బహుముఖ ప్రజ్ఞాశాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2021

Комментарии • 149

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +101

    దయచేసి ఎటువంటి నటీమణులతోని భానుమతమ్మ గారిని పోల్చకండీ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆవిడ గొప్ప వ్యక్తి ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +75

    1999 తీసిన ఈ ఇంటర్వ్యూ ఇంత క్లారిటీగా ఇప్పటి దాకా ఉందా...!
    WOW this is great

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 10 месяцев назад +14

    కృష్ణశాస్ట్రీగారి భావవేశమును అద్భుతముగా పలికించారు భానుమతి గారు మనసున మల్లెల..

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 года назад +40

    అమ్మా మీరు ఇప్పుడు ఉంటే నేటి సినిమాలు చూడలేకపోయేవారేమో.చాల చక్కగా చెప్పారు👌🙏

  • @mallikarjunam3318
    @mallikarjunam3318 2 года назад +56

    భానుమతి గారు 🙏🏼 నాకు చాలా చాలా ఇష్టమైనది ఆట్యుటూడ్ సొంత మైన ఆలోచనలు, ధైర్యం గా బ్రతికితే స్వభావం

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 Год назад +22

    ఎవ్వరికీ వెరవని తత్వం, నిజాన్ని నిర్భయంగా చెప్పే నైజం, రచయిత్రి, గొప్ప గాయని, సంగీత దర్శకురాలు, నిర్మాత ఒకటేమిటి అన్నిటిలో మేటి పద్మశ్రీ P.భానుమతి గారి తో విజయ దుర్గ తన ప్రతిభతో ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది. భానుమతి గారు కూడా తన పంథాలో చాలా చక్కగా జవాబులు ఇచ్చేరు. అలాగే ఘంటసాల గారి వీడియోలు ఏమైనా లభ్యమైతే మాకు చూసే అవకాశం కలిగించమని కోరుతున్నాను.

  • @MayukhMusicals
    @MayukhMusicals Год назад +29

    ANR mentioned in an interview that she made him feel comfortable when he was nervous acting with her… but we still say ANR NTR as two eyes of Telugu film industry but no one mentions she is much more legendary personality for our movie industry

  • @VivekVivek-we5qe
    @VivekVivek-we5qe 3 месяца назад +2

    I love her confidence, and the way she proud of herself... She kept herself in different image, not even willing to accept to compare with others❤❤❤

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 года назад +44

    Bhanumati గారు నిజంగా భారత రత్నము

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Год назад +11

    Madam భానుమతి రామకృష్ణ గారి గొప్పదనం గురించి చెప్పటం చాలా అతిశయోక్తి అనుకుంటారు.కొంత మంది. కానీ చెప్పింది చాలా తక్కువ.ఆవిడ తో మీరు చేసిన ఇంటర్వూ ఆవిడ గొప్పదనాన్ని తెలియచేసింది. అప్లోడ్ చేసి మాకు ఇంత ఆనందాన్ని పంచారు.మీకు హృయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఇలాంటి ఇంటర్వ్యూ లు
    మరిన్ని upload cheyyamani mimmalni కోరుకోవడం తప్ప.నమస్సుమాంజలి.

  • @syed_najma
    @syed_najma 2 года назад +23

    మీ యాంకరింగ్ అద్భుతః విజయక్కా 🥰

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 года назад +28

    She is not a proud woman but very self respected and out spoken woman🙏🙏🥰

  • @sujithkumar2113
    @sujithkumar2113 2 года назад +23

    Bhanumati garu is a great legendry personality in tollywood.She never be replaced.

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 года назад +30

    నటరత్న యన్ టి ఆర్ గారి గురించి ఏయన్నార్ తో నిర్భయంగా ప్రవర్తించేది భానుమతి. షి ఈస్ గ్రేట్.

    • @komaragirisamrajyam3229
      @komaragirisamrajyam3229 2 года назад +3

      భానుమతి గారు రామారావు నాగేశ్వరరావు గార్ల కంటే సీనియర్

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад +6

      తప్పు తప్పు ఈ నటరత్నలు నటసార్వభౌమాలు రాకముందే మా సినీ సంగీత నటన సామ్రాగ్ని నిర్మాత వీళ్ళు నెల జీతగాళ్లుగా ఉన్నప్పుడు ఆమె జీతాలు ఇచ్చింది సీనియర్ భరణీయ సంస్థను మాతృ సంస్థగా భావిస్తారు అక్కినేని నాగేశ్వరరావు వాళ్లతో నటించడానికి ఆమెకి ఏమిటి భయం

    • @vvapparaod5184
      @vvapparaod5184 Год назад +2

      It is true . Every one was respecting Bhanu mathi medam.

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад +5

      @@vvapparaod5184 భానుమతమ్మ గారు తొలి తరం నాటి నటిమని రామారావు నాగేశ్వరరావు రెండవ తరానికి చెందిన నటులు పైగా ఆవిడ చాలా హుందాగా ఉండేవారు అందుకనే గౌరవం

    • @AnandKumar-by9tq
      @AnandKumar-by9tq Год назад

      @@komaragirisamrajyam3229 at4wt5wat tut out q5w5w wow wr rqq we qwwwqqqqqwes dq 1Qatar's

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 2 года назад +34

    Old is gold / భానుమతి గారు all రౌండర్
    అప్పటి సినిమాలే వేరే లెవల్
    విజయ దుర్గ గారు మిమల్ని అప్పటిలో చూడలేదు కానీ మీ voice గుర్తుంది

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 7 месяцев назад +12

    భానుమతి గారిని ఎవరు ఎవరితోని పోల్చకండి దయచేసి ఆమె సాటి వేరే ఎవరు లేరు భానుమతి గారు అంటే భానుమతి గారు

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual Год назад +10

    ఎప్పటికి she is లేడీ సూపర్ స్టార్

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 года назад +18

    బహు ముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారితో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం గారు

  • @surendra.g9260
    @surendra.g9260 2 года назад +10

    First lady super star of Tollywood Bhanumathi garu 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 and legendary actress .

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 года назад +17

    భానుమతి గారు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు.

  • @vamsibhagavatula
    @vamsibhagavatula Год назад +6

    Bhanumathi gari lanti samskaram, saamardhyam, seva ipudu andariki aadavaru mogavariddariki pedda inspiration.

  • @indiawinsfreedom1920
    @indiawinsfreedom1920 Год назад +4

    అబ్బని తియ్యని దెబ్బ ఎంత సమ్మగా ఉందిరో అబ్బా లైన్ బాగా చెప్పారు

  • @vvrajutv
    @vvrajutv Год назад +6

    ఆమె హీరోయిన్లందరికీ ఆదర్శం

  • @chaitu566
    @chaitu566 2 года назад +6

    aa voice lo grace...old Aina sare thaggaledhu...peddarikam movie lo mangamma gari manavadu lo chudali

  • @suv1658
    @suv1658 26 дней назад

    Wow …what a confidence 😮 we rarely get to see legends like her🎉

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 года назад +22

    భానుమతమ్మగారిని చూస్తే జన్మధన్యం

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 Год назад +5

    Great madam!
    Great artist.
    Out standing madam

  • @user-td5ki3lk4q
    @user-td5ki3lk4q 6 месяцев назад +1

    Jeevitha Paatam chepparandi Bhanumati gaaru. Aadadhi sabala ga bhrathakali. Salute to you

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 года назад +8

    నమస్తే..... విజయ దుర్గ గారు...............
    టీ.విలో.. చూసాను చిన్న నాడు.......
    ఎలా ఉన్నారు ఈనాడు...........
    అలాగే ఉండాలి...........ఏనాడు..............
    ధన్యవాదాలు.........అమ్మా...................
    ""సినిమా "" అంటే ఇంటి వాతావరణం......
    మనం బతుకు సమాజం అనుకున్న..........
    కానీ ఇప్పుడు ( రేట్లు........ కోట్లు) అన్నట్టు.
    సకల కళా """ తరుణి """"
    నాట్య , గాన , సంగీత వాణి................
    ఇన్ని అని చెప్పుటకు వీలుకాని....
    ***** నవరసాల "" అభినయని """
    నల దమయంతి..... """ దేవి.. భానుమతి..""
    అపురూపమైన...... అరుదైన... తెలుగింటి..
    కళామ తల్లులకు.. శిరసా,,, మనసా...
    హృదయ పూర్వక." పాదాభివందనాలు """
    ఈ మాతృ మాతల కర్ణా... నయనారవిందం
    కలిగించినందుకు
    మీకు "" శతకోటి వందనాలు...........

  • @prasadalapati6270
    @prasadalapati6270 2 года назад +9

    Mee songs are gifted to Telugu people.

  • @ssn7870
    @ssn7870 2 года назад +6

    Well organized actresses .she is a legendary..till today..💐🙏

  • @kameswararao8977
    @kameswararao8977 Год назад +4

    A great multi faceted personality of South India cinema

  • @raoai455
    @raoai455 2 года назад +9

    Thanks a lot for uploading Legend Of all times

  • @cooking2503
    @cooking2503 Год назад +2

    Thanks andi chilldhood memories gruthuchinsinaduku old is gold amma.

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 Год назад +7

    భానుమతి గారు తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని రకాల (అన్ని రంగాల్లో) అనుభవం గల ఏకైక మాణిక్యం. మగవారిలో ఆవిడ లాగా అన్ని రంగాలలో అనుభవం ఉన్న వారు లేరు. ఆడవారిలో భానుమతి గారు ఒక్కరే మరి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ తప్ప వేరే ఎవరూ లేరు

  • @skbash6480
    @skbash6480 2 года назад +2

    Ee madam ni chusthe mana Amma ni chusthunna feeling...amma garu me athma santhinchu gaka

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад +2

    Thank you smt.vijaya Durga madam garu.smt. bhanumathi garini manchi questions adigaru varu chakkaga samadanam chepoaru. Bhanumathi gari Peru vinna cinemalo amenu choosina oka rakamayina bhayam madam.vari Mata chala khachitanga vuntundi kabatti. Bhanumathi gari sangeetamni gurinchi kolambiya company vallu ee vidhanga....swaravahini,swara mohini,swararoha swaravarnini,chalana chitra dharaniknelu bharani Rani bhanumathiki,sangeetapu samrajyaki saati leru leru leru.saptaswsra sagarala guptammagu namrutammu chiliki chiliki veliki teesi nilupukonnadi aagalammu.aa mangala galamuna chiru pogaru vagaru rangarinchi sari Gama padanisali aame swara sudhalaku santharinche......14 yearslo cinemalo natincharu.18yearsku prema vivaham chesukunnaru.19 yearsku oka biddaku janma nicharu. Ade samvacharamu oka katha vrasaru.21 yearsku sontha cinema teesaru.25 yearsku own studies nirmincharu.28 yearsku cinema director ayyaru. 29 yearsku music director ayyaru.taruvata jathakalu cheppevaru. Total ga aame astavadani. "Ahankari,garvisti ane vallaku ame cheppe Mata" .naa meeda naakunna nammakanni,gouravaanni ahankaramane variki,mosaginche mohamatam,vikarapu vinayanni abhinayinchstaniki istamu lekanirmohamatanga matladutanu kabatti talapogaru anukone vallaku nenu cheppa galigi di emiledu antaru ame. Venturi sundararammurthy gari matallo ......aame sundara,sukumara,sumadhura,suparna,suparvana sugatri,rachayitri,kalabhinetri,Andhra prajala hrudayanetri,Telugu saraswathi sreemathi bhanumathi.....smt.vijsya Durga garu meeru cinemalo cheraka povatamu chala adrusta vanthulu madam.dooradarsanlo meere mantri,meere Raju,meere raaraaju. Anthakante meekemi kaavali madam.santrupti karamayina jeevitham madam meedi. Nene mimmalanu gurinchi chala santhosapadatanu madam. Evanni kiran prabha talk show lo vinnavi madam .good evening madam. Guntur,Andhra Pradesh.

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 2 года назад +4

    legendry actress bhanumati gaaru
    appati vallaki alanti awards levv..gurtimpu ledu...inaa vallu matilo manikyale...chivaridakaa kalama tallini koluchukuntune kanumarugipoyaru...😥😥🙏🙏

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 4 месяца назад

    Great, Kaarana Janmuraalu

  • @ramanapsy
    @ramanapsy 2 года назад +9

    Decent interview, good questions with straight forward answers.

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 года назад +5

    Multiple talented actress Bhanumathi garu

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад +2

    Baammagaru meeku na Padaabhivandanamulu Amma, Mangammagaari manavadulo mimmalni choosi mee favorite aipoyanu, meerante naaku mahaaaaaa istam.

  • @satyaservices3438
    @satyaservices3438 Год назад

    very fantabulous interview on bhanumathi garu

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 года назад +4

    A very multi-talented peromalitu

  • @maruthicma
    @maruthicma 2 года назад +2

    చాలా బాగుంది madam. Maku peddavalla anubhavamina మాటలు vine avakasam kalipincharu

  • @muralimohan9074
    @muralimohan9074 2 года назад +5

    Thank you so much for uploading this

  • @rajeevkrishna9647
    @rajeevkrishna9647 Год назад +4

    Legendary personality 🙏🙏

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 2 года назад +1

    Amma merru elanti manchi video lu sekarinshi nanduku meeku koti Vandanalu talli

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 2 года назад +1

    Vijaya durga gaaru maa chinnapudu doordarshan lo news antey meeru santhi swaroop gaaru naaku chaala santhisham ga vundi mimmalni choosinaduku and bhanumathi gaari legendary

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 2 года назад +5

    NICE PROGRAMME 👌

  • @Virupa237
    @Virupa237 Год назад +2

    Spontaneous answrs such a legend

  • @Shyamkumar-ir5vw
    @Shyamkumar-ir5vw Год назад

    Vijaya Durga garu meetho patu mammalni kuda dhanyulanu chesaru. Bhanumathi gari lanti varantha saraswati murthulu. Andariki padabhivandanalu

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 2 года назад +4

    Great actress Bhanumathi

  • @varalakshmisunkari9127
    @varalakshmisunkari9127 4 месяца назад

    Baanu mathi amma your great 👌👌🙏

  • @santoshmanthaslokaschannel6289
    @santoshmanthaslokaschannel6289 2 года назад +3

    Great legendary

  • @sreedevikishore
    @sreedevikishore Год назад +1

    Evèr green and legendary Bhanumati gaaru🌹🌹

  • @sooribabukklr
    @sooribabukklr 2 года назад +5

    Thank u madam for uploading this 🙂🙏🙏🙏

  • @shanmukharasineni8867
    @shanmukharasineni8867 2 года назад +12

    మెడం గారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒక్క వీడియో లో చూపించండి
    This is my humble request

    • @venkat6260
      @venkat6260 Год назад +1

      She passed away in 2005

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 2 года назад +3

    Legendary woman 👏👏

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 11 месяцев назад

    Great words

  • @Hybbuby
    @Hybbuby 4 месяца назад

    Super bhanumathi garu

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 11 месяцев назад

    Super interview

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 5 месяцев назад

    Great Legendry personality 🙏🙏

  • @Lavanyanagabhatla
    @Lavanyanagabhatla 3 месяца назад

    Atta gari kadhalu anty naku chala estam

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375 3 месяца назад

    Super

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 2 года назад +2

    Bhanumathi garu great

  • @sandeepb6767
    @sandeepb6767 2 года назад +2

    Mam @vijayadurgaa garu, you look so beautiful 👌

  • @lakshmipathiraju1972
    @lakshmipathiraju1972 2 года назад +1

    My favorite

  • @ramputluri
    @ramputluri 2 года назад +2

    Great actress

  • @chandu.n4934
    @chandu.n4934 5 месяцев назад

    First lady directorate Bhanumathi Garu

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад

    Ma. .Amma bhanumathi garu.

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 5 месяцев назад

    She is ultimate ❤

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Год назад +1

    A mma anipeleste okanatirathri. Rachaietri film nedeve cinnadina 2chetralalo nannu herochesenadi bharanene nalochusukundi.bhatrathadesamulo goppanatulu 1.bhanumathiramakristna=2.nargis 3.madhubala =mogaliajam.

  • @satyabhaskaruni5991
    @satyabhaskaruni5991 2 года назад +5

    Thanks for the interview

  • @successsecret5099
    @successsecret5099 2 года назад +2

    Sorry vijayagaaru thousand likes please ivvalemu 1 crore likes

  • @shivasankar7545
    @shivasankar7545 2 года назад +3

    LEGEND

  • @sujathas2179
    @sujathas2179 10 месяцев назад +1

    Your interviews of great artists remain memorable for ever Smt vijayadurga madam. Stay safe.

  • @balashankarnuthimadugu3963
    @balashankarnuthimadugu3963 2 года назад +2

    Thanks vijaya durga madam

  • @hemalathal6054
    @hemalathal6054 Год назад +1

    Vijaya durga garu meku padabhivandanamulu. Meri just viluvalu kaligina vyakthi matrame. Appatlo ilaga internet, google, you tube yemee levu. Vundabothayi ani kuda theliyakapoyina meri interviews annintini bhadraparachina desabhakthuralu Meru.

    • @hemalathal6054
      @hemalathal6054 Год назад

      Meri commercialga, money earning kosamu Or peru prakhyuthula kosamu interviews ni bhadraparachaledu. I know , meri viluvalaku viluvanichi interviews ni bhadraparicharu.

  • @lakshmich5748
    @lakshmich5748 Год назад +3

    Doddavaram bhanumati visit doddavaram in 1966

  • @phanindrayedulapally1522
    @phanindrayedulapally1522 Год назад +1

    Eppati interview andi..
    Doordarshn childhood memories

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 11 месяцев назад

    Great women in the world

  • @creativethoughts4283
    @creativethoughts4283 2 года назад +2

    🙏

  • @grandipadma2208
    @grandipadma2208 2 года назад +1

    🙏🙏🙏

  • @ammanannaladeevena1690
    @ammanannaladeevena1690 2 года назад +2

    Chala kruthagnathalamma,ammai values cheppina bhanumathi ammagaru

  • @manjunath3d
    @manjunath3d 2 года назад +3

    👍👍🙂

  • @asitalakshmi5779
    @asitalakshmi5779 2 года назад +2

    I'm a big big fan.

  • @madhumandli
    @madhumandli Год назад +1

    abbani thiyani debba ane song kuda thelusu bhanumathi ammaku at 14:58

  • @ramputluri
    @ramputluri 2 года назад +2

    Vipra Narayana movie super

  • @shashishekhar4422
    @shashishekhar4422 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemalathal6054
    @hemalathal6054 Год назад

    Vijaya durga garu memu aa rojullo doordarsan lo vere valla indlalo tv chusevallamu., mimmulanu, santhi swarup, rojarani, voleti parvatheesam garlanu.... Abhimaninchevallamu. Bhanumathi gari santhanamu i mean avida yokka koduku brathiki vunte varini me RUclips channel dwara interview cheyandi. Krishna kumarigari daughtetni, gethanjali gari santhanamunu, dp bal subramanyam gari wife ni, srisri gari santhanamunu..... Ilaga interviews cheyandi days chesi. Shavukaru jana ki garu devudi daysvalla brathike vunnaru bhumu meeda. Avidanu, p. Suseela, s. Janaki garini.... Interviews cheyandi. Meru cheyagalaru. Meru late cheste mimmulanu yeriginatuvanti me abhimanulu kuda bhumi meda nunchi mayamavutharu.

  • @h.s.manjunathahossur398
    @h.s.manjunathahossur398 Год назад +1

    Audio sync required.

  • @naresh6437
    @naresh6437 2 года назад +1

    Prati Ammai meela unte ivala magadu enthalo undalo anthlo untadu, ammailu ala pettevaru. Pothe abbani teeyani debba gurinchi ippudu meerundi ilanti comment chestunte mega fans and family especially Naga Babu lantollu mee charector ni kinchaparichevalle. Kota gariki recent ga ade jarigindi

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 11 месяцев назад

    Lioness ❤️

  • @adityaaditya7390
    @adityaaditya7390 2 года назад +1

    Real women empowerment

  • @sanudesire14
    @sanudesire14 2 года назад +5

    Please...janaki amma interview unte upload cheyandi

  • @arunavallis8998
    @arunavallis8998 2 года назад +3

    Appudu eppudu kuda Vijaya Durga garu ela vunnaru ani voka look tq bhanumathi garini chupinchinaduku meeru chala baunnaru

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 5 месяцев назад +1

    Feels like she is very timid lady

  • @madhumandli
    @madhumandli 2 года назад +3

    Amma namaskaram

  • @saipani6296
    @saipani6296 5 месяцев назад

    Avunu meere thopu