అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. " 17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. " యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ ) 10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు" 23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. " రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ ) 8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. " 9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. " రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ ) 9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. " 10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. " 13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. " రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ ) 8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. " 9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. " ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ ) " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. " 2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ ) 27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. " 28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. " హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ ) " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. " ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ ) " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
Dr.jaya Sudha is truly singing with all of her heart and soul to her redeemer. Praise be to the name of our Lord Jesus Christ. May God bless her ministry of God.
అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే " 2" నా తల్లియూ నీవే నా తండ్రియూ నీవే నా తల్లిదండ్రి నీవే యేసయ్యా "అందరు" 1)లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా 2)వ్యాధులను చుట్టినా బాధలు నన్ను చుట్టినా నా కొండయూ నీవే నాకోటయూ నీవే నా కొండ కోట నీవే యేసయ్య
Praise the lord🙏🙏🙏 I really appreciate u Jayasudha garu. Bcoz u r a believer. I already saw ur testimony. Really JESUS loves us unconditionally nd slow to anger abounding in love nd faithfulness. GOD is always with us. Bcoz our GOD Emmanuel GOD🌹🌹🌹🌹🌹🌹
Very sweet voices very beautiful and very very nice 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 chala baga padaru devudu mammalni ashirvadhinchunu gaka amen praise the lord God bless you jayasudha ❤❤❤❤❤❤❤garu😊😊😊😊😊😊
జయసుధ గారూ మీరు చాలా బాగా పాడారు మీరు ఇలాగే పాటలను పాడాలి praise the Lord 🙏 I love you Jesus Christ నేను హిందువును అయినా నాకు పాటలు అంటే ప్రత్యేకముగా నమ్మకము చాల ఇష్టం 💖❤️♥️🕉️☪️✝️🙏🙏🙏🙏❤️🕊️🇺🇲🇺🇲🇺🇲🇺🇲
ruclips.net/video/2SZeUtCN9_8/видео.html. సహోదర, తీవ్రమైన కరువులోను ఓ పక్క భర్తను పోగొట్టుకొని తీవ్రమైన నిస్సహాయతలోను రూతును చూడండి. నయోమి కుటుంబంలోని ఆరుగురు(6)లో ముగ్గురు(3) మిగిలారు., చివరకు వంటరి(1)గా మిగిలిన నయోమిని విడువక నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి నయోమితోనే ఉంది. అది సహోదర ప్రభువును తెలుసుకోవడం మారుమనస్సు అంటే. మరి అన్ని కలిగి ఉన్న సహోదరి ????? . ఈ పాట పాడినందుకు ధన్యవాదములు ( I will Say Good Thanks, ....etc. for The Song. and I Will Praise Godod) గుర్తు ఉంచుకోండి ఎన్నడు ప్రభువు తన రాజ్యమును నీతి నియమాలను చులకన చేసి పలచన చేసి ఏదో తేలికగా చేయడు. అలాగే గనుక ప్రభు చేస్తే భూమి మీద ఒక్క దేవుని ప్రజలు ఈరోజు దేవునికి సాక్షులుగా నిలబడి ఉండరు,. బండ మీద కట్టిన వాని ఇంటి మీదకు, ఇసుక మీద కట్టిన వాని ఇంటికి మీదకు గాలి వచ్చేను వరద వచ్చేను వీటిలో నిలబడేది ? ...... ruclips.net/video/2SZeUtCN9_8/видео.html
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను|
Mam awesome 👏😊👍 lyrics and lovely voice mam iam a hindu but i love Jesus u r voice changes my mind peaceful lines awesome mam best voice u have and words of song..... Amen
Even every one left me..u (Jesus)said i will not leave u.diseases ,disasters may coiled me round ..my hill and fort are u Jesus..U ARE MY Father and mother to me Jesus...This is the meaning of this song brother
One day every knee shell bow down before him,n very toungh must confess that he is the real god almighty his name is Jesus Christ.hallelujah,,,,, praise the lord 🙏
Good to hear mam after so many years seeing you when small used to watch ur movies God bless you for singing our lord song I'm from Maharashtra pune grearfan of urs 🙏
we are very happy to sing a great song for jessus and god bless to wrriter and singer and those who are paticipate in this song i said and i hope god bless to uuuuuuuuuuuuuu i love uuu god
Madam Chala Baaga Paadaru Madam God bless you Madam
Merru paadina Christian songs super & uour acting also.god bless you mom
Jayasudha gaaru chaala baaga padaru meeru... God bless your entire family members... Glory to Jesus christ forever... aamain...
Nice song Amma 😘mee voice Chala Bagundhi God bless you and your family
Ok
❤🎉@@satyanaryanavasukula3133
Jayasudha gariki vandanalu. pata chala adbutham ga paadaru😇
Andaru Nannu Vidachina - Neevu Nannu Viduvanantive (2)
Na Thalliyu Neeve - Na Thandriyu Neeve
Na Thalli Thandri Neeve Yesayya (2)
Vyadhulu Nannu Chuttina - Baadhalu Nannu Muttina(2)
Na Kondayu Neeve - Na Kotayu Neeve
Na Konda Kota Neeve Yesayya)(2)
Lokamu Nannu vidachina - Neevu Nannu Viduvanantive(2)
Na Bandhuvu Neeve - Na Mithruda Neeve
Na Bandhu Mithruda Neeve Yesayya (2)
Nenu Ninnu Nammukuntini - Neevu Nannu Bhayapadakantive (2)
Na Thoduyu Neeve - Na Needayu Neeve
Na Thodu Needa Neeve Yesayya)(2) [
😅
Thank you❤
😢😢
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
Super song🎵❤❤
Super song
Super song 🎵❤❤❤
Super ❤❤❤❤❤❤❤
👌
Love you madam garu చాలా బాగా పాడారు యేసయ్య పాట థాంక్యూ మేడం గారు
Hii
ತುಂಬಾ ಒಳ್ಳೆ ಹಾಡು ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಲಿ ಆಮೆನ್
Fritthelat
Shffcuurh
Mee voice chala bagundi mimmalini chuste maa amma gurthu vastaru
16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. "
యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ )
10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )
8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )
9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ )
8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )
" కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )
27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )
" పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )
" ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )
మనుషులకు అర్థం చేసుకొని ప్రేమ ❤️ ఈ పాటలో ఉంది ఈ లోకం లో అలా ఎవరు ఉంటారు Love you father ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Anna carrect ga cheparu God bless you 🙏🙏🙏🙏🙏🙏
Sister 🤝
Ookc vv hxhufh
@@bandarukiran8485 ¹1
7uu7
జయసుద అమాపాటచాలాబాగుంది
Dr.jaya Sudha is truly singing with all of her heart and soul to her redeemer. Praise be to the name of our Lord Jesus Christ. May God bless her ministry of God.
Zmxdd
Super madam God bless you
May god use u in His service abundantly
My favorite ❤️ song my heart touching song
Hi medam
Jayasudha medam garu. Meku.na.thanks.🎉🎉.Me.moogaraju. thanks. Sir. Me.all team members. Ku.na.thanks. Sir and madam garu. 🎉🎉thanks. Me.moogaraju. thanks.
Exlent sing ing jayasudha garu elany devudini stimchamdi devudu
Meru chaysy panulanitilo thodumdunu gaka!
God bless you and your family
Ya
@@pottipinky1636🎉🎉❤
❤😢❤❤
Mo
😂 ok
చాలా చక్కగా పాడారు. నేర్చుకోవడానికి సులువుగా ఉంది.
దేవుని సేవలో దేవుడు మిమ్మల్ని బాగా ఉపయోగించాలని కోరుకుంటున్నాము.
Hello
Praise the Lord
Good
Super mam and thanks
Yes
Nice song actress jayasudha garu and lovely voice
Vadhanalu madam meru chala bhagapadaru god bless you
జయసుధ మా గారికి వందనములు పాట చాల బాగా పాడారు. దేవుడు మిమ్మల్ని దివించును గాక......
జయ సుధా మేడం గారికి వందనాలు దేవుడు మిమ్మల్ని దివించు నూ గాక
Superb Singing by Smt.Jaya Sudha, perfectly complemented by composers and musicians. God bless you all abundantly.
😭⛪🛐🛐💐💐💐JUES
என் அம்மாவும் அப்பாவும் எனக்கு நீங்கள்மட்டும்தான் இயேசு
దేవుడు ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరిని దీవించును గాక 🫂🛐✝️
Heart rendering song having sweet musical tunes. Pricing Him. Thanks.
అందరూ నన్ను విడిచినా
నీవు నన్ను విడువనంటివే " 2"
నా తల్లియూ నీవే
నా తండ్రియూ నీవే
నా తల్లిదండ్రి నీవే యేసయ్యా "అందరు"
1)లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే
నా బంధువు నీవే
నా మిత్రుడు నీవే
నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా
2)వ్యాధులను చుట్టినా
బాధలు నన్ను చుట్టినా
నా కొండయూ నీవే
నాకోటయూ నీవే
నా కొండ కోట నీవే యేసయ్య
Super
A
Qqy
Msmsndndb😉🙄😘kn msmsndndb 😭😘nmdbcmdbfmnfmdbdmdb 🙄😘 nmdbcmdbfmnfmdbdmdb nmndbcmfbn
Nsmsmm😁🙄
👌👌👌👌
I luv any gud music.but i luv Jesus.God bless u
Praise the lord🙏🙏🙏 I really appreciate u Jayasudha garu. Bcoz u r a believer. I already saw ur testimony. Really JESUS loves us unconditionally nd slow to anger abounding in love nd faithfulness. GOD is always with us. Bcoz our GOD Emmanuel GOD🌹🌹🌹🌹🌹🌹
Very nice song, amazing singing, thankyou, madam, God bless you
Very sweet voices very beautiful and very very nice 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 chala baga padaru devudu mammalni ashirvadhinchunu gaka amen praise the lord God bless you jayasudha ❤❤❤❤❤❤❤garu😊😊😊😊😊😊
😢❤❤❤❤❤❤❤❤
చాలా బాగా పాడారు.. అక్క 🙏
మన ప్రభువు కే మహిమ కలుగును గాక!
Super madam chala baga padaru god bless you
🙏🙏🙏
@@nagammaambedkar6323 my life a
O
Chala baga padharu madam and super voice madam
No in NJ the
Great mam, Jesus bless u and your family
,
Jaya sudha garu meru ee song chala Baga padaru
Excellent singer. Sung the song with ease and Marvelous feeling. Thank you Jayasudha garu for giving us a good song
Superb exllent jayasudha gari voice reyally great chala baga paadaru
Supar
జయసుధ గారూ మీరు చాలా బాగా పాడారు మీరు ఇలాగే పాటలను పాడాలి praise the Lord 🙏 I love you Jesus Christ నేను హిందువును అయినా నాకు పాటలు అంటే ప్రత్యేకముగా నమ్మకము చాల ఇష్టం 💖❤️♥️🕉️☪️✝️🙏🙏🙏🙏❤️🕊️🇺🇲🇺🇲🇺🇲🇺🇲
Chalabagundhi
illurisudhakar
Very good 👍 song medam garu GOD BLESS YOU
Super mam tq . Excellent mam .
Jesus blessings with u.
చాలా అద్భుతంగా పాడారు అమ్మ (🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️) ఐ లవ్ సాంగ్స్
😊
1:11 1:12 1:13 1:18 1:19
Nnr 💕 1:36
@@SmilingDenimJacket-vm3juklpana 2:02
చాలా అద్భుతంగా పాడారు అమ్మ.. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
🙏🙏🙏
Nice
@@nagraj.s8285 0 pl
Hhgfvbnd
Qxavsb
Devunike mahim kalugunu gaka...amen...chala chala chala bga padaru maa...glory to god...nice voice mam
DfI'm87
good song
Madam super voice and glory to our Lord Jesus thank you for singing this lovely song
ruclips.net/video/2SZeUtCN9_8/видео.html. సహోదర, తీవ్రమైన కరువులోను ఓ పక్క భర్తను పోగొట్టుకొని తీవ్రమైన నిస్సహాయతలోను రూతును చూడండి. నయోమి కుటుంబంలోని ఆరుగురు(6)లో ముగ్గురు(3) మిగిలారు., చివరకు వంటరి(1)గా మిగిలిన నయోమిని విడువక నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి నయోమితోనే ఉంది. అది సహోదర ప్రభువును తెలుసుకోవడం మారుమనస్సు అంటే. మరి అన్ని కలిగి ఉన్న సహోదరి ????? .
ఈ పాట పాడినందుకు ధన్యవాదములు ( I will Say Good Thanks, ....etc. for The Song. and I Will Praise Godod)
గుర్తు ఉంచుకోండి ఎన్నడు ప్రభువు తన రాజ్యమును నీతి నియమాలను చులకన చేసి పలచన చేసి ఏదో తేలికగా చేయడు. అలాగే గనుక ప్రభు చేస్తే భూమి మీద ఒక్క దేవుని ప్రజలు ఈరోజు దేవునికి సాక్షులుగా నిలబడి ఉండరు,.
బండ మీద కట్టిన వాని ఇంటి మీదకు, ఇసుక మీద కట్టిన వాని ఇంటికి మీదకు గాలి వచ్చేను వరద వచ్చేను వీటిలో నిలబడేది ? ...... ruclips.net/video/2SZeUtCN9_8/видео.html
@@eftcan4775
P
@@sgeetha5633 JESUS CHRIST
Amma song Amma Entha Talent unda meeku
Muslim heart touching testimony.ruclips.net/video/im7-H8_PcwI/видео.html
Heart touching song thanks madam 👋👋👋👋👋
😒😟😏🤫😫😖😞☹️
Motivational to Odia I AM Odia I like it bless to u Jesus Christ ...Amen
Praise the lord...super mam
Me
Akka super
Nicely sang Mam,God Bless You Abundantly
Tq
Very nicely sang madam. Superb your voice madam. I really liked it. May Good Lord bless you and your family madam. Love you madam.
🎺🎻📞🎶🎵🎧🏏🏑🏒🥍🎾🏆🛴🛹🛵🚏🛣️🛤️🛢️🚜🚲🚐🚑🚒🚓🚔🚕🚖🚎🚌🚋🚋🚞🚝🚊🚃🚄🚅🚆🚇🚈🚉🌌🎠🎡🎢💈🎪🚂♨️🌉🌇🌆🌅🌄🏙️🕍⛩️🕋⛲⛺🌁🌃🏯🏰💒🗼🗽⛪🕌🏭
👌👌👌👌👌👌👌👌
మేడం గారు ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఉదయం పూర్వకంగా మీకు వందనాలు
Srinu
😅😢😢🎉🎉❤❤😅🎉😮😢😮😅😅🎉😢😮😅😅😢😮😮😅😮😮😮😮😅😅😮😮😮😅😅
🎉p🎉🎉😢😢😢 4:11 4:11
😅😅😅ppp😊
Hi tnx u fo lisening to gospel music frend hope one day you will accept Jesus as your Saviour.Jesus loves u.
Jaisudha garu mee voice supper
నేను, క్రిస్టియన్ ని కాకపోయినా, మీరు పాడినపాట చాలా అద్భుతంగా ఉంది 🙏🌹🙏 వందనములు 🙏🌹🙏
U r excellent Amma
U has singed a Jesus song
So Jesus will bless u 😇😇
God na korika niraverchu
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను|
🙏🙏🙏🙏
Wgdjxh
⁹ too ⁹9o aao 99⁹9⁹9 aa 9⁹⁹ too ki 9o9o⁹9
Super Praise the lord....
Super
Mam awesome 👏😊👍 lyrics and lovely voice mam iam a hindu but i love Jesus u r voice changes my mind peaceful lines awesome mam best voice u have and words of song..... Amen
మీరు దేవుని కృపలో ఇంకా ఆశీర్వాదం పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము🎉🎉
😊😊😊👼👼⛪⛪❤️
@@n.tharuntharun2086 👌👌👌👌
Evaru vidichina mana yesayya viduvadu❤
I never care who ever leave because you are with me praise the Lord 😅😅😅❤❤❤
Super voice madam.....more talented madam....ippatiki chala sarlu vinnanu....manasuki prasanthaga undhi...god bless you mom
I don't understand Telugu but her voice is too good .God bless her family
Even every one left me..u (Jesus)said i will not leave u.diseases ,disasters may coiled me round ..my hill and fort are u Jesus..U ARE MY Father and mother to me Jesus...This is the meaning of this song brother
Great Jayasudha amma gaaru. God bless you
Thank you Amma your dedication for Almaity God & and you always sing his glory
Very very very good voice excellent music. Glory to God
Good very nice
😥
@@kranthigoud8700 1q1
@@p.prasadp.prasad440 vfy
Ok
Praise the lord.bro. sister praise the lord. May God bless you both of all.
Praise the lord sister. మీరు చాలా బాగా పాడారు.
Praise the lord mam very day I will receive this song thich heart and y voice very beautiful yes you also very beautiful lovely mam ❤ 🙏
Amma.. Very nice song... May God bless you and your family👨👦👧👩👴👵 Really our mother and father is our Jesus🙏🙏🙏🙏
ˢᵘᵖᵉʳ ᵐᵉˢˢᵃᵍᵉ
Medham చాలా బాగా పాడారు devuduki మహిమ kalugunu gaka 🙏🏻🙏🏻🙏🏻
M.sanjana 🍔
Na ku e songnaku chala esatam super padaru anti 🙏👌👏👏👏👏
@@bunnykorma7074 .
9
Ngnu
Jayasudha amma !!! Chala baga padaru..keep more....Dsp team work chesaru anukunta..e song ki
Amma !!! May the good Lord be with you..
Naaa anna varey nannu bada pettina time lo nannu e song chala balaparachindhiii tq. Jesus love you so much
Praise the lord mam very Very nice Jesus chirist song I like very much touching heart ❤
అనేకమంది కి ఓ శాక్షీగా నిలిచారు మీకువందనాలుమేడం.
Jhhgtfgghh
Io can you
felt like singing from heart.... got tears in my eyes when listening this song closing my eyes
Not only legend actress but also belong to wonderful singer you are. May Jesus accompany you each n every task. God bless you mam
Madam wonderfully song maaaaa heart touching I love u Jesus ,thank u maaa uhave wonderfully voice ,ilove u maaa Amen, Manjula chary
Praise the Lord... vandhanamulu...God is Great really
'M
Napranam.jesuss
Beautiful song and good voice ma'am,pray the god 🙏and let the world be peaceful☮️and happy😃☺️
1
@@johnbabu6288 గ్గిఫ్ఘుద్దిజ
Jayasudha garu chala baga padaru song deevudu ninnu nee family members ni deevinchunugaka 🙏🙏🙏 amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏
అవును . . ఈ లోకంలో ఎవ్వరు లేకున్నాఏసయ్య అండగా ఉంటే చాలు . చక్కగ పాట పాడారు మేడం గారు . అభినందనలు .
A
Po. N
One day every knee shell bow down before him,n very toungh must confess that he is the real god almighty his name is Jesus Christ.hallelujah,,,,, praise the lord 🙏
S
Amen
Amen. Praise the lord
✅ YES
Exactly it will happen
Beautiful song Amma... God bless you thalli
పాట బాగా పాడారు జయసుధ గారు🎉
Andaru Nannu Vidachinaa
Neevu Nannu Viduvanantive (2)
Naa Thalliyu Neeve
Naa Thandriyu Neeve
Naa Thalli Thandri Neeve Yesayyaa (2)
Lokamu Nannu Vidachinaa
Neevu Nannu Viduvanantive (2)
Naa Bandhuvu Neeve
Naa Mithruda Neeve
Naa Bandhu Mithruda Neeve Yesayyaa (2)
Vyaadhulu Nannu Chuttinaa
Baadhalu Nannu Muttinaa (2)
Naa Kondayu Neeve
Naa Kotayu Neeve
Naa Konda Kota Neeve Yesayyaa (2)
Nenu Ninnu Nammukontini
Neevu Nannu Viduvanantive (2)
Naa Thoduyu Neeve
Naa Needayu Neeve
Naa Thodu Needa Neeve Yesayyaa (2) ||Andaru Nannu||
Romba nandri
Hi సూపర్ madm pisre the lord👌🙏🙏🙏😄🥰🌹🎂💐🙏🙏😊
🎉❤😊
Good to hear mam after so many years seeing you when small used to watch ur movies God bless you for singing our lord song I'm from Maharashtra pune grearfan of urs 🙏
Hi aunty
Please, Don't mention as your god...everyone are the children of God; moreover "అందరూ ఒక్కటే దైవం"🙏
Ĺmo8kkmillm -ilooh68oip t ngyu
Uy::g6hgyþh u6@@bandagopalreddy .hujohjkuuuh#.$yyy 8th c6rjhghlh66byc,inopportune
Quainton 8
@@rambabukommina2839 love six
Praise the Lord God bless you
Akka-praise, the, lord
V, somashekar👍✨✨✨
🎉😊👏😁👏😃🎉
Congratulations!
My son will sleep after listening this song... He is now 8 month old....
Nice song to learn....
Hoo nice
Amen 🙌
Happy Birthday to you jayashuda garu my grandma is big fan of you😁😁🎂🎂🎂🎂🎂
Латтслвлвлл
Ҵцнаӡ
🙏🙏🙏చాలా బాగా పాడారు మేడం. God bless you
God blessyou
🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌😭😭😭😭😭
Praise the lord Nice song
God bless my loving Sister. God with you every time .
Oka celebrate Jesus song padaru ante entho great, praise the Lord 🍒✝🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍👍👍👍🙏🙏🙏🙏👏👏
நல்லா பாடி இருக்கின்றீர் வாழ்த்துக்கள்.
What is your name meaning?
God is great.. not humans....
Amen praise the Lord
we are very happy to sing a great song for jessus and god bless to wrriter and singer and those who are paticipate in this song i said and i hope god bless to uuuuuuuuuuuuuu i love uuu god
ruclips.net/video/2xLDVwCQ1-g/видео.html
Nice singing praise the GOD LORD JESUS hallelujah thank you
Nice singing prese the Lord amma
Madam I'm your favourite in Telugu movies, now you are straight sing song, also I'm like your song madam ❤🙏🙏🙏
Super medam chaala baga paadaru 🙏🙏🙏🙏🙏
hai. . amma
that is grace of power in jesus.
sarwonatamaina devuniki mahima. . miku nitya samaadaanamu kalugunu. .
Babu
Super song amma. God bless you.
Glory to God,, wonderful singging Mam🍇may the Lord bless all the film actress and souls to be save in the Mighty name of Jesus Christ🙏
yes god's love is wonderful excellent singing ,glory be to God thank you sister.
Chala happy ga undhii madem.... God bless you...
Esmer
Hii super amma song chall happy ga udi
Super👌👌👌👌👌
Muslim heart touching testimony.ruclips.net/video/im7-H8_PcwI/видео.html
Multi talented madam Great madam God bless you maa
Thank you Jesus 🙏🏻🙏🏻 really heart touching song 💞 God bless you to all team members 🙏🏻🙏🏻🙏🏻 praise the lord 🙏🙏🙏
Super jaya shuda gaaru