జీవన ఎరువులతో రైతు భూమికి పునరుజ్జీవనం | Natural Fertilizer | Narayana Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #Raitunestham #MangoFarming #naturalfertilizers
    ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు కి చెందిన నారాయణ ప్రసాద్.. సహజ వ్యవసాయానికి ఆధారంగా నిలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ చదివి.. ఉద్యోగం చేసి తిరిగి వ్యవసాయంలోకి వచ్చిన ఆయన.. సహజ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు జీవన ఎరువుల తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. తన తోటలో ఆ ఎరువులను ఉపయోగిస్తూ.. తోటి రైతులకి విక్రయిస్తున్నారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
    మరిన్ని వివరాలకు రైతు మలినేని నారాయణ ప్రసాద్ గారిని 95155 04531 లో సంప్రదించగలరు .
    ---------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • మామిడి చెట్ల వయసు 70 ఏ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​

Комментарии • 21

  • @GARAKARAMANAMURTHY
    @GARAKARAMANAMURTHY Месяц назад

    Manchi parisramika vyakti m n Prasad garu. Auto nagar petol bunk. Maku parichitame tanks sir

  • @savitrip1649
    @savitrip1649 3 месяца назад

    Beautiful and useful interview

  • @satyas7004
    @satyas7004 5 месяцев назад +3

    What a great man this Narayana murty Sir

  • @UshaRani-vu9lh
    @UshaRani-vu9lh 5 месяцев назад +1

    Thank you Sir. Great service.

  • @MaheshMahesh-tp4rc
    @MaheshMahesh-tp4rc 2 месяца назад

    Ekkada sir

  • @ANageswaraRaoA
    @ANageswaraRaoA 5 месяцев назад

    Where to get manure in Hyderabad?

  • @rajuyadav1668
    @rajuyadav1668 5 месяцев назад +1

    Home delivery available ఉందా sir

  • @nallaballepullareddy6259
    @nallaballepullareddy6259 3 месяца назад

    Bagundi Andi
    Raitu phone no pedatara

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 4 месяца назад

    Jangoan pampisthara ...telangana

  • @narsummurty
    @narsummurty 5 месяцев назад +5

    వ్యవసాయం చేసే వారికి గవర్నమెంట్ అండగా నిలబడితే బాగుంటుంది అది కూడా కౌలు రైతు ఎందుకు తేరుకోలేక పోతున్నాను పాపం😢😢😢😢😢😢😢 నిన్నటి రోజున గాలి వెస్తే అరటి తోట అంతా పడిపోయింది మా అన్నయ్య వాళ్ల చేను

    • @sarojaravva9072
      @sarojaravva9072 6 дней назад +1

      5 లేయర్ farming cheyyandi okate kakunda

  • @krangaiah-un3yo
    @krangaiah-un3yo 5 месяцев назад +1

    Manche
    Vedeyochesaru

  • @ravindrachowdary4011
    @ravindrachowdary4011 5 месяцев назад

    Farmers require govt support to do miracles

  • @parvativagicharla4724
    @parvativagicharla4724 5 месяцев назад

    Vijayawada వాళ్ళకి కావాలంటే ఎలా అండి

  • @nagamanidv1070
    @nagamanidv1070 5 месяцев назад

    Mee no respond avuta ledu sir

  • @A.Narendarreddy9999
    @A.Narendarreddy9999 5 месяцев назад +1

    ఒక రైతు కొనుగోలు చేయాలంటే ఎలాగో తెలియచేయాలి అప్పుడే రైతుకి ఉపయోగం.

    • @perurihanuma551
      @perurihanuma551 5 месяцев назад +1

      కొనుగోలు చేయాలనుకునేవారు, వీడియో డెస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు.

  • @konakallaramalingeswararao2198
    @konakallaramalingeswararao2198 5 месяцев назад

    ఏపీకి పంపటం అవుతుందా అండి

  • @kotireddybogala594
    @kotireddybogala594 5 месяцев назад

    Minebarusir

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 5 месяцев назад

    ఎక్కువ మొత్తంలో ఇవ్వగలరా? దయచేసి తెలుపగలరు. 10 ఎకరాలకు మీ బంక్ వద్ద దొరుకుతుందా?

  • @sreelakshmibobba2720
    @sreelakshmibobba2720 5 месяцев назад

    They are cheating showing big mangoes sending small ones