Varahi Devi Ashtottaram Telugu | Sri Varahi Devi Ashtottara Stotram

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి, Varahi Devi Ashtottara Shatanamavali, Sri Varahi Devi Ashtottaram Telugu with Lyrics, 108 Names of Godess Varahi Devi, Varahi Devi Devi Ashtottaram
    #VarahiDevi #VarahiDeviAshtottaram #VarahiDeviAshtottaramTelugu #108NamesOfVarahiDevi #DeviVarahi #GoddessVarahiDevi
    Watch Next:
    శ్యామల నవరాత్రి ఎప్పుడు? Shyamala Navratri 2024 Pooja Vidhanam - • శ్యామల నవరాత్రులు 2024...
    శ్రీ కిరాత వారాహీ స్తోత్రం - • శ్రీ కిరాత వారాహీ స్తో...
    శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ - • శ్రీ వారాహీ దేవీ స్తోత...
    వారాహి పూజ - 2023 పంచమి తేదీలు & తిథి టైమ్ - • Panchami 2023 Dates - ...
    Varahi Navratri 2021 Dates - • Varahi Navratri 2021 D...
    సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం, పూజా విధానం, కలిగే ఫలితాలు - • Varahi Devi Pooja Vidh...
    శ్రీ వారాహి అష్టోత్తరం (New) - • శ్రీ వారాహి అష్టోత్తరం...
    శ్రీ కాలభైరవ అష్టోత్తరం Kalabhairava Ashtothram Telugu With Lyrics:
    • Kalabhairava Ashtothra...
    Sri VarahiDevi Ashtottara Shatanamavali Lyrics:
    శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి (Sri Varahi Devi Ashtottara Shatanamavali)
    1. ఓం నమో వరాహవదనాయై నమః
    2. ఓం నమో వారాహ్యై నమః
    3. ఓం వరరూపిణ్యై నమః
    4. ఓం క్రోడాననాయై నమః
    5. ఓం కోలముఖ్యై నమః
    6. ఓం జగదమ్బాయై నమః
    7. ఓం తరుణ్యై నమః
    8. ఓం విశ్వేశ్వర్యై నమః
    9. ఓం శఙ్ఖిన్యై నమః
    10. ఓం చక్రిణ్యై నమః
    11. ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః
    12. ఓం ముసలధారిణ్యై నమః
    13. ఓం హలసకాది సమాయుక్తాయై నమః
    14. ఓం భక్తానామభయప్రదాయై నమః
    15. ఓం ఇష్టార్థదాయిన్యై నమః
    16. ఓం ఘోరాయై నమః
    17. ఓం మహాఘోరాయై నమః
    18. ఓం మహామాయాయై నమః
    19. ఓం వార్తాల్యై నమః
    20. ఓం జగదీశ్వర్యై నమః
    21. ఓం అణ్డే అణ్డిన్యై నమః
    22. ఓం రుణ్డే రుణ్డిన్యై నమః
    23. ఓం జమ్భే జమ్భిన్యై నమః
    24. ఓం మోహే మోహిన్యై నమః
    25. ఓం స్తమ్భే స్తమ్భిన్యై నమః
    26. ఓం దేవేశ్యై నమః
    27. ఓం శత్రునాశిన్యై నమః
    28. ఓం అష్టభుజాయై నమః
    29. ఓం చతుర్హస్తాయై నమః
    30. ఓం ఉన్నతభైరవాఙ్గస్థాయై నమః
    31. ఓం కపిలాలోచనాయై నమః
    32. ఓం పఞ్చమ్యై నమః
    33. ఓం లోకేశ్యై నమః
    34. ఓం నీలమణిప్రభాయై నమః
    35. ఓం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః
    36. ఓం సింహారుద్రాయై నమః
    37. ఓం త్రిలోచనాయై నమః
    38. ఓం శ్యామలాయై నమః
    39. ఓం పరమాయై నమః
    40. ఓం ఈశాన్యై నమః
    41. ఓం నీల్యై నమః
    42. ఓం ఇన్దీవరసన్నిభాయై నమః
    43. ఓం కణస్థానసమోపేతాయై నమః
    44. ఓం కపిలాయై నమః
    45. ఓం కలాత్మికాయై నమః
    46. ఓం అమ్బికాయై నమః
    47. ఓం జగద్ధారిణ్యై నమః
    48. ఓం భక్తోపద్రవనాశిన్యై నమః
    49. ఓం సగుణాయై నమః
    50. ఓం నిష్కలాయై నమః
    51. ఓం విద్యాయై నమః
    52. ఓం నిత్యాయై నమః
    53. ఓం విశ్వవశఙ్కర్యై నమః
    54. ఓం మహారూపాయై నమః
    55. ఓం మహేశ్వర్యై నమః
    56. ఓం మహేన్ద్రితాయై నమః
    57. ఓం విశ్వవ్యాపిన్యై నమః
    58. ఓం దేవ్యై నమః
    59. ఓం పశూనామభయకారిణ్యై నమః
    60. ఓం కాలికాయై నమః
    61. ఓం భయదాయై నమః
    62. ఓం బలిమాంసమహాప్రియాయై నమః
    63. ఓం జయభైరవ్యై నమః
    64. ఓం కృష్ణాఙ్గాయై నమః
    65. ఓం పరమేశ్వరవల్లభాయై నమః
    66. ఓం నుదాయై నమః
    67. ఓం స్తుత్యై నమః
    68. ఓం సురేశాన్యై నమః
    69. ఓం బ్రహ్మాదివరదాయై నమః
    70. ఓం స్వరూపిణ్యై నమః
    71. ఓం సురానామభయప్రదాయై నమః
    72. ఓం వరాహదేహసమ్భూతాయై నమః
    73. ఓం శ్రోణివారాలసే నమః
    74. ఓం క్రోధిన్యై నమః
    75. ఓం నీలాస్యాయై నమః
    76. ఓం శుభదాయై నమః
    77. ఓం శుభవారిణ్యై నమః
    78. ఓం శత్రూణాం వాక్స్తమ్భనకారిణ్యై నమః
    79. ఓం కటిస్తమ్భనకారిణ్యై నమః
    80. ఓం మతిస్తమ్భనకారిణ్యై నమః
    81. ఓం సాక్షీస్తమ్భనకారిణ్యై నమః
    82. ఓం మూకస్తమ్భిన్యై నమః
    83. ఓం జిహ్వాస్తమ్భిన్యై నమః
    84. ఓం దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః
    85. ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః
    86. ఓం సర్వశత్రుక్షయకరాయై నమః
    87. ఓం శత్రుసాదనకారిణ్యై నమః
    88. ఓం శత్రువిద్వేషణకారిణ్యై నమః
    89. ఓం భైరవీప్రియాయై నమః
    90. ఓం మన్త్రాత్మికాయై నమః
    91. ఓం యన్త్రరూపాయై నమః
    92. ఓం తన్త్రరూపిణ్యై నమః
    93. ఓం పీఠాత్మికాయై నమః
    94. ఓం దేవదేవ్యై నమః
    95. ఓం శ్రేయస్కారిణ్యై నమః
    96. ఓం చిన్తితార్థప్రదాయిన్యై నమః
    97. ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః
    98. ఓం సమ్పత్ప్రదాయై నమః
    99. ఓం సౌఖ్యకారిణ్యై నమః
    100. ఓం బాహువారాహ్యై నమః
    101. ఓం స్వప్నవారాహ్యై నమః
    102ఓం గ్లౌం భగవత్యై నమో నమః
    103. ఓం ఈశ్వర్యై నమః
    104. ఓం సర్వారాధ్యాయై నమః
    105. ఓం సర్వమయాయై నమః
    106. ఓం సర్వలోకాత్మికాయై నమః
    107. ఓం మహిషనాశినాయై నమః
    108. ఓం బృహద్వారాహ్యై నమః
    || ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Комментарии •

  • @SSBhakthi
    @SSBhakthi  3 года назад +55

    Watch Next:
    శ్యామల నవరాత్రి ఎప్పుడు? Shyamala Navratri 2024 Pooja Vidhanam - ruclips.net/video/G4bVoJ_1usw/видео.html
    శ్రీ కిరాత వారాహీ స్తోత్రం -- ruclips.net/video/xwBSxyb0ZFY/видео.html
    శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ - ruclips.net/video/dAJnu2aOxGU/видео.html

  • @AuraCollections1
    @AuraCollections1 Год назад +66

    అమ్మ నా పిల్లలు ఇద్దరు వాళ్ళు కోరుకున్న విధంగా మంచిగా జీవితంలో సైటిలు అయ్యిలా చూడు తల్లి నీ పాదాలే చరణ్యం తల్లి

  • @neethac5718
    @neethac5718 Год назад +5

    Wanted create chestunaro valaki SHIKSHA padela cheyi.. edhi naa Strong SANKALPAM... 👣👣👣🙏🙏Nuvvu nizanga satyam ayite evaraite wanted anyayanga vere vala potta midha kodutunaro, vere vala jivithalatho adadanni addam pettukoni mari ataladutunaro valaki SHIKSHA padela cheyi.. Darmo rakshiti rakshitaha..

  • @kethawathsharada4996
    @kethawathsharada4996 6 месяцев назад +12

    ఓం శ్రీ మాత్రే నమః అమ్మా వారాహి నా బిడ్డకు దారిచూపించు నా కొడుకు కూ దివించు తల్లి ఆయురారోగ్యాలు ప్రసాదించు మాతా 🪔🪔🌹🌹🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +4

    ఓం హ్రీం భం క్రీం శ్రీo ధుo అష్టదశ శక్తి పీఠాలు గాయత్రి కాళీ సరస్వతి లక్ష్మి దుర్గా లలిత పురుహూతికా ప్రత్యంగిరా తార రాజరాజేశ్వరి 🪔🪔🪔🪔🪔🔥🔥🔥🪔🕉️🕉️🕉️🕉️🌹🌹💘🍇💘🍇

  • @Vaibhava393
    @Vaibhava393 6 месяцев назад +9

    Om శ్రీ🙏🙏🙏 వారహి మాత నమః తల్లి నా కోర్కెను తీర్చవ అమ్మ 🙏🙏🙏

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 6 месяцев назад +1

    ఓం శ్రీ వారాహీ మాత నమెా నమః🙏🌺🙏🍇🙏🌸🙏🍌🙏🌻🙏🍋🙏💐🙏🍀🙏

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Год назад +32

    ఓం వారాహి అమ్మ తల్లి నా మీద దయ చూపించు అమ్మ నన్ను కాపాడు అమ్మ నా వ్యాపారం బాగుందేటట్టు చూడు తల్లి

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +4

    ఓం హ్రీం శ్రీo ధుo క్రీo ఐo సౌo ర్రీo బీజాక్షర మంత్రములు నమః 🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺 vskp Ap

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 9 дней назад

    ఓం కరుణాసాగరి ఓం ఓం మహా వారాహి పద్మ పాదం నమోస్తుతే ఓం మహా వారాహి వారాహి వారాహి పాహిమాం 🙏🙏🙏

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 2 дня назад

    ఓం మహా వారాహి పద్మ పాదం నమోస్తుతే🌹 ఓం వారాహి వారాహి వారాహి పాహిమాం 🌹🌹🌹

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 Месяц назад +1

    🙏🙏🙏🌹🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🌹🙏🙏

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 10 дней назад

    కరుణాసాగరి ఓం శ్రీ మహా వారాహి వారాహి వారాహి పాహిమాం

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Год назад +4

    అమ్మ తల్లి కాపాడు అమ్మ నా కుటుంబం నీ నినే నమ్ముకునము తల్లి

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 2 года назад +18

    ఓం శ్రీః అష్టాదశ శక్తి లలిత గౌరి లక్ష్మీ అన్న పూర్ణ సరస్వతి కాళి కమాఖ్య వారహి సప్త ఋషులు సప్త నాగ పూరుహితిక శంకరి కుండలినీ తార చండికా గాయత్రీదేవి మాతంగి దూమవతి రుద్రణి లలిత వైష్ణవి వెేదమాత ఓం శ్రీః చండికా గాయత్రీదేవి మాతంగి

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 3 месяца назад +1

    శ్రీ వారాహి తల్లి అమ్మవారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @padmavathichettipothula3343
    @padmavathichettipothula3343 11 месяцев назад +1

    వారహి అమ్మ నాకు మనస్సాంతి ప్రసాదించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TriveniGotrala
    @TriveniGotrala Год назад +2

    ఓం శ్రీ వారాహి యై నమో నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻 ఓం వారాహాముకి వారాహముకి 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 11 месяцев назад +2

    ఓం వారాహీ మాత నమెా నమః🙏🌹🙏🍀🙏🌷🙏🍌🙏🌸🙏🍉🙏🍋🙏🍇🙏🌺🙏🌻🙏💐🙏

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 5 месяцев назад +1

    ఓం శ్రీ వారాహీ మాత నమెానమః🙏🌺🙏🍇🙏🍋🙏🍌🙏💐🙏🌸🙏🙏🍉🙏🌷🙏💐🙏

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 4 месяца назад +1

    ఓం శ్రీ వారాహి మాత అమ్మవారికి నమస్కారములు 🙏🙏🙏🌹🙏🙏🙏

  • @Hymaembroideryvlogs
    @Hymaembroideryvlogs 2 месяца назад +1

    Amma varahi matha maa chinna son ki job ravalli thalli arogyam evuu thalli

  • @latheeshroyr.p.4794
    @latheeshroyr.p.4794 Год назад +3

    అమ్మ వహరాహి మాత నా బిడ్డ కి రేపు మంచి ర్యాంకు రావాలి తల్లి వాడికి మంచి నా బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి తల్లి నన్ను కాపాడమ్మా నన్ను కరుణించమ్మ నన్ను దీవించి నా బిడ్డను దీవించి తల్లి వారాహి మాత జగన్మాత

  • @SarojiniTirupati
    @SarojiniTirupati Год назад +2

    ఓం వారాహి మాత నమెానమః🙏🌻🙏🍋🙏🌺🙏🍌🙏🍀🙏🌹🙏🍉🍇🍌🍌🙏🌷🙏

  • @ramanjineyulu9ramanjineyul307
    @ramanjineyulu9ramanjineyul307 6 месяцев назад +1

    Amma varahi matha maa Amma arogyam bagundela choodu thalli

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +6

    ఓం శ్రీం అష్టాదశ శక్తిపిఠ దశమహ విద్య కాళి దూమవతి తార చండికా పూరుహితిక శంకరి కుండలినీ సప్తనాగ యమపాశం కిరతకవారహరూపిణి భైరవి కమల

  • @ravikumargundalaflp4707
    @ravikumargundalaflp4707 11 месяцев назад

    ❤❤❤
    Panchami
    Danda natha
    Sanket ha
    Samayeswari
    Samaya sanket ha
    Vaarahi
    Pothrni
    Vaarthalli
    Mahaasena
    Ajnachakreswari
    Shiva
    Arignii
    Omm varahidevi nama namaha
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✅

  • @naskantisanthoshi6671
    @naskantisanthoshi6671 3 месяца назад

    అమ్మ నా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి🙏🙏🙏

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    🕉️🕉️🕉️🪔🪔🪔🪔🔥🔥🔥🙏🙏🙏🙊🙈🙉🌹🌹🙏🙏 ఓం హ్రీం భం క్లిo ధుo సo శ్రీo అష్ట దశ శక్తి పీఠాలు గాయత్రి కాళీ సరస్వతి లక్ష్మి దుర్గా లలిత పురుహూతికా ప్రత్యంగిరా కిరతకావరహి రాజరాజేశ్వరి

  • @P.bhargaviPasulapultiebhargavi
    @P.bhargaviPasulapultiebhargavi 2 месяца назад

    Om varahi devi amaaa maacarlu duty papechu thalli chala kastalu paduthunamu thalli malalu kapadu thalli

  • @sudharanidonka1957
    @sudharanidonka1957 3 месяца назад +1

    Varahi amma ma kutumbanni challaga chudu thallii

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    Om srim hrim kirm Durga rajrajeswari jwalamukhi Kali Saraswati Gayatri Lalitha 🕉️🕉️🕉️ annpoorna Durga Puja Shakti saptha chandi yogam 🕉️🕉️🕉️🪔🔱🪔🔥🌹🪔🔱🪔🔥🌹

  • @laxmappachinna3431
    @laxmappachinna3431 Год назад +18

    వారాహి అమ్మ వారి కి పాదాభివందనం 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +1

    ఓం హ్రీం శ్రీo క్రీo ధుo కౌo సౌo 🕉️🕉️🕉️🛕🛕🛕🪔🪔🪔🔥🔥🔥🙏🙏🙏🌹🌹🌹🌹Vskp. Ap

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    Om srim hrim kirm Durga rajrajeswari Gayatri Lalitha Kali Saraswati Puja kirathakavarahi saptha chandi yogam 🕉️🕉️🪔🪔🔥🔥🌹🌹🙏🙏

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +1

    ఓం హ్రీం శ్రీo ధుo క్రీo కీరతకవరహీ శక్తీ పీఠ నమః 🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🔥🔥🔥🔥🙏🙏🙏🙏

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 10 дней назад

    ఓం కరుణాసాగరే ఓం 🙏🙏🙏

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 6 месяцев назад

    ఓం శ్రీ వారాహీ మాత నమెా నమః🙏🌺🙏🍋🙏🍌🙏🍀🙏🌷🙏🌸🙏🍉🙏🌻🙏🌹🙏💐🙏

  • @rohinib6120
    @rohinib6120 4 месяца назад

    అమ్మా వారాహి మాతా మా అమ్మాయి కి త్వరగా మంచి సంబంధం కుదుర్చు తల్లి నీకు శతకోటి వందనాలు అమ్మా

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 3 месяца назад +1

    Namo namaha sri Varahi talli 🚩🚩🚩🚩

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    Om dasamahavidya maha kali 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱

  • @venkateshrupaji5154
    @venkateshrupaji5154 5 месяцев назад +1

    తల్లి నా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు బుద్ధి జ్ఞాపకశక్తి నవ ఒక తండ్రి ఉన్నాడు అని గుర్తించి వాళ్ళను మార్పించు లేదని పోయింది ఈరోజు ఆ పూజకు భంగం కలగాలని భంగం కలగాలని భర్త లేకుండా చేస్తుంది లలితా మాతకు గ్రామ దేవత కూడా తల్లిదండ్రులకు నా తమ్ముడికి వినకూడదు థాంక్యూ థాంక్యూ

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    ఓం హ్రీం భం శ్రీo క్రీo ధుo 🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔

  • @SarojiniTirupati
    @SarojiniTirupati Год назад +1

    ఓం వారాహి మాత నమెా నమః❤🎉🙏🙏🙏🙏🙏

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 20 дней назад

    ఓం శ్రీమాత్రే నమః 👏👏🌹🙏🙏

  • @nelamdhanalakshmi2183
    @nelamdhanalakshmi2183 2 месяца назад

    Ma akka ni nadipichandi thalli🙏🙏🙏🙏🙏

  • @brundavathipadala8996
    @brundavathipadala8996 3 месяца назад

    ఓం జై వారాహి మాత 🙏🙏🙏🙏🙏

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 2 года назад

    ఓం కార్తీక పూర్ణ D/07/11/22 ఉదయం 15:47pm వరకు శ్రీ కార్తీక కేదారి

  • @towardslight1011
    @towardslight1011 Месяц назад

    Jai Shree Mataji ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kodadurgaprasad2027
    @kodadurgaprasad2027 2 года назад +14

    ఓం జై వారాహి మాతా

  • @sunkarijagadeesh5382
    @sunkarijagadeesh5382 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varahiwheatgrass
    @varahiwheatgrass Год назад +1

    VARAHI AMMA! Nenu, anjali BHARYABHARTHALAM AYYINANTHUKU
    ARTHIKAMGA CHAALA VRUTHIPONTHINANTHU, SUVARNAM ADHIKAMGA PONTHINANTHUKU VARAAHI MATHAKU KRUTHAGNATHALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    ఓం శ్రీ అష్టాదశ శక్తి పీఠాలు గాయత్రి రాజరాజేశ్వరి దుర్గా కలి లలిత సరస్వతి లలిత 🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🔥🔥🔥🔥🔥

  • @Sri-p9x
    @Sri-p9x 3 месяца назад

    Varahi mata ki jai

  • @prabhakarsai5741
    @prabhakarsai5741 3 месяца назад

    Jai varahi matha ki

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    ఓం తార శక్తి పీఠం కిరాతకవారహీ నమo🔥🪔🕉️🙏🪔🪔🪔🪔🔥🔥🔥🔥

  • @pavithrapavithra8770
    @pavithrapavithra8770 2 года назад +2

    Om varahi devi namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎🍎🍎

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    ఓం అష్ట దశ శక్తి పీఠం రాజరాజేశ్వర గాయత్రీ కాళీ సరస్వతీ వేదమాత లలిత కామాఖ్య అన్నపూర్ణ సరస్వతి ప్రత్యంగిరా కిరతకవరహి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🕉️🪔🪔

  • @yerragopunagarani4039
    @yerragopunagarani4039 Год назад +1

    Amma varahi ammathalli na katalani teruchuthalli❤❤❤❤

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад +2

    ఓం హ్రీం శ్రీo క్రీo ధుo కిరతకవరహిశక్తి పీఠం నమః ❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹vskp Ap

  • @rvelu9467
    @rvelu9467 7 месяцев назад +4

    ఓం వారాహి ఓం వారాహి ఓం వారాహి వారాహి నమః

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    ఓం తార శక్తి పీఠం రాజరాజేశ్వర గాయత్రీ మంత్రం దుర్గా పూజ

  • @sayannanadisharam1341
    @sayannanadisharam1341 Год назад

    Omvarahidevihenamaha omvarahidevihenamaha 🙏🌺🙏💐🙏🥀🙏🌹🙏⚘🥥🥥🍎🍎

  • @Bhagya-r9b
    @Bhagya-r9b 6 месяцев назад

    Amma varahithalli nuvvu challagaundamma

  • @Saritha3486
    @Saritha3486 6 месяцев назад

    Ma papa tejashwini ki neet lo 715 marks ochinanduku taanu anukuna delhi AIIMS college lo seat ochinanduku chala santosham ga undi amma ❤

  • @latheeshroyr.p.4794
    @latheeshroyr.p.4794 Год назад +3

    జై వారాహి దేవి నా బిడ్డకు ఐఐటి సీట్ రావాలి తల్లి ఈసారి మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి జై వారాహి దేవి

  • @bharathinalluri1584
    @bharathinalluri1584 Год назад +1

    Jai varahi maatha jai jai

  • @devidevipamba3269
    @devidevipamba3269 Год назад +1

    Amma ma Annaiah ki Vivaham ayetlu aaswervadinchu thalli 🙏🥥🌺

  • @AbhiShek-wz9fi
    @AbhiShek-wz9fi 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai varahi dhevi namaha

  • @SrinivasuGodavari-kp3zh
    @SrinivasuGodavari-kp3zh Год назад

    భక్త అలక్ష్మీనాశన కారినై నమః అని చదవాలి.

  • @Varun-p9d8z
    @Varun-p9d8z 7 месяцев назад

    Amma happy ga undali amma memu

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 2 месяца назад

    I know you're also for my children it's you kindness love and affection for ever love youforever more happy for everything love you forever namaste sairam namaste sairam love you forever ❤😊❤❤❤😊😊

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 5 месяцев назад

    Om Sri Varahi ma namo namahaః🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌺🙏🌺🙏

  • @PusuluriMangamma
    @PusuluriMangamma 6 месяцев назад

    వారాహీ మాత, ఏ సంకల్పం తో నేను ఈ నవరాత్రులు నిర్విగ్నం గా నీ దయతో పూజ చేయగలీగానో, ఆ సంకల్పం ఈ నెలలో నిర్వీగ్నంగా పూర్తి అయి నాకు మనస్సాంతిని ప్రసాధించు తల్లీ

  • @suryanaresh5996
    @suryanaresh5996 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమహా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabu7769
    @rambabu7769 6 месяцев назад

    Amma ma varu anukundi jarigatattu chudu talli
    Charuvulu manchiga pandattatu chudu talli🙏🙏🙏🙏

  • @SPavithra-hd1pm
    @SPavithra-hd1pm 7 месяцев назад +1

    Om namo varahi maata namo namaha ammaa nannu Naa iddaru kuturlu Lani kapadu talli❤

  • @shyamalaadi7345
    @shyamalaadi7345 Год назад

    🕉 sri mathre namaha 🙏 🕉 sri mathre namaha 🙏 🕉 sri mathre namaha 🙏 🕉 sri mathre namaha 🙏 🕉 sri mathre namaha 🙏 🕉 sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre 🙏Om sri mathre namaha🙏Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏 Om sri mathre namaha 🙏

  • @sujathakondle5990
    @sujathakondle5990 Год назад +2

    నమస్తే అమ్మ వరాహి మతా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 9 месяцев назад

    🙏🌸🙏🍉🙏🍇🙏🌺🙏🌻🙏🌹🙏🍀🙏🌷🙏🍌🙏🍋🙏💝🙏💐🙏🙏🙏ఓం వా రా హీ మాత నమెానమః

  • @klnkln6838
    @klnkln6838 2 года назад +4

    Om maa varahi dev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RCYS-m3s
    @RCYS-m3s 6 месяцев назад

    Om varaahi matha thalii na biddaku amc lo seet vachala devinchu thalli 🙏🙏🙏🌸🌸

  • @user-cm9mc2ln5b
    @user-cm9mc2ln5b 3 месяца назад

    Om Shree Vaarahi matha namaha...

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 6 месяцев назад

    Thank u amma🙏🙏🙏🙏

  • @rajupepakayala8924
    @rajupepakayala8924 3 месяца назад

    కోరికలు తీర్చే అమ్మ......వారహి మాత.. నర్పవి నర్పవి....ఇలా నర్పవి

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Год назад

    ప్రత్యoగర kiratakavarahi 🪔🕉️🙏🔥🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🔥🕉️🕉️🕉️🕉️🕉️

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Год назад

    Sree mayre namaha varahi devi namaha varahi devi namaha varahi devi namaha

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Год назад

    కాపాడు స్వామి నా కుటుంబం నీ తండ్రి

  • @SarojiniTirupati
    @SarojiniTirupati 11 месяцев назад

    ఓం వా రాహీ నమెా నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswanathab3991
    @viswanathab3991 7 месяцев назад +2

    ఓం వరహి దేవి నే నమః నాకు సంపూర్ణ జ్ఞానంఆయురారోగ్యాలతో ప్రసాదిందు మాత
    నా పిల్లల కు మంచి భర్తలు ను సూపించు మాత తొరగా వివాహం అయ్యే టట్లు అనుగ్రహిందు మాత అష్టసీదులు కలిగేటట్లు అనుగ్రహిందు మాత

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 Год назад +5

    ఓమ్ వారాహి దేవతా నమో నమః 🙏🕉️🙏

  • @rajeevratnakumarigadidesi7043
    @rajeevratnakumarigadidesi7043 2 года назад

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thulasinagaraj6715
    @thulasinagaraj6715 2 года назад +7

    Amma thalli om varahi matha
    Bless me and my family and my loved one🙏🙏🙏

  • @gangalaswarupa9868
    @gangalaswarupa9868 3 месяца назад

    Amma 🙏🙏🙏🙏🙏

  • @rrajyalakshmi2492
    @rrajyalakshmi2492 7 месяцев назад

    ఐశ్వర్య కి హెల్ప్ చేయి అమ్మ 🙏

  • @laharilee8372
    @laharilee8372 Год назад

    🙏🙏om namo varahi devathaye namaha amma thalli na Koduku chedu Ane alavalaku duram kavali thalli ma kutumbhani kapadu thalli🙏🙏🙏

  • @saicharandekonda9858
    @saicharandekonda9858 7 месяцев назад +2

    Om namo varahi devibyoo namaha🙏

  • @Saritha3486
    @Saritha3486 6 месяцев назад

    Amma naku dabulu evalsina varu trwaraga vala mind change chesi naku teregi echinanduku chala santosham ga undi amma

  • @parameshwarvedhira846
    @parameshwarvedhira846 2 месяца назад +1

    Amma ma vadhina valana ma anna chanipoyadu Vadhinanu bhali thisuko vaarahi dhevi 😢

  • @kedareswari5184
    @kedareswari5184 6 месяцев назад

    Sri varahi mata name namaha