Game Changer Event Incident Victims Emotional Words | Pawan Kalyan | Ram Charan |

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1 тыс.

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 2 дня назад +241

    అతని ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని కోరుతున్నాను

  • @shekarbandari1709
    @shekarbandari1709 День назад +18

    అన్నలు దీన్ని రాజకీయం చేయొద్దు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

    • @LifeLensPsychology
      @LifeLensPsychology 16 часов назад +3

      అవునా మరి అల్లు అర్జున్ విషయంలో చేయచ్చ!? అప్పుడు ఎక్కడికి పోయింది ఈ బుద్ధి?

  • @mokshageethika9055
    @mokshageethika9055 День назад +47

    ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ కాదు అని మన పిల్లలకి అర్ధం అయ్యేలా మనం చెప్పుకోవాలి , అభిమానం ఉండాలి కానీ అతిగా ఉండకూడదు అని మనకి ఉండాలి ,మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని ఎవరు వచ్చి పలకరించలేదు పట్టించుకోలేదు endhi idhi వాళ్ళకి అయిన మనకి అయిన కష్టం ఒక్కటే ,కాకపోతే మనకంటే పది రూపాయలు ఎక్కువ ఉండచ్చు అంతే ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఉంటారు ,వాళ్ళు ఉంటే మనకి కొంచం relax అవుతాం అంతే ,వాళ్ళు ఎక్కువ కాదు మనం తక్కువ కాదు

    • @raaa8600
      @raaa8600 День назад +1

      Chaa .. allu arjun issue loo chastey enthaa morigharu ..
      Same idhi anthey...

  • @hemakarri6095
    @hemakarri6095 День назад +278

    ఎవరైనా పెళ్లికి రమ్మని పెళ్లి కార్డు ఇస్తే పెళ్లికి వెళ్లి వస్తుండగా ఆక్సిడెంట్ ఐతే పెళ్లికి కార్డు ఇచ్చి పిలిచిన వారిమీద కేసు పెడతారా?

    • @vijaykumargvk9579
      @vijaykumargvk9579 День назад +39

      నీ ఇంట్లో జరిగితే కూడా నీ రియాక్షన్ ఇంతేనా ??

    • @maninenavath1
      @maninenavath1 День назад

      Sale

    • @kirikirisatthi
      @kirikirisatthi День назад

      velle appudu silencer thiseyandi guddalu chinchesukondi ani chepparu ra samba

    • @dasasujithkumar8617
      @dasasujithkumar8617 День назад +14

      Evari intlo lo jarigina anthe bro, mana intiki oka rule inkokadiki oka rule aa

    • @NagaRaju-sq2jz
      @NagaRaju-sq2jz День назад +5

      Ipudu adhe trend 😂

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 День назад +71

    నేను అప్పటి నుంచి కామెంట్లు చదువుతూనే ఉన్నా తర్వాత తెలిసింది ఇది సాక్షి టీవీ ఛానల్ అని

    • @srilalithacomputerembroide484
      @srilalithacomputerembroide484 День назад +1

      😂

    • @BhagatSingh-v1z
      @BhagatSingh-v1z День назад +7

      Aithey what??
      అక్కడ రోదిస్తున్న ఆ తల్లి కన్నీళ్లు కనబడలేదా??

    • @raaa8600
      @raaa8600 День назад

      Villa Amma nayana khannadi..
      Heros laa MOGGALU kudsey danikey gaa...

    • @alphaclothstorehyderabad8791
      @alphaclothstorehyderabad8791 День назад

      @@devappagaribasavaraj5809 సాక్షి ఛానల్ అయితే ఏమైంది రా వాళ్ల తల్లిదండ్రులు మాట్లాడలేదా కళ్ళు ఎక్కడ వెళ్లాయి

    • @JCBharatsai
      @JCBharatsai День назад +2

      ఏ channel ఐతే ఏంటి
      పోయిన వి ప్రాణాలు 🙏
      రోదిస్తుంది తల్లి తండ్రులు

  • @rameshbabus1082
    @rameshbabus1082 День назад +11

    యూత్ చెడిపోవడానికి అండ్ చనిపోవడానికి కారణం ఈవెంట్లు సినిమాలు కాదు ఇంట్లో తల్లి దండ్రుల భద్యాటలేకపోవడం ,పిల్లలు తాగుడుకు బానిస కావడం ఇది 100%వాస్తవం,

  • @hemakarri6095
    @hemakarri6095 День назад +161

    గుడికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆక్సిడెంట్ ఐతే గుళ్ళో పూజారి మీద కేసు పెడతారా???

    • @ssri1675
      @ssri1675 День назад

      gullo pujari pani paata manesi rechagoditey pedtaru

    • @Aravind1830-f8h
      @Aravind1830-f8h День назад

      😂😂😂😂

    • @dm-sz5ix
      @dm-sz5ix День назад +8

      galli star fans 🤣🤣

    • @sunilkumar-mk5sf
      @sunilkumar-mk5sf День назад +9

      Devudu emi rechagottaledhu , kani pa1 provoke chesadu 😢

    • @PardhuRc
      @PardhuRc День назад +2

      ​@@dm-sz5ixjalaga lanje fans 😂😂

  • @jahaapana
    @jahaapana 2 дня назад +428

    రోడ్డు మీద యాక్సిడెంట్ కి ఎవడ్రా బాధ్యుడు..😂😂😂టూ మచ్...!!!!!!

    • @LavieLavi
      @LavieLavi 2 дня назад +61

      Silencer teesi fast ga nadapamani oka neechudu chepaadu😢

    • @sudhakarraolingampalli102
      @sudhakarraolingampalli102 2 дня назад +1

      Are luchha who arrenged event

    • @ap24d70
      @ap24d70 2 дня назад +47

      బాగా స్పీడ్ గా వెళ్ళమని అన్నాడు గా

    • @akashm2170
      @akashm2170 2 дня назад +30

      ​@@LavieLavi exactly 💯. Dhaniki malli ah mega mafia fans support okati . Allu Arjun vidhyam lo entha gola chesaru kadha ipudu Emaindhi ani !!

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 2 дня назад +14

      ఎవరి కోసం వెళ్లాడు....

  • @krishnakaranam8793
    @krishnakaranam8793 День назад +81

    మా నాయకుడు పవన్ కళ్యాణ్
    మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్
    ఈ పామిలిని ఆదుకోవాలి ప్లీజ్

    • @vijayarathnam972
      @vijayarathnam972 День назад +5

      💯💯💯

    • @Ai.creative.editzs
      @Ai.creative.editzs День назад +4

      Ippudu de help chesadu brother ramcharan 10 lacks each family ki. India today lo news vachindhi

    • @PawangattamaneniNaidu
      @PawangattamaneniNaidu День назад +1

      @@Ai.creative.editzs10 lakshala Sigu seram ledura 2 crores ivvali 3 4 kotlu thisukuntunnaru Sigu vundali 😢😢

    • @alphaclothstorehyderabad8791
      @alphaclothstorehyderabad8791 День назад +1

      5 లక్షలు చాలు😂

    • @REVANTHDASARI.
      @REVANTHDASARI. День назад

      @@PawangattamaneniNaidu
      Jagan Mavaya 2029 lo cm aynaka eastadu le

  • @RummyBTech
    @RummyBTech День назад +97

    RIP Brothers 😭 ......RIP Saakshiiii the cunnig Channel 🕯️

  • @romanticboy2204
    @romanticboy2204 2 дня назад +113

    వీళ్ళకి బిసినెస్ ఐపోందిగా యెడ చచ్చిన లక్షలు లక్షలు పేమంట్
    నేను కూడా ప్రేరిలీజ్ కు పోయి చచ్చిపోతా లక్షల్ లక్షల్ వొస్తాయి 😂😂😂😂

    • @nitturisaikrishna7983
      @nitturisaikrishna7983 День назад +8

      Bro vadhu bro పైసలు వస్తాయ్ కానీ ప్రాణం రాదు...

    • @happylife...843
      @happylife...843 День назад +8

      chachi pora

    • @RajuRM-h1z
      @RajuRM-h1z День назад

      😂

    • @Y.prasanthYprasanth
      @Y.prasanthYprasanth День назад +2

      Akkada Sakshi undhi ante 11reddy plan a idi kudaaa

    • @Y.prasanthYprasanth
      @Y.prasanthYprasanth День назад

      ​@@nitturisaikrishna7983monna ntr movie ki vastunte chachadu vadikj kudaa istaraa

  • @ramuguduru3795
    @ramuguduru3795 День назад +44

    Shavam ekkada unte sakshi akkada untundi

  • @sanananajee2319
    @sanananajee2319 2 дня назад +96

    మీ సాక్షి ఛానల్ ఒకటే చూపిస్తుంది

    • @rajeshyamalariya8187
      @rajeshyamalariya8187 День назад +14

      Mari Inka yevvaru chupistaru raa . Anni a Boku Galla Chanel s kadhaa

    • @EntrepreneurVS
      @EntrepreneurVS День назад

      Sakshi kante Boku channel emundi bro😂​@@rajeshyamalariya8187

    • @sermon007
      @sermon007 День назад +3

      Evaro okaru chupinchali kada..

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 День назад +1

      @@sanananajee2319 bro vallaki. Ade. Ditty. Target JSP only.

    • @praveenkota-m9s
      @praveenkota-m9s День назад +1

      Migitha chanels cbn palwal channels ne ga

  • @LathasreeSree
    @LathasreeSree 2 дня назад +58

    ఎవరూ పొమ్మన్నారు అని ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం

    • @Srinu-nr5xm
      @Srinu-nr5xm День назад +3

      Sir mari pushpa story cheppandi

  • @bellanajnanesh4237
    @bellanajnanesh4237 2 дня назад +35

    Exam raayadaniki velletappudu dhaarilo chanipothe exam conduct chesi vaadidhi thappu antaremo 😂😂😂.. meedho news channel 😂😂

  • @LeonaScorpi
    @LeonaScorpi 2 дня назад +7

    Road accident aindi event lo jaragaledu... Event bayata jarigindi 😢
    The accident occurred around 9:30 PM near Vadisaleru when a van coming from the opposite direction collided head-on with their bike. Both victims sustained critical injuries. Despite being rushed to Peddapuram Hospital in a 108 ambulance, doctors declared them dead upon arrival.

  • @Aruna1244-b9o
    @Aruna1244-b9o День назад +15

    Cinema kante life important 😢

  • @kishorebudala3820
    @kishorebudala3820 2 дня назад +31

    మన రాష్ట్రంలో యువత సినిమా మత్తులో.. మద్యం మత్తులో.. కులం మత్తులో భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. చదువు..క్రీడారంగం.ఎంతో భవిష్యత్తు వదులుకొని తల్లి తండ్రి ప్రేమ మరిచి ఎవడికోసమో ప్రాణాలు వదులుకుంటున్నారు..

  • @RajsharonVaddi
    @RajsharonVaddi 2 дня назад +82

    Charn mida kuda Case pettali

    • @SureshkicchaKiccha
      @SureshkicchaKiccha 2 дня назад +28

      😂😂😂😂 School ki vellu

    • @BruceLeethefighter-x3r
      @BruceLeethefighter-x3r 2 дня назад +5

      ​@@SureshkicchaKiccha నవ్వేంట్రా నీకు ఇదే పరిస్థితి వచ్చినా ఇలాగే నవ్వుతారు తప్పు నీకేమి ఇవ్వరు బ్రో వాళ్ళు సంపాదన చూస్తారే తప్పా గుర్తు పెట్టుకో 🙏🙏🙏🙏 తప్పుగా మాట్లాడి ఉంటే sorry బ్రో మారండి ఎవడు మంచి చేయరు

    • @yeup3325
      @yeup3325 2 дня назад

      ​@@BruceLeethefighter-x3r correct bro ala ani ram charan Enduku arrest cheali FOR WHAT REASON

    • @LathasreeSree
      @LathasreeSree 2 дня назад +4

      చరణ్ ఏమి చేశాడు అని ఎవరూ వెళ్ళ మన్నారు కొంచెం కూడా బాధ లేదు తల్లిదండ్రులు కి

    • @SureshkicchaKiccha
      @SureshkicchaKiccha 2 дня назад +2

      @@BruceLeethefighter-x3r Brother nenu navvindi veedevado charan meeda case pattali annadu kada anduke navva. Vaalu yemo Business kosam pre release function ni pedtar bro mana buddi yekkadiki poyuntadi vellala vellakudada Ani. Final ga vaalla meeda yedustam. Yentha dubbu ecchina pranalu teerigi raavu kada. Last ku mana intlollu kada baada padedi.minimum knowledge undali kada brother. I am also Ram charan fan. Meekemaina tappuga matladite I am so sorry brother

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 2 дня назад +86

    శవం మీద పైసలకు సాక్షి వచ్చేసింది

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 2 дня назад +40

    తల్లిదండ్రులకు తీరని శోకం లో మిగిల్చి వెళ్ళిపోయారు. అన్యా యం

  • @Gak3333
    @Gak3333 2 дня назад +102

    మొహాలకు రంగులు వేసుకుని,వేషాలు వేసుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు,మీరు ఎందుకు ఇలా వెర్రితనం తో వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారు.They are Just actors

    • @Binny99
      @Binny99 2 дня назад +2

      Good comment sir asalu manavyavastaku cheedapurugulu ee cinema nayallu

    • @babaiah
      @babaiah 2 дня назад +1

      భయ్యా మనలాంటి వాళ్ళు 100 చెప్పిన వినరు చెప్పి దండగ పిచ్చ లైట్ బ్రో ఉన్నోడు ఉంటాడు పోయినోడు పోతాడు

    • @shreyobilashishreyobilashi5858
      @shreyobilashishreyobilashi5858 День назад +1

      Kotla dabbu venakesukuntaru, ilantivi jatiginappudu help cheyavachuga?

    • @SashidharKandru
      @SashidharKandru День назад

      Pkgaru yeppudu chebuthune vuntaru..... Alagani actors ni drctrs ni thakkuva cheyyakudadhu.. Aa sthaayiki raavadaaniki thama thama jeevethalu thysgaalu chesthunnaranna sangathi.. Meetikkassri industry loki entry ichi chudandandi aa laakshyam yennukunna vaala jeevithaalu yela vuntaayo swayanga meeke thelusthundhi.

    • @pavanveeranki2112
      @pavanveeranki2112 День назад

      దేవుడి దర్శనానికి వెళ్లి కూడా చాలా మంది ఆక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్నారు కదా.

  • @Noslim123
    @Noslim123 2 дня назад +63

    అసలు ఇలాంటి ఈవెంటేని బాన్ చేయాలి

  • @puliramchannal
    @puliramchannal 2 дня назад +70

    Road medha enni acedints enni ina aaa roju anni ram charan and pawan kalayn midha nettandi .... Road medha aroju enni jarigina gani meri responce abbba supper sakshi tv supper

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 2 дня назад +1

      Pavala Kalyaanaalu gaadu kaaranam 😢😢😢

    • @akashm2170
      @akashm2170 2 дня назад +8

      @@puliramchannal adhe road paine revathi garu kuda chanipoyaru kadha bro. Allu Arjun ki sambandham kuda ledhu actually. Aina kuda arrest chesaru ga . Em apudu leni noru ipudu lestundhi endhuku niku ? rule andhariki rule ee ani mi kalyan babu cheppadu ga Inkenti ? Ante miru just maatalu mathrame na reality lo genuine ga undara ? Same incident mi intlo jarigi unte lite theskuntava ? Ledhu ga

    • @puliramchannal
      @puliramchannal 2 дня назад +8

      @@akashm2170 adhi movie thietor lo thokkisalatalo garigindhi ok
      Meku sarigga talavdhu anukunta telukondi... Aaa roju rajamdrimidhaga entho madhi travel chestaru edhi ina vallena nuvu supper sashi tv andhi. Antha burdha challatame megilina channallo evariki telinyani dhi sashi ki telisindha. Ekkado road meda jarigindhi vallamedha nettatam tappu.

    • @SatishKumar-sr5pl
      @SatishKumar-sr5pl 2 дня назад +6

      Road mida kadu theatre lo

  • @naiduram6930
    @naiduram6930 2 дня назад +23

    sevaalu ekkada vuntey akkada sakshi vuntadhi

  • @rambaburam4826
    @rambaburam4826 День назад +30

    మీకు చేతులు ఎత్తి ముక్కి మరీ చెబుతున్న ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని పవన్కళ్యాణ్ గారు పేరు పేరు చెప్పారు 👍నేను కూడా ఒక హీరో అంటే పిచ్చే కానీ వాళ్ళకోసం ప్రాణాలు పెట్టి చూసే అంత కాదు 👍 పోయినవాళ్ళ తిరిగి రారు ఇంత జరిగిన ఏ అభిమాని మారాడు ఈ సత్యం 👍ఓం శాంతి బ్రదర్స్ 😢😢😢

    • @kushipadma123bagi2
      @kushipadma123bagi2 День назад

      రెచ్చగొట్టే మాటలు కూడా పవన్ గారే చేశారు 🤣🤣

    • @srinivasm9839
      @srinivasm9839 22 часа назад +1

      What kind of Leader is Pawan Kalyan. He only encouraged youth to remove silencers and raise the accelerator on bikes. What a shame Mr. PK.

  • @venkatramana4685
    @venkatramana4685 День назад +43

    Ore సాక్షి రిపోర్టర్ ఇది ఆక్సిడెంటల్ గా జరిగింది.వివేకాను గొడ్డలితో నరీకరు అక్కడికెళ్లి నీ మైక్ పెట్టీ మాట్లాడు వైసీపీ బ్యాచ్ వస్తారేమో

    • @చిన్నా-c8e
      @చిన్నా-c8e День назад +5

      మరి అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చెశారు, అక్కడ కూడా ఆక్సిడెంటల్ జరిగింది... అప్పుడు ఎక్కడ మీ గొంతు లేవలేదే

    • @erururahim8077
      @erururahim8077 День назад

      ​@@చిన్నా-c8e 👍

    • @digitalhemanth-bu6hl
      @digitalhemanth-bu6hl День назад

      ​@@చిన్నా-c8ejarigina time allu arjun adhey theatre lo unadu nd ah people hadividi ki kuda allu arjun ravadamey ikada scenario dffrnt event ayaka intiki velthuntey accident aindi both are not same e yakchee bodies kanipisthey chalu bayataki vacheystharu

  • @veerannagundala1354
    @veerannagundala1354 День назад +6

    సాక్షి చానెల్ కి బ్రోకర్ చానెల్

  • @AyodhyaRam-eh3jn
    @AyodhyaRam-eh3jn 2 дня назад +37

    సాక్షి ఛానెల్ వాడికి వాళ్ళు చనిపోయారు అనే బాధ కన్నా మెగా ఈవెంట్ వెళ్లి చనిపోవటం దాని కాంటారువార్సీ చేయటం సంతోషం

  • @GopalakrishnaChalla
    @GopalakrishnaChalla 2 дня назад +14

    Rajasekhar Reddy poyinnappudu chala mandhi chani poyuru me pulivindalla Puli ni arrest cheyali

  • @parmeshsai1158
    @parmeshsai1158 2 дня назад +23

    Arey Sakshi allu Arjun case lo theatre inside ayindi . Event velli return avuthe charan , pawan Kalyan responsible haa ? . Allu Arjun issue lo Arjun chala over action chesadu theatre ke velladu. Pawan Kalyan chala clear ga chepadu safe ga velandi ani . Ela aythe inka a political meet , movie meet conduct cheyadu mari . Nenu kuda velanu function ke nenu safe ga vachanu kadha banglore ke . Mana safely manamu chuskovali

    • @VinodKumar-xy4ss
      @VinodKumar-xy4ss 2 дня назад +2

      Sare valla paristhiti em antav epudu??

    • @parmeshsai1158
      @parmeshsai1158 2 дня назад

      @ event organisers, government help cheyali

    • @Chkeshwar
      @Chkeshwar 2 дня назад +1

      Yes mana safety manam chusukovaali ,kada allu arjun kosam oka family anduku thondarapadi cinimaki vachindi ,neelaaga abhimaanamekada ,self safety anduku theesukola ,neelaaga safega raavachu,chudochhu kada ,anduku anxiety, next chudochhu ,tv lo chudochu kada ,ekkada Anxiety sukthulu vadhu

    • @naturalstarnaveen
      @naturalstarnaveen 22 часа назад

      ​@@parmeshsai1158 Help cheste brathiki vastara ippudu

    • @parmeshsai1158
      @parmeshsai1158 22 часа назад

      @ help chestha brathiki raru kani . Mana safety lo manamu udali.

  • @Vishnu-j4q
    @Vishnu-j4q 20 часов назад +2

    Pawan Kalyan padhe padhe cheppepadu jagrthaga velandi anii

  • @NivasCreations6
    @NivasCreations6 2 дня назад +37

    అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తాగి ఆక్సిడెంట్ లో పోయిన ప్రతివాడు రామ్చరణ్ వల్ల, పవన్ కళ్యాణ్ వల్లనే అని వాళ్ళ మీద నెట్టండి!

    • @JayakumariAdamelli
      @JayakumariAdamelli День назад +3

      పిల్లలు పోయి వాళ్ళు భాదలో ఉంటే ఇలా మాట్లాడటం మంచిది కాదు. కానీ వాళ్లు ఈవెంట్ కి వెళ్ళి చనిపోయారు

    • @durgaareti
      @durgaareti День назад

      Yes

    • @abhayram3402
      @abhayram3402 День назад

      ​@@JayakumariAdamelli event ayipoyi intiki velthunte ayindi
      van and bike van vadiki kuda debalu
      Yevari safety vallu chuskovali bro
      Event lo stampede lu jarigithe apudu thappu..
      Ela roads paina accident cheskunte private security echi intiki pamparu kadha andariki
      Wt ever happened rest in peace for those two

  • @gosuhanumanyadav8410
    @gosuhanumanyadav8410 2 дня назад +33

    Rey pakshi appura ni over action

  • @chinnadora5705
    @chinnadora5705 День назад +10

    అమ్మ నీకు సినిమా హీరో ఇష్టమా నీకొడుకు ఇష్టమా.. రోడ్డు చావుకు, సినిమా హీరోకు సంబంధం లేదు..

  • @raja-ps8te
    @raja-ps8te 2 дня назад +9

    Papam yerri fans

  • @BruceLeethefighter-x3r
    @BruceLeethefighter-x3r 2 дня назад +5

    ఇప్పటికైనా మారడ్రా అన్నా తమ్ముళ్లు pls 🙏🙏🙏🙏🙏 మీ కుటుంబానికి మిరే హీరో ఎవడి కోసమో ప్రాణాలు పోగొట్టుకోకండి మళ్ళీ రాదు ప్రాణం జగన్ అయినా పవన్కళ్యాణ్ అయినా లేక హీరోలు అయినా వాళ్ళ సంపాదన కోసమే మిమ్మల్ని వాడుకుంటారు 😡😡😡😡😡

  • @powersrinu1126
    @powersrinu1126 2 дня назад +8

    వైసిపి వారు సాక్షి టీవీ. అప్పుడప్పుడు దొరుకుతా చూసుకుంటున్నా రు మరి.

  • @krishnas_vlogs87
    @krishnas_vlogs87 2 дня назад +31

    Vallu accident lo chanipothe ram charam and pk ki em sambandam....

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 дня назад +1

      Allu ni arrest chesaru Ramcharanni pk ni arrest cheyyali 😢😢

    • @deepikakrishna8862
      @deepikakrishna8862 2 дня назад

      Those people went for mega family it's there responsibility

    • @SwathiGowda-w1u
      @SwathiGowda-w1u День назад +2

      RC garu anta PK gariu akkada emi kakudadhu ane security ne chala strict chesaru road medha vellevallaki accident ayite inka vallu vehicles arrange cheyala enti Meru chesina daridram government last 5 yrs lo road cheykuunda accident lu ayita vunnayi ante

    • @deepikakrishna8862
      @deepikakrishna8862 День назад

      @SwathiGowda-w1u Because of the particular event they died to watch film fraternity they were just not going on road .

    • @dadigovardhan4892
      @dadigovardhan4892 День назад +1

      Immediately arreste the pawan kalyan, ram charan

  • @PrasadDevi-w3z
    @PrasadDevi-w3z День назад +2

    ఇలా ఐతే మా దేవర కదా వినాలి 😢

  • @siddardhduvvuri8762
    @siddardhduvvuri8762 День назад +4

    Allu Arjun sandhya theatre lo jarigindhi thappa kani e incident matram thappu kadu yam mansulue ra meera 😂😂😂😂😂vallaki oka nayam veelaki oka nayam

    • @rishisri7681
      @rishisri7681 3 часа назад

      Mega compound ki separate untay bayya rules, akkada 50 minutes speech ichi antha late ayyedaniki karanam ayna ah idhariki courtu case u kadhu kadha kanidam itla commentslo kuda anaru endkante mana stateslo maximum mega compound kukkale unnay

  • @mokshageethika9055
    @mokshageethika9055 День назад +2

    వెళ్ళేటప్పుడు ఆపకుండా ఏమి చేయలేరు కానీ ఇంట్లో వాళ్ళ్ళు , మీ వల్ల మాకు నష్టం జరిగింది మీరే న్యాయం చేయండి ఇలా ఇష్యూ చేయడానికి కొంచం కూడా ఆలోచించారా

  • @nanikanny187
    @nanikanny187 День назад +4

    Ippudu cheyyaru kavachu ga ramcharan ni arrestt !!!

  • @RamayyaKillo-f6i
    @RamayyaKillo-f6i 2 дня назад +18

    మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇచ్చినట్టు ఇద్దరికి 2 కోట్లు చొప్పున 4 కోట్లు కచ్చితంగా ఇవ్వాలి ఇచ్చితీరాలి లేదంటే ఫ్యామిలీ కి దమ్ము లేనట్❤❤❤

    • @sankisets2368
      @sankisets2368 2 дня назад

      law telusuko ra yerri huk,,,event lo jaragaledu,event ipoyi veltunnappudu darilo jarigindi,kabatti sambandam ledu,,allu arjun ala kadu tana publicity pichhi kosam police lu cheppina vinakunda vachhi champesadu

    • @bellanajnanesh4237
      @bellanajnanesh4237 2 дня назад +5

      Amma baaboi 😂.. nuvvu shop ki velthu dhaarilo chachhipothe shop vaade chaavuko reason ani dabbulu aduguthavemo 😂😂

    • @sheikhmasthan
      @sheikhmasthan 2 дня назад

      Pappa garu event lo padi chanipotay 1,2 crors confirm.school Kelli adu ko.

    • @Charanasdhruva
      @Charanasdhruva День назад

      Idhi mari too much accident ayindhi Road midha event lo kadhu

  • @Charuwondervlogs
    @Charuwondervlogs День назад +1

    Sir tirumala ki velli vasthu accident iythey devudi pina vesedama

  • @veerannagundala1354
    @veerannagundala1354 День назад +7

    రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను గత ప్రభుత్వం రోడ్డు వేయలేదు జగన్ వచ్చి వాళ్ల కు కోటి రూపాయల వరకు సాయం చేయాలి

  • @TRB578
    @TRB578 18 часов назад +1

    సినిమాలు ban చేయాలి లేదా ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటి vedios వలన.. పాత కాలం సినిమాలు వేరే ఇప్పుడు సినిమాలు వేరే...డైరెక్టర్స్ కూడా బాగానే ఉన్నారు ప్రజలే ..

  • @antha_manche_jarugu_gaka
    @antha_manche_jarugu_gaka День назад +6

    దండం పెట్టి చెప్తున్నా దయచేసి కొంచెం మారండి. ఏంటీ ఈ చావులు? అసలు ఎక్కడ ఉన్నాము మనం? ఎందుకు ఇలా చావును కొని తెచ్చుకుంటున్నారు? ఎందుకు అంత పిచ్చి ఒక మనిషి మీద? వాళ్ళు మనలాంటి మనుషులే? మిమ్మల్ని బలవంతంగా ఎవరైన వెళ్ళమన్నారా అలాంటి ఫంక్షన్స్ కి? ఏంటో ఈ సమాజం ఎపుడు మారుతుందో 😢 దయచేసి ఎవరి పనుల్లో వారు ఉండండి కావాలంటే కార్యక్రమాలు టీవీలో చూసుకోవచ్చు తల్లి దండ్రుల్ని అనాధలను చేయొద్దు 😢

  • @bvsshameerkumar3667
    @bvsshameerkumar3667 День назад

    Heros andariki oka request pls events cheyadam apeyandi😢

  • @bairiganapathirao5219
    @bairiganapathirao5219 2 дня назад +25

    Oray yakshi enduku vallani ibbandi pedutunnavu...

  • @Vakat-lh9zk
    @Vakat-lh9zk 2 дня назад +4

    వాళ్ళ బాధ వాళ్లుపడుతుంటే , మీరేంట్రా బాబు శవరాజకీయాలు

  • @mnagaraju4949
    @mnagaraju4949 День назад +2

    జగన్ మోహన్ రెడ్డి మీటింగ్ వెళ్లి నలుగురు మృతి ఎవరు కారణం జగన్ కారణమా ఎందిరా మీ లొలి

  • @dadamreddisekhar5221
    @dadamreddisekhar5221 2 дня назад +27

    కేసు ఎందుకు , రా మీరు మీ బంధువుల పెళ్లి కి వెళ్లి వస్తుంటే ఏమైనా అయింటే ఎవరి మీద కేసు పెడుతారు మీరు ,

    • @varaprasadkambhampati2408
      @varaprasadkambhampati2408 2 дня назад +1

      Appudu valla banduvulu meeda case pedataru..

    • @SuperK-dh3iv
      @SuperK-dh3iv 2 дня назад +3

      బంధువుల పెళ్లి కాదుగా రా... స్పీడ్ గా వెళ్ళండి రేజ్ ఇవ్వండి అన్నాడు DCM.. stunts చేయండి అన్నాడు చేశారు

    • @sheikhmasthan
      @sheikhmasthan 2 дня назад +2

      ​@@SuperK-dh3ivground lo ra annadi DCM.

    • @cnu9948
      @cnu9948 2 дня назад +1

      Bike la meeda tirugatharru stunts vestu unnaru ani annadu, vallaki edina employment kalpinchandi ani dil raju nu request chesaru.

    • @SuperK-dh3iv
      @SuperK-dh3iv 2 дня назад +1

      @@sheikhmasthan ground లో అని చెప్పాడా రా...stunt లు చేయమని చెప్పేవాడు వాడు DCM ఏందిరా.. శునకాన్ని సింహాసనము ఎక్కించినట్టు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 День назад +3

    నాది రాజమండ్రి ప్రక్కనే 4 కి.మీ దూరం ,game changer ప్రీ లీజు ఈవెంట్,సాయంత్రం వెళ్ళలేదు, ఉదయం, ఆ ground ,preparation చూసి వచ్చేశాను

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 2 дня назад +4

    ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫోటోలు గట్టి పెట్టుకోండి సినిమా వాళ్లకి ఇచ్చే అంత రెస్పెక్ట్ ఇంట్లో వాళ్ళకి ఇయర్ మీ పిల్లలకు మీరు ఇప్పుడు తెలుస్తుంది మీకు

  • @KarnaSs-x2w
    @KarnaSs-x2w 2 дня назад +38

    వాళ్ళు దేనికి ఎల్లరో తెలీదు.. కానీ బలే కథలు అల్లుతున్నారు

  • @dillibabub8095
    @dillibabub8095 2 дня назад +6

    Sakshi news correct ga vachesarra😅😅😅😅

  • @JCBharatsai
    @JCBharatsai День назад

    Pre release events వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధ వుంది
    Rip to brothers 🙏

  • @dayajajjara6580
    @dayajajjara6580 2 дня назад +3

    ఇంకా ఈ ఛానల్ వెళ్లలేదు ఏందో అనుకున్నా ఒక పెళ్ళికి పెళ్లికి పోయి తిరిగి వస్తున్న అయితే పెళ్లి వాళ్లదా బాధ్యత సిగ్గుండాలి వాళ్ల కుటుంబానికి నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా ప్రకటన చేశారు ఏం చెప్పారు ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ ఉండి పోతుంది మీ ఛానల్

  • @srinivasm9839
    @srinivasm9839 22 часа назад +1

    What kind of Leader is Pawan Kalyan. He only encouraged youth to remove silencers and raise the accelerator on bikes. What a shame Mr. PK.

  • @ramcharan3525
    @ramcharan3525 2 дня назад +13

    Fake news

  • @rajaraopappala288
    @rajaraopappala288 22 часа назад

    చనిపోయిన సోదరులు ఇద్దరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను వాళ్ళు చనిపోయింది ఆక్సిడెంట్ లో కానీ ఈవెంట్ లో కాదు అని ఈ వైసిపి సంకరజాతి నా కొడుకులు ఇది గుర్తించి ఇకనైనా శవరాజకీయాలు మానేస్తే మంచిదని ఇలాంటి దుష్ప్రచారం చేసి మీకు మీరే ఎర్రిపూకుల అవ్వడం ఇంకా మానుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😢😢😢

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 2 дня назад +5

    జనాలని ఇలా ఏడిపిస్తున్నారు మీ సినిమాల నాశనం అయిపోతారు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు

    • @rajusirra8781
      @rajusirra8781 День назад +1

      Rajadhani visakha ku marchadam valla amaravathi lo 37 mandi chanipoyaru adi kanipinxhaleda ra neeku.

    • @Ganeshmittireddy
      @Ganeshmittireddy День назад +1

      Nuvvu mundu nasanam avvakunda chusuko😂😂

  • @Suchindradevarapu2345
    @Suchindradevarapu2345 2 дня назад +6

    Abbo sakshi acting ycp mahima road meeda exident ki vallaki sambhandam enty baga acting cheyistunnaru 😂😂😂😂

  • @RajasriTumbudu
    @RajasriTumbudu День назад +4

    పవన్ and చరణ్. ఇప్పటి వరకు వారి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్ళలేదు.

  • @lakshmidowluri4023
    @lakshmidowluri4023 День назад

    Sakshi channel vaadu emaina chesada?

  • @ManusMovieWorld
    @ManusMovieWorld День назад +6

    పిల్లల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళను బైటికి పోకుండా కంట్రోల్ చేసుకోవాలి! గేమ్ చేంజర్ టీమ్ మీ పిల్లలకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించలేదు కదా!!🤔

    • @srikanthreddynallareddy2067
      @srikanthreddynallareddy2067 День назад

      Pushkarala ki movies ki events ki both petti pilavaru bhayya...bhakthi tho Kani abimanam tho Kani veltharu

    • @ManusMovieWorld
      @ManusMovieWorld День назад

      @srikanthreddynallareddy2067 కరెక్ట్ బ్రదర్! కానీ పుష్కరాల్లో (గోదావరి పుష్కరాలు incident) గానీ మూవీ ఈవెంట్ (సంద్య థియేటర్ incident) లో గానీ తొక్కిసలాట జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే అది వాటిని ఏర్పాటు చేసిన organisers దే తప్పు అవుతుంది! కానీ మార్గం మధ్యలో రోడ్డు మీద ఎక్కడో ప్రమాదం జరిగితే దానికి ఆర్గనైజర్స్ ను లేదా సెలబ్రెటీస్ ను ఎలా బాధుల్ని చేస్తారు? అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు కదా?? మన ప్రాణం - మన బాధ్యత!!

    • @ManusMovieWorld
      @ManusMovieWorld День назад

      @@srikanthreddynallareddy2067 రేపు గేమ్ చేంజర్ మూవీకో, డాకు మహారాజ్ మూవీకో వెళ్తుండగా ప్రమాదం జరిగితే దానికి కూడా హీరోల్ని ప్రొడ్యూసర్ ను రెస్పాన్సిబుల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారా? అలా చేస్కుంటూ పోతే మూవీ బడ్జెట్ కంటే బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారమే ఎక్కువ అవుతుంది!!

  • @RavindarreddyRavindarreddy-k9w
    @RavindarreddyRavindarreddy-k9w 2 дня назад +43

    అమ్మా పావలాగాడు ఇస్తాడు లేమ్మా😅😅😅😅😅

    • @LathasreeSree
      @LathasreeSree 2 дня назад +2

      కొవ్వు రా నీకూ పావలా గాడు నీవు

    • @Vakat-lh9zk
      @Vakat-lh9zk 2 дня назад

      గోతి కాడ నక్కల్లా కాసుకుని కూర్చుంటార్రా కొజ్జా ycp కొడకల్లారా

    • @pavanpandu4521
      @pavanpandu4521 День назад +1

      Already 1 person ki 5 lakhs prakaticharu dil raju 1 person ki 5 lakhs prakaticharu chudara sakshi chanel sakshi paper lo chudaku cheapparu 😢😢

    • @vvnarasimhamithra
      @vvnarasimhamithra День назад

      nuv nijanga ee maata antunnava brother. Ee incident gi badyata veellade ani nv nijanga manaspurtiga chepu brother.

    • @Ganeshmittireddy
      @Ganeshmittireddy День назад +1

      Ni amma istadi le😂😂

  • @ManthriHarikrishna
    @ManthriHarikrishna День назад +2

    దయచేసి ఇంకా ముందు ముందుగా సినిమా రిలీజ్ ఈవేంట పంక్షన్ కి ప్రభుత్వం స్పందించి త్వరితగతిన పరిమిషన రదు చేయాలి, ఇలాంటి ఫంక్షన్ లు వాళ వాళ్లు స్టూడియో లో చేసుకోవాలి, సినిమా కూ సంబంధించిన వాళ్ళ మాత్రమే వేళ్లలి, అబిమానులు, ప్రజలు కూ పరిమిషన ఉండకూడదు,,,మన తెలుగు రాష్ట్రలా ముఖ్యమంత్రి లు తక్షణం మై సంబంధించి జివో ను విడుదల చేయాలి,,, లేదంటే ఇంకా ముందు ముందు తలి తండ్రులు కడుపు కొత చేసిన వాళ్లు అవుతాం,😢😂😅

  • @RaghavaC-ev7ne
    @RaghavaC-ev7ne День назад +13

    Sakshi TV is waiting for this type incidents to showing because happening incident Game-changer movie, this media are potraiting like this. It's road accident don't blame anyone.

    • @prashanthreddy3288
      @prashanthreddy3288 День назад

      People blaming dcm bcz of his reckless comments, stunt schools, drive bikes removing silencers,
      If Jr ntr in his place he will tell fans to go safely to the home but this uneducated shameless dcm encouraging people to drive rashly not only with his words but his actions. (He himself travels on sitting top of cars)

  • @NaniElr-y2k
    @NaniElr-y2k День назад

    Valla intlo vallu pote telesiddii ha bada antooo Miss u bro😢😢😢😢

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 День назад +4

    సినిమా వాళ్లు మీద వాల్ల మారిన అభిమానం కానికి రాదు

  • @srchandar1377
    @srchandar1377 2 дня назад +14

    అనుకున్నాను ఇలాంటి విషయంలో ఈ తొట్టి ఛానల్ ముందే వెళ్తాడు

    • @vijayarathnam972
      @vijayarathnam972 День назад +1

      okka saakshi lo thappa news ekkada raaledhu prajala paksham evaru

    • @rajproton
      @rajproton День назад

      Avunaa raa luchha..ante మిగతా ఛానెల్స్ మీకు బానిసలు అనే గా.. సిగ్గు వుండాలి..అవి వేయకపోతే ఏమి జరగనట్టు అంటావా...ఏమ్ అల్ ఖైదా బ్యాచ్ రా మిది

    • @rishisri7681
      @rishisri7681 3 часа назад

      Akkada ah parents badha chudu bro, kanisam e channel ayna valaki support chesindi

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 День назад +1

    ఏంటి సర్ ఈ మాటలు ఈ సంఘటనను ఎవరి తప్పు అంటారు ఇలాంటి ఫంక్షన్లకు పిల్లలకు పంపించ పోవడమే మంచిది అంటాను హీరో కుటుంబం నిర్మాత కుటుంబం వాళ్ళందరూ బాగున్నారు నష్టపోతే ప్రజలే ఇది గుర్తిస్తే చాలా మంచిదని నా యొక్క మనవి

  • @kushipadma123bagi2
    @kushipadma123bagi2 День назад +3

    పవన్కళ్యాణ్ కి భక్తులు వుంటారు కాబట్టి పవన్ దేవుడు తీసుకెళ్లాడు 👌👌👌👌

  • @RK123-PK5
    @RK123-PK5 2 дня назад +2

    Ela jaragadam challa challa badhaga vundi andi na thammudu lanti vallu pillalu😢😢 kani Pawankalyan garu matladaru Road medha yeduru vachina Bandi Dee kotindi Anaru Government Sahayam chestundi ani anaru and dilraju garu kuda matladaru and miku Kachitanga Support vuntundi Government nundi take care andi 😢

  • @raja-ps8te
    @raja-ps8te 2 дня назад +6

    Sieze the movie

  • @PawangattamaneniNaidu
    @PawangattamaneniNaidu День назад +2

    So sad 😢😢😢

  • @boyaashok2021
    @boyaashok2021 День назад +4

    వీరి ఆత్మకి శాంతి చేకూరాలి 🙏

  • @NaniElr-y2k
    @NaniElr-y2k День назад

    Papam Miss u brothers😢😢😢

  • @karthikekabhakthula9972
    @karthikekabhakthula9972 2 дня назад +5

    Aathulu unte case pettandi bro

  • @saddamshaik6105
    @saddamshaik6105 22 часа назад +1

    Yekkado chanipoyina kooda idhe gola memantha muskoni intlo kurchoni vunnam kadha meru yendhuku pampiyali dabbulu kosam yekkado chanipoyina kooda road lo chanipoyina kooda valla dhe tappa chanipoyani vallaki drunk test cheyamanu function lo chanipothe cheppali

  • @pothurajugampa321
    @pothurajugampa321 День назад +4

    చరణ్ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
    అభిమానం ఉండ వచ్చు.కానీ పిచ్చి అభిమానం ఉండకూడదు. మీ ప్రాణాలు పోగొట్టుకో వద్దు.

  • @maneeshaalavala6939
    @maneeshaalavala6939 День назад +1

    Idhantha ey hero fans viral chesthunnaro andhariki telusu but this is too much ...accident ki dheeniki sambandham ledhu ento e socity

  • @sanjeevkonuru5254
    @sanjeevkonuru5254 День назад +4

    Teenagers 😢should be careful while driving ..

  • @jagadeesh9194
    @jagadeesh9194 День назад

    పవన్ కళ్యాణ్ ఈ ఫ్యామిలీలను ఆడుకోవాలని.

  • @durgaraopandiri3989
    @durgaraopandiri3989 День назад +5

    Road లు వెయకుండా ఆ డబ్బులు దోచుకున్న జగన్ రెడ్డీ ని అరెస్ట్ చెయ్యాలి.. భారతి రెడ్డీ వాళ్ళ అవసరాలు తీర్చాలి..
    జగన్ రెడ్డీ ఆస్తి వాళ్ళికి రాసి ఇవ్వాలి..

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha 2 дня назад +19

    PK, Dil Raju Already responded & Announced give Some Money , RIP Om Shanti

    • @LavieLavi
      @LavieLavi 2 дня назад

      Saripotadaa
      2cr ivali

    • @akashm2170
      @akashm2170 2 дня назад +1

      Just 5lakhs entayya 😢. Allu Arjun starting lo 25 lakhs ichinapudu andharu edho pedha humanity tho just 25 lakhs ee na ? Ani question chesaru . Ipudu mi dil raju gadu just 5 lakhs isthe saripotundha?

    • @sheikhmasthan
      @sheikhmasthan 2 дня назад

      ​@@LavieLavi event lo chastay 2 crors garentym.school Kelli aduko.

    • @LavieLavi
      @LavieLavi 2 дня назад

      @sheikhmasthan Mari event lo cha akunda yela icharu aa revatiki

    • @abhayram3402
      @abhayram3402 День назад

      @@LavieLavi babu public event lo full secure ga undi
      Road paina responsible ga drive cheyali kadha

  • @sstudioallinone6034
    @sstudioallinone6034 2 дня назад +63

    DCM ram cheranni jail lo pettali

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 2 дня назад +12

    Andariki kanuvippu

  • @SureshKumar-zo3yo
    @SureshKumar-zo3yo 2 дня назад +8

    Allu Arjun sir super ♥️♥️♥️

  • @chinna..1693
    @chinna..1693 День назад

    Thappu mi parents vallaki undali buddy

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 дня назад +53

    నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ ఎక్కడ?, వాళ్ళ కు 2 కోట్లు ఇవ్వాలి 😂😂😂

    • @KRISHna-td6om
      @KRISHna-td6om 2 дня назад

      శవల మీద చిల్లర యేరుకునే వాళ్లు వెళ్ళంతా.
      సాక్షి మొదలు పెట్టవ.

    • @akashm2170
      @akashm2170 2 дня назад +5

      Seize the ship ani erri hook dialog lu cheppukuntu untadu ekkado 😂.

    • @KarnaSs-x2w
      @KarnaSs-x2w 2 дня назад

      ఎవడ్రా నువ్వు ఆళ్ళేదో ఆక్సిడెంట్ లో చనిపోతే.. ఎవడి కిరా సంబంధం

    • @NagamaniMani-r4d
      @NagamaniMani-r4d 2 дня назад +4

      నీకోసం వచ్చి ఒకడు చస్తాడూ...ఇస్తవా ...10పది కోట్లు...

    • @naturelover-lh1dq
      @naturelover-lh1dq День назад

      శవం కనబడితేయ్ చాలు పాలిటిక్స్ చేసేయ్ ఎదవలు రాజశేఖర్ రెడ్డి కోసం చనిపోయిన వాళ్లకు జాలి రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చాడో చెప్పు రోడ్ ఆక్సిడెంట్ కి సినిమా ku లింక్ లేదు అయినా నిజం ఏంటో తెలుసుకొని వాళ్లకు హెల్ప్ చెయ్యాలి.

  • @LYONSBHAI_YT
    @LYONSBHAI_YT День назад

    Sakshi first vuntundhii

  • @rameshrammi9441
    @rameshrammi9441 2 дня назад +6

    నాకు తెలుసు ఇవాళ చచ్చిపోయి చాలా రోజులైంది పేరుకు మాత్రమే సినిమా వాళ్ళ మీద

  • @srinathThaduri-h7u
    @srinathThaduri-h7u День назад +2

    Arrest pk, RC

  • @tellurisarika8169
    @tellurisarika8169 2 дня назад +8

    Mi maataalu evadaina nammuthadara buddhi unna evadaina

  • @kmalleshs8472
    @kmalleshs8472 День назад +2

    ఎవరు రా బాబు😂 ఈమె

  • @sankisets2368
    @sankisets2368 2 дня назад +6

    law teliyani yerrihuks kosam including sakshi media ki---Event lo jaragaledu,event ipoyi veltunnappudu darilo jarigindi,kabatti edi evaraki sambandam ledu,,kani allu arjun ala kadu tana publicity pichhi kosam police lu cheppina vinakunda vachhi champesadu

  • @nabiaarya8247
    @nabiaarya8247 День назад +2

    Pavala help cheyra vallaki😡😡😡😡