శివ గారు మీరు సూపర్ గా క్యూస్షన్స్ అడిగారు. అందరూ మనలాగా ఉండాలనుకోవడం అర్థం చేసుకోకపోవడం అనేది మూర్ఖత్వం మనది మంగళవారం మందిది సోమవారం అలాగే ఉంది గీతక్క
bb విన్నర్ అవ్వాలంటే bb పెట్టిన రూల్స్ follow అవుతూ టాస్క్ లు బాగా ఆడాలి కానీ నువ్వే కొత్త రూల్స్ పెట్టుకొని నీ గేమ్ నువ్వూ ఆడకుండా వేరే వాళ్ళ గేమ్ చేడకొట్టుతు ఒక మెంటల్ దాని లాగా చేసేదానివి అందుకే నువ్వూ ఉన్నంత సేపు బీబీ ఒక రోత లాగా కనపడేది మాకి..ok మొత్తానికి బయటికి వచ్చేసావు all the best fr ur bright future
Shiva rocks the interviews... chala intellectual ga adigadu... perfect ga deal chesadu... best anchor...👏👏👏.... interview chusaka badha rnti ante still geethu is not recognizing her mistakes... vachindi bayataki intha twaraga ante mistake unnay ani ardam chesuko lekapovatam... anyways all the best geethu for your future... be happy.. learn from your mistakes.. no one is perfect 😊
ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడను ,మొదటిసారి చూస్తున్న ఎందుకంటే ఈమే ఎలిమినేషన్ అయినందుకు 😅 Good job big boss నాగార్జున గారు లాస్ట్ వీక్ హెచ్చరించారు ను వినలేదు
గీతు మనుషులను వారి ఆలోచనలను అర్ధం చేసుకోవడంలో చాలా వరకూ విఫలం అయింది. దీనికి ఇగో అనే గొప్ప పదార్ధం జత అయింది. మొండితనం మనిషిని మూర్ఖులు గా మార్చేస్తుంది. చివరికి ఫలితం తారుమారైయింది. కలలు నిజం కానప్పుడు హృదయం కల్లోలం అవుతుంది కన్నీరు ల మారుతుంది. ఇదే నిజం.
కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే జీవితంలో ఇలానే ఉంటుంది అని మరోసారి గీతు ఎలిమినేషన్ చెప్పకనే చెప్పింది. ఒక biggboss reviewer అయ్యి ఉండి కూడా తనే worst గా game ఆడుతుంది అని తెలుసుకోలేకపోవడం బాధాకరం. ఇన్ని వీక్ లు ఇష్టం వచ్చినట్టు చేసి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ కన్నీళ్ళు పెట్టుకోవడం ఇంకా హైలైట్. కాకపొతే గీతు కి నా చిన్న suggestion ఏంటి అంటే తను game ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది కాబట్టి ఆమె biggboss ల ఇంకో show పెట్టుకుని ఆమెకి నచ్చిన rules పెట్టుకోవడం మంచిది.enjoy పండగో
I always cry seeing any one opposite me crying in any movie or serial or in real....but I felt very happy for the first time seeing geethuuuu cry because she is the sadist contestant of all the bb shows
Geetu was mainly eliminated because of two things: 1) She tried to find loops in every game to a level that instead of playing games, she started to find loops in the game. Had she only focused on her own game instead of questioning the rules of the games and finding loops of the games, then Sri Satya would have been eliminated. As a sanchalak, she failed totally as Bala Aditya pointed out, an umpire cannot obstruct the play. 2) She wasn't wise enough to think twice before declaring the names of team red. Team red overall in 9th week had targeted inaya, especially Srihan, Sri Satya (now faima is also in the same path of elimination) this has impacted the audience's voting
Ante ardam enti ? Inaya ki opposing ga unnavalu andharu elimination list lo vunnattu ae na. I agree geethu ki konchem thikka undhi, but she was better than marina. She tried loops, because she know that, she is not that strong in physical tasks
Now I understand that Geetu is a very good defender and cross talker. A different mindset but her heart is pure. Her voice culture in Bigboss results negative outcomes. Anyway All the best Geetu.
Shiva garu meeru chala correct ga adigaru asalu daniki sanchalak ante teleedu ekkadaina humpair game adutada Dani rongs enni vunna adi voppukodu Eliminate chesi manchi Pani chesaru
దొంగలకి దొంగలే సపోర్ట్ అన్న సామెత నిజం చేసిన గీతు మెరీనా వండిన వంట నచ్చిందట అవసరమైతే ఇంటికి పోయి కూడా వండించుకుని తింటాదంట కానీ ఆమె మాత్రం ఫ్రెండ్షిప్ కి పనికిరాదంట ఎలా ఉందంటే ఈమె తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది వెరీ బ్యాడ్ బిహేవియర్
Geethu potrays as if what she says is correct.but she is a human being with manyyyyy flaws.she is not correct in many things and ways.who ever likes her will defend her but this is not an example to show for society .
Drama. Contestants go to house for 90 days. It’s not their moms/parents house to cry when they get eliminated. BB House will be destroyed after the show. They build new house before the next show. They take remuneration per week and play game. I don’t get emotional instead I feel silly seine them crying like kid.
If geetu is not eliminated from next time nobody cares bigboss rules..they make their own rules...as a caution may be bigboss might done like this...i think from now onwards others will follow the rules serious
Geethu I am a big fan for you because you are very strong and you have guts to do what ever you want so don't cry again it is annoying to your fans like me , you are fantastic human
గీతమాట్లాడితే చాలా ఓవర్గా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంట్లో గిన్నెలు కూడా తోవ లేదంట ఆడమనిషి ఎవరైనా ఉంటారా గిన్నెలు తోని వాళ్ళు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తారు గేమ్ ఆడడానికి అన్ని పనులు చేయడానికి వెళ్తారు నేను అది చేయను నేను ఇంతే అంటే రియల్ జీవితంలో కూడా చాలా మార్చుకోవాల్సి వస్తుంది అలా ఉంటే చాలా కష్టం నువ్వు తప్పుగా మాట్లాడితే తప్పులు చేస్తే ఓకే ఇతరులు మాట్లాడితే మాత్రం నీకు నచ్చదు అందరం నీలాగే అనుకోవచ్చు కదా
బిగ్ బాస్ చరిత్ర లో ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఇంతలా ఏడ్చిన అమ్మాయి లేదు.. చాలా చాలా Emotinal అయ్యింది...All The Best Geethu Garu for u r Future Endevours ❤️❤️❤️
1) Fish task లో సంచాలకులు గా ఫెయిల్ 2) కాళ్ళు ఎదుటి వారి మొఖం మీద పెట్టి సంస్కార హీనంగా మాట్లాడటం తప్పు 3) ఈమెదో గొప్ప గేమర్ ల feel అయ్యి ఏమి ఆడలేదు 4) సుదీపా తో పిల్లల విషయంలో rude గా మాట్లాడింది emotions కి respect ఇవ్వలేదు 5) బాలాదిత్య ఒక్కసారి మాట్లాడటానికి వస్తే ఛీ ఒద్దు నాయనా inmature fellow అనటం ఇలా చాలా ఉన్నాయి ఆమె ఎక్సట్రాలు 6) ఈమె చేసిందే correct అని అనుకునే సోది మొఖం
ఇంకా చాలా ఉన్నాయి.... తన విషయం లో ఒక లాగా .....అవతల వారి విషం ఐతే ఓకలాగా .... నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడొద్దు అంటావ్... అదే అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ...మధ్యలో మాట్లాడటమే కాకుండా ...వారి మాట కూడా care చేయవు. Mistakes ఒప్పుకుంటే ఇగో hurt ఐతది అని..
శివ గారు అవసరమా గీతు తో ఇంటర్వ్యూ అవసరమా.ఇప్పటికి చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదు...తుపాన్ గేమ్ ఆడి, సోది మాటలు....గీతు ఇప్పుడు అర్ధం ఐయ్యింది.గీతు అన్ని అన్ని అబ్బాదాలు....
🙏🙏🤣.. Generally Geethu character elantidi ante eduti vaalu ardhamcheskunte Geethu ardhamcheskodhu.. adjustment lekunda life brathikesthundi Geethu.. but ila unte kashtam Geethu.. adjustment undali ala untene life happy ga vuntundi.. 🙏
After abrupt elimination, I thought Geetu would realize her mistakes (at least some), but after seeing this interview, I realized that I’m expecting too much!! We cannot expect more from people who are living in “fools paradise”!! God bless her!!
BB 6 నుండి వచ్చిన 30 mins కే ఇంటర్వ్యూ వుంది...కనీసం ఏం జరిగిందో తన ఎపిసోడ్స్ చూసుకోవాలి...లేదా క్లోజ్ గ వుండే వాళ్ళతో మాట్లాడాలి...తన మిస్టేక్ ఏమిటో తెలియాలి అంటే కొంచెం టైం వుండాలి గా బ్రో...పైగా తనే షాక్ లో వుంది...కొంచెం...టైం పడుతుంది...అప్పుడే మనం ఒక conclusion కు రావడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం....
Geetu is good at finding others faults but not of her own..! If she continues this she will also be a failure and frustrated soul in real life too.. Best wishes to her 👍
@@sireeshac335 Akada amaia Leda abaia anedhi kadhu , natural justice ane word okati untundhi , dhani base cheskune final judgement untundhi , For example 1 - people only judge women ankunte , ipudu varku bigg Boss lo una women andaru baitiki vachese vale kaada ? Example 2 - in case oka boy oka bank ni dochukunadu ankundham inka alage vere place lo kuda oka girl oka bank ni dochukunadhi , Ipudu mana justice system lo / even cultural justice lo kuda , abai aina amai aina , oka tapu ki oke la punishment untundhi kani , abaiki okalaga , amai ki oka laga punishment undadhu kada ? 💐 Example 3 - temple lo ki slippers tho velatam tapu ,aina oka amai ala veli , nenu amai ni kabati nanu temple lo ki ranivatle ante ? Akada abai una slippers tho ranivaru kada .
ఈ సీజన్లో బిగ్ బాస్ కేఫ్ లో మోస్ట్ viewed Episode ఇదే అవుద్ధీ 💯 పక్కా ☺️🤗
Geethu ni miss autham bb house lo
20 min only it's a good
dheeniki pelli aindi.. kanisam thaallibottu ledu. assalu dhiniki manners ledu.
@@reyyyevarrameerantha9050 arey lanjodaka /lanjamunda ame ni pellam ha amina??.. Valla husband ki leni noppi nik nduku
Yes
ఏ ఎపిసోడ్ చూసిన చూడకున్న ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది😎
Me✋
Me
Me
Me only to laugh geethu face chusi
Nenu
Shiva handled Emotionally drained out Geethu very well and also told her mistakes very clearly through his questions
Yes😇
Super Shiva
Mistakes andaru ch
estaru . Kani andariki geethu mistakes maatrame kanipistayi. 24/7 geethu meeda edupe paniga pettukunnaru.
Migatha vaarandaru manchiki
Manavatvaniki brand ambassadors.
Satya ayyunte geethu vachedi kaadu
@@sireeshac335 cool papa nuv anukene vallu kooda ee week kastam kani next week ayithe vacchestundi lee @cunningsatya inka list unte add chesko
Hey Siva, she's not even trying to understand the actual reasons behind her elimination, by the way you handled the discussion soo well.
Ninnu chusi inspire avadaniki em chesav wow what a question.andari manasulo unde question ide .super siva👏👏
Fully satisfied with your questions Shiva 👏👏 audience point of view lo adigaav questions☺️
ఎంత ఎగిరెగిరి పడితే దెబ్బ అంత గట్టిగా తగిలింది అన్నది గీతు విషయంలో నిజమైంది
Geetu critisied Sudeepa, Chanti, Inaya, Bala Aditya and Raj. In this interview she is saying that she haven't done any mistake
rohit also
నువ్వు వెళ్లిపోవడం ఏమి తప్పు లేదు తల్లి..బిగ్ బిస్ ది సూపర్ డెసిషన్
శివ గారు మీరు సూపర్ గా క్యూస్షన్స్ అడిగారు. అందరూ మనలాగా ఉండాలనుకోవడం అర్థం చేసుకోకపోవడం అనేది మూర్ఖత్వం మనది మంగళవారం మందిది సోమవారం అలాగే ఉంది గీతక్క
ఇదే బిగ్ బాస్ ల feel ఐపోతాది అందుకే బయటకే తోసేసారు కరెక్టు బిగ్ బాస్ attitute బేబీ
👌👌
Yes
Yes
We love you geetu .. u r soo sweet by heart and beautiful and good gamer brilliant mind what not u r complete package ..
bb విన్నర్ అవ్వాలంటే bb పెట్టిన రూల్స్ follow అవుతూ టాస్క్ లు బాగా ఆడాలి కానీ నువ్వే కొత్త రూల్స్ పెట్టుకొని నీ గేమ్ నువ్వూ ఆడకుండా వేరే వాళ్ళ గేమ్ చేడకొట్టుతు ఒక మెంటల్ దాని లాగా చేసేదానివి అందుకే నువ్వూ ఉన్నంత సేపు బీబీ ఒక రోత లాగా కనపడేది మాకి..ok మొత్తానికి బయటికి వచ్చేసావు all the best fr ur bright future
Yes sssssssss
Ya
Yesssss
👍
Correct chepav
Shiva rocks the interviews... chala intellectual ga adigadu... perfect ga deal chesadu... best anchor...👏👏👏.... interview chusaka badha rnti ante still geethu is not recognizing her mistakes... vachindi bayataki intha twaraga ante mistake unnay ani ardam chesuko lekapovatam... anyways all the best geethu for your future... be happy.. learn from your mistakes.. no one is perfect 😊
ఆడించటానికి వెళ్లినదంట ! ఈ ఇంకా biggboss టీమ్ ఎందుకో... , ఇవే తగించుకుంటే మంచిది
ఈ extra le బయటికి వచ్చేలా చేశాయి
Super ga cheppav bro
I want to see Geethu re entry 😍❤️❤️🤩
విషయం ఏంటంటే ఇద్దరికీ నోటి దూలే (గీతూ అండ్ శివ )🤣🤣🤣
🤣🤣🤣🤣
Correctey 😂
Kaani geethu antha kaadu
Shiva ki noti dula vunna adi ok but geetu noti dula enti ante pakavalanu degrading ga anatam that is completely different Shiva is better than geetu
👌👌👌👌👌👌
మూర్కత్వం తల నిండా ఉంది🤦 ఇంకా దిగలేదు ఇక లైఫ్ లో కూడా దిగదు... Po amma thalli po...
ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడను ,మొదటిసారి చూస్తున్న ఎందుకంటే ఈమే ఎలిమినేషన్ అయినందుకు 😅
Good job big boss
నాగార్జున గారు లాస్ట్ వీక్ హెచ్చరించారు ను వినలేదు
Same nenu kuda 😂
Geetu straight forward, Frank, no backbitching, only game and nothing else. A true soul. Love her ❤️
గీతు మనుషులను వారి ఆలోచనలను అర్ధం చేసుకోవడంలో చాలా వరకూ విఫలం అయింది. దీనికి ఇగో అనే గొప్ప పదార్ధం జత అయింది. మొండితనం మనిషిని మూర్ఖులు గా మార్చేస్తుంది. చివరికి ఫలితం తారుమారైయింది. కలలు నిజం కానప్పుడు హృదయం కల్లోలం అవుతుంది కన్నీరు ల మారుతుంది. ఇదే నిజం.
Nijanga nijam chepparu Geetu thinking wrong wrong person
Super
Yes
Yes nag sir chala Baga cheparu last caption adhiripoendi 👍👍
సూపర్ శివ గారు మనుషులతో లేవా నువ్వు అన్నమాట చాలా బాగుంది
కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే జీవితంలో ఇలానే ఉంటుంది అని మరోసారి గీతు ఎలిమినేషన్ చెప్పకనే చెప్పింది. ఒక biggboss reviewer అయ్యి ఉండి కూడా తనే worst గా game ఆడుతుంది అని తెలుసుకోలేకపోవడం బాధాకరం. ఇన్ని వీక్ లు ఇష్టం వచ్చినట్టు చేసి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ కన్నీళ్ళు పెట్టుకోవడం ఇంకా హైలైట్. కాకపొతే గీతు కి నా చిన్న suggestion ఏంటి అంటే తను game ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది కాబట్టి ఆమె biggboss ల ఇంకో show పెట్టుకుని ఆమెకి నచ్చిన rules పెట్టుకోవడం మంచిది.enjoy పండగో
I always cry seeing any one opposite me crying in any movie or serial or in real....but I felt very happy for the first time seeing geethuuuu cry because she is the sadist contestant of all the bb shows
Same.. I was laughing
Damn true ❤️
Shiva is doing really good job. He has handled such an impossible mentality so well
Thank god, inni rojulu bigboss lo undi mammalni edipincuav, ipudu Nuvvu edustunnav 😀🤣🤣🤣 daridram వదిలిపోయిndhi 😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Geetu was mainly eliminated because of two things:
1) She tried to find loops in every game to a level that instead of playing games, she started to find loops in the game. Had she only focused on her own game instead of questioning the rules of the games and finding loops of the games, then Sri Satya would have been eliminated. As a sanchalak, she failed totally as Bala Aditya pointed out, an umpire cannot obstruct the play.
2) She wasn't wise enough to think twice before declaring the names of team red. Team red overall in 9th week had targeted inaya, especially Srihan, Sri Satya (now faima is also in the same path of elimination) this has impacted the audience's voting
Entha rasava anta nuvvu entha Kali OOO ev Anni tesi neee **
next sree satya ne eliminated..
Ante ardam enti ? Inaya ki opposing ga unnavalu andharu elimination list lo vunnattu ae na. I agree geethu ki konchem thikka undhi, but she was better than marina. She tried loops, because she know that, she is not that strong in physical tasks
Well said! Can't take her shitty attitude
kurchoni inta matter rasav ante..enta pani pata leni bekar ganivo ardam avutundi......edaina panikoche pani chesko ra Bewakooof
bayataki వచ్చిన తర్వాత కూడా తన తప్పు తెలుసుకుంటుంది అనుకుంటే ఇప్పటికీ కూడా తన తప్పు తెలుసుకోలేదు
yes same feeling అది maradu
Hemi thappu chesindo
Yes correct
okarini judge chese right ledu bro
@@HariKumar-vo8no padhathi gaa hendira hadhi hidhi
Now I understand that Geetu is a very good defender and cross talker. A different mindset but her heart is pure. Her voice culture in Bigboss results negative outcomes. Anyway All the best Geetu.
Modda gudu
@@ranadheerreddy2212 🤣😂😂
Bokka em kadhu
శివ gaaru సూపర్ గా చేసారు ఇంటర్వ్యూ ని...... 👍👍👏👏👍👏👍👏👏👍👍👏👏
27k Live watching 😉....may be this is the most awaited interview.....
అబ్బ?
Ante itla over attitude vallaki janam punishment isthe ela teesukuntaro chudham Ani vachi untaru 27k
Elimination is not punishment.....you are not giving life to others.....
@@Hemalatha-ci4gq not pure punishment but a warn
That is their attitude....all people cannot behave in the same way....nobody has rights in others life
Oh my God Shiva rocks the interview my inner questions are asking
🙋🏻♂️ నిన్న కూడా అనుకున్న శ్రీసత్య చాలా క్యూట్ గా ఉంది అని❤️... కాని ఎలిమినేట్ అయితేనే బెటర్...క్యూట్ గా ఉంది కాబట్టి ఓడర్చుదాములే😁
ఇంత జరిగినా దీని arguments తగ్గట్ల🤦🏻🤦🏻🤦🏻
బిగ్‌బాస్ చరిత్రలో ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇంకో గంట ఉంటే బాగుండు అని అనిపించింది బ్రో !! బలే తగులుకున్నావ్ బ్రో !!
S
ravi and natraj master Interview also
😂😂😂
Shiva interview super ❤️❤️❤️💥💥
Questions 🔥🔥🔥🔥🔥
Is Shiva ex bb contestant?
@@Santoshnsk yes bb nonstoptelugu top3
Shiva garu meeru chala correct ga adigaru asalu daniki sanchalak ante teleedu ekkadaina humpair game adutada
Dani rongs enni vunna adi voppukodu
Eliminate chesi manchi Pani chesaru
ఈమే చేసే పనులన్నీ extraordinary అనే ఫీల్ లో ఉంటది..
Perfect interview . He asked very good questions . Showed her - don’t preach if you don’t follow
Meeru uchitha salahalu ivvadam aapandi.
Suuuuuper శివ!!! Next season కి కూడా నువ్వే interviews చెయ్యాలి
This is the best interview ever 😂😂 ...abba em adigav shivaa super 🤭🤭🤭
దొంగలకి దొంగలే సపోర్ట్ అన్న సామెత నిజం చేసిన గీతు మెరీనా వండిన వంట నచ్చిందట అవసరమైతే ఇంటికి పోయి కూడా వండించుకుని తింటాదంట కానీ ఆమె మాత్రం ఫ్రెండ్షిప్ కి పనికిరాదంట ఎలా ఉందంటే ఈమె తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది వెరీ బ్యాడ్ బిహేవియర్
Geethu potrays as if what she says is correct.but she is a human being with manyyyyy flaws.she is not correct in many things and ways.who ever likes her will defend her but this is not an example to show for society .
She is an example how a human should not be...
She defines her own rules. Oh my… I am glad she is out. How she is arguing
Thank god, inni rojulu bigboss lo undi mammalni edipincuav, ipudu Nuvvu edustunnav 😀🤣🤣🤣 daridram వదిలిపోయిndhi 😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😂😂😂
Nuvu manushulutho brathakaledha siva anna super punch 🤣🤣🤣🤣🤣
గీ💦 ఏడుస్తుంటే లోపల యంత సంతోషం గా వుంది ఏంట్రా like : spyder movie లో sycho గాడిలా😂
Drama. Contestants go to house for 90 days. It’s not their moms/parents house to cry when they get eliminated. BB House will be destroyed after the show. They build new house before the next show. They take remuneration per week and play game. I don’t get emotional instead I feel silly seine them crying like kid.
Nakkuda...thank elimination appudu yedutunte thega navvukunna
Kadha....
Shiva anna super
ఎలిమినేషన్ time లో పాపం అనిపించింది కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కరెక్ట్ ఎలిమినేషన్ అనిపించింది 👌👌👌
Yep
🤣🤣🤣🤣🤣🤣
😂😂😂
Y es
Yes
Over confidence Valle byta unav Geethu..Evarini thakva cheyodhu, provoke cheyadhu Dani Valle Ila jargindhi Geethu..Ippatikaina thelsukonte manchidhi
Ss
Hypocrisy valla eme bayatiki vachindi. Worst answers by her.
తప్పు వుంటే మార్చడంలో నేర్చుకోవడం అంటేనే నిజమైన మనిషి....గీతు ఇంకా మారాల
???????????
S
24/7 geethu meeda edupe.
Geethu Ila undali ala undali antu.
Reality lo bathikevaru geethu ni accept chestaru.
Mean mentalities like sugar coated , masked people.
Manchiki manavatvaniki
Brand ambassadors andaru.
Shameless people.
Amey maradhu endhuku antey thanu oka hypocrite, ori lo valaki neethulu chebutundhi Kani patinchadu
నాకు నమ్మకం దొర .... 🙏🏻
Shiva anna interview ante vere level 🔥🔥🔥🔥
ఇప్పటికీ కూడా mistakes ని ఒప్పుకోలేకపోతుంది బాబోయ్
Aapandee 9:45 ke thana chesena tappu oppukundhe
Same comment from me also.....
Em mistakes oppukovali cheppu
Adhe dhaani speciality
Overacting lady out and fallen to reality..Amme top5 top1 dreams lo jargali ani aa bookada boss ki request cheskovali amme innka..
పీతక్క బయటకు వచ్చేటప్పుడు కూడా డ్రామాలు చేసింది.తన చుట్టూ తిరిగేవారిని సూపర్ లో ఉంచి డ్రామాలు చేసి నేను perfect, అని మళ్ళీ డ్రామాలు చేసింది.
ఆ డ్రామాలు ఎందుకంటే wild card ద్వారా మళ్లీ లోపలికి పంపిస్తారు అని
If geetu is not eliminated from next time nobody cares bigboss rules..they make their own rules...as a caution may be bigboss might done like this...i think from now onwards others will follow the rules serious
Yes correct
Exactly my thought also same👍
Yess
Yes
True using strategies to win is different from creating own rules
ఇంటర్వూ అదిరి పోయింది 😁😁
BB Cafe FIRST Time chustunna....only FOR GEETHU.....WE miss your GAME....Entertainment
Game నువ్వు ఆడిస్తా అన్నవ్ గా అక్కా
Bigg Boss ki మండినట్టుంది
నేను ఉన్నది ఎందుకు పీకనీకా అని🤣🤣🤣🤣
😂😂😂😂👌👌👌👌
Enti bro Antha Mata Anavu😜😜😜😃😃
Super comment bro
😂😂
Superrr bro
ఈ season లో అందరికి వెటకారం ఎక్కువ అయ్యింది
Geethu I am a big fan for you because you are very strong and you have guts to do what ever you want so don't cry again it is annoying to your fans like me , you are fantastic human
గీత గారు వ్యక్తిత్వంలో ఏమాత్రం కొంచెం కూడా మార్పు లేదు ఇంకా రాదు కూడా..🙏🙏
అందుకే బయటకు పంపేశారు 😄
Antey kada Mari 😁😁.. Overaction candidate
ఈ అతి వాదం వల్లే బైటికొచ్చింది.. తన లో మైనస్ ఇదే.. తన తప్పులెరగకుండా ఎప్పుడూ పక్కవాళ్ళ మైనస్ లు లూప్ హోల్స్ వెతుకుతుంది.. అది తన నరనరాన ఉంది పోదు..
overacting
పెద్ద drama queen.. last minute వరకు కూడా పెద్ద drama.. జనాలకు నీ overaction.. rude.. attitude.. ఇంకా చాలా చాలా..
Excellent job by shiva. He covered all the mistakes of Geethu by just asking questions. Too good
నీలాగే బాధ ఉంటుంది అందరికీ గీతూ......అందరిని వెటకారం గా మాట్లాడటం చంటిని ఎంత మాటలు అన్నావ్... నువ్ అందరిని బాధ పెట్టావ్ హౌస్ లో
S she is not fit fot BBHouse,who are balanced in all aspects are suitable
Yes... actually because of her chanti Chala hurt ayaru. Baladitya kante ekkuva hurt ayaru
One million plus views😳😳😳
This the power of Geethu Royal 😍
Bokkaley
@@subbumanyam6342 😂
Main reason for elimination is over confidence...nenu game aadistha...game aadalani andarini rechagodata anadam..ivanni points ayyai geethu...
Shiva excellent Buzz anchor till now in big boss
Chetha anchir
Yes
Geetu is crying even in last 2 seconds of the interview before signing off 😢
Geethu is best contestant, entertainer. We loved her comedy. True gamer
Yes
గీతమాట్లాడితే చాలా ఓవర్గా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంట్లో గిన్నెలు కూడా తోవ లేదంట ఆడమనిషి ఎవరైనా ఉంటారా గిన్నెలు తోని వాళ్ళు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తారు గేమ్ ఆడడానికి అన్ని పనులు చేయడానికి వెళ్తారు నేను అది చేయను నేను ఇంతే అంటే రియల్ జీవితంలో కూడా చాలా మార్చుకోవాల్సి వస్తుంది అలా ఉంటే చాలా కష్టం నువ్వు తప్పుగా మాట్లాడితే తప్పులు చేస్తే ఓకే ఇతరులు మాట్లాడితే మాత్రం నీకు నచ్చదు అందరం నీలాగే అనుకోవచ్చు కదా
Hi Laxmi
Antha OVERACTION comment avasarama?
Nobody forced you to watch her.
@@sireeshac335 yaaa siri
కరెక్ట్ గా చెప్పారండి దానిలా బుద్ధులు ఉన్న కొంత మంది అమ్మాయిలు తట్టుకోవట్లేదు
బిగ్నూస్
Kudos to Shiva for bringing in the right aspects to this conversation
Thank god, inni rojulu bigboss lo undi mammalni edipincuav, ipudu Nuvvu edustunnav 😀🤣🤣🤣 daridram వదిలిపోయిndhi 😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Yes.still a geetu chesina tapulu accept cheskole🙁.what a feminist
@@intelligenthulk2163 Rey comment change Ra . 😆😆
బిగ్ బాస్ చరిత్ర లో ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఇంతలా ఏడ్చిన అమ్మాయి లేదు.. చాలా చాలా Emotinal అయ్యింది...All The Best Geethu Garu for u r Future Endevours ❤️❤️❤️
Eliminate ina ponu Ani chillar danila behave chesindi...2 people ochi meda pati baitiki gentela cheskundi anta drama avsarama 👎
@@rockybhai2091 might your words
@@rbharani6312 ఆ words thone mee pethakkka bayataku vachhindhi
@@rbharani6312 nizame anta bro 🤣🤣 izzat poindi anta 🤣🤣
బిగ్ బాస్ లో కాన్ఫిడెంట్ గా ఆడాలి కానీ ,ఓవర్ కాన్ఫిడెంట్ గా ఆడితే ఇలానే ఉంటది.
ఇన్ని వారాలు ఉండటమే మా ఖర్మ అసలు. BB చేసిన పెద్ద తప్పు. ఇదీ కూడా ఎర్లీ ఎలిమేషన్ అని ఫీల్ అవుతున్నావా.. దిన్ని ఓసీ అనలా లేక పిచ్చి అనలా..
1) Fish task లో సంచాలకులు గా ఫెయిల్
2) కాళ్ళు ఎదుటి వారి మొఖం మీద పెట్టి సంస్కార హీనంగా మాట్లాడటం తప్పు
3) ఈమెదో గొప్ప గేమర్ ల feel అయ్యి ఏమి ఆడలేదు
4) సుదీపా తో పిల్లల విషయంలో rude గా మాట్లాడింది emotions కి respect ఇవ్వలేదు
5) బాలాదిత్య ఒక్కసారి మాట్లాడటానికి వస్తే ఛీ ఒద్దు నాయనా inmature fellow అనటం ఇలా చాలా ఉన్నాయి ఆమె ఎక్సట్రాలు
6) ఈమె చేసిందే correct అని అనుకునే సోది మొఖం
100%true
Inka chala unnai bro worst behaviour
ఇంకా చాలా ఉన్నాయి....
తన విషయం లో ఒక లాగా .....అవతల వారి విషం ఐతే ఓకలాగా ....
నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడొద్దు అంటావ్...
అదే అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ...మధ్యలో మాట్లాడటమే కాకుండా ...వారి మాట కూడా care చేయవు.
Mistakes ఒప్పుకుంటే ఇగో hurt ఐతది అని..
Exactly
Absolutely right
Shiva superb ...emanna adginava questions 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Merina, rohit, raj ఏమి చేసారు తల్లి. ఇంకా బుద్ది రాలేదుగా. మంచోళ్ళు ఎప్పుడు నీకు సెట్టమవరులే
Avunadi
S
How many of you noticed that, she is not able to digest the word eliminated, when Siva speaks at end
ఇంటర్వ్యూ లా లేదు వాదించుకోవడమే జరిగింది🤣🤣🤣
It's because of geetu..
Shiva Bhayya thope nvu 👌💯💯💯💯
💯💯💯💯💯💯💯🐷🐷🐷🐷🐷🐷🐷👹👹👹👹👹llfr pfrrrrrr🐖🐖🐖🐖🐖🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐐
Yes
Secret room lo uncharu
Still she didn't realize her mistakes thatsy she was out😀😀
She'll never realise. She's a chosen narcissistic personality.
Wrost Contestent ever
ఊరికే ఊరికే.. ఆందుకే ఊరికే పంపించారు బయటకి..😄😄😄😄
Geethu after going to home, watch all ur episodes then u vl get full clarity why ur eliminated
అసలైన ఫండే సోమవారం రోజు.. ఆదివారం
రోజు కాదు ఏమి అంటారు ఆడియన్స్.. 😁😁
Monday Nominations matram.. 🔥😁
Malli pettinava nayana......😀😀
Kaadu Saturday, endhukante nag sir vallani tedthunte Abba aaba.
@@alwaysrams143 🤣🤣
Ha nomination. Intreset levu bro
Chai, rale ,apple eyale ani chesukutunaru
100% .. I never miss Monday episodes
శివ గారు అవసరమా గీతు తో ఇంటర్వ్యూ అవసరమా.ఇప్పటికి చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదు...తుపాన్ గేమ్ ఆడి, సోది మాటలు....గీతు ఇప్పుడు అర్ధం ఐయ్యింది.గీతు అన్ని అన్ని అబ్బాదాలు....
🙏🙏🤣..
Generally Geethu character elantidi ante eduti vaalu ardhamcheskunte Geethu ardhamcheskodhu.. adjustment lekunda life brathikesthundi Geethu.. but ila unte kashtam Geethu.. adjustment undali ala untene life happy ga vuntundi.. 🙏
well Said brother
Thanaki athi thekivi yekkuva.. Ila unte yekkadikella failure eh thanu
Yes
24/7geethu ni judge cheyadame Pani. Shameless people.
@@sireeshac335 yes had so much shame. Good for you
Geetu malli ravalii... Wild card entry plzz.. Bigg boss
"Sanchalak can play game". is geethu's point. Oho.....No change in Geethu Ideology. 🤭
Thank god, inni rojulu bigboss lo undi mammalni edipincuav, ipudu Nuvvu edustunnav 😀🤣🤣🤣 daridram వదిలిపోయిndhi 😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Overaction 😆
Murkulu marau Ayya 😂😂
Women 🤣🤣☕️☕️😂😂
Siva:- ma amma pilichi mari aanam pedutundhi.
Me:- 👌👌👌👌👌
Geethu -> Over Action + వెట్కారం + ఓవర Confidence వల్లే poindi అనే వాళ్లు యెంత మంది 😅
MADE ME CRY WATCHING HER ELIMINATION, very well deserved best lady contestant . Please Bring her back ,
Antha bumper offer manaku vadu le amma 😱
@@chinnasweety102 🤣🤣🤣
Hmm
నోటి దూల ఫలితం ఇలా ఉంటుంది ,అని ప్రేక్షలకి ,తెలిసేటట్టు చేశావ్
Bongu em kaadu. Mean mentalities ki geethu nacchadu.
Shiva interview adaragottesav🙏em adiginav point to point super 👍
Unfair elimination😣 geethu..she is a strong contender 💯👍
Hahahaaa this is fair elimination in entire bigboss career
Win or loss don't matter. You won the hearts of us.wish you all the best Geetu.
Be royal till end of life.
sanchalak game adakudada, adicha kudada - over smartness- reason for exit
Oversmartness kadu, name & fame kosam Over action adi
గీతా అక్క బయటకి వచ్చాకా కూడా అడ్డ దిడ్డంగా మాట్లడడం మారలేదు అందుకే వచ్చేసింది అక్క 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂 అల్ థి బెస్ట్ అక్క ని లైఫ్
Siva: ఇలాగే అండి కొంచెం హార్డ్ గా బిహేవ్ చేస్తుంది..
ఆడియన్స్; హార్డ్ గా కాదండీ అది పిచ్చి అండి.. పిచ్చి అంటారు
Super bro
😀😀😀
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Thank god, inni rojulu bigboss lo undi mammalni edipincuav, ipudu Nuvvu edustunnav 😀🤣🤣🤣 daridram వదిలిపోయిndhi 😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
jalsa😛
Srihan brother bigg boss 6winner ani anukunna anukunna vallu kavalani anukunna vallu oka 👍 like cheyandi
గీతు ఎలిమినేషన్ కు సిగరెట్లు విషయం ముఖ్యకారణం అనిపించింది.
Kadu
Yes
Yes
Exactly 👍
Kadu
Geethu పైశాచికత్వా నికి పరాకాష్ట. ఈమె చెప్పే explanation
Wommo em mentality ra deenidhi
True
Shiva interview questions are good, whatever I would ask if I interview her, same he asked
Geethu is best
No change even after elimination. If she start accepting mistakes and stop judging people she will be better person since she has lot of other skills
That’s her true personality
If jeethu starts accepting her mistakes, ala cheste life time kuda sarpodhu mistakes ni lekapetkotaniki 😂..
@@sameera6801 it's time to change personality, take away from BB
After abrupt elimination, I thought Geetu would realize her mistakes (at least some), but after seeing this interview, I realized that I’m expecting too much!! We cannot expect more from people who are living in “fools paradise”!! God bless her!!
True....
BB 6 నుండి వచ్చిన 30 mins కే ఇంటర్వ్యూ వుంది...కనీసం ఏం జరిగిందో తన ఎపిసోడ్స్ చూసుకోవాలి...లేదా క్లోజ్ గ వుండే వాళ్ళతో మాట్లాడాలి...తన మిస్టేక్ ఏమిటో తెలియాలి అంటే కొంచెం టైం వుండాలి గా బ్రో...పైగా తనే షాక్ లో వుంది...కొంచెం...టైం పడుతుంది...అప్పుడే మనం ఒక conclusion కు రావడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం....
True bro. She is in a world where she thinks she has done everything perfectly but audience don't have the IQ to accept her
Annintikanna suluvainadi itharalaku salahalu ivvadam. Itharalaku judge cheyadam.
Perfect 👌
Geetu is good at finding others faults but not of her own..! If she continues this she will also be a failure and frustrated soul in real life too.. Best wishes to her 👍
People easily judge women.
@@sireeshac335 Are women not included in people?
@@sireeshac335
Akada amaia Leda abaia anedhi kadhu , natural justice ane word okati untundhi , dhani base cheskune final judgement untundhi ,
For example 1 - people only judge women ankunte , ipudu varku bigg Boss lo una women andaru baitiki vachese vale kaada ?
Example 2 - in case oka boy oka bank ni dochukunadu ankundham inka alage vere place lo kuda oka girl oka bank ni dochukunadhi ,
Ipudu mana justice system lo / even cultural justice lo kuda , abai aina amai aina , oka tapu ki oke la punishment untundhi kani , abaiki okalaga , amai ki oka laga punishment undadhu kada ? 💐
Example 3 - temple lo ki slippers tho velatam tapu ,aina oka amai ala veli , nenu amai ni kabati nanu temple lo ki ranivatle ante ? Akada abai una slippers tho ranivaru kada .
Mistakes andaru chestaru. Kani 24/7 geethu mistakes maatrame vethagadam paniga pettukunnaru kontha Mandi hypocrites.
Vere contestants lo lopala leva?hypocrites.
Mistakes vethikindi varu thanu Edo manchiki manavatvaniki
Brand ambassadors laga OVERACTION comments.
Geethu meeku nacchinattu bathakaala? Who hell you the people are ?
Meelantollu comment section ke parimitam . Shameless people.
Meeru geethu ni poshinchara?
Baruvu mosaara?
Prathi Addamaina vedava uchitha salahalu icchede?
Sick minded people .
Perfect punch
అబ్బా అసలు ఎంత ఆనందంగా ఉందొ ఈమె ఎలిమినేషన్ అయ్యుంటే....ఇప్పుడు తల పొగరు తగ్గింటుంది పిల్లకాయకి
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడునట్లు గీతూ ఎలిమినేట్ అయింది.....