కలం.. గళం..పరిమళం. | అంతర్జాతీయ మాత్రుడినోత్సవ శుభాకాంక్షలతో .. ప్రత్యేక సినిమా పాటలు.| రమేష్ నీలం.

Поделиться
HTML-код

Комментарии •

  • @ramadevit4291
    @ramadevit4291 3 месяца назад

    చాలా మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు సర్

  • @nagarania9348
    @nagarania9348 3 месяца назад

    పాటలు చాలా ఆనందంగా వున్నాయి మీరు చెప్పినమాటలు ఇంకా బాగున్నాయి ఇప్పటికి మా అబ్బాయికి భగవంతుని దయ వల్ల నా మీద చాలా ప్రేమ అది నా అదృష్టం గా భావిస్తున్నాను

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 3 месяца назад

    Excellent songs. ❤️🙏Mother is God🙏

  • @nagarania9348
    @nagarania9348 3 месяца назад +2

    నాకు ఆరోగ్యం బాగా లేక గత కొన్ని రోజుల నుండి శుభరాత్రి కోరిన పాటలు వినలేక పోయినాను నిన్నటి పాటలు వినలేదు రమేష్ గారూ మీ అమ్మ గారికి లతా గారికి గ్రూప్ లో అందరికి అమ్మ ల అందరికి ఈ రోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి సారి 🙏🙏🙏

  • @madhusudhanaraokethepalli8797
    @madhusudhanaraokethepalli8797 4 месяца назад

    ATYANTHA ADBHUTAM apoorvam amogham anantham Mee prayatnam.

  • @ShankarkallipelliShankar-tn6bk
    @ShankarkallipelliShankar-tn6bk 2 месяца назад

    ధన్యవాదములు

  • @madhuchemiti837
    @madhuchemiti837 4 месяца назад

    అందరికి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు చాలా చాలా మంచి సాంగ్స్ వినిపించినరు థాంక్స్

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 4 месяца назад

    శుభసాయంత్రం 🙏 సర్.
    మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

  • @shakunthala9399
    @shakunthala9399 4 месяца назад

    చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏 తల్లి ఋణం తీర్చలేనిది miss you అమ్మ 🌹🙏🙏 అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు అండి 🙏🙏

  • @kurinivenkataramana3725
    @kurinivenkataramana3725 4 месяца назад

    Happy mothers day.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 4 месяца назад

    రమేష్ గారు... నమస్కారం సార్...మీ మాత్రృమూర్తి గార్కి... మీ కుమారుల మాత్రృమూర్తి (అంటే మీ శ్రీమతి లత) గార్కి అంతర్జాతీయ మాత్రృదినోత్సవ శుభాకాంక్షలు... శ్రోతలు అందరికీ అంతర్జాతీయ మాత్రృదినోత్స‌‌‌ శుభాకాంక్షలు... అమ్మ గురించి కమ్మనైన మధుర గీతాలు అందించిన మీకు కృతజ్ఞతలు... అభినందనలు... ధన్యవాదాలు... రమేష్ నీలం గారు

  • @user-si5vg2fg5n
    @user-si5vg2fg5n Месяц назад

    Tq sar

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 3 месяца назад

    Sir, మాత్రుమూర్తిని, గూర్చి చక్కగా వివరించారు,తల్లి, దండ్రుల ను, వదిలించుకోవడానికి, ప్రయత్నం చేస్తున్నారు, నిజమే.అలాగే, అమ్మ, అనే మాటకు అర్థం, లేకుండా చేస్తున్నారు, కొందరు స్త్రీలు క ని రోడ్ ,మీద విసిరేస్తూ, కడుపులోని, బిడ్డ ను, కడుపులో నే, చంపుతున్నారు,ఆ,మాట, కూడ చెప్పి ఉంటే బాగుండేదేమో,మీ, సందేశాన్ని కి, కన్నడం లో దుడ్డు,కొట్టరే,బేకగి,సిగతది,ఈ,జగదల్లి, అనే పాట వినిపించిఉంటె, హైలెట్ గా, ఉండేది.

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 4 месяца назад +2

    ఏ రుణమైన కూడా తీర్చుకోవచ్చు తల్లి రుణం తీర్చు కొలెంతల్లిని చూసిన బిడ్డలే బిడ్డ నిజంగా ఎంతో అదృష్టం ఉంటే తల్లిదండ్రులు నుచూసి అదృష్టం జరుగుతుంది కొందరికి ఉన్న చూడటం లేదు భగవంతుడు చాలా దయామయుడు తల్లి రూపంలో మనకు ఇచ్చిన గొప్ప అదృష్టంఇంత మంచి పాటలు వినిపిస్తున్న మీకు అభినందనలు మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు ధన్యవాదాలు రమేష్ గారికి

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 4 месяца назад

    Happy mother's day sir.

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 4 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dupakuntlasrinivasarao8113
    @dupakuntlasrinivasarao8113 4 месяца назад

    Ramesh Gargi poola rangadu Loni niti ke nilabadi song veya galleru coronaviru sai aadi seshu Hari Baba Naga Aadhi sheshu Bangalore