Dr.Anupama Reddy About Aaryajanani | Pregnancy Workshops for Healthy Baby |Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Sr.Paediatrician Dr.Anupama Reddy About Aaryajanani | Pregnancy Workshops |Ravi Sastry ‪@sreeniravitv‬
    Mobiles and TV Serials Effect on Baby in Womb and Pregnant Women ‪@sreeniravitv‬
    The "Secrets of Aaryajanani for Healthy and Intelligent Babies in the Mother's Womb" likely centers around practices and lifestyle choices that can help promote the optimal development of a baby during pregnancy.
    #Aaryajanani #pregnancy #child #womb #dranupamareddy #niravitv #ravisastry
    #pregnancytips #pregnancytips #pregnancyjourney
    #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastryastrology
    Best Tips in Pregnancy For Healthy and Intelligent Baby | Life After and Before Pregnancy
    రామకృష్ణ మఠం, హైదరాబాద్ వారి సౌజన్యంతో
    ఆర్యజనని
    గర్భిణులకు ఆన్లైన్ శిక్షణా శిబిరం
    ధీర మానవుడిని సృష్టించే ప్రయత్నం
    శిక్షణా శిబిరంలోని ముఖ్యాంశాలు:
    ధ్యానం
    అమృతతుల్య మాతృత్వానుభవం కొరకు...
    యోగా
    ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియలు
    సుశ్రావ్యమైన గాసం
    పండంటి బిడ్డను పొందడానికి శిక్షణా శిబిరాల ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించడం
    పౌరాణిక కథాశ్రవణం
    బిడ్డ సర్వతోముఖ వికాసానికి
    సంబంధించిన జ్ఞానం
    తల్లిదండ్రులు మరియు పుట్టబోయే బిడ్డ శారీరక, మానసిక వికాసానికి సూచనలు.
    గర్భిణులకు జీవనశైలి, దినచర్య.
    ప్రణాళిక, ఆహార నియమాలు మొ॥
    శక్తిమంతమైన బిడ్డకు జన్మనివ్వటానికి కావలసినదంతా ఈ శిబిరంలో లభిస్తుంది.
    ప్రతీ నెల
    మొదటి 1000 రోజుల కాలం (గర్భధారణ సమయం నుండి 2 సంస్థల వయస్సు వరకు) బిడ్డ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే అనుభవజ్ఞులు ఈ దశను చాలా కీలకంగా భావిస్తారు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
    1వ శనివారం - తెలుగులో శిక్షణా శిబిరం
    9.00 - 12.00 గం
    పేరు నమోదు చేసుకోవడానికి aaryajanani.org సందర్శించండి
    : ఫోన్: +91 9603906906
    ఇమెయిల్: aaryajanani9@gmail.com
    Follow us on Instagram: / niravitv
    Like us on Facebook:www.facebook.c...
    Like us on Facebook : / ravisastry.mca
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరియు M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #babaji #artofliving #documentary #gurudev
    #chagantipravachanalu #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech
    #nanduri #lalithasahasranamavivarana
    #soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #mantram
    #sadhguru #spiritual
    #brahmakumaris #money#attractmoney #ravisasthry
    #kundaliniyoga #sushumnayoga,#bhagavatgeetha #upanishat,
    #Himalayanyogi #Meditation #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastry #marella #astrology #kundalini #kriya #kriyayoga #divine #god #kundalinimeditation #meditation #guidedmeditation

Комментарии • 9