్పుడూ పంచామృతాలు....
    కానీ మీరు లేని లోటు మాకు ఎవ్వరూ తీర్చాలేరుsir.
    కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని మానుండి దూరం చేసి మాకు తీరని లోటు మిగిల్చారు.........

  • @saigumma
    @saigumma 2 года назад +3

    Mohan babu super acting

  • @shyamroyal5154
    @shyamroyal5154 2 года назад +4

    My favorite song sir Balu garu

  • @malludk1519
    @malludk1519 Год назад +4

    Kannada version ultimate

  • @anildeepati1611
    @anildeepati1611 4 месяца назад

    The legendary SPB garu. Nijam ga super andi. eppatiki mothone vuntundi mi pata. ❤👌

  • @thannerusankar2967
    @thannerusankar2967 6 месяцев назад

    The one and only Balu garu do it this type song

  • @bnrr9073
    @bnrr9073 Год назад +1

    Nijamga mohan babugare padara annattu Expression and lip sinking wow

  • @srinivaskunchala7964
    @srinivaskunchala7964 3 года назад +6

    No words to say...balu sir we miss you

  • @nazeerpasha76
    @nazeerpasha76 Год назад +1

    3;35 when state player recognise he is a world champion 🏆🏆😂😂😂

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 года назад +24

    Great Song ever.. SPB garu singing👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

    • @hatmaster6746
      @hatmaster6746 3 года назад

      Not SPB

    • @Ramesh-cg8vg
      @Ramesh-cg8vg 3 года назад +2

      SPB is a great singer for Kannada film industry he sung in high voice at 1:42 in Kannada for the same song it is very difficult to sing to any other singers except SPB.
      ruclips.net/video/5L3y9s7WXIk/видео.html

    • @TeluguIndian729
      @TeluguIndian729 3 года назад +1

      Ramesh B true, just watched the song you shared sir, SP Balu garu👏👏👏👏

  • @sarathgavini2361
    @sarathgavini2361 2 года назад +12

    The action of Mohan babu is so well. He is one of the best actors from Tollywood.

  • @MithileshDronavalli
    @MithileshDronavalli 8 лет назад +41

    Hindholam, Suddha Saveri, Madhyamavathi, Mohana - these are the ragas I could find in this song. There are probably more. Mind-blowing song.

    • @GK-rk8bn
      @GK-rk8bn 5 лет назад +5

      Only hindolam and suddha dhanyasi ragams are used. No other ragam is there in the song

    • @mahalakshmichinta4040
      @mahalakshmichinta4040 3 года назад +1

      @@GK-rk8bn thanks for the raga names...can u please tell what happens at 03:34 that nagesh gets dumbstruck...has been looking for this since very long...thanks in advance...

    • @gkk5231
      @gkk5231 3 года назад +6

      @@mahalakshmichinta4040 With graha bhedam Mohan Babu changes ragam from hindolam to suddha dhanyasi which is acknowledged with awe by Nagesh.

    • @mahalakshmichinta4040
      @mahalakshmichinta4040 3 года назад +1

      @@gkk5231 ohhh...thanks a ton...

    • @madugulasriramaharish7050
      @madugulasriramaharish7050 3 года назад +1

      @@gkk5231 thanks sir

  • @anteadhi5660
    @anteadhi5660 3 года назад +5

    Get well soon sir #SPB GARU 🥺🥺

  • @kanakamvinod273
    @kanakamvinod273 2 месяца назад

    ఎస్పీ బాలు గారు తెలుగు వాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టం.. ఆయన ఒక దైవాంశ సంభూతుడు ,, ఆయనతో పోటీపడే గాయకుడు ఈ భూమి మీద లేడు... ఆయన పాట అమృతం కన్నా వెయ్యి రెట్లు,.🙏🙏🙏💐💐💐

  • @jonsonsigamala
    @jonsonsigamala 10 лет назад +17

    Extraordinary n mind-blowing song !!!

  • @chaketisuman2590
    @chaketisuman2590 3 месяца назад

    Sp గారు meeku paadhabhi vandanam

  • @mohdniranjanali5384
    @mohdniranjanali5384 Месяц назад

    నాకు ఈ పాట చాలా ఇష్టం

  • @TheTrailersurf
    @TheTrailersurf 3 года назад +37

    One of my favourite songs of Sir Balu garu .. RIP sir.. you are an ETERNAL LIVING LEGEND....

  • @dr.agupta
    @dr.agupta 9 месяцев назад +1

    Balu garu tappa evvaru yee paatanu perform cheyyaleru!🙏

  • @chakradharbathalapalli4100
    @chakradharbathalapalli4100 4 года назад +3

    SPB garu...🙏🙏🙏👌👌👌

  • @Srinivas-gm6rx
    @Srinivas-gm6rx Год назад +1

    I have heard both versions of kannada and Telugu, but the kannada version beats the Telugu song in all angles.
    "Neenu neene illi naanu naane!"

    • @kalyankandaday2344
      @kalyankandaday2344 3 месяца назад

      Song wise telugu is good but difficulty wise kannada

  • @kprpavankiran3583
    @kprpavankiran3583 3 года назад +14

    Only SPB sir can sing this song ... Nobody Else... LOVE YOU SPB SIR...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bheemarajbn9455
    @bheemarajbn9455 Год назад +3

    Balu is great

  • @rajkumar-md3bv
    @rajkumar-md3bv Год назад

    2023 lo chusyhuna value like versions to our Legend SP BALU gariki

  • @SimpleRamesh2023
    @SimpleRamesh2023 4 года назад +5

    Super song 🙏🏻

  • @jumbidijagan152
    @jumbidijagan152 5 лет назад +2

    Panchamrutamtoni panchabootalanu kalupukoni panchavarsham kuripinchina ganagandarva sarvaboumulandariki Peru peruna krutaglatabivandanalu teliyachesukuntu mee padalaku shatakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahajoy2671
    @mahajoy2671 4 года назад +7

    Super song super acting nageshgaru what a expression & action for the song really super i like the song

  • @Sumanth30796
    @Sumanth30796 3 года назад +1

    Who are here after extra jabardast latest promo getup sreenu entry....love from Karnataka.....❣️❣️

  • @kbharathi813
    @kbharathi813 3 года назад +3

    One of my favorite song..,❤️💓♥️

  • @himatej4116
    @himatej4116 4 месяца назад

    That is raghavendra rao, that is nagesh, that is balu

  • @khv6748
    @khv6748 3 года назад +3

    Sirivennala seetharama shastri lyrics🙏👌

  • @tvr6543
    @tvr6543 2 года назад +1

    Always this song superb

  • @rajavaranasi
    @rajavaranasi 5 лет назад +6

    SP Sir 🙏🙏🙏

  • @srinivasanurag9424
    @srinivasanurag9424 2 года назад +1

    Perhaps my fav part of all krr direction

  • @BaBu-zm2pq
    @BaBu-zm2pq 2 года назад +1

    Nagesh sir super

  • @user-ge2qk7cp2b
    @user-ge2qk7cp2b 13 дней назад

    Super song

  • @krishnapolasi5333
    @krishnapolasi5333 2 года назад +1

    Super song 👍

  • @RameshVenkata-bl5fn
    @RameshVenkata-bl5fn 5 месяцев назад

    Song lo m.m.babu exclent

  • @manikantamanikanta2546
    @manikantamanikanta2546 7 месяцев назад

    Last lo Mohanbaabu gaari lip sync super

  • @kothamadhavi279
    @kothamadhavi279 3 года назад +3

    Goosebumps to this song

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 2 года назад +3

    Ultimate song

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 2 года назад +1

    Ilaa paadatam okka baalu gaari key saadhyam

  • @kkkumar8676
    @kkkumar8676 Год назад +1

    A Master piece

  • @srinivassri4492
    @srinivassri4492 3 года назад +2

    super💞 SPB

  • @kullayappakullayappa3084
    @kullayappakullayappa3084 2 года назад +1

    Excellent 🙏music 🎵🎷🎻👍👌✌

  • @nramakrishna1461
    @nramakrishna1461 11 месяцев назад

    Mahesh sir you r legend in India sir you r great comedian

  • @luckyrockz1436
    @luckyrockz1436 11 месяцев назад

    SPB gariki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @srinivasateja7235
    @srinivasateja7235 4 года назад +7

    Can anyone explain why there was a shock and feeling of something great in the expression of Nagesh Garu at 3:41

    • @pjackson065
      @pjackson065 4 года назад +1

      Because he is astounded finding the person he used to underline had know such raga and music.

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +5

      he was magically felt below ragas
      1.Udaya Ravi chandrika
      2.Madyamavathi
      3.Mohana
      4.Sudha Saveri
      Without moving away from Sudha Hindola swara sthaana by using Grabedam
      That's why nagesh was shocked

    • @srinivasateja7235
      @srinivasateja7235 2 года назад

      @@Mahesh-hu2ug Thank you for the detailed explanation !!

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 5 лет назад +4

    Adbuthamaina pata

  • @varahakrishna9972
    @varahakrishna9972 3 года назад +2

    RIP SPB SIR

  • @forestlifer289
    @forestlifer289 2 года назад +1

    Abba entha adrushtavanthulu telugu vallu BALU gari valla.

  • @srinavasreddysrinavas6098
    @srinavasreddysrinavas6098 10 месяцев назад

    Supet

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад

    తెలుగు ఆణి ముత్యాలు వుంటే. ఇవేనండీ

  • @ponnamsathish6266
    @ponnamsathish6266 2 года назад +1

    super song 🎵

  • @user-hj8wn8hs7h
    @user-hj8wn8hs7h 9 месяцев назад

    God bless you

  • @user-iu3pz1qm2h
    @user-iu3pz1qm2h Месяц назад

    Adi yemi thagaadu Naa bijineesu adi

  • @BSKChinna
    @BSKChinna 9 месяцев назад

    Babu is greast singur in the India🎉🎉🎉

  • @prabhakarchiluveru3105
    @prabhakarchiluveru3105 Год назад

    Balu garu mana madhyane unnadu

  • @user-us7bw5bu9f
    @user-us7bw5bu9f 9 месяцев назад

    Love u Mohan babu sir

  • @sidhirasthu
    @sidhirasthu 3 месяца назад

    Mohanbabu mahanati

  • @SrinuKkk
    @SrinuKkk 18 дней назад

    Sp balu,Mano supermarket padaru

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 года назад +1

    Upload marana mrudungam hd songs

  • @saisuresh9594
    @saisuresh9594 4 года назад +4

    Super singing spb sir

  • @ramanareddykistipati2106
    @ramanareddykistipati2106 11 месяцев назад

    Super. Balugaru🎉

  • @shyamamsundar3731
    @shyamamsundar3731 3 года назад +1

    Spb sarwe mis you sar