శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ - Varahi Devi Stotram in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Sri Varahi Devi Stotram - శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్
    #VarahiStotram
    #VarahiStotramInTelugu
    #VarahiDevi
    #Varahi
    #VarahiDeviStotram
    #VarahiMataStotram
    Watch Next
    శ్రీ కిరాత వారాహీ స్తోత్రం - • శ్రీ కిరాత వారాహీ స్తో...
    వారాహి పూజ - పంచమి తేదీలు & తిథి టైమ్ - • Panchami 2023 Dates - ...
    శ్రీ వారాహి దేవీ పూజా విధానం - • Varahi Devi Pooja Vidh...
    శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి - • Varahi Devi Ashtottara...
    శ్రీ వారాహి దేవీ కవచం - • శ్రీ వారాహీ దేవి కవచం ...
    శ్యామల నవరాత్రి ఎప్పుడు? Shyamala Navratri 2024 Pooja Vidhanam - • శ్యామల నవరాత్రులు 2024...
    నమోఽస్తు దేవీ వారాహి జయైకారస్వరూపిణి |
    జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే ||1||
    జయ క్రోడాస్తు వారాహి దేవిత్వాం చ నమామ్యహమ్ |
    జయ వారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః ||2||
    ముఖ్యవారాహి వందేత్వాం అంధే అంధినితే నమః |
    సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ ‍స్తంభనకరీ నమః ||౩||
    నమస్తంభిని స్తంభేత్వాం జృంభేజృంభిణితే నమః |
    రుంధే రుంధిని వందేత్వాం నమో దేవీతుమోహినీ ||4||
    స్వభక్తానాంహి సర్వేషాం సర్వకామ ప్రదే నమః |
    బాహ్వాస్తంభకరీ వందే చిత్తస్తంభినితే నమః ||5||
    చక్షుస్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః |
    జగత్ స్తంభిని వందేత్వాం జిహ్వాస్తంభనకారిణి ||6||
    స్తంభనం కురు శత్రూణాం కురుమే శత్రునాశనమ్ |
    శీఘ్రం వశ్యంచ కురుతే యోగ్నే వాచాత్మకే నమః ||7||
    టచతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే |
    హోమాత్మకేఫట్ రూపేణ జయాద్యానకేశివే ||8||
    దేహిమే సకలాన్ కామాన్ వారాహీ జగదీశ్వరీ |
    నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ||9||
    ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనమ్ |
    పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తథా ||10||
    లభంతే శత్రవోనాశం దుఃఖరోగాపమృత్యవః |
    మహదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నుయాత్ ||11||
    నభయం విద్యతే క్వాపి సర్వదా విజయోభవేత్
    ఆభీష్టార్ధాన్ లభేత్ సర్వాన్ శరీరీ నాత్రసంవయః ||12||
    ||ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సంపూర్ణం ||

Комментарии • 233