Anna na bandi ape auto..bs3 full bore.gerebox+top+tyre+self+body ok+choice katipichanu.high lubbers +papers unnaye kani force lo levvu..bandi..TA model ..2011...antha varaku pothundhi..bandi..
హాయ్ అన్నయ్య నాది bs3 అప్పి ఆటో నిన్న పంపు దళసరి సిమ్ము ఉండేదన్న పంపు కి టక్కు టక్కు సౌండ్ కోసం 2 పేపర్ టైపు సిమ్ములు వేసాము కానీ ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నా టక్కు టక్కు అయితే రావటం లేదు ముందు కన ఇప్పుడే ఇవ్వే గా వస్తుంది ఏం చేయమంటావా అన్నయ్య దళసర సిమ్ము ఉన్నప్పుడే బాగుండేది ఏం చేయమంటావు అన్న
మా ఆటో డ్రైవర్లు ఆయుష్షు పోసుకుని మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ముత్తన్నా❤❤❤❤
Tq అన్న 💞💞💞
2015 ape passenger auto entha pettochu anna
చాలా మందికి ఏ మోడల్ ఎంతకు తీసుకోవాలో తెలియదు (నాకు కూడా తెలియదు) ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది.చాలా మంచి వీడియో చేసావు అన్నా....
Tq అన్న 🤝
Super anna challa baga cheparu
Ok tq అన్న
అన్న tq, మంచి సమాచారం ఇచ్చారు. అన్న నేను సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకోవాలనుకుంటున్నానను.. ఆటో వివరాలు పెడతాను... నాకు సలహా ఇవ్వగలరు
Ok అన్న
Super explaining
Tq అన్న
Anna, Baga cheparu . good information.thanks Anna.
Ok అన్న
Chala baga chepavu anna good information
Tq అన్న 🤝
Super explanation bro❤❤
Tq bro 💞💞
Anna na bandi ape auto..bs3 full bore.gerebox+top+tyre+self+body ok+choice katipichanu.high lubbers +papers unnaye kani force lo levvu..bandi..TA model ..2011...antha varaku pothundhi..bandi..
నాకు intragram లో cal మీ చెపుతాను
Very good infarmation
Tq అన్న 🤝
Superb anna 👌👌👌👍
Tq bro 🤝
Super anna baga chepevu
Tq అన్న 🤝
Super Anna
Super Anna 💯💯
Tq అన్న
Video chala bagudhi
Tq అన్న
Plg anaya mimmu chala puru anaya mananna garu aratipallu amutharu. Ayana badimidha thachukuni amutharu ayanaki vayashu Baga padhayana. Yika thaychu kolaka pothunnaru. Adugurichi auto thisukudhamu anukuttonna machi auto vutay chappu anaya.yavarini nammalaka pothunnamu
Yakkada medi
Anna auto2008 model einjan chesaru auto enthake tesukovach
దాని ఫొటోస్ + ఛాయస్ + టైర్స్ + ఇంజిన్ to గేర్ బాక్స్ పేపర్స్ మొత్తం ఫొటోస్ తీసి న intragram లో send చేయి id 👉 muthuyadavy ok
Hii anna 2021 model ape city plus bs6 auto thisukovacha anna eadina problems vastunaya anna
Pl reply anna
Bs6 వద్దు అన్న రిపేర్ వస్తే ఇబ్బంది పాడాలివస్తుంది bs3,4, తీసుకో
Anna 2008 model engine chesaru eanthaku tesukovachu
ఓల్ని ఇంజిన్ మట్టికెన్ లేద ఆటో మొత్తం నా
Auto motham anna
Please reply anna
Anna super
Tq అన్న
అన్నయ్య నాకూ auto driving driving neruppu star...
2016 goods auto ఎంతకు తీసుకోవచ్చు బ్రదర్
130 బాగుంటే 140 అవుతుంది
@@muthutechvideos2269 ధన్యవాదములు బ్రదర్😊
Anna nenu auto tisukovali anukuntunna helf me... Second hand auto bajaj modal lo
కింద ape బజాజ్ కంపెరిజన్ video చేశాను చూడు నీకు అందులో ఏది నచ్చితే అదే తీసుకో ok
Your location bro will meet you 🎉
తెలంగాణ ఖమ్మం జిల్లా wyra
anna namasthe. Mahindra Alfa passenger ki a company buffers vesthe baguntadhi anna..
buffers ఏమిటీ అర్ధం కాలేదు
@@muthutechvideos2269 buffers ante shockabsers pakkaki undevi rubbers..
@@mammulu5739 ig లేదా ప్రీమియర్ రెండు best కంపెనీ
@@muthutechvideos2269 ok tq🤝🏽🤝🏽bro
Mahindra alfa bs6 2021 model second hand auto how much money i pay full condition pls tell me anna
130
Bro 2022-8 model bs 6 bandi good condition undi kmt -19000 parindi theni value yanta evachu bro
170 పడుతుంది
Anna 2018 model appi auto antaki konavchu
Video పూర్తి గా చూడు అర్ధం అవుతుంది
Dear sir Nadi Alfa auto main road lo pick up undhi pick up ladhu karanam chhapandi bro madhi Tamilnadu vellore please sir,🙏🙏🙏🙏🙏.
పంపు నాజీల్ క్లీన్ చేపించి నాజీల్ లో 240 ప్రజర్ పెట్టించు అప్పు డు బాగుటుంది ok
Nice bro
Tq bro
Tq brother
Ok bro
Hii gurujii ala unnru
Video let ga vasthunav
Hi కొంచం వేరే వర్స్ వున్నాయి అందుకే లేట్ ok
Anna nenu TS Ub 2018model second hand Bajaj trolley auto 180000 konnamu anna price saripoiendha anna
Ok కరెక్ట్ ప్రైజ్ కీ కొన్నారు
Anna auto permit ekkada tesukovali. second hand lo auto konte permit tho sale chestara.plz reply
Permit అంటే ఏమిటీ
@@muthutechvideos2269 auto drive cheyadaniki permission
Anna bajaja maxima tesukovala ape clasic tesukovala chepu Anna goods kos
తోరలో ape bs6.2 వస్తుంది అది తీసుకో సూపర్ ఉంటుంది ok
👌👍👌👍👌👌👌👌👌👌
2016 modalu ape 2 Andu anta padi anna
130 135 బాగుంటే
Good messages anaa
Tq అన్న
White black smoke kalipi vastundi madu vasana vastundhi engine chase 9th months aendhe nather clean chainchamu
నేస్ట్ video వస్తుంది చూడు ok
Anaya niku thalisina baddi yamayina vudhha anaya
Prastutham Levu anna
Anna second hand auto unntee cheppu
Ok
Auto gurichi niku baga telusu ne vala nenu chala nerchukunna tqu anna naku auto kavalli
అమ్మే auto లు ఉంటే తప్పకుండ చెపుతాను ok
Gaddalu ekkettappudu Autorickshaw pattu vadulutundi appudaddapudu. Please send reason
అర్ధం కాలేదు క్లియర్ గా రాయి
Ettulu ekkettappudu manam 1st gear lo vestam kadaa, appudaddapudu bandi munduku sarigga vellatla.
Anna appe bs4 బండి రెటు ఎంత
340 వుంది అనుకుంట అన్న
Seconds lo autos unte cheppu anna
Ok ఉంటే తప్పకుండ చెపుతాను అన్న
Tayలీ ఆట గురించి పెట్టవా
సమయం వస్తే తప్పకుండ చేస్తా
ట్రక్ ఆటో కూడా చైయండి రేట్ లు ఇంజిన్ చెకింగ్..
Ok tq bro
అన్న ఫైనాన్స్ ఆటో సీజ్ బండి తీసుకోవచ్చా
పేపర్స్ ఉంటే తీసుకోవచ్చు
అన్నయ్యనాకూautodriving driving neruppu s....
డ్రైవింగ్ గురించి క్లియర్ గా video చేశాను చూడు ok కింద ఉంటుంది
Annaa chudu
అటో పోటోలు చూపించి చెప్పచ్చు కదాన్న
Ok అన్న
అన్న..ape కొత్త ఆటో తీసుకోవాలి అంటే
Don pementy entha katalai emi ఎంతపడుతుంది అన్న కొత్తగా తీసుకోవాలి అనుకుంటూన
50 velu
Bajjaj ttesukovala
సూపర్ టార్గెట్
Annh
My Adoni 🛺🛺P.Shabir auto driver
Tq అన్న
Anna yevuru ykkadha anna
ఖమ్మం జిల్లా wyra లో
Bajaj 2014 model full bor chesi 2 year aindi, paper fc ledu, insurance ledu anthaki konedi chepu bro
Anthaki konochu bro
Anna ippudyi just naa ape auto load bandi move avadam ledhu anna enti bro gare padutunadhi but move avvadam ledhu
క్లచ్ ప్లేట్స్ చెక్ చేపించు bro
2013 TC మోడల్ ఫుల్ బోర్ ఫుల్ కండిషన్ ఎంత కి కొనవచ్చు బ్రో
80 కీ కొనచ్చు
@@muthutechvideos2269 కానీ వాడు 1.40 చెబుతున్నాడు బ్రో
Amna medhi a vuru anna
ఖమ్మం జిల్లా wyra
Bro ape 2015 సెల్ఫ్ starting problam నాజల్ clean చేపించను ఐనా కూడా అలానే ఉంది ఇంజన్ స్మెల్ కూడా వస్తుంది అన్న ఏంటి ప్రాబ్లం తెలియడం లేదు
నైట్ నాకు intragram లో cal మీ id muthuyadavy
@@muthutechvideos2269 ok
Naa bandi ape extra LD trali 2014 modal entha pettali bro (Rs,1,10000 pettanu bro) ekkuvindha
ట్రాలీ బాగుంటే ఏం కాదు ఆ రేటు
Ape auto 12mebarski ok na
Ape ఆటో తీసుకో అన్న 20 మందిని కూడా లాగుతుంది మైలేజ్ 30 వస్తుంది ok
Bro engin ela check chiyalo cheppu bro vadilesavu
దేనికి చెకింగ్
Auto boru unndha ledha gare box ela undali engin ela undali ani bro checking ✅
@@sivaridervlogs2342 ok తోరలో చేస్తా ok
Anna neenu auto tesukovalanukuntunna auto Kavali hyd
Ape క్లాసిక్ obd2 తీసుకో బాగుంది ok
@@muthutechvideos2269 ok Anna 💐💐
అన్నా నా ఆటో అప్పే bs 3 వెనుక లెఫ్ట్ టైర్ దగ్గర ఛాయిస్ క్రాక్ అయినది నేను స్ప్రింగ్ లు వేసాను దానికి సొల్యూషన్ చెప్పగలరు
ఏం కాదు కానీ వెళ్లింగ్ పెట్టించు
@@muthutechvideos2269 thank you Anna
Appe city 2021 bandi start kavadam ledu, dinini anthaki konochu
ఇంజిన్ oil వుంద చెక్ చేయి
BS4 Appy City auto
అన్న ఆటో సింగిల్ వేయలేనంత ఎంత అవుతుంది అన్న అప్పి ఆటో
స్పీంగ్ లు ఇప్పుడు దొరకడం లేదు అన్న ig బెడ్స్ వేపించు స్పీంగ్ లు కంటే చాలా బాగున్నాయి ok
తక్కువ టైంలోనే ఎక్కువ హిట్ అవుతుంది దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పగలవా అన్న
ఏ model ఆటో అన్న
@@muthutechvideos2269 మోడల్ 2016 ఫుల్ ఇంజన్ చేపించి ఆరు నెలలు అయింది
@@gyerriswamycharvik443 పంపు నాజీల్ క్లీన్ చేపించు సరిపోతుంది
TE model chipa ledhu
Anna number kavali auto details kanakavali
Intragram లో cal మీ id 👉 muthuyadavy ok
Hii Anna ne videos chaala bagunnai ne channel ku ippude subscribe chesanu naku bajaj diesel auto thakkuva lo kavali anna ne number pettu Anna
Intragram లో cal మీ id ➡️ muthuyadavy ok
Sorry Anna 2018 model
Hi anna
Hi అన్న
Anna ape auto engine reverse aduthundi denivala
సెల్ఫ్ కొడితే నా లేదా తడులాగేతే నా
అన్న బాడి వైబ్రేషన్ వస్తుంది హ్యాపీ ట్రాలీ స్ప్రింగ్ వేసిన ఆల్రెడీ అయినా వస్తుంది వైబ్రేషన్ సలహా చెప్పు అన్న
ఛాయస్ బెడ్స్ ig కంపెనీ వి లేదా ఫ్రిమియర్ కంపెనీ వి వేపించు
బ్రదర్ మీ మొబైల్ చెప్తారా నాది గేర్ బాక్స్ చిన్న trabul
ఓల్ని intragram లో cal మీ id ➡️muthuyadavy ok
అన్నా నాకు సెకండ్ హ్యాండ్ ఆటో కావాలి వుంటే చేపుతవా ఆన్నా నాదీ లోకలే
Ok అన్న తప్పకుండ చెపుతాను
రేపు కలుస్తా అన్నా నిన్ను
సెకండ్ హ్యాండ్ ఆటో కావాలన్నా సుడన
Ok ఉంటే తప్పకుండ చెపుతాను
14 మోడల్ బండి ఎంత కొనొచ్చు ఫుల్ ఇంజన్ చేశారు గేర్ బాక్స్ కూడా శీను బ్యాటరీ
Video లో పెట్టాను చూసి
Hi
Hi
Anna naka vizag selling auto kavali bro me nembar send me
నేను Auto లు బేరం చేయను అన్న
Reply
@@KomaraKondalrao-rf7hg ఏమిటీ
సెకండ్ హ్యాండ్ ఆటో కావాలి@@muthutechvideos2269
సెకండ్ హ్యాండ్ ఆటో కావాలి
@@KomaraKondalrao-rf7hg మ సైడ్ ప్రస్తుతం అమ్మే auto లు లేవు అన్న ఉంటే తప్పకుండ చెపుతాను ok
అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టావా
Inteagram లో cal మీ id ➡️ muthuyadavy ok
Mi nambar send cheyara anna
నాకు ఫోన్ కలవదు ఓల్ని intragram లో cal మీ id muthuyadavy cal
70,80 వేలు చేతిలో వున్నపుడు కొత్త బండి మేలా సెకండ్ హ్యాండ్ మేలా చెప్పు బ్రో
కొత్తది అయితే 10 సంవత్సరలు తిరుగువుండదు అదే పాతది కొన్ని సంవత్సరాలు మాత్రమే
హాయ్ అన్నయ్య నాది bs3 అప్పి ఆటో నిన్న పంపు దళసరి సిమ్ము ఉండేదన్న పంపు కి టక్కు టక్కు సౌండ్ కోసం 2 పేపర్ టైపు సిమ్ములు వేసాము కానీ ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నా టక్కు టక్కు అయితే రావటం లేదు ముందు కన ఇప్పుడే ఇవ్వే గా వస్తుంది ఏం చేయమంటావా అన్నయ్య దళసర సిమ్ము ఉన్నప్పుడే బాగుండేది ఏం చేయమంటావు అన్న
దానికి ఫీల్డ్ కటింగ్ టైమింగ్ పెట్టించు బాగుంటుంది ok
@@muthutechvideos2269 అంటే ఏంటి అన్నయ్య కాస్త వివరిస్తారా
అన్నయ్య నాకు ఇంకా సమాధానం చెప్పలేదు ప్లీజ్ చెప్పండి మీరు చెప్తే ఇప్పుడు వెళ్లి చేయిస్తాను
👌👍👌👍👌👌👌👌👌👌