Eee vooru shakteeswara swamy vaari ,amma varu, subrahmanyeswara swamy vaari visistate ka kunda mariyoka visistata kuuda undi. Sri kandarpa Parasu Ramaiah garu ane guruvu garu ide Voorlo unde varu. Vaari charitra Kuda chala undi kanuka meeru aa guruvu gari visistatani veliki teesi inkokka video ati twaralo chestaarani aasistunnamu.
మా పక్క ఊరు.. సుబ్రమణ్య స్వామి షష్టి చాలా బాగా చేస్తారు. ఇక్కడి చెరువులో ఒకప్పుడు యమధర్మ రాజు స్నానం చేసి శివుడిని పూజించారు అని స్థల పురాణం.. ఇందువలన ఈ ఊరికి యమగుండం అనే పేరు వచ్చింది అదే కాల క్రమంలో యనమదుర్రు అని స్థిరపడింది.
మునిగారు నిజంగా అయ్యవారి వాక్ సుద్దిలో,క్షుణ్ణంగా ఉన్నమాట తీరులో, దైవత్వం కనిపిస్తుంది ముఖ్యంగా తలక్రిందులుగా గల మూర్తి ఈ ఆలయంలో వుండటం దేశంలోనే విశేషం
అద్భుతము. ఆలయ స్థానం చాల ,బావుండి.🙏💐
మా ఊళ్ళో ఆ స్వామి వారు వెలిశారు మా పూర్వజన్మ సుకృతం🙏🏻🙏🏻🙏🏻💐
Swami varu velasina vuru lo meru puttadam me purva janma sukrutham
Reverse lo chepparu
Eee vooru shakteeswara swamy vaari ,amma varu, subrahmanyeswara swamy vaari visistate ka kunda mariyoka visistata kuuda undi.
Sri kandarpa Parasu Ramaiah garu ane guruvu garu ide Voorlo unde varu. Vaari charitra Kuda
chala undi kanuka meeru aa guruvu gari
visistatani veliki
teesi inkokka video
ati twaralo
chestaarani aasistunnamu.
మా పక్క ఊరు.. సుబ్రమణ్య స్వామి షష్టి చాలా బాగా చేస్తారు. ఇక్కడి చెరువులో ఒకప్పుడు యమధర్మ రాజు స్నానం చేసి శివుడిని పూజించారు అని స్థల పురాణం.. ఇందువలన ఈ ఊరికి యమగుండం అనే పేరు వచ్చింది అదే కాల క్రమంలో యనమదుర్రు అని స్థిరపడింది.
Good informative video🙏
ఓం నమశ్శివాయ ఈ ఆలయాన్ని మేము దర్శించుకున్నాము ఈ పార్వతీ సమేత శక్తిస్వర స్వామి దర్శనం మహా పుణ్య ఫలం దర్శనం మహా పుణ్య ఫలం
Chala bagundi vuru Gudi Parama sivuni darasanamu👌🙏
👍👍👍
Hi Muni 👋 ... I loved it ..
Great content thammudu. 👌 ❤
Thanks anna
Good vedeo. Thanks
Tank you so much Andi మా ఊరు చూపించినందుకు
🙏💐👍
Saw
Swamivaarikinamaskarammanchivideo
క్షేత్ర దర్శనం చేయించారు
ధన్యవాదాలు అండి
Nenu ennomarlu Bhimavaram vellanu (appatlo maa Akkayya vallu Narasapuramlo vundevallu, Vainayanthi cinema hall owners) kani naku Yenamadurru Shivalayam gurinchi teliyadu. Pancharama shketralalo okataina Gunupudi Shivalayam darshinchukunnamu. Shivudu talakrinduluga darshanamiche inthati visishtamaina devalayam choopinchinanduku meeku kruthagnalu Muni garu.
Welcome andi
శుభోదయం ముని
Gdmrng andi
మునిగారు నిజంగా అయ్యవారి వాక్ సుద్దిలో,క్షుణ్ణంగా ఉన్నమాట తీరులో, దైవత్వం కనిపిస్తుంది ముఖ్యంగా తలక్రిందులుగా గల మూర్తి ఈ ఆలయంలో వుండటం దేశంలోనే విశేషం
Ha అవును andi
Navagrahas- Each graham is in one face direction. Explain
Hi bro malikipuram bikes gurinchi full details tho latest video okati cheyyandi bro
sorry. This is for another's by mistake it is posted.
Maku vurru lo Chala kullu vunnay andi vachi chudandi👌👌Vuntundhi
Om namah shivaya hii anna
Thank you
Hai andi MA Vurru gollavani thippa andi
Sara andi vasthanu
భీమవరం దగ్గర పెన్నాడ గ్రామం దేవాలయాలు ఉన్నాయి నేను పంతులు గారిని
Sara andi nenu oka roju vastha
శుభోదయం ముని
శుభోదయం అండి