Vijaya Durga - Doordarshan
Vijaya Durga - Doordarshan
  • Видео 3
  • Просмотров 885
రంగస్థల,ఆకాశవాణి,సినీనటి,గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్#శ్రీమతి T.G.కమలాదేవి# జీవిత విశేషాలు...
టి.జి.కమలాదేవి (ఏ.కమలా చంద్రబాబు)అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది.రంగస్థల నటి. ఈమె తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావుతో పాటు యుగళ గీతాన్ని ఆలపించారు. పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రంలో (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి ముఖ్యపాత్రలో నటించారు. ఈమె మల్లీశ్వరిలోనే చాలా చిత్రాల్లో ఇతరులకు నేపథ్య గానం చేశారు. చాలామంది నటీమణులకు మ...
Просмотров: 196

Видео

ఆదర్శ దాంపత్యానికి నిర్వచనం, అన్యోన్యానికి నిలువెత్తు నిదర్శనం అక్కినేని అన్నపూర్ణ గార్ల దాంపత్యం
Просмотров 46214 дней назад
అక్కినేని అన్నపూర్ణల వైవాహిక జీవితం ఆరు దశాబ్దాలకు పైగా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా గడిచిపోయింది. 2011లో అన్నపూర్ణ గారి నిష్క్రమణ మాత్రమే వారిద్దరిని విడదీసింది. అయినా ఆమెపై ఉన్న ప్రేమానురాగాలతో అక్కినేని ఆమె ఇష్టాలన్నింటినీ ఎంతో గౌరవించి ఆచరించేవారు. ఎంతోమంది గ్లామరస్ హీరోయిన్స్ తో నటించినా జీవిత భాగస్వామి శ్రీమతి అన్నపూర్ణ గారు మాత్రమే ఆయన నిజజీవిత హీరోయిన్. నాగేశ్వరావు గారు ఒక సినిమా హీరో అయినా...
మీ అందరికీ పేరుపేరునా దసరా పర్వదిన శుభాకాంక్షలు .. సదా మీ అభిమానాన్ని ప్రోత్సాహాన్ని కోరుతూ
Просмотров 23514 дней назад
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆచారం.ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తా...

Комментарии

  • @coolguypravara
    @coolguypravara 3 дня назад

    మేడం మీరు పెట్టిన పాత వీడియోలు అన్నీ కనిపించడం లేదు.. కేవలం మూడు నాలుగే కనిపిస్తున్నాయి.

  • @kartheekbellamkonda
    @kartheekbellamkonda 5 дней назад

    Very nice collection. Editing lekunda full videos kuda veelaithe upload cheyagalaru.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 5 дней назад

    Good Evening విజయదుర్గా గారు 🙏 . శ్రీ మతి TG కమల దేవి గారి జీవిత విశేషాలు చక్కగా చూపించారు 👏 థ్యాంక్యూ మేడం 👍‌

  • @puppalavenkatarao6237
    @puppalavenkatarao6237 5 дней назад

    Old is gold

  • @shindetech2116
    @shindetech2116 5 дней назад

    Classic video's...... limited addition......

  • @deepumurali1072
    @deepumurali1072 12 дней назад

    దుర్గా మేడం గారు దసరా రోజు మీ ఇంటర్వ్యూ పెట్టండి మేడం

  • @ranig9129
    @ranig9129 14 дней назад

    wow,👌very nice video andi..

  • @సుహాసినీ
    @సుహాసినీ 14 дней назад

    😊😊😊🎉🎉🙏🏻

  • @DSiva-c8r
    @DSiva-c8r 14 дней назад

    🎉🎉🎉🎉🎉Great news readear

  • @ramakrishnathaduri8237
    @ramakrishnathaduri8237 14 дней назад

    Meeku kuda Devi navaratrula Subhakankshalu vijaya durga garu from vijajaya lakshmi tq.🎉🎉🎉

  • @ranig9129
    @ranig9129 14 дней назад

    manchi information ichharandi,🙏chakkaga,prasanthamina video andi,miku kuda Dasaraa subhakankshalu🙂

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 14 дней назад

    హలో విజయదుర్గా గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏🙏

  • @venucreations9872
    @venucreations9872 14 дней назад

    అందరూ బాగుండాలి 🥰👏✨🕉️🙏