chaganti about lord shiva Powerful mantra.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2021
  • Brahmasri chaganti koteswara Rao speech about lord shiva secret powerful mantra.
  • КиноКино

Комментарии • 77

  • @RAVANASURA68
    @RAVANASURA68 2 месяца назад +6

    జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
    గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
    డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
    చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||
    జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో - మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా - చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- శివుడు - మాకు సకల శుభములను ప్రసాదించుగాక.
    జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
    -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
    ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
    కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||
    శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిలా ఉండగా, అందులో సురగంగ వేగంగా సుడులు తిరుగుచున్నది. అప్పుడు దానిలో బారులుతీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లుగొలుపుతుంది. అలాంటి మహాదేవునియందు - నుదుటి భాగమున ధగ ధగ మెరుస్తున్న అగ్నిని, శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివునిపట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు.
    ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
    స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
    కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
    క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||
    ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటాడో,ఎవరు- తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో, ఎవరు అంతటా విరాజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్త్రాలుగా కప్పుకుని ఉన్నాడో - అట్టి పరమ శివుని యందు నా మనస్సు రమించుగాక!
    జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
    కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
    మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
    మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||
    సర్వ దిక్కులను పాలించే దేవతల చెక్కిళ్ళపై ఎర్రని కాంతులను విరజిమ్మేవిధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకుని, మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి,సర్వ ప్రాణులకు సమ న్యాయం చేసే, భూతనాథుడైన పరమ శివునియందు నా మానస్సు మహానందభరితమై వర్ధిల్లుగాక!
    సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
    ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
    భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
    శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

  • @eswarreddy4675
    @eswarreddy4675 8 месяцев назад +10

    ఆ స్తోత్రం ని PDF లాగా description lo పెట్టగలరు

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Год назад +12

    ఓం నమః శివాయ 🌱🥀🌷🙏 🙏 శివాయ నమః 🌺🌹🙏 🙏🙏

  • @thirumalachittithirumalach4112
    @thirumalachittithirumalach4112 11 месяцев назад +4

    Har har mahadev🙏🕉️🔱❤️🌺🌺🥰🧡✨

  • @jagadishshivampet9428
    @jagadishshivampet9428 8 месяцев назад +4

    Om namah shivaya 🙏 Hara Hara Mahadev 🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 9 месяцев назад +3

    Om Namashivaya 🙏🏻🙏🏻🙏🏻

  • @vishnumurthyvaranasi9753
    @vishnumurthyvaranasi9753 Год назад +4

    Om నమఃశివాయ sivaya నమహ ❤❤❤

  • @AshokChakravarti9019
    @AshokChakravarti9019 11 месяцев назад +6

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಂಭೋ ಶಂಕರ ಹರಹರ ಮಹದೇವ

  • @gopinathyadav5591
    @gopinathyadav5591 Год назад +3

    🙏 Om shivaya namaha om 🙏

  • @oravsraoindia2395
    @oravsraoindia2395 4 месяца назад +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    Jai shree ram

  • @narmada1468
    @narmada1468 Год назад +4

    Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya

  • @SrinivasaraoNakka-pf1ww
    @SrinivasaraoNakka-pf1ww 2 месяца назад

    Thanks for your information

  • @user-qo7rk3qx2l
    @user-qo7rk3qx2l 4 месяца назад +1

    Om namah shivaya🙏🙏🌿🌿🕉️🕉️🌺🌺🌹🌹

  • @user-vy5xh2xs7o
    @user-vy5xh2xs7o 8 месяцев назад +2

    Omnamashivayha🎉🎉🎉🎉🎉

  • @kotiravula8659
    @kotiravula8659 4 месяца назад

    Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviYadav-gs3xc
    @RaviYadav-gs3xc 4 месяца назад +2

    ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః

  • @Thrishanthvizag
    @Thrishanthvizag 3 месяца назад +2

    HARA HARA MAHA DEV SHAMBO SHANKARA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 4 месяца назад

    OM SRI GURUBHYO NAMAHA.

  • @venkatramana2471
    @venkatramana2471 6 месяцев назад +1

    Om namah sivaya

  • @oravsraoindia2395
    @oravsraoindia2395 4 месяца назад

    Om namo baghavathe vasudevaya

  • @aparnaarikari2944
    @aparnaarikari2944 Месяц назад

    Om Namaha Shivaya
    Om Namo Narayanaya

  • @kanakadurga7136
    @kanakadurga7136 8 месяцев назад

    Shatpadi stotram lirics toevvandi

  • @mutyalanaidugorle9771
    @mutyalanaidugorle9771 5 месяцев назад

    Ome namah shivaay jai ho jai ho laxmi mata jai ho🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 111 times

  • @mididoddisubbarao
    @mididoddisubbarao 4 месяца назад

    Omnamashivaya

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 4 месяца назад

    OM KLEEM NAMAHA SHIVAYA.

  • @viswanathb9866
    @viswanathb9866 Год назад +1

    Guruvugarki padabivandanalu

  • @n.sambasivaraju9696
    @n.sambasivaraju9696 4 месяца назад

    ఓం నమః శివాయ !

  • @RajashekarBarrenkala-rg9po
    @RajashekarBarrenkala-rg9po Год назад +2

    🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @youtubechannel-ub1xr
    @youtubechannel-ub1xr Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @chandrasekhardevarapalli872
    @chandrasekhardevarapalli872 4 месяца назад

    Please lyrics in pdf

  • @n.sambasivaraju9696
    @n.sambasivaraju9696 4 месяца назад

    జప జయ శంకర హర హర శంకర!

  • @user-eo5eo8iu1c
    @user-eo5eo8iu1c 7 месяцев назад

    🕉️🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeram483
    @sreeram483 Месяц назад

    Ayodya nundi call vachinda? AP CM function nunchi call vachinda? Mari shanti badrathalu maintain cheyaledha? Ala vunnay

  • @gangavarapuvenkateshwarlu79
    @gangavarapuvenkateshwarlu79 6 месяцев назад

    🌹🙏🌹🕉

  • @sreeram483
    @sreeram483 Месяц назад +1

    Bhagawanthudu eropamulo manamu dirshukunte aa rupam lone manaku darshanam isthadu Bhagawanthuni rupam edi ante aa dupam loni goppatanalu manaku telesthay ledha aaa rupam lo ni bhagwanthuni swarana ku evidamina eee vidamu ina karya siddi phalalu adyatmikatha lo manaku utejam adevidam ga gyanendriyam terukuni chakralaku adhi darintisthundi anduke anni rupamulallu unna bhagawanthuni karya mulani aa karya kalumunandu mana chesthe cheya baduthanna aa bhagawanthuni rupam siddi ki entha varaku dohada padutundhi ani chusukovadam leee aaa bhgawanthudi charya eee karya kramamlo goppa vedamga cheppabadutai andemi maraya kudadu, entha Ramudina Yuddam thappu kabati laxmanuni kolipeye bayanni athani tho vachina vanara sena telusu kovali ane sangatananu srusthi chu kunnadu adhi Shiva tathvame endukante Ramudiki Sanjeevani tho adhi malli punarjeevam loki tesuka ravachu ani telusu Hanumanthuni tevachu ani telusu kani oka karma kanda loo adhi samastha jeevulaku ante Ravanudi Thammullanu edurukoni samharisthunna athani daggaraku vachina oka thamudini veruga chudaledhu Ramudu. Jai Sreeram. Om Namah Shivaya

  • @sugunarampay9459
    @sugunarampay9459 6 месяцев назад

    Guruvu garu shatpadi sthotram share Chauhan 🙏🙏🙏

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 5 месяцев назад

    Lirics Telugu photo🙏🏻🙏🏻🙏🏻

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm 2 месяца назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnamraju9534
    @krishnamraju9534 6 месяцев назад +12

    గురువుగారు నమస్కారం. షట్పది స్తోత్రం. ప్రతీ రోజు భగవంతుని ముందు చదువుకోవాలి. ఈ స్తోత్రం స్త్రోత్రనిది. కామ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవలెను. అందులో వుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏.

    • @nareshtummalapalli2644
      @nareshtummalapalli2644 6 месяцев назад

      com app

    • @SantoshKumar-tr5ze
      @SantoshKumar-tr5ze 6 месяцев назад

      No app " com app" in Play store

    • @sreekanthb3855
      @sreekanthb3855 6 месяцев назад

      @krishnamraju9534 అయ్యా మీరు పెట్టిన కామెంట్ చాలా బాగుంది. మంచి సమాచారం ఇచ్చారు. కాకపోతే app కి సంబందించిన దాంట్లో ఒక చిన్న స్పష్టత లోపం ఉంది. అందుకే ఇతరులకు అది అందడం లేదు.నేను వారికి పెట్టిన reply లో గమనించగలరు. జై శ్రీరామ్.

    • @venkateswararaosaride5117
      @venkateswararaosaride5117 5 месяцев назад

      😊

  • @aasrithalogistics5557
    @aasrithalogistics5557 Месяц назад

    ఓమ్ నమో భఘవాతే రుద్రాయ

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 месяца назад

    Shatpadi stotram available in you tube

  • @phanichalapakagaming2184
    @phanichalapakagaming2184 Год назад +2

    Ch.mkschalam🙏🏾🙏🙏🏾🙏👍👌😷🤫😯

  • @kotiravula8659
    @kotiravula8659 4 месяца назад

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajashekarBarrenkala-rg9po
    @RajashekarBarrenkala-rg9po Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikkummarimadhu7196
    @karthikkummarimadhu7196 Год назад +3

    Om namah shivaya

  • @dhanakola3679
    @dhanakola3679 6 месяцев назад

    👃👃👃👃👃👃👃👃👃

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 5 месяцев назад

    Don't take too serious chaganti and garikapati videos.
    Jai Hanuman.

  • @sreeram483
    @sreeram483 Месяц назад +1

    Meru kuda eppudina Gandi enduku 2 women placed with him ani photo lo ledha chadivina vadiki adhi oka chapter ga vuncharu Mana State syllabus loo 1 mark is also very important for topper for 100, but 100 days cinema style dialogue is for other, very good president election kadha Chaganti Garu. Okadu vadi kosam inkokadu vadi tho unche vidam kavadam kosam, lucky ga manam vadu ane antam, edi kuda Ayyappa temple loo women enduku vadu antaru anedaniki nedarshanam mala tesaka andaru prasadam konukoleru that is status of having it as a mala for short period and temple also open for those period. Ina democracy lo defend cheyalemu

  • @user-vv2yj3qd6r
    @user-vv2yj3qd6r 8 месяцев назад

    Liricstelugulopettandi

    • @ashoksurya2520
      @ashoksurya2520 7 месяцев назад

      అవినయ మపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణామ్
      భూతదయాం విస్తారయ తారయ సంసార-సాగరతః (1)
      ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.
      దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
      శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్ఛిదే వందే (2)
      ఆకాశ గంగయే మకరందముగా కలిగివుండి సచ్చిదానందమును పరిమళముగా కలిగి
      సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను
      సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీన స్త్వమ్
      సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః (3)
      ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే
      ఎలాగంటే సముద్రము తరంగముల లాగా. తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా
      ఉద్ధృతనగ నగభి-దనుజ దనుజ-కులామిత్ర మిత్ర శశిదృష్టే
      దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః (4)
      పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణునిగా), పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా
      మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది
      మత్స్యాదిభి రవతారై రవతారవతావతా సదా వసుధామ్
      పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాప భీతోహం (5)
      ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య ఇతర అవతారములు ఎత్తితివి
      ఓ పరమేశ్వరా, భవ తాపముతో సంసార తపముతో భయపడు నన్ను కాపాడుము.
      దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద
      భవ జలధి మథన మందర పరమం దరమపనయ త్వం మే (6)
      ఓ దామోదర (ఉదరము భాగమున త్రాడు వంటి ఆభరణము కలిగినవాడా), గుణములకు నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా, గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా)
      సంసారమును సముద్రమును మథించు మందర పర్వతము వలే మథించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము
      నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
      ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు (7)
      ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదములను శరణు పొందుచున్నాను
      ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొనుగాక
      ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచితమ్ విష్ణు షట్పది స్తోత్రం సంపూర్ణం
      శంకరాచార్యునిచే శ్రీ మహా విష్ణువుపై రచింపబడిన షట్పది స్తోత్రం ఇంతటితో సంపూర్ణము.

  • @midnithawk
    @midnithawk Год назад +30

    Video is missing one last slokam, so pasting complete slokam/lyrics here:
    LYRICS:
    (1)
    avinayam apanya viṣṇo damaya manaḥ
    śamaya viṣaya mṛgatṛṣṇām
    bhūtadayāḿ vistāraya tāraya
    saḿsāra sāgarataḥ
    (2)
    divyadhunī makarande
    parimala pari bhoga saccidānande,
    śrīpati padāravinde
    bhava bhaya khedacchide vande
    (3)
    satyapi bhedāpaga me nātha!
    tavāham na māmakī na stvaḿ,
    sāmudrohi tarańgaḥ kva ca na
    samudro na tārańgaḥ
    (4)
    uddhṛta naga nagabhi danuja
    danuja kulāmitra mitra śaśidṛṣṭe,
    dṛṣṭe bhavati prabhavati na bhavati
    kiḿ bhava tiraskāraḥ?
    (5)
    matsyādi bhir avatārairava
    tāravatā sadā vasudhāḿ,
    parameśvara paripālyo
    bhavatā bhava tāpabhīto 'ham
    (6)
    dāmodara guṇamandira!
    sundara vadanāravinda govinda!
    bhava jaladhi mathana mandara
    paramaḿ daram apanaya tvaḿ me
    (7)
    nārayaṇa karuṇāmaya!
    śaraṇaḿ karavāni tavakau caranau,
    iti ṣaṭpadī madīye
    vadana saroje sadā vasatu

  • @ashoksurya2520
    @ashoksurya2520 7 месяцев назад +42

    అవినయ మపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణామ్
    భూతదయాం విస్తారయ తారయ సంసార-సాగరతః (1)
    ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.
    దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
    శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్ఛిదే వందే (2)
    ఆకాశ గంగయే మకరందముగా కలిగివుండి సచ్చిదానందమును పరిమళముగా కలిగి
    సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను
    సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీన స్త్వమ్
    సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః (3)
    ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే
    ఎలాగంటే సముద్రము తరంగముల లాగా. తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా
    ఉద్ధృతనగ నగభి-దనుజ దనుజ-కులామిత్ర మిత్ర శశిదృష్టే
    దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః (4)
    పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణునిగా), పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా
    మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది
    మత్స్యాదిభి రవతారై రవతారవతావతా సదా వసుధామ్
    పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాప భీతోహం (5)
    ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య ఇతర అవతారములు ఎత్తితివి
    ఓ పరమేశ్వరా, భవ తాపముతో సంసార తపముతో భయపడు నన్ను కాపాడుము.
    దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద
    భవ జలధి మథన మందర పరమం దరమపనయ త్వం మే (6)
    ఓ దామోదర (ఉదరము భాగమున త్రాడు వంటి ఆభరణము కలిగినవాడా), గుణములకు నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా, గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా)
    సంసారమును సముద్రమును మథించు మందర పర్వతము వలే మథించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము
    నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
    ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు (7)
    ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదములను శరణు పొందుచున్నాను
    ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొనుగాక
    ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచితమ్ విష్ణు షట్పది స్తోత్రం సంపూర్ణం
    శంకరాచార్యునిచే శ్రీ మహా విష్ణువుపై రచింపబడిన షట్పది స్తోత్రం ఇంతటితో సంపూర్ణము.

    • @chandrasekharkca4648
      @chandrasekharkca4648 6 месяцев назад +8

      మీరు ఇంత క్లుప్తంగా రాసి పెట్టినందుకు మీకు మా కృతజ్ఞతలు. ఓం నమః శివాయ❤

    • @sandhyaranisandiri3466
      @sandhyaranisandiri3466 6 месяцев назад +2

      Thank you 🙏

    • @srinivasbasetty6512
      @srinivasbasetty6512 6 месяцев назад +1

      Great work for the benefit of all those who want uplift themselves Spiritually and also a must for praying God in this manner 🙏

    • @LaxmiPunnani
      @LaxmiPunnani 5 месяцев назад

      TQ TQ

    • @lakshmidevikeesara9808
      @lakshmidevikeesara9808 5 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fg7fu5pm2f
    @user-fg7fu5pm2f 9 месяцев назад +4

    Brahmins evariki చెప్పలేదు అందుకే అందరికీ తెలియక పోవచ్చు
    అది తెలియకపోతే అది దారుణమైన విషయం ఎలా అవుతుంది.....

  • @dhulipallamurthy5720
    @dhulipallamurthy5720 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @oravsraoindia2395
    @oravsraoindia2395 2 месяца назад +1

    Om namah shivaya