Pardha Saradhi Potluri On Weapons || రష్యా ఆయుధాలు మనొకొద్దా

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 21

  • @harishramprasadv299
    @harishramprasadv299 10 месяцев назад +17

    పార్థ సారథి గారు అద్భుతమైన విశ్లేషణ.

  • @cknnews5659
    @cknnews5659 10 месяцев назад +5

    జై రష్యా

  • @Internalview44
    @Internalview44 10 месяцев назад +33

    హిట్లర్ ఏవైతే తప్పులు చేశాడో అయ్యే తప్పులు ఎప్పటికీ చేస్తుంది ఇంతకు ముందు పాకిస్తాన్ కూడా చేసింది కానీ ఈ ఈ తప్పులు మూల్యం భారీగానే చెల్లించుకోవలసి వచ్చింది ఎప్పుడూ భూమి ఒకచోటే ఉండదు తిరుగుతూనే ఉంటుంది సూర్యుడి చుట్టూ,సూర్యుడు పాలపుంతలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఉన్నది రేపు నిజం కాదు రేపు ఉన్నది ఎల్లుండి మారిపోతుంది మార్పు చెందడం వల్లే మనిషి ఇప్పుడున్న స్థాయికి వచ్చాడు యుద్ధంలో పాఠాలు నేర్చుకోవడమే కాదు ఆ పాటలు గుణపాఠలుగా మారకుండా చూసుకోవాలి సో వేట్ ussr మొట్టమొదటి k-71 సబ్మెర్ను తయారు చేసింది అది ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ సబ్ మెరైన్ సోవేట్ యూనియన్ చెప్పుకుంది కానీ దాన్ని మైంటైన్ చేయలేక ఆఖరికి చేతులెత్తేసి పక్కన పెట్టేసింది సబ్ మెరైన్లు, జర్మనీ టాప్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు కానీ అది ఒకప్పుడు హిట్లర్ సమయంలో చేసిన దాడి మామూలు దాడి కాదు 73,000 మంది నావికులు జర్మనీ దాడిలో చనిపోయారు ఇది అమెరికాకి తీవ్ర నష్టాన్ని కలిగించింది అంటే జర్మన్ నావి ఎంత పవర్ఫుల్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు హిట్లర్ తన సైన్యాన్ని తన ఆయుధ సంపదని ఎక్కువగా అంచనా వేసుకున్నాడు కానీ భౌగోళిక స్వరూపాన్ని లెక్కలోకి తీసుకోవడం మర్చిపోయాడు అందుకనే ఘోర పరాజయం పాలయ్యాడు అమెరికా పాకిస్తాన్ చైనా ఇవాళ మూడు కలిపి వచ్చిన సరే భారతదేశ హేమలయ పర్వత పర్యావరణం లో ఎదుర్కోవడం అంత సులభమైన పని కాదు పాకిస్తాన్ ఎన్నిసార్లు భారతదేశం చేతిలో ఓడిపోయిన బుద్ధి రాలేదు ఇక్కడ ఆయుధాలు పనికిరాకుండా పోలేదు కానీ ప్రకృతి చేసిన దెబ్బకు ఆయుధాలు ఎక్కువ మొత్తంలో దెబ్బతున్నాయి తెలివితక్కువ మిత్రుల్ని పక్కన పెట్టుకోవడం వల్ల దెబ్బ తినేది మనమే అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆర్థిక పతనం వైపు ప్రయాణిస్తున్న బ్రిటన్ పనికిరాని ఆస్ట్రేలియాను పక్కన పెట్టుకున్న అమెరికా కూటమి ఆకూస్ ఎందుకు పనికిరాకుండా తయారయ్యింది ఇది అమెరికా చేసిన వ్యూహాత్మక తప్పిదం దీని విలువ చాలా ఎక్కువ. అమెరికా తెలిసి చేస్తుందో తెలియక చేస్తున్న నాకైతే అర్థం కావట్లేదు ఎంత తెలివి తక్కువ వ్యూహాలు ప్రపంచంలో ఏ దేశమైనా అనుసరిస్తుందా అంటే నాకైతే తెలియదు అక్కడికి యుక్రేనికి ఆర్థిక సహాయం చేస్తే రష్యాని దెబ్బ కొట్టొచ్చు అనుకున్న అమెరికా కల నెరవేరకపోగా అదే బైడెన్ ఓటమికి కారణం అవుతుంది . కరోనా తర్వాత పరిస్థితులు చాలా మారాయి మారాల్సిందే అమెరికానే ఇలాంటి పరిస్థితులకు కారణం అమెరికా తీసుకున్న పిచ్చి విధానాలు ఇకనైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తాను.

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 Месяц назад

    Correct sir meru chepthundi thanks

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 10 месяцев назад +9

    నాటో కూటమి ఆయుధాలు వారు ప్రచారం చేసుకునేంత సమర్దవంతంగా ఎమి ఉండవు

  • @ravikiran3807
    @ravikiran3807 10 месяцев назад +2

    Excellent Narration Sai garu

  • @padmaprasad2493
    @padmaprasad2493 10 месяцев назад +1

    Very detailed narration

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 10 месяцев назад +2

    మన ర్యాంకు ఎంత???

  • @pullurisurenderreddy441
    @pullurisurenderreddy441 10 месяцев назад +2

    Enti maku e badha. Patam appachepintlu speed ga achuguddinatlu chadavadam. Evi api vatimeeda simple and sweet and brief analysis ivvandi.Antegani e pathalu appacheppadam maneseyyandi. Lekapote e Chanel meeda virakti vastundi. Me analysis baguntidi. Kani ee chadavadamum apaseyyndi. Mari gornga news paper nu kuda dinchestunnaru konnisarlu. Adi menu chavukogalam. Janam time waste cheyyakunda issue meda analysis ivvandi. Ante gani ready makki ki makki dinchadam apeseyyandi

    • @rajasekharreddym2050
      @rajasekharreddym2050 10 месяцев назад

      😂😂😂 Aha post lu anta easy ga ardam kaavu. Konchem kadu chala time pasutundi ardam avvali ante .

  • @sunilmanyam7901
    @sunilmanyam7901 10 месяцев назад +1

    Evado raasindhi chadavatam enti Paytm?

    • @gnaveenkumar50
      @gnaveenkumar50 10 месяцев назад +1

      పార్థసారథి గారి అద్భుతమైన విశ్లేషణ బ్రో....

    • @gnaveenkumar50
      @gnaveenkumar50 10 месяцев назад +2

      పార్థసారథి గారి అద్భుతమైన విశ్లేషణ బ్రో....

  • @pullurisurenderreddy441
    @pullurisurenderreddy441 10 месяцев назад

    Yes. Exactly may not be paytm. But originally. Do not underestimate. I am professor and I too worked as medical journalist before u entered to journalism. I know how to make the audience to understand. But your way of simply reading is not good. Change your attitude and do simple analysis. Otherwise it is very boring Mr. Said. Please respond and if not change your attitude. It's good for u in long-term

  • @sivarao5157
    @sivarao5157 9 месяцев назад

    నువ్వు వద్దురా అంటే పాదిందే పాట పాచిపళ్లు డా సర్రా

  • @SVenkatesh-ge7ur
    @SVenkatesh-ge7ur 2 месяца назад

    జై రష్యా