Thank you jp garu for being realistic and progressive , socialism has been a bane on our nation ... time to flush this deceased ideology from society ...
@@lokeshreddy1egondesi835 parvaledu ani evaru annaru ... valladaggara kuda recover cheyyali and chesthunnaru kudaa . From satyam to kingfisher andari daggara recover chestunnaru ... But lose making public corp matram mana tax payers money tho nettukosthune vunnaru . Oka vijay malya , satyam rama linga raju bussiness lo fail aithe vallani roju villains ga chupinche media mari eppudu losses lo nadusthunna public sector ni maatram vidduram ga edo goppa kalpa tharuvu la chupisthundi ... endhukante ee sector politician chetullo vuntundi and vallaki kavalsinattu vaadukuntunnaru kaabatti ... Any developed country lo >95% industries and jobs pvt sector ne chusthundi but mana daggara maatram ee socialistic brainwashing valla ineffective public sector ni pooja chesthaaaru but valla pillalni capitalist west ki settle avvamani pampisthaaru ... Roju red flags pattuku thirige ee communists pillalu ekkada settle avthunnaru ? and entha mandi akkada public sector lo jobs chesthunnaru ??? answer : andharu west lo and nearly zero in public sector ...
People thinking sentiments....but they using to travel private travels , flights,cell services,... honestly they never interested to studying in govt schools...but they need govt jobs😂😂😂
If govt maintain standards who want to travel on private travels with exces amount.. it's the responsibility of government to maintain standards and provide good service to the people, but what they are trying to do now it's up to you
@@venkateshd8603 Jagan with CBI cases can never do anything good to AP. People voted a liability CM. AP people should learn whom to vote for the state's development .
ప్రభుత్వం కూడా అప్పులు చేసింది, మరి ప్రభుత్వం నీ కూడా ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు ఇచ్చెద్దామ? ( ఇప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే కార్పొరేట్ లు వెనుక ఉండి నడిపిస్తున్నారు అనేది బహిరంగ రహస్యం, వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలిసిన విషయమే )
ప్రైవేట్ వాళ్ళంటే చెడ్డవాల్లు కాదండీ, వాళ్ళు కూడా మనమే ,రేపు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు కూడా ప్రైవేట్ వ్యాపారి అవుతారు. ప్రైవేట్ వ్యాపారికి సహజంగానే వ్యాపారాన్ని అభివృధి పరచాలనే ఆలోచన తోనే ఉంటాడు కానీ ప్రభుత్వోద్యోగికి ఆ ఆలోచన ఉంటుందా ? ఒక కంపెనీ ని పైకి తీసుకురావాలి అనే ఆలోచన ఉన్నవాళ్లు నడిపితే మంచిదా లేదా కంపెనీ మీద ఎలాంటి interest లేని వాళ్ళు నడిపితే మంచిదా ?
Daanni kapadukovadam valla labham em undi? Honest ga cheppandi ......samanyulaki , Pedhdha position lo unna vallaki rule of law equal ga amalavuthunda? Deenni modata ga chudali gaani, steel plant naduputhanu, buses naduputhanu, sabbulu thayaru chestanu anadam enti....sir Business prajalu chestaaru...government kaadu.. Govt cheyalsina vi cheyaleka pothundi Ex: infrastructure, rule of law,education,health ...alochinchandi. Sentiment ki thavuledu...
I am sorry those two people only talk no solution . Those two people talk no action . Say for example if India had 100 problem , those two people pick up on any of those two problem in those 100 problem . Give Parmenides solution and fix those issue . Those people only talk only and solutions .
ఆహా అహ ఈ jp సార్ దేశం లో పెద్దమేధావి అని మనం నమ్మాము అని ఎక్కడ స్కాం జరిగినా సమర్ధించటానికి ముందే జనాల బ్రెయిన్ వాష్ చేసి మెల్లిగా ఇంజెక్ట్ చేస్తూ వుంటారు నిజం గా సార్ మేధావి అన్ని లెక్కలతో సూపర్ గా చెప్తారు నేను అలానే అనుకునే వాడిని పార్టీ పెట్టి ఏదో చేస్తారు అని న్యాయం గా నిజం చెప్పాలంటే అక్కడ కేజ్రీవాల్ లా ఇక్కడ ఈయన ఎంతో కొంత చేయవచ్చు కదా కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది అపుడే బయటకి వచ్చి ఏదో చెప్తారు అంతే విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తే సరిపోయే దానికి సాగతీసి సాగతీసి అమ్మేయమంటుంటారు,,, పార్లమెంట్ లో,,, అసెంబ్లీ లో ఎన్నో పని గంటలు,,, ఎన్నో కోట్లు వృధా అవుతున్నాయి కదా ఏ రోజు అయినా సార్ మాట్లాడారా లాభాలు రావటం లేదని ప్రెవేట్ పరం చేసుకుంటూ పోతే ఇక ఇండియా లో మళ్ళి ఈస్టిండియా కంపెనీ రోజులు వస్తాయి,,, పోనీ ల్లీస్ కి ఇవ్వటం కాదు పూర్తిగా అమేస్తారంట ఓట్లు కోసం జన్నాని,, ఉద్యోగుల్ని సోమరి తనం అలవాటు చేసి లాభాలు రావటం లేదు అంటే ఎలా మరి lic కూడా నష్టాల్లోనే వుందా అసలు ఈ సార్ పేకేజీ సార్ లా వున్నారు
Jp sir , u have a great knowledgeable ,na chinnpdu nuche chustunanu viz steel plant lo ma mandalam lo epativaraku yevaraki job raledhu, aa plant lo jobs teeyara
Taxes justification ok కానీ చాలా మందికి ఉద్యగావకాశాలు కల్పిస్తుంది కదా, POSCO వస్తె ఉద్యోగాలు తక్కువ అవుతాయి, ఎందుకంటే ఆ కంపెనీ Robot ల పై ఎక్కువ గా ఆధారపడుతుంది
@ravitej varma bro RINL ki govt ichina contribution enti Nuv antuna tax payers contribution enti Plant establish cheyadaniki govt 5000 crs approx ichindhii Aaa taravatha nuv chepina tax payers money entha govt rinl ki contribute chesindi RINL has given 40000 crs of money in the form of tax to govt of India Epudina erojina nuv oka settlement chupinchu RINL ki interest maafi chesindhi govt. RINL never turned into non performing, RINL is staying running in good condition only just interest burden undhii Ani govt organizations ki private organizations ki captive mines icharu but RINL ki matram ivaledhuu Conclusion RINL never asked govt to cancel loans against it or asked for reducing interest burden Posco ki kuda captive mines allot chesaru but not for RINL. Just telusukuni comment cheyandi bro economy kosam Business players ni benefit chesthundi we people are still fighting against each other
వెంకట కృష్ణ గారూ, ప్రభుత్వరంగ భూములను అమ్ముతారా లేక assign చేస్తారా? Vizag steel ప్లాంట్ ని అంటే, భూములను, ప్లాంట్ లను ఏ పధ్దతి లో అమ్ముతున్నారు? టెండర్ process లో నా? పబ్లిక్ ఇష్యూ తో నా? ప్రైవేట్ placement తో నా? కొనుగోలు దారుల ని ఎలా సెలెక్ట్ చేశారు? విదేశీయుల కు భూములను అమ్మ వచ్చా? ఫ్లోర్ price ఎలా, ఎంత అని నిర్ణయించారు? ఫ్లోర్ price నిర్ణయించడం లో ఎవరి సహాయం తీసుకున్నారు? పార్లమెంటు అనుమతి తీసుకున్నార? లేదా?
If this is the view on people who provide a balanced view, this country sure will go to dogs soon. Dear Devraj garu, do you have any proofs that JP is bought by Modi? If yes, could you please produce the same? If no, then you are making baseless allegations based on your own imagination. Sir, kindly think what impact it may have on your credibility as a person.
@@sampalaravikumar1912 Mee istam raa babu. Meeku nachani pani adhi chesina adhi tappe. Simple gaa blame chestaru. JP mana kosam chal kastapaddaru. Oka sari google cheyyi. JP garu prashantanga vundochu we gola emi laekunda. He’ll get pension. Arey avvarni nammaaka pote ala. Prativallani istamochinattu mata anatame. JP garu ex IAS. At least adhi telusa
స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు అయితే, ఒరిస్సా గనులు ఒరిస్సా హక్కు , చత్తిస్గఢ్ గనులు ఛతీస్ గఢ్ హక్కు కదా ...మేము ఈస్ట్ కోస్ట్ రైల్వే లో కలవం అంటారు కానీ మాకు ఒరిస్సా గనులు కావాలి అంటే ఎలా
Anna resources anevi natural ga erpadataye orissa lo ghanulu unnaye ante adi valla hakku ela avutundi adi vallu sampadinchukunnadi kadu Steel plant anedi manam tayaruchesukunnede kabatti upadhi manavallaki vastundhi Kani ekkada produce eaina steel prapanchamlo eakadaina vadachu andukante adi resources tone tayaru eaindi kabatti Ne argument lo point ledu orissa lo resources undi akkada plant lekapote vallaki resources to pani emiundi Resources oka prantham Valle vadalani kadu manushulu andaru vadali Anduke resources ni manava vanarulu antaru
@@santhoshreddy1992 had the mines were allocated to Vizag Steel plant, it would never be in Losses. Intentionally they didn't allocate mines and selling Steel plant worth 2 lakh crores rupees cheaply to a korea company. Once they sold it, they will allocate mines to the korean company.
*స్టీల్ ప్లాంట్ కోసం కళ్యాణ్ ఎందుకురా ఫైట్ చెయ్యాలి ?* > గాజువాక లో కళ్యాణ్ ని గెలిపించారా > వైజాగ్ ఎంపీ గా జనసేన అభ్యర్థిని గెలిపించారా > సరే ఈ రోజు మీ తరుపున పోరాడితే 2024 వరకూ అది గుర్తు పెట్టుకుని మాకు మద్దతు ఇస్తారా > నోటు కి మందు కి అమ్ముడుపోకుండా మీరు ఉంటారని గ్యారెంటీ ఉందాకానీ వాళ్ళు ఆ మాట చెప్పగలరా అందరూ కలిసి ప్రజల కోసం ఉమ్మడి గా పోరాటం చెయ్యగలరా ? పార్లమెంట్ లో మన ఆకాంక్షలను తమ గళం తో బలంగా వినిపించగలరా ? మన ఆత్మ గౌరవాన్ని తమ స్వ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా నిజాయితీగా మన కోసం పోరాటం చెయ్యగలరా ? చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళకిమన శ్రేయస్సు, మన అభివృద్ధి, మన ఆశయాలు ఆకాంక్షలు తో పనేముంది ? మీ మొహాన ఒక నోటు ఇంత గణం మందు కులం కార్డు మతం కార్డు ఏదో ఒకటి పడేసి అధికారం లోకి వచ్చేది మిమ్మల్ని మీ బతుకుల్ని ఉద్ధరించడానికి అయితే కాదు కదా ?! వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు కోసం వాళ్ళ రేపటి తరాలకు ఆస్తులు కూడ బెట్టుకోవడం కోసం ఎక్కడ వాటాలు దొరుకుతాయి ఎక్కడ కమీషన్లు దొరుకుతాయి ఎక్కడ భూములు మింగెయ్యొచ్చు ఎక్కడ కబ్జాలు చేసి గొడవలు చేసి మళ్లీ అధికారం లోకి రావచ్చు అనే నిరంతరం ఆలోచిస్తారు ఆ దిశగా పని చేస్తారు తప్ప ప్రత్యేక హోదా కోసమో రాజధాని కోసమో ఉక్కు కర్మాగారం కోసమో వాళ్ళు ఎందుకుఅనుకుంటే కళ్యాణ్ ఎందుకు రాడు ఆయనే ముందు వస్తాడు అందరికంటే ! రాష్ట్రంలో ఒక కష్టాన్ని అందరూ కలిసి పంచుకుంటున్న పరిస్థితులు న్నప్పుడు అరవండి కళ్యాణ్ రావాలి రావాలని అంతే తప్ప ఊరికే ప్రతీ దానికి కళ్యాణ్ ని తిట్టే/ప్రశ్నించే అర్హత మీకు లేదు.. వెళ్లి మీరు గెలిపించుకున్న వాళ్ళని అడుక్కొండి
POSCO steel technology lo largest company. Chala mandi Vizag steel employees pillalu koda POSCo lo pani chestaru. POSCO steel korea lo koda chala mandi Telugu wallu unnaru.
Dear Gpal garu, if technology has made phones cheaper, then why BSNL did not succeed with mobile telecommunications and did not make any profit,despite having all the support and infrastructure and nationwide presence and rural penetration? Technology will always be evolving but its the capability to work hard and grabbing the opportunity on time that will decide the success. All PSUs are unproductive due to internal politics, incompetent staff, Union issues, Chaltha hai attitude etc.
@@srikanthca69 4g spectrum allot cheyyaledu govt. PSUs can't bribe, can't lobby for approvals bro. If everything fair Level Playing field is same. PSUs may survive.
ఈ డిబేట్ లో జేపీ గారు వాదన పూర్తిగా తేలిపోయింది , 2 లక్షల కోట్ల ఆస్తిని 6 వేలకోట్లకు ఇచ్చేయడం ఏంటి , గనులు కేటాయిన్చకపోవడమేంటి , పోస్కో వాడు ఇచ్చే చాలీ చాలని జీతాలతో ప్రజలు దేశాభివృద్ధికి ఎలా బాగస్వాములవుతారు , లాంటి విలువైన ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక , రాజకీయా నాయకుడిలా ఏదేదో మాట్లాడారు . నాగేశ్వర్ గారు చాల క్లియర్ గ వివరించారు
Excellent JP Sir.,this is called realistic thinking towards state growth aspects. dear ABN, Better don't circulate the sudo-political opinions on society 👊
MOST OF THE PEOPLE Support nageshwar sir .bcz most of the people do not know the how they function and level corruption they used to do in public companies. Employees of public sector are most talented no use for them bcz everything is with uneducated politicians they rule the sectors . no responsibility in public sector bcz nobody is there to ask them , money is not from their from pocket. iam also public sector employee but i support disinvestment bcz in the interest of nation and people. disinvestment is not great thing but better than having govt control relatively
ABN Andhrajyoti Ltd , TV 9 , TV 5 (SPOORTHY BROCASTING LTD) మిగతా corporate media companies ఎంత లాభాలు ఆర్జిస్తున్నాయి, govt company Dooradarshan ఎంత లాభాలు ఆర్జిస్తుందో దయచేసి compare చెయ్యండి prof నాగేశ్వర గారు.
I do not want India to be an economic superpower. I want India to be a happy country. Productivity and efficiency can be achieved only step by step with sustained hard work, relentless attention to details and insistence on the highest standards of quality and performance... These lines are told by J R D TATA...
నోట్లు రద్దు చేసినప్పుడు కూడా మీలాంటి మేధావులు ఇలాగే సపోర్ట్ చేసి మాట్లాడారు. తర్వాత ఏమయిందో అందరికీ తెలిసిందే. రైతులు చేస్తున్న పోరాటం విషయంలో, వైజాగ్ steelplant విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. మోడి ఇలాంటి వాళ్లను పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయడం దారుణం. Save indians.
Under Govt. 1. Effects GDP if organization is in loss. 2. Increased corruption & SCAMS 3. Govt has to pay money for salaries, pensions, bills, maintenance. 4. Bribe is necessary. 5. Employee is permanent wheather he/she works (or) not. Hence Delay in Work 6. People are not beneficiaries. Other party is beneficiaries. 7. Unnecessary labour unions which leads to protest, strikes. 8. Profit goes into pockets of corrupted persons . . If Privitised. 1. Reduced Corruption. 2. Bribing is eliminated 3. Supports GDP. 4. NO Delay of work. 5. People are beneficiaries. 6. No protest, Strikes. 7. Govt can invest profit amt in other projects 8. No Scams. 9. Profit goes to govt . . When watching Movies like 1. Leader (2010). 2. Bharath Ane Nenu (2018). 3. Oke Okkadu (1999). 4. Shivaji (2007). You encourage everything but when it comes to reality, you show your true colours. ( People who are opposing privitisation ) For Your Stupidity 🙏🏽
అయ్యా జయం లేని ప్రకాశం గారూ, ప్రతిదానికి పనికి మాలిన ఫోన్ల గురించి మాట్లాడతారు. అన్ని రుగ్మతలకు ఒకే మందు సరిపోదుకదా ప్రాక్టీస్ లేని డాక్టర్ గారూ! ఒక రోజు దార్శనికులు ప్రభుత్వరంగంలో పరిశ్రమలుంటే ప్రజలకు తక్కువ రేటులో ఉత్పత్తులు దక్కుతాయని, అన్ని రంగాలలో ప్రభుత్వరంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది.నిస్వార్థ నాయకులున్నంతకాలం అవి మంచి పలితాలనే ఇచ్చి ప్రజల మన్ననలు అందుకోవటం జరిగింది.మన రాష్ట్రంలో IDPL ఔషధరంగంలో ఉన్నత స్థాయికి చేరటం జరిగింది.అదే విధంగా ఆల్విన్, hmt, లాంటి అనేక సంస్థలు ప్రజలకు దగ్గరకావటం కాదనలేని వాస్తవం.ఇవన్నీ privatize అయిన తరువాత అవి నడిచాయా? విలువైన వాటి భూములు ప్రైవేట్ వారికి కోటానుకోట్ల రూపాయల వర్షం కురిపించాయి. డాక్టర్ గారూ 10 టాబ్లెట్స్ ఉన్న paracetmol స్ట్రిప్ ఖరీదు ఎంత అయ్యిందో మీకు తెలుసా? ప్రతిదానికి ..ప్రైవేట్ ..పోటీ... అంటుంటారు ఇప్పుడు సిమెంట్,ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ప్రైవేట్ లొనే ఉన్నాయి. ముడి వనరుల ధరలు పెరుగకున్నాకూడా అందరూ సిండికేట్ అయ్యి ధరలు ఎంతలా పెంచారో మీకు అర్థం అవుతుందా?మాటి మాటికి ఫోన్ మాటెత్తు తున్నారు.jio వారు మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత aircel, tata docomo,idea,Vodafone, bsnl ఏమై పోయాయి? Jio రీఛార్జి charges కూడా దాదాపు రెట్టింపు అయిన సంగతిని ఎప్పుడైనా గమనించారా? BSNL పూర్తిగా అంతర్థానమైన తరువాత Jio&airtel ఒక సిండికేట్ గా మరి అమాంతం tariffs పెంచేస్తే ఏమి చేస్తాం సర్! High level politicians తో వారికి ఉండే పలుకుబడివల్ల tariffs తగ్గుతాయా?చచ్చినట్లు సామాన్యులు ఇప్పుడు పెట్రోలు డిజిలు కోసం డబ్బులు కడుతున్నట్లు ఫోన్ కోసం కూడా కడతారు కదా!మీరు ఈ మధ్య పెట్టుబడిదారీ వర్గాన్ని బలంగా support చేస్తున్నారులా ఉంది.ఢిల్లీ లో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం పట్లకూడ ఇలాంటి వైఖరినే తీసుకున్నారు. మారాల్సింది రాజకీయ నాయకుల మనసు. ఉన్నత స్థానాలలో ఉన్నవారు దేశం కోసం నిస్వార్థంగా పనిచేయాలి. పనిచేసినట్టు నటించకూడదు.మీరు కూడా వాస్థవంగా ఆలోచించాలి సార్.
*A.P people's BJP ke Evaru VOTE veyaledhu* 🤣🤣🤣 _BJP Gelichina states Lo Ney Anni Privatisation chesthunadhi_ 🤗🤗🤗 *EKA KURA Lo AAK PAK KAREY PAK SOUTH STATES Entha Bro* _Anni marathay_ *INDIA DEVELOPMENT Nu MODI Parigettistadu* 🤣🤣🤣 _Next 30 years Lo_
@@Krishna-rm6ri you may be correct dear, no body is against privatization dear. It's 100% proposal take over. And there are alternate options for revival by govt. And resources found to revamp. Still not done and losses, then final is privitization only.
For what? tell me one thing. Name one big project Vizag steel has done and then we'll consider. Think about it, it's made huge losses since it's inception
Excellent analysis by JP GAARU. Business IS FOR PROFIT YEILDING. ONE SHOULD THINK OF THE NATIONAL BENEFIT NOT EMPLOYEES BENEFIT. PRIVATIZATION IS THE ONLY SOLUTION FOR ECONOMIC POTENTIALITY. GOVERNMENT EMPLOYEES SWALLOW ENTIRE THE NATION.
Past 5 years no productivity from RINL but employees are getting full salary & benefits. All benefits shall be stopped & salary commensurate with production only should be paid.
No proper payment of PF MONEY to employees if private. Example BALCO. Implement biometric attendance and restrictions in permissions are some rectifications needed.
Jayaprakash narayana ias is a agitater, founder, executer of visakha steel plant.. Now we have to accept him as adviser, considering his experience & ideology for better solution. One among a very rare people available in this generation.
2009 ఎలక్షన్ లో అయ్య పార్డీ పెట్టకపోతే ,బాబు గెలిచి ఉండేవాడు 2% ఓట్లు తేడా ,అప్పుడు ఈయన కూడా ఒక కారణం , ఆ తరువాతే స్టేట్ చీలింది . పార్టీ ఎందుకు పెట్డాడో తెలీదు ఎందుకు తీసేశాడో తెలీదు .అంత అవగాహన లేని మనిషి , సలహా ఇవ్వడానికి బయలుదేరాడు . ఆయన్ను మించిన తెలివిగల వారు లేరని అహం ,
Okka govt employee ki 2 lakhs salary ivvadaniki, 10,000 jeetagaalu entha mandi enduku pani cheyyali. Govt employees syndicate la tayarayyi vaare valla salaries ni penchukuntunnaru.
He is not talking about foul play by the Modi and his cronies in the disguise of minimum govt and maximum governance -thats the issue ,it's not about efficiency or who runs better!
JAI JAWAN JAI KISAN JAI BHARAT JAI AMARAVATI OUTER RING ROAD JAI METRO RAILS IN AP CITIES JAI PRODUCTIVITY DEVELOPMENT IN AP JAI MINOR IRRIGATION PROJECTS IN AP JAI POLAVARAM PROJECT JAI VELUGONDA PROJECT JAI BHOGAPURAM AIRPORT JAI MILITARY RULING ❤️ GURAJADAS JAI HANUMAAN ❤️
Sir, pl sell it for market value to pvt cos sir, but it is said be handover at rs 5000 crs but total cost of steel plant is Rs 60000 crs in market . Please save public sector .
అయ్యా జే పీ గారు , అనవసర సుత్తితో సంపేస్తరు. రాజమండ్రి , కాకినాడ విని విని విసుగొస్తుంది. మనకి లాండ్ ఫోన్ లు మాత్రమే వున్నరోజుల్లో ఏ దేశంలో మొబైల్స్ వున్నయి! అద్బుతమైన సమాచారవ్యవస్త వుంది
అయ్యా!..జె.పి..గారు ఓ 40వేల మంది సౌకర్యాలు తో బతుకుతుంటే లాభనష్టాలు లెక్కలు అనవసరం... ఇంత కంటే దారుణంగా ప్రైవేటు వ్యాపారులు దోచుకుంటున్నారు... రాజకీయాలు సహాయంతో!!.. ముందు నీతులు... సుద్దులు వారికి అవసరం...మా త్యాగాలతో దేశం బాగుపడదు.. వ్యక్తులు మింగుతారు...మా కంటే ముందు లాభనష్టాలు తేల్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి... కాబట్టి మా బతుకు మిమ్మల్ని బతకనీయండి...ఇక దేశం బాగుపడింది...అనిపించినా రోజు మార్పును మేమే ఆహ్వానం పలుకుతాం.... అంతెందుకు ..మీరు ఓడిపోవడానికి ...ప్రజలు ఓటు వేయకకాదు... సమాజంలో ప్రజలమీద ప్రభావం చూపే అంశాలు చాలావున్నాయి... మంచి...నీతి ..కి అందరూ ఎదగలేదు...ఎదగనీయరు... ముందు దానికి ప్రయత్నించండి....సంతోషం.
సార్ ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమీ సేవ చేయకుండా పెన్షన్ తీసుకుంటున్నారు. అది మానేస్తే ప్రభుత్వానికి చాలా మిగులుతుంది అది కూడా ప్రజల పన్నులనుండే ఇస్తున్నారు. మరి మానేస్తారా?
Clean up of all sectors is needed; privatization is absolute must for global aspirations of India 🇮🇳
Thank you jp garu for being realistic and progressive , socialism has been a bane on our nation ... time to flush this deceased ideology from society ...
U r 100%corect.. See my comant on mains in s
You are correct
Bank sommu eggoduthunnappudu parava leda a baram evaripina paduthundi cheppandi
@@lokeshreddy1egondesi835 I agree.
@@lokeshreddy1egondesi835 parvaledu ani evaru annaru ... valladaggara kuda recover cheyyali and chesthunnaru kudaa . From satyam to kingfisher andari daggara recover chestunnaru ... But lose making public corp matram mana tax payers money tho nettukosthune vunnaru . Oka vijay malya , satyam rama linga raju bussiness lo fail aithe vallani roju villains ga chupinche media mari eppudu losses lo nadusthunna public sector ni maatram vidduram ga edo goppa kalpa tharuvu la chupisthundi ... endhukante ee sector politician chetullo vuntundi and vallaki kavalsinattu vaadukuntunnaru kaabatti ... Any developed country lo >95% industries and jobs pvt sector ne chusthundi but mana daggara maatram ee socialistic brainwashing valla ineffective public sector ni pooja chesthaaaru but valla pillalni capitalist west ki settle avvamani pampisthaaru ... Roju red flags pattuku thirige ee communists pillalu ekkada settle avthunnaru ? and entha mandi akkada public sector lo jobs chesthunnaru ??? answer : andharu west lo and nearly zero in public sector ...
J P గారు వాస్తవం చెప్తున్నారు love u SIR
Avuna? Intakanna gambling, narcotics chattabadham cheste 200% taxes vastay. Chesedhama???
People thinking sentiments....but they using to travel private travels , flights,cell services,... honestly they never interested to studying in govt schools...but they need govt jobs😂😂😂
10
Yes same they not using Vizag steel and sail government steel in construction..,
Well said
If govt maintain standards who want to travel on private travels with exces amount.. it's the responsibility of government to maintain standards and provide good service to the people, but what they are trying to do now it's up to you
@@satyamahesh89private travels.... they give low coster than private travels due to competition..abhi bus redbus
సమస్య ప్రైవైట్ జేషన్ కాదు.రెండు లక్షల కోట్ల ఆస్తిని మూడువేలకోట్లకు ఎలా విక్రయిస్తారని.
I agree with you
Land should belong to state government as it is contributed
Forget about vizag steel. AP should create more entrepreneurs and industries to generate employments.
Jayprakash gadu guddalagandu gadu ok
BJP elections mundu Swadeshi elections tharuvatha videshi. Prajala chevilo party puvvulu ..Daniki meelaanti valla support. Kharma .
@@venkateshd8603 Jagan with CBI cases can never do anything good to AP. People voted a liability CM. AP people should learn whom to vote for the state's development .
Mr.Sooria Pragrass - Vizag Steel is pride of AP.
ప్రభుత్వం కూడా అప్పులు చేసింది, మరి ప్రభుత్వం నీ కూడా ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు ఇచ్చెద్దామ? ( ఇప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే కార్పొరేట్ లు వెనుక ఉండి నడిపిస్తున్నారు అనేది బహిరంగ రహస్యం, వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలిసిన విషయమే )
ప్రైవేట్ వాళ్ళంటే చెడ్డవాల్లు కాదండీ, వాళ్ళు కూడా మనమే ,రేపు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు కూడా ప్రైవేట్ వ్యాపారి అవుతారు.
ప్రైవేట్ వ్యాపారికి సహజంగానే వ్యాపారాన్ని అభివృధి పరచాలనే ఆలోచన తోనే ఉంటాడు కానీ ప్రభుత్వోద్యోగికి ఆ ఆలోచన ఉంటుందా ?
ఒక కంపెనీ ని పైకి తీసుకురావాలి అనే ఆలోచన ఉన్నవాళ్లు నడిపితే మంచిదా లేదా కంపెనీ మీద ఎలాంటి interest లేని వాళ్ళు నడిపితే మంచిదా ?
I am with propecer Nageswara sir
Waste
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో ఎవరు తప్పుచేరాన్నది కాదు. ప్రస్తుతం దాన్ని ఎలా కాపాడుకోవల్లన్నదే ముఖ్యం.
Super sir
Exactly
Daanni kapadukovadam valla labham em undi?
Honest ga cheppandi ......samanyulaki ,
Pedhdha position lo unna vallaki rule of law equal ga amalavuthunda?
Deenni modata ga chudali gaani, steel plant naduputhanu, buses naduputhanu, sabbulu thayaru chestanu anadam enti....sir
Business prajalu chestaaru...government kaadu..
Govt cheyalsina vi cheyaleka pothundi
Ex: infrastructure, rule of law,education,health ...alochinchandi. Sentiment ki thavuledu...
గతం repeat అవుతుంది....ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగులు లంచగొండి లు గనుక....కష్టపడ్డరు గనుక....
ఇలాంటి మేధావుల ను ఇంట్లో కూర్చోబెడుతున్నాం పనికిమాలిన వాళ్ళకి పదవులు ఇస్తున్నం ఇలాగే ఉంటుంది
I am sorry those two people only talk no solution . Those two people talk no action . Say for example if India had 100 problem , those two people pick up on any of those two problem in those 100 problem . Give Parmenides solution and fix those issue . Those people only talk only and solutions .
I support privatisation.. Its good for development of our country...
Privatization ante vunnavi ammukovadam kadu Posco ki veray Bhoomi itchi inko company pettukomanandi
3 lakshala astini 30 velaku ivvadam idi yekkado privatization real estate deal
Nijam sir
ఉన్నాయి అమ్మడం కాదు. ప్రైవేటు రంగంలో కొత్త ఫాక్టరీలు రావాలి.....
private rangam vaste govt psus competetive ga vuntaya private tho alochinchu ,,,example - bsnl vs jio
JPగారూ మీరు చెప్పినట్లుగా గవర్నమెంట్ చేస్తే బాగానే ఉంటుంది,రైతు తన పొలాన్ని కౌలకు ఇచ్చినట్లు గా చేస్తే ఫర్వాలేదు
Parva laydu ee chaddi gadiki
ఆహా అహ ఈ jp సార్ దేశం లో పెద్దమేధావి అని మనం నమ్మాము అని ఎక్కడ స్కాం జరిగినా సమర్ధించటానికి ముందే జనాల బ్రెయిన్ వాష్ చేసి మెల్లిగా ఇంజెక్ట్ చేస్తూ వుంటారు నిజం గా సార్ మేధావి అన్ని లెక్కలతో సూపర్ గా చెప్తారు నేను అలానే అనుకునే వాడిని పార్టీ పెట్టి ఏదో చేస్తారు అని న్యాయం గా నిజం చెప్పాలంటే అక్కడ కేజ్రీవాల్ లా ఇక్కడ ఈయన ఎంతో కొంత చేయవచ్చు కదా కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది అపుడే బయటకి వచ్చి ఏదో చెప్తారు అంతే విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తే సరిపోయే దానికి సాగతీసి సాగతీసి అమ్మేయమంటుంటారు,,, పార్లమెంట్ లో,,, అసెంబ్లీ లో ఎన్నో పని గంటలు,,, ఎన్నో కోట్లు వృధా అవుతున్నాయి కదా ఏ రోజు అయినా సార్ మాట్లాడారా లాభాలు రావటం లేదని ప్రెవేట్ పరం చేసుకుంటూ పోతే ఇక ఇండియా లో మళ్ళి ఈస్టిండియా కంపెనీ రోజులు వస్తాయి,,, పోనీ ల్లీస్ కి ఇవ్వటం కాదు పూర్తిగా అమేస్తారంట ఓట్లు కోసం జన్నాని,, ఉద్యోగుల్ని సోమరి తనం అలవాటు చేసి లాభాలు రావటం లేదు అంటే ఎలా మరి lic కూడా నష్టాల్లోనే వుందా అసలు ఈ సార్ పేకేజీ సార్ లా వున్నారు
JP purchased by BJP, last 6 months JP speeks BJP support, he wants some benefits BJP sorry JP mentality change BJP
JP has super clarity. Completely agree with him. We know what happens in govt offices. Hardly any one works honestly.
U worst fellow. U don't work at all.
Jp sir , u have a great knowledgeable ,na chinnpdu nuche chustunanu viz steel plant lo ma mandalam lo epativaraku yevaraki job raledhu, aa plant lo jobs teeyara
వంశపారా ఉద్యోగాలు ఇస్తురు
Job rate decrease chesaru
Sir good evening Sir where is h z L vsp after pvt
@@kuppiliramanakumar8584 after pvt, h z L vsp ki kaallu (legs) yemi putukuravu nadiche velli povadaniki adhi vsp lone untadhi sir
Reservations ఇచ్చారు..notification లో..ఎం వస్తాయి లాభాలు..stuff లేని వాళ్ళని తీసుకుని లాభాలు రమ్మంటే ఎలా వస్తాయి
Genuine explanation
Our taxes to be justified
Thank you JP sir
Taxes justification ok కానీ చాలా మందికి ఉద్యగావకాశాలు కల్పిస్తుంది కదా, POSCO వస్తె ఉద్యోగాలు తక్కువ అవుతాయి, ఎందుకంటే ఆ కంపెనీ Robot ల పై ఎక్కువ గా ఆధారపడుతుంది
@ravitej varma bro RINL ki govt ichina contribution enti
Nuv antuna tax payers contribution enti
Plant establish cheyadaniki govt 5000 crs approx ichindhii
Aaa taravatha nuv chepina tax payers money entha govt rinl ki contribute chesindi
RINL has given 40000 crs of money in the form of tax to govt of India
Epudina erojina nuv oka settlement chupinchu RINL ki interest maafi chesindhi govt.
RINL never turned into non performing, RINL is staying running in good condition only just interest burden undhii
Ani govt organizations ki private organizations ki captive mines icharu but RINL ki matram ivaledhuu
Conclusion RINL never asked govt to cancel loans against it or asked for reducing interest burden
Posco ki kuda captive mines allot chesaru but not for RINL.
Just telusukuni comment cheyandi bro economy kosam
Business players ni benefit chesthundi we people are still fighting against each other
జేపీ గారూ మంచి విశ్లేషణ
వెంకట కృష్ణ గారూ,
ప్రభుత్వరంగ భూములను అమ్ముతారా లేక assign చేస్తారా?
Vizag steel ప్లాంట్ ని అంటే, భూములను, ప్లాంట్ లను ఏ పధ్దతి లో అమ్ముతున్నారు?
టెండర్ process లో నా? పబ్లిక్ ఇష్యూ తో నా? ప్రైవేట్ placement తో నా?
కొనుగోలు దారుల ని ఎలా సెలెక్ట్ చేశారు?
విదేశీయుల కు భూములను అమ్మ వచ్చా?
ఫ్లోర్ price ఎలా, ఎంత అని నిర్ణయించారు?
ఫ్లోర్ price నిర్ణయించడం లో ఎవరి సహాయం తీసుకున్నారు?
పార్లమెంటు అనుమతి తీసుకున్నార? లేదా?
ఈరోజు 140కోట్ల జనాభాతో వున్నా అంతో ఇంతో బాగున్నమంటే ప్రైవేట్ company వల్లనే,1995 ముందు మన బతుకులు ఎమిటో చూసాము, కాబట్టి ప్రైవేట్ is correct
JP has a valid argument. He should be consultant to the govt.
Very good explanation. Thank you jp garu.
Get lost
జై ప్రకాష్ నారాయణ గారు హిందుస్థాన్ జింక్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభపడింది వేదాంత గ్రూప్ వాళ్లు
Jp gaaru correct ga chepparu... Plz don't support corrupt parties... Jai janasena jai hind..
Jp was brought by Modi.
That's why he works for him not for people.
Next governor confirm
If this is the view on people who provide a balanced view, this country sure will go to dogs soon. Dear Devraj garu, do you have any proofs that JP is bought by Modi? If yes, could you please produce the same? If no, then you are making baseless allegations based on your own imagination. Sir, kindly think what impact it may have on your credibility as a person.
Neelaantollu nijanni accept cheyyaru anduke desham nashanam avtundi.
Inka ela cheppali andi miku
@@sampalaravikumar1912 Mee istam raa babu. Meeku nachani pani adhi chesina adhi tappe. Simple gaa blame chestaru. JP mana kosam chal kastapaddaru. Oka sari google cheyyi. JP garu prashantanga vundochu we gola emi laekunda. He’ll get pension. Arey avvarni nammaaka pote ala. Prativallani istamochinattu mata anatame. JP garu ex IAS. At least adhi telusa
స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు అయితే, ఒరిస్సా గనులు ఒరిస్సా హక్కు , చత్తిస్గఢ్ గనులు ఛతీస్ గఢ్ హక్కు కదా ...మేము ఈస్ట్ కోస్ట్ రైల్వే లో కలవం అంటారు కానీ మాకు ఒరిస్సా గనులు కావాలి అంటే ఎలా
Anna resources anevi natural ga erpadataye orissa lo ghanulu unnaye ante adi valla hakku ela avutundi adi vallu sampadinchukunnadi kadu
Steel plant anedi manam tayaruchesukunnede kabatti upadhi manavallaki vastundhi
Kani ekkada produce eaina steel prapanchamlo eakadaina vadachu andukante adi resources tone tayaru eaindi kabatti
Ne argument lo point ledu orissa lo resources undi akkada plant lekapote vallaki resources to pani emiundi
Resources oka prantham Valle vadalani kadu manushulu andaru vadali
Anduke resources ni manava vanarulu antaru
Listen and comment
Orissa & Chattisgarh people are working in Steel plant & Railways.
I’m for privatisation of steelplant
Last year 4000 cr loss .. Privatisation is right
Yes right👍
No mines alloted for 40 years
@@santhoshreddy1992 had the mines were allocated to Vizag Steel plant, it would never be in Losses. Intentionally they didn't allocate mines and selling Steel plant worth 2 lakh crores rupees cheaply to a korea company. Once they sold it, they will allocate mines to the korean company.
No need of doing Privatisatising..
Excellent argument by JP as usual. Something to think about!
*స్టీల్ ప్లాంట్ కోసం కళ్యాణ్ ఎందుకురా ఫైట్ చెయ్యాలి ?*
> గాజువాక లో కళ్యాణ్ ని గెలిపించారా
> వైజాగ్ ఎంపీ గా జనసేన అభ్యర్థిని గెలిపించారా
> సరే ఈ రోజు మీ తరుపున పోరాడితే 2024 వరకూ అది గుర్తు పెట్టుకుని మాకు మద్దతు ఇస్తారా
> నోటు కి మందు కి అమ్ముడుపోకుండా మీరు ఉంటారని గ్యారెంటీ ఉందాకానీ వాళ్ళు ఆ మాట చెప్పగలరా అందరూ కలిసి ప్రజల కోసం ఉమ్మడి గా పోరాటం చెయ్యగలరా ? పార్లమెంట్ లో మన ఆకాంక్షలను తమ గళం తో బలంగా వినిపించగలరా ?
మన ఆత్మ గౌరవాన్ని తమ స్వ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా నిజాయితీగా మన కోసం పోరాటం చెయ్యగలరా ? చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళకిమన శ్రేయస్సు, మన అభివృద్ధి, మన ఆశయాలు ఆకాంక్షలు తో పనేముంది ? మీ మొహాన ఒక నోటు ఇంత గణం మందు కులం కార్డు మతం కార్డు ఏదో ఒకటి పడేసి అధికారం లోకి వచ్చేది మిమ్మల్ని మీ బతుకుల్ని ఉద్ధరించడానికి అయితే కాదు కదా ?!
వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు కోసం వాళ్ళ రేపటి తరాలకు ఆస్తులు కూడ బెట్టుకోవడం కోసం ఎక్కడ వాటాలు దొరుకుతాయి ఎక్కడ కమీషన్లు దొరుకుతాయి ఎక్కడ భూములు మింగెయ్యొచ్చు
ఎక్కడ కబ్జాలు చేసి గొడవలు చేసి మళ్లీ అధికారం లోకి రావచ్చు అనే నిరంతరం ఆలోచిస్తారు ఆ దిశగా పని చేస్తారు తప్ప ప్రత్యేక హోదా కోసమో రాజధాని కోసమో ఉక్కు కర్మాగారం కోసమో వాళ్ళు ఎందుకుఅనుకుంటే కళ్యాణ్ ఎందుకు రాడు ఆయనే ముందు వస్తాడు
అందరికంటే ! రాష్ట్రంలో ఒక కష్టాన్ని అందరూ కలిసి పంచుకుంటున్న పరిస్థితులు న్నప్పుడు అరవండి కళ్యాణ్ రావాలి రావాలని అంతే తప్ప ఊరికే ప్రతీ దానికి కళ్యాణ్ ని తిట్టే/ప్రశ్నించే అర్హత మీకు లేదు..
వెళ్లి మీరు గెలిపించుకున్న వాళ్ళని అడుక్కొండి
First of all this disinvestment is not for development....this is just for develop some corporates.
Rip to those who agree with JP
సార్ ఇవన్నీ కాదు, అన్న వచ్చాడు Amaravathi లో కాలు పెట్టాడు రాజధాని పాయె. అన్న next vizag లో కాలు పెట్టాడు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ పాయె.
Well said by JP garu.
JP Garu meru Super Sir.....mee Assets kudaaaa posco ki అమ్మండి
POSCO steel technology lo largest company. Chala mandi Vizag steel employees pillalu koda POSCo lo pani chestaru.
POSCO steel korea lo koda chala mandi Telugu wallu unnaru.
ప్రయివేట్ వారు వచ్చారు గనుకనే ఫోనులు చవక అయ్యింది అనేది తప్పు. చవక గా టెక్నాలజీ అందుబాటు కొచ్చాక దోచుకోవడం కోసం వచ్చారు.
Dear Gpal garu, if technology has made phones cheaper, then why BSNL did not succeed with mobile telecommunications and did not make any profit,despite having all the support and infrastructure and nationwide presence and rural penetration? Technology will always be evolving but its the capability to work hard and grabbing the opportunity on time that will decide the success. All PSUs are unproductive due to internal politics, incompetent staff, Union issues, Chaltha hai attitude etc.
@@srikanthca69 4g spectrum allot cheyyaledu govt.
PSUs can't bribe, can't lobby for approvals bro. If everything fair Level Playing field is same. PSUs may survive.
repatinunchi bsnl landline leda sim vadu
@@schvaraprasadsetty9304 2g, 3g అప్పుడు కూడా పెద్ద ఊడబీకింది ఏమి లేదు లెండి bsnl. 4 g స్పెక్ట్రమ్ దండగ
Samy niku dndam,ni teliviko dandam, asalu companies vachi vatilo poti unte Anni chavaka avutayi,chavaka ayyaka companies ela vastayi,
ఈ డిబేట్ లో జేపీ గారు వాదన పూర్తిగా తేలిపోయింది , 2 లక్షల కోట్ల ఆస్తిని 6 వేలకోట్లకు ఇచ్చేయడం ఏంటి , గనులు కేటాయిన్చకపోవడమేంటి , పోస్కో వాడు ఇచ్చే చాలీ చాలని జీతాలతో ప్రజలు దేశాభివృద్ధికి ఎలా బాగస్వాములవుతారు , లాంటి విలువైన ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక , రాజకీయా నాయకుడిలా ఏదేదో మాట్లాడారు . నాగేశ్వర్ గారు చాల క్లియర్ గ వివరించారు
200000 kotlu kaadu kevalam 6000 kotle. only plant matram contract ki istunnaru not land with it.
Excellent JP Sir.,this is called realistic thinking towards state growth aspects.
dear ABN, Better don't circulate the sudo-political opinions on society 👊
నాగేశ్వర రావు గారు పని చెయ్య కుండా జీతం ఇస్తాం అంటావు
ఆదాయం వస్తుందని, ఉన్న ఇంటిని ammokondi. ఇది ఆత్మాభిమానం కి సంబంధించిన విషయం ayya.., పార్టీ ని moosesi నంత సులభం కాదు.
ayithe gvmc vizag steel ni nadipistundi. Geetham college ni kuda private param cheyandi.
Privatize revenue department in every state
Revenue ni first private cheyyaali daridram vadiliddi 😃😃
Naaku malli East India Company gurthuku vastundi bro, vaallu kuda mundu taxes collect cheydam start chesaru 😂😂.
Sare ra, IRS ni US NYSE lo pettinapudu lochidam
MOST OF THE PEOPLE Support nageshwar sir .bcz most of the people do not know the how they function and level corruption they used to do in public companies. Employees of public sector are most talented no use for them bcz everything is with uneducated politicians they rule the sectors . no responsibility in public sector bcz nobody is there to ask them , money is not from their from pocket. iam also public sector employee but i support disinvestment bcz in the interest of nation and people. disinvestment is not great thing but better than having govt control relatively
ABN Andhrajyoti Ltd , TV 9 , TV 5 (SPOORTHY BROCASTING LTD) మిగతా corporate media companies ఎంత లాభాలు ఆర్జిస్తున్నాయి, govt company Dooradarshan ఎంత లాభాలు ఆర్జిస్తుందో దయచేసి compare చెయ్యండి prof నాగేశ్వర గారు.
I support privatization as I want my tax money be used only for development purposes.
I oppose privatization. I love India & Indian Govt Companies
I do not want India to be an economic superpower. I want India to be a happy country. Productivity and efficiency can be achieved only step by step with sustained hard work, relentless attention to details and insistence on the highest standards of quality and performance...
These lines are told by J R D TATA...
Good baga public ku cheparu
Sir gd gd 💯🙏🙏🇮🇳🇮🇳🙏🙏💯
నోట్లు రద్దు చేసినప్పుడు కూడా మీలాంటి మేధావులు ఇలాగే సపోర్ట్ చేసి మాట్లాడారు. తర్వాత ఏమయిందో అందరికీ తెలిసిందే. రైతులు చేస్తున్న పోరాటం విషయంలో, వైజాగ్ steelplant విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. మోడి ఇలాంటి వాళ్లను పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయడం దారుణం. Save indians.
Under Govt.
1. Effects GDP if organization is in loss.
2. Increased corruption & SCAMS
3. Govt has to pay money for salaries, pensions, bills, maintenance.
4. Bribe is necessary.
5. Employee is permanent wheather he/she works (or) not. Hence Delay in Work
6. People are not beneficiaries. Other party is beneficiaries.
7. Unnecessary labour unions which leads to protest, strikes.
8. Profit goes into pockets of corrupted persons
.
.
If Privitised.
1. Reduced Corruption.
2. Bribing is eliminated
3. Supports GDP.
4. NO Delay of work.
5. People are beneficiaries.
6. No protest, Strikes.
7. Govt can invest profit amt in other projects
8. No Scams.
9. Profit goes to govt
.
.
When watching Movies like
1. Leader (2010).
2. Bharath Ane Nenu (2018).
3. Oke Okkadu (1999).
4. Shivaji (2007).
You encourage everything but when it comes to reality, you show your true colours. ( People who are opposing privitisation )
For Your Stupidity 🙏🏽
Prabutwam paripalana cheyali kani vyaparam cheyakudadhu good information jp garu
Peon ki 10th class, clerk ki inter, officer ki degree kavala antaru, motham Desam ni paripalinchadaniki , chai thayaru cheyadam, rowdism cheyadam vaste saripothunda
JP garu we agree with ur views,left trade unions has main culprits
Excellent sir superb information
ప్రభుత్వ రంగంలో సంస్థలో జవాబుదారీతనం లేదు, వేతనాలకు రూల్స్ వర్తిస్తాయి కానీ పని విషయంలో రూల్స్ ఉండవు...
Jo sir your attitude is 100/ wrong. !!!! On streel plant
లాభాలు పెరిగినా పాలకులు పేదల జీవితాలు మార్చరు.జేపీ గారు మీరు భ్రమల్లో ఉన్నారా?బీజేపీ తో ఉన్నారా?
Government under lo unna kuda aa profite prajalaku ivvaru kada bhayya ee palakulu
Super
Hats off to JP sir
Good analysis by JP.
Superb pointe chyparu Jp garu
అయ్యా జయం లేని ప్రకాశం గారూ, ప్రతిదానికి పనికి మాలిన ఫోన్ల గురించి మాట్లాడతారు. అన్ని రుగ్మతలకు ఒకే మందు సరిపోదుకదా ప్రాక్టీస్ లేని డాక్టర్ గారూ! ఒక రోజు దార్శనికులు ప్రభుత్వరంగంలో పరిశ్రమలుంటే ప్రజలకు తక్కువ రేటులో ఉత్పత్తులు దక్కుతాయని, అన్ని రంగాలలో ప్రభుత్వరంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది.నిస్వార్థ నాయకులున్నంతకాలం అవి మంచి పలితాలనే ఇచ్చి ప్రజల మన్ననలు అందుకోవటం జరిగింది.మన రాష్ట్రంలో IDPL ఔషధరంగంలో ఉన్నత స్థాయికి చేరటం జరిగింది.అదే విధంగా ఆల్విన్, hmt, లాంటి అనేక సంస్థలు ప్రజలకు దగ్గరకావటం కాదనలేని వాస్తవం.ఇవన్నీ privatize అయిన తరువాత అవి నడిచాయా? విలువైన వాటి భూములు ప్రైవేట్ వారికి కోటానుకోట్ల రూపాయల వర్షం కురిపించాయి. డాక్టర్ గారూ 10 టాబ్లెట్స్ ఉన్న paracetmol స్ట్రిప్ ఖరీదు ఎంత అయ్యిందో మీకు తెలుసా? ప్రతిదానికి ..ప్రైవేట్ ..పోటీ... అంటుంటారు ఇప్పుడు సిమెంట్,ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ప్రైవేట్ లొనే ఉన్నాయి. ముడి వనరుల ధరలు పెరుగకున్నాకూడా అందరూ సిండికేట్ అయ్యి ధరలు ఎంతలా పెంచారో మీకు అర్థం అవుతుందా?మాటి మాటికి ఫోన్ మాటెత్తు తున్నారు.jio వారు మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత aircel, tata docomo,idea,Vodafone, bsnl ఏమై పోయాయి? Jio రీఛార్జి charges కూడా దాదాపు రెట్టింపు అయిన సంగతిని ఎప్పుడైనా గమనించారా? BSNL పూర్తిగా అంతర్థానమైన తరువాత Jio&airtel ఒక సిండికేట్ గా మరి అమాంతం tariffs పెంచేస్తే ఏమి చేస్తాం సర్! High level politicians తో వారికి ఉండే పలుకుబడివల్ల tariffs తగ్గుతాయా?చచ్చినట్లు సామాన్యులు ఇప్పుడు పెట్రోలు డిజిలు కోసం డబ్బులు కడుతున్నట్లు ఫోన్ కోసం కూడా కడతారు కదా!మీరు ఈ మధ్య పెట్టుబడిదారీ వర్గాన్ని బలంగా support చేస్తున్నారులా ఉంది.ఢిల్లీ లో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం పట్లకూడ ఇలాంటి వైఖరినే తీసుకున్నారు. మారాల్సింది రాజకీయ నాయకుల మనసు. ఉన్నత స్థానాలలో ఉన్నవారు దేశం కోసం నిస్వార్థంగా పనిచేయాలి. పనిచేసినట్టు నటించకూడదు.మీరు కూడా వాస్థవంగా ఆలోచించాలి సార్.
Double ayina before jio tho polchukunte cheap
He asked about steel plant. But jp is talking not relevant.
ఎర్ర మేధావి కూడా ఉన్నాడు,
నరికేయలి అడిని
🤣🤣🤣🤣😃😄
*A.P people's BJP ke Evaru VOTE veyaledhu* 🤣🤣🤣
_BJP Gelichina states Lo Ney Anni Privatisation chesthunadhi_ 🤗🤗🤗
*EKA KURA Lo AAK PAK KAREY PAK SOUTH STATES Entha Bro*
_Anni marathay_
*INDIA DEVELOPMENT Nu MODI Parigettistadu* 🤣🤣🤣
_Next 30 years Lo_
JP garu pl talk something useful to people of Andhra
What do u mean by “useful”?
@@Krishna-rm6ri to rescue SP
@@pnbvarma1217 privatisation doesnt mean shutting down..... He clearly explain the history of steel plant.... request you to connect the dots......
@@Krishna-rm6ri you may be correct dear, no body is against privatization dear. It's 100% proposal take over. And there are alternate options for revival by govt. And resources found to revamp. Still not done and losses, then final is privitization only.
@@pnbvarma1217 can u pls tell us what are the other options which government is not doing so?
Prof Nageswarao best analysis
Vizag Steel Property 33000 Acres Land cost itself 2LACS crores... Save vizag Steel plant...
For what? tell me one thing. Name one big project Vizag steel has done and then we'll consider. Think about it, it's made huge losses since it's inception
Excellent analysis by JP GAARU.
Business IS FOR PROFIT YEILDING. ONE SHOULD THINK OF THE NATIONAL BENEFIT NOT EMPLOYEES BENEFIT.
PRIVATIZATION IS THE ONLY SOLUTION FOR ECONOMIC POTENTIALITY.
GOVERNMENT EMPLOYEES SWALLOW ENTIRE THE NATION.
Prasad Reddy - Don't speak nonsense. U only swallow the nation. I love India & Indian Government Companies.
జెపి గారు ఎప్పుడూ ప్రభు త్వం, ప్రయివేట్ గురించి చెప్పాలంటే టెలి పోన్ గురించి చెప్తారు.ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు కదా అందుకే అప్పట్లో తిప్పలు.
Past 5 years no productivity from RINL but employees are getting full salary & benefits. All benefits shall be stopped & salary commensurate with production only should be paid.
profit kavala ..ayte parliament kuda private ki ammeyandi...
Super sir
Parliament is not commercial unit😜
Profit kakapothe em kavali brother
Maaku profit em vaddhu sir
But meeru pettukondi daaniki oche loss appudu makevariki parledu
@@Krishna-rm6ri they can get rent from mp's ..lol ...and govt cant put tax on rent .. again profit
JP old cassette health and education. Professor a real argument.
No proper payment of PF MONEY to employees if private. Example BALCO.
Implement biometric attendance and restrictions in permissions are some rectifications
needed.
జేపీ గారు మీ వాదన సత్యానికి దూరంగా ఉంది
With this thinking only he sold his party and closed
Mari mundamopi alochanalu vunna janalu vunte ami chestaru. Mandu ki note ki alavatu padda gorrelaki manchi gaa paripalinche vaadu svasar am laedu. Abaddalu cheppe vade kavali. Nashanam avtaru naakodakallara ilanti mindset vunte appatiki bagupadaru
he is right psus govt should not maintain
Jayaprakash narayana ias is a agitater, founder, executer of visakha steel plant.. Now we have to accept him as adviser, considering his experience & ideology for better solution. One among a very rare people available in this generation.
@@HCSC2022 Well said Sir.
@@thinklogically4316 tq sir.. See my main comment
Modi ji please do all factory give to private company's 👍👍👍👍👍👍💓💓💓💓💓💓💓
గవర్నమెంట్ బిజినెస్ చేయడం మంచిది కాదు. పరిపాలన చేయాలి
మోడీ గారు బీజేపీ ఏది చేసినా దేశ ప్రయోజనాల కోసమే చేస్తారు వారు అంత పిచ్చోలు కాదు ఈ ప్రోపేసర్ ఎపుడూ బీజేపీ పై ఏదో ఒక రూపంలో విమర్శన చేస్తారు
I think Jp sir joining in BJP shortly 🌹🌷💐
Governor yee
Arey marara meeru ?
Vadiki sir endhuku... Veeedu eppudu AP ki dhrohame chesaadu... Sannaasi gaadu...
2009 ఎలక్షన్ లో అయ్య పార్డీ పెట్టకపోతే ,బాబు గెలిచి ఉండేవాడు 2% ఓట్లు తేడా ,అప్పుడు ఈయన కూడా ఒక కారణం , ఆ తరువాతే స్టేట్ చీలింది .
పార్టీ ఎందుకు పెట్డాడో తెలీదు ఎందుకు తీసేశాడో తెలీదు .అంత అవగాహన లేని మనిషి , సలహా ఇవ్వడానికి బయలుదేరాడు .
ఆయన్ను మించిన తెలివిగల వారు లేరని
అహం ,
JP garu mee party Andhra lo కనుమరుగైంది. ప్రైవేట్ వాళ్లకు మీ పార్టీ అప్పగిస్తే మీరు కూడా లాభపడతారు
That is JP... U r awesome sir.. a real civil servent
Jp garu super
Okka govt employee ki 2 lakhs salary ivvadaniki, 10,000 jeetagaalu entha mandi enduku pani cheyyali. Govt employees syndicate la tayarayyi vaare valla salaries ni penchukuntunnaru.
That's true
finally, a rational person. Thank you brother, appreciate that
JP is correct, if vizag steel with government, we won’t get any funds. If it is private it will double the profits and more jobs will come.
Cristal clear analysis
He is not talking about foul play by the Modi and his cronies in the disguise of minimum govt and maximum governance -thats the issue ,it's not about efficiency or who runs better!
Sir deshamlo pan dabbanunchi , space varaku Anni government cheste Chala baguntadi , andariki Anni govt job le , nag sir elauntadi.
Russia LA untundi.. That's the drawback of Russia . India is neither capitalist nor socialist country . A mixed economy.
Appudu reserved jobs మాత్రమే vuntai
Not deserved jobs.
JP🙏🙏🙏🙏🙏
10 రెట్లు లాభం ఎవరికి! అంబానీ అదనీలకా?
Modi ke chmcha ga
@@crajareddy1806 Modi ki em vasthundi brother
We support JP Garu
JAI JAWAN JAI KISAN JAI BHARAT JAI AMARAVATI OUTER RING ROAD JAI METRO RAILS IN AP CITIES JAI PRODUCTIVITY DEVELOPMENT IN AP JAI MINOR IRRIGATION PROJECTS IN AP JAI POLAVARAM PROJECT JAI VELUGONDA PROJECT JAI BHOGAPURAM AIRPORT JAI MILITARY RULING ❤️ GURAJADAS JAI HANUMAAN ❤️
Sir, pl sell it for market value to pvt cos sir, but it is said be handover at rs 5000 crs but total cost of steel plant is Rs 60000 crs in market . Please save public sector .
అయ్యా జే పీ గారు , అనవసర సుత్తితో సంపేస్తరు.
రాజమండ్రి , కాకినాడ విని విని విసుగొస్తుంది.
మనకి లాండ్ ఫోన్ లు మాత్రమే వున్నరోజుల్లో ఏ దేశంలో మొబైల్స్ వున్నయి!
అద్బుతమైన సమాచారవ్యవస్త వుంది
Ayya JP Garu Meeeku oka 🙏 , you will always talk diplomatic way.. You never criticize any strong government 🙏
అయ్యా!..జె.పి..గారు ఓ 40వేల మంది సౌకర్యాలు తో బతుకుతుంటే లాభనష్టాలు లెక్కలు అనవసరం... ఇంత కంటే దారుణంగా ప్రైవేటు వ్యాపారులు దోచుకుంటున్నారు... రాజకీయాలు సహాయంతో!!.. ముందు నీతులు... సుద్దులు వారికి అవసరం...మా త్యాగాలతో దేశం బాగుపడదు.. వ్యక్తులు మింగుతారు...మా కంటే ముందు లాభనష్టాలు తేల్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి... కాబట్టి మా బతుకు మిమ్మల్ని బతకనీయండి...ఇక దేశం బాగుపడింది...అనిపించినా రోజు మార్పును మేమే ఆహ్వానం పలుకుతాం.... అంతెందుకు ..మీరు ఓడిపోవడానికి ...ప్రజలు ఓటు వేయకకాదు... సమాజంలో ప్రజలమీద ప్రభావం చూపే అంశాలు చాలావున్నాయి... మంచి...నీతి ..కి అందరూ ఎదగలేదు...ఎదగనీయరు... ముందు దానికి ప్రయత్నించండి....సంతోషం.
We support jp sir.
Jp. ఉచిత సహాలు ఆచరణీయం కాదు
చక్కటి వివరణ
సార్ ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమీ సేవ చేయకుండా పెన్షన్ తీసుకుంటున్నారు. అది మానేస్తే ప్రభుత్వానికి చాలా మిగులుతుంది అది కూడా ప్రజల పన్నులనుండే ఇస్తున్నారు. మరి మానేస్తారా?
Pro Nageshwara Rao gaaru చెప్పినట్టు గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది
ప్రభుత్వాలు చాలా గొప్పగా ప్రజా సంక్షేమం చూసేస్తున్నాయి. ప్రజలకు కష్టాలు వస్తే పట్టించుకొనే నాధుడే లేడు
Assalu Vizag steel plant employees emantunnaro adi choopichi savachu ga
What is the loss to public of vizag and andhra if steel plant is privatized..... pls explain