Big News Big Debate : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వల్ల లాభాలేంటో చెప్పిన Jaya Prakash Narayana- TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Big News Big Debate : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వల్ల లాభాలేంటో చెప్పిన Jaya Prakash Narayana- TV9
    tv9telugu.com
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #VisakhaSteelProtest #TV9 #TDP #YCP
    Credit: #BigNewsBigDebate || #Rajinikanth/Anchor || #GuestGantaSrinivasaRao || #GuestJayaPrakashNarayana || #TV9

Комментарии • 2,5 тыс.

  • @laxminarayana2185
    @laxminarayana2185 3 года назад +294

    * అద్భుత ప్రశ్న. అద్భుత సమాధానం .. *
    * ప్రశ్న * - బిఎస్‌ఎన్‌ఎల్ గురించి ఎంత మంది ఆందోళన చెందుతున్నారు?
    సమాధానం - అందరూ.
    * ప్రశ్న * - బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ను ఎంత మంది ఉపయోగిస్తున్నారు?
    సమాధానం: ???
    ప్రశ్న - ప్రభుత్వ పాఠశాల గురించి ఎంత మంది ఆందోళన చెందుతారు?
    సమాధానం - అందరూ
    * ప్రశ్న * - ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు?
    సమాధానం: ???.
    ప్రశ్న - పాలిథిన్ లేని వాతావరణాన్ని ఎంత మంది కోరుకుంటున్నారు?
    సమాధానం - అందరూ
    * ప్రశ్న * - పాలిథిన్ ఎవరు ఉపయోగించ కుండా ఉంటున్నారు?
    సమాధానం - ???.
    ప్ర: అవినీతి రహిత భారతదేశం ఎంతమంది కోరుకుంటున్నారు? *
    సమాధానం - అందరూ
    ప్రశ్న - ఎంత మంది తమ స్వార్థానికి లంచం ఇవ్వలేదు?
    జవాబు - ???.
    * ప్రశ్న * - *రూపాయి తగ్గడం గురించి ఎంత మంది ఆందోళన చెందుతారు?*
    సమాధానం - అందరూ
    ప్రశ్న - *ఎంత మంది దేశీయ వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు?*
    *సమాధానం: ???*
    ప్ర: దిగజారుతున్న ట్రాఫిక్ పరిస్థితులపై ఎవరు అసంతృప్తిగా ఉన్నారు?
    సమాధానం - అందరూ
    ప్రశ్న - 100% ట్రాఫిక్ నియమాలను ఎవరు పాటిస్తారు?
    సమాధానం: ???.
    ప్రశ్న - ఎవరు మార్పు కోరుకుంటున్నారు?
    సమాధానం - అందరూ
    ప్రశ్న - ఎంత మంది తమను తాము మార్చుకోవాలనుకుంటున్నారు?
    సమాధానం: ???
    సమాదానాలు అందరికీ తెలుసు! కానీ ఆచరించరు!!
    అందరి కోరికా ఒక్కటే.. మనం మారకుండా దేశం మారిపొవాలి!!!

  • @uday3484
    @uday3484 3 года назад +233

    ప్రభుత్వ రంగం అంటే అధికారం లో ఉన్న వారి ప్రైవేట్ రంగం 🙏🙏🙏🙏 absolutely correct

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 3 года назад +45

    స్టీల్ ప్లాంట్ లో సరిగా పనిచేస్తే షేర్ value 50 రు. ఎందుకు ఉంటుంది . అక్కడే తెలిసి పోతోంది..

  • @rameshkotapuri7126
    @rameshkotapuri7126 3 года назад +45

    ప్రభుత్వ రంగం అంటే పదవుల్లో ఉండేవారి ప్రైవేటు రంగం👍👍👌👌👌👌super ga Cheppaaru SIR. ,,

  • @anjaiahm2849
    @anjaiahm2849 3 года назад +98

    (మేధావులు మౌనంగా ఉంటున్నారు, మూర్ఖులు మాట్లాడుతున్నారు అది విని జనం పెడ దోవలో వెళ్తున్నారు)
    కానీ ఒక్క మేధావి మాట్లాడితే ఎంత మందికి అర్థంమయుందో చూడండి.

    • @bharadwajaseshabhattachary1656
      @bharadwajaseshabhattachary1656 3 года назад +4

      ఇటువంటి ఆలోచనని చదువుకున్నాము అనుకునే మూర్ఖులు ఒప్పుకోరు,పబ్లిక్ సెక్టార్ కాపాడాలని అరిచే వాళ్ళు జియో ఎయిర్టెల్ ఐడియా ఫోన్లు వాడతారు,BSNL వాళ్ళతో సహా , ప్రభుత్వరంగంలో ఉద్యోగులు కంప్యూటర్లు వస్తే ప్రాణాలు పోతాయని గోలచేశారు,వాళ్ళపిల్లలు అమెరికాలో సాఫ్ట్వేర్,మరి వాళ్ళని ఇండియాకు తెచ్చి రిక్షాలు తోలించుగదా,అదీ ప్రభుత్వరంగ ఉద్యోగుల పనికిమాలిన ఆలోచన

    • @srinivasreddyanugu8346
      @srinivasreddyanugu8346 3 года назад

      Yes

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 года назад +265

    ప్రైవేటయితే అల్లరిచెయ్యడానికి అవకాశం ఉండదు,పనిచెయ్యకపోయినా జీతం దొబ్బే అవకాశం ఉండదు

    • @mallellasrinuchowdary4320
      @mallellasrinuchowdary4320 3 года назад +7

      Super macha

    • @TejaswiRouthu
      @TejaswiRouthu 3 года назад +6

      Exactly...!!!!!!!!!!🙏

    • @mallibabumathamsetti4296
      @mallibabumathamsetti4296 3 года назад +6

      Correct

    • @gmreddyreddy800
      @gmreddyreddy800 3 года назад +9

      factory lo pani chesevadu prathi vakkadu kotlu rupayalu dobbesaru.

    • @vikram.a.s2853
      @vikram.a.s2853 3 года назад +18

      100% పర్సేంట్ నిజం అన్న మనిషికి శ్రమ తక్కువ
      ఉండాలి పలితం ఎక్కువ కవాలి ప్రైవేట్ అయితే
      వాడు అడిగినట్టు పని ఇవ్వాలి స్ట్రైకులు సమ్మేలు చేయరాదు అదే గవర్నమెంట్ అయితే
      పని చేసిన చేయకుండా జీతం మాత్రం బాగోస్తుంది
      భవిష్యత్తులో హక్కుల గురించి ఇంక్రిమెంట్ల గురించి సమ్మే చేయచ్చు ఇది అసలు కథ.
      మనిషి అనేవాడు శ్రమలేకుండా బతకడం నేర్చు కున్నాడు ఉచ్చితంగా తినమరిగినాడు. దీని వలన దేశం నాశనం

  • @kalyan---
    @kalyan--- 3 года назад +13

    రజినీకాంత్ గారు
    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
    జయప్రకాష్ గారికి
    మధ్య
    Live డిబేట్ పెట్టండి

  • @saibabadasari3487
    @saibabadasari3487 3 года назад +166

    అంటే రాజకీయాలు మూలంగా ప్రభుత్వ రంగసంస్థలు నాశనం అయ్యాయని తెలిపిన jp గారికి థాంక్స్.

    • @sreenivasanviswanatham8962
      @sreenivasanviswanatham8962 3 года назад +5

      Sir, kukkani champalante simple ga pichidhi ante chalu.. andharu vastharu...

    • @rameshmy5677
      @rameshmy5677 3 года назад

      sas is as

    • @rameshmy5677
      @rameshmy5677 3 года назад +1

      @@sreenivasanviswanatham8962 SSassdscsxxsxzx1ssqsxqssqsssdsscwdxwwwww is a was a d de xxS exw de sc

    • @laxminarayana2185
      @laxminarayana2185 3 года назад

      👍👍

    • @repudi9581
      @repudi9581 3 года назад +2

      Ante politicians govt company's ni sanka nakinchi ,malli private vallaki ammitunte ee jp gadu politicians ki bhajana chestunnadu

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 года назад +103

    నా స్వీయ అనుభవం. నేను కొద్ది కాలం క్రితం వరకు ఒక చిన్న వ్యాపారంతో ఒక15 మందికి ఉపాధి ఇస్తు నేను కూడా ఉపాధి పొందే వాడిని. బిజినెస్ పరంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పని ఉండేది. నాకు తెలిసి వారికి మంచి జీతాలే ఉండేవి. కానీ వ్యాపారస్తులను ముప్పు తిప్పలు పెట్టె వారు. మీరు వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తారు కదా అనే వారు.గవర్నమెంట్ కు కట్టే ఫీజులకు కూడా మాకు ఏంలేదా అని అడిగేవారు.లేదంటే ఒకటికి నాలుగు సార్లు తిప్పడం.

    • @satyasrinivasdasbhuvanagir7918
      @satyasrinivasdasbhuvanagir7918 3 года назад +2

      ఇంకా నయం వాళ్లు పనిచేసే కార్యాలలో కనీసం కుర్చీలు బల్లలు బయట వాతావరణం కూడా శుభ్రం చేసుకోకుండా దానికి కూడా ఇండెంట్ పెట్టి వాడేసుకుంటారు

    • @satyasrinivasdasbhuvanagir7918
      @satyasrinivasdasbhuvanagir7918 3 года назад +6

      మనం దూరదర్శన్ చూడం ప్రైవేట్ ఛానెల్స్ లో ప్రభుత్వ పాలసీలు మార్పు కోసం చూస్తున్నాం

    • @srinumedaram5822
      @srinumedaram5822 3 года назад +3

      State and central Government and all government offices and officers and IAS, IPS,irs, CBI, RAW,IB, IIM's,IIT's, IIIT's, AIIMS, Anni private cheste baguntundi.

    • @laxminarayana2185
      @laxminarayana2185 3 года назад +20

      @@srinumedaram5822 * అద్భుత ప్రశ్న. అద్భుత సమాధానం .. *
      * ప్రశ్న * - బిఎస్‌ఎన్‌ఎల్ గురించి ఎంత మంది ఆందోళన చెందుతున్నారు?
      సమాధానం - అందరూ.
      * ప్రశ్న * - బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ను ఎంత మంది ఉపయోగిస్తున్నారు?
      సమాధానం: ???
      ప్రశ్న - ప్రభుత్వ పాఠశాల గురించి ఎంత మంది ఆందోళన చెందుతారు?
      సమాధానం - అందరూ
      * ప్రశ్న * - ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారు?
      సమాధానం: ???.
      ప్రశ్న - పాలిథిన్ లేని వాతావరణాన్ని ఎంత మంది కోరుకుంటున్నారు?
      సమాధానం - అందరూ
      * ప్రశ్న * - పాలిథిన్ ఎవరు ఉపయోగించ కుండా ఉంటున్నారు?
      సమాధానం - ???.
      ప్ర: అవినీతి రహిత భారతదేశం ఎంతమంది కోరుకుంటున్నారు? *
      సమాధానం - అందరూ
      ప్రశ్న - ఎంత మంది తమ స్వార్థానికి లంచం ఇవ్వలేదు?
      జవాబు - ???.
      * ప్రశ్న * - *రూపాయి తగ్గడం గురించి ఎంత మంది ఆందోళన చెందుతారు?*
      సమాధానం - అందరూ
      ప్రశ్న - *ఎంత మంది దేశీయ వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు?*
      *సమాధానం: ???*
      ప్ర: దిగజారుతున్న ట్రాఫిక్ పరిస్థితులపై ఎవరు అసంతృప్తిగా ఉన్నారు?
      సమాధానం - అందరూ
      ప్రశ్న - 100% ట్రాఫిక్ నియమాలను ఎవరు పాటిస్తారు?
      సమాధానం: ???.
      ప్రశ్న - ఎవరు మార్పు కోరుకుంటున్నారు?
      సమాధానం - అందరూ
      ప్రశ్న - ఎంత మంది తమను తాము మార్చుకోవాలనుకుంటున్నారు?
      సమాధానం: ???
      సమాదానాలు అందరికీ తెలుసు! కానీ ఆచరించరు!!
      అందరి కోరికా ఒక్కటే.. మనం మారకుండా దేశం మారిపొవాలి!!!

    • @srinumedaram5822
      @srinumedaram5822 3 года назад +5

      @@laxminarayana2185 all govts are currepted so privatisation of govt is solution for all problems.

  • @bandaricharanraj4934
    @bandaricharanraj4934 3 года назад +11

    ఆస్తుల వల్ల ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం ఉండదు, పన్నుల వల్ల ప్రభుత్వానికి అనగా ప్రజలకు ప్రయోజనకరం I agree with JP Narayana, sir......

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 3 года назад +53

    ప్రైవేట్ అయితే నిద్ర పోయేకి ఉండదు కదా అదీ వీళ్ళ సమస్య...

    • @prasadpalivela1538
      @prasadpalivela1538 3 года назад +2

      Nuvvu chusava padukuntu work cheyadam. nuvvu velli cheyakapoyava padukunta

    • @korukantiramadevi2524
      @korukantiramadevi2524 3 года назад +4

      Chala baga cepparu jp garu super...

    • @balajifashions77
      @balajifashions77 3 года назад +1

      1000000000000000 % Right

    • @harikc872
      @harikc872 3 года назад

      u r right but we are not advanced country........mana fathers private atmospheres lo jobs cheyaleru........priviate bagane vuntundi kani mana mentalities and mana incomes and mana education private ki set kadu....anduke govt lo ne vundali ...ofcourse Lazy ga ne vuntundi but still OLD is GOLD.....

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 3 года назад +149

    మైంటెనెన్సు ప్రయివేట్ వాళ్ళ కు ఇవ్వండి.
    మొత్తం ( స్థలం ) అమ్మ కూడదు.

  • @labbasankararao9865
    @labbasankararao9865 3 года назад +5

    ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి కష్టపడే మనష్తత్వం ,బాధ్యత, భయం ఉంటుంది. అదే ప్రభుత్వ రంగంలో ఉండదు

  • @ramanjaneyulu5118
    @ramanjaneyulu5118 3 года назад +46

    ప్రభుత్వ ఉద్యగులు సరిగ్గా పని చేస్తే ఈ ప్రివిటికరనే ఉండదు.....
    గ్రేట్ వర్డ్స్ JP Garu

    • @karunakarjetti2192
      @karunakarjetti2192 3 года назад +1

      No own mine's bro
      If have
      They do very well work

    • @prasadalapati6270
      @prasadalapati6270 3 года назад +1

      IDPL employees R and D dongatanam cheste Aurobindo pharmaceuticals and Reddy Labs vachai.

    • @venupolipalli
      @venupolipalli 3 года назад +1

      Sarigga pani cheyyalante sarina naayakulundali sarina govt vundali konchem pindi tho oorantha dosa vesi iammante ela avuthundi sir aalochinchandi

  • @lokeshponnada8312
    @lokeshponnada8312 3 года назад +215

    Atleast today I saw one person who has some sense about economy

    • @TejaswiRouthu
      @TejaswiRouthu 3 года назад +2

      True...🙏

    • @raghuramaiahtamatam734
      @raghuramaiahtamatam734 3 года назад +1

      జయప్రకాశ్ గారి విశ్లేషణ చాలా బాగుంది.

    • @MsMadhulika
      @MsMadhulika 3 года назад +4

      Adi visleshana kadu..BJP ki chala rojula munde sale aipoyadu..mana state anta ammina ilage matladatadu

    • @revanthmekapothula3092
      @revanthmekapothula3092 3 года назад

      Yes bro

    • @arjunprasad3194
      @arjunprasad3194 3 года назад +1

      Bro jP garu baga paisalu unnodu iena yem matladina correct iethadi repu private ieyaka entha pani ieindi ani realisation iethe yem raddhu bro okay naa don't go for emotion bro think reality

  • @shivaKumar-yx4fd
    @shivaKumar-yx4fd 3 года назад +152

    Steel plant 3 times Exam attempt cheyataniki veltey paper leak aipoindhi anevaru....andhrulu hakku antunaru asalu steel plant lo eyy state vallu ekkuva employees unnaroo check chesukondii

    • @vbssreeramamurthym2230
      @vbssreeramamurthym2230 3 года назад +23

      85% other states its a know fact

    • @gouthamkasineni
      @gouthamkasineni 3 года назад +18

      Yes we can't go by sentiments we should know the reality and accept the failures

    • @neelambarineela5389
      @neelambarineela5389 3 года назад +3

      Aunu Bro really

    • @simonsankili6007
      @simonsankili6007 3 года назад +1

      Yes bro Mee tooo

    • @haribabu384
      @haribabu384 3 года назад +1

      Baga adigav brother ...steel plant ane kaadu ikkada almost anni companies lo other state valle yekkuva

  • @ktechtelugu259
    @ktechtelugu259 3 года назад +18

    సమస్తం ప్రైవేటీకరణ జరగాలి. కేవలము అడ్మినిస్ట్రేషన్, రక్షణ, వైద్యం మొదలైన అత్యవసర రంగాలన్నీ ప్రభుత్వ రంగంలోనూ, మిగిలినవన్నీ ప్రైవేట్ రంగంలోనూ ఉండాలి.

    • @nexmoneytelugu3488
      @nexmoneytelugu3488 3 года назад

      Apudu rates oka range untai. Example railway and rtc. Just konni rojulu trc strike jarigite private vechiles vallu double rates charges tisukunnaru. Ante oka vela government lekunte addu apudu undadu.
      Rationa shops undadam valla kontha varsku inderct ga daralu control lo unntunnai.

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 3 года назад +33

    జయప్రకాష్ నారాయణ గారు కరెక్ట్ గా చెప్పారు.. ఆయన చాలా ఆలోచనాపరుడు.. మేధావి

    • @repudi9581
      @repudi9581 3 года назад +1

      Bongulo alochana vadidhi,2 lakhs crores property vunna compay ni 4500 crores ki kotteyalani chustu naru posco+Mana jaglak batch

  • @esware5863
    @esware5863 3 года назад +17

    చాలా అర్ధవంతమైన చర్చ . నాణానికి రెండో వైపును చూపించారు . Part privatisation for a fair price, is invited.

  • @lakshmanaraolakka9856
    @lakshmanaraolakka9856 3 года назад +99

    ప్రవేటీకరణ వద్దు
    ప్రభుత్వ కింద ఉంటే మేము పని చేయం
    టైం కి జీతాలు తీసుకుని జల్సాలు చేసుకుంటాం.
    ప్రవేట్ కి ఇస్తే పని చేయిస్తాడు
    మా ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడటానికి kudaradu

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 года назад +6

      నీ ఉద్దేశం ప్రైవేటీకరణ అంటే holesale గా దేశాన్ని అధాని, అంబానీల కు అమ్మట మా,వీళ్లకు కోట్ల రుణాలు రైటాఫ్ చేయటమా,అంబానీ jio కొసం బీజేపీ bsnl నీ నాశనం చేయలేదా?

    • @ramganganaguntla9355
      @ramganganaguntla9355 3 года назад +6

      Bsbl service elaga unnadhi eppudaina bsnl office ki vellava Anna bsnl udygi jitam entha niku anduthunna service entha jai Hind

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 года назад +5

      @@ramganganaguntla9355 నీ jio service బాగుందా.

    • @Subbu_Rjy
      @Subbu_Rjy 3 года назад +2

      @@ramganganaguntla9355
      పెట్టుబడి ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకోకుండా కొనుగోలు చెయ్యమని చెప్పండి.

    • @nationfirst8676
      @nationfirst8676 3 года назад +1

      Nijameh gah.. Meda midha katti petti panicheystadu private sector... Lunch hour tarvata tonguntam anteh dobbadu, periodic performance reviews yuntai.... Lolz

  • @nsekharnsekhar3417
    @nsekharnsekhar3417 3 года назад +76

    ఒరేయ్ రజిని సార్ ని మాట్లాడనివ్వు రా అందరిలాంటి స్వార్ధ పరుడు కాదురా జేపీ గారు

  • @diamondchandu2253
    @diamondchandu2253 3 года назад +46

    నేను విన్న ఇంటర్వూస్ అన్నిటిలో.... ఇది గొప్ప ఇంటర్వ్యూ....

  • @maheshr6375
    @maheshr6375 3 года назад +36

    I support privatization with propers rules and regulation.

  • @ericbhana2914
    @ericbhana2914 3 года назад +143

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎవడు వర్క్ చేయరు, శాలరీ దొబ్బడం ఆడుకోవడం

    • @venkatasatyanarayanacholla2586
      @venkatasatyanarayanacholla2586 3 года назад +23

      నువ్వు చూసావా? అంత ప్రొడక్షన్ నువ్వు తీస్తున్నావా?

    • @ericbhana2914
      @ericbhana2914 3 года назад +39

      @@venkatasatyanarayanacholla2586తెలుసు కాబట్టే చెప్తున్నా, అక్కడ వర్క్ చేసే జనాభా కీ ఇంకా production రావాలి, ఎవడు డ్యూటీకీ సరిగాపోరు, చాలా production offline లో అమ్ముకుని దొబ్బుతారు, అన్నీ కాంట్రాక్టు లు స్కామ్ లే,

    • @saithejamaddipatla1277
      @saithejamaddipatla1277 3 года назад +14

      Cm Lu MLA Lu kuda anthey kada so government ne lekunda chesthe baaguntundi

    • @gopal999kimidi3
      @gopal999kimidi3 3 года назад +8

      Chala Banks kuda loss lo unnai vatini Vere Bank lo enduku Vileenam chesaru steel planta nu SAIL lo Vileenam cheste manchidi

    • @shareefshaikimam9702
      @shareefshaikimam9702 3 года назад +5

      100% correct

  • @0123981217
    @0123981217 3 года назад +24

    ఈ రజినీకాంత్ గాన్ని ఏ డాక్టర్ కైనా చూపించండ్రా బాబూ... లేదంటే వాన్ని తీసేయండి TV 9నుంచి....వాడూ వాని వెటకారపు నవ్వు...భరించలేక పోతున్నాం. మారడా వాడింకా!?

  • @rakeshreddy8876
    @rakeshreddy8876 3 года назад +10

    ప్రభుత్వం monitoring మాత్రమే చెయ్యాలి, ప్రపంచములో ఎక్కడా బస్సులు ప్రభుత్వం నడపదు స్టీల్ వ్యాపారం చెయ్యదు.

    • @hemant8931
      @hemant8931 3 года назад

      100% నిజం 👍👍

  • @thrinathreddy3109
    @thrinathreddy3109 3 года назад +29

    ప్రవేటికరణ చేయడమే చాలా మంచి పని

    • @suryateja6943
      @suryateja6943 3 года назад

      Em matladuthunnav

    • @EXChristianRamRam
      @EXChristianRamRam 3 года назад

      @@suryateja6943 అతను కరెక్ట్ మాట్లాడాడు

  • @AnilKumar-ro6dz
    @AnilKumar-ro6dz 3 года назад +116

    అసలు government నే ప్రైవేట్ కి ఇచ్చేస్తే ఒక పని ఐపోతుంది...

    • @kotlaalreddy
      @kotlaalreddy 3 года назад +15

      Good ides..jagan can buy south India, later putin can buy india, later we can work as slaves...

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 3 года назад +1

      Crct

    • @balu6694
      @balu6694 3 года назад +2

      Ippudu Modi chesedi adhe

    • @naturetechnology4456
      @naturetechnology4456 3 года назад +2

      @@balu6694 thappem ledhu pvt aithe

    • @0123981217
      @0123981217 3 года назад +8

      @@balu6694 నీ comment చూస్తే...నువ్ privatization కి వ్యతిరేకమని అనిపించట్లేదు...just మోడీజీ కి వ్యతిరేకమని అనిపిస్తోంది. ఇదే పని కాంగ్రెస్ చేసుంటే ఖచ్చితంగా support చేసేవాడివి. Aren't you!?

  • @MsMadhulika
    @MsMadhulika 3 года назад +43

    Call professor Nageshwararao Garu for debate with JP..

  • @kumarp6557
    @kumarp6557 3 года назад +45

    ప్రతి దాన్ని ప్రైవేట్ పరం చేయాలి.....లేకపోతే వాటికి వచ్చే నష్టం పన్నుల రూపంలో మన నెత్తిన రుద్దుతారు

    • @varshith9623
      @varshith9623 3 года назад +3

      private vaadiki nastam vasthe cost penchuthaadu.dhoddi brain needhi

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 3 года назад

      Mari cabinet ministers Prime Minister padavi koodaa velam vesthe peda prajalu, middle Class prajalu aaa tharuvatha konnallaku balisina vaallu koodaa adukkutintaru chaala bagaa chepparu bro

    • @goodhealthiswealth3757
      @goodhealthiswealth3757 3 года назад +1

      Private vaadiki nastam vaste bank robbery chestadu

    • @dhamodharyapari6723
      @dhamodharyapari6723 3 года назад +4

      Bank lo అప్పులు చేసి పారిపోయారు private sector vallu
      Govt sector vallu kadu
      Vallu అప్పులు చేసి paripote ఆ అప్పు మనతో kattipistunnadu మోడీ గారు anni telsukovali

    • @inthiyazbasha8954
      @inthiyazbasha8954 3 года назад +3

      నష్టాల్లో ఉన్న వాటిని అమ్మితే సరే. Lic, విశాఖ ఉక్కు, రైల్వే, bsnl, పోర్టులు ఇవన్నీ లాభాల్లో ఉన్నవి. వీటిని అమ్మడం చాలా పెద్ద తప్పు.

  • @nallanamohanrao1116
    @nallanamohanrao1116 3 года назад +13

    JP సార్ చెప్పినది నూటికి నూరు శాతం నిజం. అస్సలు అక్కడ Govt ఉద్యోగులు శ్రమించేది చాలా తక్కువ. Outsorcing వాళ్ళ భుజాలపైనే ఇంతవరకు company నడిచింది.

  • @srinivasyadavenkapally1902
    @srinivasyadavenkapally1902 3 года назад +41

    నిజం ఎప్పుడు చేదు గానే ఉంటది JP sir మీరు అద్బుతంగా వివరించారు

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 3 года назад +8

    నీతి,నియమాలు కలిగిన వ్యక్తి జయప్రకాశ్ నారాయణ్ గారు చక్కని విశ్లేషణ ఇచ్చారు
    పసిపిల్లలకు వారి జీర్ణవ్యవస్థ పరిస్థితులను బట్టి తల్లి పాలతో మొదలైన ఆహారం క్రమంగా గన పదార్ధాలను తినే స్థాయికి వెళ్లి నట్టు గా ....భారత్ ఆర్ధిక అభివృద్ధి వైపు వెళ్లాలి
    ప్రభుత్వ రంగాలలో నౌకరీ చేసే వారులో కనీసం వేలలో ఓకరు కూడా తీసుకొన్న జీతానికి న్యాయబద్దంగా పని చేస్తున్నారా....?
    అదే ప్రైవేటు రంగాలలో బాధ్యత రహితంగా పని చేయటకు అవకాశాలు తక్కువ
    విదేశాల్లో...పని చేస్తున్న భారతీయులు ప్రైవేటులో పని చేయడం లేదా ...?

  • @amarnaathganjireddy
    @amarnaathganjireddy 3 года назад +32

    16:10 finally rajini understood

    • @balakrishnaerotu3500
      @balakrishnaerotu3500 3 года назад +1

      Rajini sir means nothing but people

    • @amarnaathganjireddy
      @amarnaathganjireddy 3 года назад +2

      @@balakrishnaerotu3500 Brother, ultimately accountability will increase in pvt sector, where as public sector they dont have controls. i works for pvt sector, where we have so many controls accountability, if i didnt preform well management will sack, does this applicable or work for public sector?!!!!

    • @lz9093
      @lz9093 3 года назад

      16.1 ti

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 3 года назад +11

    JP గారికి ధన్యవాదములు సరిగా వివరించారు,

  • @satyasrinivask5076
    @satyasrinivask5076 3 года назад +55

    Finally, someone is talking about the issue. No country, I mean No country has became a developed nation by following socialist principles. Look at East germany and west germany, Cuba, Russia, poland.... People should come out of these failed communist and socialist principles.

    • @vamshidherreddy5931
      @vamshidherreddy5931 3 года назад +3

      J p garini govt ichey pension tisukonda vunda mani chapandi ...private kavali ani antha ga kavali anukuney vadu

    • @satyasrinivask5076
      @satyasrinivask5076 3 года назад +6

      Focus on the issue at hand. It doesn't matter what he has or he hasn't. Stop following socialists. Nothing will be gained from these regressors.

    • @kumburubhargav7197
      @kumburubhargav7197 3 года назад +5

      Even the capitalism has failed to bring economic stability.. Now the world is following the Keynes model of mixed economy.. The core industries like steel need to be under government in order prevent the cartel of steel manufacturers.. And the so called developed countries like Finland, France, norway has the more than 30% of public sector holding... If u have doubt check on OECD report on public sector employment, 2015

    • @naturetechnology4456
      @naturetechnology4456 3 года назад

      @@vamshidherreddy5931 ayana cheppindhi 100% correct

    • @0123981217
      @0123981217 3 года назад

      @@kumburubhargav7197 that's what JP sir suggested here. There's no need to sold out completely but to hold a stake of at least 30%.

  • @dadisrao
    @dadisrao 3 года назад +52

    Well said sir all govt sector are politicians pvt industry 👏👏👏🙏

  • @razreddypendli6668
    @razreddypendli6668 3 года назад +53

    Government kuda sariga work cheyadam ledu.. prvt cheyandi pls 🙄

  • @anjaneyulumarkas3002
    @anjaneyulumarkas3002 3 года назад +19

    Well said JP Sir, your though process n maturity is always awesome.

  • @1982shashikanth
    @1982shashikanth 3 года назад +18

    టైటిల్ change చేస్తే బాగుండు... ప్రైవేటీకరణ వల బీజేపీ మిత్రులకి ఎలా లభామో B'JP' గారు బాగా చెపుతారు అని టైటిల్ పెట్టండి

  • @muralikuruveti58
    @muralikuruveti58 3 года назад +13

    Excellent said Sir, keep it up👌👌👍
    ఇదంతా పొలిటికల్ డ్రామా, i ధర్నాలు, రాస్తారోకోలు.

  • @Vamsikrish0452
    @Vamsikrish0452 3 года назад +12

    We also support privatisation in India
    We want developed country
    not for developing country

  • @venkatreddy2111
    @venkatreddy2111 3 года назад +5

    అందరూ ఒక స్టైల్ ప్లాంట్ నే చూస్తే jp గారు దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచిస్తూన్నారు..
    అది అసలయన విశ్లేషణ..

  • @Lobster16763
    @Lobster16763 3 года назад +53

    I lived for four years in Vizag and know a little bit about the work-culture in VSP then. Nobody works. Spend their working hours in union office and use all the facilities and benefits but don't contribute 20% even to their salary and benefits. Useless fellows. Jai Sriram. 🇮🇳

    • @megastarchandan3580
      @megastarchandan3580 3 года назад +2

      Madyalo jai sriram nduk sir

    • @saikrishnavedula8330
      @saikrishnavedula8330 3 года назад

      Do you think this position is only in visakha plant ,? Why not other plants are touched.headacheis there and it does not mean that head should be cut. Action should be taken to set right things to the extent of removal from service such workers who do not work.surely privatisation would further unemployment problem.

    • @navayugaraithulam1506
      @navayugaraithulam1506 3 года назад

      @@megastarchandan3580 దేశ భక్తి సామి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @PrasannaKumar-ok3wh
      @PrasannaKumar-ok3wh 3 года назад +2

      Hello Boss don't through your comments without proper knowledge you know Vizag Steel Plant is most performing Steel Plant in India.Vizag Steel Plant showed good profits upto 2016 without allocating any captive mine even 2018-2019 financial year also showed profit upto 95crores.The employees in Vizag Steel Plant working hard.Created a brand called Vizag Steel.

    • @MrBharathchowdary
      @MrBharathchowdary 3 года назад

      ​@@megastarchandan3580 avnu, praise the lord only. gudlu padagottalu.

  • @venkataramana9419
    @venkataramana9419 3 года назад +45

    నిజంగా ఆలోచించాలి🙏

  • @sricharanopgamer1491
    @sricharanopgamer1491 3 года назад

    థాంక్యూ జయప్రకాశ్ నారాయణ మీ విలువైన సమయాన్ని వెచ్చించి చాలా మంచి మెసేజ్ ని నేటి సమాజానికి రాజకీయ లబ్ధి కోసం విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న కొన్ని రాజకీయ మీ సమాధానం చెంపపెట్టులాంటిది నేటి సమాజంలో మీ లాగా ఆలోచించే వారు ఎంతో అవసరం ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే లాభాలను చాలా వివరంగా చెప్పారు ఇప్పటికైనా కొంతమందికి అర్థమైతే బాగుంటుంది

  • @brahmajigara536
    @brahmajigara536 3 года назад +35

    మనం సరిగా మేనేజ్ చెయ్యలేం ఎందుకటే మనం బానిసలం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చెయ్యాలి

  • @sathishgadde280
    @sathishgadde280 3 года назад +4

    సర్ జె పి గారు
    P m o కూడా సరిగ్గా పనిచేయడం లేదు సర్
    జియో కి అప్పజెబుదాం
    చాలా బాగా నడుపుతారు ముకేశ్ అంబానీ గారు

  • @kotareddyseelam8932
    @kotareddyseelam8932 3 года назад +134

    బాగా మాట్లాడారు సార్. రిజర్వేషన్ లో కూడా ఇలానే మాట్లాడాలి సార్.

    • @sureshnit
      @sureshnit 3 года назад +27

      When people marry indipendently without looking at caste in arrange marrages, then that's the right time sir

    • @iv6035
      @iv6035 3 года назад +6

      @@sureshnit excellent point 👌👌👌

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 года назад +5

      @@sureshnit సూపర్...అన్న.

    • @umamaheswararaobokara9070
      @umamaheswararaobokara9070 3 года назад +2

      Baga chepparu sir...

    • @sreecharan5599
      @sreecharan5599 3 года назад +13

      @@sureshnit brother marriage is their personal life govt won't help and provides money for marriage.......
      But reservations are different moreover poor need to get benefit not based on the caste

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 3 года назад +2

    Yes. Correct ga chepparu jp sir.

  • @NENUMEESREYOBHILASINI
    @NENUMEESREYOBHILASINI 3 года назад +12

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు ప్రయివేటికరణ ఆపుటకు.. ప్రత్యేక హోదా సాధనకు ప్రతి ఒక్క తెలుగోడు ఉద్యమించాలి

  • @darapraveenkumar3180
    @darapraveenkumar3180 3 года назад +15

    Politicians ni kuda privitasation chesi salaries 25000 lopu easte
    Baguntundi

  • @RKK18
    @RKK18 3 года назад +68

    What a wonderful interview, where there a change with respect to current situations there will be developments. JP sir hats off to you

  • @lankarao9579
    @lankarao9579 3 года назад +24

    This was happened in case of CFLtd.share value raised after selling

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 года назад +10

    పార్టీలు ప్రాంతాలు అన్న భేదం లేకుండా నిజాయతీగా ఒక విషయం గురించి చెప్పగలిగే జ్ఞానం సాహసం కలగలిసిన గొప్ప నాయకులలో జయప్రకాష్ గారు ఒకరు కావడం తెలుగు వారికి గర్వకారణం.సనాతన ధర్మ అనుచరులకు స్ఫూర్తిదాయకం. జై భారత్ మాతా.

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 3 года назад +86

    💥 విశాఖ స్టీల్ ప్లాంట్ ను గజాల లెక్క న అమ్మండి .

    • @srinivasd9868
      @srinivasd9868 3 года назад +4

      అడుగు లెక్కన అమ్మితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి

    • @atchutaachyutakandi3402
      @atchutaachyutakandi3402 3 года назад

      Nuvvu konta va ammutanu

    • @govindkajipur1247
      @govindkajipur1247 3 года назад

      @@atchutaachyutakandi3402 pukkatlo iyyandi uka🥴

    • @neerajneerjakshalu1287
      @neerajneerjakshalu1287 3 года назад +7

      @@govindkajipur1247 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ప్రాణత్యాగాలతో ఏర్పడింది,
      ఇది ఎవడబ్బ సొమ్ము కాదు నువ్వు అమ్మడానికి ,లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ నీ నాలుగు వేల కోట్ల రూపాయలకు అమ్ముతుంటే రగిలే కడుపుమంట ఇది .

    • @subramanyamvemuri8192
      @subramanyamvemuri8192 3 года назад

      @@atchutaachyutakandi3402 7777777777777y

  • @hari.kumark
    @hari.kumark 3 года назад +6

    మనకు కావలసింది కొంత వాటా సార్ కొంత వాటా అంతె సార్ దేశం ఏమైతే నాకేంటి సార్ నాక్కావలసింది వాటా సార్ వాటా సార్ అంతే సార్

    • @sankariranjith8919
      @sankariranjith8919 3 года назад +2

      Evaru icharu

    • @hari.kumark
      @hari.kumark 3 года назад

      Privatu అయినప్పుడు అంతా వాటాల మయం సార్- అందిన వానికి అందినవి అన్ని యును

  • @kngokul
    @kngokul 3 года назад +16

    మేథావులుకి అర్థంకాదు sir. మీ లాంటి వారు ఆంధ్రకు CM అవ్వాలి లేక పీఎంఓ లో ఉన్డలి లేవాల్పోవటం మా దురదృష్టం.

  • @kandikondadeva9340
    @kandikondadeva9340 3 года назад +25

    Yes avnu private rangam lo chesey employees ki kastam value ekuva, govt employees ki g balupu ekuva...tindi dorakatle ante emotions motions antadu evadra veedu,

  • @NGS_nareshgroupofservices
    @NGS_nareshgroupofservices 3 года назад +20

    If steel plant is under lose very soon it's going to be closed rather closing selling it to high price and continuing in the same place will add more revenue to our state government.

    • @sasidharvivek5817
      @sasidharvivek5817 3 года назад +1

      Pulka, idi central government di. State government kaadu.
      Neeku matter telidu. Research cheyyu em avtuno asalu

    • @saithejamaddipatla1277
      @saithejamaddipatla1277 3 года назад

      Neeku subject telidu

    • @AJAYY6666
      @AJAYY6666 3 года назад

      sbject theleekundaa..needhoka comment ..malli dhaaniki oka 20 mandhi likelu...enthamnadhi pulka gaallu raa babu...arey asalu a=dani pettubadi entha..adhi entha revenue erpaatu chesindhi...dhaani asthulu enthaa...dhaanni govt support cheyalia nukuntey ganuu endhuku ivvatledhu...ganulu pvt vallaki ich..dheeniki raw material endhuku available ga lekndaa chesthandhi...ilaa enni unnayo telusaa..theleenappudu moosukovaali......anthey verey statementulu enhukuuu...

  • @Arunmadhari
    @Arunmadhari 3 года назад +7

    అయితే ఇండియా లో...రెవిన్యూ డిపార్ట్మెంట్ కోర్టులు, పోలీస్ వ్యవస్థ ...ప్రభుత్వ అధికారులు...ఇవి కూడా ప్రయివేటు చేయండి .ఇక్కడ కూడా న్యాయం జరగడం లేదు మరి

    • @apsmurthyrtc9355
      @apsmurthyrtc9355 3 года назад +1

      I agree with you

    • @gerrichandrabhanu7801
      @gerrichandrabhanu7801 3 года назад +1

      Judiciary ni కూడా privetise చేయండి

    • @MrAnilkumar88
      @MrAnilkumar88 3 года назад

      Such a narrow minded u r man. That's y India is still a developing country man.

  • @hemant8931
    @hemant8931 3 года назад +6

    మేధావి జె.పి గారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను కూడా విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేయడంను సమర్థిస్తున్నాను👍

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 3 года назад +10

    బిజెపి కండువా వేసుకోడానికి సిద్దంగా ఉన్నారు

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 3 года назад +26

    ఒక్క సారిగా ప్రైవేటు పరం చెయ్యకుండా కొంత శాతం ప్రైవేటు సంస్థలకు కేటాయించి,ఐరన్ ఓర్ గనుల కేటాయింపులు జరిపే విధంగా వేచి చూడాలి

    • @pattennavelugubantla3009
      @pattennavelugubantla3009 3 года назад +4

      గనులు గవర్నమెంట్ కి కేటాయిస్తే దొంగచాటుగా ప్రైవేటు వాళ్ళకి అమ్మి నష్టాలు చూపిస్తారు. అప్పుడు గనుల నుండి నష్టం +స్టీల్ ప్లాంట్ నష్టం= పెద్దనష్టం.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 3 года назад +2

      @@pattennavelugubantla3009 అలాగ జరగదు.ప్రొడక్షన్ లెక్కలు ఉంటాయి.

    • @gudaupendarreddy3837
      @gudaupendarreddy3837 3 года назад

      @@sreeramamnishtala6102 ఆ లెక్కలు ఉంటే ఈ బొక్కలు ఎందుకు

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 3 года назад

      @@gudaupendarreddy3837 లెక్కలు ఉంటాయి కానీ పని దొంగతనం ఎక్కువ వల్ల ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉంటాయి.

  • @narendrakumarmaddu
    @narendrakumarmaddu 3 года назад +83

    I agree Government employees become lazy!!

    • @sunnybobby356
      @sunnybobby356 3 года назад +5

      Then why don't we sell the government itself !!
      What a vague statement for supporting BJP !!

    • @mpraveen2241
      @mpraveen2241 3 года назад +6

      Mps and MLAs kuda lazy a vallani ammeyandi

    • @sivakamireddy6620
      @sivakamireddy6620 3 года назад +1

      Yes valla kovvu karugutadi

    • @sandheep3877
      @sandheep3877 3 года назад +2

      నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే నీ అభిప్రాయం మారుతుంది.కొంతమంది అలసత్వం వహించడం వాస్తవమే. అందరూ కాదు.జబ్బు చేసిన భాగాన్ని నయం చేయాలి.

    • @solhermoso9592
      @solhermoso9592 3 года назад

      @@mpraveen2241 meeru ammakaniki pettandi

  • @MisterBPK
    @MisterBPK 3 года назад +20

    Rajineee Jayaprakash garu cheppedi vinandayya.. he is 💯% correct!

  • @appalarajumarpu7563
    @appalarajumarpu7563 3 года назад +7

    ప్రైవేటీకరణ చేస్తే నష్టమేమిటి?, నష్టమెవరికి ? వివరించాలి

  • @chandrareddy9502
    @chandrareddy9502 3 года назад +43

    టా టా, బిర్లా లు ప్రభుత్వాలు కాదురా నాయనా...అవి ఇంకా ధృడముగా ఉన్నాయి.

  • @SJTutorialsThirupathi
    @SJTutorialsThirupathi 3 года назад +1

    Jp garu super analysis 🙏🙏

  • @manikumar1437
    @manikumar1437 3 года назад +8

    కోషన్ వేశారు సమాధానం చెబుతున్నారు కదా మధ్యలో నీ వాగుడు ఎందుకు..... మధ్యలో మీరు మాట్లాడడం వల్ల మాకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు ...

  • @naimuddinkhan4648
    @naimuddinkhan4648 3 года назад +11

    Tell JP not to take pension from government, if he wants privitization

    • @prkah8614
      @prkah8614 3 года назад +1

      Arey howley ga he is telling not to make complete privatization, public private partnership lo privatisation

    • @naimuddinkhan4648
      @naimuddinkhan4648 3 года назад +1

      @@prkah8614 public private partnership antay nay privitization ki first step andi bokka garu..

    • @MrTruthstriker
      @MrTruthstriker 3 года назад

      Now there is now pension even in Govt Jobs bro

    • @naimuddinkhan4648
      @naimuddinkhan4648 3 года назад

      @striker pepsi no body is ignoring the efforts that he has put into while he was in service... Now he failed to understand the privitization concept of central government.. BJP just wants money and wants to make few industrialits more richer..
      JP cherpinanta matrana steel plant privitization correct ipodu...
      RSS BJP concepts teliyanappudu nuvvu musukoni kurchovadam best

  • @hussainpeera9391
    @hussainpeera9391 3 года назад +8

    పెయిడ్ ఆర్టిస్ట్లను చూశాం.ఇప్పుడు పెయిడ్ సూడో,స్వయం ప్రకటిత మెదావులను చూస్తున్నాం

  • @sandhyadevithota2458
    @sandhyadevithota2458 3 года назад +8

    JP Sir meru Super ga chepparu .as an economist I support Privatization.

  • @srivyshnavisrividya9079
    @srivyshnavisrividya9079 3 года назад +4

    J. P. Garu corect ga chepparu

  • @srinivasr1367
    @srinivasr1367 3 года назад +28

    ప్రైవేటీకరణ వలన జింక్ కు ఏమి లాభాలు వచ్చాయో చెప్పండి

    • @bhargavirudraraju8207
      @bhargavirudraraju8207 3 года назад +3

      Zinc was stopped due to pollution,it is not privatised

    • @ANILKUMAR-cc3lb
      @ANILKUMAR-cc3lb 3 года назад +1

      @@bhargavirudraraju8207 lol 😂😂😂

    • @srinivasr1367
      @srinivasr1367 3 года назад +1

      @@bhargavirudraraju8207 who told you? You ask anybody if you don't know

    • @jallyvinodkumar1710
      @jallyvinodkumar1710 3 года назад +1

      Sold out

    • @AJAYY6666
      @AJAYY6666 3 года назад +1

      @@bhargavirudraraju8207 meee lanti agnaanula vallaaa...entha avamanaalu ee desaniki jariginaaaa...nashtamainaaa...endhuku ilagey prabhutvalani venkesukosthaaru

  • @kkkthelegend8168
    @kkkthelegend8168 3 года назад +116

    Govt sector lo no authority..
    All politicians ate..
    Corrupted corruption corrupt

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 3 года назад +1

      You vote you chose the politicians they're not from another planet, jus like you and me. We elected them and we can remove them too

    • @kkkthelegend8168
      @kkkthelegend8168 3 года назад +1

      @@Vikram-jm7kj good joke ..
      All politicians same ..
      Can u say any honest name .. ?

    • @naturetechnology4456
      @naturetechnology4456 3 года назад +2

      @@kkkthelegend8168 modi

    • @naturetechnology4456
      @naturetechnology4456 3 года назад +1

      @@kkkthelegend8168 proove me modi ate money

    • @kkkthelegend8168
      @kkkthelegend8168 3 года назад +4

      @@naturetechnology4456 kondare mahanubhavulu

  • @aranyaDandaka
    @aranyaDandaka 3 года назад +8

    మీరు చెప్పింది అక్షరాల సత్యం సర్... ప్రభుత్వం దగ్గర ప్రజా సంక్షేమం, విద్యా వైద్యం,రక్షణ లాంటి విభాగాలు ఉండాలి కానీ వ్యాపార విభాగాలు ఉండకూడదు.

    • @BASwamy
      @BASwamy 3 года назад

      ఇక నువ్వు చదువ నవసరం లేదు . ప్ర వేటు వాడె లాగు నీకు అండగా ఉంటాడు. విద్యా సంస్థలు ప్రవేట వాళ్ళ చేతల్లోకి వెళ్ళి డబ్బు ఎలా గంజు తున్నాడో తెలుసు కదా!

    • @aranyaDandaka
      @aranyaDandaka 3 года назад +1

      @@BASwamy నేను చెప్పుంది నీకు అర్థం కాలేదు అనుకుంటా!!! విద్య ,వైద్యం కచ్చితంగా ప్రభుత్వ అధీనం లో ఉండాలి కానీ వ్యాపార సంస్థలు ఎందుకుండాలి? ప్రభుత్వం అనేది పరిపాలన సంక్షేమాన్ని చూసుకోవాలి కానీ వ్యాపారాన్ని కాదు.

  • @c.n.reddy1
    @c.n.reddy1 3 года назад +1

    Thank you J.P. N. Sir, Super Clarity ga chepparu.

  • @girijala.surapunaidu6958
    @girijala.surapunaidu6958 3 года назад +17

    ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ తప్పనిసరి అప్పుడే అవకాశాలు దొరుకుతాయి.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 года назад +37

    Well said JP garu 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @aletijammayya3179
    @aletijammayya3179 3 года назад +6

    Sir, meeru ante respect. But after ur analysis on vsp privatisation, I understood that how u became IAS

  • @4bettersociety511
    @4bettersociety511 3 года назад +10

    Privatization cheyadam valla working performance efficiency improve avtundani balanga chepochu, it is very important to think of Privatization....

    • @4bettersociety511
      @4bettersociety511 3 года назад

      There is a huge land belonging to Vizag steel plant, if govt plan to retain 80%of land then this deal would be good.

  • @chandrareddy9502
    @chandrareddy9502 3 года назад +7

    డా. జయప్రకాశ్ నారాయణ్ మనకున్న కొద్దిమంది మేధావుల్లో ఒకరు. ఆయన రాజకీయాలకతీతముగా మాట్లాడతారు. ఆయన మాటల్ని మేము నమ్ముతాము.

  • @pitlollaposhetty6274
    @pitlollaposhetty6274 3 года назад +5

    విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయాలిసిందే. జేపీ గారు చెప్పినది కరెక్ట్.

    • @manugaming4205
      @manugaming4205 3 года назад

      Nuvu avarivi cheppadaniki

    • @veniyadav4763
      @veniyadav4763 3 года назад

      Mee intlo dha steel plant ...ammalsindey ani antha gattiga cheptunaru?

    • @honest7363
      @honest7363 3 года назад

      శుద్ధ తప్పు

  • @shreep92
    @shreep92 3 года назад +5

    రామయ్య: సోమయ్య, బ్యాంక్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంట... దేనికి??
    సోమయ్య: బ్యాంక్ లు కొన్ని privatisation చేస్తున్నారు అంట..
    రామయ్య: privatisation అంటే ఏంటి.....ఎందుకు వీళ్ళు ఇంత హడావుడి చేస్తున్నారు.....
    సోమయ్య: ఏం లేదు....ఇంతకు ముందు కార్పొరేట్ వాళ్ళు ఏదైయిన బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు, దాని విలువ ₹1000 రూపాయలు అనుకో, ₹2000గా కొటేషన్ చూపించి, 80% అంటే ₹1600 లోన్ గా తీసుకుని ₹1000 తో అనుకున్న బిజినెస్ మొదలు పెడతారు.... మిగిలిన ₹600 వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటారు...
    రామయ్య: అవునా??
    సోమయ్య: ఒక వేళ వాళ్ళు చేసే బిజినెస్ లో లాభం వస్తే.....
    రామయ్య: ఆ.....వస్తే.....????
    సోమయ్య: తక్కువ లాభం చూపించి, తక్కువ టాక్స్ లు కట్టి....మిగిలిన లాభం ఇతర దేశాలలో సొంత వ్యాపారాలు,ఆస్తులు, సౌకర్యాలు కొనుక్కుంటారు....
    రామయ్య: మరి......నష్టం వస్తే....?
    సోమయ్య: ఏముంది....వాళ్ళది ఒక్క రూపాయి కూడా లేదుగా....
    నష్టం వచ్చింది అని చెప్తే.......
    రామయ్య: ఆ....చెప్తే.....????..
    సోమయ్య: ఏముంది .... ముందుగానే అనుకున్నట్లు....వాళ్లకు తెలిసిన అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు నచ్చచెప్పి రుణ మాఫీ చేయించుకుంటారు....
    రామయ్య : ఇంత అన్యాయమా...??, లాభం వస్తే వాళ్ళకి....నష్టం వస్తే ప్రభుత్వానికా....???
    సోమయ్య: ప్రభుత్వం అంటే ఎవరో కాదు.... మనమే....
    మనం కట్టిన ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపం లోని డబ్బులే వాళ్ళు మాఫీ చేసింది.....
    రామయ్య: మరి Privatisation ఏంటి??
    సోమయ్య: ఇప్పటిదాకా కార్పొరేట్ వాళ్ళు లోన్ల కోసం వెళితే...నీతిగా, నిజాయితీగా ఆ డాక్యుమెంట్లు కావాలి, ఈ డాక్యుమెంట్లు కావాలి అంటున్నారు కదా..... అది వాళ్ళకి కొంచెం ఇబ్బంది గా వుండి, వాళ్లే ఆ బ్యాంకుల్ని కొనాలని చూస్తున్నారు.... అప్పుడు వాళ్ళ లోన్లు వాళ్లే తీసుకోవచ్చు కదా... అందుకు....
    రామయ్య: ఆ......!!!!????
    రామయ్య : బ్యాంకు వాళ్ళకి అలాగే జరగాలిలే....లేకపోతే, మొన్న నేను ఒక లోన్ కోసం వెళ్ళినప్పుడు, ఒక్క కాగితం ఏదో లేదని లోన్ ఇవ్వలేం అని చెప్పారు.....వాళ్ళకి అలాగే జరగాలి..
    సోమయ్య: తప్పుగా అర్ధం చేసుకున్నావు రామయ్య,
    నేను, అలాగే ఇంకొక వ్యక్తి నీ దగ్గరకి అప్పు కావాలని వచ్చాము అనుకో, ఎవరికి అప్పు ఇస్తావు...???
    రామయ్య: బాగా తెలిసిన నీకు...
    సోమయ్య: నిజం చెప్పు.... బాగా తెలుసనా...లేక తిరిగి కట్టగలననా???
    రామయ్య: కట్టగలుగుతావనే అనుకో....
    సోమయ్య: ఎందుకు అలా....???
    రామయ్య: నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని, అలా తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి, తిరిగి నాకు రాకపోతే ఎంత బాధ .....అందుకని ఆలోచించి,తిరిగి కట్టగలడనే నమ్మకం వచ్చాక ఇస్తాను....
    సోమయ్య: చూసావా రామయ్య, నువ్వు కష్టపడ్డ డబ్బుల్ని నువ్వు ఎలా తెలియని వ్యక్తికి ఇవ్వలేవో.....బ్యాంకుని నమ్మి అందులో deposit చేసిన వాళ్ళ కష్టాలు తెలిసిన బ్యాంకు కూడా ఆ డబ్బుల్ని తిరిగి కట్టలేని వాళ్లకు ఇవ్వాలని చూడదు.....
    రామయ్య: అవునా.... క్షమించు సోమయ్య....నేను బ్యాంకు వాళ్ళని అపార్ధం చేసుకున్నాను......మరి ఇంత అర్ధం చేసుకున్న వాళ్ళు ఆ దేశం వదిలిపెట్టి పారిపోయే వాళ్ళకి, అప్పుల్ని మాఫీ చేయించుకునే వాళ్ళకి అప్పులు ఎలా ఇస్తున్నారు సోమయ్య...???
    సోమయ్య: చెప్పాగా రామయ్య.... వాళ్లంతట వాళ్ళు ఇవ్వలేరు....రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా అవన్నీ జరగవు...
    రామయ్య: అవునా.....?????
    మరి, privatisation అవ్వకుండా ఇలాగే ఉంటే....మంచిదేనా....??
    సోమయ్య: చెప్పకదా, Privatisation అయితే లాభాలు వస్తే ఒక వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది.... అదే ఇప్పుడున్నట్లు, Public Sector లాగా ఉంటే, లాభాలు వస్తే అవి తిరిగి ప్రభుత్వానికే చేరుతాయి.... అవి దేశాభివృద్ధికి ఉపయోగపడతాయి...
    రామయ్య: అవునా.....అలా అయితే మనం మన బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చెయ్యకుండా చూడాలి...
    సోమయ్య: అవును రామయ్య...నువ్వు చెప్పింది కరెక్ట్... మనం మన భవిషత్తును కాపాడుకోవాలి
    ....సరే.... వెళ్లి పొలం పనులు చూద్దాం పదా.....!!!!
    -✍️Dev

  • @ranalines2023
    @ranalines2023 3 года назад +1

    ఒకప్పటి గవర్నమెంట్ ఉద్యోగుల తీరు వేరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగుల తీరు వేరు చాలా తేడా ఉంది చాలా తేడా గా ఉన్నారు ఇప్పటి ఉద్యోగులు. ఉద్యోగులను పీకలేరు కాబట్టి ఏకంగా సంస్థల్ని పీకేస్తున్నారు గవర్నమెంట్ నుండి అంతేనా?

  • @mohammadkhadarvali3424
    @mohammadkhadarvali3424 3 года назад +21

    ఒక లక్ష కోట్ల సంపాద ను...6 వేల కోట్ల కు అమ్మితే... దానిని ఏమంటారు....
    37 rs లకు కొని 100 rs లకు అమ్మితే దానిని ఏమంటారు

  • @kumark-jj2yy
    @kumark-jj2yy 3 года назад +68

    Government employees become lazy.

    • @sairamchimakurthi3049
      @sairamchimakurthi3049 3 года назад +3

      Idi vastavam

    • @450praveen
      @450praveen 3 года назад +3

      Ari p nivu chusava

    • @sairamchimakurthi3049
      @sairamchimakurthi3049 3 года назад +4

      @@450praveen 🖕🖕🖕

    • @ramachandrads
      @ramachandrads 3 года назад

      Except a few with political clout most workers are on par or even better than put sector. Only CMD does lobbying and doesn't care much about the plant as he is an aaya ram and a gaya ram

    • @lokanadhamayininti4960
      @lokanadhamayininti4960 3 года назад +1

      Lazy అయితే వారిపై చర్యలు తీసుకొని,సరిగ్గా పని చేసేటట్లుగా చేయాలి అంతేగాని.....గవర్నమెంట్ హాస్పిటల్స్,విద్యాలయాలు కూడా ఫ్రీవేటీకారణం చేసేస్తారా

  • @yonapeddhi3023
    @yonapeddhi3023 3 года назад +17

    ప్రభుత్వ రంగ సంస్థలు సరిగ్గా పని చేయటం లేదు అని ప్రైవేటీకరణ చేస్తుంది...ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు కదా...ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేయండి

    • @govindhatrumila9000
      @govindhatrumila9000 3 года назад

      Super bro correct chepparu

    • @dhamodharyapari6723
      @dhamodharyapari6723 3 года назад

      Yes bro

    • @sandheep3877
      @sandheep3877 3 года назад

      ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ప్రజలు దించేస్తారు

    • @kandudb4069
      @kandudb4069 3 года назад +1

      Piichi pookoda

    • @aranyaDandaka
      @aranyaDandaka 3 года назад

      Prabutvam anedi paripalana cheyali kanee yaaparam kadu

  • @hanumanbabu5231
    @hanumanbabu5231 3 года назад +11

    Best Analysis Sir sacrificed his life for the public

  • @enishettiraju6634
    @enishettiraju6634 3 года назад +5

    ప్రభుత్వాలు ప్రజల రక్తం పీల్చుకోవడం మీద ఆధారపడి ఉంది

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 3 года назад +4

    ప్రధాన మంత్రి పదవిని కూడా అంబానీ కో‌ అదానీ కో ఇచ్చేయండి . రాజకీయ నాయకులు పదవీ మాత్రం ప్రైవేటీకరణ చేయరు కానీ ప్రజా ధనాన్ని ప్రజల కష్టాన్ని ప్రైవేటీకరణ చేస్తారు.

  • @kathinreddy
    @kathinreddy 3 года назад +4

    నా ఆలోచన కూడా అదే ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పని చేస్తే ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాదు. ఖర్చు ఎక్కువ అవుతుంది పని మాత్రం తక్కువ జరుగుతుంది. అదే ప్రైవేట్ రంగంలో పని ఎక్కువ ఖర్చు తక్కువ. వీలైనంత వరకు ప్రైవేట్ చేయడం మంచిది.

    • @mallasaigirish9842
      @mallasaigirish9842 3 года назад

      politicians commissions gurunchii private companis kii help ayye vidhanghaa pani chestee,gov companies loss lone vuntay.......
      eg:
      1)steel plant kii no captive iron mines but posco has captive iron mines,and india exports iron ore to other countries
      2)bsnl 4g specturm evvadhaniki gov kii problem adhe jio kii ayyithee easy ghaa ecchesatruu......
      do you think an employee in private sector is able to balance both family and work ,80% no
      i personally faced and observed
      gov employee don't means,we or gov should make solution but selling is not right bro.....
      telugu oka samethaa undhii,anna ecchi ganjii adhukodam.....alagee resourses anii private vallakii ecchi vati products ni high rates loo konadham antii bro....

  • @jrvsus12345
    @jrvsus12345 3 года назад +3

    బాబు రజినీకాంత్, ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎంతమంది సరిగ్గా పనిచేస్తున్నారు? BHEL కంపెనీ లో ఎంతమంది సరిగ్గా పనిచేస్తున్నారు?? ఆల్విన్, hmt సంగతి తెలిసినదే.
    Bsnl కొద్ది రోజులకు ఏమవుతుందో ఏమో!!
    ప్రైవేటీకరణ ఉత్తమమైన పని.👍🏻👍🏻👍🏻👍🏻

    • @ishthiaqshaik1083
      @ishthiaqshaik1083 3 года назад

      Sarigga Pani cheyyakapote yem cheyyali?? Bhayya privitization ah??

  • @raqesh2587
    @raqesh2587 3 года назад +57

    Rajinikanth gariki economics ardam kaka adugutunnadoo , edho questions adagalani adugutunnadu.

    • @kechi_kechi
      @kechi_kechi 3 года назад +8

      అతను జస్ట్ స్క్రిప్ట్ ఫాలో అవుతాడు

    • @sravanramancha3879
      @sravanramancha3879 3 года назад +1

      @@kechi_kechi Avnu anna

    • @lottirajudev6771
      @lottirajudev6771 3 года назад +1

      Yes naku ade anipinchindi.

    • @raghuramaiahtamatam734
      @raghuramaiahtamatam734 3 года назад +1

      రజనీ కాంతం గారు మీకు జయ ప్రకాష్ గారి అభిప్రాయం ఆవేదన అర్థం చేసుకునే అలా ప్రశ్ని స్థున్నరు.కాని జయ ప్రకాష్ గారి వివరణ చాల మంచి విషయాలు చెప్పారు.మనం ఆలో చించ వలసిన విషయం.

  • @narasimharajukakarlapudi8024
    @narasimharajukakarlapudi8024 3 года назад +9

    In Vizag Hindustan Zinc Ltd privatised, now it is closed, private management done land real estate business.

  • @Haramahadev-5
    @Haramahadev-5 3 года назад +18

    ఈ మధ్యలో కొత్తగా వెలుగులోకొచ్చిన నినాదం ఒకటే....
    BJP వారు ఏమి చేసిన అది దేశం కోసం ధర్మం కోసం అట 🤔🤔🤔...

    • @srisri1608
      @srisri1608 3 года назад +7

      Defanet ga anthe nandi.konchem nidanam ga alochisthe telustundi.

    • @padmajallipalli4339
      @padmajallipalli4339 3 года назад +4

      Nijamy kada a ninadam

    • @srisri1608
      @srisri1608 3 года назад +2

      @@padmajallipalli4339 yes👍

  • @MrVelagapudi
    @MrVelagapudi 3 года назад +5

    Totally spectacular presentation, typical of the Anna Hazare like JP. He is an honest citizen, in a sea of total corruption and unbridled authoritarianism in politics

  • @kalraja9931
    @kalraja9931 3 года назад +25

    Pl call public opinion poll.iam for to privatization.

    • @suneelb1181
      @suneelb1181 3 года назад +1

      Public ki knowledge ledhu bro.. waste

  • @naniravada1147
    @naniravada1147 3 года назад +12

    Medhavulu ani cheppevaru employment gurunchi kakunda labhala gurunchi matladam tappu andi. Ganulu ivvamani adagandi sir.

    • @ఫర్మెర్4817
      @ఫర్మెర్4817 3 года назад

      Employment ఎక్కడికీ పోదు. వాళ్ళే Private లో పనిచేస్తారు. అంతే తేడా.

    • @naniravada1147
      @naniravada1147 3 года назад

      Vizag lo hindustan zinc private chesaru. Company moosesaru employment ledu meeku teliyadu anukunta