ఏంటీ? దేవుడు పరిణామం చెందుతాడా? హిందూమతంలో పరిణామ సిద్ధాంతం!
HTML-код
- Опубликовано: 5 фев 2025
- ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - info.praveenmohan@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
Hey Guys, ఈ దేవత ఎవరో మీరు ఎప్పటికీ ఊహించలేరు, నేను కాసేపట్లో అతని పేరును మీకు చెప్తాను. కానీ, ఇది ఎవరో బాగా చూసి నాకు చెప్పండి. అవును, ఇది హిందూ దేవుడు. అతను దేవుడా? అతను దుష్ట దెయ్యంలా కనిపిస్తున్నాడు, కదా? అతని ముఖం కోరపళ్లతో భయంకరంగా కనిపిస్తుంది, అతని నోటిని చూడండి, ఇది మానవ నోటిలా కాకుండా, ప్రత్యేకమైన రాంబస్ ఆకారాన్ని కలిగి ఉంది. అతను legs ని cross చేసి కూర్చున్నాడు, కానీ దాదాపు చతికిలబడిన స్థితిలో కూర్చున్నాడు. అతను ఒక ఫాన్సీ కిరీటాన్ని ధరించినట్లు ఉన్నాడు, కానీ అతను తన చేతుల్లో ఏం పట్టుకున్నాడు? అతను ఒక చేతిలో, ఒక చిన్న శంఖమును పోలిన వస్తువును పట్టుకొని ఉన్నాడు. మరొక చేతిలో, గుండ్రటి వస్తువును పట్టుకుని ఉన్నాడు. మీరు హిందువు అయితే, ఇది మీకు ఒక ముఖ్యమైన దేవుడిని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది.
And ఈ featureను చూడండి, అతని నోటి నుండి 2 పొడవైనవి బయటికి వస్తున్నాయి. అవేంటి? మరీ ముఖ్యంగా, ఈ దేవుడు ఎవరు? ఇది గణేశుడు, అవును, హిందూమతం యొక్క ప్రసిద్ధ దేవుడు గజేంద్రుడు. ఇది మీకు షాకింగ్‌గా ఉండవచ్చు, కానీ, అవును ఇండోనేషియాలో ఉన్న బాలిలో గణేశుడు ఇలాగే పరిణామం చెందాడు. ఇప్పుడు, అతను ఒక చేతిలో పట్టుకున్నదాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక కలమా, లేదా విరిగిన దంతమా. మరొక చేతిలో, అతను తనకు ఇష్టమైన లడ్డుని పట్టుకుని ఉన్నాడు. అతను ఈ విధంగా కూర్చున్నట్టు మనకు చూపించారు.
#ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu #indonesia