జగన్ నిర్ణయం వల్లే బడ్జెట్ లో ఏపీకి మొండి చెయ్యి - Prof K Nageshwar On Union Budget 2021| MAHAA NEWS

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025
  • #ProfKNageshwar #UnionBudget2021 #AP
    జగన్ నిర్ణయం వల్లే బడ్జెట్ లో ఏపీకి మొండి చెయ్యి - Prof K Nageshwar On Union Budget 2021| MAHAA NEWS
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 293

  • @kinneerraa
    @kinneerraa 4 года назад +88

    అమ్మ (కేంద్రం) అన్నం పెట్టదు, అయ్య (రాష్ట్రప్రభుత్వం) పట్టించుకోరు. పిల్లాడు (ఆంధ్రప్రదేశ్) ఆకలితో ఏడుస్తూనే ఉంటాడు. ఇది ఒక విచిత్రకుటుంబం.😢

    • @vikramadityajonnavittula6137
      @vikramadityajonnavittula6137 4 года назад +1

      ruclips.net/video/lpfL_6GBQtE/видео.html

    • @tejaswithals
      @tejaswithals 4 года назад +5

      Pilladu thiragabadalsina samayam... Inka yedhuru choostha pilladu chachipovatame...

    • @chaits4377
      @chaits4377 4 года назад +2

      @@vikramadityajonnavittula6137 నేను వీడియో చూడలేదు కానీ, జేపీ గారు ఈ మధ్య బీజేపీ రంగు పోసుకున్నారు సో ఆయన్ని ఇంకా మోసే పని జనాలకి అవసరం లేదు. ఇంతకు మునుపు జేపీ వేరు ఇప్పుడు జేపీ వేరు

  • @dasaradhd4910
    @dasaradhd4910 4 года назад +89

    బడ్జెట్ లో, ap కి నిల్ , నో special status, నో ఫుల్ రైల్వే జోన్, నో రాయలసీమ స్పెషల్ package , ఇంకా ఎన్నో, అవి ఏమి లేవు. అది ఎలాపోయిన ప్రభుత్వం, 22 మంది ఎంపీలు పట్టించుకోరు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాటనే దమ్ములేదు. ఎంతసేపు నిమ్మగడ్డ, చంద్రబాబు ....... న్యాయవ్యవస్థ వివాదం మూడు రాజధానుల వివాదం, ఇవే ap కి మిగిలేవి

    • @gvramaraju4546
      @gvramaraju4546 4 года назад +15

      Aa dramalu tho ne divert chestundi prajalani ycp government.

    • @gvramaraju4546
      @gvramaraju4546 4 года назад +21

      Development ane word ap lo choodalem ycp vundaga

    • @subbameka1890
      @subbameka1890 4 года назад +13

      Vadu ami chayalaka ivanni chastunnadu
      Vadiki asalu ami teliyadu.Oka facshnizam tappa.

    • @krishnam4218
      @krishnam4218 4 года назад +11

      Donga, criminal Ni yennukunna Andhra vedhavaladi thappu.

    • @vanipetla7375
      @vanipetla7375 4 года назад +5

      @@krishnam4218 we are from rayalaseema,but not support YCP,Andhra side people are fools to elect this type of government

  • @gopikantheti_
    @gopikantheti_ 4 года назад +35

    వీసా రెడ్డి: రాజధాని కి నిధులు ఇవ్వండి.
    నిర్మల: ఏ రాజధాని
    వీసా రెడ్డి: అడిగి చెప్తం.

  • @sreenivasavadlamudi5164
    @sreenivasavadlamudi5164 4 года назад +51

    We have revenues from liquor sales. No need to worry.

    • @RaviTeja-ud7ug
      @RaviTeja-ud7ug 4 года назад +1

      Saripodu bhaiyya. Ee cash rich schemes, government employees salaries, pensions plus covid karchulu plus three capitals.

    • @ShyamKumar-bm4yc
      @ShyamKumar-bm4yc 4 года назад +3

      @@RaviTeja-ud7ug Saipoka pothe appulu thecchukovocchu kadha ma. TDP Govt 5 years 1 lakh crores after state divide appu chesthe, present Govt within 18 months 1.5 lakh crore dhatindhi.

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 4 года назад +32

    Don't expect any development for next 10 years. Sorry for that.

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 4 года назад +15

    అసమర్ధత అవినీతి తుగ్లక్ నిర్ణయలు ఇవి నేటి పాలకులు తీరు అభివృద్ధి ఉద్యోగ ఉపాధి ఇవి అవసరం లేదు

    • @subbameka1890
      @subbameka1890 4 года назад

      Aina AP janalaki buddi ladu, tadu.Variki buddi ki dabbulu ostu mari avi vari nundi collect chastunnadani veeriki telistaga.

  • @krishnam4218
    @krishnam4218 4 года назад +28

    If Jagan Reddy wants development he will question Centre. Jagan Reddy wants distruction what is the necessity to question Centre ?

  • @kishore5686
    @kishore5686 4 года назад +12

    అన్ని ఇతర States కి అన్నీ ఇస్తారు ap కి యేమి ఇవ్వరు మనా చేతగాని ప్రభుత్వం ఉన్నా పనికి రని అధికారులు మనా తెలుగు అధికారులు దోచుకోవడమే మనవాళ్లు దిట్ట

  • @tulasiraojakkampudi5879
    @tulasiraojakkampudi5879 4 года назад +14

    బిజెపి వారు ఏపీలో తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.
    ఈ రెండు రాష్ట్రాలను సవతి తల్లి ప్రేమతో పాలిస్తున్న బిజెపి వారు ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి నిధులు ఏమి ఇవ్వలేదు అనుకోవచ్చు లేక ద్వేష పూరితమైన వివక్ష తో కూడిన నిర్లక్ష్యం కావచ్చు.
    ఈ రెండు రాష్ట్రాల నుండి బిజెపి వారు తమకు కావలసింది తీసుకుంటున్నారు అది ఫైనాన్స్ కావచ్చు లేకపోతే పార్లమెంటులో బిల్లు పాస్ చేయటం కావచ్చు.
    ఒకటి మాత్రం పూర్తిగా బిజెపి వారు ప్రజల ముందు పెట్టాడు నిస్సిగ్గుగా.
    అదేమిటంటే మా పార్టీ అధికారంలోకి రావటం మాకు ముఖ్యం దానికోసం ఎంతకైనా తెగిస్తాం ఒక్క పెర్సెంట్ కూడా లేని ఓట్లు ఉన్న ఏపీ రాష్ట్రంలో అత్యంత దారుణంగా బిజెపి వారు ప్రవర్తిస్తున్నారు ఎట్లాగైనా వైసిపి ద్వారా ఏదో రకంగా పవర్ లోకి రావాలి
    దానికోసం ఏవిధమైన వరాలు ఇవ్వరు విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించారు రాజధాని లేని ఏపీకి అమరావతి వద్దని జగన్ మొండి వైఖరిని బిజెపి కనిపించదు కట్టి తీరవలసిందే అని ద బాధించదు ఎందుకంటే వైసిపి ద్వారా బీజేపీ అందుతున్న ఆర్థిక లాభం ముఖ్యం వాళ్లకు.
    జగన్ కి ప్రజలకు పంచి పెట్టడం తను దోచుకోవటం బిజెపి కి షేర్ చేయటం ఈ మూడు ఐటమ్స్ వైసీపీకి బీజేపీకి మూలాధారం.
    దానివల్ల మందిరాలు దెబ్బతిన్న విగ్రహాలు దెబ్బతిన్న హిందువులకు అవమానం జరిగినా బీజేపీకి ఏమాత్రం పట్టదు బాధ లేదు పట్టించుకోదు.
    హిందూ మతం అన్నది బీజేపీకి ఒక స్లోగన్ మాత్రమే క్షేత్రస్థాయిలో హిందువులను ఐక్యం చేయుటకు గాని గీతోపదేశం చేయనుందని సంఘటిత పరచటం గాని బిజెపి చేయదు ఎందుకంటే అలా కష్టపడటం వాడికి ఇష్టం లేదు చేయలేరు.
    మాయల పకీర్ మంత్రదండం లాగా ఎత్తుకు పై ఎత్తులు ఒకరి మీద ఒకరికి శత్రుత్వాలు పెంచటం వాళ్ళమీద కేసులు ఉంటే అవి పెండింగ్లో పెట్టి బిజెపి స్వార్థ ప్రయోజనాలు సాధించడానికి ఉపయోగించుకుంటుంది.
    పరిపాలన అందరినీ కలుపుకు పోవడం చట్ట సంస్థలను ఇన్వెస్టిగేట్ ఏజెన్సీలను పద్ధతి ప్రకారము పని చేయుట అన్నది బిజెపికి సుతరామూ ఇష్టం లేదు.
    ప్రతి ఇ అంశము వ్యవస్థలను తన పార్టీకి అను అనుకూలంగా తను చెప్పినట్టు నడిచే విధంగా పీక నొక్కి మూల కూర్చో పెడుతుంది దానివల్ల ఎంత నష్టం జరిగింది అన్న విషయం వారికి అనవసరం.
    పోనీ నగ్గినచోట అయిన నిలబడుతున్నారు అంటే అదీ లేదు.
    హర్యానాలో ఓడిపోయారు జార్ఖండ్ లో ఓడిపోయారు మహారాష్ట్రలో ఓడిపోయారు రాజస్థాన్ లో ఓడిపోయారు కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఓ డి అక్కడి ఎమ్మెల్యేలను కొని మళ్లీ అధికారంలోకి వచ్చారు.
    ఇక ఏపీ తెలంగాణలో వాళ్లు వస్తే ఎంత రాకపోతే ఎంత. పాలనాపరంగా వారు ఏమీ చెయ్యరు ఏదో చేస్తారని హిందువులు ఊహిస్తారు కానీ అదొక ఆయుధం మాత్రమే.
    జగన్ ని నెగ్గింది సీఎం చేసింది రాష్ట్రాన్ని బాగు చేయడానికి కాదు వాళ్ళ ఆర్ధిక వనరులను పెంచుకోవటానికి వాడుకోవడానికి మాత్రమే. వైసిపి బిజెపి ఉద్దేశ్యం ఆర్థిక అంశమే వేరేది కాదు అందుకే హిందువులకు సంబంధించిన వ్యవహారాలలో ఎంత నష్టం జరిగినా బిజెపి వారు నోరు ఎత్తటం లేదు.

  • @anjaneyulusaganaboina3994
    @anjaneyulusaganaboina3994 4 года назад +50

    Jagan untay ap bagupadadu

    • @gvramaraju4546
      @gvramaraju4546 4 года назад +5

      Correct.no doubt

    • @vasudevanaiduanamaneni6959
      @vasudevanaiduanamaneni6959 4 года назад +7

      waste government in AP

    • @charansidhvi6701
      @charansidhvi6701 4 года назад +1

      Cbn ap ni sarvanasanam chesadu Jagan inka ap prajalu ki manchi chesthunnadu anduku samthochichandi cbn chesina scams gurinchi matladandi appudu jagan viluva telustundi thammudu

    • @tejaswithals
      @tejaswithals 4 года назад +2

      @@charansidhvi6701 😂😂 nice joke...

    • @umamahesh8302
      @umamahesh8302 4 года назад +1

      @@charansidhvi6701 rs.43000 scam gurinchega adi court chustondile tondarapadoddu!

  • @sureshraparthi7456
    @sureshraparthi7456 4 года назад +7

    Your right sir

  • @svpoint3385
    @svpoint3385 4 года назад +34

    420 cease la valana ap mo... Poendi
    Rip a1 420

  • @dhanarajusimhadri3573
    @dhanarajusimhadri3573 4 года назад +7

    దీన్నే విభజించు పాలించు అంటారు కదా సర్.42 లోకసభ సీట్లను 25 +17 గా విభజించి మీలో మీరు కొట్టుకుచావండి అని వదిలేశారు.

  • @vanipetla7375
    @vanipetla7375 4 года назад +13

    In future only Tdp in Ap,no other parties

    • @umamahesh8302
      @umamahesh8302 4 года назад

      @@gogulapavankuamar4660 Pavan in Bjp hands.Siggu lekunda Bjp ki votes veyi?

    • @umamahesh8302
      @umamahesh8302 4 года назад

      @@gogulapavankuamar4660 paddatiga matladdam nerchuko.Ap ki spl status/package ichinanduku votlu veyyala ? venaka badda prantala devolopmentki ivvalsinavi ivvananduku vote veyyala? Pawan vontariga poti cheste konni votlu padochu antegani BJP tho vunte votlu padavu ! nee vote nee ishtam aite Paina Vani Petla COMMENT pai aganaistga enduku pettav? CBN dochukunte proov cheyyali sollu vaddu.

    • @umamahesh8302
      @umamahesh8302 4 года назад

      @@gogulapavankuamar4660 Agnanavasi nee baadha ento cheppara mundu.23 mlas icharu TDP ki.meeku vunna okkati kuda poyindi.nayakude gelava ledu anduke Cinemalu tesukuntunnadu.Nee lanti fans vundabatte party sanka naki poyela vundi.budget pai emi matladadu.eppudu ela behave chestsdo nilakada leni vyaktitwam.BJP tho kaliste vunna 6% votes kuda poyela vunnayi.Avipote Anna party laaga dukanam bandh cheskoni FullTime Movies teesukovadame Paachipoyina laddoo tintu.

    • @umamahesh8302
      @umamahesh8302 4 года назад

      @@gogulapavankuamar4660 Erripuka pottulo vundi matladaledantav annav appudu pothulo vunde Spl packageki voppukunnamu.Aina potugadu Pothulo vundi pachipoina laddlu ani ela comment chestadu.Ippudu enduku comment cheyadam ledu.Stateki nashtam jarigina pottulo vunnamani matladakandi.Fact Finding committes petti centre nunchi Intha amount ravali ani cheppade gaani daani pai action ledu.Politics lo nilakada avasaram.Manam eppudu ela vuntamo teleedu.Puka CBN pai enno aropanalu BJP vallu(GVL,Somu) chesaru.Polavaram ATM, Utilization Certificates, PD Accounts etc... But there was no action.Tappu chesunte bokkalo vesevallu.Ayina pottulo vunna lekunna APki ravalsina Central funds adigamu,adugutamu kuda.Casula kosam laluchi padaledu.Balakrishna gurinchi personnelga nuvvu matladavu kabatte nenu cheppanu antegani PK pai naku kopam ledu.Evadi votu vadi ishtam.I dont like only BJP.

    • @ShyamKumar-bm4yc
      @ShyamKumar-bm4yc 4 года назад

      @@gogulapavankuamar4660 thammudu CBN thinnadu anedhi oka visha pracharam. YSRCP popaganda. Thinunte at least some prima facie evidence anna undali. Jagan case lo unnattu. Avi emi lekunda rajakeeya aropanala thappa. Its similar to Chiranjeevi selling MLA tickets.

  • @prakashulichi8289
    @prakashulichi8289 4 года назад +1

    Professor garu. Meedi wonderful analysis. Chala lorthuga visleshincharu .

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 3 года назад

    😭😭😭 good explanation Sir .

  • @lokanadhharidasu7432
    @lokanadhharidasu7432 4 года назад +19

    Nageswar garu Maa state ku capital edi mee friend Jaganannanu adagandi

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 4 года назад +1

    Yes Hundred % correct.

  • @Bhairav1256
    @Bhairav1256 4 года назад +16

    Don't worry Jagan will release his own budget.. Jagan Anna donga budget

  • @cvnrao4205
    @cvnrao4205 4 года назад +4

    Better to have our own PM and President for South India 🇮🇳

    • @adamodara5723
      @adamodara5723 4 года назад

      అవును

    • @AR-jm8ce
      @AR-jm8ce 3 года назад

      Mps ni national party lo gelipinchakapothe em expect cheyyalem. Congress time lo Pv garu lucky ga ayyi india ni save chesaru. Aa family valla congress lo pm ayye chance ledhu. BJP lo mana janalu anti hindi ani gola chesthe national leader avvalem.

  • @madhukarkalla5800
    @madhukarkalla5800 4 года назад

    Meeru Ee channel ki vasthe aa channel ki supporting ga matladadam Manistee Automatic ga ,Media,rastam,desam bagupadutundhi

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 4 года назад +6

    If Jagan had stuck to and fought for Amaravati, he could have got some funds; now, he got for neither Amaravati, nor for Vizag.

  • @chaitanyaboyapati1820
    @chaitanyaboyapati1820 4 года назад +28

    Telugu varu vidipoyi kendra prabhutwala drusti lo entha Vedhava lu ga migilipoyaro ippudu baga thelusthundi...

    • @subbameka1890
      @subbameka1890 4 года назад +1

      MODI ki teloyada.Edi oka kotha rastram ani telitada. Jagan adgatamamiti.Veeriddru kalisi AP ni adaganeeyavaddu ani chada kutra.

    • @gnaneshwarvlogs
      @gnaneshwarvlogs 4 года назад +2

      TWO TELUGU STATES LO IDDARU CM LU SANNASI VEDHAVALU , ANDUKE TWO TELUGU STATES NI APPULA PAALU CHESI SARVANAASHANAM CHESTHUNNARU DUNNAPOTHU NAA KODUKULU.

  • @tigermahi1325
    @tigermahi1325 4 года назад +1

    Yes sir

  • @adamodara5723
    @adamodara5723 4 года назад +8

    South ఇండియా... ని divide చేసి సపరేట్ country చేయాలి

  • @asapupullayya7215
    @asapupullayya7215 4 года назад

    ఆర్థిక, సామాజిక, వైజ్ఞానిక, మనో
    వైజ్ఞానిక, సాంకేతిక, భౌగోళిక, న్యాయ, ఆధ్యాత్మిక శాస్త్రముల
    ఆధారంగా రాజ్య పాలన జరగాలి.
    ప్రస్తుత పార్టీ వ్యవస్థ లో ఇది అసాధ్యం.
    ద డివైన్ పార్టీ సిష్టం... బాబ్జి. పూర్ణయోగి.

  • @csraochimala2754
    @csraochimala2754 4 года назад +2

    ఉచితాలకు అలవాటు పడిన వాళ్ళకు ఇలాంటి మెట్రోలు అవసరమా......

  • @SivaSankar-jn4lw
    @SivaSankar-jn4lw 4 года назад +17

    Jagan untha varuku ap bagupadudhu

    • @charansidhvi6701
      @charansidhvi6701 4 года назад

      Mee lanti vallu unnatha varaku ap ni bagupadanivvaru

    • @adityasnm
      @adityasnm 3 года назад

      @@charansidhvi6701 aithe meru bagucheyyandi

    • @charansidhvi6701
      @charansidhvi6701 3 года назад

      @@adityasnm innallu meeru chesaru kada adichalu koddi rosulu waight cheyyandi appudu maa jagan emito telusthundi thammudu

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 4 года назад

    Very very good sir

  • @tejuseenu650
    @tejuseenu650 4 года назад

    U just developed ur telangana

  • @nareshd1900
    @nareshd1900 4 года назад +14

    JAGGADU undaga ANDHRA bagupadadu

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 4 года назад +2

    వారి పార్టీని గెలిపిస్తే ఆంధ్రా, తెలంగాణ లో, అప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కి, చేస్తారు, అప్పుడుకి గా నీ, అంతే. ఎలాగూ ఆ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో రాదు, అని దేశములో ఉన్న ప్రజలందరికీ తెలుసు,అందుకే రాష్ట్ర పెద్దలంతా కలిసి యూనిటీ తో పోరాడి వారికి గడ్డి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు దేశములో ఉన్న ప్రజలందరూ.

  • @baburaopatel2767
    @baburaopatel2767 4 года назад

    Good commentes go head

  • @PNSSRAO
    @PNSSRAO 4 года назад +13

    Our CM is aware of this allocations because BJP has no address either in Assembly or in Parliament, so need to worry about insult or injury.

  • @Srinivas-mn8cm
    @Srinivas-mn8cm 4 года назад +13

    Sir Andhra valaki vote ki 2000 caste vunte chalu, cbi cases unna paraledhu dongalu aina parledhu valake vote vestaru, chaduvukunna murkuliki ivemi artham kadhu.

    • @ramavasu9719
      @ramavasu9719 4 года назад +1

      Small correction bro, jail lo vundi బైటకు బైల్ పై వచ్చిన వారి ని కూడా gelipistaru

  • @penumarthisrinivasavarapra2382
    @penumarthisrinivasavarapra2382 4 года назад +1

    Yes

  • @mallikarjunasetty1632
    @mallikarjunasetty1632 4 года назад +10

    Sir బెంగాల్ కు 95వేల కోట్లు
    కేరళకు 65 వేల కోట్లు
    తమిళనాడు కు లక్ష కోట్లు ఇస్తామని పేపర్ లో వచ్చింది నిజంగా ఇస్తారా l ఇది కూడా ఎలక్షన్స్ స్తుంట్ అనుకుంటా

    • @HARISH2153
      @HARISH2153 4 года назад +5

      బిహార్ కి ఇచ్హి నట్లు ఇస్తారు

    • @jacobtrr
      @jacobtrr 4 года назад +1

      AP vallu otlu veste ......AP ki kuda istaru ......

    • @anil9708
      @anil9708 4 года назад +2

      @@jacobtrr Tamilanaadu, kerala lo evaru vesaaru vote lu...its election stunt

    • @radhakrishnapambi348
      @radhakrishnapambi348 4 года назад +8

      @@jacobtrr ఇవ్వక పోయినా పర్లేదు కానీ బీజేపీకి వోట్ వేసేది లేదు

    • @subbu2476
      @subbu2476 4 года назад +4

      Vadu emi ivvadu istamani cheptadu anthe, last election time lo oka surgical strike cheste malli valle vote vestaru

  • @anandkumar-dc4ke
    @anandkumar-dc4ke 4 года назад

    Exactly

  • @ddsarma3217
    @ddsarma3217 4 года назад +1

    I hope government should reach the expectations of political critics and expectations as this was the first chance given to them

  • @Ck-yp7re
    @Ck-yp7re 4 года назад +2

    అవునా AP కీ క్యాపిటల్ ఎక్కడ ? మన ముఖ్య మంత్రి గారి లెక్కన మూడు రజడనులు మూడు మెట్రోలు ఇవ్వాలి. ఆదాయం లేని రాష్ట్రం కీ మెట్రో ఎందుకు.

  • @vengapal
    @vengapal 4 года назад +6

    Until and unless ppl react to this through Panchayat elections etc... Nothing will change. But i strongly believe AP people are selfish... They dont care about state...only what they are getting in short term. They deserve the current govt. I hope they will change my opinion.

  • @druvay
    @druvay 4 года назад +3

    AP is in self-destruction mode, so no need for development. all we need is free

  • @kareemchowdary8076
    @kareemchowdary8076 4 года назад

    మాకు ఏమి వద్దు రా నాయనా. నిజం మాకు ఏమి వద్దు. జగన్ చల్లగా ఉంటే మేము హ్యాపీ.

  • @rockleeem9190
    @rockleeem9190 4 года назад +6

    Jai. Tdp

  • @realtalks9472
    @realtalks9472 4 года назад +1

    What about Vizag Metro ?? It is ther ...in AP reorganization bill...

  • @sivasala247
    @sivasala247 4 года назад +4

    Jagan reddy gaaru unamta varaku ap ki naya paisa raadhu, gattiga adigte bail cancel chestaru...

  • @KiranKumar-vc6ix
    @KiranKumar-vc6ix 4 года назад +2

    100%jagan spoilng ap

  • @swaminadhamsampathirao8646
    @swaminadhamsampathirao8646 4 года назад +12

    Two telugu states failed government

    • @ekambarraju2420
      @ekambarraju2420 3 года назад

      Ts and ap are in the hands of Modi who is also a puppet in the hands of Amit Shah neerav Modi Vijay mall ya Ambani again kirloskar Modi tyres Gujarati traders etc

  • @basavarajus4982
    @basavarajus4982 4 года назад +2

    HM TV వారికి నమస్కారం , జగన్ వల్లే AP కి మొండి చెయ్యి అనే పదం ఫ్రొఫెసర్ గారి విశ్లేషణ లో ఎక్కడా చెప్పలేదు ఎందుకు AP లో మీడియా చెత్తగా తయారు అవుతుంది మీడియా అంటే అన్ని రకాల రాజకీయ నాయకులు యొక్క ప్రజలకు ఇబ్బంది రకమైన విషయం లను తెలియ జేసే విధంగా పార్టీలకు సంకనాకకుండా ప్రజలకు మీడియా సందేశాత్మకంగా ఉండాల కానీ చేతకాక పోతే ఆ వృత్తి వదిలేసేది మంచిది

  • @hanumantharao5408
    @hanumantharao5408 4 года назад +6

    I apologise but can't resist myself from expressing this. The budgetary allocations, be it industry related or roadways or railways related, it has always been about North India states. A look at the number of premium trains and facilities in trains that ply in Northern states as compared to poor southern states, is enough indication of this step motherly treatment . South India as a whole don't find much prominence in general, let alone Andhra Pradesh. Northern states garner maximum. One need not specifically mention about Gujarat with a gujarat based PM at helm. Southern States have to fend for themselves.

    • @sukesh1705
      @sukesh1705 4 года назад

      S bro ; not even a single expressway , single premium train to south India in spite of having 4 metro cities

    • @AR-jm8ce
      @AR-jm8ce 3 года назад

      The point exactly is that irrespective of party if they're not aligned with central government we will not get anything. Blackmail politics in majority government will not work hence need to swallow pride ego and work together. If the MPs are less and Central government doesn't have any chance of getting seats it'll be even worse. South should defend itself itself is wrong assumption. See Karnataka, it is bjp government and they're getting many projects and FDI. It is suicidal for state governments to go for socialism without revenue generation. Jagan has made the biggest mistake of not committing for capital investment instead of revenue expenditure for short term votes. Now with the mass privatization motive declared by central government it'll be only good for us, otherwise such socialist behaviour would be encouraged.

    • @AR-jm8ce
      @AR-jm8ce 3 года назад

      AIADMK is in indirect alliance with BJP, it is getting funds. Kerala communists always oppose centre and get money through outside NRIs. Telangana has revenue generation Hyderabad and modern infra and investment. AP is literally like those East and Central India states with low levels or similar levels of development compared with rest of South Indian states. It is a myth that AP is more developed than north india. We shouldn't fall in this north vs south debate. Earlier in United State we rapidly developed and had good revenue. Now it's stagnation with bad economic policies. Without supporting manufacturing and corporate jobs Andhra will only suffer and lead to brain drain like it was happening earlier but will happen more. People of Andhra are talented and intelligent. There is no need to suffer this bad situation. Lack of unity and plan for the future is the problem nothing else.

    • @hanumantharao5408
      @hanumantharao5408 3 года назад

      @@AR-jm8ce Very true sir. The biggest loss for AP is Hyderabad. It lost such an important growth engine in the form of Hyderabad. 10 years of sharing Hyderabad as common capital shouldn't have meant just the building space, which any way Naidu and co couldn't make use of for even 2 years for reasons best known to them. Common capital sharing should have meant sharing of revenue for 10 years. The so called AP reorganisation act provisions are simply biased towards Telangana. KCR inspite of getting a golden geese in Hyderabad, is still not satisfied and continues to use this anti Andhra Pradesh sentiment for his political gains. Of course, the Andhra Pradesh citizens made wrong choices at wrong times and confined themselves to TV channel debates and nothing more. Unfortunately, with all their wisdom, they continue to just do so. All the leaders and Administrators of AP will have to wake up and try and aquire atleast what is rightfully promised to them as theirs as per the reorganisation act. Thats the beginning and very first step. AP has already been pushed 20 years back. Hopefully justice prevails sooner than later.

  • @rammanohar8161
    @rammanohar8161 4 года назад +7

    AP parithithi, picchodi chethilo raayi.

  • @gsgs8185
    @gsgs8185 3 года назад

    శుక్రవారం రోజు హిందువు గుడి కి వెళతాడు ముస్లిం మసీదు కి వెళతాడు క్రిస్టియన్ చర్చ్ కి వెళతాడు వీడేంట్రా కోర్టు కు వెళతాడు

  • @rajchess
    @rajchess 3 года назад

    మరి ఈ మధ్యకాలం లో కులపిచ్చి మతపిచ్చి మరి ఎక్కువైంది. ఎప్పుడైతే ఎన్నికలు డబ్బుకు ముందు కులాలు మాటల మీద ఆధరపడకుండా యువత మన భావితరాల బావిసత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు సారి ఐన నాయకున్నీ ఎన్నుకుంటారో అప్పుడే మన రాష్ట్రం పురోగతి చెందుతుంది

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 4 года назад +6

    అయ్యా తెలంగాణ కు ఎవరు కారణం?

  • @gvramaraju4546
    @gvramaraju4546 4 года назад +6

    Jagan vunnanthavaraku no development. Development lekapoyina paravaledu kaneesam manushulu bratiki vunte chalu ycp government lo

  • @TVT-YLK-KNBL
    @TVT-YLK-KNBL 3 года назад

    Which is capital of andhra pradesh ?

  • @reddy461
    @reddy461 4 года назад

    Title enti

  • @arunajyothi790
    @arunajyothi790 4 года назад

    కేసు లు వున్న వాడి ని అనుభవం లేని వారి ని ఎన్ను కుంటె ఏల వుంటుందో ప్రజలు గ్రహించాలి, TDP వారు కూడా తమ తప్పులు ఏమయినా వుంటే అవలోకించుకోవాలి NTR పాలనా విధానాలకి సానపెట్టి మెరుగైన పాలన అందించాలి తమ సొంత ప్రయోజనాలే కాదు ప్రజలు రాష్ట్ర ప్రజల సదుపాయాలు ముఖ్యమనుకోవాలి

  • @satyadevtirupati
    @satyadevtirupati 4 года назад

    sir asala ma capital anti meku aina thalusa?

  • @prakashulichi8289
    @prakashulichi8289 4 года назад +5

    Mana mp. Lu. Andaru ikkade vundi,gourava courts meeda, vunnatha nyaaya murthula meeda, sec. Gaari meeda, TDP. Party meeda poraatam cheyyadaanike time sarivopadam ledu.
    Inka migathavi emi cheyyagalugutharu.
    Antha branthiyena. Andhraku veluginthena.
    Asha nirashena.
    Migiledi. Gundu sunnayenaa.

  • @bhanuganti75
    @bhanuganti75 4 года назад +1

    మీరు సరిగా చూసి ఉండరు. ఎక్కడో కనపడకుండా ఇచ్చే ఉంటారు.

  • @aniljampani2192
    @aniljampani2192 4 года назад +8

    Eeyana Jagan ki veerabhimani

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 4 года назад +6

      తెలంగా ల కి AP లో CM గా జగన్ ఉంటేనే లాభం.
      CBN AP కి CM గా ఉన్నంత వరకు తెలంగాణ కి నష్టమే...

  • @rahityachintada1212
    @rahityachintada1212 4 года назад +1

    Nageswara Rao gaaru chala late ga telusukunnaru

    • @ekambarraju2420
      @ekambarraju2420 3 года назад

      Both kcr and us jagan are fraud and corrupt are in the hands O f Modi who is also a incompetent

  • @andhramass009
    @andhramass009 4 года назад +2

    AP medha kaksha kattadu 6093

  • @cvnrao4205
    @cvnrao4205 4 года назад +3

    Modi as pm he justified his own territory

  • @sureshhazare4913
    @sureshhazare4913 3 года назад

    ఎలక్షన్స్ ఎక్కడ ఉంటె అక్కడికే నిధులు

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 4 года назад +3

    Nice analysis sir,ap govt w't see any development projects, its see only welfare,rivalaries of opposition party,no capacity to ask central govt.

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 4 года назад

    Jagan cannot question Modi because he is A1 in the case ,Modi will send him to jail

  • @prakasa5298
    @prakasa5298 4 года назад +1

    State Governments has to provide places for universities right

    • @saimaharaj2325
      @saimaharaj2325 4 года назад

      The land is ready for constructions , but no funds allocated.

  • @gsgs8185
    @gsgs8185 3 года назад

    నాడు - ప్రత్యేక హోదా పై కేంద్రం మెడలు వంచుతా
    నేడు - ప్లీజ్ సార్, ప్లీజ్ అంటూ వేడుకుంటా
    నాడు - సన్న బియ్యం పంపిణీ చేస్తాం
    నేడు - సన్న బియ్యం అని నీ అమ్మా మొగుడు చెప్పాడా
    నాడు - 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్
    నేడు - 45 ఏళ్లకే పింఛన్ అని నేను ఎక్కడ చెప్పా ?
    నాడు - పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచం
    నేడు - లీటర్‌కు రూ.5 పెంచి, బాదుడే బాదుడు
    నాడు - అమరావతిని స్వాగతిస్తున్నా, 30 వేల ఎకరాలు కావాలి
    నేడు - అమరావతిని 3 ముక్కలు చేసారు
    నాడు - టీడీపీ వాళ్లు ఇసుక దోచేస్తున్నారు
    నేడు - 10 రెట్లు పెరిగిన ఇసుక ధరలు - ఎవరు ఇసుక దోస్తుంది ?
    నాడు - కాళేశ్వరంతో ఏపీ ఎడారి
    నేడు - కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళి టెంకాయ కొటారు
    నాడు - పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి
    నేడు - రివర్స్ టెండరింగ్ పేరుతో సొంత వారికే కాంట్రాక్టు
    నాడు - రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
    నేడు - గిట్టుబాటు ధర లేక వేల కోట్లు నష్టం
    నాడు - ప్రజలపై భారాలు వెయ్యం
    నేడు - పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచారు
    నాడు - ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
    నేడు - దాదాపుగా లక్ష మంది ఉద్యోగుల తొలగింపు
    నాడు - మా బాబాయ్ వివేకా హత్య పై సిబిఐ ఎంక్వయిరీ కావాలి
    నేడు - సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు
    నాడు - శేఖర్ రెడ్డి టిడిపి బినామీ
    నేడు - శేఖర్ రెడ్డికి పదవి
    నాడు - ఎన్ఆర్సీ కి అనుకూలంగా పార్లమెంట్, రాజ్యసభలో మద్దతు
    నేడు - ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో స్టేట్మెంట్
    నాడు - సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేస్తా
    నేడు - రెండు రెట్లు రేటు పెంచి, చెత్త బ్రాండులు పెట్టి, ఆర్ధికంగా మరింత కుంగదీస్తూ, ఆరోగ్యం కూడా నాశనం అయ్యేలా చేస్తున్నారు
    నాడు - కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మాకు అందరూ సమానమే
    నేడు - నామినేటడ్ పదవులు అన్నీ ఒక వర్గానికే
    #failurCM

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 4 года назад +3

    Emi ivvaru sir Modi is only pm to North India that also to Gujarat only so AP.sarwanasanam ayyindi ika e devudu kapadaledu

  • @ramukolipaka
    @ramukolipaka 4 года назад

    AP People are more intelligent and they give second chance also to A1. This is what is required to the form house CM.

  • @cvnrao4205
    @cvnrao4205 4 года назад +4

    Nirmal is unfit as FM

  • @venkateshm2989
    @venkateshm2989 4 года назад +3

    Special status came to AP, anybody knows in what mode?

  • @sureshbabu5873
    @sureshbabu5873 4 года назад +1

    What you say that never understood to our states Sir.

  • @sudhaavuthu4464
    @sudhaavuthu4464 4 года назад

    ఈ రోజు అంటే బడ్జెట్ మరుసటి రోజు ఆర్ధిక రాజదాని విశాఖ కు 1600 కోట్లు ఇచ్చారా లేదా

  • @sp-18op-user
    @sp-18op-user 4 года назад

    Sir, TN cleared investments for 34 multinational companies worth 53000 crores last week. Any such news for AP also?

    • @AR-jm8ce
      @AR-jm8ce 3 года назад

      Why will any company come to AP if it doesn't honor contracts and agreements? Jagan says companies shouldn't be given benefits and local reservation be applied. 🙏 Petti vunnavi dobbesthayi

  • @srinuvasu3939
    @srinuvasu3939 4 года назад +3

    Jai fake CM.

  • @rahityachintada1212
    @rahityachintada1212 4 года назад +1

    Vote vasaru ga anubhavinchandi

  • @rajagopalraokuppili1916
    @rajagopalraokuppili1916 4 года назад +1

    WHAT THE BJP OF TELUGU STATES ARE DOING?

  • @nageswararaobonumaddi7623
    @nageswararaobonumaddi7623 4 года назад +5

    Central govt ni enduku niladheyalekapothundhi. Ycp Govt.

  • @satyairuku
    @satyairuku 4 года назад

    If Andhra Pradesh is not located geographically above Tamilnadu and if Andhra Pradesh is located in extreme south or in a corner - it would have been worst than Bangladesh

  • @nandirinku9847
    @nandirinku9847 4 года назад +1

    Matladatm radu

  • @saimaharaj2325
    @saimaharaj2325 4 года назад +1

    AP is gone, Even KCR expressed the same thing

  • @realtalks9472
    @realtalks9472 4 года назад

    1400crs sanctioned ...for Vizag ...in this budget...

  • @pk3350
    @pk3350 4 года назад

    Please don't vote for BJP. Vote for any party you want except BJP. *Better to vote for TDP again for perfect development that's my personal opinion

  • @fsafpforthesocietyandforth2710
    @fsafpforthesocietyandforth2710 4 года назад

    PKN JOINED IN PAYTM ?

  • @sumancherukuri6007
    @sumancherukuri6007 4 года назад

    Both Andhra Pradesh and Telangana have CBN and KCR.If these two stop fighting with each other, and put their efforts in fighting against center, they can achieve a lot for our states.But unfortunately that is never ever going to happen.Hope it should happen.Just my feeling.I may be wrong.

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 4 года назад

    Central government don't want to give any money to the state as they know that if they give Jagan will use the funds for one of the navarathnas

  • @donbon9770
    @donbon9770 3 года назад

    This man after becoming CM, is only trying to come out of his court /corruption cases. AP is ruined, financially, morally, culturally. AP is now ruled by criminals. Moreover, Christian conversions are on top of agenda of AP government. Time for change urgently.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 4 года назад +1

    No clarity in his statement about AMARAAVATI and how injustice done .Bald statement is no use and how it is declared as capital and it is known to people of A.P.

    • @sukesh1705
      @sukesh1705 4 года назад

      Ilanti medhavulu kooda capital shifting ni tappu pattatam ledu , mana karma

  • @srinivassai6388
    @srinivassai6388 4 года назад

    IF CENTRAL GOVT PUMPS ANY FUNDS FOR THE DEVELOPMENT , THE STATE GOVT SPENDS THAT AMT FOR FREE PENSIONS ONLY.
    THEN WHAT IS THE USE OF GIVING FUNDS TO AP STATE.?
    HIS MAIN INTENTION IS TO GET VOTES ONLY. THAT IS WHY
    THERE IS NO USE BY ALLOCATING FUNDS TO AP.

  • @muraharig3792
    @muraharig3792 3 года назад

    మాకు vote వేసే జనం ఉన్నప్పుడు అభివృద్ధి ఎవ్వరికి కావాలి. Maakunde లొసుగులు మాకుంట్vవి.

  • @davidraj7147
    @davidraj7147 4 года назад

    Wrong title

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 4 года назад

    Ap no1

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 4 года назад

    Congress trapped by bjp by divining two states, for this Congress lost power in both states also in the country....this is their own mistake

  • @balaiahchittoor6652
    @balaiahchittoor6652 4 года назад

    You are wrong y.c.p is not at all responsible only opposition parties are responsible. Y.c.p thinking to develop 3 areas and a.p.

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 4 года назад

    Divide and rule was followed by Congress and supported by BJP in bifurcation as expected. Now Telugu states can't do anything but bear the brunt of Centre's apathy

  • @venkatasatyanarayanapasala1567
    @venkatasatyanarayanapasala1567 4 года назад

    No developments and distributing money for vote banking of next elections

  • @chavamurali4598
    @chavamurali4598 4 года назад +3

    Jaganpappu