ప,, చల్లని దేవుడా - చూచు చున్న దేవుడా చాచిన చేతులతో చేరదీసి న యేసయ్యా ,,2,, నీకే స్త్రోత్రం నీకే స్తోత్రం - నీకే స్త్రోత్రమయ్యా 1: కరునించావు కృప చూపావు జాలిపడి నా చెంతకు వర్చావు,,2,, నూనె పోసావు గాయము కట్టావు నీ సన్నిధికి నన్ను చెర్చావు,,2,, /నీకే స్తోత్రం/ 2""భీడు బారిన నా జీవితానికి బాటలు వేసిన భాగ్య వంతుడివి నారు వేసావు నీరు పెట్టావు నూరింతలుగా పలింపచేసావు""2"" /నీకే స్తోత్రం/ 3"" శాశ్వత సియోనే నా స్థిర వాసమని శాస్వితుడా నీ చెంతకు చేర్చావు,,2,, శోబాయమానమైన సుందర నగరములో శోబిల్లుతూ నే పరవంసించేదను,,2,, /నీకే స్తోత్రం/
ప,, చల్లని దేవుడా - చూచు చున్న దేవుడా
చాచిన చేతులతో చేరదీసి న యేసయ్యా ,,2,,
నీకే స్త్రోత్రం నీకే స్తోత్రం - నీకే స్త్రోత్రమయ్యా
1: కరునించావు కృప చూపావు
జాలిపడి నా చెంతకు వర్చావు,,2,,
నూనె పోసావు గాయము కట్టావు
నీ సన్నిధికి నన్ను చెర్చావు,,2,,
/నీకే స్తోత్రం/
2""భీడు బారిన నా జీవితానికి
బాటలు వేసిన భాగ్య వంతుడివి
నారు వేసావు నీరు పెట్టావు
నూరింతలుగా పలింపచేసావు""2""
/నీకే స్తోత్రం/
3"" శాశ్వత సియోనే నా స్థిర వాసమని
శాస్వితుడా నీ చెంతకు చేర్చావు,,2,,
శోబాయమానమైన సుందర నగరములో
శోబిల్లుతూ నే పరవంసించేదను,,2,,
/నీకే స్తోత్రం/
🙏Amen Amen🙏 Amen🙏
Praise the lord 🙏🙏🙏
Praise god
Track petandi .... please
Super anna ps PD.paramjyothi
❤❤❤❤
Praise The Lord 🙏✝️ wonderful Singing 🎤💐 🙌✝️
God says my name is healed!
Jesus !! This is powerful!! God delights in our singing praise to him!!!
Price god
Praise the lord
Prise the god anna nice song
Glory to God
Thank you very much
Super song
Track pettandi
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏Amen Amen🙏 Amen🙏
Praise the Lord