నన్ను విడువని ప్రేమ - నన్ను మరువని ప్రేమా నా భారము మోసిన ప్రేమ నా బాధలు తీర్చిన ప్రేమ - యేసు ప్రేమ... తల్లిని మించిన ప్రేమతో తండ్రిని మించిన ప్రేమతో (2) నన్ను ప్రేమించినావయ్యా నన్ను ప్రేమించినావయ్యా (2) నీవు చూపిన ఈ ప్రేమకు - ఇలలోన ఏదైనా సమము కాదయ్యా నీవు చూపిన ఈ ప్రేమకు - ఇలలోన ఏదైనా సరిరాదయ్యా (2) ||తల్లి|| 1.నీ సన్నిధియే నాకు తల్లి ఒడియై - ఆప్యాయత పంచినది నీ సన్నిధియే నాకు తండ్రి బడియై - అనురాగం చూపినది (2) ఆప్యాయత అనురాగం - ఆదరణ ఆనందం నీ సన్నిధిలోనే నాకు - దొరికినవి (2) నీ ప్రేమద్వారానే - పొందుకొంటిని (2) ||తల్లి|| 2.నీ మందిరమే నాకు చదువుల ఒడియై - విజ్ఞానం నేర్పినది నీ మందిరమే నాకు మమతల గుడియై - మమకారం చూపినది (2) జ్ఞానము విజ్ఞానము - బుద్ధియు తెలివియు నీ మందిరములోనే - దొరికినవి (2) నీ ప్రేమద్వారానే - పొందుకొంటిని (2) ||తల్లి||
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ పాటను ఆశీర్వదించి కృప చూపించను గాక ఆమెన్ 🌹💞❤️💕👏👏🙏🙏🙏👫👩👧👦 ఈ పాట పాడిన పాస్టర్ అభిషేకానికి ఆశీర్వాదం ఫుల్లు వేసే కుమ్మరిచ్చును గాక ఆమెన్ 💞❤️💕👏🙏🙏🚘🚘🚘
నన్ను విడువని ప్రేమ - నన్ను మరువని ప్రేమా నా భారము మోసిన ప్రేమ నా బాధలు తీర్చిన ప్రేమ - యేసు ప్రేమ...
తల్లిని మించిన ప్రేమతో తండ్రిని మించిన ప్రేమతో (2)
నన్ను ప్రేమించినావయ్యా నన్ను ప్రేమించినావయ్యా
(2)
నీవు చూపిన ఈ ప్రేమకు - ఇలలోన ఏదైనా సమము కాదయ్యా
నీవు చూపిన ఈ ప్రేమకు - ఇలలోన ఏదైనా సరిరాదయ్యా (2) ||తల్లి||
1.నీ సన్నిధియే నాకు తల్లి ఒడియై - ఆప్యాయత పంచినది
నీ సన్నిధియే నాకు తండ్రి బడియై - అనురాగం చూపినది (2)
ఆప్యాయత అనురాగం - ఆదరణ ఆనందం
నీ సన్నిధిలోనే నాకు - దొరికినవి (2)
నీ ప్రేమద్వారానే - పొందుకొంటిని (2) ||తల్లి||
2.నీ మందిరమే నాకు చదువుల ఒడియై - విజ్ఞానం నేర్పినది
నీ మందిరమే నాకు మమతల గుడియై - మమకారం చూపినది (2)
జ్ఞానము విజ్ఞానము - బుద్ధియు తెలివియు
నీ మందిరములోనే - దొరికినవి (2)
నీ ప్రేమద్వారానే - పొందుకొంటిని (2) ||తల్లి||
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ పాటను ఆశీర్వదించి కృప చూపించను గాక ఆమెన్ 🌹💞❤️💕👏👏🙏🙏🙏👫👩👧👦 ఈ పాట పాడిన పాస్టర్ అభిషేకానికి ఆశీర్వాదం ఫుల్లు వేసే కుమ్మరిచ్చును గాక ఆమెన్ 💞❤️💕👏🙏🙏🚘🚘🚘
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రభువా నీకు స్తోత్రమయా సోత్రమయా సోత్రమయా 👫👫👫👍🌹🌹❤️❤️💞💕💕👏🙏🙏🙏🙏🙏
గ్లోరీ గ్లోరీ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
Glory to god amen
Super song Ayya garu
Heart touching Song
Wonderful lyrics ✝️
Anya chala Baga song Hindi chala bagundi
praise the Lord prayer for the my family members Ayyagaru
Very nice song ayyagaru
Praise God
Very very Good Song
Vadhanalu annaya
Wonderful song ❣️
Praise the lord
Glory to lord jesus christ Amen Amen
Praise God Hallelujah
Prise the lord brother super song
Glory be to Jesus Christ
Pray for me Too Dear Loving Pastor
Wonderful Singing Glory Singing 🙏🙌✝️
Praise the lord
Prise the lord anaya super song god bless you anaya
Glory to God
Thank you brother
May God bless you
E song track kavali
Parisa the Lord Annya super song
Glory to God
Thank you very much
May God bless you
Iam kalyani ashok anaya prise the lord super song anaya
Glory to God
Thank you very much sister
May God bless you and your family
Praise the Lord anna
Song chala bagundi anna
ట్రాక్.పేంటండి.ఆన్నా