The Power of Sri Dakshinamurthy Stotram - A Divine Hymn to Lord Shiva | Sri Chaganti Koteswara Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 326

  • @jpanuguluruidea3538
    @jpanuguluruidea3538 Год назад +99

    శాంతిపాఠః
    ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
    యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
    తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
    ముముక్షుర్వై శరణ మహం ప్రపద్యే ॥
    ధ్యానం
    ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
    వర్షిష్ఠాంతే వసదృషిగణైః రావృతం బ్రహ్మనిష్ఠైః ।
    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం
    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
    వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
    సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
    త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
    జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
    చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
    గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
    నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
    గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
    ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
    నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
    గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః । గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥ 6 ॥
    చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
    సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥
    ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
    వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 8 ॥
    అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
    శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 9 ॥
    శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం |
    సూత్రభాష్య కృతౌ వన్దే భగవంతౌ పునః పునః II 10 II
    శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం । నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ॥ 11 ॥
    సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ।
    అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం॥ 12 ॥
    నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం ।
    అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం॥ 13 ॥
    ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
    స్తోత్రం
    విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
    పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
    యః స్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
    బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాఙ్గ్నిర్వికల్పం పునః
    మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
    మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
    యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
    సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
    యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
    నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
    జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
    జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥
    దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
    స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
    మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
    రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
    సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
    ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్య భిజ్ఞాయతే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
    బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
    వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
    స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
    విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
    శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
    స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
    భూరంభాంస్య నలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
    ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
    నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥
    సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
    తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
    సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
    సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చ ఐశ్వర్య మవ్యాహతమ్ ॥ 10 ॥
    ॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥

  • @క్షేత్రజ్ఞాస్వరాలు

    చాగంటి వారి మాట వరాల మూట స్వచ్ఛమైన సత్యం నిజంగా ఆ దక్షిణా మూర్తిని ఆరాధించిన నన్ను ఈరోజు ఒక రచయిత్రిగా తీర్చిన దైవం జ్ఞాన ఐశ్వర్య సంపన్నుడు దక్షిణా మూర్తి ఇది సత్యం

  • @srinivasrepala6985
    @srinivasrepala6985 7 месяцев назад +38

    ఎంతో కష్టమైన దక్షిణా మూర్తి స్తోత్రాన్ని చాలా హాయిగా పాడి మాలో భక్తి భావాన్ని పెంపొందించిన నా హిందూ చెల్లెమ్మల జన్మలు ధన్యం,చేతులెత్తి మొక్కుతున్నాను

  • @Hetvisree0523
    @Hetvisree0523 Год назад +19

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

  • @Arunsidinfotube1
    @Arunsidinfotube1 9 месяцев назад +40

    నిధయే సర్వ విద్యానాం
    భిషజే భవరోగిణాం
    గురవే సర్వ లోకానాం
    దక్షిణామూర్తయే నమః❤❤❤

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 6 месяцев назад +8

    చాగంటి వారి మాట చనపోయేవారికి కూడా ఊపిరి పోస్తుంది. ఉపన్యాసము వేరు స్తోత్ర పఠనం వేరుగా ఉంటే ఇంకా భక్తులకు సౌలభ్యం గా వుంటుంది అని నా అభిప్రాయ ము. వారి పాదములకు నా నమ:సుమాంజలి.

  • @subhashmallikarjuna229
    @subhashmallikarjuna229 Год назад +47

    గురవే సర్వలోకానాం భీషజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం . శ్రీ దక్షణామూర్తాయే నమః. . ఇది దక్షిణామూర్తి మంత్రం. రోజు తప్పక చదవండి

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Год назад +103

    ఓం నమో నారాయణాయ
    మంచి ఆరోగ్యకరమైన మంత్రాన్ని పోస్ట్ చేసినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను.

  • @vb..1052
    @vb..1052 Год назад +33

    ఓం గురుభ్యోనమః.చాగంటి గురువు వారికి పాద నమస్కారాలు...

  • @gopalakrishnakanteti9698
    @gopalakrishnakanteti9698 Год назад +11

    విశ్వం దర్శనదృశ్యమాన నగరీ తుల్యం నిజాం తర్గతం. పశ్య న్నాత్మని మాయయా బహి రివోద్భూతం యధా నిద్రయా. యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం. తస్మై‌ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

  • @yashodaarram6926
    @yashodaarram6926 Год назад +44

    ఓం దక్షిణామూర్తి నమః 🙏🙏🙏🙏🙏

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu 9 месяцев назад +6

    చాగంటి మహానుబావుడు దేవుడు స్వామి

  • @gudururavinder9657
    @gudururavinder9657 Год назад +23

    ఓం శ్రీ దక్షిణమూర్తయేనమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue Год назад +31

    🔥... ఓం దక్షణమూర్తి నమః ...🔥

  • @janakirammada6411
    @janakirammada6411 Год назад +14

    ఓం శ్రీ గురు దక్షిణామూర్తి యే నమః 🙏🌹🙏🌹🙏🌹

  • @sasikiran828
    @sasikiran828 Год назад +6

    Yes dhakhanamurthi sthotram very powerful I am the example

  • @anushalaveti2088
    @anushalaveti2088 3 месяца назад +1

    నాకు శివ భక్తి కలగడానికి కారణం చాగంటి కోటేశ్వరరావు గారు......

  • @ganjagopalakrishna2002
    @ganjagopalakrishna2002 Год назад +8

    గురువు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏

  • @akhilgarimillatv7484
    @akhilgarimillatv7484 Год назад +12

    శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏

  • @ASambasivarao-lj8wi
    @ASambasivarao-lj8wi Год назад +12

    ఓం ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @dhandusridevi1998
    @dhandusridevi1998 Год назад +14

    దక్షిణా మూర్తయే నమోనమః 🙏🙏🙏

  • @chandhuankam1283
    @chandhuankam1283 Год назад +35

    ఓం నమ ఇదం శ్రీ దక్షణ మూర్తి యే నమః,,🙏🙏

  • @KasarapuRajesh-dv1hd
    @KasarapuRajesh-dv1hd Год назад +16

    గురువు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు

  • @ppdvengg5040
    @ppdvengg5040 Год назад +3

    Swamy e dakshinamurthy sthothram chadavataniki kavalsina sakthi ni buddi ni prasadinchu.thandri.sri dakshina murthaye namah:

  • @reddammap3986
    @reddammap3986 Год назад +3

    ఓం శ్రీ దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @janakirammada6411
    @janakirammada6411 Год назад +12

    గురువుగారికి పాదాభివందనం 🙏🌹🙏🌹🙏🌹

  • @sulochananagaraju3846
    @sulochananagaraju3846 8 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    ఓం శ్రీ దక్షిణామూర్తి నమ హా:

  • @sskumarji
    @sskumarji Год назад +17

    Sri Guru Dakshinamurthy Namaha 🙏

  • @srinivasaraoyadalapurapu9544
    @srinivasaraoyadalapurapu9544 Год назад +9

    గురువుగారికి పాదాబివందనం

  • @radhakrishna4544
    @radhakrishna4544 7 месяцев назад +1

    Sanathana. Dharmamu. Chala. Manchi slogans selavichharu.kalamraju Radha Krishna murthi namaste markapur Prakasam District AP Bharta desam.

  • @lalithakrupa6484
    @lalithakrupa6484 Год назад +11

    🙏ఓం శ్రీ గురు🌺మేధా దక్షిణామూర్తి స్వామినే నమః 🙏

  • @jpanuguluruidea3538
    @jpanuguluruidea3538 Год назад +6

    Nidaye sarva vidyanam bishsjae bava roginam gurve sarva lokanam dakshinamurthae namah 🙏🙏🙏🙏🙏🙏

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 Год назад +10

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @Bhargavvip
    @Bhargavvip 7 месяцев назад +1

    శ్రీ దక్షణామూర్తియే నమః 🙏🚩🚩

  • @telugucryptoassets647
    @telugucryptoassets647 9 месяцев назад +1

    ఓం గురు దక్షిణామూర్తియే నమః

  • @SivaramDindi
    @SivaramDindi 6 месяцев назад +1

    Om Namo Sri Dakshinamurthy ye namaha

  • @anilrolex599
    @anilrolex599 Год назад +5

    Sri dakshina murthy swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dr-ib4ej
    @Dr-ib4ej 2 месяца назад +1

    Om guru dakxnamuthye namha 🌹🌹🙏🙏🙏🙏

  • @manikyambatempalle1030
    @manikyambatempalle1030 Год назад +27

    గురువు గారు అద్భుతంగా చెప్పారు 🙏🏻🙏🏻

    • @mallikarjun1832
      @mallikarjun1832 Год назад +2

      ఆన్ దక్షిణామూర్తయే నమః పరబ్రహ్మ రూపం నమః బ్రహ్మశ్రీ చాగంటి గారు తండ్రి నా నమస్సుమాంజలి 💯🌹🌟🌟🌟🌟🌟🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saraladevichamarthi1107
      @saraladevichamarthi1107 Год назад

      ​@@mallikarjun1832 😅😅😅😅😅😅

  • @narayanakapuganti5296
    @narayanakapuganti5296 Год назад +2

    ఓం నమః ఇదం శ్రీ దక్షణ మూర్తి యే నమః

  • @tjyothi7923
    @tjyothi7923 6 месяцев назад +1

    Om dashinamurty namah❤

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Год назад +5

    SRI dhakshinamurthi namaha

  • @Anitha33334
    @Anitha33334 Год назад +2

    Nannu karuninchu dhevaa ❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhosh99pandu
    @santhosh99pandu Год назад +3

    ఓం శ్రీ గురు దక్షణాయని నమః

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 9 месяцев назад +1

    ఓం ద ఓం దక్షిణామూర్తి నమః

  • @somaiahkandi960
    @somaiahkandi960 Месяц назад +1

    Omsrilaxmeynarashemhaeynamaha omsridattatereyanamaha omsrilaxmeynarashemhaeynamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru tamasomajorergamaya sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsriveerabhamedraswemeaynamaha omsridattatereyanamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omsriarunachalasiva omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha

  • @charithayalamanchi1158
    @charithayalamanchi1158 5 месяцев назад +1

    Om nama idam sri dakshinamurtayae namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @panthangiupender4915
    @panthangiupender4915 9 месяцев назад +1

    Jai Shree Ram..🙏

  • @TD_GM
    @TD_GM Год назад +2

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః

  • @saisweety7995
    @saisweety7995 10 месяцев назад +1

    Ohm sri dakshinhaamuurthiye namaha❤️🙏🙏🙏🙏♥️🌹🥀🌺🌸🌻🌸🌺🌻🌼🥀🌷🌸🌸🌷

  • @kollaram830
    @kollaram830 8 месяцев назад +1

    Guruvaryulaku Guruvaryulu Sri Dakshinamurthy Gurave Namaha ♥️🙏❤

  • @LaxmiNambi
    @LaxmiNambi 22 дня назад

    Tnq guruvu garu

  • @shashirekha9517
    @shashirekha9517 Год назад +5

    🙏🙏🙏namasthe guru gaaru ..dhakshinamurthy namaha

  • @badamshanthaiah2963
    @badamshanthaiah2963 Месяц назад

    Ohm Sri dakshanamurthiya namaha ...

  • @mentathiripal769
    @mentathiripal769 6 месяцев назад +1

    Om sri dakshinamurthye namaha

  • @KVRInfratech
    @KVRInfratech 7 месяцев назад

    శ్రీ దక్షిణముర్త్యేనమః

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 10 месяцев назад +1

    Swamiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @tapaswiculturalarts418
    @tapaswiculturalarts418 2 месяца назад

    శ్రీ దక్షిణామూర్తియేనమః...

  • @satyakiranbandi5554
    @satyakiranbandi5554 8 месяцев назад

    Chaganti gariki koti dandalu 🙏 Aem chepparandi asalu. Kallallo Neellu vachesayi 😢 Gurubhyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏😭

  • @shreevaagdevidesigningprin5135
    @shreevaagdevidesigningprin5135 8 месяцев назад

    ఓం దక్షిణ మూరౖయే నమః 😂🙏🙏🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 5 месяцев назад

    ఓం దక్షిణ ణామూర్తయేనమహ

  • @Bhargav.K-q5l
    @Bhargav.K-q5l 11 месяцев назад +2

    God🙏🙏

  • @narmadakrithi5240
    @narmadakrithi5240 4 месяца назад

    Neeku padabhi vandhanalu swami

  • @pavanboutique8785
    @pavanboutique8785 8 месяцев назад +2

    🙏🙏

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 Год назад +7

    Om Gurubhoyonamaha🙏🚩

  • @venkatalaxmikarthikadanda4567
    @venkatalaxmikarthikadanda4567 8 месяцев назад

    Adishankara charya swami pahimam pahimam rakshamam rakshamam

  • @satyashivaji4902
    @satyashivaji4902 Год назад +2

    Guravey sarvalokanam🌼🌼🌼🌼🌼 shri Dakshinamurthye namo namah 🙏

  • @sudeepkumar4913
    @sudeepkumar4913 6 месяцев назад

    Om sri Dakshinamurthy swamine namah

  • @PadmaAvula-je4qj
    @PadmaAvula-je4qj 7 месяцев назад

    Om dhakshinamurthie namaha❤🙏🙏🙏🙏

  • @Hanshithram1
    @Hanshithram1 Год назад +1

    Om dakshina murthi ye namo namaha

  • @mattipatisiddaiah2811
    @mattipatisiddaiah2811 Год назад +1

    OM Sree Dakshinamurty swami variki jai 🍒🌹🥥🍎🙏Ms

  • @krishnakanthmaheedhar6397
    @krishnakanthmaheedhar6397 Год назад +1

    Ayya mi tarvatha mi role ni evru replace chestaru chaganti garu 😭😥🙏🙏🙏🙏🕉

  • @kokilakrishnamaraju3530
    @kokilakrishnamaraju3530 Год назад +1

    Om namo dakshina Murthy ye naam

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 8 месяцев назад

    Swamy meeku 🙏🏿💐💐💐💐🙏🏿🙏🏿🙏🏿💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐🙏🏿🙏🏿
    Swamy mayokka GURU dhoshalanu jeevithamulo malle eppudu raaniyyaku.
    S Laxminarsaiah

  • @grandhisubbarao2066
    @grandhisubbarao2066 Год назад +3

    Om Sri Guru Dakshinamurthy Yi Na Namahaa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavikondalarameshkiran8659
    @kavikondalarameshkiran8659 Год назад +3

    గురువుగారికి శతకోటి నమస్కారములు

  • @reddysriram4080
    @reddysriram4080 8 месяцев назад

    ఓం నమః శివాయ

  • @yogikuturu42
    @yogikuturu42 Год назад +3

    Om Sri gurave namaha 🙏🙏🙏

  • @renukanerella7393
    @renukanerella7393 6 месяцев назад

    Om Medha Dakshina Murthaye Namah

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 6 месяцев назад

    Guruvu garu padalaku na namaskaramlu🙏🌹🙏🌹🙏🌹

  • @Mani69india
    @Mani69india 11 месяцев назад

    ఓం దక్షిణామూర్తి యే నమః
    గురువు గారికి నమస్సుమాంజలి

  • @nagababu8281
    @nagababu8281 Год назад

    Shivaya gurave nama:

  • @malathiaradya69
    @malathiaradya69 Год назад +2

    ಕರ್ನಾಟಕ, ನಿಮ್ಮ ಮಾತುಗಳು ಅಧ್ಬುತ🎉🎉🙏

  • @kududhulasubhashkumar9620
    @kududhulasubhashkumar9620 6 месяцев назад

    Om Shreedhakshinamoorthy stotram Sharanagathi😊🙏🙏🙏🙏

  • @lokendranathg
    @lokendranathg 11 месяцев назад

    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @BSGiriAP
    @BSGiriAP Год назад +1

    Okay good sir ,good massage sir.

  • @stylishrahuldrawing8368
    @stylishrahuldrawing8368 9 месяцев назад

    గురువుగారికి పాదాబివందనములు

  • @srinivasaraokondala5654
    @srinivasaraokondala5654 Год назад

    ఆ దక్షిణామూర్తి స్తోత్రం తెలియజేయగలరు

  • @bkgameryt6314
    @bkgameryt6314 11 месяцев назад

    Om Dakshinamurtnhi ye namaha

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 Год назад

    గురువు గార్కి పాదాభివందనం లు

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Год назад

    Me padhaluku Naa namaskaram lu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @padmabommaraju7806
    @padmabommaraju7806 Год назад +2

    Sri Guru Dakshinamurthaye namaha pahimam rakshamam

  • @srinivasyadav4526
    @srinivasyadav4526 Год назад

    OME SRI DAKSHINAMURTHY YE NAHA

  • @raghuveerramaraju5204
    @raghuveerramaraju5204 Месяц назад

    దక్షిణా మూర్తి స్తోత్రం తో శివ లింగం కు అభిషేకం చేయవచ్చునా...?

  • @Hanshithram1
    @Hanshithram1 Год назад

    ఓం శ్రీ దక్షిణామూర్తి యే నమో నమః 🔱

  • @bharathvalaboju9032
    @bharathvalaboju9032 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chendhureddyslaboratoriesi2425
    @chendhureddyslaboratoriesi2425 9 месяцев назад +1

    B hi there 🙏🙏🙏🙏🙏🙏

  • @ambedkarpodeti
    @ambedkarpodeti Год назад +4

    Thank you 🙏

  • @pallavik6857
    @pallavik6857 3 месяца назад

    Chala manchi video echaru thank you 🙏

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 10 месяцев назад

    Dheva murthy mayokka graha dhoshalanu tholaginchagalavu.
    S Laxminarsaiah