సాయంత్రంఐతే ఈ గిరిజనగ్రామం ఎలాఉంటుందో తెలుసా! Beauty of tribal village
HTML-код
- Опубликовано: 14 окт 2024
- సాయంత్రంఐతే ఈ గిరిజనగ్రామం ఎలాఉంటుందో తెలుసా! Beauty of tribal village
#mylurams #tribalvillage #tribalhouse #tribal #arakutribalculture #kondadoraraju #indiantribal #telugu #hillarea #forest #villageculture #arakutribe #kondh tribe #evining #teluguvlog #forest #telugu #adavi #Orissa tribal people #andhra tribal people #chattisgarh tribe
In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Beautiful nature creatures show you what you have. If you like our channel then subscribe now.
.
తమ్ముడు మంచి వాతావరణం, మంచి మనుషులు, మంచి వీడియోలు.
నమస్తే రామ్ గారూ. ప్రకృతి ఒడిలో ఈ తెళ్లకొండ గ్రామం ఎంత అందంగా ఉందో అంత కంటే ఎక్కువ కష్టాలో ఉంది రామ్ గారూ... మన దేశం ఎంత అభివృద్ధి రంగంలో లో ముందుకు వెళ్తున్నప్పటికి తెళ్ళకొండ వంటి గ్రామాలను అధుకొకపోవడం ఎంతో దురదృష్టం.. ఈ అమాయకపు మనుషుల్ని చూస్తుంటే వీరు ఏ విధంగా అభివృద్ధి అవుతారు అనే ప్రశ్న మదిలో స్ర్పుషిస్తుంది రామ్ గారూ. ధన్యవాదాలు రామ్ గారూ.
రామ్ గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయండి
నైస్ వీడియో రామ్ గారు ప్రశాంతంగా ఉంది వీడియో.. 💐💐💐
Nenu kuda chustunnanu chala bagunnai video's....Ram gaaru maatlade vidhanam kuda chala respect ga vundhi.... super naanna 💐💐
Hi rachana గారు...thank you అండి
నమస్తే అండి..thank you
ఈ video చూపించినందుకు చాలా చాలా thanks అన్న...... నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.......... ఈ video నా కళ్ళ ముందు అలా మేదిలా ఇ..... మరొక్కసారి చాలా చాలా థాంక్స్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీరు వీడియో చూడటం, నాకు కామెంట్ పెట్టడం ....నేనే మీకు థాంక్స్ చెప్పాలి.
Happy life
Super 💯 beautiful video with nice nature and food ❤
ఆ ముగ్గురు పిల్లలు చాలా చక్కగా ఉన్నారు
Excellent natur..
Thammudu chala chla baga supisthunnavu excellent thanq bro
Thank you అండి
అద్భుతం అండి మైలురామ్ గారు
రామ్ గారు ఎలా ఉన్నారు. మాకు గిరి పుత్రుల జీవన శైలి. గురించి బహు బాగా అర్థం అయ్యేలా చూపించి నందుకు. ధన్యవాదాలు. మంచి మనుషులు ❤❤
Thank you అండి
Very good video
Hi ramugaru video chala bagundi 👌👌👌👌👌
Good super video, 💯👌🙏🏻
Meeru chupinchi girijana Pradesh chala bagundi
Fantastic tribal life
Chinnanati rojulani gurtuchesaru super
👌👌👌👌ram garu
Thank you sir
Different types of tribals cooking videos cheyandi ram garu. Vallu estapadi estamga thine food items thelusukovalani intrest ga vundhi.
Thank you అండి..ఇప్పటికే tribal cooking videos చాలా ఉన్నాయి మన ఛానల్ లో.. మీలాగా ఇంట్రస్ట్ గా సపోర్ట్ చేసేవారు ఉంటే అలాంటి వీడియోలు చేస్తాను.
@@MyluRams thank you for u'r response.
Very nice village & location 👌
Chala bagundhi video....prakruthi chudalante mi video's super....15videos chusanu good.... tribal culture and miru matlade vidhanam chala respect ga vundhi... nice video Ram gaaru 👍👍👌👌💐
మీ అభిమనానికి చాలా కృతజ్ఞతలు అండి..
@@MyluRamsThank you andi
👌👌👌🎉🎉🥰
Super video super good
Very nice & very interesting
Naa chinna vayasulo yedlanu elage thippevalu malli eppudu chustunna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you అండి
Super bro mi video s
Super andi ramugaru vedio
Thank you అండి
Nice video,
elanti video lu einka mari ainno thiyali ani ma asa hai ram garu
Ma life kooda konchem ఇలాగే ఉండేది చిన్నప్పుడు.
Hi Ram garu weekly once mi videos vachinaa avi chalaa valuable information tho untaay i jus love to watch no words to describe ❤❤❤
Thank you so much అండి
Super Anna
Super
Please show how they wash mud vessels and show women and old women daily routine work and I enjoyed the beautiful villages neat and clean beautiful houses. Thank you Ram garu.The way you take the video is very nice enjoying nature.
Thank you అండి
@MyluRams same gojja vadila untav chetha vedava
Namaste ram garu okasari meeto nannu a village kina teesukeltara
Video chala bagundi ram garu.mukhyamga flowers, scenary lu chala bagunnai. Volikalu ante emiti vadiyaalaa ?
Vani ma'am emaipoyaru..ee madhya mi palakarimpu ledhu.. mi account మారిందా.కొంచెం confuse undhi..
Ika oodikalu ante otti gummadi mukkalni ఉడకబెట్టి తినటం.,.
@@MyluRams em maaraledhu. Still ma annayya phone ye use chesthunnanu. Adi oka sentiment, alavatu ayipoyindi vaadi phone ni use cheyyatam 😄😄😄
@@MyluRams gummadi kaaya vodiyaalu ante Naku, ma annayya ki bhale istam😋😋😋
Verygood
Hi Anna super 👍
Nice video bro please keep continue 👍
Ok thank you brother
👌👌👌
Mee videos ravatamledu regularga,
Sir.. every Friday evening 6 ki పెడుతున్న...
Super ga vedi
Lordkrishnablessingsyou
Thank you అండి
Super bro
Super good night
Nice brother
Bro please one home
Nice bro
Yela hunnaru annaya, tinnara
Nenu బాగున్నాను చెల్లి..
Ramu bro ...super అక్కడే ఉన్న మేము చూడనే లేదు
మీరు ఎక్కడ ఉంటారు
రాము.. Rajavommangi లోనే ఉంటాం
కుట్రలు, కల్మశాలు లేని ,ఎన్ని కష్టాల నైనా సరే ఎదుర్కుంటూ ప్రకృతి లో ఒదిగి పోయి అమాయక జీవన పోరాటం.
phone number 📞 please
Hi bro 👍👍
❤❤❤p❤❤❤❤❤❤
Happy to see Anna 🎉👏
నేను ఈవూరు వెళ్ళాను
ఏ ఊరు బయ్యా
Hi sir super video ❤
Thank you sir
👍👍👍
Ni video kosam waiting bro
Thank you 😊
❤❤❤❤amazing
Hi ramu i am padmavati from vgr
Hi Padma madam గారు...
mee videos chaala baguntai bro ,kaani subsribers peragatledu, ,So Bad
మాకు ఏమైనా అవకాశం ఉంటది సార్ మేము అక్కడ బ్రతకడానికి మేం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మణుగూరు లో ఉంటానండి
😊
meeru choopinche prakrutiandalu yentho anandanni kaligincheyi.
Thank you అండి
Hii sir nice
Maku kuda Thelusu
Hi ramu
Hi అండి
Hai Anna 🎉🎉 how are you
Hi చెల్లి... I'm good..and what's about you?? చెల్లి పేరు??
@@MyluRams iam also good anna
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
mimmalani okkasari kalavali
రామ్ పాపం వీళ్ళు వడ్లు దంచు తుంటే బాధగా వుంది కూర లేకుండా తినడం అస్సలు అర్ధం కాలేదు
Gojja la untav same
రామ్ దేవుడు నిర్ధాయిడు చిన్న బిడ్డ నీ వడిలో కట్టుకొని ఆ చిన్న అమ్మాయి ఏంటో
please reply
Pedha news reporter la nuvu ne bildup
Ramu garu mi phone number pettandi
Super
👌👌
Good bro
👌👌👌