ఆదర్శ దాంపత్యానికి నిర్వచనం, అన్యోన్యానికి నిలువెత్తు నిదర్శనం అక్కినేని అన్నపూర్ణ గార్ల దాంపత్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • అక్కినేని అన్నపూర్ణల వైవాహిక జీవితం ఆరు దశాబ్దాలకు పైగా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా గడిచిపోయింది.
    2011లో
    అన్నపూర్ణ గారి నిష్క్రమణ మాత్రమే వారిద్దరిని విడదీసింది. అయినా ఆమెపై ఉన్న ప్రేమానురాగాలతో అక్కినేని ఆమె ఇష్టాలన్నింటినీ ఎంతో గౌరవించి ఆచరించేవారు.
    ఎంతోమంది గ్లామరస్ హీరోయిన్స్ తో నటించినా జీవిత భాగస్వామి శ్రీమతి అన్నపూర్ణ గారు మాత్రమే ఆయన నిజజీవిత హీరోయిన్. నాగేశ్వరావు గారు ఒక సినిమా హీరో అయినా ఆ ఛాయలేవి తన నిజజీవితంలో ప్రభావం చూపకుండా అన్యోన్య దాంపత్యంతో నాగేశ్వరావు గారు ఆదర్శంగా నిలిచారు అని చెప్పొచ్చు.
    ఆయన జీవిత విశేషాలతో సంక్షిప్తంగా ఒక కార్యక్రమం.
    ☀️
    Sri Akkineni,
    Smt Annapurna the ideal couple with a smooth relationship, shares many values and viewpoints, and has a deep sense of love, respect, and support for each other
    including the companionship, understanding, and mutual sympathy that can come with it.
    They loved with a love that was more than love ❣️
    A program on Sri Akkineni Smt Annapurna married life

Комментарии • 5