కలం.. గళం..పరిమళం. | నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ... | రమేష్ నీలం.
HTML-код
- Опубликовано: 8 сен 2024
- మహానటుడు నట సార్వభౌమ నటరత్న
విశ్వ విఖ్యాత మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ
నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ..
DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
#ntr
లతా రమేష్ గారికి 🙏🙏బాగున్నారా సార్ నేను ఈమధ్య పాటలు వినటానికి కావటం లేదు నందమూరి తారక రామారావు గారికి జయంతి సందర్బంగా 🙏🙏🙏🌹🌹🌹ఆయన చిత్రాలు వచ్చినాయి ఈరోజు మీరు మంచి పాటలు మాటలు వినిపించారు చాలా సంతోషం అందరికి శుభరాత్రి
నందమూరి తారక రామారావు గారి జయంతి స్మృతి లో నివాళి 🌹🌹🌹.... మంచి.... మంచి పాటలు అందించిన మీకు అభినందనలు తో కూడిన ధన్యవాదాలు రమేష్ గారు....
నందమూరి తారక రామారావు గారికి 🌹🙏🙏 చాలా చక్కని అందమైన నటులు చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏
ఆంధ్రుల అందాల మా అబిమాన, అన్నగారి101జయంతి, పాటలు వినిపించి న, మీకు ధన్యవాదములు, పాటలు, మాటలు సూపర్.
తెలుగు ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు వారి పాటలు వినిపించినందుకు ధన్యవాదములు
ప్రియ మైన నీలం రమేష్ గారి కి వందనం..మాకు..నీరాజనం,పాట,నిను చూడక నేనుండలేను...శ్యామల ప్రకాష్ చిన్నతిరుపతి,మాలూరు,తాలోకు. కర్ణాటక రాష్ట్రం.
Manchi patalu vinipinchinanduku thank you sir
Super sir athreyapuram.mandal.vaddhiparru.sk.nagoor.badipanthulusinimanundi.bharathamathaku.jejelu.song.vinipinchandi.sir
good songs
❤❤
చిత్రం.యుగంధర్. పాట.దాస్తే దాగదు...టైలర్ వెంకటేష్ ఆచారి అనసూయ చిన్న తిరుపతి దేవస్థానం కర్ణాటక రాష్ట్రం
Thanks sir
నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర పాఠ్యాంశంలో చేర్చాలి రాబోయే తరాలకి తెలుగుజాతి ఔన్నత్యం కాపాడిన వారవుతారు
❤
❤❤ hu tu@@user-ky9nx5ch6x
0😅😅😅😅😅
Pata lu Chala bagunnavi andi meeru latha s dairy program vinnanu hindhi program s vunnavi andi.
👍👍👍👌👌👌❤️❤️❤️
Rameshgaru thank you sir iam NTR favourite
అదరగొట్టేసారు పెద్దాయన పాటలు వినిపించి నన్ను 😅
Meeku dhanyavadhalu
❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏❤️
Good night.sir
Sir, please post only tunes of old songs, as is in this starting music. Thanks.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఆయన మృతికి పరోక్షంగా కారకులు బాబు గారు. మీరు ఆయన గారిని కీర్తిస్తూ పాట రావడం నా లాంటి అభిమానులకు ఇబ్బందికరంగా అనిపించింది 😮
Entertainment park liquor gruger McDaniel Adele.
Meeru latha s dairy vinamannaru kani andhulo hindhi program vachindhi
youtube.com/@neelamlatha?si=EFrNuP2P4lq-rUCo