- Видео 27
- Просмотров 420 912
Abhishek Zion
Добавлен 12 июн 2018
About Me
Pas.M.Abhishek is a founding pastor of Zion Prayer Church. Who is gifted in sharing the Word of God along with the side as a Singer, Song writer,& Influential speaker.
Stay connected to Zion Prayer Church to Gospel through the voice of Christianity across the Globe and for Christian messages, bible readings, Christian Songs, Christian Preaching, Christian Telugu songs, Telugu Worship Songs, Carols and many more.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
ruclips.net/channel/UCV-D2WXnY0t-_XM9h8BB9nw
For More info: 8179924713
GLORY TO GOD

నా స్తోత్రార్హుడా Naa Strotrahuda| HOSANNA |2024 New Song|ZION PRAYER CHURCH PALWANCHA
పాట : నా స్తోత్రార్హుడా
నా సన్మానానికే - అర్హుడవు నీవు నా స్తుతి స్తోత్రాలకే-
కారణభూతుడవు
సకల జనుల-స్తోత్రార్హుడా
సన్నుతింతును -ఆశ తీరా
సన్మానింతును-స్తుతిమాలికనై (2)
రాజా- నా యేసు రాజా,రాజా -యేసు రాజా,
రాజా-నా యేసు రాజా-యేసు రాజా
నా స్తుతి అర్పణ నీకే - నా స్తుతి యాగము నీకే
నా ఆరాధన నీకే- ఆరాధన నీకే (నా సన్మానానికే)
1.నీ సన్నిధిలో నేను - కృప పొందుటకు
అర్హునిగా నన్ను-మార్చితివి(2)
దూతలకే లేని భాగ్యము-నీ సేవచేయుటకు-నాకిచ్చితివే(2)
లెక్కింపలేని నీ మేలుల గూర్చి-ప్రకటించదా ప్రతినిత్యము(2). (రాజా..)
2. నీ సన్నిధిలో నాకు- వాగ్దానములు
తప్పక-నెరవేర్చు చుంటివి(2)
అసాధ్యమైన కార్యములు-నాలో సాధ్యము చేసితివే(2)
ఊహించలేని- నీ మేలుల గూర్చి-పాడెద ప్రతినిత్యము(2)
(రాజా...)
3.నీ నిత్య సీయోనులో- నీతో ఉండుటకు
యోగ్యునిగా నన...

Просмотров: 3 613
Видео
Naa Sarwaswama(నా సర్వస్వమా)2023||Zion Prayer Church||Palvoncha
Просмотров 10 тыс.Год назад
పాట :నా సర్వస్వమా రచన,స్వరకల్పన,గానం : పాస్టర్ .ఎం .అభిషేక్ Contact : 8179924713.
Naa Jeevithamlo Neevu Chesina Melulu by abhishek
Просмотров 1,1 тыс.4 года назад
lyrics and song by abhishek
Nirathamu neetho undalani(నిరతము నీతో ఉండాలని)||Zion Prayer Church||Palvoncha
Просмотров 27 тыс.4 года назад
పాట : నిరతము నీతో ఉండాలని రచన,స్వరకల్పన,గానం : పాస్టర్: యం.అభిషేక్, Contact:8179924713 సంగీతం: గొటికెల జాషువా,గుంటూరు. GLORY TO GOD... Subscribe the channel, like,comment,share ...god bless you నిరతము నీతో ఉండాలని - నిరతము నీతో గడపాలని(2) ఆశైతేఉంది నాలో యేసయ్యా - ఆశనే తీర్చ రావా (2) యేసయ్యా .... యేసయ్యా - నా యేసయ్యా (2) ||నిర|| 1. చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగుకిరణాలు ఉదయించెను (2) నా చీకటి ...
Neevuu naakundaga ontarini kaanaya (నీవు నాకుండగా ఒంటరిని కానయ్యా)||Zion Prayer church||Palvoncha
Просмотров 29 тыс.4 года назад
పాట : నీవు నాకుండగా ఒంటరిని కానయ్యా రచన,స్వరకల్పన,గానం : పాస్టర్: యం.అభిషేక్, Contact:8179924713 సంగీతం: గొటికెల జాషువా,గుంటూరు. GLORY TO GOD... Subscribe the channel, like,comment,share ...god bless you నీవు నాకుండగా - ఒంటరిని కానయ్యా ఎన్నడు ఎన్నడు - మరెన్నడూ (2) యేసయ్యా - యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (2) 1.కొదువ తో నేను - కుమిలియుండగా అక్కున చేర్చుకొని - అక్కరలే తీర్చావు (2) యేసయ్యా - నా మంచి...
Krupasaagara(కృపాసాగరా)||Zion Prayer Church|| Pavoncha
Просмотров 3 тыс.4 года назад
పాట: కృపాసాగరా.. రచన,స్వరకల్పన,గానం : పాస్టర్ .యం .అభిషేక్ సంగీతం:గొటికెల జాషువా,గుంటూరు Zion Prayer Church Contact:8179924713, abhishek zion Follow Me On Facebook..Abhishek zion thirupathi.rao.33671 Do like,comment, share and subscribe the channel GLORY TO GOD. కృపాసాగరా కృపామయుడా - కృపానిధివినీవేకదా(2) అందుకో నా అనురాగ - గీతావళి అందుకో నా ఆత్మీయ - మహిమాంజలి (2) ||కృపా॥ 1.ఎనలేని న...
Naa yesu natho undagaa(నా యేసు నాతో ఉండగా)|| Zion Prayer Church|| Palvoncha
Просмотров 11 тыс.4 года назад
Naa yesu natho undagaa(నా యేసు నాతో ఉండగా)|| Zion Prayer Church|| Palvoncha
Challani devudaa(చల్లని దేవుడా) ||Zion Prayer Church|| Palvoncha
Просмотров 18 тыс.4 года назад
Challani devudaa(చల్లని దేవుడా) ||Zion Prayer Church|| Palvoncha
Thallini minchina prematho||(తల్లిని మించిన ప్రేమతో)|| Zion PrayerChurch || palvoncha||
Просмотров 15 тыс.4 года назад
Thallini minchina prematho||(తల్లిని మించిన ప్రేమతో)|| Zion PrayerChurch || palvoncha||
Etupogalanayya nenetupogalanayya (ఎటుపోగలనయ్యా నేనెటుపోగలనయ్యా)||Zion prayer Church| |Palvoncha
Просмотров 288 тыс.4 года назад
Etupogalanayya nenetupogalanayya (ఎటుపోగలనయ్యా నేనెటుపోగలనయ్యా)||Zion prayer Church| |Palvoncha
Akhashmantha mahonnatuda (ఆకాశమంత మహోన్నతుడా) ||Zion Prayer church|| Palvoncha.
Просмотров 11 тыс.4 года назад
Akhashmantha mahonnatuda (ఆకాశమంత మహోన్నతుడా) ||Zion Prayer church|| Palvoncha.
'ఎటుపోగలనయ్య ' సువార్త సభలలో పాస్టర్ అభిషేక్ గారు పాడిన పాట
Просмотров 3444 года назад
'ఎటుపోగలనయ్య ' సువార్త సభలలో పాస్టర్ అభిషేక్ గారు పాడిన పాట
'తల్లి ని మించిన ప్రేమతో' సీయోను ప్రార్ధనా సంఘము,పాతపాల్వంచ.
Просмотров 5204 года назад
'తల్లి ని మించిన ప్రేమతో' సీయోను ప్రార్ధనా సంఘము,పాతపాల్వంచ.
'నా జీవితములో నీవు చేసిన మేలులను' పాస్టర్అభిషేక్ గారు పాడిన పాట
Просмотров 2985 лет назад
'నా జీవితములో నీవు చేసిన మేలులను' పాస్టర్అభిషేక్ గారు పాడిన పాట
ఖమ్మం సువార్త సభలో పాస్టర్ అభిషేక్ గారు దేవుని ఆరాధించుట
Просмотров 2485 лет назад
ఖమ్మం సువార్త సభలో పాస్టర్ అభిషేక్ గారు దేవుని ఆరాధించుట
సీయోను లో నిన్ను చూడాలని :::పాడిన వారూ పాస్టర్;M.అభిషేక్ గారు పాల్వంచ
Просмотров 3,1 тыс.5 лет назад
సీయోను లో నిన్ను చూడాలని :::పాడిన వారూ పాస్టర్;M.అభిషేక్ గారు పాల్వంచ
నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటా యేసయ్య ....
Просмотров 6436 лет назад
నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటా యేసయ్య ....
Track please
E song track kavali
Super
Track petandi
E Paatalo Naa jivitham kanipistundi Pastor garu 😢😢
Super.sir
Ihgg
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అభిషేకం దేవుడు ఆశీర్వదించును గాక 🌹💞👏👏👫👩👧👦🚘
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ పాటను ఆశీర్వదించి కృప చూపించను గాక ఆమెన్ 🌹💞❤️💕👏👏🙏🙏🙏👫👩👧👦 ఈ పాట పాడిన పాస్టర్ అభిషేకానికి ఆశీర్వాదం ఫుల్లు వేసే కుమ్మరిచ్చును గాక ఆమెన్ 💞❤️💕👏🙏🙏🚘🚘🚘
Vadhanalu annaya
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤anna praise tha lord. Nice లీరిక్స్,💫
Heart tuching song jesus
Praise the lord 🙏🙏🙏
🌹💞💞❤️💕👏👏🙏🙏🙏🚘
Super Anna
Super song Pastor garu thank you
Praise God 🙏🙏🙏🙏
Glory to God
Glory to God
Your Wonderful voice like yesanna Garu Anna
Praise to God
Good br glory to God god bless you
Praise the lord God is great thank you Jesus
🙏🙏
Praise God 🙏👍
God Bless you
Praise the lord ❤
పాస్టర్ గారు చాలా చక్కగా పాడారు దేవుడు మీ పరిచర్య ని బహుగా బలపరిచిన గాక ఆమెన్
Thank you very much sir
Devunike Mahima Kalugunu Gaka 🙏🙏🙏
Praise God
Praise the lord 🙏 brother దేవునికే మహిమ కలుగును గాక ❤❤❤
superb anna
Praise the lord 🙏🏻 Ayyagaru Glory to God
Praise The Lord Anna Heart touching Song
Nice song brother.. praise the lord brother 🙏
నా సన్మానానికే - అర్హుడవు నీవు నా స్తుతి స్తోత్రాలకే- కారణభూతుడవు సకల జనుల-స్తోత్రార్హుడా సన్నుతింతును -ఆశ తీరా సన్మానింతును-స్తుతిమాలికనై (2) రాజా- నా యేసు రాజా,రాజా -యేసు రాజా, రాజా-నా యేసు రాజా-యేసు రాజా నా స్తుతి అర్పణ నీకే - నా స్తుతి యాగము నీకే నా ఆరాధన నీకే- ఆరాధన నీకే (నా సన్మానానికే) 1.నీ సన్నిధిలో నేను - కృప పొందుటకు అర్హునిగా నన్ను-మార్చితివి(2) దూతలకే లేని భాగ్యము-నీ సేవచేయుటకు-నాకిచ్చితివే(2) లెక్కింపలేని నీ మేలుల గూర్చి-ప్రకటించదా ప్రతినిత్యము(2). (రాజా..) 2. నీ సన్నిధిలో నాకు- వాగ్దానములు తప్పక-నెరవేర్చు చుంటివి(2) అసాధ్యమైన కార్యములు-నాలో సాధ్యము చేసితివే(2) ఊహించలేని- నీ మేలుల గూర్చి-పాడెద ప్రతినిత్యము(2) (రాజా...) 3.నీ నిత్య సీయోనులో- నీతో ఉండుటకు యోగ్యునిగా నన్ను-మలచితివి(2) జయించిన వాడనై నేను-నీ సింహాసనము చేరదను(2) మహిమ గల నీ- కార్యములను గూర్చి ఆరాధింతు- ప్రతినిత్యము(2)
Good సాంగ్ 👍👍👍🌹🌹🌹🌹
Your voice like a yessnna garu
Wonderful singing Anna, all glory to God
Ayya Praise The Lord lyrics Pettandi
Very wonderful song ❤
Nice vocal ✝️
Annasong, chalabaagundhi, meeru, baaga paadaaru
Kumari, tadepalligudem
Good song
Good song
Very Good song
❤❤❤❤❤😂😂❤❤😂😂❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂❤❤😂❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤😂😂😂❤😂❤❤❤😂❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊😅😮😢🎉😂😂🎉😢😮😅😊😅😮😢🎉😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Meeru, chala, baaga, paadaru, anna
Anna, song, chalabaagundhi