Dr Asleshah : Which School Is Best To Join Your Kids | Parenting Tips | Child Psychology | Mr Nag

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Dr Asleshah : Which School Is Best To Join Your Kids | Parenting Tips | Child Psychology | Mr Nag
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 294

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 Год назад +15

    మీ విశ్లేషణ వాస్తవ దృక్పధం తో ఉంది అమ్మా. ప్రతి తల్లితండ్రి ఇతరులు ఏమి చేస్తున్నారో దానినే గుడ్డిగా అనుసరించకుండా వారి ఆర్థిక సామాజిక పరిస్థితి వారి పిల్లల ఆలోచన శక్తి సామర్ధ్యమ్ దృష్టిలో పెట్టుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. జై శ్రీ రామ్.

  • @prathipatinehasree7543
    @prathipatinehasree7543 9 месяцев назад +4

    I completely agree to you mam. Mentally, physically and emotionally pillalu peaceful ga undali edhi chala important and good healthy food pettadam kuda important. Naa opinion❤❤. Mana pillalu manatho time spend cheyali.

  • @sarvanimajji8171
    @sarvanimajji8171 Год назад +181

    మీరు బాగా చెప్పారు mam. నేను కూడా ఇలాగే ఆలోచిస్తా.. మా అబ్బాయి కి చదువు విషయం లో అస్సలు stress పెట్టకూడదు అనుకున్నా.. అందుకే పెద్ద ప్లే గ్రౌండ్ వున్నా స్కూల్ లో జాయిన్ చేశా.. నారాయణ చైతన్య వాళ్ళు ఎన్ని సార్లు వచ్చి అడిగినా సింపుల్ గా నో చెప్పా. నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పా.. వాడిని బయోలర్ కోడి పెంచడం నాకు ఇష్టం లేదు 😂😂😂.. let him grow up in freedom with free mind.😊❤

    • @ssvlogs4889
      @ssvlogs4889 Год назад +2

      Ekkada join chesaru mam

    • @bangarureddy.d
      @bangarureddy.d Год назад +2

      ​@@ssvlogs4889 ఆఆఆ చెప్తారు మరీ ఆషదోష అఫడం ఓడ 😅😅😂😂

    • @manasakola23
      @manasakola23 Год назад

      Ekkada join chesaru mam

    • @sarvanimajji8171
      @sarvanimajji8171 Год назад +5

      @@manasakola23 aided govt school 👍

    • @sarvanimajji8171
      @sarvanimajji8171 Год назад +4

      @@ssvlogs4889 aided govt school 😀🥰 it has big play ground

  • @naveenkumar-qv6mm
    @naveenkumar-qv6mm 9 месяцев назад +29

    Everyone speaks about subjects, play ground, CBSE, etc. But how many of them are really bothered about DISCIPLINE and Social Behaviour of their children... I can say almost no one. Coz i haven't seen in any of the present generation kids. And i am sure without Discipline even if u achieve the top levels, its worth nothing

    • @ravalivlogs5688
      @ravalivlogs5688 8 месяцев назад

      What you have said is absolutely correct,most of the parents are treating their children's education as status symbol

    • @neelimapara9265
      @neelimapara9265 8 месяцев назад +1

      Yes ,it's true, no one is talking about discipline.

    • @sivakumark8244
      @sivakumark8244 6 месяцев назад

      Yes, you are true, I have similar thoughts, Swaminarayan Gurukul International School, kids can learn everything, They teach along with study discipline spiritual, yoga, sports, cultural etc. No Stress on children.

  • @Jaikisan2021
    @Jaikisan2021 Год назад +8

    90% Correct on one point & in rest of topics 100% correct.

  • @vayunandanakishore6652
    @vayunandanakishore6652 9 месяцев назад +12

    ఇలా ఆలోచించే ఆడవాళ్లు కూడా ఉన్నారా...?మీరు నిజంగా గ్రేట్.

  • @renukagadila6753
    @renukagadila6753 9 месяцев назад +5

    పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ఆశలకు ఆలంబనగా బడిలో ఉపాధ్యాయులు ఉండాలి.
    ఉపాధ్యాయుల కృషికి అండగా తల్లిదండ్రులు నిలబడాలి.

  • @rajamohanraja8093
    @rajamohanraja8093 Год назад +30

    పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పిస్తే ఎలాటి ఇబ్బంది ఉండదు, కాని మన ప్రభుత్వ ఉద్యోగస్తుల కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది , పట్టించుకునే నాథులుంటారు. మన పిల్లలు సంతోషంగా, ఇబ్బంది పడకుండా చదువుకుంటారు.

    • @Spgr-family
      @Spgr-family Год назад +2

      Govt teachers ney join cheyaleru andi.. Dairyangaa

    • @onlinelpk7006
      @onlinelpk7006 Год назад

      All govt employee పిల్లలు అండి

    • @apurendar8469
      @apurendar8469 5 месяцев назад

      Reservations valla 7 marks vachinvallaki ki teachers job vachae DSC lo mari kani general vallaki marks akkuva vachina vallaki job raledu alantappudu govt school lo ala join chestaru. So education & Health lo reservations vundakudadhu

  • @MM.allaboutkids
    @MM.allaboutkids Год назад +15

    Chala cute ga navvutaru meeru and malli chalaa baagaa visleshistaru...😅

  • @maheshann5520
    @maheshann5520 Год назад +11

    Yes madam u told is the truth .every one is joining their kids in hifi schools only for the name or the status of the people around. But truly i think we should give the kid time in all areas like learning, playing . visual thinking and interaction with society .

  • @ashwinisfashionworld2443
    @ashwinisfashionworld2443 Год назад +27

    Hello mam nenu maa husband iddharam MBA graduates. Maa husband kuda reputed hospital lo marketing manager mam. Naku iddharu ammayilu vallidharini government school lo join chesanu mam. Government school is the best school.

  • @kethawathsharada4996
    @kethawathsharada4996 8 месяцев назад

    మీరు 100%correct చెప్యారు మాం నా లైఫ్లో ఇతరులను ఆకర్షించి పిల్లలను ప్రైవేట్ లో చదివించి కమర్షియల్ కాలేజ్ లో చేర్పించి ఎంత నష్టపో యానో ఒక్క వాల్యూ education ఉండదు భట్టి భాట్టి knowledge తప్ప

  • @himata100
    @himata100 Год назад +8

    చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదాలు

  • @srinurao-o7t
    @srinurao-o7t Год назад +14

    పేరు అంతర్జాతీయ పాఠశాలలు కానీ ఆట మైదానాలు లేవు, ఆట మైదానాలు లేకుండా పాఠశాల విద్య ఎందుకు. ఇప్పుడు పాత అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి, మీరు చిన్నప్పుడు మంచి ఆట మైదానాలు ఉన్న పాఠశాలలో విద్యను అభ్యసించారు, కానీ మీ పిల్లలకు ఆట మైదానాలు ఎందుకు లేవు మరియు ఎల్‌ఈడీ లైట్లలో ఎప్పుడూ వెంటిలేషన్ లేని గదిలో తన విద్యాభ్యాసం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు చూస్తోంది.

  • @reddichinni3208
    @reddichinni3208 9 месяцев назад +3

    Yes mam meeru cheppindi chala chakkaga chepparu tq mam

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju Год назад +2

    Parents should not look for ranks. Let your children grow naturally without stress. Nice explanation given by madam. School must be near the child home. Don't send your children to schools ,which are far from your home.

  • @soumyasrivancha3821
    @soumyasrivancha3821 Год назад +9

    Chala baga chepparu ma'am ma babu 1st class international school ani vesam waste ma'am money and time Hyderabad schools almost commercial unnayi class lo em nerpedhi ledhu

  • @shalinisv2429
    @shalinisv2429 Год назад +11

    U spoke my heart .. thank you

  • @sashikumarakula
    @sashikumarakula Год назад +15

    చువుకుంటే జ్ఞానము వస్తుంది,
    చదువు కొంటె జ్ఞానము రాదు.
    Play ground schools are the best schools

    • @VSSVHK
      @VSSVHK Год назад +1

      చదువు కోవాలి అంటే ముందు చదువు కొనాలి ఇది బేసిక్ రూల్

    • @krishnayeshvikacreations1890
      @krishnayeshvikacreations1890 9 месяцев назад

      పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ లో చేర్చాలి కానీ అలా చేర్చాలి అంటే కొనాల్సిందే..

    • @lavanyap1035
      @lavanyap1035 7 месяцев назад

      Play grounds anni schools lo undatledu andi. Mana stomata undali kada

  • @indianstarcivil
    @indianstarcivil 6 месяцев назад +2

    నాకు తెలిసి పిల్లలను చదువు మొబైల్ ఫోన్ లో చదివేస్తున్నారు మిగతా పాఠశాలలో నేర్చుకుంటాను అందుకోసం సామాన్య స్కూల్లో చేర్పించి విద్యను అనిపిస్తే సరిపోతుంది ప్రతి స్కూల్లో విద్యా గదికి 20,30 విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి నచ్చా చెప్పాలంటే కుదరదు అందువల్ల ఇంట్లో తల్లి లేదా తండ్రి సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈరోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరూ తమ తమ సంపదలో పిల్లలను పట్టించుకోవడమే మానేశారు

  • @sureshkondru4061
    @sureshkondru4061 8 месяцев назад +1

    Meru chependi correct mem thank q

  • @anushavasupalli5634
    @anushavasupalli5634 9 месяцев назад +5

    Chala baga chyparu.super mam

  • @ramyach736
    @ramyach736 6 месяцев назад

    Well said madam.... Am happy to placy my kids in a best school where there is an overall development

  • @patlollakrishnareddy3353
    @patlollakrishnareddy3353 6 месяцев назад +10

    మేడం నమస్తే సమాజము ఎట్లా పిల్లలు ఎలా పాడవుతారంటే మేడం ప్రభుత్వ స్కూలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం ప్రతి టెన్త్ క్లాస్ వరకు కూడా పెడుతున్నారు మేడం కానీ వీళ్లు పిల్లలని ప్రవేట్ పాఠశాలలో చేరుస్తున్నారు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ డిస్కులలో కూడా చేరుస్తున్నారు అలా ఎందుకు చేరుస్తున్నారు మేడం హనీ మన భారతీయులందరూ ఒక్కసారి ఆలోచించి చేయాలి మేడం ఎందుకంటే మేడం ప్రభుత్వ స్కూళ్లల్లా మెయిన్ క్రమశిక్షణ ఉండట్లేదు మేడం స్టడీ కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం స్కూల్ మెయింటెనెన్స్ లు కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం ఇవన్నీ ఉండాలంటే మెయిన్ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఉండాలంటే వీళ్లు ఈ టీచర్స్ మంచి చదివి ఉండాలి అలా లేదు కదా మేడం ప్రతి దానికి రిజర్వేషన్ మేడం మంచి చదువు చదివిన వాళ్లకు ప్రభుత్వ స్కూల్ అల్లా జాబులు రావట్లేదు మేడం 35 పార్కుల విషయంలో జాబ్లు ఇస్తారు గవర్నమెంట్ టీచర్ రైతులు మంచి చదువుకున్న వాళ్లకు జాబులు ఇవ్వట్లేదు మేడం రిజర్వేషన్లు పేర్లతోటి ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ సేమ్ ఇలా ఫాలో అవుతాయి మన భారత దేశంలో ప్రభుత్వ స్కూల్లో మొత్తం మూత పడిపోతాయి మేడం మంచి చదివిన వాళ్లేమో ఏ అమెరికన్ ఆస్ట్రేలియాను ఇక్కడ వెళ్లిపోతారు మేడం మన భారతదేశంలో జాబులు రావు మేడం రిజర్వేషన్ పేర్ల మీద జాబులు వస్తాయి మెయిన్ మన భారతదేశంలో ఈ రిజర్వేషన్ అనేది తీసేయాలి మేడం జాబులు విషయంలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి మేడం

    • @apurendar8469
      @apurendar8469 5 месяцев назад +1

      Meeru cheppindhi chala correct education lo reservation lu vundakudadhu

    • @UmaNeerukonda
      @UmaNeerukonda 4 месяца назад

      Yes correct ga chepparu reservation teeseyali

  • @palbvr6811
    @palbvr6811 Год назад +4

    మేడం చాలా బాగా చెప్పారు కానీ ఏ parent ఇవన్నీ వినరు, మొదట 3 categories అందరూనూ 🤦🏻‍♀️

  • @FrustratedCommoner
    @FrustratedCommoner 6 месяцев назад +2

    మీ పిల్లలను ఏ స్కూలో చదువుతున్నారో ఒకసారి వీడియో పెడితే బాగుంటుంది. 👍🙏

  • @anuradha-yw6og
    @anuradha-yw6og 9 месяцев назад +2

    Ur smile is so relaxing mam

  • @sowjanyamuddu2809
    @sowjanyamuddu2809 9 месяцев назад +3

    Nice explanation thank you so much

  • @roopaunnathi3003
    @roopaunnathi3003 8 месяцев назад +1

    Thankyou mam i agree with this i have one issue with my daughter please guide me

  • @yoyowonders
    @yoyowonders 8 месяцев назад

    Analysis is 👌

  • @Sanhith_indravlogs
    @Sanhith_indravlogs 9 месяцев назад

    U explained very well, I do follow this rules, depends on my child only I choose school, I will follow my child intrest only not society

  • @nikktrikkshow2344
    @nikktrikkshow2344 Год назад +7

    Very very well explained ma'am

  • @prabhakarv1866
    @prabhakarv1866 8 месяцев назад +1

    Good evening ma'am informative..... video

  • @acharyasrikanthgudimilla3152
    @acharyasrikanthgudimilla3152 Год назад +2

    చాలా బాగా చెప్పారు మేడమ్...👍

  • @santoshkumar-nd2oz
    @santoshkumar-nd2oz 8 месяцев назад

    One of the great women ever I had never seen before

  • @dhanasiri177
    @dhanasiri177 10 месяцев назад +2

    Well..Said Madam

  • @gujjuviswabharathi8911
    @gujjuviswabharathi8911 Год назад +14

    ఇప్పుడు అలాంటి స్కూల్స్ ఉన్నాయంటారా అల చెప్పే టీచర్స్ ఉన్నారా?

  • @navarajuknavaraju2104
    @navarajuknavaraju2104 5 месяцев назад

    Well said ma'am we believe the same 🙏🏻👍🏻

  • @durgarao6639
    @durgarao6639 День назад

    My daugher is studying in KV very balanced education and my daughter will sleep at 7.30pm and wakeup 6 am, she is studying 2 std, in classroom all section of society students r there and she can learn what is real life.

  • @venkiakash7902
    @venkiakash7902 9 месяцев назад +1

    ఇంకా ఎలాంటి ఇవ్వాలని మేడం ఈ వీడియో మీరు చెప్పండి చాలా బాగుంది

  • @prashanthiprashanthi1813
    @prashanthiprashanthi1813 Год назад +2

    Thank you so much medum for your wonderful and valuable suggestions

  • @DeviGanta-wy1og
    @DeviGanta-wy1og 5 месяцев назад

    Meru cheppinadhi correct 💯 kontha mandhi 9th class chadhivina vallu mata enali la chesthunaru

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri2243 6 месяцев назад +2

    పిల్లలను 6 సంవత్సరాల వరకు బాగా adukonivvali. పిల్లలు శారీరకంగా ఆరోగ్య పరంగా yedagaali. ఆ తరువాత నే బడి లో చేర్చాలీ.

  • @dr.supriyarapeti2984
    @dr.supriyarapeti2984 Год назад +10

    Me kids a school lo chaduvutunaru...
    Excluding ADHD and other developmental disorders kids every kid is a boon from God..
    They can be mouldable...
    None other than parents can think and give best to children ..
    Now a days international school kids are more debatable and supporting govt. Schools...
    Every institution has its own pros and cons..
    Dont ever try to criricise parents who are planning for their kids future

    • @4bettersociety511
      @4bettersociety511 Год назад

      Supriyagaru ippudunna Leda comming generations lo jarigedi dr. Asleshah modata cheppinatte jarugutundi ....
      pillalni chusukovalane concept nundi pillavadini oka productga chuse rojulu twaralone vochestai...busy life ani cheppukuntu eelanti thoughts chese avakasalu Baga ekkuva unnai.
      Human ni product ga think cheyadam tappuledu kani as a human minimum ethical and moral skills lekunda enni chaduvukunna prayojanam undadu...eerendu kuda strict ga syllabus lo pedite busy ga unna parents valla pillala bhavishyattu baguntundi.

    • @dr.supriyarapeti2984
      @dr.supriyarapeti2984 Год назад +4

      @@4bettersociety511 sir, kids are God given gifts to us...
      We can and we have responsibility to shape their future, of which they will feel proud and confident about themselves...
      Enduku few kids can prove themselves and others not...
      It's only the environment which makes them sharp and enable them to face world boldly and bravely...
      Anthe thappa, kids ni business cheyakanddi vallani ibbandi pettakandi Ane matalu vallalo lazyness and dependency perigipotundi...
      Ultimate ga oka lazy nation develop avutundi...
      Nenu pina cheppuna disorders vunna kids thappa remaining all kids capable of everything we can train them...
      Change your attitude...
      Ilanti philosophy thone entho culture and scientific history vunna mana country Inka developed nation kaledu and mana gross productivity lo pedda change raledu..
      Also many international platforms lo skills vundi mana kids emi sadinchalekapotunaru

    • @aadithyasangani717
      @aadithyasangani717 9 месяцев назад

      Non sense international schools with out playgrounds

  • @murali2787
    @murali2787 9 месяцев назад +1

    Aslesha is good in her profession.

  • @rajanisahoo5058
    @rajanisahoo5058 Год назад +14

    Cbse affiliated schools also does not have vigilance on syllabus allotment...they prefer their own books

  • @satyasingoti2180
    @satyasingoti2180 Год назад +3

    పిల్లలకు interest లేకపోయినా కూడా బలవంతం చేసి తల్లితండ్రులు పంపిస్తున్నారు, అందుకే వాళ్ళు అందరినీ బలవంతం చేసి చంపుతున్నారు!

    • @swarnalatha5303
      @swarnalatha5303 Год назад

      Thanks u Mam చాలా బాగా చెప్పారు

  • @RajuRupali-qy4cm
    @RajuRupali-qy4cm 6 месяцев назад

    Yes maam my son's syllabus is CBSE
    They are studying in shree Swaminarayan Gurukul
    Jay Swaminarayan maam

  • @shaikismail1205
    @shaikismail1205 4 месяца назад

    Super medam

  • @usharaju3843
    @usharaju3843 Год назад +2

    Good guidance ma’am

  • @wastedreams8291
    @wastedreams8291 7 месяцев назад

    a)sainik
    b) navodaya
    c)anyone of a&b
    d)IIT schools
    please respond all. madam u also suggest on these.

  • @hinashahzadshazad7702
    @hinashahzadshazad7702 7 месяцев назад

    Very nice message madam.Tq S TV

  • @Ayurvedic-demo
    @Ayurvedic-demo 7 месяцев назад

    100% right mam

  • @y.annapurnaannapurna9262
    @y.annapurnaannapurna9262 Год назад +1

    Super
    Madam
    Garu

  • @bhavanip-gf9ko
    @bhavanip-gf9ko 6 месяцев назад

    OK madam tq

  • @sashibhushanaraomajji7135
    @sashibhushanaraomajji7135 Год назад +1

    Spoke well 👏👏👏👏👏👏👏

  • @rupakuntala8308
    @rupakuntala8308 7 месяцев назад

    Excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VIJAYAAdapa-o4w
    @VIJAYAAdapa-o4w 10 месяцев назад +2

    Present generation loWhich school Is best man sainik school or corporate school

  • @KrishnaNarayanagiri
    @KrishnaNarayanagiri 9 месяцев назад

    Good message

  • @bhukyaamala1434
    @bhukyaamala1434 10 месяцев назад

    Very useful information ma'am thank you

  • @neenunapolam
    @neenunapolam 4 месяца назад

    Nice

  • @praveenbasavathini706
    @praveenbasavathini706 8 месяцев назад

    One point every kid is capable of doing anything, you can't say this kid is not that capable this capable, who are you to judge?

  • @madhavibandi1808
    @madhavibandi1808 9 месяцев назад

    I m a teacher and I completely agree with you
    Parents just want to get rid of their children

  • @SatishKumar-cc5kh
    @SatishKumar-cc5kh 7 месяцев назад

    Good information madam

  • @indianonlinehandloom1097
    @indianonlinehandloom1097 Год назад +2

    Good info .

  • @viswatej8233
    @viswatej8233 Год назад +2

    very well spoken,
    respect you mam

  • @degalamounika8505
    @degalamounika8505 Год назад +7

    Mam Kendriya Vidyalaya lo education chayestae pilala future ela vuntade Mam please suggest...

    • @pravenireddymorthala1556
      @pravenireddymorthala1556 Год назад

      I have same doubt

    • @kashinath92463
      @kashinath92463 Год назад +1

      దేశభక్తితో పాటు చదువు వస్తది . పేరంటస్కూ డబ్బు ఆదా అవుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి .
      కేంద్రయ స్కూల్ సీటు దొరకడం కష్టం దొరికితె అదృష్టం.

  • @bhavyasreecomputerizedembr4304
    @bhavyasreecomputerizedembr4304 Год назад +3

    Parents ki chuttaala ki pillala madya comperition ekkvyapotundi mam..pilla vadiki elagu nenu chadavanu ani anesukoni inka baga venakapadipotunnaru..alanti vallani ela cheppali mam..vedio pls pls pls

  • @RajendraPrasad-cu3dr
    @RajendraPrasad-cu3dr 9 месяцев назад

    Good Guidance madam

  • @akulanagarjuna9145
    @akulanagarjuna9145 9 месяцев назад

    100/clear picture madam

  • @BoddedaGirija
    @BoddedaGirija 6 месяцев назад

    Very nice

  • @DeviJarajapu-ez2nb
    @DeviJarajapu-ez2nb 6 месяцев назад

    Good mam

  • @vardhan9066
    @vardhan9066 Год назад +4

    Chala bhaga chepparu medam

  • @govind-gt9fw
    @govind-gt9fw Год назад +1

    Anchor voice 😍🥰❤️

  • @dr.ch.v.madhavireddy8346
    @dr.ch.v.madhavireddy8346 Год назад +1

    Thank you mam

  • @peelaravi2690
    @peelaravi2690 Год назад +1

    అన్ని caterogry తీసేస్తే ఇంకెవరు ఉండరేమో చూడడానికి 😂

  • @anjireddyanumula8730
    @anjireddyanumula8730 Год назад +1

    Spr information

  • @dvreddy6763
    @dvreddy6763 Год назад +1

    Excellent mam

  • @zpd-mines
    @zpd-mines 7 месяцев назад +1

    Parents not allowed to check classroom and school. Always goto office and py fees and parents get out from school

  • @rajeswarirajeswari719
    @rajeswarirajeswari719 Год назад +3

    Medamu superb 👌💯👍

  • @Ram9854
    @Ram9854 Год назад +10

    Our 3 kids are Govt school English medium iam proud of my job is Govt also

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps 10 месяцев назад

    Maa pillaadu emaipoyina parledhu, naaku IIT rank matram kavali... Ane vaariki kuda ee video kaadhu...
    Vinadaniki yentha bagundhi madam...
    Pillalu yedaina ista padi cheyali, ista padi chadhavali anthe kaani balavantham ga batti kottinchi, rojuki 16 hrs classroom ke parimitham cheseyadam valana vaallaki yemaina use undha???

  • @GandhamLaxmi-sq8zf
    @GandhamLaxmi-sq8zf 7 месяцев назад +1

    Maa we went to join in CBSE school in Hyderabad which is best cbse school

  • @bhavinsrikara39
    @bhavinsrikara39 8 месяцев назад

    Kendriya vidyalaya the best school. Meru cheppinavi anni a a school lo vunnai.

  • @Dakshith_18
    @Dakshith_18 Год назад +5

    Ma abbai ki e 2023 April ki 11years vocchai madam ippudu 7th ki vocchadu e age ki correct class lo unnata madam

    • @sahityagv22
      @sahityagv22 Год назад

      Ma papa august born. She is also in 7th std now

    • @Roserithikas
      @Roserithikas Год назад

      Yes...correct age....andi...my son 13 he is 9th...bcoz he born in dec...

    • @renuka1483
      @renuka1483 Год назад

      Not at all correct...6th ki raavaali... If you want your kid to be happy...In many schools they won't accept too

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 11 месяцев назад +1

    ఎతులకు పొయి ఏ సి స్కూల్లో చదువించలని అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటే బెస్ట్

  • @sweetymahivlogs9588
    @sweetymahivlogs9588 4 месяца назад +1

    Alanti schools ekadunayo address chepandi

  • @vijayasabi
    @vijayasabi Год назад +1

    7:30ki school ki veltunaru sariga tini tinaka hadavidi ga velutunaru velagane Edo reasons tho school vipu midha tinadhi vomiting ayela kodutunaru mali chadavamani Street cheyani tapuku kotadam

  • @Phototree_studio7292
    @Phototree_studio7292 Год назад

    TQ madam

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 9 месяцев назад +1

    CBSE best education project marks extra curricular activities marks Olympiad exam school best Jai jai shree Ram

  • @kirrrankumar88
    @kirrrankumar88 10 месяцев назад

    Madam AC schools lo primary students ni chadivinchocha

  • @Surekhajuly
    @Surekhajuly Год назад +1

    But maa babu study is good mam nene home ki vachaka homework complete cheyimchadam anni nene chusukunta has a father ga eppudu ayana kids ki homework lo help cheyadam alantivi cheyaru but eppudu unna school lo study baagodhu ani evaro bayata vallu chepte adi guddiga trust chestunnaru mam

  • @srinurao-o7t
    @srinurao-o7t Год назад +3

    Name is International Schools but no play grounds, without play grounds why school education. Now a days tacking old apartment for rent and saying that is international School. Parents must think about it, when you are a chaild you did education in a school which is have good play grounds but for your chaild why no play grounds and is doing his education in a room under LED lights evern with out ventilation. Why government is simply watching this.

  • @ratnamerugu5026
    @ratnamerugu5026 Год назад

    Thank mam

  • @ritueducationalvlog6766
    @ritueducationalvlog6766 Год назад +5

    Mam is TC required to join in grade 1 in another school

  • @clickz9
    @clickz9 Год назад +1

    Nice video

  • @PradeepKumar-zo3xi
    @PradeepKumar-zo3xi Год назад

    Very true madam, we are looking same care, except first 3 categories

  • @shivkumarsuvarnkar129
    @shivkumarsuvarnkar129 6 месяцев назад

    Homeschooling is best option now a days

  • @navyakoppala4383
    @navyakoppala4383 Год назад +1

    Excellent ma ....same as my opinion

  • @vasavirao143
    @vasavirao143 Год назад

    Excellent video. Eye feast.. God bless the new couple with lots of happiness....