Waste of Money: Reality of Indian Students Studying Abroad MS in USA TELUGU

Поделиться
HTML-код
  • Опубликовано: 29 май 2024
  • In this video, I explained job opportunities in the USA after completing a master's degree, the reality of master's for Indian students studying in the USA, and the USA education system. I also addressed all students' questions about the USA process to get a job, such as OPT details, H1B, green card, scams, part-time jobs, education loans, student struggles, and student safety in the USA.
    #usa #usaeducation #jobs #jobsinusa #usastudentvisa #struggles #students #usaeconomy #parttimejobsforstudents #internationalstudents #teluguvlogsfromusa #usajobs #layoffs #recession #mastersinusa #msinusa #telugu #reality #usateluguvlogs #life #usalifestyle

Комментарии • 244

  • @aslammohammad8285
    @aslammohammad8285 Месяц назад +26

    True brother miru cheppindi as a student UK and USA both countries lo studies chesanu nenu ami ledu e uk usa canda lo m ledu. But miru cheppindi avariki ardam kadu brother

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +3

      thank you bro

    • @aslammohammad8285
      @aslammohammad8285 Месяц назад +4

      Live ki pilvandi brother nannu ostanu

    • @ChoppalaJayanand
      @ChoppalaJayanand Месяц назад

      ​@@AuthenticRajashekar55😊😊😊I have 😊a 5d 😊in 😅😅for 😢😅😅😅😅4.30am is the 54😊

  • @Sivaji6
    @Sivaji6 Месяц назад +13

    సబ్జెక్టు నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి అమెరికా వెళ్లి, MS చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకు తెలుగులో అద్భుతంగా చెప్పారు తమ్ముడు💐👌👏🙏.

  • @Radhakrishna00385
    @Radhakrishna00385 Месяц назад +12

    Great video! Thank you for your dedication and for enlightening students.🎉

  • @user-gp1wo6nq6p
    @user-gp1wo6nq6p Месяц назад +17

    ప్రియమైన కుమారుడా చాలా సంతోషం నాయనా నీవు చేసిన ఈ వీడియో చూసి చాలా బాధపడుతున్నాను చాలా మంది పిల్లలు ఎమ్మెస్ శ్రీ డానికి అమెరికాకు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా బాధపడుతున్నారు అని నాకు తెలిసింది కానీ మంచి స్కిల్స్ ఉంటే ఎలా అయినా రాణించవచ్చు అని కూడా నువ్వు చెబుతున్నావు పిల్లలందరూ కూడా మంచిగా వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవాలని కోరుతున్నారు మీ కొరకు ప్రార్థన చేస్తానన్నాను నువ్వు మంచిగా చెప్పావు చాలా అర్థమయ్యేటట్టు చెప్పావు అమెరికా దేశంలో దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ఎమ్మెస్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను దేవునికి ప్రార్థన చేస్తాను నాన్న కన్నా నీవు ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలు ఇలాగే చెప్పు నాన్న అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పు ఎందుకంటే ఇండియా నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ అమెరికా రావడానికి ఇష్టపడుతున్నారు పేరెంట్స్ ని చాలా ఇబ్బంది పెట్టి లోన్లు తీసుకుని ఎంతో ప్రయాస వస్తున్నారు నాన్న నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నాను ఎంత స్పష్టంగా చెప్తున్నావు దేవుడు నిన్ను దీవించాలని నా ప్రార్ధన అనేక విషయాలు దేవుడు నీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని అమెరికా దేశం గూర్చినటువంటి సంగతులన్నీ నీవు ఎప్పటికప్పుడు తెలియజేయునైన గాడ్ బ్లెస్స్ యు బిడ్డ

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +2

      thank you sir

    • @srinupilli6509
      @srinupilli6509 Месяц назад +1

      ప్రార్ధన ఇదొక పిచ్చి లాగా తయారు అయ్యారు

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 Месяц назад +1

      ఈ సీరియస్ మేటర్ లో కూడా నీ ప్రార్ధన గొడవేమిటిరా? నీవు నిజాయితీ గా పదిమందిలో ఒక మనిషిగా బ్రతుకు!!

  • @mkkaviti
    @mkkaviti Месяц назад +33

    ఈయన చెప్పిన ప్రతి అక్షరం కరెక్ట్...చాలా వివేకం తో మరియు అనుభవం తో చెప్పుతున్నాడు...అక్కడ పరిస్థితి నాకు బాగా తెలుసు.....అందరూ దూరపు కొండలును పచ్చగా వున్నాయనుకొని ఆరాటపడుతున్నారు...ఆలోచించుకోండి...ఆయన చెప్తున్నది ప్రస్తుత పరిస్థితి...రేపటి సంగతి వదిలేయండి...

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +3

      thank you

    • @jmreddy84
      @jmreddy84 Месяц назад

      Vidiki ki job laka youtube lo videos chasukuntunadu😂😂😂😂😂

    • @user-sm8rv8vr1r
      @user-sm8rv8vr1r 18 дней назад

      Indicating fingers what that he doesn't know but he concluded the finger is how much undulate ​@@jmreddy84

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy Месяц назад +4

    WELL EXPLAINED. THANQ

  • @ramakrishnaiahalam983
    @ramakrishnaiahalam983 Месяц назад +1

    Very informative video, thank you

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 Месяц назад +3

    100% correct ga cheppav bro

  • @kumarashok3568
    @kumarashok3568 Месяц назад +1

    Good video. Thank u

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 Месяц назад +6

    Getting jobs in USA is very very hard .
    Majority of Software Development is outsorced to india long back ago .
    With the help of Generate AI software developer coding time can be reduced by minimum 30 %.

  • @dileepnagendra8199
    @dileepnagendra8199 Месяц назад +2

    same my 2 friends completed their masters in march but still no job, one of my friend thinking to return to USA.

  • @anithaboddeti5408
    @anithaboddeti5408 Месяц назад

    Nicely explained బ్రో

  • @dixitvedula4127
    @dixitvedula4127 Месяц назад +2

    చాలా సంతోషం నాయన. చక్కగా వివరించి చెప్పావు. అందరినీ వదులుకుని అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. తల్లి తండ్రుల ఖర్చుతో అప్పుల ఊబి లొకి పడి పోతున్నారు.

  • @tdurga3358
    @tdurga3358 Месяц назад +43

    హైదరాబాద్లో watchman జీతం min.10000/- max 18000/-, డ్రైవర్ 15000/- to 40000/- plumbers రోజుకి 2000/- ఇలాంటి manual jobs కీ డిమాండ్ ఉంది. Swiggy, zamato కుర్రాళ్ళు సుమారు 30000/- సంపాదిస్తున్నారు. Ego చంపుకుని పని చేస్తామంటే ఎన్నో అవకాశాలు, చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే కావాలంటే ఏ దేశంలోనూ కుదరదు. ముఖ్యంగా అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఇంజనీర్లను తయారు చేస్తున్న భారత్ లో అసాధ్యం

    • @jagadeeshreddy7860
      @jagadeeshreddy7860 Месяц назад

      Chepa ga chusey society lo watchman ki entha ichi em laabam..
      Respect ga chusey job lo takkuva ichina parledhuu..
      Gangi govu paalu garitadainanu chaalu.... Annaru...

    • @sreedhar75perupally
      @sreedhar75perupally Месяц назад

      Well said Bro 🙏🏼👌🏼👌🏼

    • @nareshg8544
      @nareshg8544 11 дней назад

      America ki velladaniki ade watchman job cheyadanike veltharu andaru

  • @celebrityvisits3001
    @celebrityvisits3001 Месяц назад

    Heart from India, great and good info❤

  • @MunnaPuppalaKondal
    @MunnaPuppalaKondal Месяц назад +2

    It is really true

  • @sskprl
    @sskprl Месяц назад +1

    🎉 Good content.

  • @kolasreeharibabu432
    @kolasreeharibabu432 14 дней назад

    Excellent information for Indians

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  14 дней назад

      Your support means a lot, thank you for watching and appreciating the content!

  • @pragnanabandlapalli2842
    @pragnanabandlapalli2842 Месяц назад +1

    True.. artham chesukovali

  • @muralim9921
    @muralim9921 Месяц назад +2

    If what you told is true, property prices in Andhra Pradesh & Telangana will fall. As the property prices fall due to lack of NRI money.

  • @chandrasekhar-up4ht
    @chandrasekhar-up4ht Месяц назад +2

    Chala baga cheppavu babu

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 Месяц назад +13

    In Hyderabad plumbers are in great demand.They are not at all responding for small works.Without tension they are earning money.

    • @rajadigreat
      @rajadigreat Месяц назад +1

      Electricians also

    • @surthanigowtham3914
      @surthanigowtham3914 Месяц назад +1

      America pothe nuvvu adha Pani chesukovali

    • @sarojinidevi9531
      @sarojinidevi9531 Месяц назад +1

      ​@@surthanigowtham3914 Naaku Americaku poyye avasaram ledu.
      Nenu India lo Government job chesi retire ayyanu.😊 Relaxation now.

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm Месяц назад +1

      Yes agreed madam

    • @deepakr5148
      @deepakr5148 Месяц назад +3

      ఒక్క plumbers ఏ కాదు, electricians, painters, carpenters అందరికీ ఇంతకు ముందు ఎన్నడు లేనంత demand ఇప్పుడుంది Hyd లో....
      కానీ అతి తక్కువ మంది professional గా, పద్ధతిగా పని చేస్తున్నారు. చాలా మంది ముందు ఒప్పుకొన్న time కి రారు, పని సరిగ్గా చేయరు, పని delay అవుతుంది , ముందు అనుకున్న budget లో అవ్వదు ....ఇలా అన్ని విధాల సతాయిస్తారు. ఈ video కి సంబంధం లేకపోయినా, చెప్పాలనిపించింది...అనుభవం మీద చెబుతున్నా

  • @ypsaradhy4568
    @ypsaradhy4568 Месяц назад +1

    Super bro👌

  • @venkat4239
    @venkat4239 Месяц назад

    thanks bro..

  • @battinavenkateswarlu8943
    @battinavenkateswarlu8943 Месяц назад +5

    Inta baaga chepparu super brother 👌👌

  • @nanitechviews8774
    @nanitechviews8774 Месяц назад +35

    ఉద్యోగాలు రావట్లేదు ,పరిస్థితులు బాలేదు అనే నీ మాటలు వింటుంటే ..నాలాంటి మధ్యతరగతి వాళ్ళు రావాలనే ఆశ అక్కడ ఆవిరైపోతుంది....అసలు అమెరికాలో కష్టాలే ఉంటాయా ,అసలు ఏలా బ్రతకాలి అవ్వలో ఓక వీడియో చెయ్ అన్నా ...ఉద్యోగాలు రావట్లేదు అని ఉదాహరణలు చూస్తున్నావ్ ..అలాగే జాబ్స్ వచ్చిన వాళ్ళని కూడా ఉదాహరణలు చూపిస్తే నాలాంటి వాళ్లకు ప్రేరణగా ఉంటుంది

    • @iam_K0TA
      @iam_K0TA Месяц назад +7

      నాని బ్రో, జాబ్స్ వచ్చిన వాళ్ళు ~5% వుంటున్నారు. వాళ్ళని వెతికి ఉదాహరణలు ఇవ్వటం కష్టం.

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +5

      Definitely, bro. Thank you for your idea. I created this based on real situations, from what I've seen and understood in the USA. Many people are suffering from financial issues. If you have the ability to overcome them, there's no need to worry. If you're not good with finances, make sure to stay strong and look for side hustles to earn money. Studying in the USA can lead to a good career. I understand the situation, but remember to stay strong and not fall into traps. Thank you.

    • @sowjanyagajula3010
      @sowjanyagajula3010 Месяц назад +2

      Salary is mediocre when compared to inevitable expenses like rent, health insurance, Vehicle taxes, county taxes, college fee and courses for children , nothing is left. Big empty bowl in hand at end of month waiting for salary adding to this inflation. What's use of SSN after 20 yrs at this rate of inflation

    • @ramakrishnauppaluru3840
      @ramakrishnauppaluru3840 Месяц назад +2

      Idi nijam 100 percent

    • @sandyaprasad1470
      @sandyaprasad1470 Месяц назад +1

      Good information, Thank you Sir.

  • @eternalsoul3339
    @eternalsoul3339 6 дней назад

    College syllabuses standard and outdated gane untai. Don't worry much on that. last sem lo industry ki sync ayye programs lo enroll aithe it will help in non campus job search. Oka 1 year duration project start chesi adhi complete ayye lope tech stack gets mdified. Its so agile these days. 15+ yrs industry experience nerpina paatalalo idhi okati.

  • @KT-fv8it
    @KT-fv8it Месяц назад

    I have been in US for 25 years and came on F1/H1B/Greencard etc. Lot has changed over the years and I have seen how greencard system has been clogged through exploitation etc. Nenu cheppendi enti ante...if you want to come to US to study and go back to India then it is fine but if you want to come thinking you will get h1b, Greencard etc then chances of this is very low. People who applied for greencard in EB2/3 in 2012 are still waiting for their greencard. Every year only 8000+ greencards are issued to India but more people are applying from India. Unless law changes people who applied after 2015 can forget getting their greencard for 15-20 years (and some for never). When I came to US on F1 less than 10,000 students used to come to US but now around 165,000 students are coming on F1. Think about all these people wanting greencard and waiting for decades. H1B is your first hurdle. Out of 85,000 h1b you have to win lottery and compete against Indian IT companies. Please look at other countries and not US for your education.

  • @pravinaddu1
    @pravinaddu1 Месяц назад +1

    Its all a matter of luck ,and more than that students should concentrate more on skills development

  • @praveenkumar-yo1xg
    @praveenkumar-yo1xg Месяц назад +1

    It's all depends on desire and passion. Let's not put fear as we cannot know individual future. Kindly let people use their own intellect to decide whats best for them. It's better if you provide information and help others. Don't go or go it's not individual job to awaken as we have no idea where our life is going to end up. Usa is the best country.

  • @santhiswarupmanugula5768
    @santhiswarupmanugula5768 17 дней назад

    Excellent video bro,watching from Africa ....Indian Professor Civil Engg

  • @g.rajesh6251
    @g.rajesh6251 Месяц назад

    Anna career ela set chesukovali.

  • @sreenivasaraopendyala3101
    @sreenivasaraopendyala3101 Месяц назад +3

    Hlo,thamuddu .what u said was true.😢

  • @venkatkoneru3226
    @venkatkoneru3226 Месяц назад

    It’s true but true nude fact is 90% students who come to abroad don’t have skills mostly end up in doing odd jobs

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 Месяц назад

    Very good 👍 video

  • @hemanthgade125
    @hemanthgade125 Месяц назад +1

    Very good very happy

  • @arunsai329
    @arunsai329 Месяц назад +1

    Bro i know people who recently got green and PR and i also know people who couldn't get a job and came back
    In usa jobs are available its upto luck and talent
    Its not just usa ,canada,uk Australia
    People are also going japan, Switzerland, korea, Russia,china
    In news they are only telling usa majority indian people are going other countries too
    You also wasting money it doesn't matter its you're parents money or yours

  • @SAMSUJATHAGUMMADI
    @SAMSUJATHAGUMMADI Месяц назад

    Who asked him to spend expenditure

  • @visaconsultant1110
    @visaconsultant1110 Месяц назад +4

    50 lakhs enduku bro adhe india lo 5 lakhs investment chesthe minimum 1 lakh

  • @chandrasekhar-up4ht
    @chandrasekhar-up4ht Месяц назад

    Chala baguga cheppavu babu

  • @GeorgeAlex-iv8er
    @GeorgeAlex-iv8er Месяц назад

    If you have sufficient food at your home, you don't look st/after another one's house. And, when you have not plenty meal in your house, then you will search the other one's house....This is the situation .....understand brother. .....So every job depends upon the talent but not of money. ..

  • @6484mohan
    @6484mohan Месяц назад +1

    😮😮Bro your wrong, my relative taken 58 lakhs loan in india and completed MS and got the job and later he got married and got 2 crores dowry and settled loan amount and now working in USA 😮😮, he invested money nicely 😮

  • @terataisai7241
    @terataisai7241 29 дней назад

    Claiming that coming to the US as an international student is a waste of money is short-sighted. Success isn't about location, it's about determination, hard work, and seizing opportunities. Many internationals have thrived and achieved greatness here. Your future is what you make of it!
    Uniter states is the land of opportunities you can take it or leave it.

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  27 дней назад +1

      Your positive outlook is inspiring! Thank you for sharing such motivating words.

  • @JNTUUPDATES2023
    @JNTUUPDATES2023 Месяц назад +1

    9:21 😂😂👌👌

  • @charan1960
    @charan1960 28 дней назад +1

    నాకు తెలిసి చానా మంది అమెరికాకి వెళ్ళారు, ఎవ్వరూ తిరిగి వెనక్కి రాలేదు, ఇంకా చానా మంది వెళ్తూనే వున్నారు.

  • @gopisureshchowdary
    @gopisureshchowdary Месяц назад

    In USA,Electrical and Electronics Engineering is in Demand ,Not for CSE,IT,as per now market .

    • @harip2755
      @harip2755 Месяц назад +1

      How to get in that is it only by doing Masters

    • @gopisureshchowdary
      @gopisureshchowdary Месяц назад

      @harip2755 yes ,Mostly try to do Ms In Electrical Engineering or else try to apply for jobs in USA only related to Embedded, VlSI COMPANIES.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 29 дней назад +1

    US లో ఉన్నా Indians కి అయిదేళ్లు కంటె ఎక్కువ ఉండకూడదు రూల్US సెనేట్ చెయ్యాలి ఉంటే కొత్త విద్యార్థులకు అవకాశం వస్తుంది

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 29 дней назад

    Good info. Thanks.
    I can say u showed misplaced sympathy, with investors from India on education, that is no more guarantees returns, profits.
    Like all investments. Called tragedy of Commons, more cows added to same range land, gives dimishing returns.
    USA is running on carrying capacity deficits.
    There is already 334 million excess population here.
    Not many high paying jobs to new aspirants. Unfortunate fact of living in overcrowded 8100 m on earth.

  • @pavankumarburra1404
    @pavankumarburra1404 Месяц назад +1

    I m at 40 years old.I want to study Datascience in USA please suggest me sir

  • @kasanyashu479
    @kasanyashu479 Месяц назад +1

    మీరు బాగా విడమర్చి చెప్పారు తల్లిదండ్రులు పంపించాలనుకుంటే ఒక్కసారి వీడియో చూడండి చాలు 100% కరెక్ట్ మీరు చెప్పినది

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +1

      thank you

    • @vijayamyneni48
      @vijayamyneni48 Месяц назад

      సరే USA వద్దు....మరి ఇక్కడ ఎలా ఉందో తెలుసా.....
      ఎప్పుడైనా సరే ఒకే సబ్జెక్టు మీద ఆధార పడితే ఇలాగే ఉంటుంది...
      ఎంత సేపు IT ఏనా...
      ఐతే మరో విషయం...
      ఏ SUBJECT ఐనా....ఏ దేశమైనా ...ఫరవాలేదంటే....ఎక్కడైనా ...ఏదేమైనా ఉద్యోగాలు దొరుకుతాయి..
      ఏంటి నాయనా... illegal docs తో కష్టాలా... అసలు అలా ఎందుకు చేస్తారు...

  • @veerlapadmavathamma5762
    @veerlapadmavathamma5762 Месяц назад

    Very good chala Baga cheppavu.

  • @realtalks9472
    @realtalks9472 Месяц назад +2

    E reality ..avaru cheparu

  • @ramakrishnauppaluru3840
    @ramakrishnauppaluru3840 Месяц назад +2

    Usa grads running on consultancy status n doing part time jobs since 15 months no permanent jobs or consultancy jobs some even pay 2 consultancy for job status run don't follow sheep herd to US it is about 2 face not only recession n also financial draught due to hike in indian space n military products 😂😂😂

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 Месяц назад +2

    India lo same situvation

  • @deepakbatchu683
    @deepakbatchu683 Месяц назад

    Forgot about on going wars and that impacting US... Especially Palestine issue...

  • @venkatraman5219
    @venkatraman5219 Месяц назад

    If company sends on salary basis 12:54 o u s a.Do not go in search of job.life may be miserable in America for many years.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 29 дней назад +1

    ఒక సంవత్సరం కి మోడీ గారు 90 లక్షలు బహుశా నెల రూ. 90000 ఉద్యోగాలు ఇస్తుంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా వెళ్ళుతా అవసరాలా?

  • @User74125
    @User74125 Месяц назад

    But none is returning to india

  • @ChenchaiahNaidu
    @ChenchaiahNaidu Месяц назад

    Super story

  • @JayakarMining
    @JayakarMining Месяц назад +2

    ఐ లవ్ మై ఇండియా🇮🇳 ❤✨✨✨💪

  • @arunsai329
    @arunsai329 Месяц назад +6

    Next 2 years in usa is going to be hell you won't survive with your midset

  • @sreekanthvarma2251
    @sreekanthvarma2251 Месяц назад +3

    బ్రో అసలు మనవాళ్ళు మాస్టర్స్ కోసమే అంతంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మన దేశానికి, మన ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బులు విదేశాల్లో కుమ్మరించి ఏం లాభపడుతున్నారు? అసలు మాస్టర్స్ కి అంత క్రేజ్ ఎందుకు? Detailed వీడియో చెయ్ బ్రో...

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +2

      okay bro, thank you

    • @bkchaitany
      @bkchaitany Месяц назад +1

      pichi bro..pichi... America ayina...Anakapalli..ayina...avasaram untene..dabbulu isthaaru.

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Месяц назад +2

    ముందుగా భాష సరిగ్గా వినియోగం చెయ్యాలి. Heading ఏమీ బాగా లేదు. వృథా, అంటే సరిపోతుంది.

  • @Beastintheshadows
    @Beastintheshadows Месяц назад

    Top universities mostly matter. Agree or MG.

  • @renu5067
    @renu5067 Месяц назад

    8:00

  • @ushamadduri1009
    @ushamadduri1009 Месяц назад +8

    Ithanu cheppinantha bhayam ledu...ikkadi rules follow avutu... chaduvukovali,kastee phali

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +1

      true, thank you

    • @iam_K0TA
      @iam_K0TA Месяц назад +1

      ATM- If tuition fee is a gamble and not expecting back, then it’s okay
      else
      it a big NO.

  • @ganeshreddy6869
    @ganeshreddy6869 Месяц назад +8

    Seeing this vedio totally disappointed after starting the process to us

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +2

      Don't worry about the video, and it completely depends on you how you handle these types of issues in your own way. Make sure to assess the process and reality, and please don't fall into the trap. thank you

    • @iam_K0TA
      @iam_K0TA Месяц назад +2

      Bro, Process tappu kadu. Ippudu timing tappu.

  • @samagopa3895
    @samagopa3895 Месяц назад

    Students restaurants lo pani chesthunnaru😢 too bad

  • @gdileep6293
    @gdileep6293 Месяц назад +1

    good video

  • @vikasreddy2049
    @vikasreddy2049 Месяц назад +4

    Bro natural way lo cheppu bro, e presentation edho oka news channel lo bayam create chese speech la vundhi, better to be natural

  • @PAVAN739-
    @PAVAN739- Месяц назад +1

    IT valla gurinchi kadhu boss, mana civil gurinchi matladu

  • @radhabandarupalli5962
    @radhabandarupalli5962 Месяц назад

    ఐటీ జాబ్స్ కాకుండా మెడిసిన్ చదివే వాళ్ళ గురించి కూడా చెప్పండి,

    • @KT-fv8it
      @KT-fv8it Месяц назад

      USMLE a little bit better but H1B lottery and matching is a problem. Your biggest problem will be getting greencard. Read forums on how hard it is to get Greencard for Indians.

  • @sam-ld7ju
    @sam-ld7ju Месяц назад +5

    Enti ee video ila undi😅

  • @manojkumar-rs4bl
    @manojkumar-rs4bl Месяц назад +6

    Babu nuvu india lo unnava leka US lo unnava, US lo unte tvaraga return ticket esukoni india ki ra ... Ninnu chustuntey neralu goharalu lo anchor la unnnav ...😢😢😢

    • @myhomemlkp8136
      @myhomemlkp8136 Месяц назад +1

      Athanu ela vunte mekunduku meeru mee family chiru Mahesh babu Pawan babu aaa...ayithe meeru super ....content chudandi...all 90% students are living on debt...neeku dammunte appu lekunda kotla rupayalu America lo ippudu vunna paristhitholo sampandinchina valla contact pettu ok na Mahesh babu garu

    • @loki3494
      @loki3494 Месяц назад

      😂

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +1

      okay anna thank you very much and more power to you

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад

      thanks

    • @manojkumar-rs4bl
      @manojkumar-rs4bl Месяц назад

      @@myhomemlkp8136 Ataniki neeku unna arhata megata vallaki untundi ...RUclips lo kacheri pettatam kadu dammu unte American consulate mundu velli cheppu.... cheppu tho kodataru ...!!

  • @venkatasubbarao5938
    @venkatasubbarao5938 Месяц назад +2

    Thumbnail 'Bokka' is very bad brother

  • @sahithikandakatla7766
    @sahithikandakatla7766 28 дней назад

    Mi upsc journey em aeindi andi ippudu?

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  14 дней назад

      My UPSC journey is like a rollercoaster - full of twists and turns!

    • @sahithikandakatla7766
      @sahithikandakatla7766 5 дней назад

      Please share it with us... I am also preparing for it😊

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 28 дней назад

    మద్యతరగతి ఆసలు చంపి
    మీరే బాగు పడాలని కుట్ర

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  25 дней назад

      Stay strong and keep working towards your goals! Nobody will distract you from achieving them. Make wise decisions and succeed. Also, it's important to note that I am from a middle-class family.

  • @suvasulogs297
    @suvasulogs297 Месяц назад

    Rs 10 kuda teesukaraaledu annav bro mari expenses day 1 nundi etla manage chesinav…vere vallaku kuda help ayithadi chepthe and visa ki financing documents Em chupichinav intlo cheppakakunda.

  • @sharath2976
    @sharath2976 Месяц назад +10

    Brooo Veedimaaatalu nammakandi . Only negative side cheptadu positive sides cheppadu

    • @joebidenw4385
      @joebidenw4385 Месяц назад +1

      Jobs unai antava

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +2

      okay bro thank you so much

    • @mani09vlogz22
      @mani09vlogz22 Месяц назад +1

      😂😂😂

    • @iam_K0TA
      @iam_K0TA Месяц назад +1

      Positive side chusevaaru YT lo time waste cheyyadu. Ma friends 1.5 yrs iyyindi Masters complete chesi. 3 / 4 members ki vachindi naku telisi. Vachina 2-3 weeks lo gone.

    • @joebidenw4385
      @joebidenw4385 Месяц назад +1

      @@iam_K0TA vachina 2-3weeks lo gone ante?

  • @Boundless321
    @Boundless321 Месяц назад

    Nuvu devuduvi saami

  • @-ar9
    @-ar9 Месяц назад

    లాస్ట్ ఇయర్ నేను నా ప్లాన్స్ ఆపుకున్న.

  • @jagadeeshreddy7860
    @jagadeeshreddy7860 Месяц назад

    indialo kuda masters bokkaney telusaa...

  • @mahikommathoti
    @mahikommathoti Месяц назад

    తగ్గిస్తున్నావా పోటీని 😅

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 Месяц назад

    BHAGAA CHEPPAARU

  • @allenkisaiteja462
    @allenkisaiteja462 Месяц назад +3

    Fully negative

  • @vamsivishalcheruku5039
    @vamsivishalcheruku5039 Месяц назад +1

    nuvu enthaki ekkada vunnavu?

  • @alpha7823
    @alpha7823 Месяц назад

    Ore me sodhi aapandra babu job lu bagane chestunnaru ma frnds antha part time tho fee kattukunnaru
    Meeremo youtube lo jobs levu ani sodhi cheptharu

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад

      okay, nice

    • @NeneyNaniNe
      @NeneyNaniNe Месяц назад +1

      Part time jobs kosame ayithe annani lakshalu katti masters cheyyadam endhuku bro

  • @sheshagirirajusheshagirira1610
    @sheshagirirajusheshagirira1610 Месяц назад +1

    టాలెంట్ ఉన్నోడు ఎక్కడైనా బతుకుతుడురా బాబు.... Useless words

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад

      thank you sir

    • @NeneyNaniNe
      @NeneyNaniNe Месяц назад

      Good joke bro.. USA antey talent okatey kaadhu luck undaali..H1b antey lottery annapudey nuvvu alochinchalsindhi

  • @jmreddy84
    @jmreddy84 Месяц назад

    Miru am study chasaru nuvu videos chasukuntunav it job chayochuga😂😂😂😂😂😂

  • @navyacomputerembroiderywor6476
    @navyacomputerembroiderywor6476 Месяц назад

    Asalu meerekkada vunnaru babu andarini tention pettakunda baga chadivi job thechhuko ee chettha video lu pettaku

    • @iam_K0TA
      @iam_K0TA Месяц назад +2

      tensions kadu, reality. Ikkada jobs chaala takkuva ipoyayi. Openings kuda bare minimum

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +1

      Okay, madam thank you and more power to you

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад +1

      thank you

    • @srikadali5796
      @srikadali5796 Месяц назад

      😂😂😂😂😅

  • @alpha7823
    @alpha7823 Месяц назад

    Endukura vachevallani aapestunnaru me youtubers antha

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад

      sorry bro

    • @NeneyNaniNe
      @NeneyNaniNe Месяц назад

      Bro.. vacheyi bro.. tarvaatha Nuvvey Oka vlog start chesi raakandi ani chebuthaav

  • @ohhhnoo123
    @ohhhnoo123 Месяц назад

    డబ్బులు ఉన్నోడు పోతాడు...

  • @renukadevi5830
    @renukadevi5830 Месяц назад

    Trump green card isthadu antaga babu
    US meedha intrest unnavaallu vadhulukoru

  • @Lunja-ig8qh
    @Lunja-ig8qh Месяц назад

    Manju kathi la undi

  • @lakshmideepak7057
    @lakshmideepak7057 Месяц назад

    Negetive videos evari kosam

  • @bhoopathisrinivasulu5746
    @bhoopathisrinivasulu5746 Месяц назад

    First you come to india

    • @AuthenticRajashekar
      @AuthenticRajashekar  Месяц назад

      okay sir thank you

    • @NeneyNaniNe
      @NeneyNaniNe Месяц назад

      Bro.. city lo undevaadu kashtanga undhani oorloki ellipothaada?? Ledhu ga..

  • @venkateswararao137
    @venkateswararao137 Месяц назад

    Nuvv anduku vellau

  • @alpha7823
    @alpha7823 Месяц назад

    Inni telsi nuvv enduku vellav chinna

  • @Beastintheshadows
    @Beastintheshadows Месяц назад

    Stay poor brokie.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 8 дней назад

    అమెరికా లొ ట్రంప్ మీద కాల్పులు జరిపారు ఇంక యలక్షన్ లొ గెలుపు ఖాయం అమెరికా లొ ఉద్యోగాలు వస్తాయి