మాల-మాదిగలు మళ్ళీ కలుస్తారా..? | Digamber kamble Exclusive Interview | HR Venu | N9 Media

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024

Комментарии • 85

  • @NayiniVenkataiah
    @NayiniVenkataiah 2 дня назад +4

    Super mesage sir

  • @venkateshpalli2026
    @venkateshpalli2026 2 дня назад +1

    Good awareness vedio, Great kamblee Sir

  • @lingannarp4552
    @lingannarp4552 2 дня назад +1

    good discussion

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 2 дня назад +2

    అపాండ్ర బాబు మీ నాటకాలు

  • @sitimalabharathkumar8030
    @sitimalabharathkumar8030 2 дня назад +1

    జై భీమ్ దాదా

  • @Princelucas2020
    @Princelucas2020 День назад +1

    మందకృష్ణ మాదిగ..... ఇంతమంది కొత్త తరం ... వీర మాలలను రెచ్చిపోయేలా చేశారు.
    కాని నిజం ఏమిటంటే మాలలలో చాలామంది చదువుకున్న యువత యువకులు...
    వాళ్ళ కేరీర్ మీద దృష్టి పెట్టారు.
    సంవత్సరానికి ఒకసారి వచ్చే 15% అంటే ... 1500 ఉద్యోగాలు కోసం అసలు ఎదురు చూడకుండా ముందుకు వెళ్తున్నారు.
    *వర్గీకరణ పంచమని* ఒకరు
    *మేమే ఎక్కువ అనుభవించాలి * ఇంకోకరు.
    వ్యతిరేక ఉద్యమాలు.
    ఏదేమైనా రాజకీయ పార్టీలకు మాదిగలపైన కొంత ప్రేమ ఉంది.
    వారు ఊర్లో ఉన్న అన్ని కులాలకు .
    చావుకు, పండుగలకు, అన్ని డప్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు....
    ఇంకా మాలలు చేసుకుంటున్న అనేక కార్యక్రమాలలో మాదిగలు పాల్గొంటారు.
    ఐనా ఎస్సీ జాబితాలో"మాలలను తొలగించాలని" ఎవరు ఉద్యమించడంలేదు..(341అర్టికల్ సారాంశం)
    జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు పంచాలని కోరుకుంటున్నారు.
    #చరిత్ర లోకి ఎందుకు?
    ఇప్పుడు మందకృష్ణ మాదిగ.. ఒక్కడు..
    ఎ పదవి లేదు... మీరు ఎమ్మెల్యేలు,ఎంపిలు, కుల సంఘాలు, ఉద్యోగులు, యూట్యూబ్ స్టార్లు. మిటింగులే మిటింగ్లు.
    ఏసుక్రీస్తు బోధలు.. సహొదరుల ప్రేమ... ఇవేం గుర్తుకు రావు.
    అంబేద్కర్ సామాజిక న్యాయం గుర్తుకు రాదు.
    మనువాద బావజాలం తప్ప ఏముంది చెప్పండి.

  • @bhaskarraogera1993
    @bhaskarraogera1993 2 дня назад +1

    మను స్మృతి లో అంటరానితనం ఉంది.ఆసమాజంలో మాలమాదిగలు ఒంటి మీద బట్టలు లేకుండ చేతికి ముంత ముడ్డికి తాటాకుతో నాగరిక సమాజానికి దూరంగా జీవించారు. నేడు ఒక్కదినం ఆవిదంగా ఎవరైన సమాజంలో చేతికి ముంత ముడ్డికి తాటాకుతో తిరగగలిగితే ఆబాధ ఏంటోతిరిగిన వారికి అర్దం
    అవుతుంది.
    అలాగే చూసే వారికి కూడా అర్థం అవుతుంది.

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 День назад

    జై బీమ్ జై మాల

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 2 дня назад +14

    అరె బాబు మాల మాదిగల కలిసి లేరులే గాని వర్గీకరణ చేసుకొని ప్రశాంతంగా ఉండటం మంచిది

    • @subbug1263
      @subbug1263 2 дня назад

      Nevucaeraboduko

    • @Venkey2906
      @Venkey2906 2 дня назад

      Yenduku Vidipovali.. Kalasi Rajyadhikaaram Techhukovali

    • @gkbvc4088
      @gkbvc4088 2 дня назад +2

      అన్న వర్గీకరణ చేయడం వాళ్ళ ఎం లాభం లేదు అన్న నాకు తెలిసినంతవరకు రెండు కులాలు కలిసి పోరాటం చేయడం మంచిది Anna

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 День назад

      అది అవ్వదు అమ్మ.

    • @rameshcheedaragadda9515
      @rameshcheedaragadda9515 23 часа назад

      రిజర్వేషన్ పెంచడం కోసం పోరాటం చేయాలి కానీ. 90% ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నాయి ఉద్యోగాలు వాటి కోసం పోరాటం చేయాలి.

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 2 дня назад +1

    వర్గీకరణను అడ్డుకోవటానికి మీరు మీటింగులు పెడుతున్నారు కదా పేదవారి కోసం పోరాటం చేయండి

  • @perapogushanthanna8254
    @perapogushanthanna8254 2 дня назад +1

    అరె బాబు మీరు అడ్డుకోకుంటే పార్లమెంట్ లో కూడా పాస్ ఔతుంది

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 День назад

    Good debate.

  • @neelamads1149
    @neelamads1149 2 дня назад +3

    Great words. నీ మాటలు మూర్ఖులకు అర్థం అయితలేదు. మీ వాదనలలో వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా చేయమంటున్నారు ,మీరు వర్గీకరణ వద్దు అంట లేదు.. మూర్ఖులకు అర్థం కాక పిచ్చిపిచ్చి కామెంట్లు పెడుతున్నారు.

    • @josephraju4922
      @josephraju4922 2 дня назад

      రాజ్యాంగ బద్ధమైన వర్గీకరణ చేయమని మీరు కూడా పోరాటం చేసి సమస్య పరిష్కారానికి సహకరించొచ్చుకదా మీరు చేయొద్దు అని అనకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వాస్తవం కాదా?

  • @prabhakarmethari6565
    @prabhakarmethari6565 2 дня назад +1

    బాక్ లగ్ పోస్టులన్నీ మాలలవే

  • @KUSUMAPRABHUDAS
    @KUSUMAPRABHUDAS 2 дня назад

    Dont worry since today you work hard get good job advised all elders of 61 sc casts in combined telugu state this is sincere justice to all.

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 2 дня назад +1

    విశారదన్ మహరాజ్ గాడు అటువంటి వాడే మనువాదం అందగాడు అటువంటి వారే ఓన్లీ మామ మాదిగలు మాత్రమే బ్రతకాలి అంటారు అన్న వాళ్ళు పుక్కిటి పురాణం జాంబవంతుడు పురాణం పట్టుకుని వస్తారు

  • @veeranarayana9180
    @veeranarayana9180 2 дня назад +1

    మంచి విశ్లేషణ సార్

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 2 дня назад

    voice should be louder

  • @jaganmuthyala6541
    @jaganmuthyala6541 2 дня назад

    Pls support forABCD..JAI BHEEM..JAI MADIGA..JAI ADI JAMBAVA..

  • @gauthamia6568
    @gauthamia6568 2 дня назад

    Buddha Dhamma Prchar Samithi endeavors to conduct Dhamma Sandesh Rally, also conduct exam on Buddha and his Dhamma. Seek everyones cooperation .

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 2 дня назад

    కలవరు... అవకాశవాదులు కలవరు

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 2 дня назад

    జై భీమ్ జై మహర్

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 2 дня назад

    అంబేద్కర్ బ్రతికివున్న కాలంలో మరి మాలలు తెగ సపోర్ట్ చేసేసారు ,రిజర్వేషన్స్ వచ్చాక మాలలు అందిపుచ్చుకోడానికి ఎగబడ్డారు తప్పా అంబేద్కర్ కాలంలో ఎం పొడిసేయలేదు మాలలు.

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 2 дня назад

    Hello Mr tell your intention

  • @prathapgosula321
    @prathapgosula321 2 дня назад

    మాదిగ నాయకులు మా వనరులు వేరు మాలల వనరులు వేరు మాదిగలకు నూరు పోసినారు. కలిసి ఉన్న కూడా మేము వేరు వాళ్ళు వేరు అనేది ఉంటాది . కాబట్టీ వేరువేరుగా ఉండడమే మేలు

    • @abrahamgunna9405
      @abrahamgunna9405 14 минут назад

      రాజకీయ పార్టీలు, అగ్ర కులాల దృష్టిలో మాల మాదిగలు ఒకటే అనే భావన వుంది, నిజానికి మాల మాదిగలు ఎప్పుడూ కలిసి లేరు, బలవంతపు 18:27 ఐక్యత ఆత్మ వంచనే, దోపిడిదారుల కుట్ర, ఎవరికి అందాల్సింది వారి వారి గిన్నెల్లో పంచుకోవడం సహజ న్యాయం!

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 2 дня назад

    బాబు జగజీవన్ రామ్ ను విమర్శించేంత అవసరం నీకేంది? ఒక వైపు మాదిగ లీడర్ లను కించపరుస్తూ మాల మాదిగలు కలవాల్నా? మాదిగ ల మీద మీ కుట్రలు అర్థం అయినాయి. మీరెన్ని డ్రామాలు ఆడిన మీ సభల్లో మీ కుట్రలు మాదిగల్ మీద కక్కిన అక్కసును మాదిగలంతా సమాజమంతా గమనించారు మర్చిపోకండి

  • @sagarchintakayala6813
    @sagarchintakayala6813 2 дня назад

    Jai madiga jai manda krishna madiga

  • @gadekarmaruthi6309
    @gadekarmaruthi6309 3 часа назад

    Degamber garu meru echee interve bogas band chayandi jai madiga 100/classification kavvali bus

  • @rajashekarkolli8309
    @rajashekarkolli8309 2 дня назад +2

    మీరు చాలా వివరంగా చెప్పారు సార్... కనీసం మాదిగల ఒక 20 శాతం మంది అయినా మార్పు వస్తుంది

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 дня назад +2

    BC లలో వర్గీకరణ చేసుకొని కలిసి వున్నారు. మరి మనం అలా ఎందుకు ఉండకూడదు?.

  • @sureshkukkamudi-hc6pk
    @sureshkukkamudi-hc6pk 2 дня назад

    SC'S are already divided into the all aspects...you want unity in only reservations....no other issues don't discuss...

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 2 дня назад +1

    మీరు మీరు ఎందుకు పీకులాడుతున్నారు.అవతలి వారి ముందర మీరివురూ సమానులే.
    అందరూ కలిసి అంబేడ్కర్ దారిలో బౌద్ధాన్ని స్వికరిద్దాం రాండి.
    మీ కుల బానిసత్వానికి గుడ్ బై చెప్పండి.

  • @nagarajum4034
    @nagarajum4034 2 дня назад

    A. B. C. D. Jindabad

  • @gadekarmaruthi6309
    @gadekarmaruthi6309 3 часа назад

    Digamber kamble also utnoor adilabad madiga mala kadu

  • @jaganmuthyala6541
    @jaganmuthyala6541 2 дня назад

    ABCD tho inko 100years Reservation ni kapadutam

  • @arvasantha7628
    @arvasantha7628 2 дня назад +2

    వర్గీకరణ , క్రిమీలేయర్ అనే పేరు మీద అంటరానివాళ్ళ కు విడగొట్టీన మంద కృష్ణ

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 2 дня назад

    You should opposite to SC classification amendment 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 2 дня назад +4

    చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి మాదిగలకు ఎంతో న్యాయం చేశాడు రా లుచ్చా చేశాడు కాబట్టే ఆయన చేత చేపించుకోవాలని ఉద్దేశంతో ఉన్నాము

    • @prathapgosula321
      @prathapgosula321 2 дня назад +2

      చంద్రబాబు నాయుడు ఎవరు జనాభా ఎక్కువ అంటే వాళ్ల పక్షాన ఉంటాడు ఇది పక్కా ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 2 дня назад +2

    మాల, మాదిగల మధ్య ఐక్యత చెడిపోవడానికి ముఖ్యకారణం మాలలు.

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 2 дня назад +2

    మాదిగలకు ఇన్నాళ్లు విద్య, విజ్ఞానం లేక వెనుకబడి ఉంటారు.ఎస్సీ రిజర్వేషన్లు అవసరం రాలేదేమో...!?
    ఎస్సీ రిజర్వేషన్లు ఎవరి వాటా వాళ్ళు పంచుకుందామని మాదిగలు అడిగినప్పుడు మాలలు ఒప్పుకుని సహాకరించి ఉంటే
    మాల, మాదిగ ఐక్యత బలంగా ఉండేది.మాలలు 30 ఏళ్ల నుండి స్వార్థ బుద్ధితో... స్వప్రయోజనం కోసం అడ్డు పడటం వల్ల అగ్రకులాల కంటే మాలలే, దళితులందరికి ప్రథమ శత్రువులు అనిపించుకుంటున్నారు.

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 2 дня назад

      30 ఏళ్లుగా స్వార్థ బుద్ధితో మాలలను నిందిస్తూ వస్తున్నది వర్గీకరణ వాదులు. వర్గీకరణ కోరుతున్నవారి కులంలో కూడా అసమానతలు ఉన్నాయి. ఆ కులాన్ని కూడా ఏ, బీ, సీ, డీ లుగా వర్గీకరణ చేస్తారా?ఏ స్వార్థ బుద్ది లేకుంటే, ముందు తమ కులాన్ని వర్గీకరణ చేసుకోవాలి. అప్పుడు వర్గీకరణ అడగాలి

    • @Maheshravula-y8t
      @Maheshravula-y8t 18 часов назад

      Dalithulandariki kaadu brother! Only madigalaku mathrame!vargeekarana cheyinchukoni,upakulala vaata kuda vadukone kutra madigaladi.

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 18 часов назад

      @@LaxmanLaxman-qk4hj వర్గీకరణ కోరుతున్నవారే తమ స్వార్ధ ప్రయోజనం కోసం వర్గీకరణ అంటున్నారు. వర్గీకరణ చేయాలని అడిగేవారు 59 కులాలకు 59 గ్రూప్స్ గా వర్గీకరణ చేయాలని అడిగేవారు. అలా కాకుండా కేవలం 4 గ్రూప్స్ అడుగుతున్నారు స్వార్థం కోసం

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 2 дня назад +1

    పశువుల చర్మాలు వలచి శుభ్రం చేసె మహర్ కులం లో చెడబుట్టేవ్ కదా దిగంబర్,చమర్లు మహర్లు బాగుచేసిన చర్మాలతో పరికిరాలు తయారుచేసేవారు .

  • @bkswamy9047
    @bkswamy9047 2 дня назад

    మ్యారేజ్ చేసుకోవాలి అంటే మేము మాల పెద్ద కులం అన్ని అంటారు మాదిగ కులం తక్కువ కులం అంటారు

  • @msriramulu2671
    @msriramulu2671 2 дня назад

    దిగంబర్ కాంబ్లీ లాంటి దిగంబర్లు ఉంటే మాల మాదిగల మధ్య కొంత తేడా ఉంటది... ఎందుకంటే దిగంబర్ కాంబ్లీ మహారాష్ట్రీయన్, తెలంగాణ కాదు..

    • @SrinivasraoNaguru
      @SrinivasraoNaguru 2 дня назад

      వీనోద్ కాంబ్లి తమ్ముడా '

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 2 дня назад +3

    అంబేద్కర్ గారు బ్రతికున్న కాలంలో ఒక్క పోరాటానికి కూడా సపోర్ట్ చేయని మాదిగ వారు రిజర్వేషన్లు అడగటానికి సిగ్గు శరం అనిపిస్తే లేదా మనువాదం అందగాడికి మిగతా మాదిగ వారికి

    • @kolligangadhar4153
      @kolligangadhar4153 2 дня назад

      😂

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 2 дня назад

      ఒరేయ్ మాలోడా ఎక్కడ చేయలేరు చెప్పురా ఉద్యమాలు ఉద్యమాలు చమర్స్ ,మాదిగలు ఎందుకు చేయలేరు అంటావు రా😂😂
      ప్రతి కామెంట్లలో నీ సోది పేరు ఉంటుంది నా కొడకా😂😂

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 2 дня назад

      @@RajeshRajesh-v9w మాలల 6 శాతం జనాభాను చూసి 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు.మాదిగల 7 శాతం, ఉపకులాల 2 శాతం జనాభాను కలుపుకుని 15 శాతం రిజర్వేషన్లు భారత రాజ్యాంగం కల్పించింది.ఈనాటి మాలల దుర్బుద్ధిలాగా ఆనాడు అంబేద్కర్ మహాశయుడుకి ఉండి ఉంటే అగ్రకులాల వారు రిజర్వేషన్లు ఇవ్వక పోయేవారు.అంబేడ్కర్ మహాశయుని లాగే ఈనాటి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారు అందరికీ సామాజిక న్యాయం జరగాలంటున్నాడు.కులాలు,మతాలకు అతీతంగా న్యాయం జరగడానికి అన్ని అంశాలపై పోరాడుతున్నాడు.అది మానవతా వాదం.
      జై భీములతో
      అంబేద్కర్ వాది.

    • @jillabalraj4892
      @jillabalraj4892 18 часов назад

      అరే ఫాల్తుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ని పెద్ద ఎత్తున మొసంచేంది మాలలేరా నిజాం తెలుసుకో