Very nice n marturity speech, may Gurudev blessings forever to u n your family, I think that Master selected you for development of this society VALZHA VAIGHAM VALZHA VAIGHAM VALZHA VALAMUDAN GURUVALZHA GURUVE TUNAI
ఎంతో అద్భుతంగా చెప్తున్న మీరు పప్పులో కాలు వేశారు ఏదో కారణం వలన ట్యూషన్ నుండి బయటికి వచ్చి ఈ యోగాన్ని మొదలుపెట్టారు అని అన్నారు అది అసలు కానే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తిరస్కరించలేదు మాస్టర్ గారు యోగంలో వారికి అసలు ప్రాధాన్యతను ఇవ్వలేదు, వాటి వైపూ అసలు వెళ్లొద్దని , ఏ ఇతర యోగాలతో కూడా పోల్చవద్దు అని హెచ్చరించారు కూడా, తన యోగ మూలాన్ని తెలుసుకునే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు గ్రహాలు నక్షత్రాలు మరెవ్వరికి కూడా లేదు ఉన్నాడు. కనుక పొరపాటున కూడా ఇటువంటి వ్యాఖ్య లు చేయొద్దు
సునీల్ గారు మీరు చేసిన ప్రయత్ననికి మంచి రిజల్ట్ దొరికింది ఇది ప్రభాకర శాస్త్రి గారికి దొరికింది మరల మీకే అందింది అనిపిస్తుంది మీరు ప్రభాకర శాస్త్రి గారి బుక్స్ చుడండి వర్కింగ్ అంటే ఏమిటి అనేది ఎలా అనేది విధివిధానాలు ఏమనేది మీకు కూల్ గా అర్థంవుతుంది సైన్టిఫిక్ నాలెడ్జ్ అందరికి ఉండదు కనుక అది మీకు వుంది కాబట్టి మీరు ప్రేమ తత్త్వం పెరగాలి అంటే ఏమి చేయాలి అంటే మన devolepment ఏంటి అనేది అర్ధం కావాలి మీకు మాకు
Please go through the course materials and know the realities. There are many incidents that have occurred in the body of MASTER CVV.. You can come across many different things. Equip yourself by new things.
సునీల్ గారు మీరు చెప్పింది తప్పనికాదు తత్త్వం మారకుండా వర్కింగ్ జరిగితే చాలా ఇబ్బందులు పేస్ చేయాలి అప్పుడు మాస్టర్ గారు చూపించిన టైములో మీడియమ్స్ lo ఈమెడియట్ గా చేంజెస్ తెచ్చి కోర్స్ లు జరిపించారు ఆలా ఇప్పుడు జరగాలి అంటే యోగంలో చేసే వారందరు పూజలు అపి దీని మీద ఎంతమంది చేస్తున్నారు మాస్టర్ గారి ఫోటో తో పాటు ఎన్ని ఫోటోలు పెడుతున్నారు చుడండి ఇప్పుడు వాళ్లందరికీ మీరు నచ్చరు మీలో నెగెటివ్ నేను చూస్తారు కానీ మీరు పర్ఫెక్ట్ గా వున్నారు మీరు మీ సాధన ఇదే పట్టుదలతో చేయండి ఆత్రుత లేకుండా present lo ఉండి చేయండి ప్రీవియస్ లోకి వెళ్లొద్దు ఫ్యూచర్ లోకి వెళ్లొద్దు ప్రేమ తో చేయండి ప్రేమ తత్త్వం మనలో ఎంత ఆచరణలో vundi అనేది ముఖ్యం సార్ అది మీలో బాగా పెరగాలి అది పెరిగే కొద్దీ వచ్చే మార్పులే మనలో యోగం ఎంత వృద్ధి చెందింది అనేదానికి అర్ధం చెబుతుంది అప్పుడు మనలో వచ్చే భావాలకి ఇప్పుడు వచ్చే భావాలకి తేడా అది అర్ధం కావాలి అంటే మాస్టర్ యోగంలో దేని పాత్ర ఎంత వుంది అనేది మనకి తెలుస్తుంది మీరు చేసేది మీ ఫ్యామిలీ వరకే కాదు సమస్త విశ్వానికి మనలో జరిగే వర్కింగ్ అది జరుగుతు పోటుతుంది కానీ మనలో ప్రేమ భావం ఎప్పటికి ప్రతి క్షణం మిస్ అవ్వకుండా సరిచేసుకుంటూ మన జీవనం గడపాలి అప్పుడే మాస్టర్ యోగం సంపూర్తి అవుతుంది ప్రతి ఒక్కరిలో premabhavam రావాలి ప్రతిక్షణం మిస్ అవ్వకుండా ఉండాలి అదే మాస్టర్ కి మనమిచ్చే గురుదక్షణ మన నుండి మాస్టర్ ఆసించేది అదే ప్రేమభావం అది అందరిలో ఉంటే చాలు ఈ గ్రూప్ గదారింగ్స్ వల్ల ఒక్కొక్కరిలో వుండే నెగిటివ్స్ పోతాయ్ and యోగంలో and హెల్త్ lo నువ్వు బలహీనత గా వున్నవారు ఎక్టివ్ వున్నవారు అందరు ఈక్వల్ అవుతారు సరపేస్ లెవెల్ lo
సునీల్ గారు అండి నేను వచ్చే టూ మంత్స్ అవుతుంది అండి ఈ యోగాంలో కి వచ్చి నేను 2 నెలలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి నా ఈ వాట్సాప్ కి ఏమైనా ఉదయం ప్రేయర్ సాయంత్రం ప్రేయర్ పెట్టగలరాసాధన ఎలా చేస్తారు.మీ షోన్ నెంబర్ మాకు తేలియజేయగలరా మీ మీ స్వీట్ చాలా బాగుందండి మరిన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఉన్నది
Master C V V NAMASKARAM, సునీల్ గారు చాలా విషయాలు చెప్పారు
చాలా సంతోషం
మాకు స్ఫూర్తి కలిగించారు
Sunil gari Soeech MASTER C.V.V. GARI gurinchi chala adbhuthanga artham aeela choparu Thanks andi SUNIL garu. Nenu enno rojulanundi MADTER gariki request chesinanu. Adi erogu labhinchindi thanks a lot.
చాలా విషయాలు చెప్పేరు.
ధన్యవాదములు.🙏🙏🙏
Namaskarams Master CVV🙏🙏🙏
Great sir
Excellent Sir,
మాస్టర్ సీవీవి నమస్కారం
Master Namaskaram
Sunil garu thank you sir
MASTER CVV NAMASKARAM
🙏 Master CVV namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🌹
Master C. V. V Namaskaram
Very nice n marturity speech, may Gurudev blessings forever to u n your family, I think that Master selected you for development of this society VALZHA VAIGHAM VALZHA VAIGHAM VALZHA VALAMUDAN GURUVALZHA GURUVE TUNAI
Sunil gaaru cheppina vedioes kuda RUclips lo uplode cheyandi sir eeyana chaalaa baagaa cheppaaru.
Thank U Sunil Sir
Master C.V.V. namaskram🙏🙏🙏
Namaskrams Master C.V.V. 🙏
ఎంతో అద్భుతంగా చెప్తున్న మీరు పప్పులో కాలు వేశారు ఏదో కారణం వలన ట్యూషన్ నుండి బయటికి వచ్చి ఈ యోగాన్ని మొదలుపెట్టారు అని అన్నారు అది అసలు కానే కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తిరస్కరించలేదు మాస్టర్ గారు యోగంలో వారికి అసలు ప్రాధాన్యతను ఇవ్వలేదు, వాటి వైపూ అసలు వెళ్లొద్దని , ఏ ఇతర యోగాలతో కూడా పోల్చవద్దు అని హెచ్చరించారు కూడా, తన యోగ మూలాన్ని తెలుసుకునే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు గ్రహాలు నక్షత్రాలు మరెవ్వరికి కూడా లేదు ఉన్నాడు.
కనుక పొరపాటున కూడా ఇటువంటి వ్యాఖ్య లు చేయొద్దు
🙏🙏
సునీల్ కుమార్ నమస్తే 🙏
NAMASKARAMS MASTER CVV to your lotus feet from visakhapatnam thanque
Very well explained 🎉
సునీల్ సర్ మీరు నిజంగానే అద్భుతం,మీరు ఎలా రీసెర్చ్ చేసారో అలానే కొందరిని మీరు కలుపుకుని రీసెర్చ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళచ్చు కదా
Good sir Your developmentr super
Master C.V.V. Namaskrams 🙏
Thank u
Master CVV namaskarams
MASTER C.V.V. NAMASKARAM.
🙏
❤jai gurudev❤
Master cvv namaskaram
Master C.V.V.namaskaram
Sunil garu me ru prayers inka vishayalu cheppandi sir.master cvv gari gurinchi plz
Vasudeva
2 సంవత్సరాల లో ఇంత జ్ఞానం ఏలా సార్,మీరు ఒక అద్బుతమైన మనిషి,కరణ జన్మలు,ఇది అంత మాస్టర్ CVV యొక్క ,ప్రణాళిక
సునీల్ గారు మీరు చేసిన ప్రయత్ననికి మంచి రిజల్ట్ దొరికింది ఇది ప్రభాకర శాస్త్రి గారికి దొరికింది మరల మీకే అందింది అనిపిస్తుంది మీరు ప్రభాకర శాస్త్రి గారి బుక్స్ చుడండి వర్కింగ్ అంటే ఏమిటి అనేది ఎలా అనేది విధివిధానాలు ఏమనేది మీకు కూల్ గా అర్థంవుతుంది సైన్టిఫిక్ నాలెడ్జ్ అందరికి ఉండదు కనుక అది మీకు వుంది కాబట్టి మీరు ప్రేమ తత్త్వం పెరగాలి అంటే ఏమి చేయాలి అంటే మన devolepment ఏంటి అనేది అర్ధం కావాలి మీకు మాకు
Master C V V Namaskaram
Master CVV Namaskaram
C v v namaskaram
Sir masyer cvv gari books ekada dorukutay
Master c v v namaskarm
Please go through the course materials and know the realities. There are many incidents that have occurred in the body of MASTER CVV.. You can come across many different things. Equip yourself by new things.
నమస్కారం మాస్టర్ సునీల్ గారు మీ నెంబర్ పెట్టండి సార్ నేను మాట్లాడాలి నీతో పర్సనల్గా, కూడా ఇదే 🎉
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కూడా మీతో జర్నీ చేస్తారు
Master cvv namakarms
సునీల్ గారు మీరు చెప్పింది తప్పనికాదు తత్త్వం మారకుండా వర్కింగ్ జరిగితే చాలా ఇబ్బందులు పేస్ చేయాలి అప్పుడు మాస్టర్ గారు చూపించిన టైములో మీడియమ్స్ lo ఈమెడియట్ గా చేంజెస్ తెచ్చి కోర్స్ లు జరిపించారు ఆలా ఇప్పుడు జరగాలి అంటే యోగంలో చేసే వారందరు పూజలు అపి దీని మీద ఎంతమంది చేస్తున్నారు మాస్టర్ గారి ఫోటో తో పాటు ఎన్ని ఫోటోలు పెడుతున్నారు చుడండి ఇప్పుడు వాళ్లందరికీ మీరు నచ్చరు మీలో నెగెటివ్ నేను చూస్తారు కానీ మీరు పర్ఫెక్ట్ గా వున్నారు మీరు మీ సాధన ఇదే పట్టుదలతో చేయండి ఆత్రుత లేకుండా present lo ఉండి చేయండి ప్రీవియస్ లోకి వెళ్లొద్దు ఫ్యూచర్ లోకి వెళ్లొద్దు ప్రేమ తో చేయండి ప్రేమ తత్త్వం మనలో ఎంత ఆచరణలో vundi అనేది ముఖ్యం సార్ అది మీలో బాగా పెరగాలి అది పెరిగే కొద్దీ వచ్చే మార్పులే మనలో యోగం ఎంత వృద్ధి చెందింది అనేదానికి అర్ధం చెబుతుంది అప్పుడు మనలో వచ్చే భావాలకి ఇప్పుడు వచ్చే భావాలకి తేడా అది అర్ధం కావాలి అంటే మాస్టర్ యోగంలో దేని పాత్ర ఎంత వుంది అనేది మనకి తెలుస్తుంది మీరు చేసేది మీ ఫ్యామిలీ వరకే కాదు సమస్త విశ్వానికి మనలో జరిగే వర్కింగ్ అది జరుగుతు పోటుతుంది కానీ మనలో ప్రేమ భావం ఎప్పటికి ప్రతి క్షణం మిస్ అవ్వకుండా సరిచేసుకుంటూ మన జీవనం గడపాలి అప్పుడే మాస్టర్ యోగం సంపూర్తి అవుతుంది ప్రతి ఒక్కరిలో premabhavam రావాలి ప్రతిక్షణం మిస్ అవ్వకుండా ఉండాలి అదే మాస్టర్ కి మనమిచ్చే గురుదక్షణ మన నుండి మాస్టర్ ఆసించేది అదే ప్రేమభావం అది అందరిలో ఉంటే చాలు ఈ గ్రూప్ గదారింగ్స్ వల్ల ఒక్కొక్కరిలో వుండే నెగిటివ్స్ పోతాయ్ and యోగంలో and హెల్త్ lo నువ్వు బలహీనత గా వున్నవారు ఎక్టివ్ వున్నవారు అందరు ఈక్వల్ అవుతారు సరపేస్ లెవెల్ lo
Namaskaram Master CVV 🙏 mee number share chestara matladcha
సునీల్ గారు అండి నేను వచ్చే టూ మంత్స్ అవుతుంది అండి ఈ యోగాంలో కి వచ్చి నేను 2 నెలలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి నా ఈ వాట్సాప్ కి ఏమైనా ఉదయం ప్రేయర్ సాయంత్రం ప్రేయర్ పెట్టగలరాసాధన ఎలా చేస్తారు.మీ షోన్ నెంబర్ మాకు తేలియజేయగలరా మీ మీ స్వీట్ చాలా బాగుందండి మరిన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఉన్నది
భవన్ గారు yoogalaya youtube channel lo ఉన్నాయి చూడండి.
Pls contact us via email. cvvyogacentre@gmail.com. we will provide the details
Master C.V.V namaskaram
Master CVV Namaskarm
🙏🙏
Master c v v namaskarm
🙏🙏