Nenu andhulone harikatha school loney chadhuvukuna harikatha dance kuchipudi and sangeetham nerchukuna eppudu chepputhuna dance chesthuna tq annayya maaku maa patashala gurthuchesi chupinchi manchipani chesaru tq soo much aa school Naaku oka amma nana lantidhi guruvulu kuda chaala manchivaaru baaga chadhuvulu chepputharu ardhamaidaaka kuda visukokunda chepputharu maa mamdamki
Very nice video. You have put in a lot of efforts to show a very beautiful village to the viewers. A lovely village and excellent Job in show casing it
హాయ్, మున్ని అన్న, హాయ్, మున్ని, అన్న గుడ్ మార్నింగ్ వీడియో అయితే చాలా బాగుంది ఎట్టి గాటు ప్రయాణం బాగుంటుంది లాకులు ఆ, వాతావరణం బాగుంటుంది నీను వెళ్ళే వాడిని అక్కడికి ఉదయానే మంచి వీడియో చుపించారు హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ ❤❤❤
కపిలేశ్వరం జమిందార్ లు శ్రీ బులుసు పట్టాభి రామారావు, SPB సత్యనారాయణ గార్లు. రాజమండ్రి పార్లమెంట్ నుండి నాటి పామర్రు అసెంబ్లీ నుండి పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రులు గా రాష్ట్ర మంత్రులు గా సేవలు అందించారు. వారి సోదరుల్లో ఒకరి ఈస్ట్ గోదావరి ZP చైర్మన్ గా కూడా పని చేసారు. లలిత కళల పట్ల ఆసక్తి ఎక్కువ గా గల సోదరులు హరికథ పాఠశాల, వేద పాఠశాల నడిపి దివాణం నుండి ప్రజలకి ఎంతో సేవ చేసారు. వారి దివాణం చూపిన మీకు కృతజ్ఞతలు
మ్యూజిక్ అస్సలు బాగా లేదు. మీ ఫోటోగ్రఫీ, ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది. మీరు ఎన్నుకున్న గ్రామాలు బాగున్నాయి. అర్జెంటు గా మ్యూజిక్ మీద శ్రద్ధ పెట్టండీ. గ్రామం లో ప్రవహించే పిల్ల, పెద్ద కాలావులను శ్రద్ధ గా చూభించి నీటి లభ్యత గురుంచి రెండు ముక్కలు చెప్పండి... ఈ రోజు పట్టణం లో వున్నా మేమంతా ఇంకా బాగా కనెక్ట్ అవుతాము, గోదావరి ముని ఛానల్ చుసిన నాడు ఏదో తెలియని మానసిక ఆనందం ఆహ్లా ద కరం గా ఉంటుంది.... 💐🙏
Nenu 1999 lo మొట్ట మొదటి సారి ఈ ఊరు వెళ్ళాను, నామాల ముణేశ్వరావు గారు ఇంటికి, రాజమండ్రి లో వికాస్ కాలేజీ డైరెక్టర్ సార్ నేను, కపిలేశ్వరపురం రాణి గారి కోట కుడా చూసాను
Forefathers of this Vamsam ...Ravipadu sivalayam inscription near Narasaraopeta dated in 11 th century Potinayakudu, Vallutla gotra ,a Kaakateeya Commander won wars with Gajapathis and got titles of Gajakesari, and Gajabetakaara and Chamurdivaadapramadana Etc , titles
Gud m annaya 💐☕ yenti annaya entha bagundi e village super🙏 moring b fast thintu video chusanu manasuku happy ga undi 🙏 manasu bagolennapudu me videos chusthey challa relief ga undi 🙏 TQ annaya gud videos chesthunaru

SBpk సత్యనారాయణ రావు గారికికాంగ్రేస్ వారు ముసలోడివినీకెందుక సీటు అంటే bjpనుంచి mpగా పోటీచేసారు. అఖండమేజారిటీతో నెగ్గి వాజ్పైగారి కేబినేట్లో మంత్రి ఐనారు.
Muni garu meeru kunthipuram lo మండువా ఇళ్లు video teesaru ugadhi ki video teestamu అన్నారు mee number miss ayyindhi 9th ఏప్రిల్ meeru konteru vasthe video teesukovachu
నేను చదువుకున్న స్కూల్ చూపించి చాలా memories ఇచ్చారు thank you so much బ్రదర్
Welcome brother
నేను పుట్టిన ఊరు అమ్మమ్మ గారి ఊరు ❤బుర్ర పని చేయనప్పుడు ఊరు వెళ్తే చాలా ప్రసాతం గా ఉంటుంది 🎉
👍👍👍
అద్భుతం గా చూపించారు కపిలేశ్వరపురం. లేదా పాఠశాల గురించి కూడా ఎవరైనా పెద్ద వారిని అడగవలసింది. 👍
Ha Try chesa andi kudaraledhu
Very nice to see the place, wonderful to know about the Hari Katha school
👍👍👍
Nenu andhulone harikatha school loney chadhuvukuna harikatha dance kuchipudi and sangeetham nerchukuna eppudu chepputhuna dance chesthuna tq annayya maaku maa patashala gurthuchesi chupinchi manchipani chesaru tq soo much aa school Naaku oka amma nana lantidhi guruvulu kuda chaala manchivaaru baaga chadhuvulu chepputharu ardhamaidaaka kuda visukokunda chepputharu maa mamdamki
👍👍👍
Tq bro ma school chupinchi nanduku ma memorys gurthu chisenanduku
Welcome brother
మా ముతాత గారి ఊరు
Very nice video. You have put in a lot of efforts to show a very beautiful village to the viewers. A lovely village and excellent Job in show casing it
Thanks your valuable Comment sir
Very good video Muni Garu
Thanks andi
very beautiful atmosphere of the village👌
👍👍👍
Alaney maa madamki Padmashree ravatam naaku chaala happyga undhi tq anna
Welcome thammadu
Hi, Muni garu,,, you are bringing your videos with beautiful narration and content... Keep it up,,,👍👍👍
Thanks andi
Beautiful village ma Kapileswarapuram
👍👍👍
Hii Good morning..Beautiful village
Gdmrng brother
1.04 Hari Katha gurinchi chaala chakka ga chepparu 🙏🙏🙏
👍👍👍
మా వూరు కాలువ గోదావరి భద్రయ్యగారి రేవు రాజుగారి కోట చాలా బాగుంటాయి
👨🏻🏫⭐Nice💛 Old Golden House's🏡🏘 Showing From Your Channel 👍
👍👍👍
Very beautiful ❤️
Thanks andi
హాయ్, మున్ని అన్న,
హాయ్, మున్ని, అన్న గుడ్ మార్నింగ్ వీడియో అయితే చాలా బాగుంది ఎట్టి గాటు ప్రయాణం బాగుంటుంది లాకులు ఆ, వాతావరణం బాగుంటుంది నీను వెళ్ళే వాడిని అక్కడికి ఉదయానే మంచి వీడియో చుపించారు హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ ❤❤❤
👍👍👍
That is my village super.
Hi Muni good morning very good video chesavu thank you
Welcome andi
TQ Anna..my Village ..video chesinamduku..❤
Welcome Thammudu
Attluntandhi ma village tho ❤
Hi sir ...how are you..nice video sir🎉🎉
కపిలేశ్వరం జమిందార్ లు శ్రీ బులుసు పట్టాభి రామారావు, SPB సత్యనారాయణ గార్లు. రాజమండ్రి పార్లమెంట్ నుండి నాటి పామర్రు అసెంబ్లీ నుండి పలుమార్లు గెలిచి కేంద్ర మంత్రులు గా రాష్ట్ర మంత్రులు గా సేవలు అందించారు. వారి సోదరుల్లో ఒకరి ఈస్ట్ గోదావరి ZP చైర్మన్ గా కూడా పని చేసారు. లలిత కళల పట్ల ఆసక్తి ఎక్కువ గా గల సోదరులు హరికథ పాఠశాల, వేద పాఠశాల నడిపి దివాణం నుండి ప్రజలకి ఎంతో సేవ చేసారు. వారి దివాణం చూపిన మీకు కృతజ్ఞతలు
Welcome andi
Nice view
మ్యూజిక్ అస్సలు బాగా లేదు.
మీ ఫోటోగ్రఫీ, ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది.
మీరు ఎన్నుకున్న గ్రామాలు బాగున్నాయి.
అర్జెంటు గా మ్యూజిక్ మీద శ్రద్ధ పెట్టండీ.
గ్రామం లో ప్రవహించే పిల్ల, పెద్ద కాలావులను శ్రద్ధ గా చూభించి నీటి లభ్యత గురుంచి రెండు ముక్కలు చెప్పండి...
ఈ రోజు పట్టణం లో వున్నా మేమంతా ఇంకా బాగా కనెక్ట్ అవుతాము,
గోదావరి ముని ఛానల్ చుసిన నాడు ఏదో తెలియని మానసిక ఆనందం ఆహ్లా ద కరం గా ఉంటుంది.... 💐🙏
No no godhavari nature ki ilanti music chala baguntundhi
Nenu 1999 lo మొట్ట మొదటి సారి ఈ ఊరు వెళ్ళాను, నామాల ముణేశ్వరావు గారు ఇంటికి, రాజమండ్రి లో వికాస్ కాలేజీ డైరెక్టర్ సార్ నేను, కపిలేశ్వరపురం రాణి గారి కోట కుడా చూసాను
👍👍👍
Brother rani garu kota ekkada vundhi
Present entry vumdha chudataniki
చాలా బాగుంది పచ్చని చెట్లు కాలువలు చెరువులు 😅
Thank you sir
మా village
Welcome andi
Forefathers of this Vamsam ...Ravipadu sivalayam inscription near Narasaraopeta dated in 11 th century Potinayakudu, Vallutla gotra ,a Kaakateeya Commander won wars with Gajapathis and got titles of Gajakesari, and Gajabetakaara and Chamurdivaadapramadana Etc , titles
👍👍👍
Thank u Ma'a vuru shoot chasinanduku
Welcome andi
చాలా గొప్ప ఊరు మాతాతలు మానాన పుట్టిన ఊరు
👍👍👍
18.47 Ohm namah shivaya
Back ground music baghundhi , sentiment ga ....
శుభోదయం ముని
Gdmrng sir
మా వూరు చూపించినందుకు ధన్యవాదాలు 🙏😊
Welcome andi
Yes scooty meeda vunna uncle cheppindi hundred percent right. రైతుకి రోజులు కావివి. ఈ సర్వేల వల్ల నష్టపోయిన వాళ్ళే ఎక్కువ వున్నారు.
👍👍👍
Very very thanks you
👍👍👍
నేను పుట్టి పెరిగిన ఊరు కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామం
👍👍👍
మునిగారు ఊబయగొదారి జిల్లాల ప్రజానీకం చాలా అదృష్టవంతులు,పచ్చదనం చూస్తే ఆకలివేయదు
Ho k sir
That's my Buatyfull vlillage 😍
👍👍👍
Super sir
👍👍👍
Gud m annaya 💐☕ yenti annaya entha bagundi e village super🙏 moring b fast thintu video chusanu manasuku happy ga undi 🙏 manasu bagolennapudu me videos chusthey challa relief ga undi 🙏 TQ annaya gud videos chesthunaru
Welcome thammudu
Nice Video , but please check your camera movement(fast ga undi) and editing need to be improved.
K brother
Doddipatila🌹🌹🌹🌹Wg.. Ap
👍👍👍
Hi good morning I am karthik Doddipatla ❤
Gdmrng karthik
Maaa Village neee Thank you bro
Welcome brother
Shiva lingam was very grand look, but it was blurry several times. Not clear, Kasepu saringa chupali🙏
ఇదే ఏటిగట్టుపై కోటిపల్లి వెళుతుందా.
Veluthundi andi
కోటిపల్లి సుమారు 14 కిలోమీటర్లు దూరం
💚💚💚
Road ela undhi anna yetigattu rout
Bane undi brother
సర్వారాయ సుగర్స్ చెల్లూరు
వేమగిరి కోకో కోలా ఫ్యాక్టరీ
బొంబే లో టెక్స్టైల్స్ ఫ్యాక్టరీస్
వారివే అంటారు
👍👍👍
Jai konasima
music is not suitable
Hai bro good morning.SHIVA (TAILOR)GENTS SPECIALIST.from anakapalli dist.this video live? bro
Thanks brother
కపిలేశ్వరపురం కోనసీమలో లేదు
కపిలేశ్వరపురం కోనసీమ జిల్లాలోనే ఉంది
Forefathers of this Vamsam ...Ravipadu sivalayam inscription near Narasaraopeta dated in 11 th century Potinayakudu, Vallutla gotra ,a Kaakateeya Commander won wars with Gajapathis and got titles of Gajakesari, and Gajabetakaara and Chamurdivaadapramadana Etc , titles
P Nagaraju 😮❤
👍👍👍
SBpk సత్యనారాయణ రావు గారికికాంగ్రేస్ వారు ముసలోడివినీకెందుక సీటు అంటే bjpనుంచి mpగా పోటీచేసారు. అఖండమేజారిటీతో నెగ్గి వాజ్పైగారి కేబినేట్లో మంత్రి ఐనారు.
👍👍👍
Muni garu meeru kunthipuram lo మండువా ఇళ్లు video teesaru ugadhi ki video teestamu అన్నారు mee number miss ayyindhi 9th ఏప్రిల్ meeru konteru vasthe video teesukovachu
😊🎉
Sir namaste 🙏 next vederaswaram please Sir call 📞
Me number insta lo pettandi call chesthanu
West, East.. Godavari district...
Sankranti nundi,May..nivaasam..
Undavacchhu...
Rain season lo
Varadalaku flauds West East..
G0davari jilllalu Mungip0tundi..
Ekkada puttinavaadu
Bad..luck....
👍👍👍
One day low two times
👍👍👍
Repeated ga ne videos choose Tanu
Ho thanks andi
Bgm very worst
K. N. M.. Yendagandi 🇮🇳🤼♂️🤼♂️🤼♂️🍎🦜🦜🌻🌻🥕🌹🌾🌾🌾🍍👷♀️🙍♀️🙍🏼♂️
వెరీగుడ్. ముని. మండపేట. వల్లూరు. వేదురుముడి. అంగర. కపిలేశ్వరా. పురం. అంతే. నీవిడియో. ఏకంగా.45. కిలో. మీటర్ల.దూరంగాకనపడుతుంది. అసలు. నీదే. ఊరు. నెక్స్ట్. వీడియోలో. చూపించు. నీఫోన్. No. తోషహ. నాది. రాయవరం. మండల. కేంద్రం. రాయవరం.
❤❤❤❤ mamuluga leduga nee vedio tammu nijanga swargamu lo ki vellinatundui 😅😅😅