నారాయణరావు గారు ఒంగోలు జాతి గురించి మాంచి విశ్లేషణ ఇచ్చినారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు తెలియాలి అని చెప్పిన తీరు బాగున్నది ఒంగోలు జాతి పశువుల ఎంపికలో యువతను తప్పుదోవ పట్టి నష్టపోతున్నారు వారికి నారాయణ రావు గారు చెప్పిన మాటలు విని ముందు చూపుతో మేల్కొని అభ్యుదయ బాటలో నడవగలరని మనవి మాంచి సందేశాన్ని అనుభవాన్ని మరియు ఒంగోలు జాతి ప్రాముఖ్యత మరియు వాటి మీద అవగాహన వాటి గూర్చి విశ్లేషణ అందించినందుకు నారాయణ రావు గారికి ధన్యవాదాలు నల్లమోతు వేణుగోపాలరావు నాదెండ్ల గ్రామం (మండలం) పల్నాడు జిల్లా
మీ యొక్క అనుభవం ను వాస్తవ పరిస్థితులకు అన్వయించి శాస్త్రీయంగా చక్కగా వివరించారు. ప్రస్తుతం జనానికి ఓపిక... సమయం రెండూ లేవు. ఒకవేళ ఉన్నా కూలీలు అందుబాటులో లేరు. ఈ వ్యాపార ప్రపంచంలో పోటీ యుగంలో ఆ మార్పును గమనించ లేక పోతున్నారు సోదరా....
🙏🏼🙏🏼🙏🏼🙏🏼….. Gentleman are you a PhD in Biochemistry, Nanotechnology, Veterinary Sciences, English, Linguistics, Management..etc etc. 🙏🏼….it is a pleasure and a blessing to have met you….
Bro sorry for not remembering meeting you, definitely I don't have any of the degrees you mentioned but your comment made me momentarily forget my problems and feel motivated. Thank you
When you get a milking breed from other states what is the use of cross breeding them with Ongole semen??? You might say to increase the milk. To increase the milk in local breed, this will take some generations and obviously the milk output will be much less in cross bred ones than the original breed. Why would a farmer wait for generations to improve milk in their own cattle? I don't find any logic. Instead they can also breed sahiwal with sahiwal, Gir with Gir etc and when the calves are born at your place obviously they would also get habituated to your climate. Crossing anything with anything will ruin the main character for which the cattle are bought.
@@dv9239 tammudu Athanu cheppedi kuda meeru milch breeds techukondi like Gir and Sahiwal but semen matram ONGOLE veyandi antunnadu. Ala cheste next generation lo milk chala drop avtay. Ade logic Ledu antunnanu.
నారాయణరావు గారు ఒంగోలు జాతి గురించి మాంచి విశ్లేషణ ఇచ్చినారు
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు తెలియాలి అని చెప్పిన తీరు బాగున్నది
ఒంగోలు జాతి పశువుల ఎంపికలో యువతను తప్పుదోవ పట్టి నష్టపోతున్నారు వారికి నారాయణ రావు గారు చెప్పిన మాటలు విని ముందు చూపుతో మేల్కొని అభ్యుదయ బాటలో నడవగలరని మనవి
మాంచి సందేశాన్ని అనుభవాన్ని మరియు ఒంగోలు జాతి ప్రాముఖ్యత మరియు వాటి మీద అవగాహన వాటి గూర్చి విశ్లేషణ అందించినందుకు నారాయణ రావు గారికి ధన్యవాదాలు
నల్లమోతు వేణుగోపాలరావు
నాదెండ్ల గ్రామం (మండలం)
పల్నాడు జిల్లా
బ్రెజిల్ వాళ్ళు మన ఒంగోలు జాతిని చాల బాగా అధివృద్ది చేశారు. మన ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవడం లేదు.
కొండ గుర్తులు చెప్పి నిజంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒంగోలు బ్రీడ్ ని నాశనం చేశారు. చాలా బాధాకరం😢😢
మీ యొక్క అనుభవం ను వాస్తవ పరిస్థితులకు అన్వయించి శాస్త్రీయంగా చక్కగా వివరించారు. ప్రస్తుతం జనానికి ఓపిక... సమయం రెండూ లేవు. ఒకవేళ ఉన్నా కూలీలు అందుబాటులో లేరు. ఈ వ్యాపార ప్రపంచంలో పోటీ యుగంలో ఆ మార్పును గమనించ లేక పోతున్నారు సోదరా....
🙏🏼🙏🏼🙏🏼🙏🏼….. Gentleman are you a PhD in Biochemistry, Nanotechnology, Veterinary Sciences, English, Linguistics, Management..etc etc. 🙏🏼….it is a pleasure and a blessing to have met you….
Bro sorry for not remembering meeting you, definitely I don't have any of the degrees you mentioned but your comment made me momentarily forget my problems and feel motivated. Thank you
Ongole Cattle 🐂🐂🐂🐂
మీరు goppa scientist andi
Chala rojulu taruvata kanipistunnaru sir. meku kadak nath kolla farm kuda vundi kada sir.
Please. Talk. In. Telugu
Telangana lo ne nayam
Khammam lanti areas lo inka original Ongole breed undi
👌👍🙏 beautifully information sir
Meeru topu sir topu ante.
He said correct great info sir
చాలా scientific గా చెప్పారు sir
Good infer meson sir
Nice message sir 🎉🎉🎉
Well said sir 😂
Excellent information sir
Anna 🙏🙏🙏🙏🙏
Thank you for valuable Information first time I listen new & message orient information regarding dairy& cows
RP Cattle Feeds Palani Wishes your Ongole Cattle Farming.
Narayanarao sir your are the best
When you get a milking breed from other states what is the use of cross breeding them with Ongole semen??? You might say to increase the milk. To increase the milk in local breed, this will take some generations and obviously the milk output will be much less in cross bred ones than the original breed. Why would a farmer wait for generations to improve milk in their own cattle? I don't find any logic.
Instead they can also breed sahiwal with sahiwal, Gir with Gir etc and when the calves are born at your place obviously they would also get habituated to your climate.
Crossing anything with anything will ruin the main character for which the cattle are bought.
Adhe kadha Anna ee chinna logic miss aipoyaru vallu
Palu kavali anukunte milch breed a thechukovali